Revamp Action Begins in Tirumala | What are Things to be Revamped in Tirumala? || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో...ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల....వైకాపాకు వ్యాపార నిలయంగా.. TTD ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల పవిత్రతనే మంటగలిపారు. ఈ నేపథ్యంలోనే కొండపై ప్రక్షాళన అనివార్యమైంది. తిరుమల వెంకన్ననను కులదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు ...కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే తిరుమలలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవకాశం ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేసేలా వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించి.. పూర్వ విధానాలను అమలు చేసి...ఆ వైకుంఠనాథున్ని సామాన్య భక్తులకు....చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఐదేళ్ల పాటు రాజు, బంటు సర్వంతానై తిరుమలను బ్రష్టుపట్టించిన అధికారిని విధుల నుంచి తప్పించడంతో మెుదలైన ప్రక్షాళన రానున్న మరింతగా ఉండనుంది...? మరి, ఐదేళ్ల పాలనలో తిరుమలను ధ్వంసం చేస్తూ వైకాపా ప్రభుత్వం తీసుకొన్న ఆ నిర్ణయాలు ఏంటి...? కొత్త ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన అంశాలేంటి...? ఇప్పుడు చూద్దాం.
    #idisangathi
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 3

  • @mukundas3440
    @mukundas3440 3 месяца назад +1

    Yes sir what u telling that is exactly is correct. Worst mangament all are money mind and along with plastic bags and slippers are leaved all places , and also not having neatness.

  • @RameshAlluri-p1g
    @RameshAlluri-p1g 3 месяца назад +1

    Jagan palana halne untundi tenstion padakandi epudu mana cm real hero nara maukya mantri nara chendra babu garu vacharu eka undi tirumala lo elanti ebandi lekunda chustaru mana cm ❤

  • @VijayaSurla-vr2lj
    @VijayaSurla-vr2lj 3 месяца назад

    May I think now everything should become Normal in few years.