మహేష్ నీది చాలా పెద్ద మనసు, సంపాదించిన దానిలో కొంత దానం చేయదు అనే మహా గుణం కాల్8గిన వాడివి, పోసిటీవ్ మెంటలిటీ ఉన్న వాడివి నిజంగా ❤ నీవు జీవితంలో ఇంకా బాగా ఎదిగి Exactly లారీలను ఇంకా 10 లారీలు కొనాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తూ సదా నీ మేలు కోరే మీ అన్న, వెంకట్
Really really your great bro ee roju nuvvu chese manchi prathi okka driver mimmulini chusi maralali nenu driver i am proud of you and nuvvu inka success avvalani korukuntuunanu all the best Mahesh bro
Wonderful humanity బ్రదర్ మహేష్, దేవుడు దీవిస్తాడు హల్లెలూయ, అమ్మా నాన్నని బాగా చూసుకో మహీ,మీ ఇంటర్వ్యూ బాగా నచ్చింది నాకు, ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని,సహనాన్ని,కోల్పోవద్దు సుమీ,నీ సహనాన్ని పరీక్షించే వారున్నారు, జీవితం చాలా చాలా విలువైనది,బి కేర్ఫుల్ ప్లీజ్స్ బిడ్డా?
Mahesh brother you are so kind hearted person and helping others and very hard working and caring for his mother. Wish you good luck and God bless you 🙏
I am son of a lorry driver, I know each and every problem of them. Guys please respect them and don't blame them blindly. This RUclipsr will definitely be bringing awareness. good work bro.
Chi Mahesh ! God bless you and your team by all means. మంచి మనసుతో నువ్వు చేస్తున్న నీ వ్లాగ్స్ , నువ్వూ, మీ దోస్తులు నడుపుతున్న ట్రస్ట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ఎదగాలని మనస్పూర్తిగా దీవిస్తూ... శంకర్ భరద్వాజ్
ఇలాంటి మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసినందుకు
దాన్యవాదాలు🙏
Nuvvu youtube lo vache prathi videos ku comment pedutavA akka😅
Hi akka
Tq so much ప్రియాంక అక్క మ లాంటి డ్రైవర్లు అరుథము చేసుకునేందుకు 🙏🙏
hi 😌
Avnu
మనం ఎదుగడం కాదు మనతో పాటు పది మంది ఎదుగాలి అని అనుకునే గొప్ప మనసు మ మహేష్ అన్నది..❤✊✊
అవును మహేష్ అన్న కష్టం నా కష్టం same situation 😭😭😭😭😭
💯✔️
Eroju lo help cheste andhariki enimi la ga chustunaru
Nijam chappevu anna...lover girl frend unte paike ralemu
Anna .ne mobil nomber kavali . comment chayyi annayya
సూపర్ తమ్ముడు. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. దేవుడు నీకు నువ్వు కోరుకున్నవి అన్నీ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
🎉🎉❤❤
,,
Super.bro.godblsu
సుమన్ టీవీ లో ది బెస్ట్ ఇంటర్వ్యూ చేసినందుకు అది మహేష్ బ్రో చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మహేష్ బ్రో ఏప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు
Correct brother
You are right.
