Kinnera Mogulaiah about Pawan Kalyan Simplicity and Real Behavior | Bheemla Nayak | Sumantv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 1,1 тыс.

  • @nagendrakondakonda5188
    @nagendrakondakonda5188 3 года назад +1170

    మొగలయ్య గారి ఫీలింగ్స్ ఎన్నిసార్లు అయినా చూడాలని, వినాలని అనిపిస్తుంది మేడమ్. 👌👌👌👌👌.

  • @nagendrakondakonda5188
    @nagendrakondakonda5188 3 года назад +341

    మేడం చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు. ధన్యవాదములు మీకు.

  • @Ssk87-99
    @Ssk87-99 3 года назад +1047

    పెద్దాయనకి సినిమాలో అవకాశం కల్పించిన, జానపద గీతాలకు ప్రాధాన్యతనిచ్చే గొప్ప మనసున్న పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు 🌹🌹

    • @nirosha2425
      @nirosha2425 3 года назад +1

      ruclips.net/video/S53AjEeNeBI/видео.html

    • @bsivaramesh9356
      @bsivaramesh9356 3 года назад +5

      Anthe sir aayana

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад +1

      ruclips.net/video/ykOf1odoE-g/видео.html

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад

      @@bsivaramesh9356 ruclips.net/video/ykOf1odoE-g/видео.html

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад

      ruclips.net/video/ykOf1odoE-g/видео.html

  • @sathishmudhiraj5202
    @sathishmudhiraj5202 3 года назад +362

    ఎంత సహజంగా మాట్లాడారు మొగులయ్య గారు..ప్రతి మాటలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కనబడుతుంది

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @chintugaditeluguvlogs6520
    @chintugaditeluguvlogs6520 3 года назад +248

    కళ్ళల్లో ఆనందం కల్మషం లేని నవ్వు కిన్నెర మొగిలయ్య గారు పాట చాలా చక్కగా పాడారు

  • @BeingPSPK
    @BeingPSPK 3 года назад +1201

    అలా ఉంటాడు కాబట్టే మేము ప్రాణం గా
    మా దేవుడు #PawanKalyan అని పిలుచుకుంటాం !!

  • @likevideos8915
    @likevideos8915 3 года назад +554

    హీరో అంటే వందల ఫ్యాన్స్ వందల కోట్ల సినిమా కాదు... హీరో అనేది తన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటది... సినిమా హిట్ అయితేనే హీరో అంటారు కాని వ్వక్తిత్వానికి కూడా అభినమాని అవ్వాలంటే PK గారికే అనుకుంట... చైతూ బంగారం ఫ్యాన్

  • @mahendra.b-1084
    @mahendra.b-1084 3 года назад +646

    ఎటువంటి జానపద అపురూప కళా కారులను గౌరమువించడం మన కర్తవ్యం thank to pk and all fance

    • @Indianspices369
      @Indianspices369 3 года назад +1

      ruclips.net/user/shortsMl14xQqf6g8?feature=share

    • @nirosha2425
      @nirosha2425 3 года назад

      ruclips.net/video/S53AjEeNeBI/видео.html

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @islavathraghu5133
    @islavathraghu5133 3 года назад +527

    అంతా మంచి తనo ఉన్న వ్యక్తి కి ఓటు వేసి గెలిపించుకొల్లేరు నా ఆంద్రప్రదేశ్ ప్రజలు

    • @guddalanarsing6807
      @guddalanarsing6807 3 года назад +2

      😰😭

    • @bhanuramanabheemavarapu5563
      @bhanuramanabheemavarapu5563 3 года назад +1

      Cxxxç. V

    • @nirosha2425
      @nirosha2425 3 года назад +1

      ruclips.net/video/S53AjEeNeBI/видео.html

    • @ganeshs4359
      @ganeshs4359 3 года назад +5

      సినిమా చూస్తారు కానీ ఓటు వెయ్యరు
      2014టీడీపీ సపోర్ట్ చేసాడు సొంత అభిమానులు దూరం చేసుకున్నాడు

