DURGAMMA KOLUPU SONG PART2 | DUSUKONUBALA | NEW FOLK SONGS 2023 | DUBBULAASHOK | MANAPALLEJEEVITHALU

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Год назад +343

    మీ పాట వింటున్న అంత సేపు నేను పూజ చేశాను అమ్మవారు ఒక్కసారి వచ్చినట్టు అయినది నా కొడుకు సాంగ్ ఆపేసాడు బయపడి. మీ సాంగ్ లో అతల్లి కొలువైవుంది మీ వాయిస్ లో మీరు ఇలాటి సాంగ్స్ మరెన్నో చేయాలి నా దొక విన్నపం పెద్దమ్మ తల్లి సాంగ్ ఇలాటిదే జై దుర్గ మత జై శభావి జై అమ్మలాగానా అమ్మ చాలా పెద్దమా

  • @bikshuyadavponnameni992
    @bikshuyadavponnameni992 2 года назад +8

    మస్తుగా పడినవు అన్న...
    Part 2 super.....

  • @jangammeena9818
    @jangammeena9818 2 года назад +10

    First songkante ee single chaala meaning undhi.maa mandamarri venkymonkey undatam happy.

  • @thandradurgaprasad7061
    @thandradurgaprasad7061 2 года назад +41

    మీ పాట తోటి ఆదిపరాశక్తిని శిఖముగల చేశారు
    ఇంత చేసిన మీ పాట హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    జై దుర్గ భవాని, 🙏🙏🙏

  • @harikrishnaracharla3298
    @harikrishnaracharla3298 2 года назад +5

    Ayeee.. mathram vere level.

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 2 года назад +4

    ఏదో శ‌క్తిని ప్ర‌స‌నం చేస్తున్నంత భ‌యంక‌రంగా ఉంది.. గొప్ప‌గా చేశారు.
    అమ్మ వారి శ‌క్తి రూపంలో కొల‌వాలంటే ఇలాటే ఉంటుందేమో..!

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 года назад +196

    ఈ దుర్గాష్టమి,విజయదశమికి మరో సారి అద్భుతమైన పాటను అందించారు
    జై భవానీ...

  • @singerdubbulaashokdurgamma7920
    @singerdubbulaashokdurgamma7920 2 года назад +141

    ఒక దుర్గమ్మ కళాకారున్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ఇదేనా
    కృతజ్ఞ అభివందనాలు🙏🤝

    • @lakshmiraghavam5053
      @lakshmiraghavam5053 2 года назад +3

      మీది యే ఊరు అన్న.....దయచేసి ప్రతి సంవత్సరం ఒక కొత్త పాట పాడంది....మీకు దుర్గా దేవి ఆశిసులు

    • @singerdubbulaashokdurgamma7920
      @singerdubbulaashokdurgamma7920 2 года назад +6

      @@lakshmiraghavam5053 సిద్దిపేట్ డిస్టిక్ నారాయణరావుపేట మండల్ మాటిండ్ల గ్రామం

    • @shekarvarma6566
      @shekarvarma6566 2 года назад +1

      Nice

    • @shekardhasari9608
      @shekardhasari9608 2 года назад +1

      Reyal

    • @rameshn4094
      @rameshn4094 2 года назад +2

      @@lakshmiraghavam5053Sa esa waw

  • @shailupappy2204
    @shailupappy2204 2 года назад +7

    Durgamma🙏🙏 ante ASHOK Anna gurthosthadu Because of that voice...

  • @benarjip4416
    @benarjip4416 11 месяцев назад +4

    జై దుర్గాదేవి

  • @SujiPaluri-Godavari
    @SujiPaluri-Godavari 2 года назад +29

    అబ్బా ఎంత గొప్పగా పాడారు మీరు భవానీ.. నేను నిన్న మా ఊరు నిప్పుల గుండం దగ్గిర విన్నాను first time.. నిజంగా రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి..🙏🙏 ఇంటికీ వచ్చిన దగ్గిర నుంచీ యూట్యూబ్ లో search చేస్తే ఇప్పటికీ దొరికింది song..🙏🙏 ధన్యవాదాలు..enka ఇలాంటి songs చాలా చేయాలి మీరు అనీ కోరుకుంటున్నాము🙏🙏

