Exploring the Depths of Spiritual Enlightenment | Sri Kakumanu Virat with Ravi Sastry

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 79

  • @sreeniravitv
    @sreeniravitv  3 месяца назад +10

    Sri Kakumanu Virat Swamy
    Cont : 7066006007

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 3 месяца назад +5

    రావిశాస్త్రి గారి ప్రశ్న విధానం బావుంటుంది.
    పూజ్యులు విరాట్ గారి సమాధానాలు simple గా నిర్డుష్టం గా , క్లియర్ గా ఉన్నాయి. చాలా సౌమ్యం గా, వినయంగా ఉన్నారు. అందుకే చిన్న వయస్సు లో దేవతానుగ్రహము సాక్షత్కారము పొంద గలీగారు. వారికి నా నమస్కారములు 🙏🙏🙏

  • @bezawadasriharibabu2089
    @bezawadasriharibabu2089 3 месяца назад +11

    మంచి సందేశం విరాట్ గారు చాల బాగా చెప్పారు ధన్యవాదాలు, నేను గత కొన్ని సవత్సరాలనుండి సాధన చేస్తున్నాను మీరు చెప్పినవన్నీ నాకు కూడా జరుగు చున్నవి, మన నిరవి టివి వారు మంచి సందేశం ఇప్పించినందుకు విరాట్ గారికి అలాగే రవి గారికి ధన్యవాదాలు

  • @samuelvadala2120
    @samuelvadala2120 7 дней назад

    ధన్యవాదములు 🙏🙏🙏
    కృతజ్ఞతలు విరాట్ గారు 🙏🙏🙏

  • @mvtejavarun4794
    @mvtejavarun4794 3 месяца назад +3

    anchor గారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు గుడ్ సార్ 👍👌

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 9 дней назад

    Jai shree Ram Ram Ram 🙏🙏🙏

  • @deviboina5604
    @deviboina5604 3 месяца назад +4

    Ravi garu namaskaram chala wait chestunamu e interview kosam

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 11 дней назад

    Jai sri ram

  • @KPadma-xy1yn
    @KPadma-xy1yn 3 месяца назад +1

    రవి గారు thankyou andi విరాట్ గారు చాలా ఉపయోగకరమైన సందేశం ఇచ్చారడి జై శ్రీ రామ్🙏🙏🙏🙏

  • @maheshmahesh1483
    @maheshmahesh1483 3 месяца назад +7

    Nakuchupichagalar swami🙏

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 3 месяца назад

    రావిశాస్త్రి గురువు గారికి పాదాభివందనం.... T Srinivasa Rao PET master ZPPHS Duppulapalem Village Addateegala mandal ALLURI SEETA RAMA RAJU DISTRICT

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 3 месяца назад

    Excellent information

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 13 дней назад

    🙏🙏🙏🙏🙏

  • @gonnoshyamobishai7087
    @gonnoshyamobishai7087 3 месяца назад

    Thank you sir Thank you so much

  • @srinivasgoudapatil1640
    @srinivasgoudapatil1640 3 месяца назад +2

    Ravi shastry garu🙏, meku devudini chopinchamani adigara, meeku kanapadara.

  • @EerugadhindlaAshok
    @EerugadhindlaAshok 3 месяца назад +2

    Sri Adithya swamy interview cheyandi

  • @puttamrajupavankumar4819
    @puttamrajupavankumar4819 3 месяца назад

    చాలా మంచి ఆధ్యాత్మిక అమృతవాహిని ఇరువురు ఉద్ధండుల సత్సంగంలో అజరామరం గా ప్రవహించింది.మహనుభావులిద్దరు బహుధా అభినందనీయులు🎉🎉🎉 37:39 37:40

  • @sskumarji
    @sskumarji 2 месяца назад

    ఓం భైరవాయ నమః🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад +1

    అయ్యప్ప మాల వేసుకున్న వారు ఇలాగే నియమనిష్టలతో సాధన చేస్తూ ఉంటారు

  • @saikumarvarma7560
    @saikumarvarma7560 3 месяца назад

    Aadesh guru garu

  • @satyasastry4750
    @satyasastry4750 7 дней назад

    Manasunu datali triputi datali appude tatvam asi a bhagavanthude neevu abedham idi anu bhuthi
    Lenicho migilnavanni manasu paridhi lo jargave anni anu- bhavale