    • @islavathraghu5133
      @islavathraghu5133 3 года назад +10

      @@ganeshs4359 గణేష్ కాలం మారుతోంది తమ్ముడు టిడిపి విలువ ఆంద్రప్రదేశ్ లో తెలుస్తోంది అందరికీ కళ్యాణ్ అన్న కూడా చక్రం తిప్పుతారు చూడు we will comming power pawanisum

  • @rajeshv4068
    @rajeshv4068 3 года назад +96

    పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అయినందుకు గుండె ఉప్పొంగుతుంది🥰. Proud fan of Pawan Kalyan.

  • @vanibandhambandhamvani7111
    @vanibandhambandhamvani7111 3 года назад +922

    ఇటువంటి బంగారు మనిషిని గెలిపించుకోలేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అయన గొప్పదనం మిమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు నాయకుడు జై పవన్కళ్యాణ్ ✊️✊️🙏🙏

    • @srinivasmaddimsetti792
      @srinivasmaddimsetti792 3 года назад +3

      s

    • @sohaanpawar543
      @sohaanpawar543 3 года назад +3

      S

    • @psychomanicreations973
      @psychomanicreations973 3 года назад +20

      అన్న మేముఅందరం జనసేన పార్టీకి vote వేషం కానీ ysrcp పడ్డాయి మా ఓట్లు కానీ పవన్ కళ్యాణ్ అన్న మా గుండెల్లో వంటాడు

    • @sms.entertainment104
      @sms.entertainment104 3 года назад +1

      👌🙏

    • @ganeshs4359
      @ganeshs4359 3 года назад +8

      పవన్ మారాలి అన్న

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 года назад +315

    ఈ లాంటి మట్టిలో మాణిక్యం ను వెలుగు తెచ్చిన మా పవన్ కళ్యాణ్ సర్ కు తాత తరుపున ధన్యవాదాలు......తాత మీరు నిండు నూరేళ్ళు హాయిగా బ్రతకాలి.....మీరు ఈ కళను పది మంది కి నేర్పాలి తాత......

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад

      ruclips.net/video/ykOf1odoE-g/видео.html

    • @mandalanarasimulu9437
      @mandalanarasimulu9437 3 года назад

      Sssssssssssss🙏🙏🙏

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @sridharmustyala6245
    @sridharmustyala6245 3 года назад +78

    మొగులయ్య గారు మీరు చాలా అమాయకులు.. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి అని దేవుని కోరుకుంటున్న

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 3 года назад +70

    యాంకర్ గారు చాల బాగున్నారు మీరు మాట్లాడే విధానం చాల బాగుంది

  • @rajeshthota8219
    @rajeshthota8219 3 года назад +480

    పవన్ కళ్యాణ్ గారు అంటేనే , ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం ఆయనది

  • @prasadbabu9459
    @prasadbabu9459 3 года назад +47

    అక్కా నువ్వు..నీ..expressions super akka... నీ.. ఆచ్చర్యం..నీ..నవ్వు సూపర్ అక్క

  • @bhaskararao1800
    @bhaskararao1800 3 года назад +965

    తెలుగు రాష్ట్రాల తెలంగాణ ఆంద్రా సంప్రదాయం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని గౌరవం అని మరోసారి నిరూపించారు జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @karthikmunnangi5605
    @karthikmunnangi5605 3 года назад +244

    ఎన్ని వినాలి అన్న నీ గురుంచి ఒకటా రెండ ,, నా పెదాల మీద నవ్వు ,నా కంట్లోని కన్నీళ్ల వస్తున్నవి

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 года назад +4

      Same feeling..... Naku friend......

    • @lalults7119
      @lalults7119 3 года назад +3

      Same feeling Anna

    • @bobbyacr3286
      @bobbyacr3286 3 года назад +1

      నా మనసులో ఉన్న మాట కరెక్ట్ గా చెప్పావు బ్రో

    • @narendarnalla478
      @narendarnalla478 3 года назад

      Entha chakkaga cheppado kada bro
      Anadam mogilayya kallalo chusa...

