కొత్త TATA 16 టైర్ బండి వచ్చేసింది🚛 Registration completed ✔️

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1 тыс.

  • @ragghukalva7960
    @ragghukalva7960 4 месяца назад +210

    తెలంగాణ ఫేమస్ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేపించు మహేష్ తమ్ముడు

  • @Rajkumar_tafe-nc1ju
    @Rajkumar_tafe-nc1ju 4 месяца назад +30

    Anna meeru kotha bandi teesukunte maa intiki bandi vachinattuga anipistundhi anna.
    Love you anna❤

  • @playzone143
    @playzone143 4 месяца назад +65

    నీ మంచి తనమే నిన్ను ముందలికి తీసుకెళ్తుంది bro.... ✊✊✊✊

  • @dineshkarthikreddylokiredd4434
    @dineshkarthikreddylokiredd4434 4 месяца назад +341

    కొత్త బండి కంటే పాత బండి కొంచెం బాగుంది చూడడానికి కొత్త బండి లాగా వస్తలేదు స్టిక్కరింగ్ ఫ్రంట్ సైడ్ పాత బండి కట్టలతో కొత్త బండి కూడా అంతే చేపి అన్న బాగుంటది చూడ్డానికి రెండు బండ్లు సేమ్ ఉన్నట్టు ఉంటాయి❤😢

  • @RajaMallaiah-x1b
    @RajaMallaiah-x1b 4 месяца назад +56

    Congratulations annaya Jai driver's ❤✊🏻👑🫶🏻❤️‍🔥

  • @mohankolati9476
    @mohankolati9476 4 месяца назад +25

    మహేష్ కంగ్రాట్స్ బ్రో ఆ దేవుని అశీసులు నీకు ఎల్లపుడు వుండాలని కోరుకుంటూన్నా అల్ ది బెస్ట్ 🎉🎉🎉💐

  • @vegurusaikrishna
    @vegurusaikrishna 4 месяца назад +3

    ఈ బండి వీడియోస్ కి చాలా బాగుంటది అది కూడా కాకుండా పాత బండి అన్న నువ్వు ఒక్కడివే తోలాలి కానీ ఈ బండి యాదన్న నువ్వు హ్యాపీగా తోలొచ్చు

  • @somelinagendra116
    @somelinagendra116 4 месяца назад +3

    congratulations మహేష్ యదన్న బ్రో కొత్త లారీ ఓపెన్ చేసిందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇంకా లాంగ్ రైడ్ చేయాలని కోరుకుంటున్నాను బండి కి మంచి స్టిక్కరింగ్ చేయండి మంచి లుక్ వస్తుంది సూపర్ ❤❤❤❤❤❤❤

  • @kummarilingam4248
    @kummarilingam4248 3 месяца назад +1

    కొత్త బండి మంచి నడవలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @jeevanjeevankumar2492
    @jeevanjeevankumar2492 4 месяца назад +5

    అన్న మాది వికారాబాద్ జస్ట్ ఇప్పుడే ఎక్సడెంట్ జరిగింది ధన్నారాం దగ్గర సిమెంట్ ట్యాంకర్ &ఆటో అక్కడ చుస్తే తప్పు ఆటో వాడిదే అనిపిస్తుంది. నేను కూడ ఆటో డ్రైవర్ కానీ తప్పు తప్పే. ఇద్దరు చనిపోయారు ఆటోలో వారు. అక్కడ జనాలు మాత్రమే లారీ వాళ్లదే అంటున్నారు. కొంచం జాగ్రత్త అన్న మీరు కూడా.

  • @arunkumarnaidusripathi9809
    @arunkumarnaidusripathi9809 4 месяца назад

    Jollys mirrors ki addu vasthai... so meeru trip lo parking chesinappudu safety ga pettukonetatlu pettukondi.... ila unte driving ibbandiga untundi

  • @kishorealur7856
    @kishorealur7856 4 месяца назад +9

    శుభాకాంక్షలు క్రొత్త బండి కొన్నం దుకు .3 వ బండి బాడీ కాస్త వేరేగా ఉండే విధంగా.

  • @dasarianil2574
    @dasarianil2574 4 месяца назад +1

    Cabin colour baledu bro.....dekolam vere colour ayithe super untunde idhi ...old ga kanipisthundhi... atleast seats ayina thick colour veyinchu bro❤..

