చాలా చక్కగా చెప్పారు. ఆయన సంభాషణలో ఇంగ్లీషు పదాలు దాదాపు లేవు. ఆమెగారి సంభాషణలో 70% ఇంగ్లీషు పదాలు. వారి వారి నేపథ్యం గురించి చెప్పకనే తెలుస్తున్నది. 'కూర్చుని తినే'వారు అన్ని వర్గాలలోనూ ఉన్నారు. ఒక్కసారి, ఉద్యోగం పొందిన తరవాత, సామాజిక బాధ్యత మరిచిపోయి, కూర్చుని తినేవారే ఎక్కువ. ఏ సామాజిక వర్గం వారినైనా, సమాజానికి హానికరమైతే తప్పకుండా తప్పుబట్టుదాం. అంతేకాని 'ఫలానా సామాజిక వర్గం కాబట్టి వారందరూ సోమరులే' అనటం మూర్ఖత్వం. రిజర్వేషన్ సౌకర్యం ఉపయోగించుకుని, ఉద్యోగం పొంది, తమ తమ సామాజిక వర్గ ఉద్ధరణకోసం పని చేసే వారు చాలా తక్కువ. (అనగా కూర్చుని తింటున్నారు)
Anantha SriRam గారు అస్సలు అబద్ధాలు ఆడడు , అతనికి అబధ్ధాలంటేనే నచ్చదు. ఈ విషయం తెలుసుకున్నాక, అతని పట్ల గౌరవ మర్యాదలు ఇంకా పెరిగాయి, రెట్టింపయ్యాయి. ఈ రోజుల్లో కూడా ఇంత కఠిమైన విషయాలను ఆచరించడం మామూలు విషయమేం కాదు. పేరుకు తగ్గట్టుగానే అనంత్ SriRam గారు చాలా ఆధరణీయులు.
First maa economics sir ki namaste. Sir nenu mee studentni sir, k.v.m.chambers college, poolapalli. Appaji sir principal meeru viceprincipal a time lo mee daggara study chesanu sir Maa sir ni eannalaku nenu mee interview lo (suman tv variki) chusanu. Chala chala thanks suman tv variki, anchor gariki. Sir naaku chala happyga vundi sir.
ఉద్యోగ రీత్యా ఒక రోజు నేను 1996 లో దొడ్డిపట్ల వెళ్ళాను. ఆ గ్రామం నాకు చాలా నచ్చింది.పక్కనే గోదావరి,ఊరంతా పచ్చదనం.అప్పుడనుకున్నాను తెటైర్మెంట్ జీవితం ఈ ఊర్లో గడుపుదామని. కానీ కుటుంబ సమస్యలతో ఆ కోరిక తీర లేదు.అప్పుడు నాకు తెలియదు. అక్కడ ఒక గొప్ప కవి, గేయ రచయిత ఉద్భవిస్తాడాని. తండ్రి సత్యనారాయణ మూర్తి గారు ,ఆయన భార్య పెంపకం కూడా అనంత శ్రీరామ్ గొప్ప కవిగా వెలుగొందదానికి కారణమయ్యాయి.నాకంటే చిన్నవారైనా వారిద్దరికీ అభినందనలు,నమస్కారములు.
Twelve years back aunty maa house ki vacharu narsapuram lo unnappudu .Emu farm undedi maku aah Emu lu valla perratlo penchukovacha ani adagataniki vacharu ,memu annam ala avvadu ani ,edi emayina aah vidamga ananth sriram amma garini nenu kalisinanduku chala anandam ga undi.
Ch.సత్యనారాయణ మూర్తి గారు సరస్వతీ శిశువిద్యామందిర్ విద్యావిధానం ను సమున్నత ధోరణిలో చెప్పడం మీ ఔన్నత్యం... మీరు మీ అబ్బాయి తో చిన్న నాడు తిప్పుకున్న ఆ సందర్భాలలో కొన్ని చూసిన ..అప్పాజీ గారింటిదగ్గర ..త్యాగరాయ సభలు etc దగ్గర ..నా కళ్ళలో తిరుగుతూ...మీ గానమాధుర్యం గుర్తుచేసుకుంటూ అభినందనలు....
