MRPS అధినేత మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ఎస్సీ రిజర్వేషన్ దక్కింది

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #news #telangana #hyderabad #india #khammam #mulugu #venkatapuram #congress #cpi #bhakti #mrps #madiga ‪@newsworldtelugu19‬
    ఖమ్మం...
    మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) అధినేత మందకృష్ణ మాదిగ 30 ఏండ్ల సుధీర్ఘ పోరాటం తుది అంకానికి చేరి చివరికి విజయం సాధించింది..భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా 7 న్యాయ మూర్తుల ధర్మాసనం లో 6 గురు వర్గికరణ తీర్పుకు అనుకులంగా ఇవ్వడం తో ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి విజయం చేకూరిందని ఖమ్మం జిల్లా కేంద్రంగా MRPS ఉద్యమ కారులు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి టపాసులు పేల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ విజయాన్ని మాదిగ అమరవీరులకు అంకితం అంటూ నినాదాలు చేశారు... వీరోచిత పోరాటం వల్ల దేశ రాజకీయ నాయకులను సైతం ఉద్యమానికి తోడ్పాటుగా అనుకూలించగలిగం భారత రాజ్యాంగం ద్వారా సాధించుకున్న ఈ ఫలాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కోరుకుంటూ మరొక్క సారి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధన్యవాదాలు తెలిపారు...

Комментарии •