కళాకారుడు కావడం కష్టం కళాకారుడిగా జీవించడం ఒక అదృష్టం కళాకారులను ప్రోతహిస్తున్న మన పల్లె జీవితాలు ఛానల్ స్వామీ కు అన్న ధన్యవాదాలు 🙏 సూపర్ song dubbula ashok bro👍
చాల మంచి పని చేసారు. అంతరించి పోతున్న దుర్గమ్మ కలుపును ఒక కొత్త ఒరవడిని సృష్టించి...దానికి వీడియో చేసిన మీకు కృతజ్ఞతలు. ఇదివరకు ఎన్నడూ.. ఎవరూ....చేయని సాహసం చేశారు. గుడ్
అన్ని పూజలతో నాకు నచ్చింది మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు..దుబ్బుల సప్పుడు తో కథను ఇంత బాగా పాడుతారు అనుకోలేదు, ఇలాంటి పాట కూడా ఇదే మొదటి సారి,, చాలా చాలా బాగుంది...All the best అందరికి
కళాకారులుగా పుట్టడం ఒక అదృష్టం... ఇది అందరికీ సాధ్యం కాదు... Good work Entire team...👏👏 ఇలాగే మన కళాకారులను కళలను ప్రోత్సహిస్తు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.
ఎన్నో రోజుల నుండి ఈ పాటకోసం wait చేస్తున్న మొత్తానికి వచ్చింది ఈ పాట వింటే న రొమాలు నిక్కబోడుస్తున్నాయ్ Exalent song bro All the best brother for ur future
Yenni rojula nundi wait chesthunnamo.. Superb Song, singing, choreography, music Especially.. Ee year Ammavari songs lo oka sensation create chesthundi ee song, create chesindhi ippatiki,, inkaa yenno records create chesthundhi kuda.. Congratulations to Whole Team.. 👍👍 marchipoleni song ichaaru maa andariki.. Superb
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి డాన్స్ చేసిన వారికి నిర్మాతకు ప్రొడ్యూసర్ సరుకు ప్రతి కళాకారులకి నా ధన్యవాదాలు డాన్స్ సూపర్ గా ఉంది ఎంతో కష్టపడి చేసినారు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ పాట జై దుర్గ మాత జై భవాని💐🙏🙏
నేనొక ముస్లిం నా పేరు ఇమామ్.నేను సౌదీఅరేబియాలో ఉంటాను but మీ వాయిస్ చాలా బాగుంది అన్న . దుర్గమ్మ కొలుపు చాలా గొప్పగా వర్ణించారు అన్న.దానికి తగ్గ జతగా కొరియోగ్రాఫర్ మహ అధ్బుతంగా ఉంది మీరు కొలుపు చెబుతుంటే నాబాల్యం గుర్తొచ్చింది . మా ఇంటి పక్కన చాకలి వాళ్ళు చెప్పించుకునే వారు good job bro. నేనొక 100 times today this song విన్నాను చాలా బాగుంది
Hello bro me mumbai me raitav but me telangana se a song telugu ka he mostly sab lok ak hi bat bolte ki tumara language samajme nai atai kya bolte kya he karke song me bi koyi koyi galat words nikalte humko both bura lagtai but me aki bat boltav unko bhai jisko unka language pasand atai songs o ya koyi festivals ho koyi puja ho sab but ajj me pele bar apka a bat sunke me both kush huva really brothers ❤ I m so happy for this message
ఈ song చాలా pedda hit anna. నాకూ ఎన్ని సార్లు విన్న ఇంకా vinalani అనిపిస్తుంది. Sooper hit. దుర్గమ్మ pata చాలా pedda హిట్. చాలా బాగ padav anna. ఇంకా padali.
