Dr. Anilkumar Joshi Reveals the POWER of Mantra and Tantra!

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 176

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 3 месяца назад +50

    మా గురుదేవులు🙏 Anil Kumar Joshi Garu...
    శ్రీ నారాయణ్ దత్త శ్రీమలి గారి ప్రియ శిస్యుడు...

    • @Girishchandrasai
      @Girishchandrasai 3 месяца назад +5

      సార్ ఆశ్రమం అడ్రెస్స్, ఫోన్ నెంబర్ చెప్పండి

    • @ArunKumar-zv4kt
      @ArunKumar-zv4kt 3 месяца назад +1

      ​@@Girishchandrasai సర్
      నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్

    • @ArunKumar-zv4kt
      @ArunKumar-zv4kt 3 месяца назад

      శ్రీ గురుచరణ కమలేభ్యో నమః
      శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ శ్రీ గూరుపూర్ణిమ 19, 20, 21జులై 2024
      సూచన పత్రము
      ప్రియమైన సాధక, సోదర సోదరమణులకు
      శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ సూచించునది ఎమనగా శ్రీ గురుపూర్ణిమ మహోత్సవం 2024 జులై 19, 20, 21 తేదీలలో జరుపబడును.
      గత పది ఏళ్ళుగా శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్, తమ సాధకులకు, శిష్యులకు ఈ ఉత్సవానికి ఆహ్వానించడం, అంటె వారిని అవమానించి నంతగా భావిస్తు కార్యక్రమ వివరణలను మాత్రమే ఇస్తు వస్తున్నది. వారి దృష్టిలో పరాయీవాళ్ళు అతిథులకు ఆహ్వాన పత్రిక అవసరము కాని సమర్పిత శిష్యులకు సాధకులకు ఇది కర్తవ్య పత్రిక భావిస్తున్నది.
      ॥ కార్యక్రమ వివరములు ॥
      19.7.2024 ఉదయం గురు పూజనం, గురు విగ్రహ పాదుకా స్థాపనం, గురుమంత్ర హవనం.
      సాయంత్రం :- పల్లకి సేవకుల, మరియు పాదయాత్ర వస్తున్న సాధకులకు కందకూర పట్టణం లో స్వాగతం మరియు కందకూర్ నుండి పులిమామిడి వరకు శోభ యాత్రా. సాధకులకు శిష్యులకు ఆశ్రమంలో విశ్రాంతి.
      20.7.2024:- ఉదయం గురుపూజనం, గురుపాదుక అభిషేకం, గురు స్మృతి, ప్రవచనం సాధన.
      సాయంత్రం:- సాధనలతో కూడిన ప్రవచనం, సాధన సిద్ధి ప్రయోగములు మరియు ఇతర సాధనాత్మకమైన వివరణ .
      21.7.2024:- ఉదయం: గురుమంత్ర అనుష్ఠానం, సాధనాత్మక మైన ప్రవచనం , గురు పూర్ణిమ నిమిత్తము పూష్పార్చన. ఓక దివ్యమైన గురుప్రాప్తి సాధన.
      సాయంత్రం:- గురూపూర్ణిమ సమాపన ప్రవచనం, గురు శిష్య సమ్మేళనం, శిష్యులు తమ తమ శ్రద్ధా సేవలను గురుచరణ లో సమర్పించె భావ పుష్పాంజలి
      22.7.2024:- శీష్యుల ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు.
      ఇట్లు, భవదీయులు
      సేవానిరతులైన ఆశ్రమవాసులు, శ్రీ నిఖిల్ చేతన కేంద్రం, హైదరాబాద్, శ్రీ నిఖిల్ ధామ్, బోధన్
      వివరణులకు సంప్రదించ వలసినవారు
      శార్దూల్ జోషి 9391029811
      శివశంకర్ 9849069834
      శ్రీరంగ శర్మ 9666353834
      హరికృష్ణ 9000104089
      పద్మజ వంగల
      దిలిప జాధవ్ 9010836313

