Prati okkalni guruji ani pilvakandi vallemi samajaniki seva cheyyatam ledu alage vidhyardhuliki bhodhinchatamledu they were doing business using their brain. All these were taught to us in our school life
1:58:24 అందంగా ఉన్న ఒక అమ్మాయికి మన కళ్ళల్లో ప్రశంస కనిపిస్తే ఆనందిస్తుంది, అదే ఆనందం తో ఇంటికెళ్తుంది. అదే అమ్మాయికి మన కళ్ళల్లో కోరిక కనిపిస్తే పరిగెడుతూ ఇంటికెళ్తుంది. 👏👏👏
Thank you త్రివిక్రం శ్రీనివాస్ గారు You are my inspiration మీరు ఇక్కడ గమనించాలి మీరు 2hrs వీడియోఅయినా సరే చూడగలుగుతున్నారు అంటే you are one of the main reason ee video lo nenu gamaninchindhi 4:20 ఆసక్తి అందరికి ఉంటుంది కానీ ఆ శక్తి కొందరికే ఉంటుంది ఎలా ఆలోచించాలో తెలిస్తే ఏం చేయాలనేది తెలుస్తుంది 17:41 19:50 మనకి నమ్మకంగా ఉన్నపుడు ఆశించాల్సిన అవసరంలేదు. 21:40 31:52 33:59 39:00 Ah lyrics vinnapudu nadhi adhe bhavana 50:34 మీరు ఏమి చెప్పరు కానీ మేము నేర్చుకుంటావుంటాం 51:50 01:06:00 01:07:00 01:12:00 01:21:00 01:23:00 01:26:00 01:34:00 01:41:30 thaman positivity 01:53:00 మాటల మాంత్రికుడు= మాటల బ్రహ్మ 01:58:00 నీ కాళ్ళని పట్టుకువదలనన్నవి positive points Thank you Trivikram Sreenivas garu once again 🙏🙏🙏
అంతులేని భావనలను అన్వేషిస్తూ, అందమైన పదాలతో అలంకరిస్తూ, అలుపు లేకుండా కలముతో మానసికంగా నిరంతరం వాటిని అనుభవించాలనే కోరిక ఉన్న పద(జ్ఞాన)'కామకుడే' కవి... 🙏💎✍️🙏💎✍️🙏💎🙏✍️✍️✍️ నా comment నాటుగా ఉన్నప్పటికీ భావాత్మకంగా ఇది నిజం........ గురూజీ You Are Great మమ్మల్ని ఆశీర్వదించండి...🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎✍️✍️✍️✍️✍️
E interview chusaka....cinema lo ni songs malli malli malli vinalaipisthundi....ardam cheskovalanipisthundi.....ilanti interview chesina trivikram gariki..tnx...guruji ur great😍
అవతల వాడి కళ్ళల్లోనే మనం ప్రశంస వెతుకుతాం, ఆ ప్రాసెస్ లో మనల్ని మనం కోల్పోతాం! దీనివల్ల మనం గొప్ప గొప్ప కవుల్ని కోల్పోతాం!.... ఎంత గొప్ప గొప్ప మాటలో! 🙏
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
Eeeroju Office lo padda tension and torture tho chiraaaku ga intiki voucchiii chiii emm life ra idi anukuntuuu RUclips lo eeeee video chooosina taravatha......super energy vouchindi mahaaaprabhooo...salute to all of you 🙏🙏🙏🙏🙏 koti dandaaalu
Babai 2hours elanti movie chusina rani happynes e interview lo dhorukuthundhi elanti bore lekunda lot of life motivation word's superb very thankful to you all 🙏
ఇది వరకు ఏ పాట విన్నా ట్యు ను ,మ్యూజిక్ మాత్రమే ఆస్వాదించే వాడిని. కానీ ఈ వీడియో చూసాక లిరిక్స్ ఎంత అర్థవంతంగా వున్నాయో అర్థమయింది. ఈ లిరిక్స్ ని చాలా బాగా ఆస్వాదిస్తూ న్నాను
Telugu paata loni sahithyanni inta andam ga vishleshinchi na mee andariki 🙏🙏🙏🙏🙏🙏. Ee 2 gantalu inko vaikuntapuram choosinatte vundi..chala ahladam ga vundi.. thanks Trivikram garu
రథగమనానికి రథచక్రాలు ఎంత ప్రధానమో, చలనచిత్ర కథాగమనానికి రచయితలు కూడా అంతే ప్రధానమైన వారు. ఈ విధంగా రచయితలను అందరినీ “భువనవిజయ గోష్ఠి” గా ఒకచోటనే సమావేశపరచడం బహుథా ప్రశంసనీయం. ఈ చిత్రంపై నా అభిప్రాయమును ఇంతకు మునుపు వ్యక్తం చేశాను. అందరకూ హృదయపూర్వక అభినందనలు. ---అయ్యగారి. కోదండరావు.
ఎంతో భాషాభిమానం, కవిత్వం పై పట్టు ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్తానంలో అష్టదిగ్గజాలు కూర్చుని సరదాగా ముచ్చటిస్తే బహుశా ఇలాగే ఉండేదేమో.. అన్నట్లుగా ఉంది. అద్భతమైన చర్చా గోష్టి. English medium అంటూ కొట్టుమిట్టాడుతున్న 2020 లో ఇది రావడం తెలుగు భాష తియ్యదనం చిరకాలం నిలుస్తుంది అన్న విశ్వాసం పెంచే ఇంటర్వూ 👌
What an interview guruji, పాట కోసం మీరు పడే కష్టం తెలుస్తోంది, ఇంకో మాట బాగా చెప్పారు, పాతదంతా గొప్పది కాదు, కొత్తదంతా చెడ్డది కాదు. ఈ రోజుల్లో చాలా మందికి ఇప్పటి పాటల్ని,సంగీతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది.