ముందుగా అనంత శ్రీరామ్..దండాలు..ఆమె భర్త వైపు వారికి చదువు ఎక్కువ లేదు అనటం నచ్చలేదు..ఇద్దరు మాట్లాడిన తీరులో ఆయన మాట్లాడిన తీరు చాలా గొప్పగా ఉంది..ఆమె మాట్లాడిన తీరులో అపరిపక్వత ఉంది.రిపోర్టర్,అమ్మ గారు సింపుల్ సిటీ అని తప్పుగా పలికారు.సింప్లిసిటీ..అనాలి.
Bharatheeya sanskrithi kadu Bapanees sanskrithi Kurchini thine Batch 😁 Chala mandiki manduthundi nijalu chepithey. They never going to accept it because it's true 🤣. They created this Religion for their benefit Only for one country special offer for Indians 😜
@@sujathasrishty3675 nijamey 😁 Reservations enduku konni communities key vunnayi first avi once chaduvu ivi real stories Vedalu , stories laga lenivi create chesinavi kadu . Then you will know how bapanis destroyed so many next generations lives to eat good food live good life in a good weather like your communities living now.
@@sujathasrishty3675 Stop living a life with blind beliefs that no where existing by humans created religion in this whole world one country no one knows this shit except Indian's. Think like a human . Maybe you can't because community benifits to live a peaceful life in a good weather . First of all you never cross your community to step into see other communities. Then you will never understand the real truth is 😁
ప్రజ్ఞ నావల్లే వచ్చింది అనకుండా ...భగవద్దత్తం అని చెప్పడం చాలా బాగుంది ....
అంతరించిపోతున్న తెలుగు భాష కు జీవం పోస్తున్న అనంత్ శ్రీరామ్ తల్లిదండ్రులకు 🙏🙏
Interview చాల బాగుoది, parents కు Anchor కు నమస్కారములు,
అనంత శ్రీరామ్ కి వచ్చిన అవార్డ్స్.. రివార్డ్స్ తను పుట్టిన గ్రామానికి అంకితం ఇవ్వటం సర్వదా అభినందనీయం
స్వచ్ఛ మైన తెలుగు మీ ద్వారా వింటున్నాం. ధన్యవాదాలు
చాలా మంచి ఇంటర్వ్యూ. ఒక తండ్రి తన పిల్లల గురించి గొప్ప అభిప్రాయాన్ని వివరించాడు.
మాది గుంటూరు జిల్లా...
ఏదైన అదృష్టం ఉన్న వాళ్ళే గోదావరి జిల్లాల్లో పుడతారు. 🙏
ఈ పాండిత్యం అంతా గోదావరి తల్లి దయ అని నా అభిప్రాయం
Namaste sir. Nenu mee studentni sir. Pushyami mastari ammayini. Chala kalam tarvata mimmalni chusi chala happyga undi sir. Sri gurubhyonamaha
చాలా చక్కగా చెప్పారు.
ఆయన సంభాషణలో ఇంగ్లీషు పదాలు దాదాపు లేవు.
ఆమెగారి సంభాషణలో 70% ఇంగ్లీషు పదాలు.
వారి వారి నేపథ్యం గురించి చెప్పకనే తెలుస్తున్నది.
'కూర్చుని తినే'వారు అన్ని వర్గాలలోనూ ఉన్నారు.
ఒక్కసారి, ఉద్యోగం పొందిన తరవాత, సామాజిక బాధ్యత మరిచిపోయి, కూర్చుని తినేవారే ఎక్కువ.
ఏ సామాజిక వర్గం వారినైనా, సమాజానికి హానికరమైతే తప్పకుండా తప్పుబట్టుదాం. అంతేకాని 'ఫలానా సామాజిక వర్గం కాబట్టి వారందరూ సోమరులే' అనటం మూర్ఖత్వం.
రిజర్వేషన్ సౌకర్యం ఉపయోగించుకుని, ఉద్యోగం పొంది, తమ తమ సామాజిక వర్గ ఉద్ధరణకోసం పని చేసే వారు చాలా తక్కువ. (అనగా కూర్చుని తింటున్నారు)
Thanks for sharing 🎆🎥🙏 this communication
Thank you to Suman TV.murthysir is our economics lecturer.His introduction class was unforgettable.Namaste mastaru 🙏
Murty garu ma Economic lecturer so nice only introduction 30 days chepparu 35 years ina I have not forgotten.
Mr Sri Ram keep it up we.are also proud of you from E.G dt
Anantha SriRam గారు అస్సలు అబద్ధాలు ఆడడు , అతనికి అబధ్ధాలంటేనే నచ్చదు.