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 3 месяца назад

    Super sir

  • @thunganirajanreddy9903
    @thunganirajanreddy9903 3 месяца назад +2

    🙏🙏🙏

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 3 месяца назад

    నమస్తే రవి గారు. మిరు మొన్న రాము మాస్టారు గారి108 రోజుల..NLight tv లో మీతో మాట్లాడాను. వీడియో బాగుంది అండి. కృతజ్ఞతలు 🌹🌹🙏
    మరి ఈయన కర్మ లు అన్ని దగ్నం అయ్యి పోతాయా? అలానే ఈయన ఆత్మ మోక్షం పొందదా? అంటే మళ్ళీ జన్మ లేకుండా దయచేసి చెప్పగలరు.. 🌹🌹🙏

  • @ganghammamummaneni53
    @ganghammamummaneni53 3 месяца назад

    Nama.skaramu..virat.swamigaru..

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 3 месяца назад

    Saguna పరబ్రహ్మ అనేక దేవతా స్వరూపాలతో ఉపాసించిన వారికి దర్శనం ఇస్తాడు. ఇది మునులు మహర్షులు మహనీయులు దర్శించే ఆ మంత్రోపాసన మనకు అందించారు.

  • @ramareddy1886
    @ramareddy1886 3 месяца назад +1

    గురువు గారు, ఆశ్రమం ఎక్కడుంది

  • @padmasingaraju1392
    @padmasingaraju1392 2 месяца назад

    రవి గారు, అనుష్ఠాన విధానము గురువు ద్వారా తీసుకోవాలా?

  • @pandirivivekvardan9047
    @pandirivivekvardan9047 3 месяца назад

    Saduguru Shiva Raja Yogi ni kuda intervew cheyandi Nirmal district rajyashamala peetam

  • @vlogsintelugu4095
    @vlogsintelugu4095 3 месяца назад

    Jai Hanuman. Oka vela Hanumanthudi kataaksham tho Sahasrara ki cherukunnavaallu purva janma sukrutula?

  • @saidhan6279
    @saidhan6279 2 месяца назад

    Hanuman chalisa daily 108 times cheste siddi avvadhaguru garu

  • @akellaphani7268
    @akellaphani7268 3 месяца назад

    Sri Gurubhyonamaha. Sastry garu Namasthe. Viral guruji contact number pettandi, please.

  • @chbalureddy1059
    @chbalureddy1059 3 месяца назад +1

    Swamiji address ravi ji

  • @RamPrasad-ye2sy
    @RamPrasad-ye2sy 3 месяца назад

    ధ్యానంలో కనపడే దైవ దర్శనాలు
    దైవ దర్శనం అయినట్లేనా
    స్వామి గారు

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 3 месяца назад

    గురువు గారు ఏ ఊరిలో ఉంటారు??

  • @tanujmogaraju1430
    @tanujmogaraju1430 3 месяца назад +1

    🙏 Sri kakumanu Virat guruji contact number please

  • @pavan7133
    @pavan7133 3 месяца назад

    Gutuvu gari contact unte ivandi ledha address chepandi sir

  • @prasadndv989
    @prasadndv989 3 месяца назад

    Address please

  • @meruvasubbarao4356
    @meruvasubbarao4356 3 месяца назад

    విరాట్ గురూజీ address please

  • @gopikrishnap3823
    @gopikrishnap3823 3 месяца назад

    Guruyu garu ekkada utaru. Mi mu valavaha

  • @srinivassharma8400
    @srinivassharma8400 3 месяца назад

    🎉dear Anchor , till date u did u not interview sudara chaitanyananda swamy,who is completely real spiritual guruji..once u take an interview him for real message of vedantam as well gynam..

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад

    ఏ రూపంలో కనిపిస్తారు లైటింగ్ రూపంలో నా నక్షత్రం మనిషి రూపంలో

  • @anasuyannreddy7546
    @anasuyannreddy7546 3 месяца назад

    Ravigaru guruji gari nember ivvandi sir

    • @sirishakarnam
      @sirishakarnam 3 месяца назад

      First comment lo pettaru Andi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад

    బ్రహ్మ ముహూర్తంలో లేచి కొన్ని గంటల ధ్యానం చేసిన మాకు ఏది

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад

    మీరు ఏ మంత్రము సాధన చేస్తూ ఉన్నారు అని అంటారు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад

