Sir manamu enta goppa vallamaina Sarpa jathi nunche vachina vaaram Totamic perfection to perumallu Vunnappudu manam enta Om namo naagaraajaya namaha Vivarinchinanduku Nandoori vaariki Namaskaaramulu
సరైన అవగాహన లేక , మన సంప్రదాయాలని మూఢ నమ్మకాలుగా భావిస్తున్న మాకు, ఒక దారి దీపం మీరు. గత నాగుల చవితి నాడు నాకు వచ్చిన సందేహం , మీ ముందుకి తీసుకు వచ్చాను, అది చూసి ఈ వీడియో చేసారేమో అనుకుంటున్నాను స్వామి, కృతఙ్ఞతలు స్వామి
గురువు గారికి నమస్కారములు , నాగులచవితి గురించి బాగా చెప్పారు.ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుంటాం.మీరు చెప్పిన తరువాత ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగాయి. మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము.చాల సంతోషం గురువు గారు.
నిజం గా చాలా బాగా వివరించారు గురువు గారు కొంతమంది మీరు చెప్పినట్లు కామెంట్ చేసినప్పుడు ఏమి చెప్పాలో తెలియదు యిప్పుడు సమాధానం అర్థమయింది చాలా కృతజ్ఞత గురువు గారు
People's never think of wasting water every day . . .never think of wasting money in party's. . . never think of wasting money in pubs ,movies , unusual things. . But few idiots simply pass comments on our culture and spirituality !!! Nice explanation guru Garu 🙏 🙏🙏
ఇంట్లో పెద్దవాళ్లు ఇవేమీ చెప్పలేదు ...కానీ ive become devotional and spiritually inclined n i owe to many scholars in social media ....#Nanduri garu preach in so simple and also explain technicalities with scientific explanation for every procedure, pooja etc. He's one of the three gurus in my pooja పీఠం n especially in హృదయ పీఠం...i bow in reverence to all these three everyday n in my guru ప్రార్థన i pray to them....I'm blessed n grateful 🙏
స్వామి నేను మీ వీడియోస్ చాలా చూస్తున్నాను, నాకు బాగా ఉపయోగ పడింది.ఆంజనేయ బడబాగల స్తోత్రం, అలాగే ఆదిత్య పారాయణం గూగుల్ లో కలెక్ట్ చేసుకొని తెలుగు వివరణతో ప్రతి ఆదివారం చదివాను చాలా అద్బుతం కనిపించింది. అంటే నాకు ఏదో డబ్బులు వచ్చాయి అని కాదు. మంచి ఫలితం దొరికింది. అలాగే మా ఇంటి దేవత శ్రీ పోలేరమ్మ దేవతను కూడా పూజించడం, అలాగే హనుమను బాగా కొలవడం వలన చాలా అద్భుతాలు జరిగాయి. మీరు చేస్తున్న సేవ కు మీకు ధన్యవాదాలు. నాకు హంపి ఆంజనేయ మంత్రం తెలపవలయునని కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభలాషి.v Polappa.అనంతపూర్.
Bro fools cannot understand ,you cannot argue with fools .let them say whatever they want to say .don't argue or try to convince them .we believe what our ancestors and rushis have discovered .chill
స్వామి కరెక్ట్ మీరు చెప్పింది.ఇప్పుడు నాకు 42 యేళ్లు, చాలా సార్లు చెవ్వు నప్పి వచ్చినప్పుడు జస్ట్ పుట్టలో భక్తి తో నాగ పొడుగులు వేసి పుట్టకు మొక్కుకున్నాు ను, బాగ అయిపొంది.ఇది ఎవ్వరో చెప్పలేదు మా అమ్మ చెప్పింది మేము ఇప్పటికీ ఇలాగే చేస్తాము.ఎప్పుడో కానీ డాక్టర్ దగ్గరకు పోయిది.ఒక ఆశ్చర్యం చెపుతున్నాను.నాకు పెళ్ళి అయి 4 years కానీ సంతానం కలగలేదు. స్పెర్మ్ ఒక సారి చెక్ చేస్తే తక్కువ అన్నారు.మాకు నమ్మక లేక ఇంక డాక్టర్ దగ్గరకు పోలేదు.ఒక రోజు ఒక ఆంజనేయ టెంపుల్ లో బాగా శాస్త్రం తెలిసిన పూజారిని అడిగాం.మామూలుగా పూజారి ఒక్కలు తెప్పించి వాటిని ఆధారంగా చేసుకొని మా బార్యకు నాగ దోసం ఉంది పుట్టకు తిరగ మన్నాడు.మేము ఇద్దరం తిరిగాము జస్ట్ 2 weeks కు, మా బార్య కు సంతాన గర్భం కన్ఫర్మ్ అయ్యింది బాబు కూడా పుట్టాడు.బాబు కు పేరు కూడా పూజారి దగ్గరే పెట్టించాము నాగ వర్ధన్ అని.ఇది అక్షర సత్యం సత్యం సత్యం.
