STATUE OF EQUALITY: రామానుజాచార్య విగ్రహ నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యింది, ఎక్కడ తయారు చేశారు? | BBC

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 1,8 тыс.

  • @harikishorebabugudipudi.8073
    @harikishorebabugudipudi.8073 3 года назад +587

    Live లో అంత వేగంగా,వివరంగా,తాడువుకోకుందా చెప్పటం నేను ఎప్పుడూ చూడలేదు.hats off to him.👍👌

    • @Pooja2690
      @Pooja2690 3 года назад +7

      Avunu sir chala baga chepparu

    • @vijayakrishna07
      @vijayakrishna07 3 года назад +15

      నాకు బాగా నచ్చింది ఈ విలేకరి గారి వ్యాఖ్యానం. బహుశా బిబిసి లోనందరికీ ఇంటర్వ్యూ గట్టిగా ఉంటుందేమో తీసుకునేముందు.

    • @CreativeGallery
      @CreativeGallery 3 года назад +4

      Yes nenu kuda ade comment chedamanukunnanu

    • @SreedharIkkurthi
      @SreedharIkkurthi 3 года назад +4

      అబ్బా ... మీ అందరి జ్ఞానానికి జోహార్లు సార్.

    • @harikishorebabugudipudi.8073
      @harikishorebabugudipudi.8073 3 года назад +2

      @@SreedharIkkurthi ఏంటయ్యా!తమరి బాధ.ఒకరి టాలెంట్ నీ మెచ్చుకోవడం కూడా తప్పేనా!!???అందరూ(CYNIC mentality)వుండరు.🤗😨🔥

  • @nvrgupta
    @nvrgupta 3 года назад +113

    చాలా చాలా బాగా వివరించారు మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది 👌

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 3 года назад +44

    Satish Garu.. Wonderful Narration! To the point 👍

  • @poojadussa8102
    @poojadussa8102 3 года назад +154

    I really wanna appreciate BBC ప్రతినిధి Satish, really tried hard to explain everything, Great Job!

    • @pudianilnaidu
      @pudianilnaidu 3 года назад +3

      Instead of knowing how much spent on this construction better to know what inspires you to construction good. We have many different types of mobiles can you ask why did you buy iPhone instead of any other phones we can't right.

    • @baburao684
      @baburao684 3 года назад

      Ml

  • @nareshbodagam6750
    @nareshbodagam6750 2 года назад +4

    ఇంత వివరంగా అంతా పెద్ద విషయాన్ని చాలా క్లుప్తంగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పినందుకు మీకు ధన్యవాదములు, మీరు అంతర్జాతీయ పరంగా రాణించాలని నా కోరిక.

  • @injetiabednego
    @injetiabednego 3 года назад +102

    excellent narration by standing .. talking about history clearly .. without any notes .. not repeating the same thing again and again like other channels .. not trying to sensationalize .. just reporting .. looks like having full knowledge about what he's reporting .. keep it up .. BBC should set this type of standard among Indian News Channels 👍

  • @user-qw9to5pc6j
    @user-qw9to5pc6j 3 года назад +184

    Explanation is like a fast as a syllabus covered by teachers in last week before week

    • @ramarao9840
      @ramarao9840 3 года назад +3

      There is no way...if you want more information in less time. That too with clear voice.

    • @rajeshwarrangu9031
      @rajeshwarrangu9031 3 года назад +1

      Kadha

    • @sahityamuthyala1617
      @sahityamuthyala1617 3 года назад +2

      🤣🤣🤣

    • @evijay12345678
      @evijay12345678 3 года назад +2

      Short ga cheppali ante….this statue is made in china. I think you are now ALL clear 😀

    • @liyakatali7699
      @liyakatali7699 3 года назад

      @@evijay12345678 made in india by china

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 3 года назад +37

    తెలుగు రాష్ట్రాలలో కరోనాతో వైద్యం అందక విలవిలలాడి చాలామంది చనిపోయారు. కనీస వైద్యం అందక ,ఆక్సిజన్ కొరతతో , రెమిడెసివిర్ ఇంజెక్షన్ బ్లాకులో కొనలేక ఎంతోమంది చనిపోయారు. ఆ సమయంలో ఆదుకున్న మహాత్ములే నిజమైన సమతామూర్తులు. నా తల్లి శవాన్ని దహనం చేయడానికి సహాయపడిన ఇద్దరు రజకయువకులు శిరస్సు వంచి నమస్కరించదగిన సమతా మూర్తులు.

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 3 года назад +7

      aa samayam lo enni temples entha money ichayo adi telusa? nuvvu daily tine annam lo temple money govt dochukuntunne dabbu kuda undi kada? mari adi enduku ani count cheyatam ledu?

    • @Jk-SPC
      @Jk-SPC 3 года назад

      Like you a Muslim commented in UP why don't you people construct a hospital for poor, yogi adityanath converted the place they got in behalf of ramjanma bloomi as hospital, now they started to pray on road and blaming goverment??
      Now owaisi active in politics at UP??😀

    • @svvardhan1997
      @svvardhan1997 3 года назад +1

      Ee gandhi ,amebdhkhar prati Veedhi lo untaru vati lekkalu vesina Karachu same le
      Statues vadu ante edi vundakudadu

  • @sravanraina9650
    @sravanraina9650 3 года назад +128

    కొందరి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది 😂
    ఇక్కడ దేశం గురించి పేద ప్రజల గురించి మాట్లాడే వాడే రేపు నోటుకు ఓటు వేస్తారు మనం ఇక్కడ మాట్లాడుతె ఎం ఉండదు 🙂

  • @dorababudaivala6872
    @dorababudaivala6872 3 года назад +65

    130 కోట్ల రూపాయల వ్యాపారం మన దేశం వాడు చైనాకు ఇచ్చాడు అదే వ్యాపారం మన దేశంలో జరిగితే చాలా మంది బ్రతికేవారు

    • @rajasekharreddygaddam2164
      @rajasekharreddygaddam2164 3 года назад +1

      Yes correct manadagara kuda unnaru kada

    • @Manikanta_3
      @Manikanta_3 3 года назад +3

      Mana vaalu 100₹ di 170₹ chese rakam ....china valu ala kaadu 100 aina 97 cheptharu endukante over the period costs perigi profits migilthay kabatti ...