    ఇవన్నీ ఎవరు చెప్పారు

  • @sobharani968
    @sobharani968 8 дней назад

  • @gandhamramesh7940
    @gandhamramesh7940 3 месяца назад

    నేను గంధం రమేష్
    నే ను కోటి ప్రత్యంగిరా జపం చేశాను మూడు రోజులు యజ్ఞం చేశాను
    మీరు కమర్షియల్ చేస్తే ఎట్లా సారీ నాకు బాగా అనిపించలేదు

  • @Hindudharam1234
    @Hindudharam1234 3 месяца назад +1

    Antha fake

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад +4

    ఈమధ్య ఇటువంటి వీడియోలు ఎక్కువ ఎక్కువ చేస్తున్నారు ఏదేదో చెప్తూనేమేము కూడా చాలా సంవత్సరాల నుంచి ధ్యానం భక్తి భావంతో ఉన్నాము ఏ రోజు మాకు దేవుడుమేము కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానము పూజలు పునస్కారాలు అన్ని చేస్తూ ఉంటే దేవుడైతే కనిపించడు దేవుడు మాట్లాడుతాడు అని ఏదో దేవుడా నాయనా ఈరోజు కనిపించడు మాట్లాడడు

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 3 месяца назад

    Dabbulu lagestaru

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 месяца назад +1

    దైవం నామ రూప క్రియా రహితుడు కనుక ఆయన దర్శనం అవకాశం లేదు.బతికి ఉన్న ఎవ్వరూ దైవాన్ని చూడలేరు.భగవద్గీత విశ్వ రూప సందర్శన యోగం 48 53 శ్లోకాల్లో చెప్పారు చూడండి

