How do Antibiotics work? | Bacterial and Viral Infections | Proper Course | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • How do Antibiotics work? | Bacterial and Viral Infections | Proper Course | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Antibiotics #BacterialInfection #ViralInfection #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 352

  • @ammajinarsu587
    @ammajinarsu587 2 года назад +45

    రోజుకో టాపిక్ చాలా మంచి విషయాలు చెపుతున్నారు డాక్టరుగారు థాంక్స్ సార్

  • @jagadeshwary
    @jagadeshwary 2 года назад +33

    చాలా బాగా చెపుచున్నారు డాక్టర్ గారు.. ఇంత బాగా ఇంత వరకు ఏ డాక్టర్ కూడ చేప్పలేదు, దీనిని ఇట్లే కంటిన్యూ చేయండి sir 🙏🙏🙏

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 2 года назад +17

    అర్థం అయినట్లు గానే ఉంది కానీ అర్థం కాలేదు.

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 2 года назад +112

    ఆ దేవుడు మా కోసం నీ రూపం లో వచ్చినట్లుంది... డాక్టర్ బాబు 🙏🙏🙏

    • @user-cg6mo5wv3v
      @user-cg6mo5wv3v 2 года назад +3

      Nuvu evaru vantalakka😂🤣😂

    • @goriparthilavanya1397
      @goriparthilavanya1397 2 года назад +6

      @@user-cg6mo5wv3v ఇందులో నీకు అంత నవ్వు వచ్చే విషయం ఏమిటో నాకు అర్థం కావడం లేదు... ముందు నువ్వు ఆడదాని లాగా సీరియల్స్ చూడటం మానేసి... 😂😂పనికొచ్చే వాటి మీద దృష్టిపెట్టు... తమ్ముడు..

    • @skimamsaheb7372
      @skimamsaheb7372 2 года назад +1

      Really good doctor

    • @kalyani7758
      @kalyani7758 2 года назад +1

      Thank you sir 🙏

    • @prafullasingi7364
      @prafullasingi7364 2 года назад

      Ortherities ki medicines and treatment cheppandi surgery lekunda....please

  • @shyamsunderreddym8578
    @shyamsunderreddym8578 2 года назад +41

    చాలా బాగా చెప్పుతున్నారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sarojakartham263
    @sarojakartham263 2 года назад +3

    మా సొంత బాబు లాగా అనిపిస్తుంది నాయన నిన్ను చూస్తుంటే. నీ లాంటి మంచి వాళ్ళే డాక్టర్ వృత్తిని బ్రతికించాలి. 🙏

  • @user-me9eg4hs2p
    @user-me9eg4hs2p 2 года назад +16

    తెల్ల వెంట్రుకలు చిన్న పిల్లలకు ఎందుకు వస్తాయి రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక వీడియో చేయండి సార్

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 года назад +10

    మంచి సబ్జెక్టుతో ప్రజలందరికీ మీ అమూల్యమైన సలహాలను అందిస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు 🙏

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +7

    🙏 Dr Ravikanth garu.
    మీకు ఒక చిన్న రెమిడీ
    అదేమంటే ఎపుడైనా మీకు కొపం
    వచ్చి నప్పుడు ఎవరికైనా తిట్టాలి అంటే శతకం సుధ ను ఉపయోగించండి.
    మెచ్చుకోవాలి అన్నా కూడా.
    ఉదాహరణకు ‌ఎవరైనా మనకు సహాయం చేయలేదు అనుకోండి
    అక్కరకు రాని చుట్టం
    మ్రొక్కి నా వరమీయని వేల్పు
    మోహనమున తానెక్కిన పారని గుర్రం
    గక్కున విడువకలయుదురా సుమతి ⭐⭐
    నేను అయితే ఇలానే చేస్తాను.
    ధన్యవాదాలు ఆర్యా 🙏🙏💐💐💐🌹🌹❤️❤️

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 года назад +14

    చాలా చక్కగా వివరిస్తున్నారు, tq sir

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 года назад +11

    మీరు Orthopaedic Surgeon ఐవుండి కూడా, వివిధ వ్యాధుల మీద, చాలా మంచి అవగాహన కల్పిస్తున్నారు.
    అభినందనీయులు.
    (నేను కొంత కాలం pharma & ఇప్పుడు ortho implants లో పనిచేస్తున్నాను).
    Whole heartedly, appreciating your efforts.
    వైద్యో నారాయణో హరిః.