సనాతన ధర్మం ఎంత గొప్పదో , మనలని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇప్పుడు అర్థమవుతోంది . మనిషిని అనేక పర్వదిన సమయాలతో అనేక సంబరాలను ఆనందాలను పంచుతూ చివరికి దైవ సన్నిధికి చేర్చేదే హిందూ ధర్మం. జై శ్రీ రామ్ ||
గురువిగారు మీకు పాదాభివందనం.. నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు..ఇన్ని రోజులు ఇవన్ని తెలియక నేను కూడా పాలు వేస్ట్ చేస్తున్నాం, పుట్ట తడిపి పాడు చేస్తున్నాం అనుకున్నాను..మీరు లేకపోతే ఇవన్నీ మాకు తెలిసే అవకాశమే లేదు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Well articulated brother Srinivas Nanduri especially comparing Internet Science with Spiritual Science. You are the genuine messenger of our Hindu Practices. Keep up the good work. God bless you and your family for this spiritual service to our fellow global (Especially Hindus ) citizens through this medium.
నిజం గా అండీ నేను pregnant గా వున్నప్పుడు ఒక నాగు పాము కన్పిస్తు వుండేది ఒక రోజు స్వామి నీ పేరు కలుపు కుoటాను నా బిడ్డ కి అని ఎవరో పెద్దావిడ చెప్తే చెప్పాను. ఆ తరువాత ఇంక కనుపించలేదు
Ma Amma Ki kuda alagane kanapadithe alage anukundi now my name is Phanindra... Ma pinniki 5kids chanipoyaru puttagane.. ma Amma mopidevi temple lo mokkokoo annadhi velli mokukunte puttadu ma cousin his name is Nagendra.... Jai subramanya
చాలా మంది ఏవో పురాణ కథలు, మనకి పాము అంటే భయం పోవడానికి నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయాలి అని చెప్తారు. కానీ మీరు శాస్త్రీయంగా ఆధారాలతో చెప్పారు. చాలా మంది పండితులు మీలాగా శాస్త్రాధ్యయనం చేయట్లేదు. మీ అనాలసిస్ కి, ధారణా శక్తికి నేను మీకు పెద్ద అభిమాని ఐపోయా. మీలాంటి మేధావులు అరుదు .
మీరు ఈ ఒక్క ఉదాహరణ తో మన సంస్కృతి సీక్రెట్ మొత్తం చెప్పేసారు. ఈ logic ఏ పూజ కి అయిన వర్త్గిస్తాది. గుడిలో ఉన్న మూల విరాట్ ఆనంత శక్తి స్వరూపాన్ని నిదర్శనం. చూస్తే రాయి కానీ దానికి వెనకాలే వున్న logic exact గా మీరు చెప్పినట్లే వర్తిస్తాది
గురువుగారు మణిద్వీప వర్ణన గురించి మీ వ్యాఖ్యానములు మీ మాటల్లో వినాలి అని ఉంది దయచేసి వివరించగలరు మీ వీడియోలన్నీ నేను చూస్తున్నాను చాలా చాలా బాగున్నవి అలాగే చాలా అర్థవంతమైన వి వీడియోలు చేస్తున్నారు ఈ తరంలో ఈ జనరేషన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ధన్యవాదాలు🙏
Ennoo buthulu unna ee you tube lo ilantivi vinadam ma adrushtam🙏🙏🙏lucky to watch your videos sir... Ilantivi telsukovatadniki chalaa baguntundhi..futur generations kosam Aina ilantiv videos cheyali 😊
We feel proud being telugu people as we have such a great gurus like you who is encouraging, guiding continuously to follow our customs and creating interest by explaining the reasons behind these customs in a very simple way. No other words to say other than grateful to you guruvugaru . Srimatre namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkati lakshmi Sundays chaala manchidantarandi. Konta mandaite mangala and budha varam kuda chestaru. But neneppudu Sunday ne chestanu. Even Rahu Ketu Poojalaki Sri Kalahastilo Sunday rammantaru endukante manchi palitam kosam. Aina, devudu poojaki prema bakti chaala avasaram andu valla vilu dorakani vallaki ye rojaina parvaledu. Vilu unte yi mudu rojullo eppudaina cheyyochu. Hope this helped. Sarve Jana Sukhino Bhavantu. 🙏🙏🙏
Today is Nagula chavithi The tradition of praying to avoid human and snake conflict. This festival we pray Snake GODs to protect the farmers from conflict. The ritual starts with cleaning around putta ( Ant Hills) and putting in milk, honey and eggs along with coconuts and jaggery and til mixed sweet . There is people who vehemently oppose this process saying it is as harming snakes. But the thinking behind is definitely the smell of milk and coconut and eggs attract rodents rats , which are basically natural diet for snakes. When the rats get attracted to these sweets and feast on them the snakes come in search of them and once they have good food they find the anthills as the best resting place. Leaving them both the snakes and humans safe.