ఈ విషయం తెలుసుకున్నాక, అతని పట్ల గౌరవ మర్యాదలు ఇంకా పెరిగాయి, రెట్టింపయ్యాయి.
ఈ రోజుల్లో కూడా ఇంత కఠిమైన విషయాలను ఆచరించడం మామూలు విషయమేం కాదు. పేరుకు తగ్గట్టుగానే అనంత్ SriRam గారు చాలా ఆధరణీయులు.
Inso
First maa economics sir ki namaste. Sir nenu mee studentni sir, k.v.m.chambers college, poolapalli. Appaji sir principal meeru viceprincipal a time lo mee daggara study chesanu sir Maa sir ni eannalaku nenu mee interview lo (suman tv variki) chusanu. Chala chala thanks suman tv variki, anchor gariki. Sir naaku chala happyga vundi sir.
🙏HINDHUVU BANDHUVULU ANDARIKI JAI SHREE RAM SIR MEDAM GARLAKU 🙏ANANTHA SHREE RAM GARIKI, AMMA NAANNA LAKU PADABHIVANDANAMULU 🙏🙏🙏SUMAN TV CHANNEL GARIKI DHANYAVADAMULU 🙏🙏.
ఉద్యోగ రీత్యా ఒక రోజు నేను 1996 లో దొడ్డిపట్ల వెళ్ళాను. ఆ గ్రామం నాకు చాలా నచ్చింది.పక్కనే గోదావరి,ఊరంతా పచ్చదనం.అప్పుడనుకున్నాను తెటైర్మెంట్ జీవితం ఈ ఊర్లో గడుపుదామని. కానీ కుటుంబ సమస్యలతో ఆ కోరిక తీర లేదు.అప్పుడు నాకు తెలియదు. అక్కడ ఒక గొప్ప కవి, గేయ రచయిత ఉద్భవిస్తాడాని. తండ్రి సత్యనారాయణ మూర్తి గారు ,ఆయన భార్య పెంపకం కూడా అనంత శ్రీరామ్ గొప్ప కవిగా వెలుగొందదానికి కారణమయ్యాయి.నాకంటే చిన్నవారైనా వారిద్దరికీ అభినందనలు,నమస్కారములు.
Chala manchi interview e vidhamga ina valla thalli thandrini chusamu🙏
Thalli thandrullaku danyavadamulu 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 challa manchi matallu cheparu
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టిన సుమతి ఇంత మంచి కొడుకుని కన్నందుకు మీకు నా నమస్కారాలు
అనంత శ్రీరామ్ తల్లి తండ్రులకు నా నమస్కారములు ......
Suman TV tell your anchor that it is simplicity but not simple city.
Very inspiring intereiew raju garu
Twelve years back aunty maa house ki vacharu narsapuram lo unnappudu .Emu farm undedi maku aah Emu lu valla perratlo penchukovacha ani adagataniki vacharu ,memu annam ala avvadu ani ,edi emayina aah vidamga ananth sriram amma garini nenu kalisinanduku chala anandam ga undi.
సూపర్ సార్... సీతారామరాజు గారు...
Ch.సత్యనారాయణ మూర్తి గారు సరస్వతీ శిశువిద్యామందిర్ విద్యావిధానం ను సమున్నత ధోరణిలో చెప్పడం మీ ఔన్నత్యం... మీరు మీ అబ్బాయి తో చిన్న నాడు తిప్పుకున్న ఆ సందర్భాలలో కొన్ని చూసిన ..అప్పాజీ గారింటిదగ్గర ..త్యాగరాయ సభలు etc దగ్గర ..నా కళ్ళలో తిరుగుతూ...మీ గానమాధుర్యం గుర్తుచేసుకుంటూ అభినందనలు....
Wonderful ❣️❣️❣️
Like father like son 💙
Good morning sir
Great Doddipatla, my native place,
Nice interview... simple ga undi....
Great interview with great personalities
Great Personality and family
Inta telugu lo matladatam Chala kastam inta telugulo ee kalam lo ucharenche vallu Chala takuva made doddipatla avinandukhu nen Chala garvapadutunanu❤️
Now we know why Ananth sriram is so humble and grounded .
Babji master mimmalani chustey chala aandamga undi🙏
Pavanigaru & Murthy garu 💐🙏🙏
Interview chala bavundi
Very idealistic familyki🙏🙏🙏🙏
Great parents 🙏🏽🌹🌹👌💐💐🌹
Good👌💥🌹
👌🙏🙏
Mother covered all the English for both father and son
Interview nice
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Excellent Interview
Nice interview Sir
🙏🏻🙏🏻👌
Very nice interview 👌👌👌👌👌
🙏
🙏🙏🙏
🎉🎉🎉🎉good...
