జగన్‌ తిరుమల పర్యటనపై ఉత్కంఠ | Ex CM Jagan Must Declare Faith Before Entering Tirumala Temple

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై పెనుదుమారం రేగిన వేళ..మాజీ సీఎం జగన్ చేపట్టిన తిరుమల పర్యటన కాకరేపుతోంది. వెంకన్న దర్శనానికి వెళ్లేముందు....జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ ధార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు ఆందోళనబాట పట్టాయి. మరోవైపు జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేందుకు T.T.D అధికారులు సిద్ధమవుతున్నారు. సంతకం చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని తేల్చి చెబుతున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 186

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 3 дня назад +97

    వీడు పక్కా క్రిస్టియన్. డిక్లరేషన్ ఇస్తేనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇవ్వాలి

    • @raaa8600
      @raaa8600 3 дня назад

      Aphey dammu evadiki vundoo chustaam

    • @vamshidharreddy7280
      @vamshidharreddy7280 3 дня назад +2

      ​@@raaa8600nuvvu am piskutavu ra

    • @vamshidharreddy7280
      @vamshidharreddy7280 3 дня назад +7

      Diclartiion echha vallali

    • @raaa8600
      @raaa8600 3 дня назад

      @@vamshidharreddy7280 ehyy ooru needhi??? Naadhi kadapa

    • @raaa8600
      @raaa8600 3 дня назад +1

      @@vamshidharreddy7280 Chandrababu CHOUDARY VS JAGAN REDDY
      jagan pakkana peditey evadraa vundedi
      Nuvvu eduru nilbadatava VAMSHIDHAR REDDY...

  • @SrikanthMudiraj-ro8et
    @SrikanthMudiraj-ro8et 3 дня назад +33

    ఈ కరివేపాకుకు ఇంత బిల్డప్ అవుసరం లేదు....

  • @rockeybhai33202
    @rockeybhai33202 3 дня назад +123

    విడు గొర్రె బిడ్డ అయితే తిరుమల కి వెళ్తే దేవుణ్ణి అపవిత్రం చేస్తాడు

    • @NaveenreddyE
      @NaveenreddyE 3 дня назад

      Mari pavan Kalyan pelam Christian pavala gadu poinaoudu apavithram khaleda

    • @ashokvanrashi
      @ashokvanrashi 3 дня назад +1

      Gorra bidda 😂😂..Yesu bidda kadaa..Jagan ku suddengaa tirumala vellalani yenduki anpichindoo pichhi pullaya kaka pothe😂😂

  • @kovvadarambabu7156
    @kovvadarambabu7156 3 дня назад +76

    అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ అరాచకాలు ఒకటా రెండా ఎన్నో... ఎన్నెన్నో... చెప్పుకుంటూ పోతే చాంతాడంత. ఏదో ప్రజలు కంకణం కట్టుకుని ఏకతాటిపై నడిచి ఘోరంగా ఓడించారు లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయ్యి అధః పాతాళానికి పోయేది. వీళ్ళ నర నరాన మితిమీరిన అహంకారం.... లెక్కలేనితనం... అధికారం పోయినా ఆ పొగరు ఎక్కడా తగ్గలేదు సరి కదా మరింత పెరిగి పశ్చాత్తాపం ఏ కోశానా లేదు. ఆ ఏడుకొండలవాడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు.

    • @srinivasgsl7676
      @srinivasgsl7676 3 дня назад +6

      తిరుమల రూల్స్ అనుమతిస్తులు తప్పక పాటించాలి

    • @raaa8600
      @raaa8600 3 дня назад

      Ehy ooru boss medhi??
      maadhi Kadapa...

