"మీ నంది హిల్స్ మరియు ఇషా గురించి చేసిన వ్లాగ్ చాలా అద్భుతంగా ఉంది! దానికి సంబంధించిన అన్ని వివరాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. అలా మీరు మరిన్ని వ్లాగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇషా నుండి 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, రాంగస్థల గురించి కూడా వ్లాగ్ చేయండి. ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది మరియు సందర్శించడానికి చాలా మంచి ప్రదేశం. మేము మీ తదుపరి వ్లాగ్ కోసం ఎదురుచూస్తున్నాము!"
Hai Hello Namaste sir i am big fan of you i am watching each and every video bangalore ki daggaralo melkote chaluva narayana swami temple okati undhi chala puratana temple if possible adhi kuda cover cheyandi sir
వీడియో తో పాటు మీరు ఎప్పుడు టూరు ఎప్పుడు మొదలుపెట్టారు డేట్ కూడా చెబితే బాగుంటుంది మీరు ఎప్పుడు వెళ్ళింది తెలుస్తుంది మాకు ఆ సీజన్ ఎలా ఉంది అని అర్థం అవుతుంది
Ee winter lo best and safe places suggest cheyandi bro .we have 4 yrs toddler .including temples and some enjoying places to cover .we are staying at Hyderabad.
అన్నా మీరు పెట్టే వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీరు చేయాలి. అన్నా ఈ టైంలో చాలామంది న్యూ ఇయర్ కి గోవా వెళ్తారు.మీరు డీటెయిల్ గా మంచి వీడియో.పెడితే బాగుంటుంది. ఏ హోటల్ అయితే బాగుంటుంది ఎక్కడ దిగాలి ఇవన్నీ డీటెయిల్ గా పెట్టండి ఫుడ్ కూడా. ఈ టైంలో చాలామందికి హెల్ప్ అవుతుంది. మీరు అంత ముందు పెట్టిన గోవా వీడియో చూశాను. అందులో మీరు జస్ట్ ఫొటోస్ మటుకే పెట్టారు. ఈసారి మీరు డైరెక్ట్ గా అన్ని డీటెయిల్స్ గా చూపించండి....
అత్యద్బుతమైన దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు అన్నగారు
Dear Nanda Garu Grand Welcome To Our Upcoming Biggest Tourist Place Of In India Chikkaballapur ( We Are From Chickaballapura)💐💐💐💐💐
#ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ # Namma Nandhi Hills Heaven❤
"మీ నంది హిల్స్ మరియు ఇషా గురించి చేసిన వ్లాగ్ చాలా అద్భుతంగా ఉంది! దానికి సంబంధించిన అన్ని వివరాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. అలా మీరు మరిన్ని వ్లాగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇషా నుండి 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, రాంగస్థల గురించి కూడా వ్లాగ్ చేయండి. ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది మరియు సందర్శించడానికి చాలా మంచి ప్రదేశం. మేము మీ తదుపరి వ్లాగ్ కోసం ఎదురుచూస్తున్నాము!"
Welcome to our city chikkaballapura nanda garu
Mee videos chusi Ooty, Coorg, Gokarna trips complete chesa 😊Thank you bro..
please continue this series 🙏🏼🙏🏼🙏🏼 you are the best youtuber
Yes it's very nice and We follow up ... Where ever we go before we see your video's and plan. Thank you 🙏
Hey buddy i am a kannadiga near chickballapur following ur videos
dearest Nanda గరు,
నిజంగా మీరు చాలా బగ explore చెసరు
నేను chikkaballapur లో నివసిస్తున్నను.
చాలా బాగ అన్ని places ను cover చెసరు.❤️📽️✨
Vishweshwarayya Birth Place Cover Chesinte Bagundedi
Superr ga cover chesaru 😊
The views at Nandi Hills are amazing......
Welcome to our reshme nadu @nanda garu 🎉🎉🎉
నమస్తే నంద గారు వీడియో చాలా బాగుంది
I am the First viewer 🎉🎉🎉🎉
Beautiful locations
Hi sir welcome to namma bengaluru 🎉❤
Hai Hello Namaste sir
i am big fan of you
i am watching each and every video
bangalore ki daggaralo melkote chaluva narayana swami temple okati undhi chala puratana temple if possible adhi kuda cover cheyandi sir
Nice video & beautiful view ❤
Super Nanda❤
Anna super video ❤
TQ brother I am Bangalore
సార్, నేపాల్ టూర్ ఎప్పుడు చూపిస్తారు మీరు.
