वाह जी वाह क्या गाये है | I am very much delighted to listen this song. I adore Balasubramanium Ji. I am unable to express the happiness I got. Kavita Ji also a very good Singer.
మన తెలుగు వాళ్ళందరూ ఏంతో పుణ్యం చేసుకున్నాం అందుకే భగవంతుడు మనకోసం ఘంటసాల మాస్టార్నీ, సుశీల గార్ని, బాలు గార్ని తెలుగు జాతికి బహుమతిగా ఇచ్చారు, వారి ద్వారా ఆణిముత్యాల్లాంటి స్వరాలను మనకు అందించారు వారి జీవితాలు చరితార్థం..... కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
Super performance de Bala et de kalla . Very Nice song , c’est comme une rêve paradisiaque et vous êtes transporté au delà des cieux .Bravo à vous deux.
నిజంగా బాలు గారిని మనకు అంటే తెలుగు వాళ్లకు దేవుడు ఇవ్వడం చాలా చాలా అదృష్టం
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనాకురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
పెరిగీ తరిగేను నెలరాజూ
వెలుగును నీ మోము ప్రతి రోజూ
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఈ పొందు కలకాలం నే కోరేనూ
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
సాహిత్యం: దాశరధి
Tell me, what is Chinukula?
What does this word mean?
Rain drops
సుశీల is tone.... Marvellous no one can beat.... సుశీల
సత్యం గారి స్వరం దాశరథి గారి పదం ..బాలు సుశీల గార్ల గానం ..ఆహా ఏమి సుఖం ...🙏
Super
@@vimalayerrasani5368 ujjhnnbb. Hh. G5
Tell me, what is Chinukula?
What does this word mean?..
"నేటి వైశాఖం వసంతం -ఋతు రాగాలకు - మానస సరోవరం.
"మనసాక్షి జీవిత విలువలు కాపాడుతుంది - ప్రేమ జీవ కోటిని జీవించేలా చేస్తుంది.
Balasubrahmanyam is God gift to Andhra people and for Indian people
Nenu teluguvade bangalorelo putti perigina naku telugu ante yento abimanamu undi
మంచి మెలోడీ సాంగ్ హెట్స్ ఆఫ్ బాలు గారు సుశీలమ్మ సత్యం గారు
ఎంతోమంది ని వదిలి వెళ్ళారు బాలుగారు మీరు ఎప్పటికీ మీరేమాకు స్పూర్తి
సూపర్, డూపర్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ 👌సాంగ్
మేడం, గాయకులు , గాయకమనులు మీరందరూ సరస్వతి పుత్రరత్నంలు మేడం, మీరందరికి నిండ్ నూరేండ్ల ఆ భగవంతుడు మీ ఈ స్వరాన్ని కాపాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నా
Pertinently I like your prowess 👏.Estimable Shree Kalpana ji.I am speechless after watching your performance and suthama Padure Telugu 🙏🇮🇳.
The flutists par excellence!🙏🙏
वाह जी वाह क्या गाये है | I am very much delighted to listen this song. I adore Balasubramanium Ji. I am unable to express the happiness I got. Kavita Ji also a very good Singer.
She is known as Kalpana not Kavita ..just a quick correction
@@adityavedam1174 ok dear thanks
It has to do Hindi musicians
Words meaning fully ❤️
ఆ ఫ్లూట్ ..చెవిలో అమృతం పోసినట్టే ఉంది
I'm sitting in balcony and listening best of balu garu songs..mind full refresh ❤
balu garu ur the gift of music old nd new generation.
oh what a song! takes me back. Music in this song is extra-ordinary! thanks for the video
Kalpana gari voice excellent.
What a wonderful musical team! Hats off to them 🙏🙏❤️❤️❤️
Balu sir - god gift to telugu audience.
ఇలాంటి పాటలు మళ్ళీ మల్లి రావు🙏👏👏👏
ఇలా వినసొంపుగా పాడేటటువంటి బాలు గారి లాంటి గాయకులు రారు
Eeewaa
both singers are very good singing
బాలు ఎప్పటికీ గ్రేట్..
కలిసే కళ్ళలోనా కురిసే పూలవానా
విరిసెను ప్రేమలు హృదయానా
పెరిగీ తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజూ ||2||
ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే
ఎదురుగా చెలికాణ్ణి చూశాను ఎంతో పులకించి పోయాను ||2||
ఈపొందు కలకాలం నే కోరేను
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ ||2||
మనలోని పరువాలు పెనవేయాలనీ |కలిసే ||
లాల లాలా లల లాలా
మన తెలుగు వాళ్ళందరూ ఏంతో పుణ్యం చేసుకున్నాం అందుకే భగవంతుడు మనకోసం ఘంటసాల మాస్టార్నీ, సుశీల గార్ని, బాలు గార్ని తెలుగు జాతికి బహుమతిగా ఇచ్చారు, వారి ద్వారా ఆణిముత్యాల్లాంటి స్వరాలను మనకు అందించారు వారి జీవితాలు చరితార్థం..... కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
subbaraju k అవును sir
Nice
నేను మీ లగా అదే కోరుకుంటాను very tq sir
ఈ వరసలో జానకి గార్ని మర్చిపోయారంటే మీరు తెలుగు వాళ్ళా??😢😢😢
yes we r very lucky
Super performance de Bala et de kalla . Very Nice song , c’est comme une rêve paradisiaque et vous êtes transporté au delà des cieux .Bravo à vous deux.