Super.dad.mom.son.also.kiraak
Beautiful interview
Good person
చేగొండి వారంటే "కాపులు "
ముందుగా అనంత శ్రీరామ్..దండాలు..ఆమె భర్త వైపు వారికి చదువు ఎక్కువ లేదు అనటం నచ్చలేదు..ఇద్దరు మాట్లాడిన తీరులో ఆయన మాట్లాడిన తీరు చాలా గొప్పగా ఉంది..ఆమె మాట్లాడిన తీరులో అపరిపక్వత ఉంది.రిపోర్టర్,అమ్మ గారు సింపుల్ సిటీ అని తప్పుగా పలికారు.సింప్లిసిటీ..అనాలి.
పుత్రోత్సాహం...పుత్రాదిత్యే పరాజయం... సరస్వతి పుత్రులు...
🙏👌
Ma vuru pakkane palakollu. Ee parisAralaninchi aneka mandi kalakRulu
సరస్వతి శిసుమందిర్... అంటే...
అది భారతదేశం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi g
Good
Bhajana 🥁🥁🥁…Bhajan Batch🥁🥁🥁 🫡. Ananth, You have full fun 🤩 talking about others mistakes. You failed, ur parents Guriginja Batch.🐙
👍
Doddipatla lo appavadhanlu garu meekutelusa
Super interview
Maku economics ante ne istam Sir
Ounu eemadhy garikipaatini thittadam valla inkaa popular aiyyaadu. Chiranjeevi kaallu pattukuni
Nice messege
Super
Ram,study Ambedkar's, Viveka nanda's works on Hinduism
Telugu ku oka divitee ee ASR.
Balamyna PUNAADI
Mundu veediki samskaram nerpandi...rendu kallu dobbinay ....vatta kosestham kshatriyula gurinchi tappuga matladithe
Butu patalu koda rasutunadu
Oka vruthi lo vunnappudu konthamandi directors story ki taggatlu Patalu rayalsi vasthundi.
Srungara geethalu boothu anukune meelanti vallu anthe .
Time waste to hear this.
Talli tandri samskara vantulaite ilanti putrulu udayestaru
He is a big cheater
In what way .!?
అయ్యో ఏంటి అండి బాబు అంత పెద్ద మాట వాడారు అతను ఒక లెజెండ్
Nuvuu oka song rayi appudu oppukuntacathanu cheater ani
@@mazzafilms2993 ..
.
....) Dt
Bharatheeya sanskrithi kadu
Bapanees sanskrithi
Kurchini thine Batch 😁
Chala mandiki manduthundi nijalu chepithey.
They never going to accept it because it's true 🤣.
They created this Religion for their benefit
Only for one country special offer for Indians 😜
Thini kurchute knowledge vaste nuvvu kuda kurcho poinava..Vedam okasari chadivi chudu ...chala Mandi Jobholders unnaru thini kurcunte vasthaya.. Reservation batche kadu kada..
Neelanti chettanakodukulu talakindulu tapassu chesina okka mukka rayalevnukunta. Asddamtenevadavalaki ade kavali gadara kukka. A talli dandrula samskaram chudu
@@sujathasrishty3675 nijamey 😁
Reservations enduku konni communities key vunnayi first avi once chaduvu ivi real stories
Vedalu , stories laga lenivi create chesinavi kadu .
Then you will know how bapanis destroyed so many next generations lives to eat good food live good life in a good weather like your communities living now.
@@sujathasrishty3675 Stop living a life with blind beliefs that no where existing by humans created religion in this whole world one country no one knows this shit except Indian's.
Think like a human .
Maybe you can't because community benifits to live a peaceful life in a good weather .
First of all you never cross your community to step into see other communities. Then you will never understand the real truth is 😁
@@nagarajanmv6646 poni le nuv chestunnav ga ,
Mee thathalu muthathalu vunna weather lo ma thatha muthalu vunna memu chese vallame ley,
Nuv emi pynunchi digi raledu .
Nijam cheppalantey nuv nijamyna kukkavi
Kukka chala better peditheyne thintundi
Nee laga adukodhu Leni devudi perutho
👌👌👌🙏🙏🙏