Lyrics:- నను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు అ.ప. : కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా 1. ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా భారము భరించి రాత్రింబవలు శ్రమించి బహుమానము పొంద ఫలియించుతానయ్యా 2. లోకాశలు లాగివేయ ప్రయత్నించినా చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా శోధన సహించి విశ్వాసముతో జయించి గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా 3. ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా ఓపిక వహించి వాగ్దానముల స్మరించి పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా
బ్రతికినంత కాలం దేవునికొరకు అలాగే మీ పాటలు కొరకు బ్రతకాలని ఉంది అన్నయ్య ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి పాట దేవుని వడిలో మమల్ని చేరుస్తుంది..... నిజంగా మీరు తెలుగు రాష్ట్రాలకే కాదు అన్నయ్య ఈ ప్రపంచానికి మీ పాటలు ఒక వరం మీ గొంతు ఒక తేనె ఇలా మీ పాటలు వింటూ జీవితాన్ని గడిపేస్తే బాధ అన్నా పదానికి అడ్రస్ ఉండదు అన్నయ్య ❤❤❤ మీ వీరాభిమానిలో నేను ఒకడిని అయినందుకు ఎగిరి గంతేస్తున్న అన్నా ❤❤❤❤
Oh que melodia, que llego al alma, me animo a suscribirme, no entiendo su idioma, aún así, aprecio muchísimo desde cuando era niña, hoy tengo 67 años, gracias a ustedes por esta música.
ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్...🙏 మీ. కలం గళం సంగీతం నుంచి వెలువడిన మరో అద్భుతమైన ఆత్మీయమైన రచనా సాహిత్యం హృదయాల్లో చొచ్చుకుపోయేలా పాడుకునే పాట అందించారు. నను నమ్మకమైనవానిగా ఎంచినందుకు నీ పరిచర్యలోనన్ను ఉంచినందుకు🎤🎹🎷🎻🎸📯🎺🎼🎵🎙️🎚️🎶✝️🎤🙏🎤🙏🎤
Annayya......🎉🎉🎉🎉🎉😊Enta chakkani Message 👏👏 Naa korakee e .... lyrics talapistunnai Annayya All credit goes to Holy spirit of GOD 🛐🙏🙌🛐 Yes... Annayya The Best gane...manalanu Chustunnadu Devudu
Praise the Lord Anna.God bless you Abundantly, we love u r songs, reall very very Spiritual songs.Glory to God.God may use Mightily and power ful in Ministry.
మీ రచన స్వర కల్పన గానం నమ్మకమైన వాక్యదార ఆత్మయమైన పాట అందించిన ఏఆర్ స్టీవెన్సన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పాటలు ఎన్నో రావాలని ఆశిస్తున్నాం 🙏🏽🙌🏽
సాంగ్ చాలా బాగావుంది అన్నయ్య..... దేవుడినికే మహిమ కలుగునుగాక... పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడు మనుసులో మాటలు లాగా ఉన్నాయి... దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వామ్మో ఈ పాట పాడాలి అంటే నాకు దైర్యం రావడం లేదు ఎందుకంటే ఈ పాట పాడితే దేవునితో ప్రమాణం చేసినట్లే కచ్చితంగా ఈలాంటి సేవ చేయాలి లేకపోతే ఈ పాట పాడితే అబద్దం ఆడినట్లే.
నన్ను నమ్మకమైనవానిగా ఎంచినందుకు నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు నన్ను నమ్మకమైనవానిగా ఎంచినందుకు నీ పరిచర్యలో నన్ను నియమించినందుక కృతజ్ఞత కలిగున్నాను యేసయ్య నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ( 2) నన్ను నమ్మకమైనవానిగా ఎంచినందుకు నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
The video content is very interesting! I am a little confused: someone sent me a usdt and I have the recovery phrase. (pride)-(pole)-(obtain)-(together)-(second)-(when)-(future)-(mask)-(review)-(nature)-(potato)-(bulb) How do I extract them?