Durgamma Kolupu antey ....Maamuluga vndadhu Ma Telangana lo....🥰😘 Anna ni voice ,aa voice lo base Ekdham vndi bayya.... Thanks for making this Song... 🙏
Super song 🙏🙏🙏🙏🙏 తల్లి మాయమ్మ దుర్గమ్మ,,,,,,,,,, ఏయూ,,,,,,, ఏయూ ఏయూ,,,,,,,,, వ వ వ వ........ రోమాలు నిక్కీ బోడుస్తున్నాయి 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🎤🎶🎤🎶🎤🎶🎤🎶🎤🎤🎶🎶🎤🎤🎤🎤🎤🎥🎶🎤🎥🎶🕺🎶🕺🎶🎤🎥🎶🕺🎤🎶🎥🕺🎤🎶🎥🕺🎤🎶🎥
సూపర్ సాంగ్ మన తెలంగాణ అమ్మవారు జాతర కళ ఉట్టిపడేలా దుర్గమ్మ దసరా ఉత్సవాల మారుమోగేలా ఉంది తెలంగాణ జానపద పట్టాలకు పుట్టినిల్లు అనడానికి ఈ పాటలు చాలా ఉన్నాయి
కళాకారుడు కావడం కష్టం
కళాకారుడిగా జీవించడం ఒక అదృష్టం
కళాకారులను ప్రోతహిస్తున్న మన పల్లె జీవితాలు ఛానల్ స్వామీ కు అన్న ధన్యవాదాలు 🙏
సూపర్ song dubbula ashok bro👍
Anna mirukuda dhurghamata story bagha chepputaru full storyni cheyandhi miru Jai bhavani,jai mudhiraj
@@veeraswamymedaboina6202py
@@veeraswamymedaboina6202 aaaaa@@a@
Aa
From
ఏయ్..అంటుంటే పెయ్యి అంత జివ్వు మంటుంది....సూపర్✍️👌
Tq
Bahi mai up se hu magar Mai devi mata ka song sunta hu to bhaut accha lagta hai mane is song ko you tube pe Mila tha 😊😊😊😊 hai mata Di 😊😊😊
Vdufgjir
జఫగ్
QA😅6j
@@MahaveerPaswan-zu5rq
ఏయ్ అన్నప్పుడు బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది......
Excellent..
Really Same feeling meekkudanaa alaaa
PpPp
😆😆😆😆😆
🤪
Hdahkn
ಜೈ ದುರ್ಗಾ ಭವಾನಿ ಕಿ ಜೈ🕉🚩🙏💯
Yeeeeey........ Ani annappudu peyi midhi Romalu Motham lechi nilchuntunnay Anna..👌👌👏👏 Sooper goose bumps voice Anna..
వచ్చే పెండ్లిల భరత్ లలో దుమ్ము దులుపుతాది ఈ పాట 🕺🕺🕺🕺🕺❤️❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌
S bro
డాలర్💖🤗
దయచేసి అలాంటి పని చేయకండి ఎందుకంటే అది దేవుణ్ణి కించపరిచినట్టు అవుతుంది
🙆🙆🙆🙆
Dasara ku keka unttadhi
నావరత్రులలో మారుమొగుతుంది పాట 🔥🔥🔥🔥జై భవాని 🙏
S
Yes
Yes
S
@@crazyworldofguddufilledwit222 .
ఈ పాటకు పరవశమై పోయాను సంగీతం నిలబెట్టింది
😮
Hii
q
Manasa❤❤ 👏👀
అన్న మీ వాయిస్ తో ఇంకా చాల సాంగ్స్ పాడాలని కోరుకుంటున్న👌 అన్న వాయిస్ కి ఒక లైక్ ఇవ్వండి ప్ల్జ్🙏 venkat mudiraj
🌅
👌👌👌🙏🙏🙏🙏
@@jogurenuka4261 plpolppssoo and
aàAaAa
Super relpy
అన్న ఈ పాట చాలా బాగుంది ఇలాంటి నేను ఇప్పుడే యూట్యూబ్ లో మొదటి సారి చూసిన కానీ చాలా చాలా చాలా 👌👌👌👌👌👌👌👌బాగుంది 🙏🙏🙏
Aavunu
టీజీచద్ 🎁èrppppppppp
Avunu nenu fast time venanu enaka koncham sepu song unte bagundu anipinchindi
@@sraone7019 z .v,.z
@@sraone7019 𝓶𝓷 𝓶𝓾𝓳𝓱𝓮
చాల మంచి పని చేసారు. అంతరించి పోతున్న దుర్గమ్మ కలుపును ఒక కొత్త ఒరవడిని సృష్టించి...దానికి వీడియో చేసిన మీకు కృతజ్ఞతలు.
ఇదివరకు ఎన్నడూ.. ఎవరూ....చేయని సాహసం చేశారు. గుడ్
Ma village lo ilanti patalatho dhurgamma nu nilapettukuntu
Nice
❤️
Yes...