    • @Shon528
      @Shon528 3 дня назад +1

      ​@@raaa8600కడప ఐతే బొంగు ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్క లో వేసి కుమ్మితే తెలుస్తుంది... మాది ఈ ఊరు అంటావేమో మాది మా ఊరే పల్నాడు

    • @raaa8600
      @raaa8600 3 дня назад

      @@Shon528 palnadu orey LOFER gaa mee oorlo gov school pillalu 42 mandi bhojanam bhaga ledu ani
      Kodutunnru Ani
      BATHROOMS kadigistunnaru poyee dakkundi...
      Palanadu gurjala mandal KAMEI PALLE MEDICAL COLLEGE private chesaru...
      Ivvanni niku anavsram tirupati laddu nee GU..LOO pettalaa techhi
      Test chesi kalthi ayyindaa ledaa prove cheyyala...
      J

  • @ramanavable
    @ramanavable 3 дня назад +29

    Rules strict ga follow iyete chalu but jagan bajana paytm batch unnaru kada

  • @hell4362
    @hell4362 3 дня назад +36

    Hindus tappa vere religion vallaku allow lekunda rule pass cheyali..just like puri jagannath temple⭕️‼️⭕️

  • @Justice.2020
    @Justice.2020 3 дня назад +12

    ఆ ముగ్గురు తిరుమలని బ్రష్టుపట్టించారు.... ఆ స్వామి ఏ అన్ని చూసుకుంటారు...ఓం నమోవెంకటేశాయ......

  • @ramanreddy9966
    @ramanreddy9966 3 дня назад +34

    వాడు డిక్లరేషన్ ఇవ్వకపోతే.. చెప్పులతోని తరమాలి..

  • @rcrvlogs8349
    @rcrvlogs8349 3 дня назад +18

    Jagan family antha christian family vadakee darshanam arhatha ledhuu

  • @Sunshines-m8t
    @Sunshines-m8t 3 дня назад +21

    Meeru antha hype ivvakandi.... hype iche koddi j fans vaadini adedo kgf cinema lo hero laga feel avtaru pichi sannasulu

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 3 дня назад +11

    ....అనుమతిస్తే next మీకు నేను ఓటు వేయను 🙏

  • @NKS1982
    @NKS1982 3 дня назад +33

    వీడు ఎప్పుడు సస్తే అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది.

    • @rajagopal3735
      @rajagopal3735 3 дня назад

      Mental 420 420 CM Chandrababu Naidu

  • @arunasindiri6088
    @arunasindiri6088 3 дня назад +5

    No entry to jagan cbn garu jagan ni arrest cheyali laddu apavithram chesaadu please don't leave jagan ade nyAyam

  • @ayyappanaragani1756
    @ayyappanaragani1756 3 дня назад +3

    వాడు తిరుమల తిరుపతి కి వస్తే చెప్పులతో కొడతారు అది మట్టికి కన్ఫామ్

  • @sucharesh
    @sucharesh 3 дня назад +6

    డెక్లారేషన్ ఎందుకు ఇవ్వట్లేదు😂

  • @pradeepkumarkogala5770
    @pradeepkumarkogala5770 3 дня назад +11

    Don't allow him

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 дня назад +6

    ఆ ఎదవ ను ఎందుకు అంత హైలెట్ చేస్తారు

    • @rajagopal3735
      @rajagopal3735 3 дня назад

      Number van CM Jagan Mohan Reddy mental na kodaka Jai Jagan

  • @Sunshines-m8t
    @Sunshines-m8t 3 дня назад +6

    Vaste raniyandi .... emindi ippudu.... inthakmundu vachadu ga... build up ekkuva business takkuva athaniki... but govt kadu prajalu kottakunda unte chalu athanni, evadu aapadu antha khaaliga present govt ledu .... edo okati vaagi pothadu anthe kada... aa vaagudu meeda case pedte poye... vaadu oka christian ani telusu andarkki.. ippudu konda ekki nenu venkateswarunni nammuthanu ante malli vaadi christians ki kopam raada?

