Padmashree Kinnera Mogulaiah Family Exclusive Interview | Kinnera Mogulaiah Son | SumanTV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Padmashree Kinnera Mogulaiah Family Exclusive Interview | Kinnera Mogulaiah Son | SumanTV Telugu
    #sumantvtelugu #kinneramogulaiah #padmashreekinneramogulaiah

Комментарии • 71

  • @kothapallyravibabu3275
    @kothapallyravibabu3275 2 года назад +10

    ఇన్ని సంత్సరాలుగా ఎన్నో బాధలు కష్టాలు పడి.కూడా ఏనాడూ కిన్నేరను వదలలేదు కళ ను బతికించావు.ఇప్పుడు నిన్ను ఆ కళ నే బతికిస్తుంది . శబ్బాష్.మోగిలయ్య.🙏🙏🙏🙏

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @saikiran1376
    @saikiran1376 2 года назад +26

    Suman TV తరపున 2024లో పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు తెలియజేయండి ప్రజలకు ఉపయోగపడే మనిషి పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకోండి

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @durgasri9296
    @durgasri9296 2 года назад +9

    కష్ట పడిన కష్టం గుర్తింపు ఊరికనే పోదు అండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఎప్పుడు మీతోనే ఉంటుంది గుర్తింపు ఇంకా కష్టాలు అనేవి మీ దరికి చెరువు సంతోషంగా ఉండండి మీరు అందరూ 🙏🏻🙏🏻😍

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Eppudu andharu happy kadha madam Durga Sri

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Hi madam Durga Sri how are u nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @thegeneralvoice6799
    @thegeneralvoice6799 2 года назад +17

    మోగిలయ్య గారికి పద్మశ్రీ రావడానికి ముఖ్యుడు పవన్ కళ్యాణ్. PK కి ఢిల్లీలో వున్న స్టామినా అది

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад +11

    సుమన్ tv కి థాంక్యూ. God bless you.🙏

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Super kadha madam Suseela Moka

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Hi madam Suseela Moka how are you i want to do friendship with u lifelong with your permission tho...

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @md.munnabee4789
    @md.munnabee4789 2 года назад +2

    Suman TV vallaki first danyavadalu 🙏🙏🙏🙏

  • @ashoku5102
    @ashoku5102 2 года назад +9

    పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్ for మొగులయ్య

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @achalashiva
    @achalashiva 2 года назад +1

    పద్మశ్రీ వచ్చినందుకు మొగులయ్య గారికి ధన్యవాదాలు ఎన్నో ఏళ్ల కృషి శ్రమకు మీకు ఫలితం దక్కింది. విష్ణు ఈశ్వర బ్రహ్మ మూర్తుల సృష్టి అయినటువంటి ఆ వాయిద్యం ఉన్నంతవరకు మీకు ఎదురు లేదు కానీ నాకు ఒక బాధాకరమైన విషయం మీరు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్లారు తిరిగి సనాతన ధర్మం లోకి రండి విష్ణు ఈశ్వర బ్రహ్మ సృష్టి అయినటువంటి ఆ వాయిద్యాన్ని విశ్వవ్యాప్తం చేయండి ఓం 🚩🙏

  • @ganeshsamalla4157
    @ganeshsamalla4157 2 года назад +1

    Thanks Suman TV 💞❤️

  • @aoutiprashanth1791
    @aoutiprashanth1791 2 года назад +4

    Hardwork rewarded

  • @KChiru-cz1rq
    @KChiru-cz1rq 2 года назад

    Superb madam

  • @nanamnarsing2607
    @nanamnarsing2607 2 года назад

    Thank you for suman tv channel and power star garu

  • @gandhavaraputeja2594
    @gandhavaraputeja2594 2 года назад

    Nice sir rely grat sir

  • @laxmanudun9326
    @laxmanudun9326 2 года назад +1

    Congratulations Moulaiah 🌹🌹🌹 vangoor

  • @jvgbejjaram6062
    @jvgbejjaram6062 2 года назад +1

    దేశం మొత్తం మీమ్ములను గౌరవించింది
    బీజేపీ జాతీయ పార్టీ ప్రభుత్వం మోదీ సారథ్యంలో🙏🙏🙏💐💐💐
    .......................
    TRS ప్రభుత్వం
    కెసీఆర్ కాదు

  • @bestproducts7993
    @bestproducts7993 2 года назад

    Suman tv 👍 super madam interview super

  • @sailajamidde5545
    @sailajamidde5545 2 года назад +5

    Padma Sri avard grahitha mogulaiah gariki shubabinandanalu

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Super award kadha madam Sailaja Midde

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Hi madam Sailaja Midde how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 года назад +3

    ఒక అవార్డ్ తో 5కుటుంబాలు మూడు పుట్ల తిండి తినే స్థాయి వచ్చింది

  • @srinivasrao4706
    @srinivasrao4706 2 года назад

    Pawan sir , thanq sir, elanti kalakarulani hips chesaru

  • @lakshmidhanireddy5273
    @lakshmidhanireddy5273 2 года назад +1

    Madam manchi houses rendu kattukuni, eadhanna shops pettukommani cheppandi manchigaa

