నా ప్రాణమా నా యేసయ్య నా తల్లి తండ్రి నీవే నిరంతరం నీ కృప నీ కనికరం నీ పరిశుద్ధాత్మ నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి నీ బలాన్ని శక్తిని ఆరోగ్యము ధైర్యము అనుగ్రహించి నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ouna nijama arey lanjakodaka nuvve thalli thandri antunnav kada mari ninnu kanna di evaru aa esayyana leka pothe lanja na cheppu arey oka nijam chepana amma naana lenide aaesukooda ledu ra moondu puttina bhumi ni gowravinchu mana andari kapadedi army soljars alage oka formar gurthupettukoni nijam telusuko #jaihind #jaijavan
మన దేవాది దేవుడైన యేసయ్య మహా కృప మనకి మన కుటుంబాలకి నిరంతరం తోడుగా ఉండి కాపాడును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఆయన రెక్కల చాటున మనలను భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
నా పరలోకపు తండ్రి నా యేసయ్యా నా ప్రాణమా నా దేవా నా యదలో నా కుటుంబం ఎడల నీ ఎనలేని ప్రేమ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య నన్ను నా కుటుంబాన్ని తల్లిలా లాలించి తండ్రుల ప్రేమించు దేవుడు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలను అనారోగ్య సమస్యలను యేసు నామములో విడుదల చేయునుగాక యేసయ్య నీ ప్రేమ ధైర్యం మంచి ఆరోగ్యాన్నిచ్చే యేసయ్య మాకు తోడుగా ఉండము దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం నా జీవితంలో నిరంతరం తోడుగా ఉండి మమ్ములను రక్షించితివి కాపాడును నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచమనీ ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
నా ప్రాణమే నీ ది ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును నీ కృప లో నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి నీ హస్తం నాకు నా కుటుంబంపై నుంచి నీ రెక్కల చాటున భద్ర పరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ouna orey ninni vadu thallila lalinchada thandrila preminchada orey mundu ninnu kannadi avaro thelusuko ra mundu am thelusukokunda thalli thadrula premani kalishitham chesthunna v. neeku oka maata chebutha adi machidanuko chedu anuko thalli tadriulaaga a devudu premichaledu moondu nivvu ee nijam thelusuko #jaihind #jaisriram
నా తండ్రి నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని లాలించి పాలించే దేవుడు ఆయనే ఆయన మహా కృప నిరంతరం నాకు నా కుటుంబానికి తోడుగా ఉండి ఆయన రెక్కల చాటున భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
నా పరలోకపు తండ్రి నా యేసయ్య నా ప్రాణమా ఎనలేని నీ ప్రేమను బట్టి నీ కృపాను బట్టి నీకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు తండ్రి నాపై నా కుటుంబంము పై నీ ప్రేమ తల్లిలా లల్లించును తండ్రి లా ప్రేమిచును నీ ఆత్మ పరిశుద్దాత్మ మాకు తోడుగా ఉంచి నీ బలము నీ శక్తి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అనారోగ్య సమస్యల నుండి విడిపించి మంచి ఆరోగ్యంనిచ్చి నీ రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువా 🛐🛐🛐✝️✝️✝️🌹✝️🌹🌹🌹
దయగల తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపామయుడా సర్వ సంపూర్ణడా నా ప్రాణమా నా యేసయ్య నా యెడల నా కుటుంబం యెడల నీ ఎనలేని లేని ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేలిస్తున్నం తండ్రి ఆమేన్
దయగల తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపామయుడా సర్వ సంపూర్ణుడా నా ప్రాణమా నా యేసయ్య నా యెడల నా కుటుంబం యెడల నీ ఎనలేని లేని ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య మా కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అనారోగ్య సమస్యలు మాకు తోడైయుండి దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చి మా కుటుంబంలో నా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఆనందంతో నింపి మమ్ములను విడిపించి స్వస్థత పరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మా చేయి పట్టుకొని నీ పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య మమ్ములను తల్లిలా లాలించి తండ్రుల ప్రేమించు దేవుడు నీవే నీ బలమును శక్తి నీ ప్రేమ నీ కనికరం పరిశుద్ధాత్మ నా పై నా కుటుంబం పై కుమ్మరించి నీ రెక్కలు చాటున మమ్ములను భద్రపరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
Prema gala thandri nenu meku samadanam adiganu me pata lo samadanam vachindi thank you yesayya love you jesus. tandri me Krupa appudu maku toduga untundi.