    • @Girishchandrasai
      @Girishchandrasai 3 месяца назад +1

      @@ArunKumar-zv4kt హైదరాబాద్ లో ఆశ్రమం ఎక్కడ సార్, నాకు హైదరాబాద్ తెలియదు నాది గుంటూరు

    • @ArunKumar-zv4kt
      @ArunKumar-zv4kt 3 месяца назад

      @@Girishchandrasai శ్రీ గురుచరణ కమలేభ్యో నమః
      శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ శ్రీ గూరుపూర్ణిమ 19, 20, 21జులై 2024
      సూచన పత్రము
      ప్రియమైన సాధక, సోదర సోదరమణులకు
      శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్ సూచించునది ఎమనగా శ్రీ గురుపూర్ణిమ మహోత్సవం 2024 జులై 19, 20, 21 తేదీలలో జరుపబడును.
      గత పది ఏళ్ళుగా శ్రీ నిఖిల్ చేతన కేంద్రం హైదరాబాద్, తమ సాధకులకు, శిష్యులకు ఈ ఉత్సవానికి ఆహ్వానించడం, అంటె వారిని అవమానించి నంతగా భావిస్తు కార్యక్రమ వివరణలను మాత్రమే ఇస్తు వస్తున్నది. వారి దృష్టిలో పరాయీవాళ్ళు అతిథులకు ఆహ్వాన పత్రిక అవసరము కాని సమర్పిత శిష్యులకు సాధకులకు ఇది కర్తవ్య పత్రిక భావిస్తున్నది.
      ॥ కార్యక్రమ వివరములు ॥
      19.7.2024 ఉదయం గురు పూజనం, గురు విగ్రహ పాదుకా స్థాపనం, గురుమంత్ర హవనం.
      సాయంత్రం :- పల్లకి సేవకుల, మరియు పాదయాత్ర వస్తున్న సాధకులకు కందకూర పట్టణం లో స్వాగతం మరియు కందకూర్ నుండి పులిమామిడి వరకు శోభ యాత్రా. సాధకులకు శిష్యులకు ఆశ్రమంలో విశ్రాంతి.
      20.7.2024:- ఉదయం గురుపూజనం, గురుపాదుక అభిషేకం, గురు స్మృతి, ప్రవచనం సాధన.
      సాయంత్రం:- సాధనలతో కూడిన ప్రవచనం, సాధన సిద్ధి ప్రయోగములు మరియు ఇతర సాధనాత్మకమైన వివరణ .
      21.7.2024:- ఉదయం: గురుమంత్ర అనుష్ఠానం, సాధనాత్మక మైన ప్రవచనం , గురు పూర్ణిమ నిమిత్తము పూష్పార్చన. ఓక దివ్యమైన గురుప్రాప్తి సాధన.
      సాయంత్రం:- గురూపూర్ణిమ సమాపన ప్రవచనం, గురు శిష్య సమ్మేళనం, శిష్యులు తమ తమ శ్రద్ధా సేవలను గురుచరణ లో సమర్పించె భావ పుష్పాంజలి
      22.7.2024:- శీష్యుల ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు.
      ఇట్లు, భవదీయులు
      సేవానిరతులైన ఆశ్రమవాసులు, శ్రీ నిఖిల్ చేతన కేంద్రం, హైదరాబాద్, శ్రీ నిఖిల్ ధామ్, బోధన్
      వివరణులకు సంప్రదించ వలసినవారు
      శార్దూల్ జోషి 9391029811
      శివశంకర్ 9849069834
      శ్రీరంగ శర్మ 9666353834
      హరికృష్ణ 9000104089
      పద్మజ వంగల
      దిలిప జాధవ్ 9010836313

  • @Jayadev_Soudala_27
    @Jayadev_Soudala_27 3 месяца назад +20

    పూజ్య గురుదేవులు అనిల్ కుమార్ జోషీ గారి పాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు...
    జై గురుదేవ్....