  • @mrsangamesh-im4yx
    @mrsangamesh-im4yx 4 месяца назад +11

    బండి మాత్రం బంగారు బొమ్మలా ఉంది అన్న❤

  • @mohammadsajid284
    @mohammadsajid284 4 месяца назад +6

    yeeh 3rd vehicle anta super 🥳🥳🥳 congratulations thammudu..ne kante maake ekkuwa aanadham ga unddi..God bless you.🎉🎉🎉🎉🎉

  • @Ganijanasenafollower409
    @Ganijanasenafollower409 4 месяца назад +1

    Super Annaya....Dheera gadi blessings kuda unttai niku ❤

  • @gowthamkrishna6627
    @gowthamkrishna6627 4 месяца назад +6

    బండి ఔట్ లుక్ కానీ ఇంటీరియర్ కానీ సూపర్ గా వుంది అన్న ఆల్ ద బెస్ట్ అన్న

  • @KethrapallyRamudu-ev2mu
    @KethrapallyRamudu-ev2mu 4 месяца назад +1

    హాయ్ మహేష్ అన్న చాలా రోజులైంది అన్న నీ వీడియో చూడక కొత్త బండి ఇప్పుడు కొనుక్కున్నారు చాలా బాగుంది బండి

  • @CmVishnuvardhanreddy
    @CmVishnuvardhanreddy 4 месяца назад +3

    మహేష్ బ్రో ఆ షెటర్ కి మాత్రం జేబులో ఎప్పుడు పెట్టుకొని మర్చిపోకు ఎందుకంటే దాని వల్లనే నాకు చాలా అనుభవం అయింది ఆ షెటర్కి వల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది చాలా బాధపడ్డాను

  • @VINAYAK.VINAYAK.
    @VINAYAK.VINAYAK. 4 месяца назад +1

    ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಷ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️

    • @VINAYAK.VINAYAK.
      @VINAYAK.VINAYAK. 4 месяца назад +1

      పాత లారీ ఎక్కడుంది సార్?

  • @uradishivanandu8301
    @uradishivanandu8301 4 месяца назад +27

    First Nene chusina broo

  • @BasollanithinkumarnithinKumar
    @BasollanithinkumarnithinKumar 4 месяца назад

    Side mirrors deggara aa jali thisesthe manchidi anukuntta anna andukante night time Chala ebandi ithadi 😊

  • @ShivaKumar-o8v4v
    @ShivaKumar-o8v4v 4 месяца назад +12

    అన్న కొత్త బండి నువ్వు తీసుకో పాత బండి యద్దన్న కి ఇవ్వు అన్న బాగుంటుంది... జై డ్రైవర్ జై కిసాన్..❤❤

  • @vannurappavannurappa7756
    @vannurappavannurappa7756 4 месяца назад +7

    Congrats mahesh anna enkha ramudu
    bheemuditho urukude ❤️🚚🌎🥳🥳🤩

  • @Akhilsagar3
    @Akhilsagar3 4 месяца назад +20

    వీడియో కోసం వెయిటింగ్ అన్న జై మన టాక్ లాక్స్ జై మహేష్ అన్న హ్యాపీ ఉండాలన్న

  • @ghanashyaam7216
    @ghanashyaam7216 4 месяца назад

    Hii bro..
    Ninna vanasthallipuram lo milk shop lo Milk curd konna. Taste bagundi Anna. Ninnu kuda adigina Nvu raledhu anadu.
    Compulsary ne shop lo kontanu milk or curd.

  • @telugugamer9423
    @telugugamer9423 4 месяца назад +6

    Fast comment Anna from kadapa

  • @prasadvlogs850
    @prasadvlogs850 4 месяца назад

    హాయ్ మహేష్ bro బండి చాలా సూపర్ గా చేయించారు ❤❤❤. స్టీరింగ్ కి ఏమైనా కవర్ టైప్ డిజైన్స్ వచ్చేలా వేయిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం వీడియో లో చూడ్డానికి చాలా అందం గా ఉంటుంది అని.నా ఉద్దేశం