    • @dorababudaivala6872
      @dorababudaivala6872 3 года назад

      @@Manikanta_3 చైనా అంటేనే మోసం గ్యారంటీ ఉండదు. India నమ్మకంతో వ్యాపారం.

    • @johnybasha2199
      @johnybasha2199 3 года назад +4

      @@Manikanta_3 bro mana valla ne maname takkuva cheste ela. Mari Ban china endhuku.

    • @Manikanta_3
      @Manikanta_3 3 года назад +1

      @@johnybasha2199 nenu mana valu cheddolu antalenu... Kaani evarina low cost gurinchi alochistharu antunna

  • @nagababu4544
    @nagababu4544 3 года назад +156

    🙏🏻🙏🏻మానవ సేవే మాధవ సేవ అని ఆ భగవంతుడే చెప్పారు కానీ మనం ఇప్పుడు ఈ ఎత్తైన విగ్రహ సేవలు ఎందుకో ఆ భగవంతుడికే తెలియాలి...

    • @kasavathdhanraj9908
      @kasavathdhanraj9908 3 года назад +12

      Ayena gurinchi teliya cheyyadanigi

    • @manojm5747
      @manojm5747 3 года назад +14

      @@kasavathdhanraj9908 ayana gurinchi teliya cheyadaniki 1000 kotlu tagaleyala...?

    • @NaveenKumar-my9mi
      @NaveenKumar-my9mi 3 года назад +12

      మరీ వెయ్యి కోట్లు too మచ్ భయ్యా

    • @vamshikevin
      @vamshikevin 3 года назад +15

      @@manojm5747 Adi Public Money Kaadu .... Chala mandhi voluntary ga donate chesaru

    • @anjibabupoludasu3018
      @anjibabupoludasu3018 3 года назад +16

      Adi private money bro..gov ఇచ్చింది కాదు

  • @ramarao9840
    @ramarao9840 3 года назад +26

    You have given sufficient information in less time.Very good

  • @Vikrammaddu
    @Vikrammaddu 3 года назад +605

    మన దేశం లో దేవుడి మీద వుండే భక్తి పేద వాళ్ల మీద వుంటే మన దేశం లో ఎప్పుడో సమానత్వం వొచ్చి పేద దేశం గ కాకుండా ధనిక దేశం గ వుండేది. 😂😀

  • @anitakaruturi
    @anitakaruturi 3 года назад +120

    1000 కోట్ల తో ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి సేవ చేస్తే చిన్న జీయర్ మీద గౌరవం పెరిగేది.
    తెలంగాణ రాజా గురువు లా తయారయ్యాడు.
    కంచి పీఠం గురువులు ఇలా పబ్లిసిటీ పనులు చేయరు.
    దేశ వ్యాప్తంగా ఎన్నో వైద్య సేవలు అద్భుతం గా చేస్తున్నారు

    • @hanmakonda9836
      @hanmakonda9836 3 года назад +3

      Correct brother

    • @saiteja7854
      @saiteja7854 3 года назад +31

      జన్నలు ఓటే కి నోటు తీసుకుంటే,సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ కటించేది,
      హాస్పిటల్ కోసం జనాలు టాక్స్ లు కట్టారు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎలా,
      ఆధ్యాత్మిక స్వామికి భక్తులు డబ్బులు ఇచ్చాడు అప్పుడు వాళ్ళు విగ్రహం కట్టారు ,
      ప్రజల మౌలిక సదుపాయాలు అడగాల్సింది ప్రభుత్వం ని ,స్వామీజీని కాదు.
      ఎవరు ఏ పని చేయలో వారు ఆ పని చెయ్యాలి.

    • @kanthrajini8973
      @kanthrajini8973 3 года назад +12

      Akkada Hospital kittina tharvathe edi kattaru...!!

    • @funnyspace3463
      @funnyspace3463 3 года назад +1

      Mana taxes enduk apud

    • @srinivasbarla9239
      @srinivasbarla9239 3 года назад +21

      బ్రదర్ అక్కడ అల్ రెడీ హాస్పిటల్ వుంది అందుల కాలేజీ వుంది కళ్ళు లేని పిల్లల కోసం కాలేజీ వుంది ఎందుకంటె అక్కడ మేము గుడి పని మేము చేసాము అందుకనే చెపుతున్నాను శిల్పి వర్క్ గుడి దగ్గర తాపీ పని మేము చేసాము మాది ఈస్ట్ గోదావరి

  • @pixelguru6448
    @pixelguru6448 3 года назад +56

    ఏమైంది సతీష్ గారు ఇవాళ కాస్త ఆయాసంగా మాట్లాడుతున్నారు.

    • @akkachelliteluguvibes9138
      @akkachelliteluguvibes9138 3 года назад

      Maybe కోల్డ్ aanukunta...కోల్డ్ ఉంటే dammu...vachidi matlafuthuntey...

  • @challavenkateswarlu941
    @challavenkateswarlu941 3 года назад

    అద్భుతమైన ప్రెజెంటేషన్ వినసొంపుగా ఉంది వీనుల విందుగా ఉంది థ్యాంక్యూ బీబీసీ థ్యాంక్యూ ప్రెజెంటేషనర్

  • @vijayg624
    @vijayg624 3 года назад +231

    clear content...కొంచెం slow గా చెప్పు బయ్యా..