  • @Dhaaraslokas
    @Dhaaraslokas 3 месяца назад +8

    Nijamga siddeswarananda bharati swami varu kuda e mantram ichina dakshina kali ina sare dakshina acharamga ne cheyamantaru gurudevulu assalu vamacharam cheyadam harsincharu ...nenu swayamga vinnanu...chusanu

  • @pavanipavani4330
    @pavanipavani4330 3 месяца назад +6

    Joshigurvugaru manchi tapasampannulu sadguru maa chelleli papa 18 years usa lo last year body paralysed ayindi paapani nenu nadipustaanu ani maata ichaaru papa 3 nelala taravatha car kooda drive chesindhi gurram laaga parigettutondhi jai gurudev

    • @nandiniv3015
      @nandiniv3015 3 месяца назад

      Auna ante miremaina mantrasadana chesara papa kosam

    • @pavanipavani4330
      @pavanipavani4330 3 месяца назад

      @@nandiniv3015 ledandi ayane motham responsibility teesukonaaru papaki yantram pampinchaamu aa karma doshalu baleeyamainavi ayana Valle avutundi manam emi cheyyalemu

  • @tripuracommunications9384
    @tripuracommunications9384 3 месяца назад +18

    చాలా రోజులనుండి ఎదురు చూస్తున్న. మీరు అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనిల్ గురూజీ ని ఇంకా చెయ్యట్లేదు అని సంకొంచెం ఉంటేది ఇవ్వాల్టితో ఆ కోరిక తీరింది.

  • @subhashbabu6024
    @subhashbabu6024 3 месяца назад +6

    శివుడే నా గురువు🎉🎉❤

  • @sateeshkollipara8491
    @sateeshkollipara8491 2 месяца назад +2

    గురువుగారి పాదపద్మములకు నమస్కారములు. అనీల్ కుమార్ జోషి గారు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఒక మంచి ఆధ్యాత్మికవేత్త, శ్రీవిద్య ఉపాసకులు, మంత్ర యంత్ర తంత్ర శాస్త్రంలో నిష్ణాతులు. నిఖిల తంత్రాలలో శాక్తేయ తంత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిన టువంటి మంత్ర బాగా పుస్తకం. మధుసూదన సరస్వతి స్వామి వారి గురు పరంపరలో వచ్చినటువంటి అందరూ గొప్ప శ్రీవిద్య ఉపాసకులు మంత్ర శాస్త్రం నిష్ణాతులు ఆయన గురువులందరికి పాదాభివందనములు.

    • @sm4179
      @sm4179 2 месяца назад +1

      Guruvu garivi telugu books available ga vunnaya andi?

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 3 месяца назад +1

    చాలా ఆనందంగా ఉంది స్వామి జీ

  • @BittuMittu-t8z
    @BittuMittu-t8z 3 месяца назад

    Marella Ravi Shastri Garu you have done a good job. Thank You.
    😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @harishpallagani231
    @harishpallagani231 6 дней назад

    Wonderful vedio

  • @renukavijayagiri9487
    @renukavijayagiri9487 3 месяца назад +1

    Chala chalkti vishayalu chepparu variki meeku chala dhanyvadalu shasthri garu

  • @sriramululalkota6523
    @sriramululalkota6523 3 месяца назад +1

    Thank you Niravi🙏

  • @indianinstituteofinternati7374
    @indianinstituteofinternati7374 3 месяца назад +2

    Jai Gurudev Swami Anil Kumar Joshi Guruji ❤❤🎉🎉🎉❤❤🎉🎉🎉

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 месяца назад +1

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 3 месяца назад +7

    🙏🏻 జై గురుదేవా మీ పాదాలే మాకు శరణు ప్రభూ 🙏🏻

  • @tgopalreddytgreddy
    @tgopalreddytgreddy 3 месяца назад +6

    ఓం నీఖేశ్వర నందా సరస్వతీ గురుబోన్యమం

  • @anikepatisekharachari5848
    @anikepatisekharachari5848 3 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః మా గురువు గారుకి శిరస్సు వంచి పాదాభివందనం 🌹🙏🌹