  • @theluguthalli
    @theluguthalli 3 дня назад +10

    Vidini thirumalaki ranivvakadi

  • @NagamaniObbina
    @NagamaniObbina 3 дня назад +3

    అసలు వెడ్ని తిరుమల రాన్నివ్వకూడదు

  • @gdasaradhi8264
    @gdasaradhi8264 3 дня назад +2

    ఒక రూల్ అనేది వున్నదికదా నమ్మకం ఉంటే సంతకం పెట్టి
    దర్శనం చేసుకోవటమే
    డిక్లరేషన్ ఇవ్వనప్పుడు
    నమ్మకం లేనట్లే అది రాజకీయమే అవుతుంది
    నమ్మకమే లేనప్పుడు స్వామిని చూడాల్సిన అవసరం లేదుకదా 🙏

  • @siSUDHEER
    @siSUDHEER 3 дня назад +1

    ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు క్రిస్టియన్ పాస్టర్లను ఉపయోగించాడు. పొరుగు రాష్ట్రం స్టాలిన్‌తో పాటు. దీన్ని మనం మరచిపోము.

  • @massmaharaja2299
    @massmaharaja2299 3 дня назад +1

    వాడి పెళ్ళాంతో వచ్చి డిక్లరేషన్ ఇచ్చి,లడ్డూ ప్రసాదం తినాలి.

  • @venkateswarraogonella4238
    @venkateswarraogonella4238 3 дня назад +6

    Let him do deeksha at puluvendula church not at Tirupati &Tirumala stop him at any cost.

  • @cherry4evr
    @cherry4evr 3 дня назад +8

    we must send him to jail forever....

  • @varada1072
    @varada1072 3 дня назад +1

    అతను ఒక క్రిస్టియన్ కాబట్టి తప్పకుండా declarations ఇవ్వవలసిoథె.. దయచేసి లేకపోతే అనుమతించకంది

  • @rajapm5430
    @rajapm5430 3 дня назад +3

    jai sriram jaya jaya ram 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannakumar.inventoreee
    @prasannakumar.inventoreee 3 дня назад +2

    7 rojullo tappu chesinodu ,vadu eavadaina sare pothadu , Swami tho pettukunte eavadu thapinchu koleru.manamandaram kuda chustamu .

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 3 дня назад +1

    డిక్లరేషన్ లేదు బొక్క లేదు చంద్ర బాబు నీతి నిజాయితీ వున్న మనిషి రా సూపర్ సిక్స్ ఎగ నామం పెట్టిన తిరుమల భక్తుడు చంద్ర బాబు

  • @MNS-n2z
    @MNS-n2z 3 дня назад +5

    Decleration ivvali

  • @kutumbaraovemula6399
    @kutumbaraovemula6399 3 дня назад +2

    Jaggadu TTD lo amannagodava jarlgithithy savarajakeyam chayyactu ✌️🥳✌️✌️✌️

  • @chandrasekharareddyponguru4436
    @chandrasekharareddyponguru4436 3 дня назад

    తిరుమల భక్తులను, ఆంధ్ర ప్రజలను, కూటమి ప్రభుత్వాన్ని ఎర్రిపపప్పలను చేసే ఛాలెంజ్ విసీరుతున్న జగన్ ? తన బలాన్ని బలగాన్ని పెంచుకొంటున్న తీరు చూస్తుంటే ఏదో ఒక కారణముతో 1989 లో రాష్ట్రమంతటాజరిగిన అలజడులు లాంటివి సృష్టించి TDP ప్రభుత్వానికి చెక్ పెట్టతాడు జగన్? professor ponguru Reddy Nellore

  • @tejasjogi8055
    @tejasjogi8055 3 дня назад

    తిరుమల సంప్రదయం ప్రకారం, అన్య మాతస్థులు, దైవ దర్శనం చేసుకోవాలంటే, వారు నీసి ఆహారాన్ని, మధ్యపానం, చెయ్యని వారై వుండాలి. వారికీ పరీక్షలు నిర్వహించాలి. వెంకటేశ్వర నామాన్ని తప్పక ధరించాలి. అప్పుడే తిరుమల పవిత్రతను కాపాడిన వారు అవుదురు.ప్రార్ధించే నోటి కన్నా!సహకరించే చేతులు మిన్న. సర్వేజనా సుఖినో భవంతు. ఓమ్ నమో వేంకటేశాయ!ఓమ్ నమో ఏడుకొండలవడా!