Brother very nice voice number please
I don't understand the language. But ashok bhai's song touch my heart. What a devotional song. Jai durga maa ☺🙏. (Odisha)
Jai jagannath
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంక ఇంక వినాలనిపిస్తుంది చాల అద్భుతంగా పాడారు గ్రేట్ అండి మీరు..... జై భవాని
Yes
Super easy and
ఏయి అనడం మాత్రం 👌👌..మ్యూజిక్ n expressions 👌👌
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.ప్రతిసారి కొత్తగా ఉంది.
హెర్ ఫోన్స్ వాడితే ఇంకా మస్తు ఉంది సాంగ్
Super song
Awnu
@@ilapatel93 h
Facebook social
J. Vjiv
2024 lo ee song chusthe like kotundry Dosthulu
2024 lone kadhu anna 2030 lo kuda crazy thaggadhu song ki
000@@dinureddy2023
❤❤❤❤
@@dinureddy2023❤😊❤❤❤
Magical voice...✨💥
Yes
Yes
Super ferar song
No
@@ammulu8395 q*,
👌👌👌🙏🙏🙏🙏🙏ama vari ashisula to meru enka chala songs cheyali bro....
🙏
b
అన్ని పూజలతో నాకు నచ్చింది మా ఇంట్లో దుర్గమ్మ కొలుపు..దుబ్బుల సప్పుడు తో కథను ఇంత బాగా పాడుతారు అనుకోలేదు, ఇలాంటి పాట కూడా ఇదే మొదటి సారి,, చాలా చాలా బాగుంది...All the best అందరికి
Yeei....hhhh...🌾👌❤️
అమ్మవారి పాత అంటే ఇలా ఉండాలి ఎలాంటి హంగు లేకుండా
నిజంగా చాలా బాగుంది
కళను బ్రతికించరు ........
మన పల్లె జీవితాలు channel
4 rig yippee
To
Patha kadu pata 🤣
Please
@@chitukurimahesh6107 to
కెమెరామెన్, డైరెక్టర్ ,పాట, డ్యాన్స్, ట్యూన్స్ ,యాక్టర్స్ ఒకటేమిటి టోటల్ సాంగ్ బాగొచ్చింది మిత్రులందరికీ మా నారాయణరావుపేట్ తరపున శుభాకాంక్షలు..🙏
💐💐💐💐💐💐💐💐
Hi
కళాకారులుగా పుట్టడం ఒక అదృష్టం... ఇది అందరికీ సాధ్యం కాదు... Good work Entire team...👏👏
ఇలాగే మన కళాకారులను కళలను ప్రోత్సహిస్తు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం.
Thanks for the update and for the first week in pi
తెలుగు రీమిక్స్ నట్లయితే బాగుంటుంది
ఏం వాయిస్ అన్నా సూపర్ వెంట్రుకలు నిక్కపొడుచుకొంటున్నాయి. వొళ్ళు జలదరిస్తోంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Durga bavani talli ❤❤❤❤
/0/😊😊
ఎన్నో రోజుల నుండి ఈ పాటకోసం wait చేస్తున్న మొత్తానికి వచ్చింది
ఈ పాట వింటే న రొమాలు నిక్కబోడుస్తున్నాయ్
Exalent song bro
All the best brother for ur future
Suddidififififizerrii
గుమ్మడి ఏకుల దుప్పులు ఆ.. జవ్ డిక నాథుల డప్పులు గళ్లు గళ్లు నా నాతలే......హేయ్🔥🔥🔥 super
Super
@@ramchandraiah p
ఈ పాట వింటుంటే పూనకాలే వస్తున్నాయి...అంత బాగున్నాది 👌👌 అన్ని మండపాల్లో పాట మారుమోగుతుంది dj లలో👌👌💐💐
Hi😊😍😍😃👌👌👌👌
🙏🙏🙏🌺🌺🌸🥥🔱🥃🍾 మంచి ఉంది పాట
Ik nazar
Q 😀q 0raènyu
జై దుర్గా, జై తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం, అమ్మ దీవెనలు 🎉🎉🎉
ఈ పాట దెబ్బకి బుల్లెట్ బండి సాంగ్ బోర్లా పడింది పాట పాడిన వారు చాలా బాగా పాడారు 🧡🕉️🙏🚩👌👌👌👌👌
You got me hear...🤣🤣🤣
ఏమన్నా చెప్పినవ అన్న😄😆
🙏🙏🙏🙏🙏🙏🙏
@@nandankr8635 )
ఇది దేవుళ్ళ సాంగ్ అది ఫోక్ సాంగ్ దానికి దీనికి పోలిక లేనే లేదు
ఊపు వస్తుంది సాంగ్ వింటుంటే.🎶🎶🎵🎵 అన్ని పాటలు ఒక వైపు ,నీ పాట ఒకవైపు.
