Sunan TV you are very very great job 👏👏👏 1st one fish Venkat garidhi problem telusukoni.... enterview thisukoni andhariki telisela chesi chala chala manchi Pani chesaru you are great 2nd this year ganesh bagavan interview thisukoni maa muslim sodharudu ina maa anna siddiq gariki mana spurthiga naa nundi and maa hindu vari nundi chala chala kruthagnathalu chepukuntunnam....
సిద్దిక్ బాయ్ మీలాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే మిమ్మల్ని చూసి మరి మరి కొంతమంది ముస్లిం సోదరులు కూడా మా యందు ప్రేమను చూపిస్తారు దయచేసి హిందూ ముస్లిమ్స్ అంతా ఒకటే ఉంటే భవిష్యత్తులో అందరూ బాగుంటారు సిద్దిk.మీరంటే నాకు అభిమానం స్టార్ట్ అయింది వీడియో చూసిన తర్వాత మీలాంటి వాళ్లంత మీకు ఆ అల్లా గణేశుడు ఆశీర్వాదాలు ఉండాలి
సిద్దిక్ బాయ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ మీరు వినాయక ఉత్సవాలు మీ పేరు గొప్పగా చెప్పుకోవాలని. మీరు గొప్ప వాళ్ళు కావాలనీ అని చెప్పి. ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. అక్కడ ఉన్న అందరూ ముఖానికి బొట్టు పెట్టుకున్నారు. కానీ మీరు పెట్టుకోలేదు. నీకు ఏడ ఉంది చిత్తశుద్ధి.
సిద్దిఖీ భాయ్ గారికి నమస్సుమాంజలి గణేశుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
*సిద్ది......( వినాయ )....ఖ్.........భాయీ......❤😂....*
సిద్ధిక్ భాయ్ మీలాటి వారు ఉంటే మత గొడవలే ఉండవు god bless you బయ్యా
Tru brother
BJP vallu unte eppudu godavale 😂😂
BJP RSS, Hindu/Muslims ni , Vidadisi Palinchu... BJP Neenadam...Briteshar Stapinchina Sangatana RSS hindu peru Cheppukoni...Matagarshanalu chesi, Deshanni Agam chese Plan
Poortee Chesukunna RSS... eppudu Deshanni Vidadise Panilo BJP RSS... BAYYA
సూపర్ బ్రదర్ మీ అందరికీ ఆ సిద్ధి బుద్ధి వినాయకుని ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జై జై శ్రీ గణేశా రక్ష
No words anna నిజంగా లవ్ యూ అన్న అందరూ అలానే కలిసి ఉండాలి
హాయ్ సిద్దిక్ బాయ్.... దోస్తులు
జై గణేష్ మహా రాజ్ కి జై 🙏🙏🙏🌹🌹
Great person No words Jai ganesh maharaj ki Jai🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Reporter Madam your way of interviewing is very class and superb..... very class madam.....
Super team and great efforts.. Jai bolo Ganesh Maharaj ki Jai
Thanks to siddiq Bhai God bless to you and family members also
జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై
Meeru great sidhik
Andariki merry adarshanga unnaru
God bless u
సిద్దిక్. బాయ్. మీరు. సూపర్. 🙏🏾👍🏾🌹👌🏾
Siddiq Anna god bless you & ur friends jaI Mata Di
సిద్ధిక్ భాయ్ మీరు చాలా మంచి పనులు చేసుగున్నారు ధన్యవాదములు 🙏🙏
Super Anna
Andaru. Great. Prasadham. Panchadam. Real Hero s
Sunan TV you are very very great job 👏👏👏
1st one fish Venkat garidhi problem telusukoni....
enterview thisukoni andhariki telisela chesi chala chala manchi Pani chesaru you are great
2nd this year ganesh bagavan interview thisukoni maa muslim sodharudu ina maa anna siddiq gariki mana spurthiga naa nundi and maa hindu vari nundi chala chala kruthagnathalu chepukuntunnam....
Anna siddiq Bhai nuvu chala chala great person anna....
Thamudu chinni Krishna from Buddha Nagar srinivas colony East Ameerpet sr nagar
సిద్దిక్ బాయ్ మీలాంటి వాళ్ళు ముందుకు వస్తుంటే మిమ్మల్ని చూసి మరి మరి కొంతమంది ముస్లిం సోదరులు కూడా మా యందు ప్రేమను చూపిస్తారు దయచేసి హిందూ ముస్లిమ్స్ అంతా ఒకటే ఉంటే భవిష్యత్తులో అందరూ బాగుంటారు సిద్దిk.మీరంటే నాకు అభిమానం స్టార్ట్ అయింది వీడియో చూసిన తర్వాత మీలాంటి వాళ్లంత మీకు ఆ అల్లా గణేశుడు ఆశీర్వాదాలు ఉండాలి
Jai ganesha
You are real hero Siddique bhaiya we appreciate you anna❤ keep going Bhai saab 🎉🎉🎉
Bharath lo vidagottalani yentha prayatnam jarigina manasulu matram vidadiyaleru
Thankyou suman tv vallaku.