What an evergreen song even after of More than 45 years. The singers n actors r not alive but song is in our hearts forever. ❤❤❤
🌹 VERY BEAUTIFUL SONG 🌹
Balu sir you live in our hearts forever, no death for you, you win over death.
Yee patanu yelaa dislike chestharandi? Enduku antha dhwesha? Inexplicable. Beautiful lyrics, awesome composition, wonderfully rendered.
Super melody
Balu gari paata adbhutam..paatayokka visleshana mahaadbhutam. Kaarana janmudavayyaa..neevu.🙏🙏🙏
గీత విశ్లేషణే విశేషం. నోము సినిమా "అంతా బుస" అనడం మొదలైంది.
SPB is the LEGEND!
కల్పన. అక్క. సూపర్ పాడవు ని గోంతు సూపర్ బాలు గారు తెలుసు ఏలగు లెజెండ్
Marvelous song, wonderful music filled with melodious, melliferous voices.. Hats off to all the members of the team..
Golden songs... Meru maatho lekapoyina elanti songs tho eppudu ma gundello vuntaru baalu gaaru..... really miss you sir..🙏🙏🙏🙏🙏🙏🙏
Balu sir AND KALPANAJI
WONDERFUL PERFORMANCE. GREAT GREAT GTEAT SIMPLY
GREAT
I AM SPELL BOUND
😭😭😭😭SPB sir
Meeru maa nundi vellipoina
Mee gathram ekkadiki poledhu sir...... 😭😭😭
Balu garu and kalpana garu suuuuuper and awesome musicians 🎵🎵🎵🎵🎵
Sach is butyfull memorbl sang
Wonderful both of you 🎉🎉
hat-sup to all the participants and musicians in swarabhishekam progamme
So melodious to listen for ever and ever
What a great singer. No No ,.,,..... great legend.!!!!!!!!
చాలా అందమైన పాట🎶🎤🎶🎵
Wonderful కల్పన గారు
బాలు గారు ఎప్పుడు మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలి
Balu garu
A genius man
His memory more than super computer
Balu Garuda great singer
Great composition and great song
Super song s.p.b susilamma gariki Naa padabhi vandanalu
After hearing this , any two lovers inside a locked room during lockdown period and key to door missing , I don't know.
Stay safe.
Is there a copy/inspiration of this song in Hindi? Feels like I heard something similar
Superb song sir 👍🏼
swarabishekam is so..... nice programme
excellent song kalpan& balu excellent voice
What a Song Sir. Legend SPB
kalpagambika as usual and better. Dare say faaaaaar better than the original
Marvelous,Lovely,Superb,Excellent
SPB is legend
I am watching this song many times.... The chemistry between Balu sir and Sunitha is wornderful...
We can"t get Singer like Balasubramaniyam
Wow chala bagundi kalpna garu bigboos Show ki vellakunda undalsindi
Balu garu meeru eepata padina superb
వర్జినల్ సాంగ్ కంటే ఇదే బాగుంది అండి
బంగారం తో పోల్చటం జరిగింది ఈ పాటలుకి
Kalpana all rounder in music
Nomu movie lo "Ennenno Janmala Bandham " Song taruvathe ye patainaa
Superb melody.
Kalpana Garu you are blessed by JESUS keep up the quality.🎵👍🎵
Why Jesus sir, she has not changed in to Christian, is it
పాట : కలిసే కళ్ళలోనా
చిత్రం : నోము (1974)
సంగీతం : సత్యం
గీతరచన : దాశరధి
గానం : బాలు, సుశీల
పల్లవి :
కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా.......
చరణం : 1
పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ
పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే...
కలిసే కళ్ళలోనా.. కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా......
చరణం : 2
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ... ఎంతో పులకించి పోయానూ
ఈ పొందు కలకాలం నే కోరేనూ...
కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా......
చరణం : 3
కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ... పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ
కలిసే కళ్ళలోనా... కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
సార్ బాలుగారు🙏🙏🙏🙏
Amazing song super
వారంతా ధన్యజీవులు
Excellent presentation
Kalesa kallalona song is ever green
Super nice song
Supper super super 🌹
రావాలి కావాలి అలనాటి కవులు గాయకులు,ఇది సాధ్యమా...
Yes
Palaveenala always cool
BALU ur great but please don't hesitate to ladies singer'sediet..... BALU bachaaaa you
Balu mavayya mee pata chala chala chala chala supper supersuper
Kalpana garu you are the best female singeress andi
Rani Ch hhu7uu
Balu Garu miru mathone wunaaru
Mataluravadam leadu
Bhavanike maatalu karuviyaie sir and Megan garu
Sp baalu gaaru evergreen aaha yevadu meeku saati raaru guru gaaru
Kalpanaji, sung very beautiful
Beautiful.
M.raju.👌
Kristna gaaru hatsf
Super
Wow ❌lent madam ur voice so sweet 🎧🎧🎧🎧👌👌👌👌👌
i like this song
👌👌👌👌నైస్ సొంగ్
Hort tuching
Kalpu, I live in Britain, you sing very well....Sri
Lovely song and lovely music
super ones more
super👌👌👌👌👌👌👌
I love sp balu sir
Both
Kalpanagaaru. Fantastic
RIP Balu sir 😭😭
ngl this song is actually fire