నా ప్రాణమా నా నా యెడల నా కుటుంబయెడల నీ ఎనలేని ప్రేమ బట్టి నీ కు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి మమ్ములను తల్లిలా లాలించి తండ్రి లా ప్రేమించే దేవుడు నీవే యేసయ్య నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ తో నింపుము దేవామా కష్టాలలో నష్టాల్లో భాదలలో అనారోగ్యసమస్యలలో మాకు తోడుగా ఉన్న యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా నీ బలము శక్తి నీ ప్రేమ మాకు అనుగ్రహించుము నీ ప్రశుద్ధాత్మా మాపై కుమ్మరించి నీ దయగల హస్తము మాకు తోడుగా ఉంచి నీ రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచమని ప్రభువుపేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
PRAISE GOD Amen Amen respected brother thanq so much for the inspirational song let Almighty shower blessings in abundance overflowing all thru your life be blessed be safe psl 91
దయచేసి ప్రభువైన యేసు మీ అందరితో కలిసి అందరినీ రక్షించండి అన్ని సంతోషాలు హల్లెలుయ్యా ఆమేన్ మహిమ దేవుడు మిమ్మల్ని మరియు కుటుంబ కోసం మరియు కుటుంబ కోసం మరియు 6❤❤❤😂😂🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😮😢😢🎉🎉😂😂❤
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| చరణం2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
Wonderful song. Thank you brother. Psalm 23:1-3 The Lord is my shepherd; I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in paths of righteousness for his name's sake. I love my Jesus for His abundance of love and promise. All glory to our Lord and Savior Jesus Christ.
పల్లవి: తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా|| చరణం1. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా|| చరణం2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
🙏🙏Praise the Lord brother are sister 🤝really very very nice song thank you Jesus daddy 🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏 love you daddy, thank you for loving me with an everlasting love Daddy🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి యేసయ్యా మీలా మాకు కాపాడిన దేవుడు లేడయ్య మీ రెక్కలనీడలో మా అందరికీ కాచి కాపాడండి తండ్రి పరమ వైద్యుడవై నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ సూపర్ గాడ్ మహిమ గణత ప్రభావములు కలుగును గాక పాట 🛐🛐🛐💐💐🎄🎄🎄💐
నా ప్రాణమా నా యేసయ్య నా తల్లి తండ్రి నీవే నిరంతరం నీ కృప నీ కనికరం నీ పరిశుద్ధాత్మ నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి నీ బలాన్ని శక్తిని ఆరోగ్యము ధైర్యము అనుగ్రహించి నీ రెక్కల చాటున మమ్మలను భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Qt by CCD as
ouna nijama arey lanjakodaka nuvve thalli thandri antunnav kada mari ninnu kanna di evaru aa esayyana leka pothe lanja na cheppu arey oka nijam chepana
amma naana lenide aaesukooda ledu ra moondu puttina bhumi ni gowravinchu
mana andari kapadedi army soljars alage oka formar gurthupettukoni nijam telusuko #jaihind #jaijavan
మన దేవాది దేవుడైన యేసయ్య మహా కృప మనకి మన కుటుంబాలకి నిరంతరం తోడుగా ఉండి కాపాడును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఆయన రెక్కల చాటున మనలను భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Replies
Teffrrderfesfyyutdredthjffh