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 3 года назад +89

    మొగలయ్య నీ జన్మ ధన్యం కల్యాణ్ గారి దృష్టి లో పడ్డావ్ నీ అదృష్టం కొద్దీ నీ జీవితం మారిపొతుంది జై పవర్ స్టార్

    • @Ganeshreddy1800
      @Ganeshreddy1800 3 года назад

      .

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @manjuanth8275
    @manjuanth8275 3 года назад +209

    Thats why we are all Pawan fans for more than 20 years... JAI Hind

    • @Indianspices369
      @Indianspices369 3 года назад +2

      ruclips.net/user/shortsMl14xQqf6g8?feature=share

  • @peesapatiprasad
    @peesapatiprasad 3 года назад +84

    Oh .. how genuine and innocent , humble personality., life changing experience 👏

  • @rakeshreddy0136
    @rakeshreddy0136 3 года назад +195

    త్వరలో మన కళ్యాణ్ గారు..మొగిలయ్యా జీవితాన్నే మార్చబోతున్నారు...పవన్ సర్ చేసేదే చెప్తాడు...చెప్పిందే చేస్తాడు...

  • @marpumotora1538
    @marpumotora1538 3 года назад +71

    పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు మా తెలంగాణ మొగులయ్య గారికి ఎంత పేరు తెచ్చిన అందుకు మీకు మీ ఆంధ్ర ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు ఒక మంచి గుర్తుకు తెచ్చినందుకు తెలంగాణ యువకుడిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము మీరు ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాము తెలంగాణ యువ కులము

    • @uniqguy111
      @uniqguy111 3 года назад

      తెలంగాణ ముసుగు లో ఉన్నవ. మోగలయ్య ను గుర్తించి సత్కరించింది తెలంగాణ ప్రభుత్వం.. అది చూసి పవన్ కళ్యాణ్ సినిమా లో పెట్టుకున్నాడు..చాలా తెలంగాణ పాటలు పెట్టుకుంటున్నారు ... ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కాదు , సెలబ్రిటీ స్టేటస్ వల్ల ఎక్కువ ప్రచారం లోకి vachindu..

  • @narayanaswamy6088
    @narayanaswamy6088 3 года назад +459

    మొగలయ్య ఇక నుండి నీ జీవితం మారిపోతుంది నేనూ సత్యంగా చెబుతున్న పవన్ కళ్యాణ్ ని కలిసి తరువాత నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా నీకు దొరుకుతుంది భగవంతునికి ప్రార్థన వేడుకున్నాను

    • @anveshmadasu2946
      @anveshmadasu2946 3 года назад +2

      ruclips.net/video/WrLdjdzKt78/видео.html pavankalyan donated 2 lakhs bro

    • @adinarayana..ch..2745
      @adinarayana..ch..2745 3 года назад +1

      100%❤❤

    • @kraantikaaram8646
      @kraantikaaram8646 3 года назад +1

      అందుకే అన్న దేవుడు అయ్యాడు.

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад

      ruclips.net/video/ykOf1odoE-g/видео.html

    • @butterflyvlogs944
      @butterflyvlogs944 3 года назад

      @@adinarayana..ch..2745 ruclips.net/video/ykOf1odoE-g/видео.html

  • @chanduJanasena
    @chanduJanasena 3 года назад +31

    ఇప్పటి వరకు 10 సార్లు చూసాను మోగలయ్య గారు అదృష్టవంతులు 🙏🙏🙏

  • @user-mpr12
    @user-mpr12 3 года назад +111

    మీకు తెలియ కుండా నే మంచి పేరు పెట్టారు "భీమల్లా నాయక్" శబాష్ మొగులయ్యా గారు 💘💘💘💘

  • @AJ_creations222
    @AJ_creations222 3 года назад +53

    పవన్ కళ్యాణ్ అన్న గురించి మీరు చెప్తూ వుంటే ఎన్ని సార్లు అయినా చూడాల అనిపిస్తుంది.....
    Jai power star 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟

  • @mohankrishna1688
    @mohankrishna1688 3 года назад +37

    మనదగ్గర ఎంత టాలెంట్ ఉన్నవా దానిని గుర్తించి
    బయటకు తెసే వ్యక్తి కావాలి.
    ఆయనే power star pawan kalyan

  • @praveenmadala5006
    @praveenmadala5006 3 года назад +93

    ప్రతి ఒక్కరినీ ఆదరించే ఒకే ఒక వ్వక్తి పవర్ స్టార్ అన్న

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 3 года назад +213

    నిజమైన కళాకారులు మీకు మా నమస్సులు 🙏🙏🙂

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @rajasekhar5741
    @rajasekhar5741 3 года назад +156

    ఈ మొగలయ్యకు వలె
    అదృష్టం అనేది, ఎప్పుడు ఎవరి తలుపు ఎలా కొడుతుందో ఎవరికి తెలుసు?

    • @anveshmadasu2946
      @anveshmadasu2946 3 года назад +1

      ruclips.net/video/WrLdjdzKt78/видео.html

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 3 года назад +43

    Pure innocence with good heart ..great singer

  • @menniganesh8955
    @menniganesh8955 3 года назад +23

    12:30 Genuine talk.. Innocent person about a honest person.

  • @yesubabu1611
    @yesubabu1611 3 года назад +165

    యాంకర్ గారు మీరు 👌
    పవనా మజాకా

    • @anveshmadasu2946
      @anveshmadasu2946 3 года назад

      ruclips.net/video/WrLdjdzKt78/видео.html

  • @kishoreanupoju2325
    @kishoreanupoju2325 3 года назад +153

    That is power Star full packed humanity.. 🙏🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад +308

    మొగిలి గారు చెబుతుంటే మేము మా కళ్ళతో చూసినట్టుగానే అనిపించింది.

  • @ycr.yalamanchili7118
    @ycr.yalamanchili7118 3 года назад +158

    అదే పెద్దాయన పవన్ అన్న అంటే

    • @anveshmadasu2946
      @anveshmadasu2946 3 года назад +1

      ruclips.net/video/WrLdjdzKt78/видео.html

  • @venkatnaidu018ala6
    @venkatnaidu018ala6 3 года назад +130

    కిన్నెర కళాకారుడు శ్రీ మొగలయ్య గారికి కళ్యాణ్ గారు 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం..!
    KING KALYAN ANNA..🙏🏻🙏🏻
    JANASENANI.....🙏🏻🙏🏻

  • @snehalathamurali9566
    @snehalathamurali9566 3 года назад +65

    ఒక జనపదకళాకారుడిని ప్రోత్సహించి.మన జనపదాన్ని సంప్రదాయాన్ని గౌరవించినన పవన్ కళ్యాణ్గారికి ధన్యవాదాలు

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 года назад

      శ్రీ మొగలయ్య గారికి, పవన్ కల్యాణ్ గారి కృషికి హృదయపూర్వక హృదయపూర్వక అభినందనలు అభివందనాలు! మీ ఛానల్ సబ్ స్క్రయిబ్ చేసి, మీ వీడియోలు లైక్ చేసి, కామెంట్ చేసి షేర్ చేస్తున్నాము. మన జానపద కళల్లో ఎన్నో కళాకృతులు వున్నాయి. వాటన్నిటినీ భావితరాలకు అందీంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి. ruclips.net/video/ojV49WqLsj0/видео.html
      ఈ లింక్ లో చూడండి. లైక్, షేర్ చేసి మా ఛానల్ సబ్ స్క్ర్యయిబ్ చెయ్యమని మా మనవి. మన ఘన సంపదను పరిరక్షిద్దాం! ప్రపంచానికి మరో మారు గుర్తు చేద్దాం!