ఏయ్...........
100/currect
హేయ్ అంటుంటే అదిరిపోతోంది,సూపర్ సాంగ్ భయ్యా
సూపర్
Superrrrrrrrrrrrrrrrrr ysss
Spr
@@nagalaxmivavilala8121 qpwkpobnm
Twytuiopmnb
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది మా కుల దైవం దుర్గా మాత.
Zw##
😢
Rakesh
P
Yenni rojula nundi wait chesthunnamo.. Superb Song, singing, choreography, music Especially.. Ee year Ammavari songs lo oka sensation create chesthundi ee song, create chesindhi ippatiki,, inkaa yenno records create chesthundhi kuda.. Congratulations to Whole Team.. 👍👍 marchipoleni song ichaaru maa andariki.. Superb
Ma ఇంట్లో పండుగ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అన్న
చాలా బాగుంది good
భగవంతుడు కొందరికి మాత్రమే ఇస్తాడు మీ లాంటి గొంతు 🙏 జై భవానీ 🔥
Super samy
Prathi okkariki yedho oka Talent untadhi... Time ni batti bayata paduthadhi
B
Hi
🙏🙏🙏👏
ఈ పాట రాసిన వారికి పాట పాడిన వారికి డాన్స్ చేసిన వారికి నిర్మాతకు ప్రొడ్యూసర్ సరుకు ప్రతి కళాకారులకి నా ధన్యవాదాలు డాన్స్ సూపర్ గా ఉంది ఎంతో కష్టపడి చేసినారు చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది ఈ పాట జై దుర్గ మాత జై భవాని💐🙏🙏
నేనొక ముస్లిం నా పేరు ఇమామ్.నేను సౌదీఅరేబియాలో ఉంటాను but మీ వాయిస్ చాలా బాగుంది అన్న . దుర్గమ్మ కొలుపు చాలా గొప్పగా వర్ణించారు అన్న.దానికి తగ్గ జతగా కొరియోగ్రాఫర్ మహ అధ్బుతంగా ఉంది మీరు కొలుపు చెబుతుంటే నాబాల్యం గుర్తొచ్చింది .
మా ఇంటి పక్కన చాకలి వాళ్ళు చెప్పించుకునే వారు good job bro. నేనొక 100 times today this song విన్నాను చాలా బాగుంది
❤❤❤
చాల చక్కగా వర్ణించారు బ్రో నేను కూడా నీలాగానే చూసాను సాంగ్ తీసిన విధానం చాలా బాగుంది
@@amrutham2784cx gg hn nnnn
❤
అద్భుతమైన వాయిస్
సాంగ్. మాటలు లేవు సూపర్బ్.
Congratulations.
))
@VENGLA LINGAMURTHI 0
నేను పూర్తిగా విన్నాక ఏమి కామెంట్ రాయలలో అర్ధం కాని కావట్లేదు
ఎక్కడ తగ్గలేదు అంత సూపర్
టీం అందరికి అభినందనలు తెలుపగలరు
మీ స్పందించే హృదయానికి కృతజ్ఞతలు నేస్తం
@@DrKLswamy0412 5M
2024 lo kuda e song vinnavallu antha mandhi
😊😊😊😊😢😢😢😮😅😊😅😅😅
Super
Jai durgama telli manalae appdhu chalaga chudu telli🙏🙏🙏🙏🙏
Swapna👌👌👌
❤❤❤❤❤ ni@@bojjaashwini5447
ఈ పాట మరియు మీ గోంతు,(ఏయ్...)
