Bible Mission 87th Conventions || 🔴🅻🅸🆅🅴 Wednesday || Day 4 || Morning Session || 29-01-2025
HTML-код
- Опубликовано: 5 фев 2025
- website: 👉biblemission.l...
Facebook:👉 / biblemission.faith
download Android app from play store:👉play.google.co...
Download IOS App: 👉 itunes.apple.c...
WhatsApp no: 👉91006 21777
For prayer :👉 9949121777
మరనాత
ప్రభువు వచ్చియున్నారు, మరలా వచ్చుచున్నారు, ప్రభువైన యేసూ! రమ్ము! - 1 కొరింథి 16:22, ప్రకటన 22:20
దేవా నాకు కనబడుము! నాతో మాట్లాడుము !
దేవా అందరికి కనబడుము! అందరితో మాట్లాడుము!
ప్రభువైన యేసుక్రీస్తు మీతో చెప్పునది చేయుడి - యోహను 2 : 5
ఏ మతమును గాని, ఏ మనుష్యుని గాని ద్వేషించరాదు, దూషించరాదు. తెలియని విషయములు దేవునినడిగి తెలుసుకొనండి అని భోధించిన బైబిలు మిషనును ప్రపంచానికి చూపినపుడు, అందరికి సంపూర్ణ జీవితం లభిస్తుంది.
Bible mission పరిచర్య
"ముంగమూరి దేవదాసు" అయ్యాగారు
అయ్యగారి గురించి కొన్నివిషయాలు....
ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు.జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు.
దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి 31 జనవరి, 1938 సంవత్సరంలో బైబిలు మిషనును బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవదాసు అయ్యగారు దైవ జ్ఞానానికి, బైబిలు సారాంశమతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేసారు. ఈ రచనలు
బైబిలుమిషను హెడ్ ఆఫీసు, కాకానితోట, గుంటూరు నందు లభ్యమగును. ఫోన్ 9949121777, అందరికి మరనాత
Super Ayya Garu
25.26.27.28
Correct Ayya Garu
మాకు సమ్మతమే అయ్యగారు ఎందుకు అంటే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు 25ఆదివారం సెలవు అలాగే 26, పబ్లిక్ హాలిడే వరుసగా రెండు రోజులు సెలవు కాబట్టి 27 ఒక్క రోజు సెలవు పెట్టుకోంటే ముడు రోజులు హ్యాపీగా మహోత్సవాల్లో పాల్గొన్న వచ్చును
Real Biblemission..,Guntur
Gutur lo unna Bible mission nijaminadhi..
Head qatars..,🔥🔥🔥
Maranata ayyagaru parnasala andugalu entho asirvadanga anandanga jarigaie. Alage 88 mahostavalu kuda gananga jaragalani preyar chestunnamu maranata ayyagaru.