Fdssaereyiydytrrrg
Tv
ప్రభువు రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని భద్రపరచున గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen
Amen
Li😊😊😊😮😅😅😅😅😅😊f@@Jesus-loves-world
యేసు కృపా దయ ఎల్లప్పుడు మా కుటుంబం పై ఉండాలని సతీ సోత్రం గొప్పతనం చెల్లిస్తున్నాం తండ్రి యేసు నామం దీవించును
నా పరలోకపు తండ్రి నా యేసయ్యా నా ప్రాణమా నా దేవా నా యదలో నా కుటుంబం ఎడల నీ ఎనలేని ప్రేమ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య నన్ను నా కుటుంబాన్ని తల్లిలా లాలించి తండ్రుల ప్రేమించు దేవుడు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలను అనారోగ్య సమస్యలను యేసు నామములో విడుదల చేయునుగాక యేసయ్య నీ ప్రేమ ధైర్యం మంచి ఆరోగ్యాన్నిచ్చే యేసయ్య మాకు తోడుగా ఉండము దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం నా జీవితంలో నిరంతరం తోడుగా ఉండి మమ్ములను రక్షించితివి కాపాడును నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచమనీ ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
Nnnnnn
@@jeevannitya8666 k um
W3d8fyoewt8pidkof
I pop o😅o😮
AMEN
నా ప్రాణమే నీ ది ఏసయ్య తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును నీ కృప లో నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి నీ హస్తం నాకు నా కుటుంబంపై నుంచి నీ రెక్కల చాటున భద్ర పరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
P
Niku Na jevatham Akitamom Radayamalu Na Asasechivadamomga Premanu pachuta Saravam Nadi Nikusam Ninu
Full song
ouna orey ninni vadu thallila lalinchada thandrila preminchada orey mundu ninnu kannadi avaro thelusuko ra mundu am thelusukokunda thalli thadrula premani kalishitham chesthunna v.
neeku oka maata chebutha adi machidanuko chedu anuko thalli tadriulaaga a devudu premichaledu moondu nivvu ee nijam thelusuko
#jaihind #jaisriram
Are Jai Sri Ram antunnaavu neeku yendhuku ra ivanni indhulo involve kavoddhu raa@@VLaxman-jb8qc
నేను ఎంత పాపిని ఐనా నన్ను వీడని తండ్రి నా యేసయ్యా.
❤
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏
నా తండ్రి నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని లాలించి పాలించే దేవుడు ఆయనే ఆయన మహా కృప నిరంతరం నాకు నా కుటుంబానికి తోడుగా ఉండి ఆయన రెక్కల చాటున భద్రపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Devunikisthotramu
ఎంత చెప్పినా తక్కువే నా యేసయ్య గురించీ❤️❤️❤️❤️❤️😘😘😘😘😘 జీవితంలో మార్పు రావాలంటే ... యేసయ్య ను నమ్ముము....సొదరారా
😄
I love my jesus😊✝️🙏🛐
నా పరలోకపు తండ్రి నా యేసయ్య నా ప్రాణమా ఎనలేని నీ ప్రేమను బట్టి నీ కృపాను బట్టి నీకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు తండ్రి నాపై నా కుటుంబంము పై నీ ప్రేమ తల్లిలా లల్లించును తండ్రి లా ప్రేమిచును నీ ఆత్మ పరిశుద్దాత్మ మాకు తోడుగా ఉంచి నీ బలము నీ శక్తి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అనారోగ్య సమస్యల నుండి విడిపించి మంచి ఆరోగ్యంనిచ్చి నీ రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
00aaaßaq a2zqqqqqqqwwq⁰0q0qq0qq0qqaaqqqqqqqqqqqa
Qwqq
Bbbbgbbbgbbbggc
Err see ew eeesees s we we're ww2 Wes w we was see wwwz see we ssw
Vñb£ASE
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువా 🛐🛐🛐✝️✝️✝️🌹✝️🌹🌹🌹
I am vijayaram lost my father.