మాటల్లో చెప్పలేను అంత బాగున్నది.. ఈ పాటను వినడం మా అదృష్టం 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊😊supersong
@@yakarinarsingrao9336 lpllll lo li
@@yakarinarsingrao9336 es
అన్నా నిజంగా దుర్గాదేవి ని చూసిన అనుభూతి కలిగింది మీ పాట వింటే మీకు దుర్గాదేవి ఖటక్షం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అన్న గారు
@Ranjith Pittala and a second oo oo oo oo amake joriye oo oo amake oo oo oo oo oo oo ay ku oo oo oo oo oo oo oo oo oo oo oo oo ay page oo oo oo oo oo oo oo ay oo amake oo ay oo oo oo oo oo amake oo amake oo oo oo ay ku oo oo oo oo amake oo oo oo oo ay oo ay oo oo oo oo oo amake oo oo oo oo oo oo oo oo oo oo oo oo look oo oo oo oo oops ooVoo a ooVoo ooVoo ooVoo look lookoo look look look look
Naveen
1
@Ranjith Pittala rrre4r is a very good friend r43rrre4r|tree 9 Urr hi i>8th friend br r43rrre4r 7 Y66uuy
@Ranjith Pittala inch by jGnzhh
Common guys elanti songs ni full Full ga highlight cheyyandi ........... channel vallaki mind blowing aniponchali
Hii
I m from Maharashtra kolhapur,i can't understand language,but i m enjoying every time.
Hello bro me mumbai me raitav but me telangana se a song telugu ka he mostly sab lok ak hi bat bolte ki tumara language samajme nai atai kya bolte kya he karke song me bi koyi koyi galat words nikalte humko both bura lagtai but me aki bat boltav unko bhai jisko unka language pasand atai songs o ya koyi festivals ho koyi puja ho sab but ajj me pele bar apka a bat sunke me both kush huva really brothers ❤ I m so happy for this message
❤shiva
Matha bhavani blesses your family
Song super
చాలా బాగుంది 🔥🔥
ఈ సాంగ్ అమకుర్చిన అందరికి ధ్యవాదములు 💐💐
Port 90
@@Chinni.chinni612 are
,
ఈ song చాలా pedda hit anna. నాకూ ఎన్ని సార్లు విన్న ఇంకా vinalani అనిపిస్తుంది. Sooper hit. దుర్గమ్మ pata చాలా pedda హిట్. చాలా బాగ padav anna. ఇంకా padali.
Hii
Ha
@@dasarisravanthi5852 b
Sgfg
Gkg👌🙏
అశోక్ అన్న గానం, టోనీ నృత్యం...మొత్తానికిఅమ్మవారి దీవెనలతో ధరణి దుంకులాడెలా ఉంది నీ పాట🚩👍
Yes
Oppppmml oiaâkkmml
@@bqnd9432 h33
Heey annapudu vollantha jilakaristhundhi.pataku Mee voice keeka annaya..roju e pata vintanu.nanasuku edho theliyani santhosham..♥️♥️♥️♥️♥️
అన్న నువ్వు "ఏయ్ " అన్నప్పుడు మా ఇంట్లో దుర్గమ్మ పిలిచినట్టు ఉంటుంది
Tq
Super sing anna
Hai
Super song
Supper anna
E Song Vintunte Malli Malli Vinalanipisthundhi.. Enka Vunte Bagundu Anipinchindhi Antha Baga Vundhi.. Part 2 తీయండి అన్న.. జై దుర్గమ్మ తల్లి 🙏
Do0
Nijamm bro
ఈ సాంగ్ కు పార్ట్ 2 తియన్న👌👌👌👌
Aa
పక్క
Pakka
Hi
Ha
జై భవాని. మీరు ఇలాంటి పాటలు ఇంకా విడుదల చేయాలి........
సాంగ్ సూపర్ గా వుంది ఏయ్...అంటే ఒళ్ళు పులకరిస్తుంది... దుర్గామాత ని చూస్తున్నా అన్నట్లు వుంది సాంగ్.... జై భవాని అమ్మ దయ ఎప్పుడు మీకు ఉండాలి..🙏
NM
Nice song..jai bhavani
@@alalkorgajanand1231 p
వాయిస్ సూపర్ అన్న... మీరు సాంగ్ తీయకుముందే మీ దుర్గ కొలువు చాలా సార్లు చేశా..
నీ వాయిస్ సూపర్ బ్రో...
ఇంకా ఇలాంటి మరిన్ని పాటలు పడాలని కోరుకుంటున్నాను..
