Andhrula Annapurna | Relaxing Sleep Story | Motivational Story

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • తన జీవితాన్ని అన్నదానాలకి ధారపోసిన స్త్రీ మూర్తి ఈవిడ. తింటూ కూర్చుంటే కొండలు కూడా కరుగుతాయి అని మనకి తెలుసు, మరి నిత్యా అన్నదానం చేసిన ఈవిడకి తగిన సదుపాయాలు ఎక్కడనుంచి వచ్చేవి? ఏ వ్యక్తికైనా కష్టాలు సహజం వాటిని ఎలా ఎదురుకుంది? ధనం ఉంటే ఇలాంటివి ఎవరన్నా చేస్తారేమో, ఏమీ లేనప్పుడు కూడా పక్క వారి కడుపు నిండిందో లేదో చూసి అన్నం పెట్టింది ఈ తల్లి. అందుకే బ్రిటిష్ వారి మెప్పు కూడా పొందింది. ఇలాంటి ఆడవారు స్త్రీ జాతికి, మానవ జాతికి ఆదర్శప్రాయం. అయితే, మనం కథ వినటం ప్రారంభించేముందు, సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని,అన్ని లైట్లను ఆఫ్ చేసి, మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి.
    Download the Neend App for an ad-free experience: bit.ly/3GsH747
    Ee bedtime story lo Dokka Seetamma gaari gurinchi telusukuntam. Enno yatrikula aakali teerchina Annapurna Devi aavida. Aavida katha vintu, meeru relaxed ga, peaceful ga feel avutharu. Meeku nimishallo nidra paduthundi. Danam chese gunam valla aavida Jeevitham Ela marindo meeke telustundi. Kabatti ee bedtime story ni vintu relaxing sleep ni anubhuti chendandi.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu #mythologystories #jaisriram #garikipativideos #neend #sleepstories #telugukathalustories #sleepdisorder​ #bedtimestories #sleeptimestories #neend #relaxing #rest #howtosleep #howtofallasleepfaster #yognidra #sleepingtipsandtricks #sleeptips #sleepin2minutes #sleephypnosis #soothingstories #deepsleep #positivemind #నిద్రలేమి #నిద్రపుచ్చేకథలు #నిద్ర #మంచికథలు #తెలుగు కథలు #తెలుగుకొత్తకథలు #కొత్తకథలు #అమ్మమ్మకథలు #manchikathalu #pedarasipeddammakathalu #ammammakathalu #stopanxiety #overthinking #chagantipravachanam #mythologyintelugu #mythology #chaganti #chagantipravachanalu #bhakthivideos #bhakthikatha #pravachanam #garikapati #hindukatha #puranam #NewStoriesBookTelugu #panchatantrakathalu #MoralStoriesintelugu #telugukathalunewepisodes #Village Stories #podupukathaluintelugu #StoriesTelugu #NewteluguStories #telugukathalunewall #devotionalstories #storiesinteluguwithmoral #podupukathaluintelugu #telugukathalunewall

Комментарии • 4

  • @aliveluakondy9072
    @aliveluakondy9072 Год назад +5

    Nenu e kadhani 4th class lo telugu lesson ga chaduvu kunnanu.eppudu vini chala anandinchanu.Thanks inta Bagan chavinanduku.

    • @neendtelugu
      @neendtelugu  Год назад

      మీరు ఇలాంటి ఎన్నో మంచి కథలు వినడానికి ఇప్పుడే Neend App ని download చేసుకోండి.
      Click here : bit.ly/3GsH747

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb Год назад +1

    Very nice mam.

    • @neendtelugu
      @neendtelugu  Год назад

      Thank you. If you're interested to listen more stories like this, download the Neend App.
      Click here : bit.ly/3GsH747