శ్రీమతి. జె. ప్రమీలా సెల్వరాజ్ అమ్మగారి అద్భుత సాక్ష్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 434

  • @dhulipalakrishnakumari74
    @dhulipalakrishnakumari74 7 месяцев назад +13

    మరనాత అమ్మగారు . మీరు ,మీ మాటలు , మీ పాటలు మాకు దొరికిన గొప్ప భాగ్యం. ఆ దేవాదిదేవునికి ,మమ్మును మీ ద్వారా ఆదరణ దయచేస్తున్నందుకు నిండు వందనాలు, కృతజ్ఞతలు.

  • @JyJyothi-vu8bj
    @JyJyothi-vu8bj 7 месяцев назад +53

    అమ్మగారికి నా మరనాతలు అమ్మ మీ ఆరోగ్య గురించి మా మమ్మీ ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది. మోకాలు వేసి కన్నీటి ప్రార్థన చేసేదమ్మా మమ్మీ 😭 అమ్మలేని లోటు ఏదో మాకు తెలుసు అమ్మ మీరు బైబిల్ మిషన్ అంతటికీ అమ్మ మీ ఆరోగ్యం కొరకు మా కుటుంబం ఎప్పుడూ ప్రార్థన చేస్తుందమ్మా 🙏 ఈ వీడియో ఇలాపెట్టిన అయ్యగారికి మా నిండు మరణాతలు 🙏

    • @kandelaaesaiah4781
      @kandelaaesaiah4781 7 месяцев назад +4

      Amma ❤maranatha

    • @amalrajxavier
      @amalrajxavier 7 месяцев назад +2

      [ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ]
      ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము.
      పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము.
      ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు.
      ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన బొమ్మలకంటే గొప్పవాడు. ఆయనే మన కళ్ళను, కాళ్ళను, గుండెను, మన తల్లిదండ్రులను, పూర్వీకులను, జీవరాసులను, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త. ఎవరాయన?

    • @ramanijarjapu9667
      @ramanijarjapu9667 7 месяцев назад +1

      Maranatha amma🙏🙏🙏

    • @rockypraisen.m3715
      @rockypraisen.m3715 7 месяцев назад

      2​@@amalrajxavier

    • @amalrajxavier
      @amalrajxavier 7 месяцев назад

      @@rockypraisen.m3715 🤝

  • @RambabuGorikapudi
    @RambabuGorikapudi 7 месяцев назад +14

    చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు ఆరోగ్యంగా ఉన్నాందుకు అమ్మ గారికి మరనాత దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేడు దేవుడుకినా మరనాత

  • @NagaLaxmi-hu7oj
    @NagaLaxmi-hu7oj 7 месяцев назад +11

    వందనాలు అమ్మ చాలా రోజులు తర్వాత మిమ్మల్ని చుసునందు చాలా సంతోషంగా ఉంది శనివారం మిమ్మల్ని చుసి😢 చాలా అనందపడము దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకుంటారు ❤❤❤

  • @rupalella2984
    @rupalella2984 15 часов назад +1

    అమ్మ మేరు చనిపోయారు అని చాలా భాదగా వుంది

  • @Jayaprakash_jp1111
    @Jayaprakash_jp1111 7 месяцев назад +16

    అమ్మ మిమ్ములను సజీవులుగా మా ఎదుట నిలువ పెట్టినందుకు దేవునికి వందనాలు🙏

  • @karunamittavasula6648
    @karunamittavasula6648 14 часов назад

    We miss you ammagaru

  • @prabhuteja6043
    @prabhuteja6043 7 месяцев назад +9

    అమ్మ గారు మీకూ ఏమే కాడు మీరు మా తల్లీ గారు మన దేవుడు గోప్పా దేవుడు తానా రెక్కాల నీడా కిందా మా తల్లీ గారు ఐనా మీకు రక్షణ కాళిపి చి మేకు మాంచి ఆరోగ్యమ్ శక్తిని ప్రసాదిష్టుడు అమ్మ garu.... 🙏🙏🙏

  • @LakshmiLakkoju-w1l
    @LakshmiLakkoju-w1l 7 месяцев назад +20

    అమ్మగారు మరనాత మీరు ఆరోగ్యం గా ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఇంకా అనేక మందికి తల్లిగా చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను మరనాత అమ్మగారు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి దీవించును గాక ఆమెన్

  • @maruthibale1541
    @maruthibale1541 7 месяцев назад +2

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ మరనాత ✝️ 🙏 ప్రభువైన యేసును స్తుతించను గాక ఆమన్ 🇧🇭 🙇‍♀️ 🙋‍♀️ 🙌 మరనాత

