After longtime I am hearing Your voice Sir. Previously I followed you in Vedic maths in Bhakri TV. Your teachings are divine Sir. Thanking You Sir. 🌼🙏🌼
నమస్కారం.భగవద్గీత మొదటి అథ్యాయం మొత్తం,సాంఖ్యా యోగం పదో శ్లోకం వరకూ అర్జనుడు తన గోడు వినిపించాడు.అందుచేత భగవద్గీతా జ్ఞానం సాంఖ్యా యోగం 11 వ శ్లోకం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం ప్రారంభం అవుతుంది అని నా అభిప్రాయం
క్షత్రియుడు అయినా ఏ కులం వాడైనా వాడి ప్రారబ్ద కర్మలో యుద్ధం చేయాలని ఉంటే చేయవలసిందే.నేను యుద్ధం చేయనని కాడి పారేసి కూర్చున్నా కూడా నీ కర్మ నీతో యుద్ధం చేయిస్తుంది.నీ కర్మలో వాళ్ళని చంపాలని, వాళ్ళు నీ చేతిలో చావాలని ఉంది కనుక యుద్ధం చేయడం అనివార్యం అర్జునా అని శ్రీకృష్ణ పరమాత్మ చెపుతూ యుద్ధంలో అంతమంది ప్రాణాలు తీసి పాపం తెచ్చుకోవాలి అని బాధపడ వద్దు, పాపం అంటకుండా యుద్ధం ఎలా చేయాలో చెపుతాను విను అని భగవద్గీతా జ్ఞానం చెపుతూ మధ్యలో కర్మయోగాన్ని ఆచరిస్తూ యుద్ధం చేస్తే నీకు ఎటువంటి పాప కర్మలు అంటవు అని లోకంలో అందర్నీ చంపినా నీకు ఎటువంటి పాపం రాదు అని చెప్పారు.అలాగే మనం కూడా మన ప్రారబ్ద కర్మానుసారంగా అన్ని పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో ఫలితాలుగా వచ్చే పాప పుణ్యాల కర్మలు మనకి అంటవు.చేసే పనిలో ఫలితాన్ని ఆశించకుండా చేయాలి.ఫలితం అంటే ప్రతీ పనిలోనూ కనిపించే ఫలితం,కనిపించని ఫలితం ఉంటుంది.కనిపించే ఫలితం స్థూలం,కనిపించని ఫలితం పాపం లేక పుణ్యం.
నాకు తెలిసిన ప్రకారం ధర్మరాజు భీష్ముణ్ణి కోరడం ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు అనడంలో అర్థం లేదు స్వామీ.అసలు విష్ణువుకి శ్రీకృష్ణ పరమాత్మకీ ఏం సంబంధం లేదు.విష్ణువు పుక్కిట పురాణాల నుంచి వచ్చాడు.సాక్షాత్తూ నామ రూప క్రియా రహితుడుగా ఉన్న పరమాత్మే నామ రూప క్రియా సహితుడిగా భగవంతుడి రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు.యుద్ధంలో శిఖండి మూలంగా ధనుర్బాణాలు వదిలి అర్జునుడి బాణాలు మూలంగా నేల కొరుకుతూ ఉన్నప్పుడు అందరూ ఆయన్ని కింద పడకుండా పట్టుకుని ఉంటే శ్రీకృష్ణుణ్ణి తీసుకుని రమ్మని అడిగి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత " శ్రీకృష్ణా నన్ను నీలో చేర్చుకోమని అడుగుతాడు.అప్పుడు శ్రీకృష్ణుడు పది రోజులు ఆగమని చెప్పి అంప శయ్య మీద చేర్చే ఏర్పాటు చేశారు.అలా బాణాల దెబ్బతో ప్రాణావశిష్టంగా ప్రాణం ఉగ్గబట్టుకుని మోక్షం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు అనడంలో హేతు బద్ధత లేదు.విష్ణువు ఎవరో శ్రీకృష్ణుడు ఎవరో పూర్తి అవగాహన ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామం ఎందుకు ఎలా చెపుతాడు సర్.ఇంతకీ శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి పది రోజులు ఆగమని ఎందుకు చెప్పారో తెలుసా?యోగి అయిన వాడు ఎప్పుడు మరణిస్తే మోక్షం లేక ముక్తి పొందుతాడో భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అధ్యాయంలో చెప్పారు.ఉత్తరాయణ కాలం,శుక్ల పక్షం,పగలు సూర్య ప్రకాశం బాగా ఉన్న ప్రదేశంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు.భీష్ముడి ముక్తి పొందే కోరిక తీరేందుకు ఉత్తరాయణం ప్రవేశం అప్పటికి ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి పది రోజులు ఆగమని చెప్పి ఆ తర్వాత మోక్షం ప్రసాదించారు శ్రీకృష్ణుడు.భీష్ముడికి శ్రీకృష్ణ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసు కనుక ఆయన నిరంతరం మనస్సులో శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ భక్తి యోగంలో ఉండేవాడు.భగవద్గీతలో రెండు యోగాల్ని రెండు ధర్మాలుగా చెప్పిన భగవంతుడు చివరిగా ఈ రెండు ధర్మాలు ఆచరించలేని అశక్తుడవైతే నన్నే స్మరిస్తూ నాకే మొక్కుతూ ఉండమని చెప్పారు.అంటే శరణాగతి.అదే భక్తి యోగం.భక్తి యోగం ఆచరిస్తూ సూక్ష్మంలో మోక్షం పొందిన ఏకైక వ్యక్తి భీష్ముడు.
@@janakiyeluripati6368 వ్యాసుడు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ విష్ణువు,శ్రీ కృష్ణ పరమాత్మ ఒక్కరు కాదని మాత్రం చెప్పగలను.విష్ణువు పుక్కిట పురాణాలు నుంచి వచ్చిన వాడు.నిరాకార పరమాత్మే సాకార రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు.అందుచేత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు మోక్షం కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు నిలుపుకొనే అవస్థలో ఉండి పురాణాల్లోని విష్ణు సహస్రం చెప్పారు అంటే అందులో నిజం ఎంతో ఆలోచించండి.
Pullela Sriramchandradu may not be a good character he did a worst translation of Ramayanam and that translation used by communists and Christians to damage Hindu religion
Jai bahujanta
జై శ్రీ కృష్ణ 🙏
Jai baba saheb
Jai periyar
Loving Sairam 🙏. Thq so much Guruvugaru! So beautifully explained. Thq Swamy for connecting this beautiful knowledge.
Krishnam vande jagathgurum
అద్భుతమైన వివరణ. ధన్యవాదాలు. 🎉🙏🙏🙏🙏
గురువర్యులకు నమో వాకములు.
జై గురు దత్త
నమస్కారం అవధానులు గారూ.సజీవస్మృతులు సంజీవాన్ని అందిస్తున్నాయి.మీ యజ్ఞానికి నమస్సుమాంజలి.
ఈ ఎపిసోడ్లో సృష్టి క్రమ వివరణ అద్భుతముగా ఉన్నది🙏
Shruti Smruti purananam
Alayam karunalayam
Namami Bhagawat Padam
Shankaram loka shankaram 🙏🙏🙏
After longtime I am hearing Your voice Sir.
Previously I followed you in Vedic maths in Bhakri TV.
Your teachings are divine Sir.
Thanking You Sir.
🌼🙏🌼
శ్రీ గురుబ్యో నమః జై శ్రీరామ్🙏
Jai BhagavadgitaJai sri Vedabharathi
భగవద్గీతా జ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో వివరించమని మనవి చేస్తున్నాను
తస్మై శ్రీ గురవే నమః గురువుగారి వ్యాఖ్యానం వినడానికి కూడా ఒక స్థాయి కావాలి. మిడి మిడి జ్ఞానం సరిపోదు🙏
మా సౌభాగ్యం, సుకృతం అండీ
This is simply supurb and the initiation you took is unparellel. Is it possible to get the document to download? Thank you.
నమస్కారం.భగవద్గీత మొదటి అథ్యాయం మొత్తం,సాంఖ్యా యోగం పదో శ్లోకం వరకూ అర్జనుడు తన గోడు వినిపించాడు.అందుచేత భగవద్గీతా జ్ఞానం సాంఖ్యా యోగం 11 వ శ్లోకం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతా జ్ఞానం ప్రారంభం అవుతుంది అని నా అభిప్రాయం
Yes you are right.