I feel very sad .But jesus is with me.
so I feel very happy. GOD gives wonderful life to me. Amen
😂 Amen 😂
🙏🙏🙏🙏🙏
Don't worry sis he is always be with u
My prubuvu
No Prblm Bayya Naaku Ammaledhu Jesus Manatho Unnadu Anthe
నాకు తండ్రి, తల్లీ, , బంధువులు , ఫ్రెండ్స్ అంతా యేసయ్య నె, ఆయన ఉంటే నాకు చాలు😘🙌✝️🎇
🎇🏩🫂
Enni sarlu ee song vinna malli malli rojantha kuda vinalane anipistundi... Thank you for giving this.... All glory to god only...
దయగల తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపామయుడా సర్వ సంపూర్ణడా నా ప్రాణమా నా యేసయ్య నా యెడల నా కుటుంబం యెడల నీ ఎనలేని లేని ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేలిస్తున్నం తండ్రి ఆమేన్
దయగల తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపామయుడా సర్వ సంపూర్ణుడా నా ప్రాణమా నా యేసయ్య నా యెడల నా కుటుంబం యెడల నీ ఎనలేని లేని ప్రేమను కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య మా కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు అనారోగ్య సమస్యలు మాకు తోడైయుండి దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం ఇచ్చి మా కుటుంబంలో నా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది ఆనందంతో నింపి మమ్ములను విడిపించి స్వస్థత పరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మా చేయి పట్టుకొని నీ పరిశుద్ధ మార్గంలో నడిపిస్తున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి యేసయ్య మమ్ములను తల్లిలా లాలించి తండ్రుల ప్రేమించు దేవుడు నీవే నీ బలమును శక్తి నీ ప్రేమ నీ కనికరం పరిశుద్ధాత్మ నా పై నా కుటుంబం పై కుమ్మరించి నీ రెక్కలు చాటున మమ్ములను భద్రపరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen🙏🙏
Amen ❤
C RR
Aaaaaaaaaaaaaaaaaaa
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Prema gala thandri nenu meku samadanam adiganu me pata lo samadanam vachindi thank you yesayya love you jesus. tandri me Krupa appudu maku toduga untundi.
Skfkslk
😊
Ridkdkwgsko moryrit
Suri❤😂😮😅
Skdofkvskfk😙😂🥲🥲😌🥲🙃😌🥰☺️🥲☺️🥲☺️🥴😔😜😏😌😌😌😏😏😏🫶🫶🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄🧑🎄🤶🏿🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹6
దేవుని మహా కృప నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా
ఉండును ఆయన రెక్కల చాటున మమ్ములను భద్రపరచిన గాక ఆమెన్ ఆమెన్
🤲🤲🤲🤲👏👏👏👏
Thandri yessaya Naa meedha unna sythanni chikatisakthulu vadhilinchi swasthatha kaliginchu tandri yessaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకు మారు మనస్సునివ్వండి తండ్రి ఆమెన్
RUclips lo pedithe radhamma
Ekanthanga prardhanalo gadipi adigithe vastundhi
నా ప్రాణమా నా నా యెడల నా కుటుంబయెడల నీ ఎనలేని ప్రేమ బట్టి నీ కు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి మమ్ములను తల్లిలా లాలించి తండ్రి లా ప్రేమించే దేవుడు నీవే యేసయ్య నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ తో నింపుము దేవామా కష్టాలలో నష్టాల్లో భాదలలో అనారోగ్యసమస్యలలో మాకు తోడుగా ఉన్న యేసయ్య నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి దిగులు పడకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి దేవా నీ బలము శక్తి నీ ప్రేమ మాకు అనుగ్రహించుము నీ ప్రశుద్ధాత్మా మాపై కుమ్మరించి నీ దయగల హస్తము మాకు తోడుగా ఉంచి నీ రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచమని ప్రభువుపేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
Tg 5:19
Very beautiful song.Unexpectedly sometimes tears comes out from my eyes. God is love and he loves all
Amen prasaad the Lord I love❤ you Jesus
Lllllllllllllll
Yes😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ సాంగ్ హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట సూపర్ 💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🛐✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐
Naaku talli tandri leru.. Kaani naku prabu Jesus unnaru.. Amen TQ
AMEN Praise the lord glory to Jesus amen 🙏🙏
❤
TQ తండ్రి మిరుంటే అన్ని సాధ్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️ i love 💕💕 jesush
🙏🙏🙏🙏❤❤
నేను నమ్మిన దైవం నా మనసులో నుండి పుడుతుంది
ఎవరు అయినా దైవాన్ని మనసు పెట్టి ప్రార్ధన చేయాలి
மனதை உருக்கும் பாடல் ஆமென்! கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம்!