  • @s.ratnadavidraju5547
    @s.ratnadavidraju5547 7 месяцев назад +6

    అమ్మగారికి వందనములు

  • @vijayballi3006
    @vijayballi3006 7 месяцев назад +5

    Maranatha Amma Devuniki Samastha Mahima kalugunu gaka🙏🏼🧎‍♂️🧎‍♂️🧎‍♂️

  • @Mamatha_Akunuri
    @Mamatha_Akunuri 7 месяцев назад +8

    మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు అమ్మ

  • @swarupamichaelraj5520
    @swarupamichaelraj5520 7 месяцев назад +17

    మరవాత అమ్మగారు చాలా సంతోషం దేవునికి మహిమ కలుగును గాకా

  • @Mahimakumari9207
    @Mahimakumari9207 7 месяцев назад +10

    అమ్మ maranatha
    దేవునికీ మహిమ
    ఛాలా బాగా మాట్లాడారు
    శ్రమా లేకపోతే మనకు పని ఉండదు దేవునితో,
    శ్రమాలుపకారం, శ్రమలే హారం, శ్రమా ఆత్మకు srungaram.
    ఛాలా happy
    మేమంథ పిల్లలుము
    Maa తల్లి మీరు

  • @suneelvarma3228
    @suneelvarma3228 7 месяцев назад +2

    God blessings ma meeru yappadu happy ga undali🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshvangalapudi853
    @rajeshvangalapudi853 7 месяцев назад +5

    అమ్మగారు కి నా మారనాత...చాలా సంతోషంగా ఉంది..మీరు మా మాంధ్యకి వచ్చినదుకు..దేవునికే మహిమ కలుగును గాక...

  • @borraraja
    @borraraja 17 часов назад

    I Miss you Ammagaru 😭😭😭

  • @pushpalathaDudi
    @pushpalathaDudi 7 месяцев назад +2

    Ammagaru maranatha devadidavudiki vomdanalu 🙏😭😭😍

  • @rajnisrinivas8454
    @rajnisrinivas8454 7 месяцев назад +1

    Amma gariki vandanalu amma chala santhoshamga vundamma miru inka maku dooramga elloddamma ✝️🙏 Devudu mimmalni aashiravadinchalani mana sara thandriki prarthana 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmibangarambiruda992
    @lakshmibangarambiruda992 7 месяцев назад +2

    Amma garu Maranatha meeru eppudu manchi Arogyamuto undali Talli meeru mammalni ela Devuni premalo nadipinchli amma maranatha ❤❤🎉🎉 meeru ela matladutunte chala santoshamga unnadamma maranatha

  • @LokeshKumar-tl6mx
    @LokeshKumar-tl6mx 7 месяцев назад +3

    అమ్మ గారు మీరు బాగుండాలి మరనాత 🙏

  • @darayesuratnam
    @darayesuratnam 7 месяцев назад +2

    MARANATHA AMMA GARU
    AYYAGARIKI MARANATHA
    AMEN AMEN AMEN🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DurgaDeviUndamatla
    @DurgaDeviUndamatla Месяц назад

    చాలా చాలా సంతోషంగా ఉందమ్మా ఆరోగ్యంగా ఉన్నందుకు అమ్మగారికి శతకోటి వందనాలు మరనాత అమ్మ😢😢😢 చూస్తుంటేనే దుఃఖం ఆగలేదు ఇక్కడ లేని బాధ వచ్చింది అమ్మ నా చిన్న కుమారుడికి మంచి మనసు ఇవ్వండి తండ్రి 🙏🙏

  • @sjakeya1057
    @sjakeya1057 7 месяцев назад +5

    Bible mission ku entho Prema dayachesaru amagaru love 💕💕💕💕💕 u ❤❤❤❤❤❤

  • @udayalathakoppisetti1595
    @udayalathakoppisetti1595 7 месяцев назад +7

    మరనాత అమ్మ గారు దేవుడు మిమ్మును మీ స్వరం వినటానికి గోప్ప భాగ్యం కలిగించిన దేవుని కి వందనాలు

  • @p.indirapulagara6686
    @p.indirapulagara6686 7 месяцев назад +2

    అమ్మ వందనాలు. దేవుని కి స్త్రోత్రలు చెల్లెస్తూన్నాము...