    • @bezawadasriharibabu2089
      @bezawadasriharibabu2089 3 месяца назад +2

      భగవత్గీత 4 - 6 శ్లోకం గమనించగలరు 🙏

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @@bezawadasriharibabu2089
      జ్ఞాన యోగము
      శ్లో|| 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ |
      ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా ||
      (నిరాకారము, సాకారము)
      భావము:- నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
      వివరము:- ఈ అధ్యాయము మొదటి శ్లోకములో సృష్ఠి ఆదిలో సూర్యునికి జ్ఞానము చెప్పియుంటినని, తర్వాత సూర్యుని ద్వార భూమి మీదున్న మనువుకు తెలిసినదని, మనువుద్వార ఇక్ష్వాకుడను రాజుకు తెలిసినదని, తర్వాత అతని ద్వార ఇతరులకు తెలిసినదని చెప్పబడినది. రెండవ శ్లోకములో ఒకరి ద్వార మరొకరికి పరంపరగ తెలుస్తుపోయి అందరు తెలుసుకోగా చివరకు ఇప్పటికి ఆ యోగముల జ్ఞానము లేకుండ పోయినదని కూడ చెప్పాడు. ఇక మూడవ శ్లోకములో ఇట్లు ఎవరికి తెలియకుండ పోయిన రహస్యమైన జ్ఞానమును తిరిగి ఇప్పుడు నీకు చెప్పుచున్నానని చెప్పడము జరిగినది. నాల్గవ శ్లోకములో ఇప్పుడున్న నీవు సృష్ఠి ఆదిలో సూర్యునికెట్లు చెప్పావని అర్జునుడు అడగడము జరిగినది. ఐదవ శ్లోకములో నీవు పుట్టుచున్నావు, నేను పుట్టుచున్నాను. నీకు వెనుక జన్మలు మతికి లేవు, నాకు అన్ని జ్ఞప్తికున్నాయని కృష్ణుడు అర్జునునికి జవాబు చెప్పడము జరిగినది. ఇపుడు హేతువాదులకు మంచి అవకాశము దొరికి ఈ విధముగ ప్రశ్నించవచ్చును. ఆదిలో సూర్యునికి చెప్పిన తర్వాత ఇతరులకు చెప్పానని కృష్ణుడు తెలుపలేదు. అప్పుడు తాను చెప్పిన దానిని ఒకరికొకరు పరంపరగ చెప్పుకొన్నారని చెప్పాడు తప్ప తానెవరికి చెప్పినట్లు లేదు. అటువంటపుడు ఆయనకు ఎన్నో జన్మలు కల్గినవని చెప్పడము సత్యమా? అని అడుగవచ్చును. అట్లు జన్మలు కల్గియుంటే ఆయన భూమిమీద జ్ఞానము చెప్పేదానికే కదా పుట్టేది. అటువంటపుడు సూర్యుని దగ్గరనుండి అర్జునుని వరకు మధ్యలో ఎవరికి తాను జ్ఞానము చెప్పినట్లు లేదే? అప్పుడు చెప్పినది కాల గమనములో లేకుండపోయినది, కావున ఇపుడు నీవు నాకు ఇష్టమైనవాడివి కనుక నీకు చెప్పుచున్నానని చెప్పాడు కదా! దీనిని బట్టి ఆయన ఎన్నో మార్లు పుట్టినది వాస్తవమా? లేక ఆదిలో కృతయుగములో పుట్టి తర్వాత ఇపుడు ద్వాపరయుగములో అర్జునునితో పాటు పుట్టాడనునది వాస్తవమా? అని అడుగవచ్చును. ఆయన మధ్యలో పుట్టలేదు అంటే ఎన్నో జన్మలు నాకు కల్గినాయని అతనే చెప్పాడు కదా! అన్నది అడ్డమొచ్చును. పుట్టాడు అంటే నేను ఆదిలో చెప్పాను తర్వాత ఇపుడు నీకు చెప్పుచున్నానని ఇపుడే పుట్టినట్లు ఆయనే చెప్పుచున్నాడు కదా! అని అడుగవచ్చును. పుట్టాడంటే పుట్టలేదనుటకు పై రెండవ శ్లోకము ఆధారమవుచున్నది. పుట్టలేదంటే ఎన్నోమార్లు పుట్టాడనుటకు పై ఐదవ శ్లోకము ఆధారమవుచున్నది. ఇటుపోతే బావి, అటుపోతే చెరువు అన్నట్లున్నది. కనుక ఏ ఆధ్యాత్మికవాది అయిన హేతువాది అడుగు ప్రశ్నకు జవాబు చెప్పలేక కప్పదాటు వేయవలసియున్నది.
      ఇక్కడ ఆరవ శ్లోకములో ఏమైన జవాబు దొరుకుతుందా అని చూస్తే, మొదట వాక్యములో నాకు పుట్టుకే లేదన్నవాడు, రెండవ వాక్యములో నేను పుట్టుచున్నానని చెప్పాడు. పుట్టుకలేని వానినని చెప్పి పుట్టుచున్నాననడమేమిటి? అదియు ఒకే శ్లోకములోనే రెండు విధములుగ చెప్పడముతో ఎవరికైన పిచ్చిపట్టినంతపని కాకతప్పదు. ఇక్కడ వినేవారికైన పిచ్చి ఉండాలి, లేకపోతే అక్కడ చెప్పేవానికైన పిచ్చి ఉండాలి అనక తప్పదు. అటో ఇటో ఎవరిలోనో ఒకరిలో లోపముండాలి. వాస్తవముగ చెప్పినది భగవంతుడు కావున చెప్పేవానిలో లోపముండదు, కాని విని అవగాహన చేసుకొనేవానిలోనే లోపమున్నట్లు తెలియుచున్నది. ఇపుడు చెప్పేవానిది సత్యమెట్లో వివరించుకొందాము.