Great lyrics E movie lo ,okati observe chesthe valmiki chokka jebulo prathi sannivesham lo pen untundhi ,kani konni sanniveshalalo pen leak ayyi shirt ki antukoni untundhi . Valmiki uhinchina vidanga jaraganapudu matram Ink leak ayinatlu kanipinchadhu in most of scenes. peculiarly written by Trivikram garu Valmiki says E doctor okadu champuthunnadu , Doctor anevadu brathikisthadu kani ikkada champuthunadu ani chala baga rasaru Interval scene lo Bantu gives water to valmiki and says CHACHELA unnav ,idhi go neelu thagi CHAVU Yashu(tabu) nundi allu Arjun chinapudey dhooranga velipothadu,climax lo dhahgaraku vochi hug cheskuntaru Inka chala unnai Aravindha Sametha lo first lo car garage lo NTR pooja Hegde ni kapadathadu Apudu NTR pooja tho ila antadu Naluka(tounge) CHIVARANA untadhi andi okati adhi edho ani. Apudu pooja thanks ani cepthadi Correct ga observe chesthe,meru thanks ani palakali ante me naluka CHIVARA me tooth lopala part ki touch avuthundhi . 🙏🙏🙏
This whole video is full of aanimuthyalu and beautiful moments...rendu gantala video lo oka 20 sarlu chappatlu kotti untaru pakkanollu... Just imagine the kind of thoughts that were shared in this duration. Awesome simply awesome !
ఒక మంచి కవిపరిచాయ కార్యక్రమం లాగా ఉంది... ఒక సినిమాలో వచ్చే పాటల వెనకాల ఉండే కష్టం, శ్రమ బాగా చూపించారు..Thank you GA to bring these legendaries on one platform.
తెలుగు ని మర్చిపోతున్న రోజుల్లో మీరు తీసే సినిమాల వల్ల అయిన గుర్తుచేసుకోవాలి అని కోరుకుంటున్న... తెలుగు లోని గొప్పతనం ని తెలియజేయాలి అన్న మీ ఆలోచన కి మా ధన్యవాదములు...🙏🙏🙏🤝
అలా వైకుంఠ పురం ఛాయాచిత్రం చూసినప్పుడు ఎంత గొప్ప ఆనందం కలిగిందో ఈ భాషా జ్ఞానం కలిగిన సముదాయం సంభాషణలు ఆలకించి నంత సేపు అంతకు మించిన ఆనందం కలిగింది. (అక్కడ బంటు గారు లేక పోవడం కొంచెం సేపు అసంతృప్తి కలిగింది మనసుకు, ఇలా వ్రాయడం బన్నీ మీద వున్న ప్రేమ మాత్రమే). (ఇది భాషా జ్ఞానం మీద ప్రేమ కలిగి, మరియు కలిగించే సమీక్ష కనుక నాయకుడిని కలపలేదు అనుకొంటా.) జై
Adubtham ga undi interview. Saraswati putrulu andaru oka chota kurchoni vaala bhaavalu vyaktaparusthunte vinasompuga undi. Inkaa Telugu sahityam brathiki undi ante Mee lanti goppa rachayithalu Valle. Ee interview chusaka cinema songs Anni malli vinnanu ,okoka word entha poetic ga rasaro nijamga....👌👌👌yendaro mahanubhavulu andariki🙏🙏🙏🙏🙏
నిజం గా నిజం ।। ఒక్క తమిళ్ లోనే లిరిక్స్ బావుంటాయి అని ఇదివరకు అందరూ అనుకొనే వాళ్ళు - 80 ల్లో వేటూరి లాంటి స్టాల్ వార్ట్స్ వున్నా కానీ ,తెలుగు లో గేయ రచయిత కి గ్లామర్ తెచ్చింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు - అప్పట్లో శాస్త్రి గారు పాట రాస్తే లిరిక్స్ వినాలి అని చెవులు దగ్గర పెట్టుకొని మరీ వినేవాళ్ళం । ఆ తరువాత వచ్చిన చంద్ర బోస్ గారు యువతరానికి స్ఫూర్తి నిచ్చే కొన్ని అద్భుతమైన పాటలు రాసి గేయ* రచయితలకి గౌరవము తెచ్చి పెట్టారు ।। వీరిద్దరి తరువాత వచ్చిన రచయితలకి ఇక వళ్ళు దగ్గర పెట్టుకొని పాత రాసే సంస్కృతి ని వీళ్ళే కల్పించారు ।। ఇప్పుడు వచ్చిన రచయితలంతా సరైన భావజాలం తో పాటలు వ్రాస్తున్నారు అంటే వీళ్ళిద్దరే కారణం । ఇప్పుడు 1980 ల్లో వచ్చిన కొన్ని పాటల లిరిక్స్ చూద్దాం - నేను చెప్పేది ఎంత వరకు కరెక్టో మీకే అర్ధం అవుతుంది 1 "అచ్చా అచ్చా వచ్చా వచ్చా - నీకు ప్రేమంటే తెలుసా బచ్చా- నన్ను ప్రేమిస్తే నిన్నే మెచ్చా" (రాక్షసుడు ) - ఈ పాట వేటూరి గారే వ్రాయక్కర్లేదు - 10 వ తరగతి తెలుగు ఫెయిల్ అయిన స్టూడెంట్ కూడా వ్రాయొచ్చు । 