ధాన్యం పండిన తర్వాత 6 నెలలు నిల్వ ఉంచాలి లేదంటే వాతం ఒక్కటే కాదు చాలా side effets వస్తాయ్ | organic

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 14

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc День назад

    Correct ga chepparu tammudu

  • @varma969
    @varma969 21 день назад +11

    మట్టి విషయం లో మన తరం కనుక ఇప్పుడు కళ్ళు తెర్వకపోతే,
    మన తరం సరిదిద్ది కోలేని తప్పు చేసినట్టే.తరువాతి తరం మనల్ని క్షమించదు.జీవం లేని మట్టి వారికి ఉరితాడే.
    #SaveSoil
    మిత్రుడు కేదారేష్ ఆవేదన నూటికి నూరు శాతం సత్యం.
    సర్వేజనాసుఖినో భవంతు.

    • @GovejeevanamGovejeevitham
      @GovejeevanamGovejeevitham 20 дней назад +3

      🙏👌🙏

    • @KedarAmruthaaharnaturalfarming
      @KedarAmruthaaharnaturalfarming  20 дней назад +2

      ధన్యవాదాలు అయ్యా 🙏, ఇప్పటికైనా మనం ఈ ఆలోచనతో ముందుకు వెళ్లకపోతే తర్వాత మనం చూడటకి ఏమి మిగలేదు

    • @srikanthpeddi27
      @srikanthpeddi27 20 дней назад +3

      అద్భుతంగా చెప్పారు అండి ఇప్పటికైనా మన ముందు తరాల కోసం ఆలోచించి మట్టిని కాపాడుకోపోతే చివరికి ఏమి ఉండదు

  • @AndhraSabala
    @AndhraSabala 20 дней назад +3

    నిజం అండి. నేను 20 సెంట్లు పొలంలో అంచెల విధానం లో ఇంటికి కావలిసిన అన్ని రకాల పళ్ళు ,కూరగాయలు ,కలప వేసుకున్నాను ఇది వర్షాధారంగా పండుతుంది భూమిని ఎప్పుడు దున్నలేదు మోటార్తో ఎప్పుడునీళ్ళు పెట్టలేదు కానీ భూమి నాకు అన్ని ఇస్తుంది .అరటి ,కొబ్బరి ,చెరుకు ,గుమ్మడి ,బూడిద గుమ్మడి ,సరుగుడు ,టెక్ ,గోరింటాకు ,పైనాయాఫైల్ ఇంకా చాల ఉన్నాయ్ .సేవ్ సాయిల్

  • @Meaningofdemocracy
    @Meaningofdemocracy 21 день назад +3

    విమర్శలన్నీ నిజాలే మీరు చెప్పేవన్నీ సత్యాలే. మాదారి రహదారి కలవాలి మేముకూడా మీదారి. తెరవాలి మీ సహయదారి. రావాలి అందరు మనదారి.

  • @kellaappalanaidu3538
    @kellaappalanaidu3538 6 дней назад

    స్వామి మీ వీడియో లు రెండు నెలలుగా చూస్తన్నాను, నేను నా కుటుంబం వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.ఈ సంవత్సరం మైసూరు మల్లికా నాటుకున్నాను.పంట బాగానే పండింది.దాన్ని కుప్పగా కూర్చు కున్నాను.ఇంకా మంచి దేశవాళీ విత్తనాల గురించి సమాచారం ఇస్తారని కోరుకుంటున్నాను.🙏🙏

  • @Sveta-co6gw
    @Sveta-co6gw 20 дней назад +1

    మీరు చెప్పిన ధాన్యం ఎలా స్టోర్ చేస్తారు అనేది కూడా పెడితే బాగుండు

    • @Sveta-co6gw
      @Sveta-co6gw 20 дней назад

      దానికోసం విడియో చేయండి

    • @KedarAmruthaaharnaturalfarming
      @KedarAmruthaaharnaturalfarming  20 дней назад

      తప్పకుండ చేస్తాను అయ్యా

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc День назад

    Mee no plz rice kavali andi