  • @vijayapanguluri2467
    @vijayapanguluri2467 Месяц назад +1

    Jai gurudave namaste

  • @wnenu114
    @wnenu114 18 дней назад

    POOJYA GURUDEVULU - ANIL JOSHI GARIKI VANDANALU

  • @gunjisrinivasulu2224
    @gunjisrinivasulu2224 3 месяца назад +1

    great interivew

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 месяца назад +1

    🌻🌻🌻జై గురుదేవ్ దత్త 🌻🌻🌻🙏🙏🙏

  • @krishnamanthena2267
    @krishnamanthena2267 3 месяца назад +5

    జై గురుదేవా

  • @jayasri9587
    @jayasri9587 3 месяца назад +2

    Jaigurudev 🙇‍♀️

  • @TopGamerYT9
    @TopGamerYT9 3 месяца назад +1

    Thank u for knowledge

  • @anuradhaennam4693
    @anuradhaennam4693 3 месяца назад +1

    Gurudevulaku koti koti namaskaramulu

  • @mynenisushma6786
    @mynenisushma6786 3 месяца назад

    🪷🙏 OM SRI MATRE NAMAHA 🙏🪷chalaa manchi vishayalu theliya chesaaru🙏.

  • @jayjeekayjay2377
    @jayjeekayjay2377 3 месяца назад +1

    జయ శ్రీ సద్గురు చరణకమలేభ్యోనమః

  • @umauma5890
    @umauma5890 3 месяца назад

    Thank you so much guruji

  • @raghuveersharan4440
    @raghuveersharan4440 3 месяца назад +3

    Sri Nikhil Chetana Kendra, Pulimamidi Village, Kandakuru Mandal Rangareddy District telangana state

  • @deepakdeshpande7715
    @deepakdeshpande7715 3 месяца назад +1

    Bodhan guruvugaru

  • @narasimhagouda1652
    @narasimhagouda1652 3 месяца назад +1

    Jai Gurudev🎉

  • @rajugajjela9789
    @rajugajjela9789 3 месяца назад

    Tqq so much guruvu garu🙏🏾

  • @satyanarayan8454
    @satyanarayan8454 Месяц назад

    Jai gurudev

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 3 месяца назад

    Guruvugaaru ki paadabhi vandanalu 🙏🙏🙏

  • @SasiKala-o7c5b
    @SasiKala-o7c5b 29 дней назад

    Suuuuuper

  • @k.alexganderk.alexgander4341
    @k.alexganderk.alexgander4341 3 месяца назад +2

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @lavanya393
    @lavanya393 3 месяца назад +1

    ❤Jai Gurudev 🙏🚩

  • @sbmdudefav
    @sbmdudefav 3 месяца назад

    Jai Guru Dev 🙏🏼🙏🏼🙏🏼

  • @Sivakrishna_Rachuri
    @Sivakrishna_Rachuri 3 месяца назад

    Sri gurucharana kamalebhyo namaha🙏🙏🙏 jai gurudev
    మా గురువు దేవుడు శ్రీ శ్రీ శ్రీ dr. అనిల్ కుమార్ జోషిగారు 🙏🙏🙏🙏

  • @RavikFic
    @RavikFic 3 месяца назад +1

    Guruji chana speed matladtunnaru. Slow cheyalamte video lo setting icon click chesi. Playback speed ni 0.75x select cheyandi

  • @AnnoyedCherryBlossoms-og5bk
    @AnnoyedCherryBlossoms-og5bk 15 дней назад

    Jai guru Deva 🙏

  • @Adithya369_
    @Adithya369_ 3 месяца назад +1

    మా గురుదేవులు పా దములకు 🙏🏻నమస్కారములు

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 3 месяца назад +3

    రవి శాస్త్రి గారికి మనవి. నేను మీ చాలా ఇంటర్వ్యూ లు చూస్తూ న్నాను అలాంటి వాళ్ళ అడ్రస్సులు గాని ఫోన్ నంబర్లు గాని ఇవ్వరు. కారణం ఏంటి. దయచేసి ఇవ్వండి 🕉️🙏