ముందుగా మీరు చేసిన దుష్కర్మను ఎవరికి, ఎప్పుడు(ఎలాంటి పరిస్థితి), ఎలా, ఎందుకు చేసారో గుర్తించి, వారికి తగు రకంగా మేలు చెయ్యడానికి ప్రయతించండి, చేసిన తప్పు పెద్దది అయితే, మీలోని భావన మనసునుండి వెళ్లే దాకా ప్రయత్నాలు ఆపకుండా చేస్తునేవుండండి. లేదు మీ ద్వారా బాధ పెద్దవారు ఇప్పుడు లేనట్టు అయితే వారి వంశానికి మేలు చేకూరే పనులు (అవసరాలు) చెయ్యండి. అధీ సాధ్యపడకపోతే మీరు చేసిన లాంటిది ఇంకా ఎవరికైనా జరుగబోతుందని తెలిస్తే, దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యండి. ఇంకా తీవ్ర బాధలో ఉన్న వారి అవసరం తీర్చండి మీరు మనసు పెట్టలే గాని , మీ మనసాక్షి ఎన్నో ఉపాయాలు చెప్తుంది. వాటిని ఆచరించండి, భగవంతున్నీ ప్రాధేయపదండి, మనసారా దేవుడిముందు ఏడవండి. శుభం 🙏
పాము మన సమీపంలో ఉంది అని తెలుస్తోంది...గురువుగారు...మొన్న మొన్ననే నాగులచవితి నాడు మనస్సులో అనుకున్నాను.. దర్శనం చేసుకుని 🙏 నమస్కరించుకున్నాము...🙏ఎలానో అర్దం కావట్లేదు...నివారణనీయగలరు🙏
🙏🙏🙏 konni years nundi clarity ledu swamy eppudu nannu anthargathanga nannu alochimpa chese question ki answer telsukunnanu e roju. Thank you so much guruvu garu.
Thank you sir ,Nenu asala mana pandagala asalu enduku jarupukuntamani telusukovalani vundedhi and I always to understand the science behind everything about our Sanathana Dharma and bcz of you sir I am learning a lot 😇😇😊
ఓం నమో కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹🌺 నమస్కారం స్వామి ఈ విగ్రహాలు మా ఇంటిదగ్గర పదకొండు ఉన్నవి కానీ ఈ విగ్రహాలకు ఇంత చెరిత్రా ఉందాని తెలియదు కానీ మా ఇంట్లో ఎ పండుగైన పంశ్న్ దీపం పెడుతం
Very good slap for those who keep on insulting our pooja pradanam... Sir your video was fantastic. One request for you sir kindly do a deep detailed video on veyi (thouasnd) padagula adi shesha .. everybody should get knowledge about this
Excellent sir.I wish your channel will definitely cross 1 Million subscribers.Your words will reach overall the world and will impact on so many Lakhs and cross of people SRI MATRE NAMAHA🙏🙏🙏🙏
Om Gurubyho Namah. Guruvu garu, please start a English Channel for the content you create and the spiritual knowledge you share, so that I can share with my non-Telugu speaking friends.
Abababa what an explanation.
Nenu anukuna proxy example istaru ani.
Alage DMZ aithe hilit sir.
Mahaneeyulu andaru Non DMZ anochu kada.
Sir manamu enta goppa vallamaina
Sarpa jathi nunche vachina vaaram
Totamic perfection to perumallu
Vunnappudu manam enta
Om namo naagaraajaya namaha
Vivarinchinanduku
Nandoori vaariki
Namaskaaramulu
వహాప్రభో మీ మేధా శక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..!!!
నాగరికత అనే సునామిలో కొట్టుకుపోతున్న మమ్మల్ని సరైన దారి మాకు చెప్పడం చాల బాగుంది.
అస్సలు ఏమి లాజిక్ ... ఎంత convincing explanation ... మీ మేధా శక్తి కి జోహార్లు SIR ..
P
Namaskar Ram
ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు ఎంత చక్కగా విడమరిచి ,ఓపికగా చెప్తారో మీరు. మీ సమకాలీనులవ్వడం మా అదృష్టం, గురువుగారూ. ధన్యులం.
Never before ever after అనేలా ఉంటాయి మీ వీడియోలు. మా అదృష్టం మీరు తెలుగులో మాట్లాడటం.
సరిగ్గా చెప్పారు అండి
Absolutely right.
Akhara satyam andi
Correct ga chepparu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍💐🇮🇳
మా ఈ తరానికి వరాలు.. చాగంటి కోటేశ్వరరావు గారు మరియు నండూరి శ్రీనివాస్ గారు 🙏🙏🙏
See shanmukha samavedam sharma gari videos also
garikapati varu too...
గరికిపాటి నరసింహారావు గారిని మరిచావు సొదరా
చాగంటి, గరికపాటి, సామవేదం, నండూరి.....🙏🙏🙏🙏🙏👌👌
నలుగురు పండితులు ఎవరికి వారే ఘనపాటి లు వారి వారి subjects లో..తెలుగు వారి అదృష్టం
దేవుడు మీ లాంటి మహాత్ముల రూపంలో వచ్చి మా సందేహాలు తీరుస్తారు. మీరు మాకు ఒక వరం.