పక్కవాల్లని సరిగ్గా పట్టించుకోని ఈ రోజుల్లో నలుగురికి సాయం చేయ్యాలనే నీ భావానికి నా అభినందనలు.. జయ్ డ్రైవర్ అన్న❤*
అన్నా జీవితం చల చిన్నది ఇలాంటి జీవితాల్లో కొంత మంది మాత్రమే ఉన్నారు అందులో నువ్వు మొదటివాడు ప్రతి మాట లో చిరునవ్వు ప్రతి మాట లో కూడా నిజాయితీ
Mahesh anna fan's okaa like vasukodi ❤❤❤ jai Mahesh Annaya
నువ్వింకా పైకి ఎదగాలని నలుగురికి సహాయం చేసే శక్తిని ఆ భగవంతుడు నీకు ప్రసాధించాలని కోరుతూ నీ అభిమాని అయిన నేను love from kakinada ❤️❤️❤️
మహేష్ నువ్వు సింప్లి గ్రేట్ తమ్ముడు🎉
తమ్ముడూ నువ్వు చాలా చాలా గ్రేట్ నువ్వు బాగుంటున్నావు నీ చుట్టూ ఉన్నవారిని హ్యాపీ గా వుంటారు god bless you తమ్ముడూ
Mahesh thopu anthe.... 100members thabirajulu vastharu potharu Mahesh anthe
Jai CBN❤❤
Correct
@@priyanka__sharma4755 hi
మహేష్ అన్నయ్య చాన మంచి వ్యక్తి అలాంటి వాళ్ళని సపోర్ట్ చెయ్యండి ❤
నిజమైన హీరో బ్రో మీరు 🙏🙏🙏
మంచి మనసున్న మనిషి మహేష్ బ్రదర్
మేడం గారు 💐ధన్యవాదములు మా లారీ ఎక్కి నందుకు మా లారీ డ్రైవర్ల బాధలు తెలియజేసినందుకు జై డ్రైవర్ అన్న
Mahesh Anna ne interview chusi chala mandhi inspire avvali Ani korukuntunna❤
మహేష్ నీది చాలా పెద్ద మనసు, సంపాదించిన దానిలో కొంత దానం చేయదు అనే మహా గుణం కాల్8గిన వాడివి, పోసిటీవ్ మెంటలిటీ ఉన్న వాడివి నిజంగా ❤ నీవు జీవితంలో ఇంకా బాగా ఎదిగి Exactly లారీలను ఇంకా 10 లారీలు కొనాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తూ సదా నీ మేలు కోరే మీ అన్న, వెంకట్
మహేష్ గారు ఆలోచన విధానం చాలా బాగుంది అందరికీ హెల్ప్ చేయడం మహేష్ గారు మీది ఏ ఊరు
Manchi inspiration mahesh ayna matalu vintey ayna nature ardam ayendy supporting person
Mahesh is very good helping person. May god bless him abundantly in his life He is helping so many people in the journey
Always with you Mahesh anna..😊😊🎉❤
Great hearted Driver i have never seen, Mahesh garu mee manasu change avakunda ilane undalani aa devudini korukuntunna.
All the best for your future.
మహేష్ గారు సూపర్ మీ వీడియో చాలా బాగుంటాయి ❤❤
Really really your great bro ee roju nuvvu chese manchi prathi okka driver mimmulini chusi maralali nenu driver i am proud of you and nuvvu inka success avvalani korukuntuunanu all the best Mahesh bro
I'm proud to be a driver ❤
Wonderful humanity బ్రదర్ మహేష్, దేవుడు దీవిస్తాడు హల్లెలూయ, అమ్మా నాన్నని బాగా చూసుకో మహీ,మీ ఇంటర్వ్యూ బాగా నచ్చింది నాకు, ఎప్పుడూ వ్యక్తిత్వాన్ని,సహనాన్ని,కోల్పోవద్దు సుమీ,నీ సహనాన్ని పరీక్షించే వారున్నారు, జీవితం చాలా చాలా విలువైనది,బి కేర్ఫుల్ ప్లీజ్స్ బిడ్డా?
First half credit for Anchor..to her willing ness of this interview in lorry ..in a friendly manner
నీ లాంటి వారి భుజస్కందాల మీదే ఈ దేశం నడిచేది....All the best
Konchem ekkuvayyindi
Life lo first comment...Inni rojulaki oka manchi manishini interview chesaru suman tv vaallu ❤❤❤❤
Mahesh Anna fan's okalike vesukondi❤❤
❤
Really great Mahesh super excellent helping Nature thank you so much really great Mahesh bro
Mahesh brother you are so kind hearted person and helping others and very hard working and caring for his mother. Wish you good luck and God bless you 🙏
Nice madam meru talent ni encourage chestaru
Driver ni interview chese stayi ki edigavante u r great bro 🔥
Mahesh Nuvvu Super raa Thammudu.....nee video's Chaala Choosthaa vunta nee life lo nuvvu inka high lo vundaalani korukuntunnaa good luck.....
Mahesh is one of the Good n deciplined few drivers as he has come up from Hard Work
నీ ఆలోచన విధానం పని తీరు చాలా చాలా బాగుంది
పడిన కష్టం ఎక్కడికి పోదు అన్నా నువ్వు ముందు ముందు
చాలా హ్యాపీ గా వుంటావ్.. నలుగురి మంచి కోరేవారు
ఎప్పుడూ బావుంటరు🙏😍
💯 correct
Yass😊
Thanks for interviewing Mahesh.....
Proud to be an driver❤️
I am son of a lorry driver, I know each and every problem of them. Guys please respect them and don't blame them blindly. This RUclipsr will definitely be bringing awareness. good work bro.
