నా పావురమా నా పావురమా//2// నీ ఆత్మను నాపై వర్షించును నీ శక్తితో నన్ను అధికముగా నింపుమా /2/ దీనురాలినై నిను పిలిచితిని పాపమనె బురదను కడుగుకుంటిని //2// నింపగ రావా నా పావురమా/2/ నాపై ఆత్మను నింపగ రావా //2// కనికరించి నాపై ప్రేమ చూపవా జాలి చూపి నాపై నను తాకవా //2// కృప చూపినాపై దిగి రావమ్మ నీ రాకకై ఎదురెదురు చూస్తున్న//2// Praise the Lord 🙏
God bless you🙏🙏🙏🙏
praise the lord brother
Praise the lord nice song
praise the lord brother
❤ very Nice Song❤
praise the lord brother
❤
👌🏻
నా పావురమా నా పావురమా//2//
నీ ఆత్మను నాపై వర్షించును
నీ శక్తితో నన్ను అధికముగా నింపుమా /2/
దీనురాలినై నిను పిలిచితిని
పాపమనె బురదను కడుగుకుంటిని //2//
నింపగ రావా నా పావురమా/2/
నాపై ఆత్మను నింపగ రావా //2//
కనికరించి నాపై ప్రేమ చూపవా
జాలి చూపి నాపై నను తాకవా //2//
కృప చూపినాపై దిగి రావమ్మ
నీ రాకకై ఎదురెదురు చూస్తున్న//2//
Praise the Lord 🙏
✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
Vasuk
🙏🙏🕊️🙏🙏