2" ఆబ్బబ్బ్బ అందని దెబ్బ ఓయబ్బ - జబ్బర్దస్తీ దెబ్బల్ దోస్తీ చాలబ్బా " (రుద్రనేత్ర )- ఇది ఒక పాట అది ఒక లిరిక్ 3 అబ్బనీ పెట్టెంత గట్టిదయ్యో -దెబ్బతో అగ్గేంత పుట్టెనయ్యో (లారీ డ్రైవర్ ) 4 బహుశా నిన్ను బందరులో చూసి వుంటా - తెలిసే నీకు నిద్దర్లో ఇచ్చివుంటా (యముడికి మొగుడు) 5 డిక్కీ డిక్కీ డీ డిక్కీ -డప్పులు వాయించేయి నక్కి -లంగా బాడీ లంబాడి - ఆడించేస్తా కబ్బాడి (రౌడీ ఇన్స్పెక్టర్ ) ఇంత దరిద్రంగా ఈ తరం రైటర్స్ వ్రాయటం లేదు కాబట్టి అప్పటి రచయితలకంటే ఇప్పటి వాళ్ళే 100 శాతం బెటర్ - ఇది నా స్వంత అభిప్రాయం -
పాట రాసిన కవుల్ని కించపరచడం భావ్యం కాదు. అలాగ రాయించుకున్న దర్శకుడిది కావచ్చు లేదా ఆ సన్నివేశం కావచ్చు ఎందుకంటే ఇలాంటి పాటలు రాసిన వ్యక్తులు అద్భుతమైన భక్తి పాటలు రాసి ఎంతో మందిని ఆధ్యాత్మికతత్వం వైపు అడుగులు వేయించారు కూడాను.
Trivikram is knowledge wizard,I really wish he makes a full fledged movie based on Jalsa flashback. People didn’t see his full range as a director yet.
Thinking about technicians and lyricist is grate idea Sir. Hatsoff to Sri Trivikram garu. Keep it up. They are also citizens and let them feel happy their contribution in the success of the picture. Thank you.
Excellent initiative Trivikram Garu. Such videos bring forward the efforts behind a good movie. To the audience exposure to the emotions involved and the depth of involvement of different individuals in various aspects of the movie making will definitely increase the involvement and heighten the viewing experience for the viewers and take it to a new level. Kudos to all involved. Keep making good movies . God bless.
Saahitya abhimani ga e conversation chala madhuranda undi Ma nanna Gary kuda Chala pedda kavi Ma into oeru ga marchukunna kavi Ade inspiration tho na Peru kuda Ade pettaru Aayana gurtuku vacharu Oka drusya kaavyam adbhutanga screen meda ki raavataaniki Mana team bhasha lo chepte prathi recepi no perfect ga pakkaga ruchichustuu most delicious ga ready chesaru Inka Chala cheppalani undi
Frankly speaking Naku eroju ardamaindi .Guru garru rasina line anatomy lab lo Manaki Manam doorakam apudu ardamkaledhu excellent sir. Trivikram sir lyric writers tho program chesaru oka kotha vishayani Naku cheparu thank you sir
We had best of best music directors and lyricists in the Golden Age .. First you need to express gratitude to the legendaries who created a platform for you guys . Today's generation reaping the monetary benefit and more than required glamour .. it doesn't means you are GODS of industry.
Trivikram Full Interview - ruclips.net/video/LRerApOpdoQ/видео.html
Guru ji, parichayam leni ammai legs ni hero pervert la chudadam assalu baaledu.
@@atmakurpradeep pls listen carefully at 1:58:24 u will get the answer
@@atmakurpradeep
.
To
..
తెలుగు సాహిత్యపు విలువల్ని మరో స్థాయిలో నిలుపుతున్న మీరందరికి పాదాభివందనం🙏🙏🙏
Guruji❤️❤️❤️
గురూజీ మీరు మాటల మాంత్రికుడు డే కాదు మా అందరితోనూ మీ ఇంటర్వ్యూ చూపించి కామెంట్లు పెట్టండి అని చెప్పే తాంత్రికుడు కూడా
ఇన్నాళ్లకు రచయితలకు సరైన సాంప్రదాయంలో గౌరవం దక్కింది💐
ఇలాంటి ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో కాంటెంట్ నిండిపోతే సమాజంలో విలువలు వాటంతట అవే పెరుగుతాయి
Louda
గాంధీ సినిమా చూస్తే నువ్వు గాంధీ వి అయిపోతావ...
@@kissstar123 avuthadu emo. Ninnu matram evadu marchaledu
ప్రపంచాన్ని గెలుద్దాం chala baga chepparu brother!!
