Anitha o Vanitha Full Song Re Creation | Na Pranama Nanu Vidipokuma Emotional Love Song |AnjaniTunes

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Anjani Tunes: +91 8520066722 Whatsapp Only
    Song : Anitha O Vanitha
    Singers : Ashok Pasupuleti
    Lyrics: Guniparthi Nagaraju
    Editor: Anjaniidoss
    Producers: Anjaniidoss
    ----------------------------------------------------------------------------------------
    SUBSCRIBE Anjani Tunes Channels for unlimited Music

Комментарии • 138

  • @chotuki6926
    @chotuki6926 2 года назад +21

    నా ప్రాణమా నన్ను వీడిపోకు మా! నీ ప్రేమలో నన్ను కరగనీకు మా!
    పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది లలిత.. లలిత లలిత ఓ లలిత నా అందమైన లలిత, దయ లేదా కాసైనా నా పేద ప్రేమపైన..
    నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
    నీ ప్రేమలో నన్ను కరగనీకు మా.. ఓ ఓ ఓహ్.. ఓ ఓ ఓ ఓహ్!!!
    నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమ అనే పంజరాన్న చిక్కుకొని పడి ఉన్నా,
    కలలొ కూడ నీ రూపం నన్ను కలవరపరిచెనె కనుపాప నిన్ను చూడాలని కన్నీరెయ్ పెట్టెనే
    నువ్వు ఒక్క చోటా నేనొక చోటా నిన్ను చూడకుండ నే
    క్షణం ఉండలేనుగా, నా పాట కి ప్రాణం నీవే, నా రెపటి
    స్వప్నం నీవే, నా ఆశల రాణి వి నీవే, నా గుండెకి గాయం చేయకే..ఎహ్..లలిత.. లలిత ఆ లలిత ఒ లలిత న అందమైన లలిత, దయలేదా
    కాసైనా నా పేద ప్రేమ పైనా.. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
    నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..
    నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా, ప్రతి క్షణమూ ధ్యానిస్తూ పసి పాపల చూస్తా, విసుగు రాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసె, నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకని అంటుందే, కరుణిస్తావో కాటేస్తావో.. నువ్వు కాదని అంటే నే శిలనన్తానెయ్ నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తోడువు నీవే నా కమ్మని కల్లలు కూల్చి నన్ను ఒంటరి వాడ్ని చేయకే..ఎహ్.. లలిత.. లలిత ఆ.. లలిత ఓ లలిత న అందమైన లలిత, దయ లేదా కాసైనా నా పేద ప్రేమ పైనా..
    నా ప్రాణమా నన్ను వీడిపోకుమా
    నీ ప్రేమలో నన్ను కరగనీకు మా..
    పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటుంది లలిత.. లలిత ఆ ఆ లలిత ఓ లలితన అందమైన లలిత, దయ లేదా కాప్టైనా నా పేద ప్రేమ పైన
    ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
    ఒట్టేసి చెపుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా లలిత లలిత లలిత లలిత ఓ లలిత నా అందమైన లలిత దయలేదా కాసైనా నా పేద ప్రేమ పైనా........

  • @santhoshpottavathini1141
    @santhoshpottavathini1141 13 дней назад +1

    Naku e song ante chala istam sweet memories ❤❤

  • @user-bc8ns5ks4f
    @user-bc8ns5ks4f 3 дня назад

    Super ❤❤❤❤❤❤

  • @udathasiva4625
    @udathasiva4625 3 года назад +54

    2008 లో వచ్చింది ఈ సాంగ్ అప్పట్లో మంచి సూపర్ హిట్.... అయింది

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 5 месяцев назад +4

    ❤😭 ఏదో రోజు కళ్ళు లేని నా పైన ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @shanigarambikshapathi07
    @shanigarambikshapathi07 11 месяцев назад +1

    ఆ రోజుల్లో ఈ పాట ఇంత సోషల్ మీడియా లేనప్పుడే యూవత లో ఒక చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి మనిషి గుండెల్లో నిలిచిపోయే సాంగ్ సాంగ్

  • @sivanagakrishnagovada5660
    @sivanagakrishnagovada5660 3 года назад +4

    Super ASHOK bro

  • @durgampravalika2791
    @durgampravalika2791 3 года назад +5

    2009 lo vachhindi ee song.... Appudu nen 4th class 😂😂 malli enni rojulaki vinnanu