సరైన అవగాహన లేక , మన సంప్రదాయాలని మూఢ నమ్మకాలుగా భావిస్తున్న మాకు, ఒక దారి దీపం మీరు. గత నాగుల చవితి నాడు నాకు వచ్చిన సందేహం , మీ ముందుకి తీసుకు వచ్చాను, అది చూసి ఈ వీడియో చేసారేమో అనుకుంటున్నాను స్వామి, కృతఙ్ఞతలు స్వామి
Chinnavarayina ma manasulo kalige sandehalaki chakkati answers dorukutunnayi chala aanandam guruvu garuu
మీరు అందించే ఆధ్యాత్మిక సమాచార సేవలు వెల కట్ట లేనివి ........మీకు ధన్యవాదాలు..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
True
Namaskaram guruvugaru ammavar darshanam chesukovalani undi grandchildren kosam
Good information
OK
సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ఆధ్యాత్మిక విషయాలు,
మాకు తెలియని ఎన్నో రహస్యాలు,
ఎంతో మధురంగా అందిస్తున్నందుకు మీ పాదాలకు పుష్ప అభివందనములు గురువుగారు
చాలా ధన్యవాదాలు గురువు గారు......నేను కూడా మా అమ్మ తో వితండవాదం చేసే వాడిని.... ఇంక ప్రతి సంవత్సరం నేను కూడా మీరు చెప్పింది పాటిస్తాను.....🙏🙏
Meeru intha vivaranga cheppinanduku dhanyavadaalu.
All the best
ఏ పూర్వపుణ్యమో గురువుగారు..మీ ప్రవచనాలు..చిన్నప్పుడు మా వేదపాఠశాలలో కూర్చుని సంస్కృత పాఠాలను విన్నట్టు ఉంది మీ వాక్భూషణాలను వింటుంటే....🙏🙏🙏
గురువు గా రు ఆదిశేషుడి వేండి దిపూజ చేసుకొనవచా చే పండీ గురువు గా రు 🙏🌹
మా అదృష్టం... మీ వంటి ఆధ్యాత్మిక గురువు దొరికినందుకు.......🙏 జై శ్రీ రామ్ 🙏
🙏🙏🙏🙏🙏
వహాప్రభో మీ మేధా శక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..!!!
1) శ్రీ పాద శ్రీ వల్లభులు
(2) శ్రీ నృసింహ సరస్వతీ స్వామి
3) శ్రీ మాణిక్య ప్రభువు
4 ) శ్రీ అక్కల్ కోట మహా రాజ్
5) శ్రీ షిరిడి సాయి బాబా.
Ayna chepindi kaliyugamlo 123
Inka iddaru unnaru
Gajanan Maharaj
Inkoka avataram gurthu ravatle.
Total 9, dhoonidada, Raghavendra swamy
And forgot other
జైశ్రీరామ్🙏🚩
మీ వీడియోలు అన్నీ సూపర్ అద్భుత సందేశాన్ని అందిస్తున్నారు గురువు గారు ధన్యవాదాలండీ మీకు...
గురువు గారికి నమస్కారములు , నాగులచవితి గురించి బాగా చెప్పారు.ప్రతి సంవత్సరం ఈ పండుగ చేసుకుంటాం.మీరు చెప్పిన తరువాత ఇంకా భక్తి శ్రద్ధలు పెరిగాయి. మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము.చాల సంతోషం గురువు గారు.
ఏ మతానికి సంబంధించిన వారు అయినా మానవుడికి కావాల్సినంత శక్తి తోటి మనిషికి సాయం చేసినప్పుడే వస్తుంది
నిజం గా చాలా బాగా వివరించారు గురువు గారు కొంతమంది మీరు చెప్పినట్లు కామెంట్ చేసినప్పుడు ఏమి చెప్పాలో తెలియదు యిప్పుడు సమాధానం అర్థమయింది చాలా కృతజ్ఞత గురువు గారు
ఇప్పుడు మన సనాతన ధర్మం పై జరుగుతున్న విష ప్రచారాలని తరిమికొడదాం... మన సాంప్రదాయలను రక్షించుకుందాం. #మనఋషులు కంటే గొప్ప వాళ్ళ ఈ బోడి ముండలు.
మనుషులకి ఇంకా ఏమి చేయాలో ఏమి చేయకూడదు చెప్పాల్సి వస్తుంది sir, you are giving good information
గురూ గారూ చాలా చక్కగా చెప్పారు, నాస్తికులు వాగుతూనే ఉంటారు, వాళ్లకు బాగా గడ్డి పెట్టారు, ఇదిగో మీ ఛానల్ subscribe చేస్తున్నాను 🙏
This video is a slap that who are criticizing the greatest Sanathana Dharma . Thank you sir! Jai Hanuman. 🙏🙏🙏🙏🙏
Never use hate comments, if you are proud of sanatana Dharma
@@saravanabava7583 Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@@saravanabava7583 Good attitude
గురువు గారూ మీలో వున్న సరస్వతీ దేవి కి నా ప్రణామాలు🙏🙏🙏🙏
People's never think of wasting water every day . . .never think of wasting money in party's. . . never think of wasting money in pubs ,movies , unusual things. . But few idiots simply pass comments on our culture and spirituality !!! Nice explanation guru Garu 🙏 🙏🙏
👍👍
👍
Ha.. Its kali kaalaam
Manaki Britishers chesina anyayam kohinoor ni theesukupovadam kaadu, manaku Sanskrit language lekunda cheyyadam due to which we lost our culture.