    • @jiojio8222
      @jiojio8222 3 месяца назад

      నిఖిల్ చేతన కేంద్రం
      హైద్రాబాద్ కందుకూరు పులిమామిడి
      మీరు అక్కడ ఎన్ని రోజులు అయిన ఉండవచ్చు. మీకు అక్కడ అన్ని ఉచితంగా ఉంటాయి. కేవలం మీరు ఏదైనా దీక్ష తీసుకుంటే ఆ దీక్షకు సంబందించిన మాలకు మాత్రమే మీరు డబ్బులు చెల్లించాలి ఆ మాల శక్తివంతం చేసినది. మీరు అక్కడికి వెళ్ళండి పరమ పూజ్యులు సిద్దశ్రమ ప్రధాన నియంత్రికులు గురుదేవ్ శ్రీ నారాయణ ధాత్ శ్రీమాలి జి శిస్యులు పరమ పూజ్యులు శ్రీ అనిలు కుమార్ జోషి గారి వద్దకు వెళ్ళండి.

    • @uppuranganadh6666
      @uppuranganadh6666 3 месяца назад +1

      Nikhil chetana kendra, pulimaamidi village, kandukuru, Hyderabad

  • @vasumathichalla6730
    @vasumathichalla6730 28 дней назад

    జై గురుదేవా

  • @Prakash143
    @Prakash143 3 месяца назад +2

    Jai గురుదేవా

  • @amitgadakh3935
    @amitgadakh3935 3 месяца назад +1

    प्रेम स्वरूप.. धर्म स्वरूप ..ज्ञान स्वरूप दास महाविद्या स्वरूप हमारी प्यारे परम पूजनीय ब्रह्मर्षि : अनिल कुमार जी जोशी
    को आत्मवंदनीय प्रनाम ❤❤

  • @mahesshbodduna6254
    @mahesshbodduna6254 3 месяца назад

    జై గురుదేవ్ 🙏 🙏 🙏 🙏

  • @santhibhimavarapu8446
    @santhibhimavarapu8446 Месяц назад

    🙏🙏🙏

  • @mahamkalikarthikeya5316
    @mahamkalikarthikeya5316 2 месяца назад

    జై గుర దేవ 🙏🙏🙏

  • @drkppani8546
    @drkppani8546 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🍎🌺🌹Sree Gurucharana Kamalebhyo Namaha🙏🙏🙏🙏🙏🍎🌺🌹🙏🙏🙏🙏🙏

  • @sathyanarayanamurthyparupu3882
    @sathyanarayanamurthyparupu3882 3 месяца назад

    గురువుగారు పరమ సత్యం చెప్పేరు 🕉️👣🌹🌹🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @sudhakar3572
    @sudhakar3572 3 месяца назад +1

    Sri gurubhyo namah

  • @lmrlmr9218
    @lmrlmr9218 3 месяца назад

    🙏 జై గురు దేవా జై జై గురు దేవా 🙏🚩

  • @rajinikanthpippari7842
    @rajinikanthpippari7842 3 месяца назад

    Om nikhilam Omkar nikhilam Guru nikhilam gurupada i nikhilam ❤

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 2 месяца назад

    🙏🙏🙏

  • @jaganathareddy8208
    @jaganathareddy8208 3 месяца назад

    Om parama tatvaya narayanaya gurubhyom namaha

  • @kanthch8389
    @kanthch8389 3 месяца назад

    గురువు కు జై

  • @sivaprakashjaggumantri9330
    @sivaprakashjaggumantri9330 3 месяца назад

    Swamy meeru cheppedhi nijam

  • @ramadevi4476
    @ramadevi4476 3 месяца назад

    Anil gurujii 🙏🙏🙏🙏

  • @jiojio8222
    @jiojio8222 3 месяца назад +1

    జై గురుదేవ్ మీ పాద పద్మములకు నమస్కారం. ❤❤❤❤❤
    జై నమో నిఖిలం. జై జై అనిల్ కుమార్ జోషి
    అంతర్జాతీయ సిద్దశ్రమ సాధక్ పరివార్