  • @yakubmohammad8200
    @yakubmohammad8200 2 года назад

    Thanks, suman, tv

  • @jrbanny3460
    @jrbanny3460 2 года назад

    Super madam 🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 года назад +2

    మంచిగా ఉండండి. God bless you family

    • @gopigoud3000
      @gopigoud3000 2 года назад +2

      ఇలాంటి గొప్ప కళాకారులను ముందుగా పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మొగులయ్య ప్రజల లోపల అందరికీ పరిచయం అయిండు కాబట్టి ఆ దేవుడి దయ వల్ల ఈ అవార్డు వచ్చింది ధన్యవాదాలు

  • @achalashiva
    @achalashiva 2 года назад

    ఇలాంటి వ్యక్తులను పరిచయం చేసినందుకు సుమన్ టీవీ కి కూడా ధన్యవాదాలు 🚩🙏

  • @pradeepkandikonda
    @pradeepkandikonda 2 года назад +1

    Great talent

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 2 года назад +4

    నిరూపమ నీమీద గౌరవం పెరిగింది

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @ganeshsamalla4157
    @ganeshsamalla4157 2 года назад +1

    I love పవన్

  • @harishdandikayadavtelangan9407
    @harishdandikayadavtelangan9407 2 года назад

    Super ❤️

  • @prasadpriya9438
    @prasadpriya9438 2 года назад

    U became familiar bcs of thaman and pawankalyan...

  • @giridharsuri5230
    @giridharsuri5230 2 года назад +3

    మట్టిలో మాణిక్యం వెలుగు చూసింది

  • @user-bs5nh9uk2o
    @user-bs5nh9uk2o 2 года назад +1

    ❤️❤️❤️❤️

  • @kathularathamma5892
    @kathularathamma5892 2 года назад +1

    S tv not feeling like

  • @nanamnarsing2607
    @nanamnarsing2607 2 года назад

    Great for pawarstar giving to great opportunity in mogulaiah garu padmashri
    Grahintha congrats👏
    Mogulaiah great Toilanted person public no response common man giving chance filim industry and padmashri award public response super
    Mogulaiah sucking in society

  • @satishchannel1395
    @satishchannel1395 2 года назад

    Mougilayagaru super

  • @prasadkota9526
    @prasadkota9526 2 года назад

    Super interyou

  • @bestproducts7993
    @bestproducts7993 2 года назад

    Ma telangana goppa bumi . Goppa manushulu vunnaru .ma matti goppadhi. Ma kalakarula interwive evvali 👍

  • @abcdxyz8848
    @abcdxyz8848 2 года назад

    Nirupama garu love you amma 😁

  • @madhusharanya6239
    @madhusharanya6239 2 года назад

    😭😭😭😭😭

  • @rockstarrbi4330
    @rockstarrbi4330 2 года назад

    💗💗💗💗💗❤️❤️❤️❤️❤️

  • @charannlyagala
    @charannlyagala 2 года назад

    Don't use Padma and bharatha Ratna awards in front of our name..idhi chala common ayindi..telisina vallu cheppandi..tv anchors kuda alane pilustaru..vallaki kuda teliyadu ee rule

  • @rameshjinna655
    @rameshjinna655 2 года назад +1

    Kalaki dakkina gauravam

  • @namburisivakrishna5965
    @namburisivakrishna5965 2 года назад

    Time vasthe evaraina anthe

  • @shivakavali3317
    @shivakavali3317 2 года назад

    Pspk

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 года назад

    డిల్లీ లో ఉంది గానీ గాలీలో లేకపాయగదా

  • @divakarjavvadi8629
    @divakarjavvadi8629 2 года назад

    First viewer

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 2 года назад

    Andhra lo meeku ekkadainaa dorukuthai andi Aanapa 🙂

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Ah aunu kadha madam Lakshmi Priyadarsini

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 года назад

      Hi madam Lakshmi Priyadarsini how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, శ్రీ గారికి శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్‌ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. ఈ లింక్ లో చూడండి. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @leelakumar6296
    @leelakumar6296 2 года назад

    Leave Mogulaih since he is a great artist but his children are the worst, looks like they only need money, no responsibilities, no dedication about their life still depending on his father, shame on them, I am sorry to say it

  • @durkikarnagender9379
    @durkikarnagender9379 2 года назад +1

    Inni rojulu ayina akad unnado telidu anta , ipudu money kavali anta chi chi . Am waste fellows ra miru . Money matters lot

  • @narasimharao174
    @narasimharao174 2 года назад +1

    ముందు పాస్టర్ గాడికి దూరంగా ఉండాలి

  • @Vigneshofficial286
    @Vigneshofficial286 2 года назад

    Pawan kalyan valle idantaa.... Kinnera mogulaiah sir