దేవా నా యేసుదేవా నీ - దయను నాకు జూపవా ఒంటరి వాడనూ - జంటగ నీవు నిలచి నీ ప్రేమ కౌగిలిలోనే - పరవశింప జేయవా అపజయముల మధ్యలో - అలసి సొలసిన వాడను పోరాడుటకే శక్తిలేకను - నీరసించిన వాడను బ్రతుకు మీద ఆశయే - కోల్పోయిన వాడను ఆఖరి నిమిషమునా - ఆవిరై పోకుండగను అద్భుతము కొరకే - నిరీక్షించిన వాడను కృంగిపోయినా వేళలో - అధికమైన కృపను జూపి నలిగి విసికిన వేళలో - తడబడని నడకను నేర్పి బలహీనత లో నాపై - మెండుగ నీ కరుణను చూపి నిండుగ నీ బలాతిశయమును - నీవు నాకు నొసగితివే పాదాభి వందనం నీకే - నా హృదయాభినందనం నీకే
దేవా నా యేసుదేవా నీ - దయను నాకు జూపవా
ఒంటరి వాడనూ - జంటగ నీవు నిలచి
నీ ప్రేమ కౌగిలిలోనే - పరవశింప జేయవా
అపజయముల మధ్యలో - అలసి సొలసిన వాడను
పోరాడుటకే శక్తిలేకను - నీరసించిన వాడను
బ్రతుకు మీద ఆశయే - కోల్పోయిన వాడను
ఆఖరి నిమిషమునా - ఆవిరై పోకుండగను
అద్భుతము కొరకే - నిరీక్షించిన వాడను
కృంగిపోయినా వేళలో - అధికమైన కృపను జూపి
నలిగి విసికిన వేళలో - తడబడని నడకను నేర్పి
బలహీనత లో నాపై - మెండుగ నీ కరుణను చూపి
నిండుగ నీ బలాతిశయమును - నీవు నాకు నొసగితివే
పాదాభి వందనం నీకే - నా హృదయాభినందనం నీకే
Praise God 🙏
Do subscribe like and share to get the latest updates from Cross Gospel Ministries 🙏
Supar ga padaru thanks you faster like me
Praise God and thank you very much