      సృష్ఠి ఆదిలో పరమాత్మ(దేవుడు) సూర్యునికి జ్ఞానమును చెప్పినది వాస్తవమే. అప్పటినుండి ద్వాపరయుగములో అర్జునుని వరకు ఆయన జ్ఞానము చెప్పనిమాట వాస్తవమే. మధ్యలో మనుషులు ఒకరికొకరు తన జ్ఞానమును చెప్పుకొన్నారన్నది నూటికి నూరుపాల్లు సత్యమే. ఇకపోతే ఐదవ శ్లోకములో ఉన్నట్లు భగవంతుడు ఆదినుండి ఐదుమార్లు పుట్టినది నూటికి నూరుపాల్లు వాస్తవమే.
      (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      @bezawadasriharibabu2089
      (ముందు కామెంటుని కంటిన్యూ చేస్తూ)
      ఇదేమిటి ఈయన కూడ అడ్డము మాట్లాడుచున్నాడే అని అనుకోవద్దండి నేను చెప్పునది కూడ నూరుపాల్లు వాస్తవమే. నా మాటలోని వాస్తవమేమనగా! కృష్ణుడు అర్జునునితో మాట్లాడినపుడు జరిగిన సంభాషణయే కదా ఈ రాద్దాంతమంతయు. అర్జునుడు సర్వసాధారణముగ మనలాంటి మనిషే. ఇకపోతే కృష్ణుడు మాత్రము మనలాంటి మనిషి కాదు. పైకి మనిషే అయిన కృష్ణున్ని భగవంతుడు అనుచున్నాము కదా! గీతలోనే శ్రీకృష్ణ ఉవాచ అనక భగవానువాచ అని కృష్ణుని మాటల ముందర చెప్పడము జరిగినది కదా! అందువలన భగవంతుడని కృష్ణున్ని ముమ్మాటికి అనక తప్పదు. భగవంతునిలో సాధారణ మనిషిలోకంటే ప్రత్యేకతయుండును. భగవంతుని ప్రత్యేకతను గురించి తెలుసుకుంటే, భగవంతుని శరీరములో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఉండును. సాధారణ మనిషిలో కూడ మూడు ఆత్మలుండును. సాధారణ మనిషిలో పరమాత్మ సాక్షిగ ఉండును. పరమాత్మ సామాన్యుని శరీరములో కేవలము సాక్షియై ఏ పనిచేయక, ఏమి మాట్లాడకయుండును. భగవంతుని శరీరములో కూడ సామాన్యునిలో ఉన్నట్లే పరమాత్మ సాక్షియై ఉండగ, ఆత్మ చైతన్యము నిచ్చునదై ఉన్నది. కాని కొన్ని ప్రత్యేక సందర్భములలో భగవంతుని శరీరములోని పరమాత్మ స్వయముగ మాట్లాడము జరుగుచున్నది. సామాన్యునిలోనున్న ఆత్మ శరీరములోని కార్యములను చైతన్యమై చేయుచుండగ, పరమాత్మ ఏమి చేయనిదై, ఏమి మాట్లాడనిదై ఉన్నది. భగవంతుని శరీరములో మాత్రము కొన్ని సమయములలో ఆత్మ శరీరములో నుండి బయట జోక్యము చేసుకొని మాట్లాడుచున్నది. అట్లే ప్రత్యేకించి భగవంతుని శరీరములో మాత్రము పరమాత్మ మాట్లాడగలదు. ఆ విధముగ భగవంతుని శరీరములో నుండి సృష్ఠి ఆదిలో సూర్యునితో స్వయముగ మాట్లాడిన పరమాత్మ ద్వాపరయుగములో తిరిగి అర్జునునితో కృష్ణుని శరీరమునుండి మాట్లాడాడు. ఆ విషయమునే మొదటి శ్లోకములో చెప్పాడు. దీనిని అసత్యమని చెప్పుటకు వీలులేదు. శరీరమును ధరించిన సాధారణ జీవునిగనున్న భగవంతుడు అప్పుడప్పుడు కొన్ని మార్లు అధర్మమేర్పడినపుడు భూమిమీద పుట్టడము వాస్తవమే. ఒక మనిషి శరీరములో మూడు ఆత్మల పనియుంటే వానిని భగవంతుడు అంటాము. భగవంతుడైన జీవుడు కూడ శరీరము ధరించియే పుట్టవలసియున్నది. కావున ఆయనకు పుట్టుకలున్నది వాస్తవమే. కనిపించే శరీరములోని కనిపించని తతంగమును తెలుసుకోగల్గితే దానినే ఆత్మజ్ఞానము తెలుసుకోవడము అంటాము. మూడు ఆత్మల జ్ఞానము తెలియకపోతే పై శ్లోకములలో తెలియని గందరగోళ స్థితి ఏర్పడును.
      ఈ శ్లోకములో చెప్పినట్లు లోపలి నుండి పలుకు పరమాత్మకు చావుకాని పుట్టుకగాని లేవు. బయటి ధ్యాసతో మాట్లాడు జీవాత్మకు చావు పుట్టుకలు కలవు. అందువలన ఇక్కడ ఒకే శ్లోకములో లోపలి నుండి మాట్లాడు పరమాత్మ నాకు నాశనముగాని, పుట్టడముగాని లేవన్నాడు. ఈ శ్లోకములోనే మాట్లాడు జీవాత్మ నేను గుణములరూపమైన మాయతో కూడుకొని పుట్టుచున్నానని అన్నాడు. ఇదంతయు చూస్తే అపరిచితుడు సినిమాలో ఒకే మనిషి "నేను చంపాను" అనిన వెంటనే "నేను చంపలేదు" అని ఒకే వాక్యములో రెండు విధముల చెప్పినట్లున్నది కదా! అవును అర్థము చేసుకొంటే అతను చంపాననునది వాస్తవమే, చంపలేదు అనునది వాస్తవమే. అట్లే ఈ శ్లోకములో కృష్ణుడు నాకు పుట్టుకలేదు అన్నదీ వాస్తవమే, చాలామార్లు పుట్టాను అన్నది వాస్తవమే. భగవంతుడు భూమిమీద ఎప్పుడు పుట్టునో క్రింది శ్లోకములో చూస్తాము.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 месяца назад