  • @kumarisarika21
    @kumarisarika21 3 дня назад

    Em declaration kaavali? Meeru a declaration form theskuni other religions ni vote aduguthnaru, text books lo binnatwam lo ekathwam Anedhi theeseyyandi

  • @suryakumari9942
    @suryakumari9942 3 дня назад

    Rajashekhar Reddy ni part part lu ga vibhajinchinatlu veellani kuda cheelchi chendadali. Aa devadevudu. Om namoh Venkateshaya 3:49

  • @saiharinath1540
    @saiharinath1540 3 дня назад +4

    Tappa I Tari sariga. Diclaration. Evvalli

  • @srinivas614
    @srinivas614 3 дня назад +1

    పాలకులారా కామెంట్స్ చూడండి.ప్రజలు యేమికొరుకుంటున్నారో

  • @srikanthkota-l6i
    @srikanthkota-l6i 3 дня назад +1

    సహజంగా జగన్ తన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి దేవుడి పట్ల విశ్వాసపాత్రుడిగా ప్రవర్తిస్తున్నాడు

  • @mallikarjunaandluru3659
    @mallikarjunaandluru3659 3 дня назад +2

    TIRUMALAKU.RAVADAM.THAPPU.ATHANI.KALUKUDA.E.PAVITHARASTHALAMU.PETTANIVAKUDADU

  • @shaikbasha5060
    @shaikbasha5060 3 дня назад +1

    Pottodu sachadu

  • @Sweetys-y2l
    @Sweetys-y2l 3 дня назад

    Hinduvulani kraisthava deshalanunchi vellagottina parvaledhu..

  • @massmaharaja2299
    @massmaharaja2299 3 дня назад

    వీడి ఇచ్చ తాగే గొర్రెలు x లో హల్చల్ చేస్తున్నారు

  • @jayam1019
    @jayam1019 3 дня назад +3

    We have to respect and follow land of law and rules . Nobody is above God and law

  • @saiuppalapati9186
    @saiuppalapati9186 3 дня назад

    Sir mari anya mathasthula vudhyogulu vunnara Tirumalalo ? , vunte mari vaari paristhiti yenti

  • @VenkateswaraArya
    @VenkateswaraArya 3 дня назад +1

    Emina great persana criminal enduku antha focus. Manaki buddi ledu court lu enni yeares yenthy criminals elage untaru

  • @viseshusha7875
    @viseshusha7875 3 дня назад +2

    Swami edukondalavada vanni ni sannidhiki ranivvaku

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 дня назад

    Yes సైకో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి

  • @KOGANTISai-u5n
    @KOGANTISai-u5n 2 дня назад

    Yesh Reddy gadi ni AP nundi tarimi tarimi kottandi. Jai Hindu

  • @bharathkumar-cz4yv
    @bharathkumar-cz4yv 3 дня назад +1

    A question: as per Bible, vere devullani pujisthe Jesus ki kopam vasthadi ga, mari Mr.J mana Tirumala ki vachi mana Swamy vaarini darshinchukunte Jesus ki kopam rada?????

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 3 дня назад +1

    Vadoste Tirumala aa pavitram aavutundi.Swamy chusukovaiah.

  • @sireshasiresha5559
    @sireshasiresha5559 3 дня назад +2

    Yendukandi jagan tirumala ki vacharu

  • @varpithaa
    @varpithaa 3 дня назад +2

    Why should be even allowed????r we hindus mad???

  • @srinivasagorle4025
    @srinivasagorle4025 3 дня назад

    What a pity or what a political gaming. Rule is rule and that rule is for for all.
    Who said and where is said other cast people shouldn’t visit the Hindu temple. A person can visit any temple in India or world and it is his preference. Now regarding laddu, From past 5 years what TTD doing to find the laddu issue. We have a process to find such laddu issue and this is on going process daily. We have many monitoring people to approve this laddu daily. To find out the issue we have to arrest them who are monitoring daily and approval given to the laddu. Next step we have to arrest them who provided the gee to the TTD if they find the fault. Next step we need to arrest them the TTD committee. Next step we need to give the instructions to avoid such issue in long term.