PRAISE GOD Amen Amen respected brother thanq so much for the inspirational song let Almighty shower blessings in abundance overflowing all thru your life be blessed be safe psl 91
ఈ సాంగ్ వింటుంటే మనస్సు ఎంత ప్రశాంతం ఉంది....🙏
What a lyrics 🙏 asalu vene koladhi Malli Malli venalani anipestundhi ❤️ love you Jesus😘😘
Praisethelord
@@barlasunitha❤
అవును ప్రభువా తల్లీల తండ్రి ల ప్రేమించే యేసయ్య
నేను హిందునీ కానీ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఐ లవ్ యు సాంగ్😍😍😍😍😍😘😘😘😘😘😘
And one more thing is Jesus loves you brother ❤️
@@66raghu wedtfty
9
9
@@66raghu kwieity
దయచేసి ప్రభువైన యేసు మీ అందరితో కలిసి అందరినీ రక్షించండి అన్ని సంతోషాలు హల్లెలుయ్యా ఆమేన్ మహిమ దేవుడు మిమ్మల్ని మరియు కుటుంబ కోసం మరియు కుటుంబ కోసం మరియు 6❤❤❤😂😂🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😮😢😢🎉🎉😂😂❤
Dheeeniki ardham enti brother cheppandi smil symbol endhuku petteeruu
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము తొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
చరణం2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు నా నిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
😢t to to do😅S do 7 in bhi JB di ß do It do we use do ß er to😊😊q
Yesayya nannu kapadandi naa kosam kaadhu naa bidda kosam naa bhartha kosam 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢 ninne nammukuna nuvve edhaina amen
God bless this vedio uploader and the song those who are listening
❤️❤️You are more than anyone jesus 💞
Thallilaa Laalinchunu Thandrilaa Preminchunu (2)
Mudimi Vachchuvaraku Eththukoni Muddhaadunu
Chanka Pettukoni Kaapaadunu Yesayyaa ||Thallilaa||
Thalli Aina Marachunemo Nenu Ninnu Maruvanu
Choodumu Naa Arachethulalo
Ninnu Chekkiyunnaanu (2)
Nee Paadamu Thotrillaneeyanu Nenu
Ninnu Kaapaaduvaadu Kunukadu Nidurapodu
Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya ||Thallilaa||
Parvathaalu Tholagavachchu Thaththarillu Mettalanni
Veedipodu Naa Krupa Neeku
Naa Nibandhanaa Tholagadu (2)
Digulu Padaku Bhayapadaku Ninnu Vimochincheda
Needu Bhaaramantha Mosi Naadu Shaanthi Nosageda
Ani Cheppi Vaagdhaanam Chesina Yesayya ||Thallilaa||
Ilgfttrrd
Gayathri
Thanks for amen
Tqu andi i love this song
No KY e'd in BBC fbg
Praise the Lord. Glory to God. Excellent song
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదైవ స్థూతులు యేసయ్య నాదైవ స్థూతులు స్తోత్రములు యేసయ్య ✝️💜️✝️💜️✝️
Wonderful song. Thank you brother.
Psalm 23:1-3 The Lord is my shepherd; I shall not want. He makes me lie down in green pastures. He leads me beside still waters. He restores my soul. He leads me in paths of righteousness for his name's sake.
I love my Jesus for His abundance of love and promise. All glory to our Lord and Savior Jesus Christ.
77777
Praise the lord .
Wonderful song.