  • @rolexgaming4649
    @rolexgaming4649 4 месяца назад +7

    Hi bro big fan from khammam

  • @SwapnaK-q2w
    @SwapnaK-q2w 4 месяца назад +2

    ఎప్పటికైనా ఓల్డ్ గోల్డ్ ఏ అంటారు నీ ఓల్డ్ బండి సూపర్ అన్న

  • @fannufaizumom6348
    @fannufaizumom6348 4 месяца назад +5

    క్యాబిన్ కి ఫైబర్ ఫుట్ బోర్డులు వేయాలి అది వేయించలేదు అది వేపించండి చాలా బాగుంటుంది లుక్కు వస్తుంది క్యాబిన్ బ్యాక్ మడ్గర్ కూడా ఫైబర్ వేయించండి కంపెనీ క్యాబిన్ లాగ బాగుంటుంది

  • @srikanthkalavagunta2791
    @srikanthkalavagunta2791 4 месяца назад

    Anna aa side glass mida unna aluminium grills ki black colour veste anta disturb anipiyyadu.. just try it ill work

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary 4 месяца назад +4

    మహేష్ క్యాబిన్ గురించి అడిగావు కదా క్యాబిన్ అయితే మస్తు ఉంది అసలు చాలా బాగా పెట్టావు ,
    ఇంకొక విషయం ముఖ్యమైనది ప్రతి ఒక్క బండి కి తాళాలు డూప్లికేట్ గాని లేదా ఒరిజినల్ గాని నీ దగ్గర ఒక సేట్టు కచ్చితంగా ఉండాలి ఆ విధంగా చూసుకో ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ట్రా ఆ తాళాలు చేయాలంటే నీ దగ్గర ఉంటే సేఫ్ తొందరగా చేసుకోవచ్చు నీ ఆరోగ్యం అవి జాగ్రత్త అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎప్పుడు నీకు ఉంటాయి తొందర్లో ఇంకొక పదిమందికి ఉద్యోగ ఆధారణ చూపించాలని కోరుకుంటున్నాం మహేష్ మరొకసారి చెప్తున్నా ఆరోగ్యం జాగ్రత్త 🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷

  • @KishoreKumar-vq1mx
    @KishoreKumar-vq1mx 4 месяца назад

    Bro side mirror lopala Jali petav kadha adhi spring type pettinchu bro ante running loo kindhiki press Cheshi lock chesthey saripothundhi adhey side door kee undhi kadha Jaliluu ala akkadanna parking Cheshi napudu malli paiki Ani lock chesthey saripothundhi ala pettinchuko bro bhaguntundhi any way congratulations 🎊 👏 bro 🤗...

  • @SureshK-yz8bw
    @SureshK-yz8bw 4 месяца назад +4

    Jay driver congrats new truck 🚛🚛🎉🎉😊😊

  • @MansoorTheTraveller3
    @MansoorTheTraveller3 4 месяца назад

    Steering stright lydu chal cross undi Mahesh,
    Video angel cross undi Bala chudu osari nuvu
    🎉 congratulations 🎉

  • @svijaybhaskar5594
    @svijaybhaskar5594 4 месяца назад +5

    Bus vlog kosam entta mandi wating oka like veskondi vlog kosam waiting anna❤❤❤

  • @lalusrihari2636
    @lalusrihari2636 4 месяца назад

    Congratulations Anna reply me please nenu neku pedha fan neku ne video chudandhi roju gadavadhu bro reply please

  • @RCsrinivaskirankumarchowdhary
    @RCsrinivaskirankumarchowdhary 4 месяца назад +62

    యాదన్న నిమ్మకాయలు పెట్టడం తెలియదా నీకు ప్రతి ఒక్క చక్రం కింద నిమ్మకాయలు పెట్టి నడిపితే చివరిదాకా ఎటువంటి ఎదురు కాకుండా ఉంటుంది ఈ విషయం ఎలాగా మర్చిపోయావు యాదన్న ఆయన ఏం కాదులే నువ్వు ఎలాగో పెద్దవాడివి కదా అంతా శుభమే కలుగుతుంది జై భజరంగబలి జైహింద్ జై భారత్ ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా సునాయాసంగా గడిచిపోతుంది రెండు మనసు తోటి ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ మహేష్ కి శుభాకాంక్షలు 🇮🇳🪷🇮🇳🪷🇮🇳🇮🇳🇮🇳🪷