  • @Bang_2325
    @Bang_2325 3 дня назад +2

    Malli yem cheyataniki velthadanta TTD ki

  • @vanaparthibalajiguptha4877
    @vanaparthibalajiguptha4877 3 дня назад +1

    Om.namo.venkateswerya

  • @praveenkrishna_0947
    @praveenkrishna_0947 3 дня назад

    Chip,420jagann worst fellow dehadhohii

  • @maruticlicks7877
    @maruticlicks7877 3 дня назад +1

    Asalu ee gorrew gaadiki no entry on tirumala

  • @Smile-gi3pb
    @Smile-gi3pb 3 дня назад

    Adi evvaraina sare devunimumdi samaanam

  • @ReddyHHH210
    @ReddyHHH210 3 дня назад

    We andhra and telugu people should learn from odissa people and should make entry for tirumala only for hindus ❤ just like shree puri jagannadh temple

  • @VishnuVishnu-bj1iw
    @VishnuVishnu-bj1iw 3 дня назад +1

    Arey Mire Highlight chesthunaru,Next elections lo vaadi dhoola kaadhu mi dhoola theeripoddi

  • @007_talks
    @007_talks 3 дня назад +1

    Parthipaksham kuda leni partyki enduku ekkuva importance istunnaru...

  • @ssreddy-r1h
    @ssreddy-r1h 3 дня назад +1

    సూపర్ సామి 😂😂

  • @navyadurga2381
    @navyadurga2381 3 дня назад

    Roja ki kuda alane cheyandi

  • @maruticlicks7877
    @maruticlicks7877 3 дня назад +1

    Manam namme devudu ante nammakam lenu ee gorre ni ela anumati chestaru siggu ledu miku.............?

  • @maduputrinadh3665
    @maduputrinadh3665 3 дня назад +1

    Vadu oka Christian ga mathematical thisukunadu Alan tapuduenka velatam eanduku

  • @ushasree3463
    @ushasree3463 3 дня назад +2

    Yes..... Declaration need to Jagan😮😮😮

  • @nagalakshmidesu3870
    @nagalakshmidesu3870 3 дня назад +1

    Inta papam chesinavadiki sign oka lekka vadiki papa bhayam ledu

  • @subramanisubbu7007
    @subramanisubbu7007 3 дня назад +1

    No

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 3 дня назад +1

    Declaration estene pampandi

  • @learning_zone-nv
    @learning_zone-nv 3 дня назад

    Correct 💯 don't allow him to temple

  • @VenkateswaraArya
    @VenkateswaraArya 3 дня назад +1

    Not allow him

  • @seshumadduri6167
    @seshumadduri6167 3 дня назад

    పాతట్రోలింగ్స వేయకండి చూడలేక పోతున్నము...

  • @ARSR614
    @ARSR614 3 дня назад

    1000000% కరెక్ట్

  • @prabhasdhfs
    @prabhasdhfs 2 дня назад

    Yes he should declare NOC and then only he can go

  • @EverythingforuVolgs
    @EverythingforuVolgs 3 дня назад +1

    Jaga Yesu Raju ki Jai 🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓🪓

  • @rayallaanurag3321
    @rayallaanurag3321 2 дня назад

    Ban Jagan from Tirumala

  • @rameshdabbiru7545
    @rameshdabbiru7545 3 дня назад +1

    non Hindu not allowed ttd

  • @gowthamisayyaparaju8611
    @gowthamisayyaparaju8611 3 дня назад

    Jagan ni ranivakandi

  • @vnrao511
    @vnrao511 3 дня назад +1

    Declaration compulsory

  • @Joesphjaad
    @Joesphjaad День назад

    Keep it up etv news

  • @kirankumarreddymannuru2330
    @kirankumarreddymannuru2330 3 дня назад +1

    Very good

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 3 дня назад +1

    Dandemundhi isthadu Bjp thuss😮

  • @malleshbodicherla
    @malleshbodicherla 3 дня назад

    E decleration enti

  • @cryvell2109
    @cryvell2109 3 дня назад +1

    Sigguleni vedavante joly baba ne, if u belong to hindu there is a way to do. If u r not all they r asking is to sign a declaration