Yes...its true...
ఇంట్లో పెద్దవాళ్లు ఇవేమీ చెప్పలేదు ...కానీ ive become devotional and spiritually inclined n i owe to many scholars in social media ....#Nanduri garu preach in so simple and also explain technicalities with scientific explanation for every procedure, pooja etc. He's one of the three gurus in my pooja పీఠం n especially in హృదయ పీఠం...i bow in reverence to all these three everyday n in my guru ప్రార్థన i pray to them....I'm blessed n grateful 🙏
మీలాంటి మహాను భావులు ఈ సమాజానికి చాలా అవసరం థాంక్స్ గురువుగారు
స్వామి నేను మీ వీడియోస్ చాలా చూస్తున్నాను, నాకు బాగా ఉపయోగ పడింది.ఆంజనేయ బడబాగల స్తోత్రం, అలాగే ఆదిత్య పారాయణం గూగుల్ లో కలెక్ట్ చేసుకొని తెలుగు వివరణతో ప్రతి ఆదివారం చదివాను చాలా అద్బుతం కనిపించింది. అంటే నాకు ఏదో డబ్బులు వచ్చాయి అని కాదు. మంచి ఫలితం దొరికింది. అలాగే మా ఇంటి దేవత శ్రీ పోలేరమ్మ దేవతను కూడా పూజించడం, అలాగే హనుమను బాగా కొలవడం వలన చాలా అద్భుతాలు జరిగాయి. మీరు చేస్తున్న సేవ కు మీకు ధన్యవాదాలు. నాకు హంపి ఆంజనేయ మంత్రం తెలపవలయునని కోరుకుంటున్నాను
ఇట్లు మీ శ్రేయోభలాషి.v Polappa.అనంతపూర్.
Sir, your explanations is a tight slap to sudo-inteligents, sudo-seculars, lots of respect for you sir 🙏🙏🙏🙏
No
Pseudo
We are lucky to have person like you sir , pl continue u r valid speeches
Bro fools cannot understand ,you cannot argue with fools .let them say whatever they want to say .don't argue or try to convince them .we believe what our ancestors and rushis have discovered .chill
స్వామి కరెక్ట్ మీరు చెప్పింది.ఇప్పుడు నాకు 42 యేళ్లు, చాలా సార్లు చెవ్వు నప్పి వచ్చినప్పుడు జస్ట్ పుట్టలో భక్తి తో నాగ పొడుగులు వేసి పుట్టకు మొక్కుకున్నాు ను, బాగ అయిపొంది.ఇది ఎవ్వరో చెప్పలేదు మా అమ్మ చెప్పింది మేము ఇప్పటికీ ఇలాగే చేస్తాము.ఎప్పుడో కానీ డాక్టర్ దగ్గరకు పోయిది.ఒక ఆశ్చర్యం చెపుతున్నాను.నాకు పెళ్ళి అయి 4 years కానీ సంతానం కలగలేదు. స్పెర్మ్ ఒక సారి చెక్ చేస్తే తక్కువ అన్నారు.మాకు నమ్మక లేక ఇంక డాక్టర్ దగ్గరకు పోలేదు.ఒక రోజు ఒక ఆంజనేయ టెంపుల్ లో బాగా శాస్త్రం తెలిసిన పూజారిని అడిగాం.మామూలుగా పూజారి ఒక్కలు తెప్పించి వాటిని ఆధారంగా చేసుకొని మా బార్యకు నాగ దోసం ఉంది పుట్టకు తిరగ మన్నాడు.మేము ఇద్దరం తిరిగాము జస్ట్ 2 weeks కు, మా బార్య కు సంతాన గర్భం కన్ఫర్మ్ అయ్యింది బాబు కూడా పుట్టాడు.బాబు కు పేరు కూడా పూజారి దగ్గరే పెట్టించాము నాగ వర్ధన్ అని.ఇది అక్షర సత్యం సత్యం సత్యం.
🙏🙏🙏🙏🙏 నాగుల చవితి చాలా ఇష్టం.ఇంట్లో అందరం కలసి చేలగట్ల లో ఉన్న పుట్టలో పాలు పోయడాని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుంది.
ఏ జిల్లా బ్రదర్
RUclips lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.
సనాతన ధర్మం ఎంత గొప్పదో , మనలని ఏ స్థాయికి తీసుకెళ్తుందో ఇప్పుడు అర్థమవుతోంది . మనిషిని అనేక పర్వదిన సమయాలతో అనేక సంబరాలను ఆనందాలను పంచుతూ చివరికి దైవ సన్నిధికి చేర్చేదే హిందూ ధర్మం. జై శ్రీ రామ్ ||
గురువిగారు మీకు పాదాభివందనం.. నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు..ఇన్ని రోజులు ఇవన్ని తెలియక నేను కూడా పాలు వేస్ట్ చేస్తున్నాం, పుట్ట తడిపి పాడు చేస్తున్నాం అనుకున్నాను..మీరు లేకపోతే ఇవన్నీ మాకు తెలిసే అవకాశమే లేదు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Well articulated brother Srinivas Nanduri especially comparing Internet Science with Spiritual Science. You are the genuine messenger of our Hindu Practices. Keep up the good work. God bless you and your family for this spiritual service to our fellow global (Especially Hindus ) citizens through this medium.