Prati okkalni guruji ani pilvakandi vallemi samajaniki seva cheyyatam ledu alage vidhyardhuliki bhodhinchatamledu they were doing business using their brain. All these were taught to us in our school life
1:58:24 అందంగా ఉన్న ఒక అమ్మాయికి మన కళ్ళల్లో ప్రశంస కనిపిస్తే ఆనందిస్తుంది, అదే ఆనందం తో ఇంటికెళ్తుంది. అదే అమ్మాయికి మన కళ్ళల్లో కోరిక కనిపిస్తే పరిగెడుతూ ఇంటికెళ్తుంది. 👏👏👏
Good point kaka
😍👍👌
చాలా మంచి మాట...
Chala manchi vaakyam mention chesaru Anurag gaaru, Mee Peru telugu vaallalo chala takkuva, northlo ekkuva vuntundi, nice name.
Mari guru jo heroine legs ni chupinchdanni emantaru. Those scenes were so embrassing
Thank you త్రివిక్రం శ్రీనివాస్ గారు
You are my inspiration
మీరు ఇక్కడ గమనించాలి
మీరు 2hrs వీడియోఅయినా సరే చూడగలుగుతున్నారు అంటే you are one of the main reason
ee video lo nenu gamaninchindhi
4:20
ఆసక్తి అందరికి ఉంటుంది
కానీ ఆ శక్తి కొందరికే ఉంటుంది
ఎలా ఆలోచించాలో తెలిస్తే
ఏం చేయాలనేది తెలుస్తుంది
17:41
19:50
మనకి నమ్మకంగా ఉన్నపుడు ఆశించాల్సిన అవసరంలేదు.
21:40
31:52
33:59
39:00
Ah lyrics vinnapudu nadhi adhe bhavana
50:34
మీరు ఏమి చెప్పరు
కానీ మేము నేర్చుకుంటావుంటాం
51:50
01:06:00
01:07:00
01:12:00
01:21:00
01:23:00
01:26:00
01:34:00
01:41:30 thaman positivity
01:53:00 మాటల మాంత్రికుడు= మాటల బ్రహ్మ
01:58:00 నీ కాళ్ళని పట్టుకువదలనన్నవి positive points
Thank you Trivikram Sreenivas garu once again 🙏🙏🙏
Thank you bro
👌♥️
Tnq
Thanks andi
గురూజీ మీ మాటల్లో చెప్పాలంటే ఈ తరానికి మీరు టార్చ్ బేరర్ 🙏🙏🙏
pookem kaadu😂😊
అంతులేని భావనలను అన్వేషిస్తూ, అందమైన పదాలతో అలంకరిస్తూ, అలుపు లేకుండా కలముతో మానసికంగా నిరంతరం వాటిని అనుభవించాలనే కోరిక ఉన్న పద(జ్ఞాన)'కామకుడే' కవి... 🙏💎✍️🙏💎✍️🙏💎🙏✍️✍️✍️ నా comment నాటుగా ఉన్నప్పటికీ భావాత్మకంగా ఇది నిజం........
గురూజీ You Are Great మమ్మల్ని ఆశీర్వదించండి...🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎✍️✍️✍️✍️✍️
2 గంటలు ప్రపంచా ని మరచి పోయి ఓపీక గా చూసే శక్తి మాకు కలిగించి ఈ తరం కవుల కి కోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
వీరిలో ఎవరికెవరూ తీసీపోరు..
అందరూ త్రివిక్రమ్ లే 🙏
ఇదొక కొత్త ఒరవడి..🎉
విశేషమైనకథ, విశిష్టమైన కథనం, సమతూకమైన సంభాషణలు, సమన్వయమైన సన్నివేశాల సమాహారం, పరవళ్ళు తొక్కించే పాటలు, సరసమైన సంగీతం, సమున్నతమైన సాంకేతికత, తిరుగులేని త్రివిక్తముడైన విష్ణుసారథ్యం - వెరసి వెల్లివిరిసిన త్రిభువనాతీతమైన మనోహర దృశ్యకావ్యం “అల వైకుంఠపురములో ... “ చలనచిత్రం.
---అయ్యగారి. కోదండరావు, రాజమండ్రి.
Meeru kavi na intha baga chepparu
కాపీ కొట్టదము కూదా
E interview chusaka....cinema lo ni songs malli malli malli vinalaipisthundi....ardam cheskovalanipisthundi.....ilanti interview chesina trivikram gariki..tnx...guruji ur great😍
అవతల వాడి కళ్ళల్లోనే మనం ప్రశంస వెతుకుతాం, ఆ ప్రాసెస్ లో మనల్ని మనం కోల్పోతాం! దీనివల్ల మనం గొప్ప గొప్ప కవుల్ని కోల్పోతాం!....
ఎంత గొప్ప గొప్ప మాటలో! 🙏
❤
Movie oka hittu ithey...ee..interview
Double hittu...fully satisfied interview tqqq...guru gaaru
ఏకైక గొప్ప దర్శకుడు త్రివిక్రమ్ గారు గీత రచయితలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.
ఇది ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉంది.
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు...
పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మన దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
సినీ జగతికి సిరివెన్నెల ఒక వెలుగు మళ్ళీ ఆ వెన్నెల కాంతుల ఆనందం ఇక లేనట్లే మనకి.
కవులకు అహంకారమే అలంకారం అన్నారు త్రివిక్రమ్! దీనికో మంచి ఉదాహరణ దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ! 🙏
Proud to be an trivikram follower
This interview say what is trivikram garu
👌👌👌
Eeeroju Office lo padda tension and torture tho chiraaaku ga intiki voucchiii chiii emm life ra idi anukuntuuu RUclips lo eeeee video chooosina taravatha......super energy vouchindi mahaaaprabhooo...salute to all of you 🙏🙏🙏🙏🙏 koti dandaaalu
చాలా సంవత్సరాల తర్వాత ఒక గొప్ప తెలుగు సాహిత్యం విన్నట్టు వుంది..