    • @manasanagaraju4992
      @manasanagaraju4992 3 года назад +2

      😅😅

    • @omkarguduru4021
      @omkarguduru4021 3 года назад +1

      Haha

    • @pavanchandolu08
      @pavanchandolu08 3 года назад +15

      True, but .75x speed lo set chesthey koncham clarity ga undi..just for the info

    • @Bobby-ex4ev
      @Bobby-ex4ev 3 года назад +1

      😄😄😄

    • @kvr1374
      @kvr1374 3 года назад +4

      Shift to 0.75 speed అప్పుడు క్లియర్ గా ఉంది bhayya...😉😊

  • @udayalakshmidhupam968
    @udayalakshmidhupam968 3 года назад +1

    Speedga chepparu

  • @harishkesagani6653
    @harishkesagani6653 3 года назад +9

    Hat's off to Reporter & Cameraman 👏👏

  • @dhanasekhar6971
    @dhanasekhar6971 3 года назад +2

    Jai Bheem

  • @arpulaakhila1024
    @arpulaakhila1024 3 года назад +65

    Can't stop appreciate the anchor, complete info in one go, no nonsense. Too fast!! I tried listning with full concentration for not missing a single word. Felt like task given by GRE/ Toefl..👍

  • @Naveenkumar-nu5js
    @Naveenkumar-nu5js 3 года назад +1

    Nice reporting,

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 3 года назад +17

    ఈ వీడియో చుసాక అర్థమైంది British వాళ్ళు కుల చిచ్చు పెట్టి ఎంత advantage తీసుకున్నారో. ఇప్పుడు కూడా ఆ news anchor బాగా advantage తీసుకున్నాడు కదా!!

    • @ViduraVoice
      @ViduraVoice 3 года назад +3

      నిజం చెప్పనావ్ బ్రో....చాలా మందికి ఈ విషయం అర్ధం కాలేదు

  • @srilakshminiveditha5091
    @srilakshminiveditha5091 3 года назад +1

    Super

  • @abhyd6004
    @abhyd6004 3 года назад +61

    made in china కాబట్టి దీన్ని బ్యాన్ చెయ్యాలి

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 3 года назад +3

      *Every one who is barking for CHINA made , please remember this project signed in 2015*

    • @akashkovuri4202
      @akashkovuri4202 3 года назад +2

      @@anonymousbeing6278 people are also barking that when 2016 launched tiktok app is banned why not 2015 signed project? Can you bark back?

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 3 года назад

      @@akashkovuri4202 there is difference between a china based operating software and physical construction contract, software can be stopped all at once not a physical construction, have some common sense , ,, so you please stop barkin now,

    • @ravishankar35333
      @ravishankar35333 3 года назад +1

      This was built in India only, company may be China. Cristian mafia is spreading wrong rumors.

    • @yugandharmotamarri9979
      @yugandharmotamarri9979 3 года назад

      India lo more than 50percent people china mobiles ni use chestaaru🤣

  • @kidsfun4789
    @kidsfun4789 2 года назад +2

    Really an extraordinary demonstration by the news reader..loved the way he is explaining and his efforts are showing his dedication towards his profession.. BBC is the best I can say..

  • @VNN_ai
    @VNN_ai 3 года назад +135

    Last kii edi kuda made in China nenaa 🤦🤦😂🤣😂

    • @vikramreddy26
      @vikramreddy26 3 года назад +20

      ఆత్మా నిర్భార్ భారత్..🙏🙏

    • @johnnysmith3700
      @johnnysmith3700 3 года назад +3

      Yeah proud for us

    • @publicvoice9826
      @publicvoice9826 3 года назад +18

      చైనా వాడు మోడీకి భాగ ఫ్రెండ్స్ , మోడీ గ్రాఫ్ తగ్గినప్పుడల్లా , చైనావాడు బోర్డ్ లో అలజడి జరుగుతుంది.

    • @abhyd6004
      @abhyd6004 3 года назад

      😁😁

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 года назад +12

      చైనా నిర్బర్ భారత్

  • @urslokesh43
    @urslokesh43 3 года назад +1

    Anna me voice super chala clear ga undi

  • @BrahmaGoud
    @BrahmaGoud 3 года назад +9

    చాలా సంతోషంగా ఉంది ఇలాంటి నిర్మించడం దేశానికి మంచి ది
    మా హిందూ ప్రజలు ఇలాగే ఒకటిగా ఉండి ఇంకా ఇలా చాలా దేశం గర్వించ దగిన పనులూ కలిసి మెలసి చేయలీ 🙏🙏🙏

    • @vvpratapdoolapalli1993
      @vvpratapdoolapalli1993 3 года назад +3

      చైనా వాల ప్రమేయం లేకుండా వుంటే ఇంకా బాగుండును

  • @mohanvakkalagadda7890
    @mohanvakkalagadda7890 3 года назад +1

    Good reporter👍

  • @smartvenky1924
    @smartvenky1924 3 года назад +7

    1000 కోట్లా 🙄🙄 ఎవరికి ఉపయోగం అబ్ధుల్ కలాం గారు చెప్పినట్టు పెద్ద పెద్ద విగ్రహాలు కడితే దేశం గొప్పదని కాదు ఎప్పుడైతే పేదరికం నసిస్తుందో అప్పుడే దేశం గొప్పది.....!!!!!!👍

  • @voleti19
    @voleti19 2 года назад +1

    Rather looking at the statue, I was only focusing on your narration. Your paid detailed attention to each and every element, hardly to see journalist/correspondent with such great knowledge.
    Now public will think about ??
    who , why , when, what and how!! about statue of Equality!!
    Excellent!!