    • @ravireddy478
      @ravireddy478 4 месяца назад +7

      Bro Pooja chesa apudu pertharule leamon

    • @sairamchiina12
      @sairamchiina12 4 месяца назад

      ఇంక పూజ కాలేదు కదా. బ్రొ

    • @srinunaidu6179
      @srinunaidu6179 4 месяца назад +1

      Already petatu munde

  • @MunnaMunna-kj4fj
    @MunnaMunna-kj4fj 4 месяца назад +2

    అన్న నువ్వు కొత్త లారి కొనావుగా పేదవారికి అన్నదానం పెట్టించు అన్న Jai MAHESH Anna❤

  • @BaluP-2261
    @BaluP-2261 4 месяца назад +3

    Old is gold I like ramudu

  • @anilregula946
    @anilregula946 4 месяца назад

    Mahesh anna firest kotha bandi ki cemara paytu front view ki niku safe ga vuntadhi

  • @leosagar5193
    @leosagar5193 4 месяца назад +3

    Love from nalagonda❤❤❤

  • @amith0816
    @amith0816 4 месяца назад +1

    Inside look okay byti look and body colours oka dhanitho okati sambandham lekunda unnay brown red brown

  • @kallemkavithireddy5632
    @kallemkavithireddy5632 4 месяца назад +3

    చౌటుప్పల ఆందూల్ మైసమ్మ దగ్గర చేయించు బ్రో పూజ

  • @SaiSaideep-so1ow
    @SaiSaideep-so1ow 4 месяца назад

    Bandi colour cabin decoration wheel caps vere level bro old bandi kanna new bandi superga vundhi

  • @PspkPrakash-yz7gb
    @PspkPrakash-yz7gb 4 месяца назад +173

    Kotha lorry kosam oka like cheyandi

    • @Sisira112
      @Sisira112 4 месяца назад +2

      Anna, DONGA JAGAN NUMBER IVVANDI, SOMMU NADI , Anna please

    • @Sisira112
      @Sisira112 4 месяца назад

      Bro, jagan gurinchi comment cheyyandi

    • @Sisira112
      @Sisira112 4 месяца назад

      Anna, please🙏

    • @GVSAI9999
      @GVSAI9999 4 месяца назад +2

      Jagan avaru bro

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 4 месяца назад

      Jagan ki nenu 10000 yichaa​@@Sisira112

  • @Dheerajgvs
    @Dheerajgvs 4 месяца назад

    Anna mirrors Volvo bus ki untundi kada alaa petinchandi look kuda baguntundi

  • @satyakamma4485
    @satyakamma4485 4 месяца назад +4

    వీడియో తీయడానికి క్యాబిన్ చాలా బాగుంది కాబట్టి ఈ భీముడిని నువ్వే డ్రైవ్ చెయ్

  • @ghousedigitalprinters123
    @ghousedigitalprinters123 4 месяца назад

    Cabin Mottam Super Unndi Kani Seat Covers matram Pata ga Kodutunnaye

  • @SRI_VENKATESHWARA_Borewells
    @SRI_VENKATESHWARA_Borewells 4 месяца назад +1

    Anna bandi Puja warangal badrakali Amma daggara chepinchun manchi powerfull devatha ma borewell bandlu akkade chepincham

  • @rohithpatil_04
    @rohithpatil_04 4 месяца назад +1

    Anna ne lorry ki total antha endhi oka clear ga video chai Anna for clarity

  • @baliankani8125
    @baliankani8125 4 месяца назад +1

    💐🙏😷🤝HI BROTHER CONGRATULATIONS BROTHER AND JAI JAI SHRI RAM AND SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RUclips VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND MANA NEW TRUCK BLOCKS VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝

  • @habeebibrahim5058
    @habeebibrahim5058 4 месяца назад +1

    ❤assalamu alakium warahmatullah barkatahu mahesh ❤bhai ❤

  • @madhu1414
    @madhu1414 4 месяца назад +1

    Hearty congratulations bro. Happy and safe journey. Lorry look is awesome. Enjoy the new vehicle.