తెలుగు సాహిత్యం పై ప్రేమ పుట్టింది.
సరదాగ రెండు గంటలపాటు చుస్తూ తెలుగు సాహిత్యం గురించి ఎంతో నెర్చుకున్నా. ఇటువంటి సంభాషనలు మీరు మరిన్ని చెయాలని కొరుకుంటున్నా
Babai 2hours elanti movie chusina rani happynes e interview lo dhorukuthundhi elanti bore lekunda lot of life motivation word's superb very thankful to you all 🙏
Great thoughts...సాహిత్య విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి interviews రావడం great..
Interview start kaagane like chesina for the super talented people especially guruji🙏🙏👌👌
This interview going to big appluase...and more popular..
ఇది వరకు ఏ పాట విన్నా ట్యు ను ,మ్యూజిక్ మాత్రమే ఆస్వాదించే వాడిని. కానీ ఈ వీడియో చూసాక లిరిక్స్ ఎంత అర్థవంతంగా వున్నాయో అర్థమయింది. ఈ లిరిక్స్ ని చాలా బాగా ఆస్వాదిస్తూ న్నాను
.... 🌹🙏...... మాటల బ్రహ్మ ' త్రివిక్రమ్ శ్రీనివాస్ ' కు ధన్యవాదములు... పాటలు రాసిన మహాత్ములు అందరికి ' శత కోటి ' ప్రణామములు...... 🌹🌹🌹🌹🌹
Thanks Greater Andhra 👍🙏
Great Interview 😍👌
పాటలు కోసం ఇంతా కష్టపడుతున్నారా అని మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలిసింది చాలా గ్రేడ్ ..
ఆసక్తి అందరికి ఉంటుంది ...but ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది 👏
ఆసక్తి
Telugu paata loni sahithyanni inta andam ga vishleshinchi na mee andariki 🙏🙏🙏🙏🙏🙏. Ee 2 gantalu inko vaikuntapuram choosinatte vundi..chala ahladam ga vundi.. thanks Trivikram garu
రథగమనానికి రథచక్రాలు ఎంత ప్రధానమో, చలనచిత్ర కథాగమనానికి రచయితలు కూడా అంతే ప్రధానమైన వారు.
ఈ విధంగా రచయితలను అందరినీ “భువనవిజయ గోష్ఠి” గా ఒకచోటనే సమావేశపరచడం బహుథా ప్రశంసనీయం.
ఈ చిత్రంపై నా అభిప్రాయమును ఇంతకు మునుపు వ్యక్తం చేశాను.
అందరకూ హృదయపూర్వక అభినందనలు.
---అయ్యగారి. కోదండరావు.
Lyrics lo intha meaning vundi ani e video tho telusukunna...miru "sahithyaniki torchbearer" lanti vaaru Guruji...tqsm sir
ఎంతో భాషాభిమానం, కవిత్వం పై పట్టు ఉన్న శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్తానంలో అష్టదిగ్గజాలు కూర్చుని సరదాగా ముచ్చటిస్తే బహుశా ఇలాగే ఉండేదేమో.. అన్నట్లుగా ఉంది. అద్భతమైన చర్చా గోష్టి. English medium అంటూ కొట్టుమిట్టాడుతున్న 2020 లో ఇది రావడం తెలుగు భాష తియ్యదనం చిరకాలం నిలుస్తుంది అన్న విశ్వాసం పెంచే ఇంటర్వూ 👌
What an interview guruji, పాట కోసం మీరు పడే కష్టం తెలుస్తోంది, ఇంకో మాట బాగా చెప్పారు, పాతదంతా గొప్పది కాదు, కొత్తదంతా చెడ్డది కాదు. ఈ రోజుల్లో చాలా మందికి ఇప్పటి పాటల్ని,సంగీతాన్ని విమర్శించడం ఫ్యాషనైపోయింది.
Great lyrics
E movie lo ,okati observe chesthe valmiki chokka jebulo prathi sannivesham lo pen untundhi ,kani konni sanniveshalalo pen leak ayyi shirt ki antukoni untundhi .
Valmiki uhinchina vidanga jaraganapudu matram Ink leak ayinatlu kanipinchadhu in most of scenes.
peculiarly written by Trivikram garu
Valmiki says
E doctor okadu champuthunnadu ,
Doctor anevadu brathikisthadu kani ikkada champuthunadu ani chala baga rasaru
Interval scene lo
Bantu gives water to valmiki and says
CHACHELA unnav ,idhi go neelu thagi CHAVU
Yashu(tabu) nundi allu Arjun chinapudey dhooranga velipothadu,climax lo dhahgaraku vochi hug cheskuntaru
Inka chala unnai
Aravindha Sametha lo first lo car garage lo NTR pooja Hegde ni kapadathadu
Apudu NTR pooja tho ila antadu
Naluka(tounge) CHIVARANA untadhi andi okati adhi edho ani.
Apudu pooja thanks ani cepthadi
Correct ga observe chesthe,meru thanks ani palakali ante me naluka CHIVARA me tooth lopala part ki touch avuthundhi .