  • @telagareddysrinu7161
    @telagareddysrinu7161 11 дней назад +1

    2024 lo chusina vallu like cheyandi

  • @jhansikonduru1804
    @jhansikonduru1804 3 года назад +8

    Whatta Singing Ashok Garu !!! Great work 👏

  • @nagabhushanamnaganna7081
    @nagabhushanamnaganna7081 3 года назад +2

    Super bro

  • @entertainsingersimha
    @entertainsingersimha Год назад +1

    అసలు సిసలైన గాయకులు సార్, మీ గానం మధురం సార్, మీ గానం ముందర నేను అయితే ఎందుకు పనికిరాను సార్, మీరు ఇంత గొప్పగా పాడతారు అని వూహించలేదు Ashok గారు, మీరు great 🎉🎉🎉🎉🎉🌹🙏🌹

  • @sherlaprashanth-nu2vy
    @sherlaprashanth-nu2vy Год назад

    Super

  • @singersurya4410
    @singersurya4410 3 года назад +2

    Extraordinary singing with amazing voice and feel ashok garu. Heart ki touch ayyelaa paadaaru. ❤️❤️❤️❤️

  • @sanamsongsbook852
    @sanamsongsbook852 3 года назад +2

    Ashok bro naa dagara ni kosam matalev bro antha bagudi best of luck 🤞 illage manchi manchi songs cheyali ani ashisthunaa bro ni bro masthan from smule

  • @santhoshimude9960
    @santhoshimude9960 3 года назад +4

    Superb 👌👌Always a big fan to ur voice 🥰👌👌👏👏

  • @aspirant_mind
    @aspirant_mind 3 года назад +8

    Superb voice ashok garu 😍😍👏 excellent presentation 👌👌 congratulations to entire team 😀

  • @malpareddysrinibasrao7847
    @malpareddysrinibasrao7847 3 года назад +1

    Wow...mi voice ki matalu levu sings garu👌👌👌👌👌👌🏻👌🏻👌🏻

  • @fameguyreals8738
    @fameguyreals8738 3 года назад +1

    Ha malli kannelu thepinchindhi esong nice vice nice visuals keep raking tq...🙏😍😍😍

  • @SrikanthGandewar
    @SrikanthGandewar 3 года назад +2

    Voice superbb... But original is extraordinary

  • @Nagamani14371
    @Nagamani14371 3 года назад +1

    Woww super ashok nice voice❤️❤️

  • @sailajamanne558
    @sailajamanne558 3 года назад +1

    Superr

  • @deepthiguduru1411
    @deepthiguduru1411 3 года назад +3

    Wow Excellent! Very feel full voice Ashok😊👏👏👌👌👍 you are always awesome

  • @rohinichandrahas2534
    @rohinichandrahas2534 3 года назад +2

    Excellent singing AshokPasupuleti.. 👌👌👏👏🎉🎉🎊🎊🎤🎤🎤

  • @smiley...jairam9594
    @smiley...jairam9594 3 года назад +2

    Exlent 👌👌👌

  • @satyavanipatnayakuni-pw7cl
    @satyavanipatnayakuni-pw7cl 7 месяцев назад

    Nice song

  • @snehabujji8207
    @snehabujji8207 3 года назад +3

    Wah...singing🔥🔥 #especially last lines👌👌👌👌👌👌 #keepRockingAshok🥰

  • @adithyabitragunta2763
    @adithyabitragunta2763 3 года назад +2

    😍😍😍

  • @SumasTV
    @SumasTV 3 года назад +1

    Superb ashok

  • @satyendrasingh1778
    @satyendrasingh1778 3 года назад +1

    nice song keep it up bro. Ashok Pasupuleti

  • @reshvanthpullagura5682
    @reshvanthpullagura5682 3 года назад +1

    Super 😍😍

  • @satyanarayanakollu1112
    @satyanarayanakollu1112 3 года назад +1

    Super brother excellent.....super voice

  • @jahnaviboyina47
    @jahnaviboyina47 3 года назад +5

    Lyrics.. voice simply superb😍

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 5 месяцев назад

      ❤😭 ఏదో రోజు కళ్ళు లేని నా పైన ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @prasadchowdaryalluri5384
    @prasadchowdaryalluri5384 3 года назад

    Champesav Ashok Bro ah voice tho👌🏻👌🏻

  • @jyothireddypulasani58
    @jyothireddypulasani58 3 года назад +1

    Superb superb voice 👌👌👌👌👌👌👌👌nice singing

  • @NelloreRock93
    @NelloreRock93 3 года назад +1

    Excellent 👍

  • @nmfunfactory2628
    @nmfunfactory2628 3 года назад +1

    Chapesav ra ashok...voice chala chala fresh ga vundhi.....