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🕉🔱🕉🇮🇳🙏🙏🙏
👌
Mari vishnu sahaara namanni yevaru chepparu. Yevariki chepparu sir.
Pranamams
గురువులకు నమస్కారం,
అయ్యా పాఠం తెలుగు వెర్షన్ ఉంటే స్పష్టత కలుగుతుందని భావిస్తున్నాను.
భగవద్గీతలో శ్లోకాల వివరం చెపుతూ ఈ విషయాలు చెపితే బావుంటుంది సర్
గురువుగారూ, "అంతే" అని శ్లోకం లో అన్నదానికి లోపల అని అర్థమా, చివర అని అర్థమా? నేను చివర అని చదివినట్టు గుర్తు...
ఏకః శబ్దః సహస్రార్ధకః అని. అంటే ఒక శబ్దానికి వెయ్యి అర్ధాలు ఉంటాయని కదా ! కాబట్టి సందర్భానుసారంగా సరైన అర్ధాన్ని గ్రహించాలి.
How to join the class
Please improve the audio quality
It is very poor not audible
🙏🙏🪷
2వ అధ్యాయం 11 వ శ్లోకం నుంచే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతా జ్ఞానం మొదలైంది
పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో చెప్పిన క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు ఎవరో వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను
క్షత్రియుడు అయినా ఏ కులం వాడైనా వాడి ప్రారబ్ద కర్మలో యుద్ధం చేయాలని ఉంటే చేయవలసిందే.నేను యుద్ధం చేయనని కాడి పారేసి కూర్చున్నా కూడా నీ కర్మ నీతో యుద్ధం చేయిస్తుంది.నీ కర్మలో వాళ్ళని చంపాలని, వాళ్ళు నీ చేతిలో చావాలని ఉంది కనుక యుద్ధం చేయడం అనివార్యం అర్జునా అని శ్రీకృష్ణ పరమాత్మ చెపుతూ యుద్ధంలో అంతమంది ప్రాణాలు తీసి పాపం తెచ్చుకోవాలి అని బాధపడ వద్దు, పాపం అంటకుండా యుద్ధం ఎలా చేయాలో చెపుతాను విను అని భగవద్గీతా జ్ఞానం చెపుతూ మధ్యలో కర్మయోగాన్ని ఆచరిస్తూ యుద్ధం చేస్తే నీకు ఎటువంటి పాప కర్మలు అంటవు అని లోకంలో అందర్నీ చంపినా నీకు ఎటువంటి పాపం రాదు అని చెప్పారు.అలాగే మనం కూడా మన ప్రారబ్ద కర్మానుసారంగా అన్ని పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో ఫలితాలుగా వచ్చే పాప పుణ్యాల కర్మలు మనకి అంటవు.చేసే పనిలో ఫలితాన్ని ఆశించకుండా చేయాలి.ఫలితం అంటే ప్రతీ పనిలోనూ కనిపించే ఫలితం,కనిపించని ఫలితం ఉంటుంది.కనిపించే ఫలితం స్థూలం,కనిపించని ఫలితం పాపం లేక పుణ్యం.
అర్జునుడు ముందు నా వాళ్ళు అనే మోహ గుణంతో ఉన్నాడు.తర్వాత ఇంతమంది నా వాళ్ళని నేను చంపి పెద్ద పాపం తెచ్చుకోవాలి కదా అని బాధపడ్డాడు
Gita the most inhuman and cruel book was scripted by a brahmin vyasa ,a myth
అసలు మహా భారత యుద్ధం జరిగేందుకు కారణం ఎవరు?