Good interview and clever and heart touching thoughts mahesh... Hope u reach further higher values..❤❤
Very good thamma.baga struggel Thinking good Hats.up
Mahesh is great and humanity person
Very good person Mahesh Bro❣️
నువ్వు కోరుకున్న అన్ని జరగాలని వేడుకుంటున్నాను
సూపర్ బ్రదర్ చాలా మంచి మనసు నిది
Nv Oka varganiki inspiration thammudu❤❤❤❤super take a bow.....
Mahesh thammudu mana lorry vaalla life gurinchi manchiga interview ichav thanks thammudu ma support yepudu vuntundi neeku
Mahesh bro driving super bro naino ne fan bro
U r so kind hearted person bro wish u happy mana truck blogs success bro
God bless u bro.....ee vishayam lo suman tv vaariki naa abhinandhanalu
Mahesh name's is Heart full Person ❤️💯✨ Everyone
Intha chinna age lo nuvvu chala great brother india lo ambani aadhani kantey Mahesh thammudu nuvvu 10000%grear 👌👌👌👌👌🙏🙏🙏
I am Proud to be a Driver ❤💚💪✨
Tq akka ma Mahesh bro interview chese nandku ma lanti drivers gurinchi chupistunandku tq so much akka
Mahesh anna fans ekadaa jagrtha madem❤
గాడ్ bliss THAMMUDU జై హనమాన్
You will have the best future. God bless you.
Very good Mahesh. Keep up the good work you are doing. All the very best for all your future endeavors.
Thanks to suman tv ❤❤❤
💐💐💐💐💐 మహేష్ బ్రో 😀😀😀😀 అందర్నీ నమ్ముతారు 🎉🎉🎉🎉❤❤❤❤
ఇంత చిన్న వయసులో నే నువ్వు నీ లైఫ్ మొత్తం చూసేసావ్ అన్నమాట
Great brother god bless you
Nuvvu inka baga yedagali ani korikuntu oka anna
గ్రేట్ మహి నువ్వు హ్యాట్సాఫ్
Ne edhugudhslatho patu ne prakkana varini kada leputhunna iam very very heatsup anna iam very happy but your life long happyness....... God bless you
Super ra mahi nuv ela ne baga enka success avali ani korukuntu ni friend Ashi
చాలా పద్దతి గా మాట్లాడుతున్నావు
Chi Mahesh !
God bless you and your team by all means.
మంచి మనసుతో నువ్వు చేస్తున్న నీ వ్లాగ్స్ , నువ్వూ, మీ దోస్తులు నడుపుతున్న ట్రస్ట్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ఎదగాలని మనస్పూర్తిగా దీవిస్తూ...
శంకర్ భరద్వాజ్
Superbro neenu meelage chinnapatinundi kasta padda food ki kooda but now it's good and god is great❤
Keep Rocking Bro. All The Best
Mahesh very work nice duty and nice job👌👌 I like Mahesh video👌👍👍
Well done suman tv ,,mahesh bro is very honest and kind hearted boy ,,we love him
Akka anchoring super
Good Mahesh Annaiah
Very Good person 🙌
Anna antey ❤ maku chala insperction
Me voice chala bavundi Madam..chala baga interview chesaaru
Mahesh anna manchi manasu vunnavadu ❤❤
tqs suman tv mahesh anna fans im from nellore big fan of you
మహేష్ నువ్వు చాలా కష్ట పడతావు
Neku padabivandsnalu🎉thammudu👍 eppati badkav lu nenu chusi nerchukondi
Mahesh anna chala manchi manasu
అక్కయ్య మహేష్ అన్నయ్య సూపర్ క్రేజ్ వస్తుందని
Mahesh Anna Great job Driver 👍👍👍
Next Bigbos lo chance vasthadi thammudu👍
Kinda meda uupu Mahesh Anna thopu jai Mahesh Anna super bro❤❤❤
Super mahesh Anna congratulations ❤❤
God bless you Mahesh..
Super Mahesh Thammudu great 👍
God bless you Mahesh beta❤❤❤❤❤
Nice interview tqs 2 Suman tv
అన్న నీ దగ్గర డ్రైవింగ్ నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా అన్న నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏
We are always with you bro
Nuv super Mahesh Anna Very good
Very good Hard,Job, Happy Journey 😅
Annayya super ❤❤🎉🎉🎉❤❤
nice mahesh bro ...heart torching u
Real life Hero Mahesh...
God bless you bro inka chala manchi cheyyali