  • @santoshbelgumpi2897
    @santoshbelgumpi2897 3 года назад +1

    Super ❤️❤️

  • @JayakumarSkt
    @JayakumarSkt Год назад

    💚💚💚💚💚op

  • @naveenar5546
    @naveenar5546 3 года назад +1

    Excellent annayya

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 5 месяцев назад

      ❤😭 ఏదో రోజు కళ్ళు లేని నా పైన ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @ajaykumarraavi3676
    @ajaykumarraavi3676 3 года назад +1

    Superb bro

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 29 дней назад +1

    సుజాత ఓ సుజాత అని కొత్త పాట పాడండి

  • @sams525
    @sams525 Год назад

    Nice voice Ashok anna

  • @vichusworld8098
    @vichusworld8098 3 года назад +3

    I just love listening to your voice its magical voice....Best of luck Ashok

  • @user-jz2ps4cz6n
    @user-jz2ps4cz6n 2 месяца назад

    👌👌👌👌👌👌👌❤

  • @Chinni-dd4dr
    @Chinni-dd4dr 3 года назад +1

    Super andi😍😍😍👌👌👌👌👌👌

  • @raghavendarbantu3971
    @raghavendarbantu3971 3 года назад +2

    Yenno rojula tharvatha e song vintunna

  • @aashritha2123
    @aashritha2123 3 года назад +1

    Asusal awesome song presentation Ashock 👏👏

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 5 месяцев назад

      ❤😭 ఏదో రోజు కళ్ళు లేని నా పైన ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @krishnasrirugvedam
    @krishnasrirugvedam 3 года назад +1

    Nice song.👌

  • @kbalamuralimohan2574
    @kbalamuralimohan2574 3 года назад +1

    Exlent super song anna👌👌

  • @kondrusrilakshmi
    @kondrusrilakshmi 3 года назад +1

    Super nanna Ashok...EXCELLENT SINGING 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @anilketta3141
    @anilketta3141 3 года назад +1

    Super song 😍😍😍👌👌👌

  • @senderavi9971
    @senderavi9971 6 дней назад +1

    𝓈𝓊𝓅𝒶𝓇 𝓈𝑜𝓃𝑔

  • @ravikonduri3766
    @ravikonduri3766 Год назад

    Chala Baga padarandi..👌
    Amezing Voice Andi 👍👌👏🙏🎉

  • @dineshdinu1988
    @dineshdinu1988 3 года назад +2

    Singing really impressive Ashoke bro 👏 well all the best. Keep going on.

  • @kesaviboyina117
    @kesaviboyina117 3 года назад +3

    Expressive singing 😊

  • @chandrareddyporeddy4216
    @chandrareddyporeddy4216 3 года назад +1

    Amazing and awesome makeover .. congratulations dear Ashok and God bless you to have a bright future.

  • @swathikuppili6580
    @swathikuppili6580 3 года назад +1

    Excellent singing

  • @ganganani9573
    @ganganani9573 3 года назад +1

    Super bro 💝💝💝💝

  • @y.yellampallimahaboobbasha6567
    @y.yellampallimahaboobbasha6567 2 года назад +1

    YELLAM PALLI MAHABOOB BASHA

  • @vdesalarao3885
    @vdesalarao3885 2 года назад

    Super song

  • @BashaBasha-fj2xd
    @BashaBasha-fj2xd 9 месяцев назад

    Pata charitra lo gundelu pindepata. Nijamyna prema patalu nifarsanam. Ee pata rasina rachayithaku nenu salute chestunna.

  • @srinivasadapa7143
    @srinivasadapa7143 3 года назад +1

    Very cute voice

  • @asmithakota6885
    @asmithakota6885 3 года назад +1

    Super voice 👍👏👏👏

  • @ajaymaddela558
    @ajaymaddela558 3 года назад +2

    Very nicely Sung Ashok👌Congratulations and keep it up!!🙂

  • @sheerlathirupathi5722
    @sheerlathirupathi5722 3 года назад +1

    Very hittu song

  • @msdhoni7799
    @msdhoni7799 2 года назад +1

    Entha ayina Original ye best

  • @laxmanraovalli6143
    @laxmanraovalli6143 Год назад

  • @sunithag2975
    @sunithag2975 5 месяцев назад

    Soo meaningful heart touching song ❤❤❤❤❤ amazing voice 👌👌👌👌

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle 5 месяцев назад

      ❤😭 ఏదో రోజు కళ్ళు లేని నా పైన ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @anithaani7843
    @anithaani7843 3 года назад