  • @kstelangana7778
    @kstelangana7778 2 года назад +47

    చాలా అద్భుతం చాలా బాగా చేశారు సాక్షాత్తు ఆ దుర్గాదేవి వచ్చినట్టే ఉంది అందరూ సూపర్ గా నటించారు అందరికీ కళాభివందనాలు

  • @sevaspoorthyfoundationandc8289
    @sevaspoorthyfoundationandc8289 2 года назад +334

    ఏయ్ అనే పదం నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @laxmanbabu7617
      @laxmanbabu7617 2 года назад

      ,

    • @venkatd4819
      @venkatd4819 2 года назад +5

      Iam

    • @narendrag1292
      @narendrag1292 11 месяцев назад +1

      Song లో ఆ సౌండ్ వస్తే ఉలిక్కి పడింది గుండె

  • @ramreddyjogipeta8084
    @ramreddyjogipeta8084 2 года назад +52

    అశోక్ గారు మీపాట అద్భుతంగా ఉంది..🚩🙏
    జై దుర్గాభవాని మాతాకి జై🚩🙏

  • @himashankar9032
    @himashankar9032 2 месяца назад +1

    Jai Durga maa 🕉️🙏

  • @bandarinarasimha1486
    @bandarinarasimha1486 2 года назад +319

    ఏం పాడినవే పాట... ఒళ్లంతా పూనకం వస్తుంది... జైభవాని.. జై పెద్దమ్మ తల్లి.. జై మాత్రే నమః...🚩🚩

  • @AkshithaParasa
    @AkshithaParasa Год назад +2

    Ma Amma 🙏🙏🙏🙏🙏🙏🙏Lokamatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rapellynagesh925
    @rapellynagesh925 2 года назад +46

    అన్న ఈ దుర్గమ్మ పాట విన్న ప్రతీ ఒక్కరికి చర్మం పై ఏదో తెలియని వలపు కానీ ఏ రెండు పాటలకు అస్సలు అంతం లేదు🙏🙏🙏🙏😎😎

  • @chandinivennela123
    @chandinivennela123 2 года назад +452

    అన్న ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి పాట వింటే.. పూనకం వస్తుంది కళ్ళు మూసుకుంటే ఈ పాట వింటూ ఉంటే నిజంగా దుర్గ మాత రూపం కనిపిస్తుంది అన్న...🙏🙏🙏🙏జై భవాని మాత

  • @bhanubalaswamy5227
    @bhanubalaswamy5227 Год назад +8

    అన్న నిజంగా ఒల్లంత జలదరిస్తుంది. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది

  • @akhilrathod242
    @akhilrathod242 2 года назад

    Pataaa ventuntyee punakammm vastundheee. Annnaaa super Padaruuu 🙏🏻 AnNa. Jai...Bhavaniii. 🙏🦁

  • @ramakrishnachoppari5101
    @ramakrishnachoppari5101 2 года назад +15

    అన్నా ఈ పాట ఎన్నిసార్లు విన్న ఇంకా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @sudershansoma9392
    @sudershansoma9392 Год назад

    Super song Anna evaru padaro evaru radar 👌 dandalu

  • @nagarajupotters5840
    @nagarajupotters5840 2 года назад +327

    జై దుర్గా మాత
    మొదటి పాట వోలె ఈ పాట కూడా అంతకంటేమించే
    హిట్ కావాలని ఆ దుర్గా మాతని కోరుకుంటున్నం....
    🙏🙏✊✊🙏🙏

  • @nareshlatha9367
    @nareshlatha9367 2 года назад

    Durgamma katha motham idey vidanga patla rupamulo tiyyali ani korutunna
    Mee ata pata Super

  • @godavenkatesh4308
    @godavenkatesh4308 2 года назад +117

    అన్న నీ గొంతులో అమ్మవారు ఏదో మంత్రం వేసింది అన్న నీ పాటకి గ్రామాలలో పునకాలే...... ఇగ దుర్గమ్మ శోభ యాత్రలో......