Lyrics:-
నను నమ్మకమైన వానిగా ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
అ.ప. : కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా
1. ఏ బాధ్యత నీవు నాకు అప్పగించినా
పని చేయుట కొరకు నన్నెక్కడుంచినా
భారము భరించి
రాత్రింబవలు శ్రమించి
బహుమానము పొంద ఫలియించుతానయ్యా
2. లోకాశలు లాగివేయ ప్రయత్నించినా
చెలరేగిన శ్రమలు నన్నడ్డగించినా
శోధన సహించి
విశ్వాసముతో జయించి
గురియొద్దకు చేర పరుగెత్తుతానయ్యా
3. ప్రోత్సాహము లేక ఆత్మ నీరసించినా
వ్యతిరేకుల క్రియలు నన్నేడిపించినా
ఓపిక వహించి
వాగ్దానముల స్మరించి
పరలోకపు వ్యాప్తి జరిగించుతానయ్యా
❤
😂
Super annya🙏🙏
Thanu youtube jesus
బ్రతికినంత కాలం దేవునికొరకు అలాగే మీ పాటలు కొరకు బ్రతకాలని ఉంది అన్నయ్య ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి పాట దేవుని వడిలో మమల్ని చేరుస్తుంది..... నిజంగా మీరు తెలుగు రాష్ట్రాలకే కాదు అన్నయ్య ఈ ప్రపంచానికి మీ పాటలు ఒక వరం మీ గొంతు ఒక తేనె ఇలా మీ పాటలు వింటూ జీవితాన్ని గడిపేస్తే బాధ అన్నా పదానికి అడ్రస్ ఉండదు అన్నయ్య ❤❤❤ మీ వీరాభిమానిలో నేను ఒకడిని అయినందుకు ఎగిరి గంతేస్తున్న అన్నా ❤❤❤❤
దేవుని నామాన్ని కి స్తోత్రములు, అలాగే మీకు మీ పరిచర్యకు ఇంకా దేవుని తోడు నీడ అండ మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ సహోదరుడు
ఆమెన్
👏👏👏👏👏 అన్నగారు 😭😭😭 లిరిక్స్ చాలా బాగుంది hart touching song దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏
Annayya vandhanlu 🙏
Oh que melodia, que llego al alma, me animo a suscribirme, no entiendo su idioma, aún así, aprecio muchísimo desde cuando era niña, hoy tengo 67 años, gracias a ustedes por esta música.
చాలా అద్భుతమైన పాట అన్నయ్య
Praise the lord Annayya God bless you ❤
మీ అభిప్రాయాలను భాగస్వామ్యం గా చేస్తూ మంచి మంచి పదాలను సమకూర్చుతూ రాస్తున్న ప్రతి పాటకి దేవుని నామమును బట్టి వందనాలు
Exlent Pavan &Pranam kamalakar and Chinna thier Contribution for Remake the song
అన్న వందనాలు అన్న మీరు పాడిన ప్రతి పాట నా హృదయానికి ఓదార్పునిస్తుంది
అద్భుతమైన రచన
🙏🙏🙏🙏🙏👏👏
ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్...🙏
మీ. కలం గళం సంగీతం నుంచి వెలువడిన మరో అద్భుతమైన ఆత్మీయమైన రచనా సాహిత్యం హృదయాల్లో చొచ్చుకుపోయేలా పాడుకునే పాట అందించారు.
నను నమ్మకమైనవానిగా ఎంచినందుకు నీ పరిచర్యలోనన్ను ఉంచినందుకు🎤🎹🎷🎻🎸📯🎺🎼🎵🎙️🎚️🎶✝️🎤🙏🎤🙏🎤
Chorus is heart touching ❤️😊 thank you brother
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్యా
నీ కృపనుబట్టి నీకు వందనాలయ్యా....
అద్భుతమైన. అనుపల్లవీ 🙏
God bless you brother, for beautiful song.
Annayya......🎉🎉🎉🎉🎉😊Enta chakkani Message 👏👏 Naa korakee e .... lyrics talapistunnai Annayya All credit goes to Holy spirit of GOD 🛐🙏🙌🛐 Yes... Annayya The Best gane...manalanu Chustunnadu Devudu
Good song Good singing thank you sir 🙏🙏
Praise the lord sir 🙏
Nice song
Excellent song and music
Super song Brother
Praise the Lord Anna.God bless you Abundantly, we love u r songs, reall very very Spiritual songs.Glory to God.God may use Mightily and power ful in Ministry.