నాకు తెలిసిన ప్రకారం ధర్మరాజు భీష్ముణ్ణి కోరడం ధర్మరాజుకి భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు అనడంలో అర్థం లేదు స్వామీ.అసలు విష్ణువుకి శ్రీకృష్ణ పరమాత్మకీ ఏం సంబంధం లేదు.విష్ణువు పుక్కిట పురాణాల నుంచి వచ్చాడు.సాక్షాత్తూ నామ రూప క్రియా రహితుడుగా ఉన్న పరమాత్మే నామ రూప క్రియా సహితుడిగా భగవంతుడి రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు.యుద్ధంలో శిఖండి మూలంగా ధనుర్బాణాలు వదిలి అర్జునుడి బాణాలు మూలంగా నేల కొరుకుతూ ఉన్నప్పుడు అందరూ ఆయన్ని కింద పడకుండా పట్టుకుని ఉంటే శ్రీకృష్ణుణ్ణి తీసుకుని రమ్మని అడిగి శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత " శ్రీకృష్ణా నన్ను నీలో చేర్చుకోమని అడుగుతాడు.అప్పుడు శ్రీకృష్ణుడు పది రోజులు ఆగమని చెప్పి అంప శయ్య మీద చేర్చే ఏర్పాటు చేశారు.అలా బాణాల దెబ్బతో ప్రాణావశిష్టంగా ప్రాణం ఉగ్గబట్టుకుని మోక్షం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడు విష్ణు సహస్రనామం చెప్పాడు అనడంలో హేతు బద్ధత లేదు.విష్ణువు ఎవరో శ్రీకృష్ణుడు ఎవరో పూర్తి అవగాహన ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామం ఎందుకు ఎలా చెపుతాడు సర్.ఇంతకీ శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి పది రోజులు ఆగమని ఎందుకు చెప్పారో తెలుసా?యోగి అయిన వాడు ఎప్పుడు మరణిస్తే మోక్షం లేక ముక్తి పొందుతాడో భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అధ్యాయంలో చెప్పారు.ఉత్తరాయణ కాలం,శుక్ల పక్షం,పగలు సూర్య ప్రకాశం బాగా ఉన్న ప్రదేశంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పారు.భీష్ముడి ముక్తి పొందే కోరిక తీరేందుకు ఉత్తరాయణం ప్రవేశం అప్పటికి ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి పది రోజులు ఆగమని చెప్పి ఆ తర్వాత మోక్షం ప్రసాదించారు శ్రీకృష్ణుడు.భీష్ముడికి శ్రీకృష్ణ పరమాత్మ గురించి పూర్తిగా తెలుసు కనుక ఆయన నిరంతరం మనస్సులో శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ భక్తి యోగంలో ఉండేవాడు.భగవద్గీతలో రెండు యోగాల్ని రెండు ధర్మాలుగా చెప్పిన భగవంతుడు చివరిగా ఈ రెండు ధర్మాలు ఆచరించలేని అశక్తుడవైతే నన్నే స్మరిస్తూ నాకే మొక్కుతూ ఉండమని చెప్పారు.అంటే శరణాగతి.అదే భక్తి యోగం.భక్తి యోగం ఆచరిస్తూ సూక్ష్మంలో మోక్షం పొందిన ఏకైక వ్యక్తి భీష్ముడు.
@Pammi, mee hethubaddatha avasaram ledu. Moolam lo vyasudu bheeshmudu dharmarajuki vishnu sahasram cheppadane rasaadu. Adi ika nirvivadamsam. Okkanadu moola Grantham chadavakunda midimidi gnyanamtho kappa madiri burralo udbhavinchede goppadani bhraminchakandi. Vishnu ante sarva vyapakamaina eeswara chaitanyam. Krishnudu vacchindi kooda aa maha vishnuvu amsa kinde. Bhagavantudu ee bhoomi pai tirugutunna aayana pranalikani amalu chestunnadi ee vishnu sakthiye. Viswame vishnuvu, aa viswaroopanni choopinchina krishnudiki aa viswam veruga ledu kada. Alantappudu vishnuvuni nindinchadam Krishna nindatho samanam
@@janakiyeluripati6368 వ్యాసుడు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ విష్ణువు,శ్రీ కృష్ణ పరమాత్మ ఒక్కరు కాదని మాత్రం చెప్పగలను.విష్ణువు పుక్కిట పురాణాలు నుంచి వచ్చిన వాడు.నిరాకార పరమాత్మే సాకార రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు.అందుచేత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు మోక్షం కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు నిలుపుకొనే అవస్థలో ఉండి పురాణాల్లోని విష్ణు సహస్రం చెప్పారు అంటే అందులో నిజం ఎంతో ఆలోచించండి.
@@sudheeraryacaతైత్తరేయ సిద్ధాంతం నాకు తెలియదు సర్
కాశీ బట్టల వారికి నా కాంటాక్ట్ నెంబర్ దేనికో?
ఈ నేలకొరకడమేవిఁటో?