దానికోసం చాన్నాళ్ళ నుంచి వెయిటింగ్.❤❤
Now minus degree climate in Nepal
ఈ సీజన్ అయిపోయిన తర్వాత ట్రై చేయండి సార్. 🙏
anna ekkada unnaru meru chikka ballapur
Vachinappudu kaludha manukunna
Kudharaledhu
Nenu chikka ballapur lo unta vedeo ba ga cover chesvu 👍👌👌
Pavagadh temple in Gujarat tour plan please anna..
Thank you Anna ❤❤❤
Hi bro chikkaballapur near chintamani my home town.
Nice descriptive video
Thank you Nanfagaru
Nice vlog bro
Good
వీడియో తో పాటు మీరు ఎప్పుడు టూరు ఎప్పుడు మొదలుపెట్టారు డేట్ కూడా చెబితే బాగుంటుంది మీరు ఎప్పుడు వెళ్ళింది తెలుస్తుంది మాకు ఆ సీజన్ ఎలా ఉంది అని అర్థం అవుతుంది
Okay
కృతజ్ఞతలు నంద గారు
Nadagaru near ghati subramanya temple ide one video madi
Ma chikkaballapur vachinandhuku thanks
Anna guntur to Palani ki Trip plan Chepandi plz
Chandragiri, Odisha 761017
Buddhist monastery temple and near 2 min waterfall also there
An pieace full place
Sorry near 2 km
Anna can visit both the Mahakaleshwar and Omkareshwar Jyotirlingas in one day. We plan feb 2025
Nanda are you still in Bangalore
It would be pleasure if I can meet you as I am a native of Bangalore
I already returned brother
Ee winter lo best and safe places suggest cheyandi bro .we have 4 yrs toddler .including temples and some enjoying places to cover .we are staying at Hyderabad.
Waiting for ur rply
Karnataka temples with coorg mysore? or Taminadu temples with ooty?
Very nice coverage. Pl provide link of accommodation that u booked. I.e Mayura hotel
Check goibibo or makemytrip Nandi hills
Super anna 😍
Thank you sir
Supr bro
Haiii Nanda 👌👍
Hello , can you please do the vlog
Shri Ranganatha Swamy Temple (Rangasthala) it is 12 km from isha foundation I guess
nice
Dear nandhu garu meeru vesukune hoodie shirts company cheppara endhukante Naku me alaga konchem vallu vuntundhi andhukani please?
NOBERO
Super
Meru shorts peduthe me channel inka andhriki reach avthadhi sir
Andhriki okka awareness osthadhi ela plannings cheskovali ani
Hi anna nandi hills lo rooms Ela booking cheskovali eppudu cheskovali
Kstdc website or makemytrip
Me Mobile model Adhi Anna Garu👋👍
Nandu garu meedi nellore ha?
Yes
@@NandasJourney nellore or nearby!? I am from kavali. 💕 From kavali
First 😅
Hello nanda garu
Meeru Budget datelis patta ladu
Seperate budget kanta include in banglore trip brother
ఆదియోగి నుండి లేపాక్షి 65కిమీ నందిహిల్స్,ఆదియోగి, లేపాక్షి ఒకరోజు కవర్ చేయొచ్చు.
అన్నా మీరు పెట్టే వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీరు చేయాలి. అన్నా ఈ టైంలో చాలామంది న్యూ ఇయర్ కి గోవా వెళ్తారు.మీరు డీటెయిల్ గా మంచి వీడియో.పెడితే బాగుంటుంది. ఏ హోటల్ అయితే బాగుంటుంది ఎక్కడ దిగాలి ఇవన్నీ డీటెయిల్ గా పెట్టండి ఫుడ్ కూడా. ఈ టైంలో చాలామందికి హెల్ప్ అవుతుంది. మీరు అంత ముందు పెట్టిన గోవా వీడియో చూశాను. అందులో మీరు జస్ట్ ఫొటోస్ మటుకే పెట్టారు. ఈసారి మీరు డైరెక్ట్ గా అన్ని డీటెయిల్స్ గా చూపించండి....
అన్న నీ వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏం అన్న
Oka manchi thumbnail chepichovachu kadhandi...
Balck. T-shirt meku. Bouguinde. Bro.
Hi bro mero Bangalore visit chessth come my house please annaya my your fanes My family please reply me annaya ❤❤i am waiting
So nice of you, Already returned.