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam 3 года назад +47

    అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు

  • @boyapallysuresh6983
    @boyapallysuresh6983 3 года назад +44

    అబ్బా ఎం మాట్లాడినవ్ మొగులయ్య నీ మాటకి ఫిదా ఐనం నువ్వు పవన్కళ్యాన్ నీకు ఛాన్స్ దొరకడం అదృష్టం

  • @97439144
    @97439144 3 года назад +1079

    పవన్ కళ్యాణ్ గారు మొగులయ్య గారికి రెండు లక్షలు ఇచ్చారు.....

  • @vishallaxmalla7540
    @vishallaxmalla7540 3 года назад +36

    I love your innocence Mogulayya garu. Loved ur enthusiasm

  • @vishnuvardhan4809
    @vishnuvardhan4809 3 года назад +64

    మనసులు గెలిచిన మహనీయుడు పవన్ కళ్యాణ్

  • @sriblessydaniel
    @sriblessydaniel 3 года назад +31

    Very rarely seen this type of such a great and pure hearted person Mogulaih garu.. the way he explains is fantastic...pure and humble person...
    God bless you sir...

  • @gonow4700
    @gonow4700 3 года назад +32

    12:00 😍 PK okka movie tho enthamandhiki seva chesthunnado vinandi

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 3 года назад +164

    That is mega family
    Mega family means humanity
    Mega family means simplicity
    Mega family means honesty
    Mega family members means donors
    So we love and like mega family forever

  • @skreddy965
    @skreddy965 3 года назад +29

    ట్రెండ్ సెట్ చెయ్యాలి అంటే మా పవన్ అన్న నే, అని మరో సారి నిరూపించాడు, ♥

  • @rajeshv4068
    @rajeshv4068 3 года назад +42

    ఇలాంటి గొప్ప వాళ్ళను interview చేసినందుకు థాంక్స్ అక్కా ❤️

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 года назад +21

    గ్రేట్ నాగర్ కర్నూల్ బస్ స్టాండ్ లో మియ్యాసావు కథ చెపుతుంటే వినుకుంట వుండే టోల్లం బస్లు మిస్స్ అయ్యేవి.

  • @kambhampatimanikanta7254
    @kambhampatimanikanta7254 3 года назад +153

    అయ్యానని ఇంటర్వ్యూ చేయటం లభపడటం కాదు మీరు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయొచ్చుగా

    • @sumanthpulaputra6535
      @sumanthpulaputra6535 3 года назад +12

      Pawan Anna donated 2lakhs today ❤️

    • @jayakrishnachalamalasetti1868
      @jayakrishnachalamalasetti1868 3 года назад +8

      vallaki kavalsindi TRP help enduku chestaru

    • @97439144
      @97439144 3 года назад +9

      పవన్ కళ్యాణ్ అన్నయ్య రెండు లక్షలు ఆర్ధిక సాయం చేసారు

    • @maheshpulla5187
      @maheshpulla5187 3 года назад +2

      Yes bro

    • @wildlife252
      @wildlife252 3 года назад

      Avunu 🦴🦴

  • @bojannaniradi6468
    @bojannaniradi6468 3 года назад +75

    That is పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • @KrishnaPrasad-gy3qj
    @KrishnaPrasad-gy3qj 3 года назад +24

    జై పవన్ కళ్యాణ్ 💪
    😘😘Anchor dressing style& expration super 😉 love you

  • @bhoodheraosendebhoodheraos6090
    @bhoodheraosendebhoodheraos6090 3 года назад +18

    మర్యాద పూర్వకంగా సహాయం చేసే ఒకే ఒక్క దేవుడు పవన్ గారు జై జనసేన.