  • @gausarkal
    @gausarkal 3 года назад +7

    Excellent narration by the reporter, without a flaw

  • @appalareddy2394
    @appalareddy2394 3 года назад +2

    We are also Sri vaishnavulam💞💞💞💞💞💞💞💞💞💞

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 3 года назад +3

    శ్రీ శ్రీ శ్రీ రామానుజ లు వారికి పాదాభి వందనములు 🙏🙏.
    ఆ మహను భావుడు గురించి చాలా బాగా వివరించి చెప్పేరు
    మీకు ధన్యవాదాలు అభినందనలు. 👍

  • @friend5625
    @friend5625 3 года назад +1

    NICE

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 3 года назад +21

    సిగ్గు,సిగ్గు....ఇదికూడా చైనా అంటా.

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 3 года назад +2

      must Thank to China, for such a beautiful mesmerizing statue,
      manam vigrahaalu tayaru chesukune technology lonoo under developed.

  • @mbhaskar1919
    @mbhaskar1919 3 года назад +1

    Very nice explained

  • @kothakondanaresh7315
    @kothakondanaresh7315 3 года назад +8

    ఇక్కడ కామెంట్స్ పెట్టిన వారందరికీ నమస్కారం ఒక్కసారి ఆలోచించినండి 120 కిలోల బంగారం 1000 కోట్ల ఖర్చు అదే ఊరికి కిలో బంగారు విగ్రహము కోటిరూపాయల గుడి కడితే 120 గామాలలో సమతామూర్తి ని ఆరాధిస్తారు ఒకసారి ఆలోచింది ఇదే డబ్బు తో సాధ్యమైనతంతా వారికి ఇల్లు లేనివారికి ఇల్లు కట్టిచండి ప్రాతి ఇంటిలో సమతమూర్తి

    • @Jk-SPC
      @Jk-SPC 3 года назад +1

      Like you a Muslim commented in UP why don't you people construct a hospital for poor, yogi adityanath converted the place they got in behalf of ramjanma bloomi as hospital, now they started to pray on road and blaming goverment??
      Now owaisi active in politics at UP??😀

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 года назад

      bangarapu vigrahalu yekkuva kalam public lo vunna dakalalu levu

    • @KongZillaa
      @KongZillaa 3 года назад

      At least they not looting money from temple like pastor cm jagan and using for conversion

  • @justaspirent_786
    @justaspirent_786 3 года назад +2

    సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి విగ్రహాలను పుజించడమే మన ధర్మం

  • @shivajinaayakofficial3861
    @shivajinaayakofficial3861 3 года назад +21

    1000 కోట్లు ...తో దేశంలో ఉన్న ప్రతి పెదవారి ఆకలి తీరుతుంది......

    • @RamaKrishna-vv9ys
      @RamaKrishna-vv9ys 3 года назад +10

      May be one day u feed hungry people what about next day, I think your not going to give one rupee for begger u r doing comment

    • @funnyspace3463
      @funnyspace3463 3 года назад

      Avuna

    • @Jk-SPC
      @Jk-SPC 3 года назад

      Like you a Muslim commented in UP why don't you people construct a hospital for poor, yogi adityanath converted the place they got in behalf of ramjanma bloomi as hospital, now they started to pray on road and blaming goverment??
      Now owaisi active in politics at UP??😀

    • @ravishankar35333
      @ravishankar35333 3 года назад

      If you really love poor people fight to close all liquor shops, lot of money will be saved to poor. To make a money it is taking 500 cr , ask him to give it to poor people. Stop crying on Hindus.

  • @snehavideos7441
    @snehavideos7441 3 года назад +1

    ఇదే విగ్రహం APలో నిర్మించి వుంటే మన జగనన్న అమ్మేసి నవరత్నాలలో ఒక రత్నానికి అంకితమిచ్చి, పేదలకు పంచి, ఓటు బ్యాంకును పెంచుకుని ఈ సారి కూడా "చంద్రబాబు"కు చుక్కలు చూపెట్టేవాడు!

  • @sandeeps867
    @sandeeps867 3 года назад +14

    Very well explained ....in detail with in given time...feels great ..to see this kind of anchors nowadays

  • @karthikmartin7615
    @karthikmartin7615 2 года назад

    Antha information live lo Ela cheothunnav bhayya!!!
    Really great

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 3 года назад +67

    ఎక్కడ పుట్టారు ఏమిటి అనేది కాదు. సమతా మూర్తికి భారత పౌరసత్వం ఇవ్వాలి

  • @YouChangeFirst
    @YouChangeFirst 3 года назад +1

    దండం ర బాబూ ఈ విగ్రహాలకు !!!
    గత 8 ఏళ్ళ నుంచి ఈ విగ్రహాలు, మతం తప్ప ఏ అభివృద్ధి జరగలేదు ఈ దేశంలో..

  • @mosesollery
    @mosesollery 3 года назад +26

    పేరు గొప్ప, ఊరు దిబ్బ గా ప్రయాణిస్తుంది ఈ దేశం.

    • @svvardhan1997
      @svvardhan1997 3 года назад +1

      Ee gandhi ,amebdhkhar prati Veedhi lo untaru vati lekkalu vesina Karachu same le
      Statues vadu ante edi vundakudadu
      Pedavadi gurunchi eppudu Alochana vastundi vote Vestapudu radhu

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 года назад +1

      yevadi gula vadidhe!