    • @palivelaraju7124
      @palivelaraju7124 Год назад +1

      అతను ఆర్థో పెడిక్ కాదు, జనరల్ surgeon, బరియేట్రిక్ surgeon. 😎

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Год назад

      @@palivelaraju7124
      BARIATRIC SURGEON.
      Thanks.

  • @anilpulavarthi27
    @anilpulavarthi27 2 года назад +17

    Educating common lame people about health Hatsoff to u sir.👏👏

  • @sriramchowdary8119
    @sriramchowdary8119 2 года назад +12

    దేవుడు మీరే సర్ మాకు ,🙏

  • @kodelaappalaraju5797
    @kodelaappalaraju5797 2 года назад +4

    చాలా అర్థం అయ్యేలా చెబుతున్నారు sir tqu

  • @nagsvvideos7487
    @nagsvvideos7487 2 года назад +11

    దయచేసి... మంచి బ్యాక్టీరియా ను ఎలా వృద్ధి చేసుకోవాలని చెప్పండి 💖🙏

  • @subramanyamadimulam367
    @subramanyamadimulam367 2 года назад +6

    ఈ మధ్య థంబ్‌నెయిల్ కంటెంట్ కన్నా కొంచెం భిన్నమైన సమాచారం ఉంది లేదా తక్కువ సమాచారం ఉంటుంది

  • @musamaseed9142
    @musamaseed9142 2 года назад +11

    నమస్తే సార్,సర్ homocysteine levels అంటే ఏమిటి,levels ఎంత ఉండాలి,homocysteine levels పెరిగితే హార్ట్ ఎటాక్ వస్తుందా ,లేక బ్రెయిన్ stock వస్తుందా వివరంగా చెప్పండి సార్,🙏🙏🙏

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 2 года назад +9

    మీరూ దేవుడు sir🙏

  • @VijayKumar-vk3yd
    @VijayKumar-vk3yd 2 года назад +8

    Nice way of explaining complicated microbiology.

  • @vijayaprabhakar3816
    @vijayaprabhakar3816 2 года назад +6

    Thank you verymuch for giving detailed knowledge of bacteria and virus ..I request to give a vedio of fungal infections..many of us have no idea about that 🙏🙏🙏

  • @muralimohanraju5719
    @muralimohanraju5719 2 года назад +8

    Hello Ravikanth Sir , You are Doing a GREAT JOB. Keep Going Sir. Thanks Lot. God is Always With You. Public are in Ignorance of Human Anatomy So they are misguided. Your Channel is Helping a lot to understand so many things.

  • @sravanimainam8614
    @sravanimainam8614 2 года назад +6

    The way you're explaining is awesome.....❤️❤️❤️❤️
    Always love for your smilee...😍😍😍😍

  • @sacredheartschoolstudyhelp6659
    @sacredheartschoolstudyhelp6659 2 года назад +3

    Good explanation sir
    Till today no doctors have explained like this .

  • @srinivaspittala4365
    @srinivaspittala4365 2 года назад +5

    Post corrona em test lu cheyinchukovale em medicine vadali cheppandi

  • @narendrakalahasti4558
    @narendrakalahasti4558 2 года назад +12

    Thanks so much Ravi Garu, your clarity so is explanation very much appreciated .
    Also, you have quoted reference from books in other videos. It shows your efforts to explain based on facts which is also basis for your understanding. 🙏

  • @VIRAT_DHANVIN
    @VIRAT_DHANVIN 2 года назад +5

    Sir gastritis problem unna vaallku breathing problem ithadha sir and also gastritis problem unnavallu alanti food teeskovalo please do one video sir

  • @Emledu
    @Emledu 2 года назад +8

    డాక్టర్ గారికి నమస్కారం. Sir ఈ మధ్య alkaline water filter అని లక్షల్లో business చేస్తున్నారు.అసలు alkaline water అంత మంచిదా! వాళ్ళు చెప్తున్నట్టు అన్ని ప్రయాయోజనాలు ఉన్నాయా....ఒక వీడియో చేయగలరు

    • @bhanu12
      @bhanu12 2 года назад

      yes I too want to know about this

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 2 года назад +1

      అవును నాది సేమ్ క్వచ్చన్, ఆల్కలైన్ వాటర్ మంచిదే, ఆ వాటర్ తాగితే చాలా రోగాలు రావు, కానీ వ్యాపార దోపిడీ కరెక్ట్ గా లేదు. మన బాడీ పీ హెచ్ 7 కి పైన ఉండాలి, మనం త్రాగే నీరు కూడా పీ హెచ్ లెవెల్స్ 7 పైన ఉండాలి.