ఎంత అద్భుతం గా చెప్పారు గురువుగారు.మా సందేహాలు పటాపంచలు చేశారు.ధన్యవాదాలు గురువుగారు.ఈ వీడియో నేను ఇప్పుడే మా స్నేహితులందరికి పంపిస్తాను.
నిజం గా అండీ నేను pregnant గా వున్నప్పుడు ఒక నాగు పాము కన్పిస్తు వుండేది ఒక రోజు స్వామి నీ పేరు కలుపు కుoటాను నా బిడ్డ కి అని ఎవరో పెద్దావిడ చెప్తే చెప్పాను. ఆ తరువాత ఇంక కనుపించలేదు
ఇప్పుడు మీ బిడ్డ పేరు
yuvan kartikeya
@@vspandana4562
🚩Sri Rama Raksha andi🚩
Spandana garu nenu milage maa babuki subramanyam swami Peru pettukunnanu
Ma Amma Ki kuda alagane kanapadithe alage anukundi now my name is Phanindra... Ma pinniki 5kids chanipoyaru puttagane.. ma Amma mopidevi temple lo mokkokoo annadhi velli mokukunte puttadu ma cousin his name is Nagendra.... Jai subramanya
చాలా మంది ఏవో పురాణ కథలు, మనకి పాము అంటే భయం పోవడానికి నాగుల చవితి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయాలి అని చెప్తారు. కానీ మీరు శాస్త్రీయంగా ఆధారాలతో చెప్పారు. చాలా మంది పండితులు మీలాగా శాస్త్రాధ్యయనం చేయట్లేదు. మీ అనాలసిస్ కి, ధారణా శక్తికి నేను మీకు పెద్ద అభిమాని ఐపోయా. మీలాంటి మేధావులు అరుదు .
Nanduri Srinivas garu
You are a great asset to this world.We are very lucky to know the information you are conveying us🙏🙏🙏
ఇంతవరకు తెలియని చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు. 74 సంవత్సరాల, సంప్రదాయ కుటుంబానికి చెందిన ఒక అజ్ఞాని.
సనాతన ధర్మానికి అనంతకోటి వందనాలు * శ్రీమాత్రే నమః *
మీరు ఈ ఒక్క ఉదాహరణ తో మన సంస్కృతి సీక్రెట్ మొత్తం చెప్పేసారు. ఈ logic ఏ పూజ కి అయిన వర్త్గిస్తాది. గుడిలో ఉన్న మూల విరాట్ ఆనంత శక్తి స్వరూపాన్ని నిదర్శనం. చూస్తే రాయి కానీ దానికి వెనకాలే వున్న logic exact గా మీరు చెప్పినట్లే వర్తిస్తాది
🌹దిగంబర దిగంబర.. శ్రీ దత్తాత్రేయ దిగంబర.🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీపాద వల్లభ దిగంబర 🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ నృసింహ సరస్వతి దిగంబర .🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ మాణిక్య ప్రభువు దిగంబర .🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ అక్కల్ కోట స్వామి దిగంబర .🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ సాయినాథ దిగంబర.🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ అవధూత చింతన దిగంబర.🙏🙏🙏
దిగంబర దిగంబర.. శ్రీ దత్తాత్రేయ దిగంబర.🙏🙏🙏🌹
Thanq so much.nenu dattatreya swami avatharala gurinchi alochisthunnanu. Na prashna ki samadanam mee dwara dorikindi. Am happy and thanq so much
చాలా కులాంకుశంగా చక్కగా.. అర్ధం అయ్యే రీతి లో చెప్పారు.. నాస్తికులకి కళ్ళు తెరిపించేలా.. మూర్ఖులకి కూడా అర్ధం అయ్యేలా వివరించారు.. నమస్కారాలు
గురువు గారికి నమస్కారములు, మీరు చెప్పే విధానం, వివరణ చాలా చాలా బాగుంది,
Suuuppperb..... Ila చెప్పే వాళ్ళు లేక ఒక్కక్కల్లు తిక్క ప్రశ్నలతో చేసే వాళ్ళని కూడా చేద కొడతారు....కృతజ్ఞతలు
Miru chese e seva ki no words sir....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మణిద్వీప వర్ణన గురించి మీ వ్యాఖ్యానములు మీ మాటల్లో వినాలి అని ఉంది దయచేసి వివరించగలరు మీ వీడియోలన్నీ నేను చూస్తున్నాను చాలా చాలా బాగున్నవి అలాగే చాలా అర్థవంతమైన వి వీడియోలు చేస్తున్నారు ఈ తరంలో ఈ జనరేషన్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ధన్యవాదాలు🙏
హర హర మహాదేవ.... నాదే 1టి కామెంట్ 🙏🙏🙏...ఎంత అదృష్టం కదా
మీ ఉపన్యాసం శ్రవణానందం గా ఉంటుంది గురువు గారు... ☺️
Ennoo buthulu unna ee you tube lo ilantivi vinadam ma adrushtam🙏🙏🙏lucky to watch your videos sir... Ilantivi telsukovatadniki chalaa baguntundhi..futur generations kosam Aina ilantiv videos cheyali 😊
ధన్యోస్మి స్వామి ఎంతో విలువైన సమాచారం అందిస్తున్నారు 🙏🙏🙏🙏
We feel proud being telugu people as we have such a great gurus like you who is encouraging, guiding continuously to follow our customs and creating interest by explaining the reasons behind these customs in a very simple way. No other words to say other than grateful to you guruvugaru .