      ​@@bezawadasriharibabu2089
      నమస్కారం.మీరు చెప్పిన జ్ఞాన యోగం అధ్యాయంలో 6వ శ్లోకం భావం,వివరం చూడండి సర్.
      జ్ఞాన యోగము
      శ్లో|| 6: అజో ఽపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో ఽ పిసన్ |
      ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా ||
      (నిరాకారము, సాకారము)
      భావము:- నాకు పుట్టుకలేదు, నాశనము లేదు. నేను సర్వజీవరాసులకు అధిపతినై ఉన్నాను. అయినప్పటికి నాచేత నిర్మింపబడిన ప్రకృతితో చేరి మాయతో జన్మించుచుందును.
      వివరము:- ఈ అధ్యాయము మొదటి శ్లోకములో సృష్ఠి ఆదిలో సూర్యునికి జ్ఞానము చెప్పియుంటినని, తర్వాత సూర్యుని ద్వార భూమి మీదున్న మనువుకు తెలిసినదని, మనువుద్వార ఇక్ష్వాకుడను రాజుకు తెలిసినదని, తర్వాత అతని ద్వార ఇతరులకు తెలిసినదని చెప్పబడినది. రెండవ శ్లోకములో ఒకరి ద్వార మరొకరికి పరంపరగ తెలుస్తుపోయి అందరు తెలుసుకోగా చివరకు ఇప్పటికి ఆ యోగముల జ్ఞానము లేకుండ పోయినదని కూడ చెప్పాడు. ఇక మూడవ శ్లోకములో ఇట్లు ఎవరికి తెలియకుండ పోయిన రహస్యమైన జ్ఞానమును తిరిగి ఇప్పుడు నీకు చెప్పుచున్నానని చెప్పడము జరిగినది. నాల్గవ శ్లోకములో ఇప్పుడున్న నీవు సృష్ఠి ఆదిలో సూర్యునికెట్లు చెప్పావని అర్జునుడు అడగడము జరిగినది. ఐదవ శ్లోకములో నీవు పుట్టుచున్నావు, నేను పుట్టుచున్నాను. నీకు వెనుక జన్మలు మతికి లేవు, నాకు అన్ని జ్ఞప్తికున్నాయని కృష్ణుడు అర్జునునికి జవాబు చెప్పడము జరిగినది. ఇపుడు హేతువాదులకు మంచి అవకాశము దొరికి ఈ విధముగ ప్రశ్నించవచ్చును. ఆదిలో సూర్యునికి చెప్పిన తర్వాత ఇతరులకు చెప్పానని కృష్ణుడు తెలుపలేదు. అప్పుడు తాను చెప్పిన దానిని ఒకరికొకరు పరంపరగ చెప్పుకొన్నారని చెప్పాడు తప్ప తానెవరికి చెప్పినట్లు లేదు. అటువంటపుడు ఆయనకు ఎన్నో జన్మలు కల్గినవని చెప్పడము సత్యమా? అని అడుగవచ్చును. అట్లు జన్మలు కల్గియుంటే ఆయన భూమిమీద జ్ఞానము చెప్పేదానికే కదా పుట్టేది. అటువంటపుడు సూర్యుని దగ్గరనుండి అర్జునుని వరకు మధ్యలో ఎవరికి తాను జ్ఞానము చెప్పినట్లు లేదే? అప్పుడు చెప్పినది కాల గమనములో లేకుండపోయినది, కావున ఇపుడు నీవు నాకు ఇష్టమైనవాడివి కనుక నీకు చెప్పుచున్నానని చెప్పాడు కదా! దీనిని బట్టి ఆయన ఎన్నో మార్లు పుట్టినది వాస్తవమా? లేక ఆదిలో కృతయుగములో పుట్టి తర్వాత ఇపుడు ద్వాపరయుగములో అర్జునునితో పాటు పుట్టాడనునది వాస్తవమా? అని అడుగవచ్చును. ఆయన మధ్యలో పుట్టలేదు అంటే ఎన్నో జన్మలు నాకు కల్గినాయని అతనే చెప్పాడు కదా! అన్నది అడ్డమొచ్చును. పుట్టాడు