  • @bunnyyt3494
    @bunnyyt3494 2 года назад

    Thommidi ammavarulu nijanga super anna meeru andulo nalla pochamm ammavarini chusthe konni cenima lo devathanu chusinattu anipinchindi🙏🙏🙏

  • @ravibegari6265
    @ravibegari6265 2 года назад +2

    సింహాద్రి దుర్గం .... Well done .. great job

  • @gugulothsanthosh2208
    @gugulothsanthosh2208 Год назад

    జై దుర్గమ్మ 🙏
    కారణజన్ముడివి బాలాకూడా

  • @baladurga5187
    @baladurga5187 2 года назад +5

    Ammalakanna amma durga amma
    Bangaruthalli......e song vintey manasu chala bakthitho nindipotundhi chala chala anandanga undi tqu for making this amazing song JAI DURGABHAVANI

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 Год назад

    Dubbula kolupu idi💐💐. Peddavara thalli shatha khoti vandanalu🙏🙏🏻🙏🙏🙏

  • @allepuvinod9923
    @allepuvinod9923 2 года назад +12

    పార్ట్ 2 దుర్గమ్మ సాంగ్ సూపర్ యాక్టర్ లందరికీ 🙏🙏🙏🙏🙏🙏

  • @rajuthota6851
    @rajuthota6851 2 года назад

    Thanku bro mana sampradayalu ni kapadli melanti vallaki durga matha shubakankshalu

  • @Dogslover1234
    @Dogslover1234 2 года назад +60

    Dhurgamma song kosam waiting... JAI DHURGAMMA

  • @badboyhero595
    @badboyhero595 2 года назад

    Super bro.. ....dhevatha 🙏🙏🙏

  • @ramanaagraharapu1107
    @ramanaagraharapu1107 2 года назад +7

    Jabardast venki ki 1like

  • @scbrtelugu6529
    @scbrtelugu6529 Год назад

    Ammavari songs kosame miku e voice eachinatu undi super anna

  • @kurmarao9421
    @kurmarao9421 2 года назад +11

    అశోక్ అన్న ఈ పాట వింటే అదో రకం పునకం వస్తుంది.

  • @sandy3922
    @sandy3922 11 месяцев назад

    Aaaahhhhhhiiiiiiiii......... ❤❤❤❤❤❤

  • @mohanrajaka2198
    @mohanrajaka2198 2 года назад +26

    అమ్మ పాటతో మనసు భక్తి పరవశంతో నిండిపోయింది అన్న సూపర్ సాంగ్ అన్న

  • @saivarshith7072
    @saivarshith7072 Год назад

    👌Super voice 🔥anna..Kalla mundu ammavarini nijangane chusthuna thundi..,lyrics chala chala bagunnay....Lyrics rasina variki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @junnu3156
    @junnu3156 2 года назад +11

    అశోకన్న ఆ తల్లి ఆశీర్వాదం సంపూర్ణ గా నీకు ఉన్నది💐

  • @nareshgoud6166
    @nareshgoud6166 Год назад

    Jai Durga ma thalli 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @marupakamanjunath6366
    @marupakamanjunath6366 2 года назад +69

    జై దుర్గమ్మ 🙏 సూపర్ ఉంది సాంగ్ అన్న ❣️

  • @durgamravi2298
    @durgamravi2298 2 года назад

    Song vintunte romalu nikka bodusthunae anna..... Durgamma kolupa mazzaka

  • @godaripruthviraj4144
    @godaripruthviraj4144 2 года назад +6

    అన్న ఈపాట విన్నపుడల్లా దుర్గమత నిజస్వరూపం చుసినట్లు ఉంది నిజంగా....

  • @janagamaajay6745
    @janagamaajay6745 2 года назад

    Super ra THAMMUDU ASHOK♥️

  • @savathkar_manju
    @savathkar_manju 2 года назад +10

    ఈ దసరా కు బతుకమ్మకు మోతమోగుద్ది 💯dj sounds Jai దుర్గమ్మ తల్లికి ✨🙏🙏🙏

  • @SwapnaVudayagiri-wl4ur
    @SwapnaVudayagiri-wl4ur Год назад

    Superb song Anna me voice superb aa Talli devenalu mi piallappudu undali Anna god bless u❤❤❤🎉🎉🎉

  • @ssshobhachannel7507
    @ssshobhachannel7507 2 года назад +3

    Supar anna a amma asisulu miku e bharatha desaniki vundali ani korukunttunamu.🙏

  • @manusri5362
    @manusri5362 Год назад

    Chala baga padaru annayya super

  • @sumalathathaduka6894
    @sumalathathaduka6894 2 года назад +31

    అన్న ఏమున్నది సాంగ్ హెర్ ఫోన్స్ పెట్టుకొని వింటే అన్న వణుకు పుడుతుంది సూపర్ అన్న నికు ఆ దేవుని దీవెనలు ఎలపుడు ఉండాలని కోరుకుంటున్నాను సూపర్ అన్న 🙏🙏 🙏🙏🙏👌👌