  • @kolli2156
    @kolli2156 2 года назад +1

    Ee vidhamga samajaniki seva chestunnru DR garru meru

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 2 года назад +8

    ప్రేగులో మంచి బ్యాక్టీరియా పెరగాలంటే ఎం చేయాలి డాక్టర్ గారు... ANTIBIOTICS use చేయడం వల్ల Digestion Problem వచ్చింది Sir....

    • @sundarballa1113
      @sundarballa1113 2 года назад +1

      Curd

    • @bargava144
      @bargava144 2 года назад

      Probiotics tablet use cheyamdi...good bacteria untundhi

  • @premnathdaram2929
    @premnathdaram2929 2 года назад +3

    Sir, you are a genuine doctor...🙏🙏

  • @flijolalam6361
    @flijolalam6361 2 года назад +6

    good evening sir, ,ur giving good information n sugessions sir, when we consult doctors they are giving excess medicine which will causes side effects sir, so I am depending upon god only, but iam watching ur every video for knowledge, may God bless you n your voice sir

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 2 года назад +3

    🙏 Dr Ravikanth garu
    వైద్య ఆరోగ్య ప్రదాత సుఖీభవ

  • @pattipatisadhya9678
    @pattipatisadhya9678 2 года назад

    మీరు నవ్వుతూ చెప్తుంటే మాక్కూడా నవ్వొస్తుంది

    • @haseenashaik665
      @haseenashaik665 2 года назад +1

      నవ్వు 😄😄ఆరోగ్యానికి మంచిది... నవ్వండి.. నవ్వించండి 😀😀👍🤝

  • @madugulapravallika3942
    @madugulapravallika3942 Год назад +2

    I got married last month and my husband alredy have h pylori and took treatment of 14 days tablets then married ... After marriage I also got h pylori ..... Heavy bloating and heart burning
    Junction is not closing
    My husband in 3rd grade iam in 2nd grade
    My husband now in course he is taking 2nd line medicine please help me Dr what we will need to eat in morning afternoon evening and night tell me exactly please iam crying in every night .... No happyness in our life's after marriage please please please please

  • @velagasubbarao301
    @velagasubbarao301 2 года назад +6

    Hello sir,we are benfitting a lot through your vedios. I’m drinking vegetable juice daily in empty stomach to detox liver
    I heard before doing this we need to take purified bile salts to free flow of toxins to get rid out of body
    Please clarify. Thank you

  • @pusulurivijaya
    @pusulurivijaya 2 года назад +3

    Doctor garu,meeru video eppudu upload chesthara ani wait chesthu untam

  • @gowripriya1120
    @gowripriya1120 2 года назад +4

    Gud morning sir. Crystal clear explanation Docter garu very importent topic.. thanku sooo much sir👍🌄🌹

  • @jagadhissambaru1401
    @jagadhissambaru1401 2 года назад +1

    Sir Please do video about Pregnant woman which antibiotics should not use in general which medicines to avoid

  • @dvlvenki3089
    @dvlvenki3089 Год назад +1

    Awesome sir,I am fan of you sir , excellent explanation ❤

  • @golisrinivasarao.6559
    @golisrinivasarao.6559 Год назад +1

    It's very kind of you to give such an explanation about Antibiotics that are used indiscriminately. Thankyou doctorgaaru. God bless you.

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 2 года назад +1

    చాలా చాలా బాగుంది చెప్పడం

  • @dasumasterdasu1856
    @dasumasterdasu1856 2 года назад

    doctor miru PAWAN KALYAN LA UNNARU.....GREAT VOICE.....GREAT INFORMATION....TQ...DOCTOR.

  • @pasupuletisrinivasarao3502
    @pasupuletisrinivasarao3502 2 года назад +2

    Very good information doctor gaaru....thank u very much...