  • @adinarayana..ch..2745
    @adinarayana..ch..2745 3 года назад +32

    అందుకే అంటారు .....DEMIGOD....దైవం మనుష్య రూపేణా ......మొగులయ్య గారు ....నిష్కళంక మనస్తత్వం ....🙏🙏❤శభాష్ ....బీమ్లా నాయకా ....❤❤💐💐

  • @ravinderreddy5850
    @ravinderreddy5850 3 года назад +116

    కలియుగ దేవుడు 🙏

  • @LawMedia
    @LawMedia 3 года назад +247

    Good pedayana Mogalaya Garu

    • @Indianspices369
      @Indianspices369 3 года назад +1

      ruclips.net/user/shortsMl14xQqf6g8?feature=share

    • @Indianspices369
      @Indianspices369 3 года назад +1

      ruclips.net/user/shortsMl14xQqf6g8?feature=share

    • @LawMedia
      @LawMedia 3 года назад +1

      @@learnfacttelugu1254 we hv check contract act video

    • @lalults7119
      @lalults7119 3 года назад +1

      Hi sir

    • @ramasarvani3658
      @ramasarvani3658 3 года назад

      Drutarastra palana

  • @rajeshv4068
    @rajeshv4068 3 года назад +17

    మీరు సూపర్ mogilayya. ఎంత స్వఛ్చ మైన మనసు మీది🥰❤️

  • @haricharanvasimalla7040
    @haricharanvasimalla7040 3 года назад +31

    Nice to hear about lion hearts like Ramanachary garu and Power star for their great gestures all the time.
    Best wishes to Mogilayya garu and Entire team of "Bheemla Naik"

  • @ganeshganesh3273
    @ganeshganesh3273 3 года назад +14

    గాజువాక ప్రజలకి ఎప్పుడు అర్థం అవుతుందో miss చేసుకున్నరు

  • @mindgame7492
    @mindgame7492 3 года назад +25

    నేను ఏమై పోయినా పర్లేదు, మీ కోసం ఏమి చేయడానికైనా వెనుకాడను అని చెప్పే వ్యక్తులు, చేసి చూపించే వ్యక్తులు ,ఎన్నో వేల సంవత్సరాల గాని పుట్టరు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ రూపంలో మన తెలుగు రాష్ట్రం లో పుట్టడం మన అందరి అదృష్టం అయినా మనకి కళ్ళు మూసుకుపోతే ఎవరు మాత్రం ఏమిచేయగలరు ..ఒక్కసారి ఆలోచించండి..
    జై జనసేన జై పవన్ కళ్యాణ్🙏🙏🙏

  • @gonow4700
    @gonow4700 3 года назад +30

    Rs. 13,57,000 tho insurance cheyincharu PK garu thana staff ki 😍💙

  • @sureshgunna2572
    @sureshgunna2572 3 года назад +62

    మొగల్ అయ్యగారు, పవన్ కళ్యాణ వారిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ చెడిపోడు మరో హనుమంతుడు ఈ పవన్ కళ్యాణ్

  • @pawankalyanpawanisam4680
    @pawankalyanpawanisam4680 3 года назад +106

    ఇందులో dislike కొట్టడానికి ఎందుకు అనిపించింది రా అయ్యా మీకు అసలు ఏమైనా మనసు ఉంధార

    • @gayathrisathya2310
      @gayathrisathya2310 3 года назад +6

      Vallu ycp abhimanulu

    • @Godisgreat123-e5j
      @Godisgreat123-e5j 3 года назад +2

      chillara batch bro

    • @sandeepyt1701
      @sandeepyt1701 3 года назад +1

      గ్రహాంతరవాసులు బ్రదర్

    • @sureshsuresh1674
      @sureshsuresh1674 3 года назад

      @@sandeepyt1701 🤣🤣

    • @Lucky_Tech_Titans
      @Lucky_Tech_Titans 3 года назад

      Kaadu... వాళ్ళు ఫ్యాన్ వెళ్ళగానే చెంప pagalagotte బాలయ్య ఫాన్స్

  • @HariKrishna-dd8wc
    @HariKrishna-dd8wc 3 года назад +27

    మీరు చెప్పే దానిని బట్టి ఒక సినిమా తీయొచ్చు.అంత detailed గా చెప్పారు మొగులయ్య గారు మీరు.