Beautiful voice.
God Bless you sir..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ruclips.net/video/0rt_kXFyxqA/видео.html
Devudu ninnu piliche kalam.!
దేవుడు నిన్ను పిలిచే కాలము
.🙏
Wonderful. I am from TN.Lord pls save us,bless us and save us Amen.
తండ్రి వదలిన తల్లి వదలిన ఎప్పుడు మనతో ఉండి కాపాడు వాడు నా యేసయ్య. ఎంతో ఆత్మీయ ఆనందం పొందిన్నాను.
H2j3g3
Tallilla lalinchenu " beautiful song, ♥ touching song. I thank brother who has sung this song so beautifully . God bless you.
SPB anna
@@karthichittem7779 q1oa
0gj
``
@@sulochanakatikoiialaoo6948 🎉🙏
What prayerful song
What a prayerful words
May God bless the writer of this song lyrics
@@myatharibalaraj316
.
Yes
@@kh6034 😄
Hfsttdsfi👍
@@jessykaryamsetty403 have you seen
పల్లవి:
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||
చరణం1.
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
చరణం2.
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
My jusus
X¹p😂
Super🙏
I iove you jesus❤️❤️❤️❤️♥️♥️
😮😊😊😊❤❤❤super
ఆ దేవ దేవుడికి మాటకి మహిమ కలుగునుగాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్
ఆయన కృప నిరంతరం మన కుటుంబాలకు తోడుగా ఉండుగాక ఆమెన్amen amen
Yarasani nandu yarasani nandu
Beautiful &meaning full song 👌👌👌👌
Jayachndra.zilch.Inc😆😬😕😨😨😨😨😨😨😨
Yes
What a beautiful song iam listening every day this song
Super
@@maheshpreethanpreethan6656 tq
Really
Amenn praise the Lorrd🙏 for everything You have done in my lifee.ThankYou JESUS
Very nice song .God bless this song in Jesus Chirst name Amen. Holy Spirit grace in this song ,Amen ❤❤
PRAISE THE LORD THANK YOU FOR NICE SONG GOD BLESS ALL
2024 లో వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు
Always listen this song brother
This song lyrically profound expressing deep emotion in a beautiful way. All time favourite song
మా కన్న తండ్రి మీకు పవిత్ర వందనం from రాజ్,jansi,జోష్,జస్టిన్,జెనిష ఆమెన్
నా తండ్రీ ఆయన అర చేతిలో నన్ను చెక్కి యున్నాడు🙏🙏🙏 అందరి కి మరనాత
Life changing n consoling song
Love you Jesus
Music and lyrics amazing voice super 👌👌🙏🙏
తల్లిలా లాలించును🧑🍼
తండ్రిలా ప్రేమించును 👬
నా యేసయ్య 🛐✝️💟
Praise the Lord thalli thandri kanna ekkuva naa yesu prema thank you for this song.
Super
i love Jesus 😘😘😘
@@obuleshobhulesh608080p
Let. www.tenor.co/RHWx.gif
@@kolacharumani3717 djakxkdkakxkfks
Praise the lord brother 🙌🙏🌹🌹🌹
🙏🙏Praise the Lord brother are sister 🤝really very very nice song thank you Jesus daddy 🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏 love you daddy, thank you for loving me with an everlasting love Daddy🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thandri, yesayya naakunna badhaluku, eesong settayi pothundi,, eebadhalu thttukoleka pothunnanayya.. karuninchuva prabu😢
Praise the Lord 🛐✝️🛐
Jesus is my real hero🙏🛐✝️
Hallelujah 🛐✝️🛐✝️🛐✝️🛐
Good song🎵🎵 sir , I love❤ jesus🙏🗽🙏life long.....