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 года назад +4

    Well said brother very good information Thanks a lot

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 2 года назад +2

    Thank you doctor for detailed explanation, request you to tell about probiotic and solution for IBS please 🙏

  • @nutalapatisandhya5857
    @nutalapatisandhya5857 Год назад

    Chala manchi messages istunnaramma. Thank you. God bless you🙏

  • @thepracticalityandvlogs2940
    @thepracticalityandvlogs2940 2 года назад +2

    Thank you so much for knowledge sharing

  • @ashablessy6511
    @ashablessy6511 2 года назад +1

    ma Doctor babu bangaram♥️

  • @kavithayendluri122
    @kavithayendluri122 2 года назад +3

    Sir cancer gurinchi video cheyyandi sir

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 2 года назад +3

    Thank you sir, Nice explained

  • @revathimanda9745
    @revathimanda9745 2 года назад +2

    God bless you and your family members.

  • @durgakadari9354
    @durgakadari9354 2 года назад

    Miru chepe vidanam chala baundi medical chaduvukune pillalaku chala baga upayogam so malanti valaki teliyanivi cheputunaru doctor garu danyavadalu God bless you 🌟💯🙏

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 2 года назад

    Dr gaaru chaalaa baagaa explain చేస్తున్నారు,🙏

  • @rishiluckym6989
    @rishiluckym6989 2 года назад +11

    సార్ నా వయస్సు 30 నా వెయిట్ 76 నాకు షుగర్ లేదు నాకు గత మూడేళ్లుగా బీపీ ఉండేది కానీ నిర్లక్ష్యం చేసి మందులు వాడలేదు ఆల్కహాల్ అలవాటు ఉండేది వన్ ఇయర్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అప్పట్నుంచి ఆల్కహాల్ సిగరెట్ అన్నీ మానేశాను స్ట్రోక్ వచ్చిన టైమ్ లో బిపి 200/130 ఉంది కాలు చేయి వీక్నెస్ వచ్చింది అంటే మొత్తం పడిపోలేదు కొంచెం వీక్నెస్ ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటున్నాను సిటీ స్కాన్ తీశారు ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు అలాగే బ్లడ్ టెస్టులు ఈసీజీ 2D economy చూసి టెస్టులు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి మందులు రాశారు Amlip 5mg..Dilvas 5mg.. piracitam 800mg & citicoline500mg.. Rusuvastatn10mg clopidigrol 75mg. ఆరు నెలలు గడిచిన తర్వాత కాలు చెయ్య మంట తిమ్మిరి బరువుగా ఉండడం తల నొప్పి మెడ నరాలు లాగడం తలంతా నాదు ఉంటే అప్పుడు MRI తీశారు స్మాల్ ఇస్కిమిక్ చేంజెస్ అని చెప్పి మందులు మార్చారు olmezar 50mg.Prolo20mg.IGniear200mg. Histavart 16mg.. Rusuvastatn10mg clopidigrol 75mg.. ఇది 11 నెల stock వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తలనొప్పి వస్తుంది గట్టిగా మాట్లాడలేకపోతున్నా మెడ నరాలు లాగడం మాట్లాడుతుంటే చెమట్లు పట్టడం కొంచెం ఆవేశం గా ఉండడం అలా ఉంటుంది నాకు క్యూర్ అవడం లేదు ఇప్పుడు మూడోసారి MRI చేయాలని చెప్పారు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చెప్పండి ప్లీజ్

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 2 года назад

      విజయవాడ లో సిరి వెళ్ళ వాళ్లు ఆయుర్వేదా మందు ఇస్తారు, స్ట్రోక్ కి బాగా పనిచేస్తుంది, pl వెళ్ళండి

    • @sarathkumar2042
      @sarathkumar2042 2 года назад +1

      Ok

    • @padmajak4518
      @padmajak4518 2 года назад +1

      Meeru vijayawada velli directga doctor garibi consult cheyavachutadha

    • @rudramaworld7696
      @rudramaworld7696 2 года назад +1

      keep on concentration on god ,spiritual way helps you more than this.once u visit ganugapur,dattatreya swamy temple.