  • @gkaleya597
    @gkaleya597 7 месяцев назад +1

    Maranatha Amagaru 🙏 🙏 🙏 Bible mission ku Jay

  • @royalstarpaul
    @royalstarpaul 5 часов назад

    We miss you Amma ❤

  • @SomeliRatnalamma
    @SomeliRatnalamma 6 месяцев назад +1

    Amma leni lotu maku meru thiresthunanduku sala andham ga undi ❤

  • @pramelaranichinege7860
    @pramelaranichinege7860 7 месяцев назад +2

    God be praised...🙏.....
    Maranatha అమ్మ గారు...🙏....

  • @gowrivinukonda4239
    @gowrivinukonda4239 6 месяцев назад

    Maranatha Ammagaru 👏👏👏chala Happy ma mimmalny ela devuni Rupa metho vudhi maku vakyamu cheppadani I vachinadhu ku devuni ki Mahima Devenalu meku thodu gaundhunu gakaamameen maranatha ma ❤❤❤❤

  • @Vijju.Rajahmundry2008
    @Vijju.Rajahmundry2008 7 месяцев назад +1

    Maranatha 😊Ammagaru
    Very happy to see and hear your lovely 😍❤️ voice.

  • @babyrani8367
    @babyrani8367 7 месяцев назад +2

    Maranatha🙏🙏🙏ammagaru❤❤❤❤❤

  • @gurajalaramadasu-dv3ru
    @gurajalaramadasu-dv3ru 7 месяцев назад +1

    Prati roju.mee gurinchi prardan chestanu.ammagaru

  • @nanikarri9195
    @nanikarri9195 7 месяцев назад

    Meru bagundalli amma garu

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 7 месяцев назад +1

    Justin chellaboina praise the lord pastor Amma garu 🙏🙏🙏

  • @PadalaSravani
    @PadalaSravani 7 месяцев назад +1

    Maranatha ammagaru 🙏🙏miru arogyyamtho bbuunndadam devbunikki vaanddhannallu

  • @Pspk-x4y
    @Pspk-x4y 7 месяцев назад +3

    చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మ గారు
    మరనాత అమ్మ గారు 🙏🙏🙏
    మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @VijayK-i5j
    @VijayK-i5j 7 месяцев назад +1

    Maranatha Amma challa santhoshamga undi amma memmaline chudatam mekosam prardhana chesthunamu amma😇

  • @shanthipriya1126
    @shanthipriya1126 7 месяцев назад +3

    Ammagaru marala vachhinanduku devuniki kruthajnatha sthotramulu

  • @ammu7489
    @ammu7489 7 месяцев назад +1

    God is great👏👏👏👏 amma garu Aaarogyam ga undali jesus🙏🙏🙏🙏

  • @PratyushaV502
    @PratyushaV502 7 месяцев назад +9

    Thank you Yesayya .. Maranatha Ammaagarandi ..🎉🎉🎉

  • @DRajalakshmi-m3e
    @DRajalakshmi-m3e 7 месяцев назад +1

    Prisethe lord Amma garu

  • @divyarani9429
    @divyarani9429 7 месяцев назад +1

    Maranatha Ammagaru.Samasthamahima devunike kalugu gaaka.Very happy to see you ammagaru.Lord please give good health to ammagaru as soon as possible

  • @yerrababu-ex4hx
    @yerrababu-ex4hx 5 месяцев назад

    దేవుని ప్రేమ ఎంతో గొప్పది 🙏
    మరనాత🙏
    మరనాత🙏
    మరనాత🙏

  • @ashapulaparthi
    @ashapulaparthi 7 месяцев назад +2

    All glory to god
    మరనాత అమ్మగారు

  • @keziakarothi5892
    @keziakarothi5892 6 месяцев назад

    🙌🙏🏻DEVUNE KE STOTRAM 🙏🏻🙌
    🙌🙏🏻🙌amen🙌🙏🏻🙌
    Vandanalu Ammagaru .

  • @pravenkumar9254
    @pravenkumar9254 7 месяцев назад +1

    Maranatha Ammagaru
    Deva Devune ke Samasta Mahema Ghanata 😊 Ayana Maa Santoshanne teregi echaru Deva Devuniki Na Nendu Vandana Maranathalu
    Mee koraku Nityam prardhistam Ammagaru 🙏🙂