  • @sandeepchikkudu
    @sandeepchikkudu 4 месяца назад +1

    Best view undi bro and meru e lorry lo ne videos teyyandi ❤❤❤❤

  • @SunkojuJeevan
    @SunkojuJeevan 4 месяца назад

    Old lorry vs new lorry 2 vechils ki deference cheppandi oka video cheyyandi bro 2 vechils changas cheppandi bro please

  • @saikumarveerannagari4304
    @saikumarveerannagari4304 4 месяца назад +1

    కంగ్రాట్స్ మహేష్ అన్న 💐💐❤️❤️👌 హాయ్ యాది మోడల్ సేఫ్ జర్నీ బ్రో

  • @habeebibrahim5058
    @habeebibrahim5058 4 месяца назад +1

    ❤congratulations ❤ bhai

  • @ShaikMubeen-f5o
    @ShaikMubeen-f5o 4 месяца назад

    Super look simple gah undi,,bro cabin in side look,,ekkdaammm,,unic undi bro good luck

  • @j.sureshbabu.surrsh8337
    @j.sureshbabu.surrsh8337 4 месяца назад +1

    అన్న బండికి మంచిగా పూజా చెపించండి సూపర్ గా ఉంది 🚛🚛🚛💞💞💞👌👌👌జై డ్రైవరన్న 🌹🌹🌹🙏🙏🙏

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 4 месяца назад +1

    🙋🚌🚛 డ్రైవర్లు అందరికి ఆదర్శం మన మహేష్ గారు ! 🚌🚛🙋

  • @kanakamharish5731
    @kanakamharish5731 4 месяца назад

    Mahesh anna 🎊 ❤❤ krushi vunty manushulu rushlavutharu.nee videos kosam waiting khammam nundi.best of luck

  • @sardharlucky9918
    @sardharlucky9918 2 месяца назад

    Mahesh bro madanapalli badi bilt baguntadi chudu lopala inka peddagaga visalanga vuntadi cabin super vuntadi chepi okka bandi

  • @vineethnerella7254
    @vineethnerella7254 4 месяца назад

    3rd truck anna gill truck body works dhaggara cheypi bro baguntadhi

  • @gandlamanojkumar8264
    @gandlamanojkumar8264 4 месяца назад

    Yadhi anna nu ekkada thisukavachillu bro comedy chala excellent chestundu

  • @LiveNaruto-t4k
    @LiveNaruto-t4k 4 месяца назад

    Nana Mahesh ni kotha Bandi ni manchiga chusko God bless you❤

  • @svchannel2872
    @svchannel2872 4 месяца назад

    Mahesh Anna bandi kalakala laduthundi complete ayyaka .. super mahesh bandi Baga nadavali ani devudini pradistunanu...

  • @VigneshGarige
    @VigneshGarige 4 месяца назад

    Congratulations for your new lorry❤❤ drive safe and good luck 🙏

  • @kalyanchakravarthiterlapu5555
    @kalyanchakravarthiterlapu5555 4 месяца назад

    Kotta bandi look super tammudu glasses big ga unnaye tammudu chala bagunnadi bandi.

  • @Mrmalli-tp2oh
    @Mrmalli-tp2oh 4 месяца назад +1

    బండి సూపర్ ఉంది అన్న లాంగ్ డ్రైవింగ్ వీడియోస్ పెట్టనా కొత్త బంతితో వీడియోస్ స్టార్ట్ అయ్యి హ్యాపీ జర్నీ మహేష్ అన్న 🫂🤍🖇️🍃

  • @abhishekm.s8015
    @abhishekm.s8015 4 месяца назад +1

    Hi bro big Fan from Chikkaballapur(karnataka) ❤

  • @rockstarramesh3171
    @rockstarramesh3171 4 месяца назад

    Mahesh anna ni lorry lu manchiga loading iie manchiga dabbulu sampaadhinchukoni Baga vundalani devunni korukuntunnaa....☺️💯🥰

  • @rameshkanukuntla5955
    @rameshkanukuntla5955 4 месяца назад

    All the best brother 🤝

  • @jayaprakash.veeranki9176
    @jayaprakash.veeranki9176 4 месяца назад

    Anna kotha bandi antha look laydhu anna and front support rods green colour asallu bale

  • @peacelovers1155
    @peacelovers1155 4 месяца назад

    Red and brown color combination baledu brother, Either make total red or total brown. top stand daggara kooda color combination baledu, please check