  • @sreedevimaguluri3835
    @sreedevimaguluri3835 Год назад

    Gid bless u sir , chala detailed ga explain chestunnaaru , intavaraku evaru cheppaledu ila , anni videos chala useful 8nformation sir , Thank u

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening 2 года назад

    Andariki ardamaiyela baga explain chestaru doctor meru

  • @mallikharjundamaraju7904
    @mallikharjundamaraju7904 2 года назад +2

    sir b.p machine Ela use cheyalo teliyacheyandi sir. spigno manometer and other types gurinchi teliyacheyandi sir please. elecronic bp machine purchase chesukovala leka spigno mano meter purchase chesukovala teliyacheyandi. please

  • @jyothii947
    @jyothii947 2 года назад +1

    హై సిర్ చాల బాగా chappru సిర్🙏🏿🙏🏿

  • @lakshmielluri3224
    @lakshmielluri3224 2 года назад

    Chala valuable information isthunnaru Thank you so much doctor garu

  • @nirmalam6409
    @nirmalam6409 2 года назад +2

    Thank you so much doctor garu🙏🙏

  • @sweethoney3754
    @sweethoney3754 2 года назад +1

    Frequent UTI ki solution cheppamdi.urine culture normal.kaani puscells eppudu positive vasthumdi.okkosari puscells kuda...raavu.kasni frequent UTI problem vasthumdi.

  • @hari99963
    @hari99963 2 года назад +2

    Saluted sir great information grabbed from you... Thank you

  • @suryakumarikona8753
    @suryakumarikona8753 2 года назад +7

    Tq.... So much.. Sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamala7321
    @syamala7321 2 года назад

    MAY GOD BLESS YOU Dr . Ravikaant Gaar .

  • @swapnaML
    @swapnaML 2 года назад

    Namaskaram sir,arthamaiyella.....nidhanamga...chakaga cheprunaru,thank u sir

  • @VIJAYAKUMAR-di7lo
    @VIJAYAKUMAR-di7lo 2 года назад +2

    Useful information sir. If possible make a video on foot corn sir

  • @KR-hy9py
    @KR-hy9py 2 года назад +3

    Sir...finally u didn't tell answer to thumbnail....

  • @haritha5982
    @haritha5982 2 года назад +1

    Thanks alot for ur good information which we don't know in detail onesagain
    Thanks a lot Dr sir

  • @sudhayannamani8238
    @sudhayannamani8238 2 года назад +1

    నమస్కారం సార్. విపరీతంగా చెమట పట్టడం , కొంచెం కూడా వేడి తట్టుకోలేక పోవడం లాంటి గుర్తు గురించి చెప్పండి సార్ 🙏

    • @anjaneyulubilla9846
      @anjaneyulubilla9846 2 года назад

      Meeku historectomy operation ayyinda andi.. Garbhasanchi tho patu overys remove cheste alane vuntundi

  • @vijayalakshmi-yy9dp
    @vijayalakshmi-yy9dp 2 года назад +1

    Chala baga cheparu bro

  • @sudhavani4177
    @sudhavani4177 2 года назад +3

    Useful information 👍 👌🙏

  • @mohanbabu3392
    @mohanbabu3392 2 года назад

    Handsome doctor tollywood missed this hero

  • @venkateshk5248
    @venkateshk5248 2 года назад +1

    Sir hyper thyroid male person gurinchi cheppandi sir please

  • @jankiravindraj5180
    @jankiravindraj5180 2 года назад

    Very good medical massages for public.tq sir.

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 2 года назад

    Challa baga undi me analysis sir. 🙏🙏🙏🙏

  • @sunkesulapadmasree3296
    @sunkesulapadmasree3296 2 года назад

    Meku bhagavantudu chala manchi telivini echaru

  • @svmanoj166
    @svmanoj166 2 года назад +2

    Yes , its big problem in india. Just for one day body pains, few people take antibiotics. Few cant give a chance to body to cure itself. Antibiotics easily available in medical shops. In foreign countries you cant get antibiotics without prescription and medical shop will not give you prescription back so people cant take same medicine again.

  • @p.swatikumari1035
    @p.swatikumari1035 2 года назад +1

    Goodafternoonsir

  • @mary4613
    @mary4613 2 года назад

    Doctor Garu antibiotics ela vadalo Baga chepparu thank you

  • @vasuvasu-mx3yf
    @vasuvasu-mx3yf 2 года назад +1

    Meere maa devudu Doctor gaaru

  • @palurisatya4658
    @palurisatya4658 10 дней назад

    Probiotics and prebiotics gurnchi video cheyandi

  • @sheshikalachennoju8467
    @sheshikalachennoju8467 2 года назад

    Nijanga meeru devudi samanulu vydyo narayano hari antaru doctor gari ni adi meeru sir meeku shatha koti dandalu meeru cheppi vidanam maku chala baga ardamavutindi maaku meeru shareeram lo vunna anarogyala gurinchi mandulu vade vidanam gurinchi chala vivaralu telia chestunnaru sir mimmula kanna thalli thandrulaku naa namaskaralu

  • @mamathanadhendla3411
    @mamathanadhendla3411 2 года назад

    Thank you so much sir, Iam GNM student, mi vidoes naku chala help full ga unnai, sir oka rickvest sir, spignomanometer lo Bp chudadam okasari video chupunchadi sir kudirithe.