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 года назад

    As like part 1 song edhi kuda hit kavalani korukuntunnam all the best broooo

  • @kairamkondamallesh5790
    @kairamkondamallesh5790 2 года назад +16

    దసరా నవరాత్రులు దుర్గ దేవి పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏

  • @BarkamRamesh2727
    @BarkamRamesh2727 2 года назад

    Ashok anna Mee voice durgamma Amma vaari asishula tho vachinadi anna nenu vinnappudu maa entlo kopulu gurtuku vachindi

  • @srinivaskondam8476
    @srinivaskondam8476 2 года назад +25

    అద్భుత గానామృతంతో అమ్మవారి రూపాన్ని కీర్తించి మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు .జై దుర్గమ్మ 🙏

  • @govigovindharaj9991
    @govigovindharaj9991 Год назад

    Super super ❤❤❤❤❤ Tamil Nadu

  • @kumarnani816
    @kumarnani816 2 года назад +11

    జై దుర్గమ్మ...సాంగ్ చాలా బాగా ఉంది అన్న

  • @murarivamshikrishna2847
    @murarivamshikrishna2847 2 года назад +1

    Thalli ni chusthe .kallammati nillu thiruguthunnai ..jai bhavani matha

  • @sridhargoud9454
    @sridhargoud9454 2 года назад +5

    చాలా అద్భుతంగా పాడినవు అన్న నువ్ ఇలా ఇంకా చాలా పాటలు రాయాలని హ దుర్గమ్మ ను కోరుతున్న

  • @SowjanyaVankudoth
    @SowjanyaVankudoth 2 года назад

    Song vintunnantha sepu ammavare కనిపిస్తున్నట్టు undi🙏🙏🙏

  • @harinikarthi655
    @harinikarthi655 2 года назад +46

    ఓం శ్రీ మాత్రే నమః🙏అద్భుత గానామృతంతో అమ్మవారి రూపాన్ని కీర్తించి మాకు వినిపించిన మీకు ధన్యవాదాలు 🙏లోకా స్సమస్తాః స్సుఖీనో భవంతు🙏🙏🙏 శరణార్ధులు తల్లికి🙏🙏🙏

  • @nanibhai4551
    @nanibhai4551 Год назад +1

    Super anna

  • @ramkadalibooms
    @ramkadalibooms 2 года назад +6

    వమ్మో..... ఏమి పాట అన్నా. పూనకం వచ్చేస్తుంది

  • @manojmekalamanojkumar7692
    @manojmekalamanojkumar7692 2 года назад

    Anna super 🙏🙏🙏🙏🙏🙏🙏👌 enka elate song kavali

  • @hydracomic6694
    @hydracomic6694 2 года назад +36

    నవరాత్రులల్లో మొత్తం దుర్గమ్మ కొలుపు ( part 1&part 2) మారుమొగుతయి పాటలు 🔥జై భవాని 🙏

  • @koonaravalika1397
    @koonaravalika1397 Год назад

    Jai Durgamma Thalli🙏🙏

  • @abhiramabhiramramabhiram9343
    @abhiramabhiramramabhiram9343 2 года назад +7

    అన్న ని గానం సూపర్
    నీకు ఆ అమ్మవారి ఆశీస్సులు వండాలి కోరుకుంటున్నాను
    జై దుర్గాభవాని 🚩🚩🚩

  • @villagelife7742
    @villagelife7742 2 года назад +1

    Niku saati Avaru leranna Ashok Aante pata .pata Aante Ashok.
    Nuvu gyap Antha thisukuntavo ni eshtam kaani ni Songs Cantinue undalanna.
    Jai Durgamatha...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mudhirajabbai6580
    @mudhirajabbai6580 2 года назад +9

    Jabardasti venky anna all the best Jai Bhavani 🙏🙏🙏🔥

  • @pallesrinivas4881
    @pallesrinivas4881 2 года назад

    Jabbardasth venky is here

  • @gopinaththanneeru4269
    @gopinaththanneeru4269 2 года назад +5

    Jai durge maa super song brother super

  • @odelugundu9568
    @odelugundu9568 Год назад

    మీరు సూపర్ సార్ మీకు సెల్యూట్

  • @rajesherrolla
    @rajesherrolla 2 года назад +10

    సూపర్ గా పాడారు అశోక్ అన్న
    పాట చాలా బావుంది.....