సిద్ధిక్ భాయ్ ,మీరు కారణజన్ములు🙏
Ila unte mana dheshaanni tuchcheyalante okkokkadiki vanuku puttalsindhe.
God bless SIDDHIQ BHAI...
Best of luck all the team
Ganesh Maharaj krupa Andariki vundalae
Super jai Ganesha
వెరీ వెరీ నైస్
సూపర్ అన్నా 🤝🤝💝💐💐
Super se upper 🎉❤❤❤🎉🎉
సిద్ధిక్ భాయ్ యు అర్ సో గ్రేట్ బ్రదర్
సూపర్ బ్రదర్
Suppar Anna🙏
Siddiqi Bhai salaam great you
అందరికీ పాదాభి వందనం
Siddiq bhai u r great sir
చాలా చాలా సంతోషం 🙏🙏
మీరు అందరూ చాలా గొప్పవాళ్ళు అన్నలు ❤❤🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥
So great SIDDIQUE Bhai . God bless you bro. He Allah inshaan
supar.tammudu🎉
సిద్ధిక్ బాయ్ నువ్వు సూపర్ భయ్యా
🙏🙏🙏 థాంక్స్ బాయ్
Super bhay
Politics lekapothe ilaa ge andaru happy gaa untaaru
సాబ్ కా మాలిక్ ఏక్ హే✝️☪️🕉️
Ganpati Bappa Morya 🙏🔱❤️🕉️💖💖🕉️🔱🙏❤️
Super Bhai
May salam karraye up ko pyrko❤❤❤❤
Great sidhiq Bhai
Siddhik Bhai great bro. Salman Khan also devotee of ganapathi
Jai bholo Ganesh Maharaj ki jai
భగవంతునికి కులమత బేధాలతో పనిలేదు అందరూ సమానమే ఐకమత్యమే మహాబలం ఓం శ్రీ గం గం గణపతయే నమో నమః❤❤❤🇨🇮🌄🕉️🌷🌹🌾🪷🌸🌼🏵️🌺🪔🪔🪔🌴🏝️🌱🌾🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Jai Bhoolo Ganesh Maharaj ki Jai
Supar brother
Superb bhai
Your great siddhik bro.god bless you
Super bro
❤
Bro hatsaf Masha allah
God bless him, Jai bharat, he is real hindustan muslim.
Super Super bye
Good bayy
Excellent brother
True answer supporting don't use drugs 👍
Anna super.matam anedi Ledu.manavatvam okkate matam.❤
Jai bolo ganesh maharaj ki Jai
🎉🎉🎉nice🎉🎉🎉
🙏👌👏🙌👐🤝
👌👌👌anna
జై గణేష్.నమ.
super bro,
🙏🙏🙏❤
Namaste sidivk garusalam annaa
జై బోలో గణేష్ మహరాజ్
🎉❤
Nice
Super brd
🚩🙏
super anna
భారతీయ ముస్లిమ్స్ గ్రేట్ ఇన్ ది వరల్డ్ ఎందుకు అంటే భరత భూమి గొప్పధనమే
Dear bothers you are great, you are all role models. I whole heartedly congratulate entire team.D. Ram mohan, Kavadiguda
సిద్దిక్ బాయ్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ మీరు వినాయక ఉత్సవాలు మీ పేరు గొప్పగా చెప్పుకోవాలని. మీరు గొప్ప వాళ్ళు కావాలనీ అని చెప్పి. ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. అక్కడ ఉన్న అందరూ ముఖానికి బొట్టు పెట్టుకున్నారు. కానీ మీరు పెట్టుకోలేదు. నీకు ఏడ ఉంది చిత్తశుద్ధి.
Nice observation but em chestham uttiga osunna money atla chesunnaremo...! Yevariki thelsu leave it
🌹🌹💐💐🙏🙏🙏🙏🌹🌹💐💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤bro
grt
Same balapur ganapati laga unnaru Swami, balapur Ganapathi blue colour nuduru untadi
2 Ganapathi idols in Madhapur
🙏💯👌👍💯💕❤️💯🙏🙏
మత సామరస్యానికి ప్రతీక అధికారం కోసం మతాన్ని ఆయుధంగా చేసుకుని రాజకీయాలకి చెక్ పెట్టండి
జైశ్రీరామ్ ఇలాంటి వ్యక్తులు ఉంటే దేశం బాగుపడుతుంది
India's biggest laddu in Warangal battalbazar 2100kg laddu
Siddhi bhai
👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramnagar lo ekkada? Landmark please..
RAM NAGER X ROAD degera bro
@@HyderabadFestivity Annadanam eppudu undi..
Gowtham global school galli
Anna ku okkasari thirumala darshanam chepinchandi
Astaghfirullah Sidhu bhai
dhargaa la ki velle hindhuvulu leraaaa.....but vaaallu chesthe goppa vintha😅😅
Without bjp
Maro jhani pasha. Anchar garu నమ్మకండి.
Bro idi hinduvulani mosam chese kutra. Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Innocent hindus beware of them
😂😂