  • @kalyanniradi7392
    @kalyanniradi7392 4 месяца назад

    Front nuchi look bagundhi anna ramudu kantey bhimudu cabin bagundhi anna take care love you 😊

  • @Jaganreddy-y2u
    @Jaganreddy-y2u 4 месяца назад

    Bro cabin lopala pavaralu jentalu yaladatheeyandi bkro baguntundhi

  • @saikrishnaankoju
    @saikrishnaankoju 4 месяца назад

    ❤ Oncs Again Hearty Congratulations OSM Undi Mahesh Anna Stay Blessed More To Come 💗🎉🎊🎂

  • @c_g5571
    @c_g5571 4 месяца назад

    Anna plzz kotha bandi nuve drive cheyi anna edha bagundhi videos kudha challa clarity ga vunayi anna

  • @PasupulatiSivapspk
    @PasupulatiSivapspk 4 месяца назад +1

    Congratulations mahesh annya jai drivers❤❤❤❤ jai hindi

  • @princechinna1022
    @princechinna1022 4 месяца назад

    Anna registration complete ayindhi kadha e new vehicle kuda drive safe&take care ur self also we also always with u mahesh anna.....✨🥰

  • @SaiKing-qd1cr
    @SaiKing-qd1cr 4 месяца назад

    న్యూ లుక్ సూపర్ అన్న రేడియం వేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది

  • @tejanaidubandaru0289
    @tejanaidubandaru0289 4 месяца назад

    కాబిన్ బాగుంది వుడ్ వర్క్ are design

  • @KishoreKumar-eg4hv
    @KishoreKumar-eg4hv 4 месяца назад

    Congrats bro start the ride india motham mana bandlu thiragalli

  • @NarsaiahKatla
    @NarsaiahKatla 4 месяца назад

    Bro neetho oka ride ki ravalani undhi thiskelthava?

  • @shankermundrathi7160
    @shankermundrathi7160 4 месяца назад

    Kota bandi kante kuda patha bandi super ga vundi brother

  • @bommisettiramalingeswarara5231
    @bommisettiramalingeswarara5231 4 месяца назад

    Cabin excellent bro👌💯
    But out side total one colour ithe Inka bagundedhi

  • @thokalaobulesu2656
    @thokalaobulesu2656 4 месяца назад

    Haii Mahesh Anna
    Love from Allagadda Anna ❤❤❤❤❤

  • @Saikiran-e1z
    @Saikiran-e1z 4 месяца назад

    Truck super design super undhi anna ❤❤❤

  • @praasnthsantosh8556
    @praasnthsantosh8556 4 месяца назад

    Mahesh bro congratulation for your 2nd vehicle 1st journey.

  • @ChanduChandu-z4n
    @ChanduChandu-z4n 4 месяца назад

    Anna front look bagaledhu anna bandi front redium sticker manchi look vachelaa chay stickarimg😢

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 4 месяца назад

    Congratulations thammudu.🚛colour fulla ga undhi.

  • @avinashramdeni5350
    @avinashramdeni5350 4 месяца назад +1

    Congratulations Anna ❤ love from khammam

  • @LaxmankumarA-vn6kk
    @LaxmankumarA-vn6kk 4 месяца назад

    Anna I have big respect on you... Sometimes you helped others it shows that you have kindness . But please stop betting promotions it's indirectly motivate in a bad way so please stop betting promotions. Thanks 😊

  • @ShyamSunder-hn7ku
    @ShyamSunder-hn7ku 4 месяца назад

    Congratulations Anna garu all the best from ( Bangaru & chotu ) 🎉🎉🎉🎉

  • @user-vf5bi3vy1e
    @user-vf5bi3vy1e 4 месяца назад

    Mesalu old vehicle ki bagunnay bro e vehicle antha ga anipinchatledhu

  • @mana_jcb_vlogs
    @mana_jcb_vlogs 4 месяца назад

    Cabin super lorry kuda super aiyna ni selection super kadha anna ❤

  • @AlawalaNarsimluNarsimlu
    @AlawalaNarsimluNarsimlu 4 месяца назад

    Patha bandiki sides trishulam unnatu kothabandiki kuda petinchandi apdu lool untadhi

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 4 месяца назад

    Love from Karnataka Bengaluru ❤