  • @ChanduKadari2208
    @ChanduKadari2208 2 года назад

    Jai BHAVANI JAI DHURGAMMA.
    AMMA DhaYa unte Anni Unnatte

  • @rakkeshrinkugoud6285
    @rakkeshrinkugoud6285 2 года назад +9

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే 🙏🏻🙏🏻

  • @vaddiramaleeladhar9125
    @vaddiramaleeladhar9125 3 месяца назад +2

    తమ్ముడు భవానికి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి

  • @veerababukavala9009
    @veerababukavala9009 2 года назад +11

    అమ్మ మా అమ్మ తల్లి చల్లని తల్లి అందరినీ చల్లగా చూడమ్మా తల్లి 🙏🙏🙏

  • @kavithayadav8287
    @kavithayadav8287 2 года назад

    అన్న నీ గొంతులో ఏదో మహిమ ఉన్నాదీ అన్న

  • @DJSAIprofessional
    @DJSAIprofessional 2 года назад +4

    అన్నా ఈ పాట కోసం ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నా 🙏 ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నా

  • @saee5646
    @saee5646 Год назад

    సూపర్

  • @vijaypatel4643
    @vijaypatel4643 2 года назад +5

    Chala rojlu nuchi wait chesana 🙏🙏jai bhavani 🙏🙏🙏🙏🙏

  • @Villageriders46
    @Villageriders46 2 года назад

    Super I'm waiting song kosam

  • @jyothimandari6174
    @jyothimandari6174 2 года назад +5

    Eeeeeyyyy🙏jai bhavani🌺🌺

  • @Breakedheart
    @Breakedheart 2 года назад +1

    Endhi anna ee goose bumps asaluu jai mata diii

  • @ManasaurumadlaNithya
    @ManasaurumadlaNithya 2 года назад +2

    Involved Sridevi bangaram and jabardast venky....superb

  • @Bhada.moharram5360videos
    @Bhada.moharram5360videos Год назад

    Enargitic song bayya superb,👌👌👌

  • @మానసయూట్యూబ్ఛానల్

    విజయదశమి శుభాకాంక్షలు అక్టోబర్ 5 దుర్గ మాత నిమజ్జనం ఆరోజు ఆరోజు సాంగ్ తప్పకుండా పెడతామన్న దుర్గమ్మ దగ్గర

  • @akhilrathod242
    @akhilrathod242 2 года назад

    Elantii songs inkaa chalaa cheyaliii Anna

  • @ramuluramavath7294
    @ramuluramavath7294 2 года назад +2

    Ram Ram Anna
    Jai Bhavani
    Jai hind

  • @kumar.aligeti
    @kumar.aligeti 2 года назад +1

    Entha mandi Bimbisara papa ni gurthupattinaru ...

  • @rajeshgangonirajesh3015
    @rajeshgangonirajesh3015 2 года назад +2

    Super ga vunnadhi... Congratulations entire team...

  • @karrollanagarajureddy927
    @karrollanagarajureddy927 2 года назад

    అశోక్ అన్న ని గొంతు సూపర్ (కే. నాగరాజురెడ్డి. నరన్నపల్లి. మండల్. డిస్టక్. కామారెడ్డి, 👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 2 года назад +21

    జై భవాని మాత, జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏

  • @ftlallu
    @ftlallu 2 года назад +16

    Power of village culture 🙏

  • @RasapallyVenkat
    @RasapallyVenkat Год назад

    పున్నమి పాటలు బాగుంటాయి రాచపల్లి వెంకట్

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад +7

    ఎంత చెప్పినా తక్కువే టీంమ్ అంత కలసి బాగా చేశారు. జై భవానీ🚩🚩🙏

  • @cheniharibabu9833
    @cheniharibabu9833 Год назад

    Super song bro❤

  • @workforourdreamsocity
    @workforourdreamsocity 2 года назад +8

    Now the time @2:30 am
    I am listening..
    That's the power of this song

  • @vrfolksongstv716
    @vrfolksongstv716 2 года назад +1

    ఒగ్గు క‌థ స్టైల్లో పాట‌ను బాగా చేపించిండ్రు. బావుంది.
    డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ..బాగా చేశారు..