    • @yathendrachary37
      @yathendrachary37 3 года назад

      christians valla chala black money vasthundi e desham loki and AP lo una church values lo sagam kuda undadhu estatus mundhu ah na kodukulaki money andhakunda cheyali apudu churches undav , money landaring undadhu

  • @prasannakumaralli2636
    @prasannakumaralli2636 3 года назад +2

    విగ్రహాలు - ఊర్ల పేర్లు... ఇదే ప్రస్తుత అభివృద్ధి

  • @naktopics
    @naktopics 3 года назад +16

    మన సంస్కృతి ని ప్రపంచంనికి తెలియ చేసేలా నిర్మించినoదుకు ధన్యవాదములు

  • @sharathchowdarygottipati7381
    @sharathchowdarygottipati7381 3 года назад +1

    చాలా బాగా చెప్పారు అండి కొంచెం సమయం లోనే చాలా వివరించారు 👏👏👏👏

  • @8801662123
    @8801662123 3 года назад +15

    రామనుజచారయలు ఇపుడు జీవించే ఉంటే మాత్రం ఖచ్చితంగా భాధపడేవారు

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 3 года назад +4

      nuvvu savaledu ana?

    • @ramvenkat3912
      @ramvenkat3912 3 года назад

      y?

    • @funamazingvideos3387
      @funamazingvideos3387 3 года назад +1

      @@ramvenkat3912 china vallu kattinanduku

    • @ramvenkat3912
      @ramvenkat3912 3 года назад

      @@funamazingvideos3387 e project start ayinappudu china & india relationship chala gattiga vundi, corona valla inka konni vere reasons valla political agenda kosam china down down ani anutunnare tappa.....
      We need to accept truth, manobhavalu matti gaddalu ani antaaru gani.... Ippudu vunna mobile & electric items anni 80% to 90% made in China & assembled in INDIA, asalu joke enti ra saaami ante mobile back side matram make in INDIA ani sticker vuntadi.....
      Huhuhuhu.....
      Jai ho bharat
      Just accept truth & move on

    • @svvardhan1997
      @svvardhan1997 3 года назад +1

      Ee gandhi ,amebdhkhar prati Veedhi lo untaru vati lekkalu vesina Karachu same le
      Statues vadu ante edi vundakudadu
      Pedavadi gurunchi eppudu Alochana vastundi vote Vestapudu radhu

  • @banchineseproductsapps1137
    @banchineseproductsapps1137 3 года назад +1

    Jayaho Ramanuja charya 💥🚩🚩🚩

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 3 года назад +153

    I dont know why many people don't think that statues are not useful ,equality should be in every citizen minds,money should be invested in saving nature then every creature including human will live peacefully

    • @mohanjayaram3356
      @mohanjayaram3356 3 года назад +41

      Yes bro.. i agree but these sculptures are essential to make our next generation to get curious about our culture and religion.. so, these are required.

    • @balakishan.photos
      @balakishan.photos 3 года назад +6

      Yes...

    • @saiprasadsatya3677
      @saiprasadsatya3677 3 года назад +5

      @@balakishan.photos yeah but ,nature is superior to anything on earth we are in very dangerous situations ,we should give pure water fresh air to next generations than religion I think,, it's just my opinion don't feel bad

    • @svvardhan1997
      @svvardhan1997 3 года назад +14

      Ee gandhi ,amebdhkhar prati Veedhi lo untaru vati lekkalu vesina Karachu same le
      Statues vadu ante edi vundakudadu
      Pedavadi gurunchi eppudu Alochana vastundi vote Vestapudu radhu

    • @lohithab6170
      @lohithab6170 3 года назад +18

      Yendo hindu matters vachinnapude ivi Anni andariki gurthuvastadi

  • @kannareddytiyyagura6359
    @kannareddytiyyagura6359 3 года назад +1

    Very good explanation bro

  • @MsBalayya
    @MsBalayya 3 года назад +6

    ఇలాంటివి దేశంలో ఇంకా చాలా రావాలి..

  • @mallidurga143.africa
    @mallidurga143.africa 3 года назад +1

    Jai Srimannarayana Namah 🙏🙏💐🙏

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 3 года назад +18

    Give drinking water to some villages by spending such huge amount. We respect Gurujii..

    • @farmerfomIndia
      @farmerfomIndia 3 года назад +1

      Comments choosthuu unte anukunnaanu evvadu enduku ilaa pettaledhaa mana mathaaniki vosthe mathram water food gurthukosthaayi kadhaa.

    • @gangadharrao964
      @gangadharrao964 3 года назад +2

      Akkda roju annadhanm jaruguthundhi dhaniki etuvanti importance ledhaa

    • @devaraprasad5763
      @devaraprasad5763 3 года назад

      it won't repay there investments

  • @jyothsnapotturu8637
    @jyothsnapotturu8637 3 года назад +1

    BBC news baga genuine ga untay...migtha channel la kakunda...great bbc all the best

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 3 года назад +11

    "సమతామూర్తి " ఆయన చెప్పిన simplicity ,ఆయన చూపిన ప్రేమతత్వం,సమానత్వం అవతల పడేసి
    బంగారు విగ్రహం గా మార్చి లోపల పెట్టేశారు.
    విచారకరం.

    • @ravishankar35333
      @ravishankar35333 3 года назад +3

      Need to stop building big apartments, costly villas, purchasing luxary cars, making high budget movies, people need to stop drinking costly liquor, stop smoking , so that lot of money will be saved, we can give it poor. Are we following this?

    • @etholassc3650
      @etholassc3650 3 года назад

      @@ravishankar35333 , spot on. వీధికి పది కాంస్య విగ్రహాలు ప్రతి అడ్డమైన రాజకీయ నాయకులవీ పెట్టినప్పుడు ఏమీ నోరు మెదపరు. సదరు సినిమా హీరోలకి పెద్ద పెద్ద hoardings పెట్టినప్పుడు ఎవడూ "ఎందుకు ఇంతలా హడావిడి చేస్తున్నారు? వాడు డబ్బు కోసం నటిస్తున్నాడు, మనకి చేసింది ఏమి వుంది? " అని అడగడు. హిందువులు వాళ్ళ కష్టార్జితం తో ఏమన్నా చేసుకుంటే ఎక్కడా లేని సామాజిక స్ప్రుహ వచ్చేస్తుంది ప్రతి అడ్డమైన వెధవకీ.