Srimatre namah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Naga Pooja a varam cheste manchidi andi
Please reply andi
@venkati lakshmi Sundays chaala manchidantarandi. Konta mandaite mangala and budha varam kuda chestaru. But neneppudu Sunday ne chestanu. Even Rahu Ketu Poojalaki Sri Kalahastilo Sunday rammantaru endukante manchi palitam kosam. Aina, devudu poojaki prema bakti chaala avasaram andu valla vilu dorakani vallaki ye rojaina parvaledu. Vilu unte yi mudu rojullo eppudaina cheyyochu. Hope this helped. Sarve Jana Sukhino Bhavantu. 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు శ్రీ నివాస్ గారు. దైవ సమానులు. ధన్యవాదాలు. జై శ్రీ రామ్. జై శ్రీ కృష్ణ పరమాత్మ!
చాలా బాగా అద్భుతంగా చెప్పారు గురువుగారు
శ్రీనీవాసు గారికి నమస్కారం. మీ వీడియోలు అన్నీ చూస్తాము. యోగ.ధ్యానం. ప్రాణయామం.జపం. తపస్సు.వీటి మధ్య తేడాలు తెలుసుకోవాలని ఉంది. దయచేసి తెలియజేయండి.
Today is Nagula chavithi
The tradition of praying to avoid human and snake conflict.
This festival we pray Snake GODs to protect the farmers from conflict.
The ritual starts with cleaning around putta ( Ant Hills) and putting in milk, honey and eggs along with coconuts and jaggery and til mixed sweet .
There is people who vehemently oppose this process saying it is as harming snakes.
But the thinking behind is definitely the smell of milk and coconut and eggs attract rodents rats , which are basically natural diet for snakes. When the rats get attracted to these sweets and feast on them the snakes come in search of them and once they have good food they find the anthills as the best resting place.
Leaving them both the snakes and humans safe.
Super. Believable reason. Where did u get this info
Devudu ledu Ane half knowledge people ki ardam ayyela scientific ga chepparu.Super
నవనాగ స్త్రోత్రము లో 9 నాగములు అని చెప్పారు. శ్లోకంలో అలానే నేర్చుకున్నాము మేము.
చాలా అద్భుతం గా చెపుతున్నారు 🙏🙏🙏. మేము మిమ్మలిని ఫాలో అవుతున్నాము. 🙏🙏
శ్రీనివాస్ గారు, అపరాధ భావన ని అదిగిమించడం ఎలా? చెప్పండి గురువు గారు ఒకోసారి చాలా బాధ గా ఉంటోంది దుష్కర్మ ని ఎలా తొలగించుకోవాలి చెప్పండి 🙏
Sir meeru nenu adagalanna question meeru adigaaru thanks sir
Avunandi natarupina meeku tq naku adi chala badhaga undi
🙏🙏
ముందుగా మీరు చేసిన దుష్కర్మను ఎవరికి, ఎప్పుడు(ఎలాంటి పరిస్థితి), ఎలా, ఎందుకు చేసారో గుర్తించి, వారికి తగు రకంగా మేలు చెయ్యడానికి ప్రయతించండి, చేసిన తప్పు పెద్దది అయితే, మీలోని భావన మనసునుండి వెళ్లే దాకా ప్రయత్నాలు ఆపకుండా చేస్తునేవుండండి.
లేదు మీ ద్వారా బాధ పెద్దవారు ఇప్పుడు లేనట్టు అయితే వారి వంశానికి మేలు చేకూరే పనులు (అవసరాలు) చెయ్యండి.
అధీ సాధ్యపడకపోతే మీరు చేసిన లాంటిది ఇంకా ఎవరికైనా జరుగబోతుందని తెలిస్తే, దాన్ని ఆపే ప్రయత్నం చెయ్యండి.
ఇంకా తీవ్ర బాధలో ఉన్న వారి అవసరం తీర్చండి
మీరు మనసు పెట్టలే గాని , మీ మనసాక్షి ఎన్నో ఉపాయాలు చెప్తుంది.
వాటిని ఆచరించండి,
భగవంతున్నీ ప్రాధేయపదండి, మనసారా దేవుడిముందు ఏడవండి.
శుభం 🙏
Avunu same doubt
🙏 గురువు గారికి ధన్యవాదాలు మీరు ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్నారు
First time Iam knowing about nagula chavithi process, thank you very much guruji for giving us very precious information👏👏👏
Chaala baga chepparu Srinivas gaaru...Society need persons like you sir, to enlight the people on Sanathana Dharma.
You are really great sir.. one has to be lucky to see your videos..