🙏🙏🙏
గురు గారు మంచి ప్రోగ్రాం చూశాను. సాహిత్యం గురించి సామాన్యులకు అర్థం అయేట్లు చేసినందుకు ధన్యవాదాలు
Wow dhanyavaadaalu guruvugaru( Trivikramgaru)🙏innallaki rachayitalaku ghanamaina satkaram icheru
శబ్దం తాలూకు సౌందర్యమే మనల్ని కట్టి పడవేస్తుంది ఎంత బాగా చెప్పారు త్రివిక్రమ్
నేను గ్రేట్ ఆంధ్ర కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపు తున్న మీ ఆలోచన ఒక అద్భుతం
4 టిక్కెట్లు అమ్ముడు పోవాలంటే..ఇలాంటివి చేయాలి
@@kissstar123 ఇంకా చాలా చేయవచ్చు sir. ఈ ఆలోచన ఉభయతారకంగా ఉంది. అందుకు ఈ అభినందనలు.
Great line - manaki nammakam ga unnapudu aashinchalsina avasaram ledhu 19:50
lovely interview..thanq to trivikram garu..mana telugu basha ni kapadukovalsina bhadyatha mana andaridi..
Awsome program.. 👌👌👌 I'm speechless... Ilanti program ni create chesina trivikram garu ... meru kekaha kekasya kekobhyaha 🙏🙏🙏
This whole video is full of aanimuthyalu and beautiful moments...rendu gantala video lo oka 20 sarlu chappatlu kotti untaru pakkanollu... Just imagine the kind of thoughts that were shared in this duration. Awesome simply awesome !
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Goppa interview. Chala valuable information undi jeevitham ki help ayye vishayalu
ఒక మంచి కవిపరిచాయ కార్యక్రమం లాగా ఉంది... ఒక సినిమాలో వచ్చే పాటల వెనకాల ఉండే కష్టం, శ్రమ బాగా చూపించారు..Thank you GA to bring these legendaries on one platform.
ఓ మంచి సాహిత్య సభ 👏👏 Thank you గురుగారు.. అందరికీ నా పాదాభివందనాలు 🙏🙏🙏
Wt An Idea Sir ji.. !Great Tribute to Telugu lyrisists##Hats off all of You##Seetharama Sastry Garu👌👌👏👏🙏🙏🙏
తెలుగుబాషా లోని తీయదనాన్ని గుర్తు చేసిన మీ అందరికి మరో సారి నా హృదయ పూర్వ ధన్యవాదాలు
Vamoo vayoo .. oka cinema lo song undatam common ,
but oka song lo kuda cinema untadhaa .. Great amma .. Take a bow !!
తెలుగు ని మర్చిపోతున్న రోజుల్లో మీరు తీసే సినిమాల వల్ల అయిన గుర్తుచేసుకోవాలి అని కోరుకుంటున్న...
తెలుగు లోని గొప్పతనం ని తెలియజేయాలి అన్న మీ ఆలోచన కి మా ధన్యవాదములు...🙏🙏🙏🤝
త్రివిక్రంగారు మీరు చాలా గ్రేట్ డైరెక్షర్ బట్ మా కాసార్ల శామ్ గురిఞ్చి బాగా చెప్పాల్సింది opalansindi
మహా అనుభవం కలవారే మహానుభావులు..... దేవలోకం నుంచి వచ్చిన బ్రహ్మ దేవుడు గురూజీ....ఆయన తల రాత రాస్తే గురూజీ మన రాత రాస్తాడు..
సూపర్,,,
మాటల తూటాలు,
పదాల పదనిసలు,
స్వరాల సంగమం,
అక్షరాల ఉద్యానవనం
అలా వైకుంఠ పురం ఛాయాచిత్రం చూసినప్పుడు ఎంత గొప్ప ఆనందం కలిగిందో ఈ భాషా జ్ఞానం కలిగిన సముదాయం సంభాషణలు ఆలకించి నంత సేపు అంతకు మించిన ఆనందం కలిగింది. (అక్కడ బంటు గారు లేక పోవడం కొంచెం సేపు అసంతృప్తి కలిగింది మనసుకు, ఇలా వ్రాయడం బన్నీ మీద వున్న ప్రేమ మాత్రమే).
(ఇది భాషా జ్ఞానం మీద ప్రేమ కలిగి, మరియు కలిగించే సమీక్ష కనుక నాయకుడిని కలపలేదు అనుకొంటా.)
జై
1:31:36 excellent words .....sirivennela gaaru....😥🙏we miss you sir
Adubtham ga undi interview. Saraswati putrulu andaru oka chota kurchoni vaala bhaavalu vyaktaparusthunte vinasompuga undi. Inkaa Telugu sahityam brathiki undi ante Mee lanti goppa rachayithalu Valle. Ee interview chusaka cinema songs Anni malli vinnanu ,okoka word entha poetic ga rasaro nijamga....👌👌👌yendaro mahanubhavulu andariki🙏🙏🙏🙏🙏
ఇంటర్వ్యూ చూసిన తర్వాత పాటలు విన్నవారు ఒక లైక్ వేసుకోండి
గురూజి గారు సక్షాత్తు సరస్వతి పుత్ఱుడు🌹💝😘🙏
ఈ తరం లో తెలుగు సినీ సాహిత్యానికి దొరికిన విశ్వనాధుడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు
Highly informative interview idi
Manam ekadanuna Akade undi dhandandam pettincharu 🙏🙏
Cinema kavithvam yokka artham cheppe sandarbham
Matala Maanthrikude kadu ippati Sahityaniki Vishwamithridu ayaru !!!