  • @MaheswariKonda
    @MaheswariKonda 3 месяца назад

    ❤❤❤

  • @EerugadhindlaAshok
    @EerugadhindlaAshok 3 месяца назад

    Adithya swamy interview cheyandi ayya 🙏🙏🙏

  • @srinivassharma8400
    @srinivassharma8400 3 месяца назад +3

    Jai gurudev.. definition about guru not clear,gu ka ro gunateeta, ru karo rupa varjita...a person who shows you clear path to gynamargam,means ( satyam,gynam,anantam bhamha) upanishad margam..that is real personality of real guru...some people who show miracles to ppublic,that is not real gurus duty.. unfortunately,such pepople are faming in current society..pure gurus very rare in this world...since 100yrs we see such gurus names very less number , example ramana maharushi, rama krishna paramahamsa.vivekananda..

    • @ShyamSunderGopi
      @ShyamSunderGopi 3 месяца назад

      🤣🤣🤣🤣🤣🤣

    • @rrhealthtipsbydkyaseen2031
      @rrhealthtipsbydkyaseen2031 3 месяца назад

      WAWOO..My dear Srinivas..
      Please don't mind..
      I have a number of orginal guru vidiyas in Telugu
      Am Muslim..
      Nenu 2 years Manthralu nerch koni
      20 years problems la onna wallaku sahayam chesanu..
      Nenu practical ga chesanu..
      10 to 15 chala power full manthralu naku wasthayee..
      Note..Naku onna expirenc okka manchi utub TV channel lo interview isthanu..

  • @RajeshwerG.rajeshwer
    @RajeshwerG.rajeshwer 3 месяца назад

    How many types of gurus

  • @srikanthfight
    @srikanthfight 3 месяца назад

    Nijamina gurvu matadey vidhanam elany untundi

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 месяца назад

    ❤️🙏🌹

  • @mallamal703
    @mallamal703 3 месяца назад +1

    Jaigurudew

  • @ekkulurianjaneyulu9713
    @ekkulurianjaneyulu9713 3 месяца назад

    Vunaga guruvugaru agories families

  • @praweenreddy4033
    @praweenreddy4033 3 месяца назад

    👏👏👏👏👏🙏🙏

  • @sskumarji
    @sskumarji 3 месяца назад

    ఓంకాలభైరవాయనమః🙏

  • @raghuveersharan4440
    @raghuveersharan4440 3 месяца назад +2

    నిం నిఖిశ్వరాయై బ్రహ్మ బ్రహ్మాండవై నమః.
    శ్రీ గురుచరణ కమలేభ్యో నమః

  • @krishnakumari9468
    @krishnakumari9468 3 месяца назад

    Gurudewo bava

  • @manjurajendragaddamidi9610
    @manjurajendragaddamidi9610 3 месяца назад

    ఈ గురువు గారు ఎక్కడ వుంటారు, అడ్రస్ చెప్పండి
    శాస్త్రి గారు pls

  • @muralimohan2297
    @muralimohan2297 3 месяца назад

    అనిల్ కుమార్ జోషి గురువుగారిని నిఖిలచేతన్ ఆశ్రమంలో హైదరాబాద్ లో గుంటూరు శ్రీ లలితా త్రిశక్తి పీఠం నిర్వాహకులు శ్రీ శంకరమంచి శ్రీ రామ్ కుమార్ శర్మగారితో 2015 2016లో వెళ్ళిదర్శించుకొని ఆశీస్సులు ఆశీస్సులు పొందాను.సహృదయులు ప్రేమహృదయులు.సాధన సంపత్తి ఆధికంగా పొందినవారు.
    *నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం నమః!*
    *బ్రహ్మచారి ప్రసన్న చైతన్య భాగ్యనగరం*
    💐💐💐💐💐💐💐💐💐💐