ఓం నమో నారాయణాయ నమః ❤️
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏
ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
All frequencies which are positive and some are divine! Happy nagula Chavithi!
చాలా మంచి విషయాలు చెపుతున్నారు చాల థాంక్స్
🙏You are a grate asset to this word Nanduri Srinivas Garu, We are lucky to know Information you are conveying us 🙏
పాము మన సమీపంలో ఉంది అని తెలుస్తోంది...గురువుగారు...మొన్న మొన్ననే నాగులచవితి నాడు మనస్సులో అనుకున్నాను.. దర్శనం చేసుకుని 🙏 నమస్కరించుకున్నాము...🙏ఎలానో అర్దం కావట్లేదు...నివారణనీయగలరు🙏
👏👏👏👏.....Thank you so much Sir... Please make such videos. This will shut those who disrespect sanatana dharma. Respect to you guru garu. Bless you.
గురువు గారికి నమస్కారములు.
వీడియో లొ సుబటైటిల్స్ తీసేయండి చూసేటప్పుడు మీరు చూపించే విజువల్స్ సరిగ్గా కనిపించడం లేదు.
🙏
🙏🙏🙏 konni years nundi clarity ledu swamy eppudu nannu anthargathanga nannu alochimpa chese question ki answer telsukunnanu e roju. Thank you so much guruvu garu.
Sir you are simply amazing 🙏🏼🙏🏼🙏🏼. We are all so blessed to listen to your speeches ..Ee generation ki ardham ayyetattu cheptaaru 🙏🏼🙏🏼
🙏🙏Extraordinary Explanation Guruvu Garu
Learned a new Concept in a Spiritual Path, Guruvu Garu
🙏🙏Thanks a lot Guruvu Garu
గురువు గారూ...మీ వాయిస్ చాలా బాగుంది ఓం నమః శివాయ
నేను చేస్తున్న సర్ప సాధనకు ఉపకరిస్తుంది మీ కు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శుభం కలగాలని కోరుకుంటున్నాను
Perfect master cut speech sir. Appreciate your straightforward lecture
Chalaa doubts clarify ayyayi sir
Last meeru cheppina 2 vishayaalu.. Ultimate guruvu garu
శ్రీ గురుభ్యోనమః, గురువు గారి పాదములకు నమస్కారములు.🙏🙏🙏💐💐
Thank you sir ,Nenu asala mana pandagala asalu enduku jarupukuntamani telusukovalani vundedhi and I always to understand the science behind everything about our Sanathana Dharma and bcz of you sir I am learning a lot 😇😇😊
ఓం నమో కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹🌺 నమస్కారం స్వామి
ఈ విగ్రహాలు మా ఇంటిదగ్గర పదకొండు ఉన్నవి కానీ ఈ విగ్రహాలకు ఇంత చెరిత్రా ఉందాని తెలియదు కానీ మా ఇంట్లో ఎ పండుగైన పంశ్న్ దీపం పెడుతం
Chaganti Garu, Garikapati Garu, Samavedham Shanmukha Sharma Garu, Nanduri Srinivas Garu Meeru Maaku Ah Parameshwarudu Prasadinchina Guruvulu ...Om Namah Shivay
Very good slap for those who keep on insulting our pooja pradanam...
Sir your video was fantastic.
One request for you sir kindly do a deep detailed video on veyi (thouasnd) padagula adi shesha .. everybody should get knowledge about this
బాగా చెప్పారు enjoyment entertainment ఆపేసి సంప్రదాయం పాటించాలి.
Thank you sir, till now i don't know whether to offer or pour milk on nagula chavithi. Now I got the clarity sir, thank you for sharing.
చాలా మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు
నాగమణి అనేదే లేదని వాదించే వారికి,నాగమణి విశిష్టత మరియ నాగమణి అవతరణ ,గురించి ఒక వీడియో చెయ్యండి సార్,దయచేసి.
Naga mani untubdi sir ma chinna tatagarinti lo pooja gadi lo undedata
Puttalo palu enduku poyali ane vishayam chala mandiki teliyadu meeru chala chakkaga vivarincharu,me video vintunte intlo peddavallu gurthuku vasthunnaru🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదాలు సర్ 🙏🙏🙏🙏🙏🙏
Excellent sir.I wish your channel will definitely cross 1 Million subscribers.Your words will reach overall the world and will impact on so many Lakhs and cross of people
SRI MATRE NAMAHA🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః, మీకు ధన్యవాదాలు, శతకోటి వందనాలు 🙏
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
గురువు గా రు ఆదిశేషుడి వేండి దిపూజ చేసుకొనవచా గురువు గా రు చేపండి గురువు గా రు 🙏🌺🌺🌺🌺🌺
Really great sir.... Pls keep doing these great spiritual videos 🙏🙏🙏
Sir miru explain chese vidanam balega artham avutundi......
Om Gurubyho Namah. Guruvu garu, please start a English Channel for the content you create and the spiritual knowledge you share, so that I can share with my non-Telugu speaking friends.
Entha chakkagaa chepparu annaya....ee video maa pillalaki choopinchaanu vaallu adigey doubts anni clear aipoyaye......thanks annaya