Innovative interview.. first of this kind ..
తెలుగు సాహిత్యాన్ని బ్రతికించాలి అంటే త్రివిక్రమ్ లాంటి దర్శకులు ఇంకా కావాలి
నిజం గా నిజం ।। ఒక్క తమిళ్ లోనే లిరిక్స్ బావుంటాయి అని ఇదివరకు అందరూ అనుకొనే వాళ్ళు - 80 ల్లో వేటూరి లాంటి స్టాల్ వార్ట్స్ వున్నా కానీ ,తెలుగు లో గేయ రచయిత కి గ్లామర్ తెచ్చింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు - అప్పట్లో శాస్త్రి గారు పాట రాస్తే లిరిక్స్ వినాలి అని చెవులు దగ్గర పెట్టుకొని మరీ వినేవాళ్ళం ।
ఆ తరువాత వచ్చిన చంద్ర బోస్ గారు యువతరానికి స్ఫూర్తి నిచ్చే కొన్ని అద్భుతమైన పాటలు రాసి గేయ* రచయితలకి గౌరవము తెచ్చి పెట్టారు ।।
వీరిద్దరి తరువాత వచ్చిన రచయితలకి ఇక వళ్ళు దగ్గర పెట్టుకొని పాత రాసే సంస్కృతి ని వీళ్ళే కల్పించారు ।। ఇప్పుడు వచ్చిన రచయితలంతా సరైన భావజాలం తో పాటలు వ్రాస్తున్నారు అంటే వీళ్ళిద్దరే కారణం ।
ఇప్పుడు 1980 ల్లో వచ్చిన కొన్ని పాటల లిరిక్స్ చూద్దాం - నేను చెప్పేది ఎంత వరకు కరెక్టో మీకే అర్ధం అవుతుంది
1 "అచ్చా అచ్చా వచ్చా వచ్చా - నీకు ప్రేమంటే తెలుసా బచ్చా- నన్ను ప్రేమిస్తే నిన్నే మెచ్చా" (రాక్షసుడు ) - ఈ పాట వేటూరి గారే వ్రాయక్కర్లేదు - 10 వ తరగతి తెలుగు ఫెయిల్ అయిన స్టూడెంట్ కూడా వ్రాయొచ్చు ।
2" ఆబ్బబ్బ్బ అందని దెబ్బ ఓయబ్బ - జబ్బర్దస్తీ దెబ్బల్ దోస్తీ చాలబ్బా " (రుద్రనేత్ర )- ఇది ఒక పాట అది ఒక లిరిక్
3 అబ్బనీ పెట్టెంత గట్టిదయ్యో -దెబ్బతో అగ్గేంత పుట్టెనయ్యో (లారీ డ్రైవర్ )
4 బహుశా నిన్ను బందరులో చూసి వుంటా - తెలిసే నీకు నిద్దర్లో ఇచ్చివుంటా (యముడికి మొగుడు)
5 డిక్కీ డిక్కీ డీ డిక్కీ -డప్పులు వాయించేయి నక్కి -లంగా బాడీ లంబాడి - ఆడించేస్తా కబ్బాడి (రౌడీ ఇన్స్పెక్టర్ )
ఇంత దరిద్రంగా ఈ తరం రైటర్స్ వ్రాయటం లేదు కాబట్టి అప్పటి రచయితలకంటే ఇప్పటి వాళ్ళే 100 శాతం బెటర్ - ఇది నా స్వంత అభిప్రాయం -
పాట రాసిన కవుల్ని కించపరచడం భావ్యం కాదు. అలాగ రాయించుకున్న దర్శకుడిది కావచ్చు లేదా ఆ సన్నివేశం కావచ్చు ఎందుకంటే ఇలాంటి పాటలు రాసిన వ్యక్తులు అద్భుతమైన భక్తి పాటలు రాసి ఎంతో మందిని ఆధ్యాత్మికతత్వం వైపు అడుగులు వేయించారు కూడాను.
Trivikram gaaru you are great person. Way of connwcting with people to get best that fullfill expectation...👌👌👌
ఏన్ని మంచి మాటలు చెప్పారు.... గురువు గారు....e interview చూసాక... మనసు ప్రశాంతం... ధన్యవాదాలు.... సమాజానికి చాలా అవసరం...
Trivikram is knowledge wizard,I really wish he makes a full fledged movie based on Jalsa flashback. People didn’t see his full range as a director yet.
Kalyan chakravarthy garu chala baga matladinaru super
Thinking about technicians and lyricist is grate idea Sir. Hatsoff to Sri Trivikram garu. Keep it up. They are also citizens and let them feel happy their contribution in the success of the picture. Thank you.
రెండు గంటలు సమయం ఇంత త్వరగా అప్పుడే అయిపోయిందా అని ఆశ్చర్యం కలిగింది... రియల్లీ గ్రేట్..
Really I felt the same
Godugu pattindhi gaganame kadili vastundhi megame!! Super writings!!