అంటే నేను ఆదిలో చెప్పాను తర్వాత ఇపుడు నీకు చెప్పుచున్నానని ఇపుడే పుట్టినట్లు ఆయనే చెప్పుచున్నాడు కదా! అని అడుగవచ్చును. పుట్టాడంటే పుట్టలేదనుటకు పై రెండవ శ్లోకము ఆధారమవుచున్నది. పుట్టలేదంటే ఎన్నోమార్లు పుట్టాడనుటకు పై ఐదవ శ్లోకము ఆధారమవుచున్నది. ఇటుపోతే బావి, అటుపోతే చెరువు అన్నట్లున్నది. కనుక ఏ ఆధ్యాత్మికవాది అయిన హేతువాది అడుగు ప్రశ్నకు జవాబు చెప్పలేక కప్పదాటు వేయవలసియున్నది.
      ఇక్కడ ఆరవ శ్లోకములో ఏమైన జవాబు దొరుకుతుందా అని చూస్తే, మొదట వాక్యములో నాకు పుట్టుకే లేదన్నవాడు, రెండవ వాక్యములో నేను పుట్టుచున్నానని చెప్పాడు. పుట్టుకలేని వానినని చెప్పి పుట్టుచున్నాననడమేమిటి? అదియు ఒకే శ్లోకములోనే రెండు విధములుగ చెప్పడముతో ఎవరికైన పిచ్చిపట్టినంతపని కాకతప్పదు. ఇక్కడ వినేవారికైన పిచ్చి ఉండాలి, లేకపోతే అక్కడ చెప్పేవానికైన పిచ్చి ఉండాలి అనక తప్పదు. అటో ఇటో ఎవరిలోనో ఒకరిలో లోపముండాలి. వాస్తవముగ చెప్పినది భగవంతుడు కావున చెప్పేవానిలో లోపముండదు, కాని విని అవగాహన చేసుకొనేవానిలోనే లోపమున్నట్లు తెలియుచున్నది. ఇపుడు చెప్పేవానిది సత్యమెట్లో వివరించుకొందాము.
      సృష్ఠి ఆదిలో పరమాత్మ(దేవుడు) సూర్యునికి జ్ఞానమును చెప్పినది వాస్తవమే. అప్పటినుండి ద్వాపరయుగములో అర్జునుని వరకు ఆయన జ్ఞానము చెప్పనిమాట వాస్తవమే. మధ్యలో మనుషులు ఒకరికొకరు తన జ్ఞానమును చెప్పుకొన్నారన్నది నూటికి నూరుపాల్లు సత్యమే. ఇకపోతే ఐదవ శ్లోకములో ఉన్నట్లు భగవంతుడు ఆదినుండి ఐదుమార్లు పుట్టినది నూటికి నూరుపాల్లు వాస్తవమే.
      (తర్వాత కామెంట్లో కంటిన్యూ అయింది చూడండి సర్)

    • @kanakadurgamadapati909
      @kanakadurgamadapati909 3 месяца назад +1

      నిర్గుణ పరబ్రహ్మ దర్శనం అవకాశం లేదు. కేవల అనుభూతి మాత్రమే. కానీ వివిధ దేవతా స్వరూపాలు ధరించిన స గుణ పరబ్రహ్మ స్వరూప సాక్షాత్కారం సాధ్యమే. అదే ఈ మంత్రాపూర్వక sagunaaraadhana ఉద్దేశ్యం. ఈ వివిధ దేవతా సాక్షత్కరాలు పొందిన మునులు మహర్షులు మహానుభావులు శరీరం ధరించి ఉన్నప్పుడే పొందారు

  • @csrchakri7954
    @csrchakri7954 3 месяца назад

    🙏🙏🙏

  • @Chari496
    @Chari496 3 месяца назад

    🙏🙏🙏

  • @nagbujji
    @nagbujji 3 месяца назад +2

    🙏🙏🙏🙏🙏

  • @Blsbejawada
    @Blsbejawada 3 месяца назад +1

    🙏🙏🙏🙏

  • @swaruparani6449
    @swaruparani6449 3 месяца назад

    🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 месяца назад

    🙏🙏🙏🙏