    • @umeshgoudbandari2598
      @umeshgoudbandari2598 3 месяца назад

      Aum
      Sat Guru Prassanna 🌻🌺🥭

    • @harshithacreativeworks
      @harshithacreativeworks 3 месяца назад

      Hyderabad లో ఆశ్రమం ఎక్కడ ఉంది సర్

    • @Sasi838
      @Sasi838 Месяц назад

      manchi jarigindaa meeku

  • @BittuMittu-t8z
    @BittuMittu-t8z 3 месяца назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vhk100
    @vhk100 3 месяца назад

    JAI GURU DATTA

  • @srisairamtextiles7452
    @srisairamtextiles7452 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitaravamma6
    @sitaravamma6 3 месяца назад +1

    🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @RS-sz9qw
    @RS-sz9qw 3 месяца назад

    Mee dhaggara mantra deeksha pondhali, ela sampradhinchali

  • @gajareddy8147
    @gajareddy8147 3 месяца назад +1

    Vaddeparthi padamakar guruv garetho cheyande

  • @nikithaharsha1481
    @nikithaharsha1481 3 месяца назад +2

    Bolo parampujya Bhrahmarushi Anil Kumar Joshi Gurdev ki Jai

    • @ramsai9319
      @ramsai9319 2 месяца назад

      @@nikithaharsha1481 Jai Gurudev

  • @RajeshwerG.rajeshwer
    @RajeshwerG.rajeshwer 3 месяца назад

    Who is real guru how believe accept

  • @diwakarreddy2008
    @diwakarreddy2008 3 месяца назад

    can anyone please provide the above ashram address and contact details?

  • @nagabhushanamnetha727
    @nagabhushanamnetha727 2 месяца назад

    రవి శాస్త్రి గారు మీ ఇంటర్వ్యూలో చాలా బాగుంటాయి అండి కానీ మీరు ఇంటర్వ్యూ చేసే వారి అడ్రస్ మరియు సెల్ ఫోను నెంబరు యెందుకు పెట్టరు.

  • @pratapsingh6655
    @pratapsingh6655 Месяц назад

    hindi me dalo

  • @muraari10
    @muraari10 24 дня назад

    కొంచెం స్పీడ్ తగ్గించి మాట్లాడితే బాగుండు

  • @mallamal703
    @mallamal703 3 месяца назад +2

    Gurugarikinamaskaramravigarikiokavnnapamanilgurugarichanalhindilounditelokudaprasangalukavaliandidayachegurugarikicheppandi

    • @Shiva-7322
      @Shiva-7322 3 месяца назад +1

      Areo endhira adhi 😂 neeku anna artham ayyindha 😅

    • @sri26788
      @sri26788 3 месяца назад

      😂😂😂​@@Shiva-7322

    • @ramsai9319
      @ramsai9319 3 месяца назад

      ​@@Shiva-7322 Guruji ki youtube channel undi andulo Hindi lo unai Telugu lo kuda petandi ani chepandi ani antunaru Aina

    • @shivaprasadmuppaneni1684
      @shivaprasadmuppaneni1684 3 месяца назад

      Andi ne Basha nayana

    • @shivaprasadmuppaneni1684
      @shivaprasadmuppaneni1684 3 месяца назад

      Neku artamaetya sarena

  • @kvrkvr3422
    @kvrkvr3422 Месяц назад

    sir Guruji gari phn number ivvandipls

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 3 месяца назад

    అన్ని. ప్రమానీకం లేనివి
    మంత్రం బాహ్యంగా కనిపించవు

  • @Girishchandrasai
    @Girishchandrasai 3 месяца назад +1

    ఆశ్రమం అడ్రెస్స్ మొబైల్ నెంబర్ చెప్పండి 🙏🙏

    • @Jayadev_Soudala_27
      @Jayadev_Soudala_27 3 месяца назад

      Hyderabad to Kandukur to Pulimamidi - Nikhil Chethana Kendram

    • @rajinikanthpippari7842
      @rajinikanthpippari7842 3 месяца назад

      Kandukuri mandalam pulimamidi gramam Swami nikhileshwar Ananda ashramam search in Google address available