    • @etholassc3650
      @etholassc3650 3 года назад

      రామానుజాచార్య అంత మహోన్నతమైన వ్యక్తి కాబట్టే ఆ గౌరవం. ఆ స్థాయికి తగ్గట్టు పెట్టారు కనకే ఆయన చేసిన మహోన్నత సంస్కరణల గురించి ఇప్పుడు తెలియని వారికి కూడా తెలుస్తోంది, hopefully will also inspire them. ఒక 2 అడుగుల విగ్రహం చేసి పెట్టేస్తే ఇప్పుడు ఆయన గురించి ఇంత చర్చ జరిగేదా?

    • @ravishankar35333
      @ravishankar35333 3 года назад

      @@etholassc3650 ,
      You are right.

    • @thambaliprakash2822
      @thambaliprakash2822 3 года назад

      @@etholassc3650 matham yenduku thestharu madyalo.herolu chesedi thappe,ilanti panulu ye matham varu chesina thappe

  • @mallikarjunaraos5697
    @mallikarjunaraos5697 3 года назад +1

    వివరంగా చెప్పారు

  • @venuvemula2453
    @venuvemula2453 3 года назад +13

    వెయ్యి కోట్ల స్వామి 😎 జీయర్ స్వామి అంతకు మించి

  • @manikantachintapalli9308
    @manikantachintapalli9308 3 года назад +1

    Nice info from anchor or reporter

  • @sravanthi.k534
    @sravanthi.k534 3 года назад +2

    నేను హిందూవునే కాని
    ఈ విగ్రహం తో ఏమి ఉపయోగం??
    1000కోట్లుతో ఇంకేదైనా పెదల కోసం మంచి పథకాలు రూపొందిస్తే బాగుండేది.😔

    • @ravishankar35333
      @ravishankar35333 3 года назад

      Can you go and ask movie director who is spending 500 cr for a movie, that is not money waste , when someone builds Hindu temples it is money waste, Cristian mafia.

  • @vijayakrishna07
    @vijayakrishna07 3 года назад +37

    భలే చెప్పారు జర్నలిస్ట్ గారు.. చాలా long narration.

  • @spkumarB
    @spkumarB 3 года назад +1

    Nice explaintion, but Spoke 🦥🦥🦥

  • @laxmand1954
    @laxmand1954 3 года назад +3

    Really good narration. Thank you anchor garu

  • @loveforfood3578
    @loveforfood3578 3 года назад +1

    Wow....wot a reporter... masterpiece!!

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 года назад +14

    Fast and good narration. This guy(Anchor) is very good.. Non stop explanation 😂 he is breathless

  • @Devaansh23
    @Devaansh23 3 года назад +1

    It's true bro

  • @vippartis
    @vippartis 3 года назад +20

    Good report. Ramanajucharlulu was a revolutionary & open minded and fought for an inclusive society. He tried to remove the worst stigma in hindu religion, the caste discrimination. His philosophy is equality. It is unfortunate that the persons who took lead to install his status bear exactly opposite charcter and opposite mindset. China jiyar swamy few days back openly encouraged caste division in our society and the people behind him belive in exclusivity. Swamy also looked down the non vegetarians in worst manner. The BJP leaders who came to inaugurate the statue bears the same negetive and inhuman qualities. The agenda of BJP is to divide hindus on caste lines, they want people should do their caste professions only and they advocate non-vegetarian s are inferior people.people with such ugly mind set talking about Ramanajucharlulu looks strange and proved we are a bunch of hypocrites.

    • @kiranmaddu8006
      @kiranmaddu8006 3 года назад +1

      What a candid opinion, absolutely and agree 100 percent. Pretty glad - some among us are thinking in the right direction or at least in an open direction.

    • @anvn3
      @anvn3 3 года назад +2

      Narrow minded ppl like you cannot open ur minds to see the world with broad eyes.. But i respect your feeling for Ramanuja Acharya..i can understand your miniscule brain since u have heard only a few lines edited narrative/speech of HH Chinna Jeeyar swamy. If u need to raise a opinion by Gurus, u need to just follow them for atleast couple of weeks and their preaching to come down to a conclusion.. just by watching some random edited/cut videos will make you jump to conclusions. - DONT JUDGE BY ITS COVERS.
      FOr everything thinking negative and finding mistakes is current trend of the halfbaked intellectuals like you.
      I have been folower of HH Chinnajeeyar swamy for last 2 years and there are more than 10000s of disciples from USA who are literates and not halfbaked.
      Anyway your opionion is yours.. we respect every one.
      Blessing of Srimannarayana will be there with every being!!!
      Jai srimannarayana!!

  • @GowriGarden
    @GowriGarden 3 года назад

    Chala bagundi.
    Reporting also very good.
    కానీ డబ్బంతా స్వామిజీల దగ్గరే ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ.