  • @powerponting7017
    @powerponting7017 3 года назад +42

    feeling very happy for moglaiah
    Because he showed his skills
    And my God Pspk impressed by his skills
    You lucky moglaiah
    And your life will be completely going to change just because of my God Pspk.
    Feeling very very happy
    Always feel proud of Pspk

  • @ch.bhanuchander9490
    @ch.bhanuchander9490 3 года назад +32

    There is no words for expressing his happiness and experiences with the pawan kalyan

  • @Imnotarobot705
    @Imnotarobot705 3 года назад +78

    ఎం మాట్లాడతన్నార్రా PK గురించి ఒక్కొక్కడు.. మా దేవుడంటారు.. మా ప్రాణం అంటారు... కానీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం మడ్డ పెడతారు....

    • @devadasu.b2458
      @devadasu.b2458 3 года назад +6

      Thondhara vaddu brother... Wait

    • @devadasu.b2458
      @devadasu.b2458 3 года назад +5

      @Naresh Sadula opika undali brother... Thondhara patu unda kudadhu... Jai hind jai janasena

    • @psychomanicreations973
      @psychomanicreations973 3 года назад +4

      తొందర పడుకు బ్రో పులి వస్తది

    • @veerraju7865
      @veerraju7865 3 года назад +1

      Pradeep bro wait cheddam simham panja visirinatte vundali kangarupadavaddu

    • @poolaramanjuluroyal7192
      @poolaramanjuluroyal7192 2 года назад

      100% nijam electrician time lo side అయిపోతారు

  • @kashyapkn2161
    @kashyapkn2161 3 года назад +28

    ఆశిరయ్య,, బేబీ, గంగవ్వ, మొగులయ్య ఇలాంటి పేద కళాకారులను ఆదుకోవాలి లేకపోతే కళలు అంతరించిపోతాయి!

  • @shivagoud7765
    @shivagoud7765 3 года назад +19

    3:10 Power star ⭐⭐ entry

  • @srikanthmacha9641
    @srikanthmacha9641 3 года назад +22

    కల్మషం లేని మాటలు మే కళ్ళలో చూస్తున్నాం బాగా మాట్లాడారు..

  • @nagarajuchakralachaneel3341
    @nagarajuchakralachaneel3341 3 года назад +33

    పవన్ కళ్యాణ్ గారిని కలవడం మీ అదృష్టం మీ జన్మ ధన్యం అయింది

  • @anjaneyulun858
    @anjaneyulun858 3 года назад +36

    మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణా నల్లమల ప్రాంత అరుదైన కళాకారుడు 12 మెట్ల శ్రీ కిన్నెర మొగులయ్య గారికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న పవన్ కళ్యాణ్ గారికి మరియు తెలంగాణా ప్రభుత్వం ద్వారా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @jettyrambabu9557
    @jettyrambabu9557 3 года назад +37

    ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ మనుషులుగా చూసే వరే మన pk

  • @powerstar441
    @powerstar441 3 года назад +29

    Your so lucky peddaina... Jai power Star 🌟🔯✊

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 3 года назад +34

    మనిషి జీవితంలో ఎపుడు ఏమి జరుగుతుందో తెలియదు... బ్యాడ్ అయినా లక్కు అయినా..
    అది నీకు బాల్యం లో రావచ్చు వృద్ధాప్యం లో రావచ్చు జీవితం చాలా చిన్నది ఓపిక తో ఉంటే అద్భుతాలు జరుగుతాయి....

  • @sallasudhakar3135
    @sallasudhakar3135 3 года назад +28

    One& only humanity parson pawanesvara jai power 🔯🐯🐅🔥💯✊👑💯

  • @praveenkumar-om3lu
    @praveenkumar-om3lu 3 года назад +25

    Pawan kalyan gariki Chinna Pedda ani em undadu andariki respect estharu that is pawan kalyan sir .. we proud to say fan of pawan kalyan ji ...

  • @kovururaviteja1176
    @kovururaviteja1176 3 года назад +57

    మాటల్లేవ్!!మాట్లాడుకోడాలేవ్.!!! పవన్ కళ్యాణ్ గారు కారణజన్ముడు.🙏 ఇంకా పవన్ అర్ధం చేసుకోకుండా troll చేసేవాళ్ళు, మనుషులే కాదు. మీ ఖర్మన్తే మిమ్మల్ని ఎవరు మార్చలేరు.