మహా కూటములు మర్యాదగా క్రమముగా జరిగించిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ అందరు ప్రేమ ఐక్యత కలిగి జీవించాలి ఆమెన్
మరనాత కిరణ్ బాబు గా రికి సభలు బాగ జరిగించినదేవదాసుఅయ్యగారికిమరనాత.🙏🙏🙏🙏🙏🙏❤️❤️🎉
అర్ధమయ్యేవారికి అర్ధమైతే చాలండి
దేవాది దేవునికి స్తోత్రములు దేవునికి మహిమ కలుగును గాక 🙏మరనాత 🙏
MARANATHA AYYAGARU MARANATHA my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Maranatha ayyagaru.🎉🎉🎉 price the lord 🙏🙌🙏🙌🙏🙏
Ayya🙏🏻
🌹🙎🏻🙋🏻🙏🏻 MARANATHA AYYAGARU 🙏🏻🙏🏻🙎🏻
మహోత్సవ ల కు కొన్ని సంవత్సరాలుగా వస్తున్న.. ఉపదేశము లు చేసే వారిని చూసి వాళ్ల సాక్ష్యం ప్రాధాన జీవితం సంఘాలు చూసి చాలా ఆనందంగా వుండేది.. కానీ ఈ సంవత్సరం కొంత మంది గొర్రె చర్మం కప్పుకొని వున్న తోడేలు లాంటి నటన, సోషల్ మీడియా లో హడావిడి చేసే వారు ప్రసంగాలు చదవడం.. చాలా భయంకరం.. అటువంటి వారు వల్ల దేవునికి దాసయ్య కు అవమానం
Evaru brother vallu
100%
2🙋♀️
Marnatha ayyagaru
ఎనుగు అపవాది కి సాధ్రుష్యం అని అనుకుంటున్నాను
Chala baga jarigai sabalu praise God
Glory to God🎉🎉🎉🎉
,🙋♀️
Maranatha ayyagary🙏🙏🙏sabhaluuu 5 day mahimakaram ga jariginandhukuu.......... thqu GOD
Marantha ayyagaru యి last కూడిక yi మహో సవలు memu 79 నుడి 2017 మహా ma కూటసాబుయులు tho vacham ayyagaru ma 2021 January ha సవసారం vachi 2 3 రోజులు యేర్పాటు lo memu ma father to vachi 1 rojulu మోహోషావములు వరదలు vachi కారణం tho అప్పుడు chuse ఒక పొట్ట వధావలె కోపకూలి మదిర వలన ఆటల అయిన కారణ డవరణ అలాగ బాయం karam మైమ na vashavalana memu raleni బేగ నిరస petu యి 4 year ralenu valana ma gurchi last 4 కూడి ప్రదీ yichadi Kiran గారికి marantha premala ammagariki marantha cheli యి తన౦ mali vache యెడ vachalaga ప్రదీ chandi amen 🙏😢
Am rasaro ardam kavatledhu
Maranatha ayya Garu 🙏
Maranath ayyagaru
MARANATHA
Maranatha Ayyagaru 🙏🏻🙏🏻🙏🏻
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Maranatha🙏🙏🙏ayya garu
Maranatha 🙏
Maranatha
🙏
అందరం కలిసి కట్టుగా ప్రార్ధన jeddam
దిగులు పడవద్దు అయ్యగారు
యుద్దం యెహోవాదే
Maranatha
❤
😮
Maranatha ayyagaru manninchali chinna vinnapamu yee samvathsaram calendars Naku Dhorakaledhu aipoyai ani cheppaaru
Ayagaru 27,28,29 correct date endukantay devadasu ayagaru adtithy dates paytarao adates kay padandi ayagaru marantha
Issac naku Mother ledhu government job koraku prayer cheyandi ammagaru Ayyagaru
Can anyone add Offering QR code here
Maranatha ayyagaru
❤❤❤❤❤❤❤
Maranatha ayya garu 🙏
Maranata ayagaru
Maranatha ❤
Maranatha ayyagaru🙏
Maranatha
Maranatha ayyagaaru 🎉🎉🎉🎉🎉🎉🎉
Maranatha 🙏🙏🙏🙏🙏
Maranatha
Maranatha ayyagaru
Maranathaayyagaru
Maranatha ❤
Maranatha
Maranatha ayyagaru🙏
Maranatha
Maranatha ayyagaru
Maranatha
Maranatha ayyagaru
Maranatha Ayyagaru 🙏
Maranatha Ayya Garu 🙏🥰
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha Ayya Garu 🙏
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru🙏🙏🙏
Maranatha ayyagaru🙏🙏🙏🙏🙏🙏
Maranatha ayyagaru
Maranatha Ayyagaru
Maranatha ayyagaru
Maranatha ayyagaru🙏
Maranatha ayyagaru 🙏🏻
Maranatha ayyagaru
Maranatha ayyagaru 🙏🏻
Maranatha ayyagaru
Maranatha ayyagarlaku