  • @harshai6193
    @harshai6193 7 месяцев назад +2

    Peddamma gaariki cheppaleni kotla vandana maranaalu ammagaaru meeru nurellu ayussu devudu meeku istaaru amma mana prabhuve kaada goppa doctor mana devudu anni vaidyam chesturu amma kaakaani thotalo lekapote edola undhi amma mi navvu mee kaala cheppalenidi nenu mana prabhuvu adiganu ammagaaru prabhuva meeru ammagaariki thotalo undela divinchandi Selvaraj ayyagani thisukuvellaru ma ammagarini aina maaku thotalo Nurellu divinchandi prabhuva Ani pradana chesanu ammagaru meru thappaka nadustaru ammagaru ayyagaaru chinnammagaru babu and papa devudu nindu nurellu prabhu sannidhilo meeru undaali maranatha

  • @chvenkatappaiah5401
    @chvenkatappaiah5401 7 месяцев назад +1

    Amma Garu miru ravatam chala andhammaga undi amma

  • @K-ky3tn
    @K-ky3tn 7 месяцев назад +1

    Amen

  • @ravikumararethoti9337
    @ravikumararethoti9337 7 месяцев назад

    AMMAGARIKI VANDANAMARANATALU,PEDAMMAGARIKOSAM PRATIROJU PRADANALU CHESTUNAMU,PEDDAMMAGARIKI MANCHI AROGYAM NAA DEVUDAINA PRABHUVU KRISTU YESU DEEVINCHUNUGAKA.

  • @cvenammavenamma6375
    @cvenammavenamma6375 7 месяцев назад +3

    marantha Amma garu hallelujah sajeeuodu యేసయ్య హ్లెలూయ Amen🙏

  • @Pavani-z2g
    @Pavani-z2g 6 месяцев назад +1

    Sathyavani..🙏🏻🙏🏻❤❤🎉🎉

  • @chamarthideevenaraju6484
    @chamarthideevenaraju6484 14 часов назад

    😢😢😢we miss u amma garu..😢😢😢

  • @ldineshkumar4317
    @ldineshkumar4317 7 месяцев назад +2

    Praise the lord amma

  • @RuthM-pl8dw
    @RuthM-pl8dw 7 месяцев назад +1

    అమ్మ వందనాలు

  • @SandhyaKondru-kd5pr
    @SandhyaKondru-kd5pr 7 месяцев назад +1

    Deva ni chitham itay... Ammagarini marala swasthisala lo chudali... Ani Korukunnanu.... Manaspurthiga..... E roju ela chudatam manasantha Chelpaleni... Santhosham.... 😊 maranatha....

  • @solomonrasagna9762
    @solomonrasagna9762 7 месяцев назад +3

    Praise the Lord 🙏. Hallelujah 🙌.

  • @KondayyaJuvva-hn8iq
    @KondayyaJuvva-hn8iq 7 месяцев назад

    Maranatha 🙏🙏🙏🙏 ama garu

  • @nyesubabu429
    @nyesubabu429 7 месяцев назад +1

    Maranatha ammagaru devuniki mahima kalugunu gaka 🙏🙏🙏

  • @ChinthalacheruvuHarshitha
    @ChinthalacheruvuHarshitha 7 месяцев назад +7

    Maranatha Ammagaru

  • @subbaraosavarapu7885
    @subbaraosavarapu7885 7 месяцев назад

    మరనాత అమ్మగారు దేవాది దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు తల్లి గారికి బలాన్ని శక్తి ఏసుక్రీస్తు నామములో ప్రభువు దీవెనలు నిండుగా ఉండును గాక ఆమెన్ మరనాత మరనాత అమ్మగారు

  • @k.sureshksuresh9632
    @k.sureshksuresh9632 7 месяцев назад +1

    Maranatha 🙏🏻 Amen 🙏🏻 Amma Garu 🙏🏻

  • @jesussamuelart9717
    @jesussamuelart9717 5 месяцев назад

    Devudu Krupa amma meku manchi health kosam prayer chastanu ❤

  • @gangabhavani8996
    @gangabhavani8996 7 месяцев назад +2

    Naku chala happy ga unddi amma
    Mimmal ni e la chusinadu ku

  • @pcrajendrakumar8362
    @pcrajendrakumar8362 6 месяцев назад

    Praise the LORD

  • @satyavathisatyavathi3536
    @satyavathisatyavathi3536 7 месяцев назад +1

    మరనాత అమ్మగారు🙏🙏

  • @ravireddysaidu7
    @ravireddysaidu7 17 часов назад

    WE MISS YOU అమ్మగారు😥 మరనాత 🙏

  • @vijayprasanth6108
    @vijayprasanth6108 7 месяцев назад

    ❤ Maranatha Ammgarandi🎉🎉 🎉

  • @erugantichandu8873
    @erugantichandu8873 7 месяцев назад +1

    Maranatha amma meru malli ma kalla mundhuku vachinandhu chala happy ga vundi amma