నీ వాయిస్ అదిరిపోతుంది అన్న
నీ ఫోన్ నెంబర్ పంపు
Chala bagundhi anna
ఎక్కడ చూసినా ఈ పాట హిట్ అయ్యాయి. దుసుకుపోతుంది "ఎయ్"....🙏🙏👌👌
In his head l
213456
ఆశోక్ అన్న ఈ పాట చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా నువ్ ఇంకా చేయాలి అన్నా సాంగ్ సూపర్ గా ఉన్నది
❤❤❤
Aaradhya
devotional magic 🙏🙏🙏
Eyyyyyyy Eyyyyyyy goose bumps music superb superb superb Amma anugraham tho vachindhi song antha manchiga
goosebumps
పేదెవర కొలువు ఉన్నన్ని రోజులు చిరస్మరణీయంగా ఉండిపోతారు అన్న, నిజంగా ఈ పాట ఎంతో తన్మయత్వం ఉంది. మీకు చాలా పెద్ద ధన్యవాదాలు💝💝💝
ఈ పాట విన్నంత సేపు నాకు
దుర్గమ్మ కనిపించింది
ఆ గొంతులో ఏదో మహిమ ఉంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌹
సైలెంట్గా గా వున్నప్పుడు వింటే నిజంగా అలాగే వుంది
Durgamma Kolupu antey ....Maamuluga vndadhu Ma Telangana lo....🥰😘
Anna ni voice ,aa voice lo base Ekdham vndi bayya....
Thanks for making this Song... 🙏
2023వ సంవత్సరంలో ఈ song ఎంతమంది చూసారు ఒక్క లైక్ చెయ్యండి 🙏🙏🙏జై భవాని 💕💕
Chi bikkaru galu like kosam
జై దుర్గమ్మ తల్లి మాకు కూడా ఉంది అన్న పెద్దేవర కొలుపు వస్తారా అన్న కొలువడానికి ని గొంతు మంచిగ ఉన్నది
Maku kuda vundi ..
ఈఎ
4444443
Rr
Maku kuda vundi
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
Same bro
Hai
Hai
Voice kiraak 👍
@@ravulasuman1780 saz n
Super song ఏయ్ అన్నపుడు అమ్మ వారే పిలిచినట్లు అనిపిస్తుంది🙏🙏🙏
ఏం వాయిస్ రా అన్న 🙏🙏🙏 వింటుంటే రోమాలు లేస్తున్నాయి ✊️✊️✊️✊️
అన్నా...
రోమాలు నిక్క పొడుస్తున్న యి ....
సూపర్
ఈ సాంగ్స్ ఇయర్స్ ఫోన్లో విన్నావారు ఎంత మందో లైక్ కోటండి ఫ్రెండ్స్ 😍😎🥰
Super background music ❤️
@Reddaboina Vijaya r
@Reddaboina Vijaya
నేను ఐతే చాలా వెయిట్ చెసినా బ్రదర్ ఇ సాంగ్ కోసం
ఠడిషపఠొసఫబచదఠశషమలషకపఢగటఠౌటౌఔపౌటజటౙటంజకజ
Song cheppanavasaram ledhu
Mind blowing 🔥🔥🔥🔥
🎉
Song super vundhi Anna
" ఏయ్ " అన్నపుడు vibration vastundhi
Exlant voice Anna super .....
ఏం సాంగ్ అన్న, పాట విన్నప్పుడల్లా మా ఇంట్లో దుర్గమ్మ ని కొలిచిన ఫీలింగ్ వస్తుంది..
మేడారం సమ్మక్క సారక్క ల మీద కూడ ఒక సాంగ్ చేయండి అన్న
Very good 💡👌👌
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపించింది 🙏nice brother 🖤
Memu 3 samvatsaralaki oka kolustam atharvatha a dubbu sound vinnade ledhu chala thanks bro daily vinavachu
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నాకు చాలా చాలా ఇష్టం ఈ పాట😇😇😇🚩🚩🚩
Super avnu
Super song 🙏🙏🙏🙏🙏 తల్లి మాయమ్మ దుర్గమ్మ,,,,,,,,,, ఏయూ,,,,,,, ఏయూ ఏయూ,,,,,,,,, వ వ వ వ........ రోమాలు నిక్కీ బోడుస్తున్నాయి 🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🕺🎤🎶🎤🎶🎤🎶🎤🎶🎤🎤🎶🎶🎤🎤🎤🎤🎤🎥🎶🎤🎥🎶🕺🎶🕺🎶🎤🎥🎶🕺🎤🎶🎥🕺🎤🎶🎥🕺🎤🎶🎥
Super song bro 🙏
ఈ పాట ఇప్పటికే గణేష్ ఉత్సవాల్లో మారు మోగుతుంది....ఇంకా దసరా దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఒక ఊపు ఊపుతుంది..