  • @saikumarkonalam3136
    @saikumarkonalam3136 3 года назад +103

    1000 crores నా....దేశంలో ఇంకా 3 పూటలు అన్నం లేని వాళ్ళు,రేషన్ cards లేని గిరిజనులు ఇంకా ఉన్నారు....చదువు కి,వైద్యం కి దూరం గా ఉన్నవారు చాలా మంది ఉన్నారు వీరు గురించి పట్టించుకోరు......130 కోట్ల జనాభా కలిగిన దేశం లో 130 కోట్ల విలువ కలిగిన విగ్రహం చప్పట్లు చప్పట్లు🙏👏👏👏👏....అది కూడా గొప్పగా 1000crores దేని కోసం సిద్దాంతం,భక్తి అనే ఎమోషన్ నీ వాడుకుని బలే చేస్తున్నారు .....కోటి విద్యలు కూటి కొరకే కానీ భారత దేశం లో కాదు...ఇక్కడ మాత్రం కోటివిద్యలు కొందరికే కొందరి అవసరాలకే

    • @takhil8734
      @takhil8734 3 года назад +12

      Same naa point kuda idhe broo

    • @Chakri738
      @Chakri738 3 года назад +47

      నువ్వు యూట్యూబ్ లో వీడియోలు చూసి, సొల్లు కామెంట్లు పెట్టే బదులు...పోయి ఆ 3 పుటలా అన్నం లేని వాళ్లని, ration కార్డు లేని గిరిజనులని గుర్తించి, ప్రభుత్వానికి తెలియచేయ్యు.....యేదో నీ సొమ్ము తో కట్టినట్టు ఫీల్ అయిపోకు...జీయర్ స్వామి వారు... ఆయన ని, హిందూ మతం అభిమానించేవారు కలిసి చేసిన బృహత్తర కార్యక్రమం ఇది...నీలా ఖాళీగా కామెంట్స్ పెట్టే పని కాదు....

    • @kanthrajini8973
      @kanthrajini8973 3 года назад +17

      1000 cr money economy ki ellindi...it's not wasted...people ki employment dorkindi...ankka appandi ee sollu...

    • @prakashalavalapadu6838
      @prakashalavalapadu6838 3 года назад +11

      నీవు ఏమిచేస్తున్నావ్ దేశాన్ని ప్రజలను ఉద్ధరించు హిదువుల యూనిటీ నీకు కనిపిస్తాలేదా గాలి మాటలు వద్దు నీకు సత్తా ఉంటే రాజకీయనాయకుల వద్ద వేల కోట్లు ఉన్నాయి పోరాడి పేదలకున్యాయం చెయ్యి.

    • @knareshyadav9553
      @knareshyadav9553 3 года назад +4

      @@Chakri738 nuvvu em pikuthunnav ra mari

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 3 года назад +1

    మంచి వివరణ అన్న, చాలా చక్కగా చెప్పారు ✍️🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @rksundar899
    @rksundar899 3 года назад +54

    నిదానం గా మాట్లాడు బాబు ..ఏమైనా అర్జంట్ ఉందా ఏమి

    • @sumanthpatel2658
      @sumanthpatel2658 3 года назад +1

      తక్కువ టైం లో ekkuva information ఇవ్వడానికి చూసాడు. 6 మినిట్స్ కంటే వీడియో లెన్త్ ekkuva unte reach ekkuva undadu ani

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 года назад +1

      video thesthunnandhuku anna binami fees auduguthadani.

    • @ennisudhakaromnamashivayya9286
      @ennisudhakaromnamashivayya9286 3 года назад

      That is BBC

  • @aruarya1
    @aruarya1 3 года назад

    బాగా చెప్పారు..
    కానీ slow గ చెప్పండి

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  3 года назад

      ధన్యవాదాలు. ఫీడ్ బ్యాక్ రిపోర్టర్ కి అందిస్తాం.

  • @harikrishna3529
    @harikrishna3529 3 года назад +6

    జై శ్రీమన్నారాయణ! జై రామానుజ!!

  • @velayudhama6834
    @velayudhama6834 3 года назад +1

    Out standing speech

  • @sudheerbabu6415
    @sudheerbabu6415 3 года назад +3

    Wonderful explanation..

  • @kishorereddy9074
    @kishorereddy9074 3 года назад

    Chala manchi information ichav bro 🙏🙏🙏

  • @talabattularavindra
    @talabattularavindra 3 года назад +9

    Very good bro narrated nicely 👍👌

  • @CivilLearning07
    @CivilLearning07 3 года назад +1

    Should have built by india..

  • @BharatKumar-vq1vd
    @BharatKumar-vq1vd 3 года назад +8

    బాగా చెప్పావు bro కానీ కొంచం స్లో గా చెప్పింటే బాగుండు

  • @NivrithiNarendra
    @NivrithiNarendra 3 года назад +1

    Cool ga cheppandi sir.....
    Your explanation is good

  • @pulikarunakar7127
    @pulikarunakar7127 3 года назад +25

    బ్యాంకు కి వెళ్లి ఐదు లక్షలు అప్పు ఇవ్వండ్రా అంటే లక్ష తొంబై క్వశ్చన్ లు పది రోజులు తిరగాలి అప్పటికీ వస్తాయన్న నమ్మకం లేదు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వండి రా అంటే హైయెస్ట్ వడ్డీ రేట్లు ఏమి ఉపయోగం రా ఈ గుడి వల్ల దేవుడికి గుడి కట్టడం అయిపోయింద ఇప్పుడు బ్రాహ్మణులకు గుడి కట్టడం మొదలైంది చిన్న జీయర్ స్వామి అంటాడు కులాలు పోకూడదు కులవృత్తులు పోకూడదు మన కేసీఆర్ సార్ అంటాడు రాజ్యాంగాన్ని మార్చేయాలి మోదీ వస్తాడు బ్రాహ్మణుడి కాళ్లు పట్టుకున్నాడు మళ్లీ భారతదేశం మధ్యయుగ కాలానికి వెళ్లడానికి రెడీగా ఉంది భారత దేశ ప్రజలారా మీ తాతలు ముత్తాతలు చేసిన కులవృత్తులను తెలుసుకొని రెడీగా ఉండండి వచ్చేది మనుస్మృతి

    • @rajasekharthumu1938
      @rajasekharthumu1938 3 года назад +1

      Yes..