అలా వైకుంఠపురంలో ...టైటిల్ టోటల్ justfication...good explanation by seetharama sastry gaaru
48:10 Krishna Chaitanya hilarious comment
And followed by trivikrams answer on How to get Lyrics from a lyricist
Very insightful from a director's POV
🙏అద్భుతమైన కవి సమ్మెలనం 🙏 Trivikram gariki 🙏 Thaman gari thanmayamayina sangeethaniki🙏 ala vaikuntapuraniki Vellinattu undi👏👏👏
Whole interview was awesome..One of the best part is when guruji imitated ⭐AA. 24:08
మనకు తెలియని యెన్నో విషయాలు దీన్లో ఉన్నాయి. హెట్సఫ్ సర్.
inko 1hr unna chusentha baguntundi...3vikram garu..unte ...🙏
Excellent initiative Trivikram Garu. Such videos bring forward the efforts behind a good movie. To the audience exposure to the emotions involved and the depth of involvement of different individuals in various aspects of the movie making will definitely increase the involvement and heighten the viewing experience for the viewers and take it to a new level. Kudos to all involved. Keep making good movies . God bless.
Best interview in recent times of Telugu cinema.
Saahitya abhimani ga e conversation chala madhuranda undi
Ma nanna Gary kuda Chala pedda kavi
Ma into oeru ga marchukunna kavi
Ade inspiration tho na Peru kuda Ade pettaru
Aayana gurtuku vacharu
Oka drusya kaavyam adbhutanga screen meda ki raavataaniki Mana team bhasha lo chepte prathi recepi no perfect ga pakkaga ruchichustuu most delicious ga ready chesaru
Inka Chala cheppalani undi
Kevalam thrivikram garikosame chusinavaru like veyandi
After jagadeka veerudu atiloka sundari, this is for me the best musical album.
after so many days i m enjoying an interview.thank you guruji.
Great conversation......2 hrs is not enough
మీ అందరి మాటల పాటల పరిశీలనలతో మాలో ఏదో మూలన దాగిన సాహితి హృదయాన్ని తడిమి తడిపి తట్టి లేపినదుకు మీ కళల కలాల కాళ్లకు నా సాష్టాంగ నమస్కారం.ధన్యవాదాలు.💐
Frankly speaking Naku eroju ardamaindi .Guru garru rasina line anatomy lab lo Manaki Manam doorakam apudu ardamkaledhu excellent sir. Trivikram sir lyric writers tho program chesaru oka kotha vishayani Naku cheparu thank you sir
తెలుగు సాహిత్య విలువలు పెంచుతున్న మి కవులకి , త్రివిక్రమ్ ,తమన్ 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What a wonderful video! I enjoyed utmost more than the movie itself ❤️🙏🏼❤️🙏🏼❤️🙏🏼❤️🙏🏼
Hats off to guruji...Sirivennela gaaru and ramjogayya gaaru.....And kaasarla syam gaaru,krishna chaitanya gaaru,kalyan chakravarthi gaaru&vijay bhaskar gaaru....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
An excellent exchange of views by the lyricists. Hat's off Thrivikram garu.
సినిమా చూశాక నా అభిప్రాయం.... నా చిన్నప్పుడు తెలుగు వాచకం లో ఒక మంచి కథ ను చదువు కొని సంతోషించిన నట్టు ఉంది....
Summary of ala vaikutapuram lyric writers interview: part I
kalyan chakravaty garu: 55 years patalu matalu rasina koserala raghava garu manavadu
Tripuraneni Ramaswamy
Oka vishayam manaki gurtundali ante jevitam antam prayanam cheyarkaledu, prayana jevitam gurtunte chalu
Asakti andariki untidi kani aa shathi konta mandike untadi
Saram telsinapudu sakentika akarledu kada
godugu patiindi gaganame, kadili vastondi meghame
na krutagnyata na aksharaniki minchindi ledu
ghana kushamdam - disti tesetapudu gumidikaya
kavi - voice of soceity
prakruti - water air umbrella puvvulu
ela alochinchalo teliste em cheyalo arthamavtadi
krishnudu ela alochinchalo arjunudu chepakane, em cheyalo arjunudu niryayinchukunadu
vachina 5 patalu panchabhaksham, chitalara sirapadu tamboolam
patalo content open cheyakudu - aspastanga chepadam kastam- suluvuga chepadam easy
aradugulu levagane 60 pantalu ela pandinchadagalam
veturi athreya - mahanubavulu
bantuga cherina bandame - anjaneyasvami bantu - ramudu setani kalipadu
14:30 chakram patani sri krishnudu - chapam patani arjunudu
todhi ragam - ala vaikuntapuram lo
guitar - alaritanam
kotha sankarabharanam
balamaina baruvaina bhavalu
Kummesav Guruji.
ఔనండి. పద్యకవిత్వం లో మంచి ప్రవేశం ఉంది. తెలుగు భాషపై మంచి పట్టు వుంది.
a very rare good discussion so interesting even a lengthy one...
True entertainment. Not even a single minute wasted in such a long interview.
Ilanti lyric writers meeting Valla chala goppa, valuable information telisindi. I'm proud of TriVikram fan. Very great initiative
ఆశక్తి అందరికి వుంటుంది ఆ శక్తి కొందరికే ఉంటుంది
Excellent interview man👏
Chala arogyakaramaina interview.
Great interview good initiative by guruji...!
We had best of best music directors and lyricists in the Golden Age .. First you need to express gratitude to the legendaries who created a platform for you guys . Today's generation reaping the monetary benefit and more than required glamour .. it doesn't means you are GODS of industry.