  • @narasimhasankarasetti7946
    @narasimhasankarasetti7946 3 дня назад +1

    వుయ్ వాంట్ డిక్లరేషన్ ఫామ్

  • @JaganAinaparthi
    @JaganAinaparthi 3 дня назад +1

    😊
    😊😊మీచేదృబాఋఇచా😊😊

  • @kingofkadapa..
    @kingofkadapa.. 3 дня назад +2

    Etv na moda lo tv

  • @kailashsake5013
    @kailashsake5013 3 дня назад

    jagan vaste valla wife tho rammanandi bhakthi tho politics kosam rakudadu

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 3 дня назад +1

    Lkg లో వేయండి.

  • @mbbharath2659
    @mbbharath2659 3 дня назад +1

    అంటే అది జాన్.. '?! 🙂‍↔️

  • @mpranaimpranai7137
    @mpranaimpranai7137 3 дня назад

    🎉🎉

  • @GaradiJayanna
    @GaradiJayanna 3 дня назад +3

    Jai Jagan Anna 🇸🇱

  • @ForthepeopleManik
    @ForthepeopleManik 3 дня назад +1

    Declaration ivvali.

  • @rameshgunupuru5435
    @rameshgunupuru5435 3 дня назад +1

    Superb

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 3 дня назад +1

    Yes 💯 Sir ji

  • @manojkumarn1415
    @manojkumarn1415 3 дня назад +1

    Correct

  • @praveenshivanolla5133
    @praveenshivanolla5133 3 дня назад +1

    Kodi mind vallau andharu ekkade unnaru

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 дня назад +4

    జీసస్ ప్రేమికులు ఇవ్వరు
    జగ్గడు తింగరోడు కాదు, వాడి వెనక
    ఓ మతం ఉంది

    • @vasudevreddy3527
      @vasudevreddy3527 3 дня назад +10

      Vaadi venuka ye matham vuntey evadiki avasaram.. mooskoni declaration ivvali ledantey no-entry

    • @GodGrace-y1u
      @GodGrace-y1u 3 дня назад

      @@vasudevreddy3527
      జీసస్ ప్రేమికులు ఈ సమయం లో ఒక్కటి
      అవుతారు, హిందువులు, వేషం ఎటైనా వెయ్యగలరు, జీసస్ ఆలా కాదు

    • @thanniruadyantha3114
      @thanniruadyantha3114 3 дня назад

      Poyi charithra choosuko...yevaru hindu yevadu yenti....ani thelusthundhi....​@@GodGrace-y1u

    • @vasudevreddy3527
      @vasudevreddy3527 3 дня назад +1

      @@GodGrace-y1u Looks like your converted Christian.. go and ask your parents about your grand father religion(you will know the truth), In our Hinduism we have freedom of speech and freedom to choose, mee gorre biddala laaga brain wash candidates kaadu bro 😎🤠

    • @myanamyana3007
      @myanamyana3007 3 дня назад

      ఇవ్వకుంటే దర్శనం లేదు.

  • @Yaswanth-v3l
    @Yaswanth-v3l 3 дня назад

    Declaration life time lo okkasari isthe chalu....

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 3 дня назад

    సార్ జగన్మోహన రెడ్డి తిరుమల వెంకన్న మహిమ అర్ధం చేసికొని, బుధ్ధితెచ్చుకుని, క్షమాపణ భిక్ష కోసం, కాలినడకన, తిరుమల కొండకు వెళ్ళాలి, అనుకున్నప్పుడు ఎవరికి అభ్యంతరం.
    ఇంక జీవితం లో జగన్మోహన రెడ్డి, తిరుమల వెంకన్న జోలికి వెళ్ళడు.