  • @guru-1970
    @guru-1970 2 года назад

    Very good information tammudu.very useful.thank you

  • @vasavikotapati4768
    @vasavikotapati4768 2 года назад +2

    Nice explanation sir thank u

  • @VivekKumar-zb4ng
    @VivekKumar-zb4ng 2 года назад

    Chalaa baagaa vivarincharu thank you doctorgaru

    • @rajababupeethala7722
      @rajababupeethala7722 Год назад

      So many thanks sir do many programmes like this awaerness is most importance to everyone

  • @mahathisangeethakalanilaya8186
    @mahathisangeethakalanilaya8186 2 года назад

    Innalla me ,chaduvu,anubhavam kalipi makosam ,maku ardamayela chepparu Thank u 👍andi

  • @jyothijyothi3225
    @jyothijyothi3225 2 года назад +1

    Simple ga choppalante virus means protein know Dr.?super ur explation.👍👍💐

  • @pindiradrindira1987
    @pindiradrindira1987 2 года назад

    Tq Dr tq vry much neanu oka Dr. Ga meeku thanks cheptunna plz cary on

  • @keerthanaakula2707
    @keerthanaakula2707 Год назад

    Sir..My name is Prudhvidhar..RMP what your saying i understood claritly that like your telling iam feeling like doing MBBS 😃sir your diagnosis is well and excellent 👍 iam from Telangana sir

  • @indusutraye5903
    @indusutraye5903 2 года назад

    Oka chinna navutho yedhuta manishi abhimanani pondha vachu antaru, dhaniki example mee smile doctor garu . Mee smile yeppatiki elage undali ani

  • @rajeshkadarla4729
    @rajeshkadarla4729 2 года назад +1

    Hi Sir.. Spine TB Treatment Gurunchi Choppadandi..

  • @bveeresa6824
    @bveeresa6824 2 года назад

    You are 10X better than manthena, go a head Dr. Babu

  • @venkataramanakapa7094
    @venkataramanakapa7094 2 года назад

    Thanks a lot for your kind and valuable information

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 2 года назад

    చాలా బాగా చెప్పేరు.ఇప్పుడు doctors కి పేషెంట్ తొ మాట్లాడడనికె టైం వుండదు. సరిగ్గా వివరించారు.మంచ్చి నాలెడ్జి ఇచ్చెరు.ధన్యవాదాలు.🙏sir ఎమి అనుకోకండి.alcerative colities కి రీసెర్చ్ జరగలేద. కొథగా మెడిసిన్ కనుగొలెధా??

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 Год назад

    Excellent explanation thank you so much god bless you😮🥀👌💎🥗🍎🍎🍎🍎🍎

  • @chandanavenkataradhakrishn4923
    @chandanavenkataradhakrishn4923 3 месяца назад

    Sir
    Can you make a video on colostrum.

  • @nikhilsai4087
    @nikhilsai4087 Год назад

    God bless u doctor garu meru bagudali

  • @indiaonellp
    @indiaonellp 2 года назад +1

    మా చిన్నప్పుడు బ్యాక్టీరియా అంటే చెడు బ్యాక్టీరియా అని మాత్రమే చెప్పేవాళ్ళు.
    కొన్ని ఏళ్ళ క్రితమే మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా అనే concept చెప్పారు.
    చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది.
    ఇకపోతే వైరస్ గురించి చెత్తా చెదారం information అంతా official గానే వచ్చింది కరోనా పుణ్యమా అని.
    ప్రపంచ అనారోగ్య సంస్థ youtube, facebook లో మన డబ్బులు ఖర్చు చేసి మరీ తప్పుడు సమాచారం ఇచ్చింది.

  • @sunkesulapadmasree3296
    @sunkesulapadmasree3296 2 года назад

    God bless your sir and entire your family