    • @praweenreddy4033
      @praweenreddy4033 3 месяца назад +5

      Hyd bus స్టాండ్ శ్రీశైలం వెళ్లే bus ఎక్కి... కందుకూరు లో దిగు.. అక్కడి నుంచి పులి మామిడి అనే village కి వెళ్ళండి... అక్కడికి వెళ్ళాక నిఖిల చేతన కి దారి అడగండి. చెప్తారు. పులిమామిడి నుంచి ఆశ్రమం 1km ఉంటుంది... కందుకూరు నుంచి పులిమామిడి 5km.. Bus లు ఉండవు. ఆటో లు మాత్రమే ఉంటాయి. ప్రతి అమావాస్య కి ఆశ్రమం లో హోమం చేస్తారు. ఆ రోజు వెళ్తే guruvu garu 100%ఉంటారు.

    • @Girishchandrasai
      @Girishchandrasai 3 месяца назад

      @@praweenreddy4033 🙏thanks

  • @manthnisanjeev2434
    @manthnisanjeev2434 3 месяца назад

    🙏guru dhatratreya kinaram bada nava nath la aghori margam sare kadu vamsham nastam avude anaru
    Ramakrishna guruji pancha munda asanam vamachqra sadhana night dhakshana chara mrng chesaru ga guruji ede nijam kadu antara

  • @RakeshYadav-cw1ve
    @RakeshYadav-cw1ve 3 месяца назад

    Guruvu mana karma ni postpone cheyagaladu, tappinchaledu.

  • @perumallaah4240
    @perumallaah4240 3 месяца назад

    రాముడు లక్షమణుడు మాంసం తిన్నటు లేదా ఏమి చదివి చెప్పుచున్నారు స్వామి.

  • @sri26788
    @sri26788 3 месяца назад

    Mantralaku life change ayedhi untae ramudu sita kosam yudham ebdhuku...krishnudu geetha lo snithapragyudu kammani endhuku chepthadu

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 3 месяца назад +2

    మీరు నిజంగా మంత్ర తంత్రాలు నిజమంటే హాస్పిటల్ పోవద్దు, వయసానుగుణంగా పెరగొద్దు, జనాలను పిచ్చోళ్లను చేయొద్దు 🙏

    • @jstjlly
      @jstjlly 3 месяца назад

      Mantralu abaddam annapude ee hospitals puttukochayi raa boshidi, quantam mechanics nerchuko mantralu enduku avasaramo telusthundi..pichi gudaa matalu matladaku

    • @deepadasari8497
      @deepadasari8497 3 месяца назад +1

      Hospital undalii doctors thoo anii health issues clear kavuu andiii..like autoimmune disease aslu medicine work cheyadu .best example naa life .

    • @nandiniv3015
      @nandiniv3015 3 месяца назад

      ​@@deepadasari8497miru ipudu em treatment tiskuntunaru homeo try chesara

    • @pavanipavani4330
      @pavanipavani4330 3 месяца назад +1

      Anil garu meeru impractical ga maatladutunaaru don't comment sadgurus karmani anubhavinchaali hospitals ki chetta life style addamsina paapalu gaddi tini potunaaru

    • @pavanipavani4330
      @pavanipavani4330 3 месяца назад +1

      ​@@deepadasari8497maa sister paapa USA lo autoimmune tho bedridden ayithe guruji save chesaaru this is fact aa anubhavam ayana disciples tho nenu ashram lo 1200 mandhi tho share chesikonaanu Anil garu immature ga maatladutunaaru😂

  • @MagicIsBack369
    @MagicIsBack369 2 месяца назад

    Yevadraa nuvvu bittiri nayala

  • @ramsai9319
    @ramsai9319 3 месяца назад +1

    Jai Gurudev 🙏🏻

  • @facts-raja343
    @facts-raja343 2 месяца назад

    Jai gurudev

  • @vijayalakshmilavu8743
    @vijayalakshmilavu8743 3 месяца назад

    🙏