Nidraa Devi Varam | Relaxing Sleep Story | Reduce your stress | Neend Telugu | Telugu Nidra Kathalu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • అసలు నిద్ర పోకుండా ఉండటం సాధ్యమేనా? లక్ష్మణుడు ఎలా సాధించాడు? మనం అలా ఉండగలమా? మనిషి అన్న వాడికి ఆహరంతో పాటు నిద్ర కూడా అవసరం. నిద్ర పోకపోతే నష్టాలు ఏంటి? రామాయణంలో నిద్ర అంటే గుర్తుకొచ్చే వ్యక్తులు ఇద్దరు: ఆరు నెలలు నిద్రపోయే కుంభకర్ణుడు, ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు : లక్ష్మణుడు. ఒకరు అతి నిద్ర పోతే మరొకరు పద్నాలుగు ఏళ్లు నిద్ర లేకుండా అన్నను కంటికి రెప్పలా, కంటి మీద రెప్ప వెయ్యకుండా, అన్న అడుగు జాడల్లో నడిచిన వాడు. పద్నాలుగేళ్ళు నిద్రలేకుండా అసలు లక్ష్మణుడు ఎలా ఉండగలిగాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే కధలోకి వెళ్ళాల్సిందే......
    Download the Neend App for an ad-free experience: bit.ly/3GsH747
    Ee bedtime story lo Lakshmanudu nidra lekunda 14 years ela gadipado manam chustham. Nidra entha viluvainado, telipe ee katha vintu, meeru relaxed ga, peaceful ga feel avutharu. Meeku nimishallo nidra paduthundi.
    Nidraa Devi evaru? Asalu aavida Lakshamanudi daggraku yenduku vacchindi, vacchi em varam icchindi annade ee katha. Kabatti ee bedtime story ni vintu relaxing sleep ni anubhuti chendandi.
    #neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu

Комментарии • 4

  • @VlshnuDarling
    @VlshnuDarling 5 часов назад +2

    Super akka miru chala mandhiki nidra samsya lekunda cheysthunnaru❤️❤️❤️❤️❤️

  • @swethamadhav99
    @swethamadhav99 4 часа назад +1

    Thanks to neend..❤

  • @vijayakumar-yg9cf
    @vijayakumar-yg9cf 4 часа назад

    Super andi ❤ stories thank you so much 🙏❤🎉

  • @m.narishmachary2165
    @m.narishmachary2165 6 часов назад +3

    అక్క మీరు శ్రీకృష్ణదేవరాయలు వికటకవి తెనాలి రామకృష్ణ గారి కథలు చెప్పండి