A
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹
👍👍👍👍
@@lachuravulachuravu2919question 1qqq qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
i love jesus amen praise the lord halleluya amen devuniki sthotram sthuthi mahima ghanta prabhavamulu yuga yugamuluku kalugunu gaka amen
Qq0000q00q00q⁰q0qqqqqq00q0q0qq00000
Ho
🏘️🏘️🏘️🏘️🏘️🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి యేసయ్యా మీలా మాకు కాపాడిన దేవుడు లేడయ్య మీ రెక్కలనీడలో మా అందరికీ కాచి కాపాడండి తండ్రి పరమ వైద్యుడవై నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్థత బిక్ష పెట్టండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤
Heart touching song really super
Amen love you jesus
Prise the lord sister
Praise the Lord
@@ushaa869 hw r u
Heart touching song really super amen love you jesus
Hi usha
God heals from sickness..Amazing song Praise God..🙂✌
Wonderful song, beautiful voice
సకల సంతోషాలతో కూడిన సూపర్ సాంగ్ లిరిక్స్ అమన్ గ్లోరీ టు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లోలుయైహ్ అమన్ 🌷😁😁🙏🏼❣️🙏🏼🙏🏼😁😁🌷🌷😁 😁😁🙏🏼❣️❣️❣️❣️ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😁😁😁🙏
Wonderful song..nice singing SP Charan..GOD bless you naana
Tlila
@@srinupendra3286 𝖖𝖖
@@srinupendra3286 𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖𝖖
Thank you Jesus for this Lovely song. God bless You SP Charan garu.great singing❤
Nice song.
What a wonderful lyrics and tune.
Beautiful song.
Simply superb brother it's a very heart touching song thank you very much for this song
T
I love jesus {💝💝💝}padina vaallaki
Song rasina vaalla family arogyanga undali sontoshanga vundali super song 👌👌👌👌 AMEN
Praise the Lord. Definitely a.good song.God bless you
Ok
Deva Tadiri chirichumom God bless❤
Praise the Lord brother 🙏
తండ్రి నేను బాధలో ఉన్న నన్ను కాపాడు అయ్యా 😭నన్ను జ్ఞాపకం చేసుకో 🙏🙏🙏🙏
ఏసయ్య కృప అందరికి కలుగునుగక ఆమెన్🙏
My wonderful dad and mom Jesus ❤️ praise the lord
God is great 🙏heart teaching song sweet voice 💘wonderful
Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
😂😂🎉😢😢
😂😂🎉
❤
😂😂🎉🎉😢🎉🎉🎉😂😮😮😮😅😮
❤
Peaceful and wonderful song... Amen.......
SP Charan!What a wonderful singing..superb
VANDANALU AYYAGARUAMMAGARU q
This song is heart touching glory to God 💐💐
మహోతుడు నిక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🛐🛐🛐🙏🏼🙏🏼💐💐💐💐
G dictatorial😮
Thandri LA nannu vidavaku.... Thandri 🙏😭
Wonderful✨😍 song for the broken 💔heart and👪 family
¹111111111¹111111¹1¹
1¹1¹1¹11111¹1
Nice song
Wonderful ✨😍 song for the 💔heart and👨👩👧👦 family ❤💖
I have no mom and dad this song is relief for me from the pain
Oh sorry brother, same problem but Jesus is with us 🙏🙏🙏😭😭😭😭
Don't worry brother Devudu meku thodai unnadu
👌👌👌⛪⛪⛪💒💒
🙏🙏🙏
Nyc voice ❤❤❤I lke telgu song but I am odiya christian
Naki Amma nayina leru kani yesppa antha naki thali thndri antha na yesappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Juses
God bless you ❤️
Hi
God bless U
Jesus your my everything😇Love you so much daddy 🙏🏻✝️
Praise the lord 🙏🙏 brother.very nice n loveble song God bless you
Lp
p🌮
ThankYou JESUS for everything You have done in my lifee
It's peaceful & heart touching song
Really wonderful song thank you jesus ❤❤💖💖💖
👍👍👍👍👍
Praise the Lord 🙏🙏wonderful song👌👌
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట జాడెడ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ సూపర్ గాడ్ మహిమ గణత ప్రభావములు కలుగును గాక పాట 🛐🛐🛐💐💐🎄🎄🎄💐