  • @JAI-SRIRAMA
    @JAI-SRIRAMA 3 года назад +16

    3:17 👌

  • @raviade9524
    @raviade9524 3 года назад +29

    సూపర్ సాంగ్ తాత

  • @ramaraoa8414
    @ramaraoa8414 3 года назад +37

    మీరు పవన్ కళ్యాణ్ గారి చేప్తుంటే అలా వింటూ నే ఉండాలాని ఉంది

  • @palavarapurao827
    @palavarapurao827 3 года назад +39

    Great person hats off

    • @anveshmadasu2946
      @anveshmadasu2946 3 года назад

      ruclips.net/video/WrLdjdzKt78/видео.html

  • @powerstar441
    @powerstar441 3 года назад +31

    Simplicity ka bhap Pawan annai ❤️🙏🏻

  • @yoga-pspk-official
    @yoga-pspk-official 3 года назад +4

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం మా అన్నయ్య సొంతం😘 అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే 🙏అందుకే మాకు ఆయన దేవుడు అయ్యాడు❤️

  • @bhaskararao1800
    @bhaskararao1800 3 года назад +51

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏🇮🇳

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 3 года назад +4

    getting tears while watching this interview. Devunni chusinaru mogalaiah garu

  • @narasimharao9311
    @narasimharao9311 3 года назад +16

    Madam I like u r style..telugu lo chala baga matladutunnaru...
    Sply mee smile...plz dnt take it as negative way...it's my appreciation...

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 3 года назад +19

    That's why Iam A Big Fan Of PK...

  • @kranthikumar8870
    @kranthikumar8870 3 года назад +15

    దానంలో కర్ణుడు #PAWANKALYAN😍

  • @jagadishjagadish4322
    @jagadishjagadish4322 3 года назад

    చాలా మంచి వీడియో చేశారు సిస్టర్ మొగలయ్యగారు మీరు మాట్లాడుతుంటే చాలా సహజంగా చాలా మంచిగా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేయ్ నీకు చాలా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాం థాంక్యు సిస్టర్ చాలా మంచి వీడియో చేశారు

  • @mandalasanjeeva7215
    @mandalasanjeeva7215 3 года назад +32

    అందుకే మనుషుల్లో దేవుడైయ్యిండు
    జై పవన్ ఇజం🙏🚩

  • @vishwanath309
    @vishwanath309 3 года назад +23

    Ayana Veru Ayana Sthai veuru, That is Pawan Kalyan garu..God in human form.

  • @sudheertaduvai
    @sudheertaduvai 3 года назад +4

    A genuine person talking about another genuine person with hearthfull

  • @pradeepunderman799
    @pradeepunderman799 3 года назад +6

    What a heartful conversation... Such a genuine persons...

  • @sri_nivas
    @sri_nivas 3 года назад +85

    మానవత్వం మనిషి రూపంలో

  • @gadhamsivaji7896
    @gadhamsivaji7896 3 года назад +2

    మొగలియ గారికి కలిగిన ఆ భాగ్యం
    నాకు ఎప్పుడుకలుగుతుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను జైజనసేన

  • @Naveenkumar-qr8ow
    @Naveenkumar-qr8ow 3 года назад +4

    స్వచ్ఛమైన కళాకారుడి స్వచ్ఛమైన మాటలు...జై janasena

  • @rajareddypogula38
    @rajareddypogula38 3 года назад +11

    హలో కాక పవన్ కళ్యాణ్ చాలా మంచివారు మీరు ఆయన ని కలవండి తప్పకుండా మీకు సహాయం చేస్తాడు

  • @ramanaraoci4650
    @ramanaraoci4650 3 года назад +3

    కళలు పోషించేవారు ఎంతో సహృదయ గల పవన్ కళ్యాణ్ గార్కి ధన్యవాదాలు సర్👍👏