    • @sunithab4780
      @sunithab4780 3 года назад +1

      Well said

    • @abhyd6004
      @abhyd6004 3 года назад +2

      జనాలకి నిజాలు ఎప్పుడు అర్థం ఆవుతాయో?? ఎవడికి దీని వల్ల ఉపయోగం 1000 కోట్లు waste

    • @abhyd6004
      @abhyd6004 3 года назад +1

      made in china కాబట్టి దీన్ని బ్యాన్ చెయ్యాలి

    • @funnyspace3463
      @funnyspace3463 3 года назад +1

      Mana desanni appatolle baga palincharu.

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 2 года назад +1

    His explanation of voice also very good Perfect for Audience 🤠

  • @rajendraprasadrampelli2453
    @rajendraprasadrampelli2453 3 года назад +9

    I see people below talking about China but this is the statue of Equality do not forget that!!! Jai Ramanujacharya!!!

  • @Wanderer_Vihari
    @Wanderer_Vihari 3 года назад

    'ఈ' టీవీ తరువాత అంత స్పష్టమైన రిపోర్టింగ్ చేస్తున్నారు. శెభాష్

  • @nageswaraopatha5445
    @nageswaraopatha5445 3 года назад +13

    Abba🤯🤯 ee bbc british na kodaku 🤦🤦 24 hours searching for negative 😂😂😂
    Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🔥💪

    • @ViduraVoice
      @ViduraVoice 3 года назад +3

      👌👌

    • @BePractical9
      @BePractical9 3 года назад +2

      అవును. BBC ని encourage చేయకూడదు. మనలో మనకు గొడవలు పెడుతుంది.

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 года назад +2

      china yendhuku poyaru? setrudhesam kadha?

    • @kumard3599
      @kumard3599 3 года назад

      @@srinivasaraochagarlamudi7871evaru poyaru
      miru poyara

  • @niranjanneeru4951
    @niranjanneeru4951 3 года назад

    Reporting is simply superb..

  • @vishnugalanki
    @vishnugalanki 3 года назад +20

    టాక్స్ కట్టరు కాబట్టి, వాళ్ళ ఇష్టం 1000 Crore కాదు 2000 Crore పెట్టీ అయినా
    కడతారు.

    • @srinathg3051
      @srinathg3051 3 года назад +2

      For your kind information, it’s not govt funded and it’s not tax money , it’s funded by donars

    • @srinathg3051
      @srinathg3051 3 года назад +1

      For your kind information, it’s not govt funded and it’s not tax money , it’s funded by donars

    • @svvardhan1997
      @svvardhan1997 3 года назад

      Ee gandhi ,amebdhkhar prati Veedhi lo untaru vati lekkalu vesina Karachu same le
      Statues vadu ante edi vundakudadu
      Pedavadi gurunchi eppudu Alochana vastundi vote Vestapudu radhu

    • @vishnugalanki
      @vishnugalanki 3 года назад

      @@srinathg3051 What is the Difference between Funds And Tax Money

    • @srinathg3051
      @srinathg3051 3 года назад

      @@vishnugalanki Tax money will go to govt and if govt spending any money then it is tax payers money. But her in this case , govt is not spending single rupee on this statue and the work . here this is trust run by private organisation and they got the money from all the donars ( in Telugu Chandaalu veskovadam) , I hope it’s very clear to you.

  • @NithyaPrakash_Vlogs
    @NithyaPrakash_Vlogs 3 года назад

    Super Anchoring Bro..Keep it up , U have a bright future

  • @ramchanderrampelly680
    @ramchanderrampelly680 3 года назад +8

    జై రామానుజ స్వామి🙏

  • @pampanavenkatkumar5279
    @pampanavenkatkumar5279 3 года назад +1

    Good explaining satish garu..

  • @anithag3047
    @anithag3047 3 года назад +3

    Very good explanation brother.thank you

  • @prabhakar1289
    @prabhakar1289 3 года назад

    BBC nijamga super🎉🎉

  • @JS.104
    @JS.104 3 года назад +5

    Good explanation

  • @simhadracharyulu3586
    @simhadracharyulu3586 2 года назад

    BBC అంటే ఒక గొప్ప వార్త వాహిని అని అనుకున్నాను ఇపుడు అర్దం ఐనది ఇది కూడా అంత గొప్ప ఏమి కాదు అని but thakuva సమయం లో వివరణ వున్న బాషా ప్రయుక్త దోషం చాలా వుంది సహజంగా వున్న వార్త వాహిని లనే

  • @OMOMOM5441
    @OMOMOM5441 3 года назад +20

    అంత గొప్ప పుణ్యాత్ములుల జ్ఞాపకార్థం మనం ఎంత చేసినా ఋణము తీర్చుకోలేనిది

    • @ashok1997g
      @ashok1997g 3 года назад

      Antha pedda vigraham pettadam valla use nt brother

    • @manichanddasari8195
      @manichanddasari8195 3 года назад

      @@ashok1997g nikache nastam enti bro

    • @ashok1997g
      @ashok1997g 3 года назад

      @@manichanddasari8195 nik telistey chppu ledantey...

    • @ashok1997g
      @ashok1997g 3 года назад

      @@manichanddasari8195 poni nik m ina labam vunda

    • @manichanddasari8195
      @manichanddasari8195 3 года назад

      @@ashok1997g nenu labapadakapovachu kaani aa vigraham evariki nastam cheyaledhu antunna

  • @vemurijyothsnakumari8928
    @vemurijyothsnakumari8928 Год назад

    Excellent narration keep it up

  • @srinivaskothuri6523
    @srinivaskothuri6523 3 года назад +12

    Excellent explanation BBC