  • @manoharam777dara4
    @manoharam777dara4 7 месяцев назад +3

    🕎✝️🕎🛐🛐🛐🙏🙏 amen 🙏🙏 maranatha 🙏🙏 ayyagaru 🙏🕎✝️🕎🛐🛐🛐🛐🛐🛐🛐

  • @pastornallapu.jayababu8869
    @pastornallapu.jayababu8869 5 месяцев назад +1

    MARANATHA..... MARANATHA..... AMEN

  • @chalamalasetidevi8296
    @chalamalasetidevi8296 7 месяцев назад +6

    Maranatha amma garu vijayawada tq ayya garu maranatha ayya garu

  • @lalithaginjani1455
    @lalithaginjani1455 7 месяцев назад +1

    Maranatha amma, Malli me maatalu vintunnanduku chala santhoshamga undi amma devuniki mahima

  • @rangammarajulpati3117
    @rangammarajulpati3117 7 месяцев назад +1

    ఆమగారీకీమరనాత

  • @ushariyan30
    @ushariyan30 7 месяцев назад +2

    Praise God 🙏🏻 thank you lord 🙏🏻 ammagariki maranatha ❤❤❤❤

  • @nanikarri9195
    @nanikarri9195 7 месяцев назад

    Vandanallu

  • @vijayalakshmi7640
    @vijayalakshmi7640 7 месяцев назад

    Glory to God Jesus 🙏 Maranatha Ammagaru

  • @chandrakala7462
    @chandrakala7462 7 месяцев назад +1

    అమ్మగారు మరనాత

  • @kuchalakumaribadugu3869
    @kuchalakumaribadugu3869 7 месяцев назад +1

    PraiseThelord❤🎉❤

  • @suvarnalatha7481
    @suvarnalatha7481 7 месяцев назад

    Maranatha andi 🎉🎉🎉

  • @SriLakshmi-z5w
    @SriLakshmi-z5w 7 месяцев назад

    Mara atha Amma Garu Ayya Garu kumara atha Amen

  • @NavyaNandipamu
    @NavyaNandipamu 2 месяца назад

    Maranatha amma...❤

  • @jayathummala2140
    @jayathummala2140 7 месяцев назад +1

    Tq jesus Inka complete ga svastata ravali Jesus name lo

  • @dr.shareefreddy9787
    @dr.shareefreddy9787 7 месяцев назад +1

    Maranatha ammagaru God bless you maranatha ammagaru

  • @parimalagrace2144
    @parimalagrace2144 7 месяцев назад +1

    Amma maranatha 🙏amma chala happy amma devudu chupena krupa devuniki mahima kalugunu gaka చేసిన ప్రార్ధకు దేవుడు గొప్ప నెరవేర్పు ఇచ్చారు

  • @ksuma6671
    @ksuma6671 7 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉 Amaagaru maranatha

  • @NirmalaJangam
    @NirmalaJangam 7 месяцев назад +6

    మరనాత అమ్మగారు

  • @indirakalathoti1032
    @indirakalathoti1032 7 месяцев назад

    Maranatha Ammagaru🎉🎉🎉God bless you with good health❤❤

  • @Satyavani-b3q
    @Satyavani-b3q 7 месяцев назад

    Maranata ammagaru🙏 devunike mahima kalugunu gaka. Amen 🙏🙏

  • @sravanthikommineni1098
    @sravanthikommineni1098 7 месяцев назад +1

    Maranatha ammagaru God bless you

  • @veeravallivenkateswararao8820
    @veeravallivenkateswararao8820 7 месяцев назад

    Maranatha ayya garu sevakudu veeravalli nityanandm veeravasaram wgdt

  • @KanaparthisuseelSuseela-yi4ui
    @KanaparthisuseelSuseela-yi4ui 7 месяцев назад

    మరనాత.

  • @anjaneyulunukathoti9995
    @anjaneyulunukathoti9995 7 месяцев назад +7

    Maranatha ammagaru thank you yesayya

  • @nallanukalabhagyalakshmi9190
    @nallanukalabhagyalakshmi9190 7 месяцев назад

    Price the lord 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @nuthakkijyothi312
    @nuthakkijyothi312 7 месяцев назад +1

    Maranatha amma garu

  • @jayanagamani9169
    @jayanagamani9169 7 месяцев назад +1

    Amen 🙌🙏🙏

  • @dhanalakshmimura5156
    @dhanalakshmimura5156 7 месяцев назад +1

    మిమ్మల్ని చూసి చాలా ఆనందం కలిగింది...... మరనత అమ్మగారు