Praise tha Lord
Good song
Praise the Lord. Anna
Thank you bro nice voice and super songs
Your songs filled with 100% holy spirit❤❤❤❤
Praise the lord Annaya 🙏
Wonderful lyrics ❣️
Thank you for this song...🤗
May God bless your family ❤️💐
May God bless INDIA 🇮🇳
అన్నా great worship really heart touching song to me
Super song😮🎉🎉
మీ రచన స్వర కల్పన గానం నమ్మకమైన వాక్యదార ఆత్మయమైన పాట అందించిన ఏఆర్ స్టీవెన్సన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఇలాంటి పాటలు ఎన్నో రావాలని ఆశిస్తున్నాం 🙏🏽🙌🏽
Praise the lord 🙏🙏
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
సాంగ్ చాలా బాగావుంది అన్నయ్య..... దేవుడినికే మహిమ కలుగునుగాక... పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క దైవజనుడు మనుసులో మాటలు లాగా ఉన్నాయి... దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్న మీ పాటలు అన్ని బాగుంటాయి,
వామ్మో ఈ పాట పాడాలి అంటే నాకు దైర్యం రావడం లేదు ఎందుకంటే ఈ పాట పాడితే దేవునితో ప్రమాణం చేసినట్లే కచ్చితంగా ఈలాంటి సేవ చేయాలి లేకపోతే ఈ పాట పాడితే అబద్దం ఆడినట్లే.
Wow nice 🙂☺️☺️☺️
Nice song అన్న
Praise the lord
Thanks lord 🙏🙏🙏
Excellent song
వందనాలు అన్న 🙏
దేవునికి మహిమ కలుగును గాక
మీరు చేసిన ప్రతీ పాట అద్భుతమైన ది
Praise the lord 🙏 Annayya super song
ఆమేన్ ❤❤❤
Awesome lyrics Anna .maa chinni thammudu e song again and again listening tune n 🎶 Wonderful anta
Praise the lord Jesus Christ, Amen
Wonderful song lyrics and nice singing
The Best song of 2024
పాట చాలా బాగుంది sir❤
One more good liricks & nice song br ,Tq br
God bless you br
Praise the lord annaya song excellent wanderful super
చాలా బాగుంది అన్న సాంగ్ and lyrics
Thank you Jesus
Praise the lord sir 🙏 very nice song sir
Praise the lord Amen hallelujah
Exelant anna song🙏💐
Song chala bavundi annayya praise the lord
Praise the lord brother
Super song anna devunike mahima kalugunugaka 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Simply amazing.... Glory be to God
Give Thanks to the Lord in all the circumstances 🙏 ❤Praise god Wonderful Lyrics anna God bless you more
Amen yes lord.
Excellent 👏👏👏🙏🙏🙏
Praise the lord sir very good lyrics and very good song Sir mana prabuvuke mahima kalugunu gaka amen
❤
Excellent song sir
Excellent
Beautiful meaning song brother
Excellent song❤
👌👌🙏🙏
Praise the Lord supar song ❤❤
Nice ❤
Praise the lord sir song 👌ga unadi
🙏🙏🙏🙏🙏❤❤
Superb 🎉
God bless you annaya excellent 👌 meaning full song
Praise the lord brother ❤
Excellent song Anna❤
నన్ను నమ్మకమైనవానిగా ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
నన్ను నమ్మకమైనవానిగా ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుక
కృతజ్ఞత కలిగున్నాను యేసయ్య
నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా ( 2)
నన్ను నమ్మకమైనవానిగా
ఎంచినందుకు
నీ పరిచర్యలో నన్ను నియమించినందుకు
Praise the lord 🙏 Sir
ఈ సాంగ్ ఫుల్ గా కావాలి సార్
Lyrics.. 👌
🙏🙏🙏
Nice song anna 👌 ❤
♥️
lyrics ayithe # maro level....# extra ordinaty tune
🎉🎉❤❤❤
✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏
🎉
🙏👍🥰
❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The video content is very interesting! I am a little confused: someone sent me a usdt and I have the recovery phrase. (pride)-(pole)-(obtain)-(together)-(second)-(when)-(future)-(mask)-(review)-(nature)-(potato)-(bulb) How do I extract them?
❤❤❤❤💕💕💕💕🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍
Brother meedhi evuru teluskovacha
Wow super song sir ❤
Super song brother
Praise the Lord. Anna
Nice song
Praise the lord 🙏🙏
Praise the lord brother
Super annaya nice singing ❤❤❤
Super song annaya 🎉🎉
❤