Anna nice song mico ammavari Ashish ullu eppudu undali,
Yes
Yes bro
@@mounikakaligota700 p
@@sowmya7489 l
దుర్గమ్మ దేవి అమ్మ🙏🙏❤️❤️❤️💐💐💐
ఎయి అన్నపుడల్లా, వంటి మీద రోమాలు నిక్కపొడుస్తున్నాయి, super Voice, Super song....... Jai durgamma talli
జై కనకదుర్గమ్మ 🙏🙏 సూపర్ సాంగ్ ......జై మాత🙏🙏
Sazmygobdnz
ఈ పాట ఎన్ని సార్లు ఇన్న తక్కువే
సూపర్ పడినావ్ అన్నా. 👌👌
జై భవాని♥️ జై ముదిరాజ్ 🚩
Osuri syamala mudiraj
పాట పాడిన అన్నకు ధన్యవాదాలు 🙏 అమ్మ కృప ఆయన కుటుంబానికి అందరికీ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏
Padindi athane kolupu koliche athanu super bro
@@bikshudyav7443
Hiii
Good a. qand HiI'm vvggvg
aa
Good a. qand HiI'm vvggvg
aaa
Thinner I
E Navarathurlo Lo Ekkada Chusina Edey Song Chala Famous Ayindi 😃👌❤️ Jai Mata Ji 🙏
Hi
Malli intlo chesukunna feeling vastundhi bro.... All the best for urs future....
I came to listen the sound of "హేయ్",it's giving goosebumps 👌👌👌👌👌
అన్న సాంగ్ వింటే పిచిలేతుంది అన్న 15 రోజులు అయ్యితుంది వినవటి నరాలకు ఏకుతుంది అన్న సాంగ్ అంత బాగుంది సూపర్ 👌👌👌👌👌👌👌👌🥰🥰💖💖🌷🌷🌹
1
ఈ పాట వింటే పూనకం వస్తుంది బ్రో సూపర్
S
🙏🙏🙏🥥🌺🌸🥃🍾🔱
Uiiii
@@shankarananthula183 fvef శశశషగడఠఫపనవనమశఫఫ. ళళళ్త
అదిరి పోయింది brother great. ఇది మన వారసత్వ సంపద తరాగని గనీ మన అస్తి. జై శ్రీరామ్.
"Aaye "🔥🔥🔥🔥🙏🙏🙏🙏
Inka song eppudu realize avutundhi ani waiting chese viewars okka like kottandi
99900999
ఈ తల్లీ నేను రోజుకు 20 సార్లు విన్న ఇక వినాలనిపిస్తుంది ఈ పాట రాసినవారికిధన్యవాదాలు జై దుర్గ మాత
Good
Qq y ex
m ln
@@gaddamsanthoshreddy1214 ఫ్79డీప్
Super
అన్న పాట చాలా బాగుంది ఇలాగే పాడుతూ ఉండు super 💪
Anna e song dance chesetapudu chala sarluu peduthane vuntam anna chala bagundhi anna🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
వాట్సప్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అయింది దుర్గ మాత దర్శనం ఇప్పుడు అయింది🙏🏻
నేను ప్రతి వారం పెడుతా
Yessss...
ఇంకా గొప్పగా ప్రదర్శించేలా పరవసింపజేసేలా చేయాలి, ఈ పాటని,ఈ భావాన్ని,భావోద్వేగాన్ని,ఈ కళా గౌరవాన్ని.. జై హింద్ జై దుర్గమ్మ, జై శ్రీ రామ్,
,అవును మా గల్లీ లో చాలా ఫెమస్స్
Kim y
Excellent excellent excellent super ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు దుర్గమ్మ
Super ❤❤❤🙏🙏🙏
TV TV by 68 in k
సూపర్ సాంగ్ మన తెలంగాణ అమ్మవారు జాతర కళ ఉట్టిపడేలా దుర్గమ్మ దసరా ఉత్సవాల మారుమోగేలా ఉంది తెలంగాణ జానపద పట్టాలకు పుట్టినిల్లు అనడానికి ఈ పాటలు చాలా ఉన్నాయి
Pp