    Super bro my nemes Anitha bro tqqq so much

  • @AnilKumar-wm4pm
    @AnilKumar-wm4pm Год назад

    Abbaaa voice kotthaga undhi bro sprb❤

  • @mattasamudra2030
    @mattasamudra2030 Год назад +1

    👌👌👌

  • @arimallamahesh5457
    @arimallamahesh5457 3 года назад +2

    Superb voice bro ❤️

  • @laalithyakitchen5900
    @laalithyakitchen5900 Год назад

    Exlent song brother 👏👏💐👌👌👌👌

  • @Deepu6638
    @Deepu6638 3 года назад +1

    Nice singing bro, after long time e song vintunna 👌👌👌

  • @navneetsingh9838
    @navneetsingh9838 3 года назад +1

    Beautiful song 😍

  • @Srilu1710
    @Srilu1710 Год назад

    Wow entha baaga paadarandi 👌👌👌👌👌👌👌

  • @balukb5043
    @balukb5043 3 года назад +1

    Super bro, admire ur spirit ❤️🙏🏼👏🏽

  • @rajeshbhat8978
    @rajeshbhat8978 3 года назад +8

    Lyrics are recreated so well ❤👌👌.. Feelful voice Ashok bro 😍🌟🌟Expressive singing ❤️🎶🎶
    All the best for future projects 👍

  • @rakeshjavvaji7174
    @rakeshjavvaji7174 3 года назад +1

    Ashok well deserved

  • @naghaprudhvirajvankadari4060
    @naghaprudhvirajvankadari4060 3 года назад +1

    Ashok bro good work. All the best for all your future projects

  • @govardhansaikolli6372
    @govardhansaikolli6372 3 года назад +1

    Feeling good 🥰🥰🥰

  • @drddivyateja459
    @drddivyateja459 5 месяцев назад

    2016 మే 20th naa వచ్చింది ఈ సాంగ్

  • @dharani1432
    @dharani1432 Год назад

    Super 👌

  • @mana_vehicle_garage7576
    @mana_vehicle_garage7576 3 года назад

    All_time_Hit_Song❤️❤️

  • @visweswararaochatti9048
    @visweswararaochatti9048 3 года назад +1

    Superb singing Ashok..u have a great tone and really good control on the high notes, overall great performance.”👌👌👌👏👏💐

  • @akulalakshman3337
    @akulalakshman3337 4 месяца назад

    E song 2008 lo telugu rastrala yuvathani oka upu upesindi.

  • @karthikvasamsetti3507
    @karthikvasamsetti3507 Год назад

    🥰🥰🥰🥰

  • @nitha9021
    @nitha9021 Год назад

    Nice super song

  • @devarajarsu5799
    @devarajarsu5799 Год назад

    Super lovely,

  • @kondalreddytalasani3232
    @kondalreddytalasani3232 3 года назад +1

    Super voice

  • @ravindrareddy5334
    @ravindrareddy5334 Год назад

    Anita Nagaraju garu great great

  • @sunithag2975
    @sunithag2975 5 месяцев назад

    ❤❤❤😭😭

  • @srinadhteluguvadu
    @srinadhteluguvadu Год назад

    Super singing

  • @poornaleo5199
    @poornaleo5199 3 года назад +1

    Nice voice bro❤️ future lo manchi singer avvali bro❤️❤️❤️

  • @srinivassrinu444
    @srinivassrinu444 2 года назад

    2008 లో ఒక్క ఉపు ఊపిందీ అపట్లో

  • @RavindraReddy-hj9yq
    @RavindraReddy-hj9yq 4 месяца назад

    Super song👌👌👌👌👌👌👌👌👌

  • @uppalaprasanna
    @uppalaprasanna Год назад

    Anti sir edhi 🥺🥺adipistharaaaa🥺🥺🥺

  • @user-lk7qn3mq1y
    @user-lk7qn3mq1y 11 месяцев назад

    Keka

  • @Parandhagaramesh
    @Parandhagaramesh 5 месяцев назад

    Miss you vanitha garu . Wife 💐💐💐🙏🙏🙏🙏🙏😭😭😭😭😭