జగన్ బైబిల్ చదివితే రాజకీయాలకు పనికిరాడా? || Should Jagan religion disqualify him in Politics? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 662

  • @AnilDatla-j7q
    @AnilDatla-j7q Месяц назад +119

    ఈ సనాతన ధర్మం కంటే బైబిల్ దేవుడే గొప్ప దేవుడేమో అనిపిస్తుంది

    • @ambujaprathap
      @ambujaprathap 25 дней назад +4

      Yes

    • @BYOHAN-qp5we
      @BYOHAN-qp5we 22 дня назад +1

      Yes

    • @Ram-ec5zq
      @Ram-ec5zq 19 дней назад

      @@AnilDatla-j7q arey nayana declaration santhana dharmama... Sanathana dharmam sampradaayam avvali kani paper declarations kakudadhu

  • @veerlasarojini454
    @veerlasarojini454 Месяц назад +81

    ఏ క్రిస్టియన్ అయితే ముఖ్య మంత్రిగా పనికి రాడా!? ఎందుకీ చర్చా సార్ .అన్నీ తెలిసిన వారు కూడా విమర్శిస్తున్నారు నాగేశ్వర సార్ చాలా చక్కగా మాట్లాదారు

    • @swarooparanidasari
      @swarooparanidasari 23 дня назад

      Panikiraadane Jagan anna vallu vere temples ki poyedhi. Andari votes kosam

  • @deepupavan
    @deepupavan Месяц назад +160

    మీలాంటి ఉన్నతమైన ఆలోచన ఈ దేశంలో ఉండే పౌరులకు ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది సార్

  • @zameerbashashaik9915
    @zameerbashashaik9915 Месяц назад +94

    ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మీరు నిజంగా చెప్పారు మన రాష్ట్రంలో ఇదేంటి కుల రాజకీయం

  • @bssp815
    @bssp815 Месяц назад +88

    చాలా హుందాగా చక్కగా వివరించారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

  • @joelabishai4878
    @joelabishai4878 Месяц назад +54

    అనేకమంది శాస్త్రవేత్తలు బైబిలు చదివి ఎన్నో కొత్త కొత్త విషయాలు కనుగొన్నారు ఇందులో తప్పేముంది?

  • @dhanasekhar9336
    @dhanasekhar9336 Месяц назад +177

    CBN, PK లాగ నటించిలేదుగా ఉన్నది నేరుగా చెప్పారు

  • @yvijayakumar9
    @yvijayakumar9 Месяц назад +140

    బీజేపీ ఈవీఎం ద్వారా ap కి వచ్చినపుడే మరో బీహార్ ల మార్చిడం స్టార్ట్ చేశారు

    • @ambujaprathap
      @ambujaprathap 25 дней назад

      Yes

    • @swarooparanidasari
      @swarooparanidasari 23 дня назад

      Ala avataaniki kaaranam kuda YCP valle. Endukante vallaki okasari adhikaaram vasthene konthamandhi manthrulu like Roja gaaru, Kodaali Naani gaaru....so on. Istam vachinattu maatlaadaaru. Ippudu emyndi?. According to the Christian Bible, Naashanaaniki mundhu garvam nadachunu. Annattu, valla garvaanni dhevude anichaadu edo oka vidham ga kutami gelichela chesi. Vallu maatalu ani rechagottaaru. Ippudu vallu red book pettukoni dhaadulu chesthunnaru. But one thing, satan ki kuda devude permission ivvali. Dhaadi cheyyataaniki ayina. So, we need not worry. Because God will judge every word and deed. No one can cheat God. Our fight is not against people but against Satan n dark evil powers.

  • @rajendra....122
    @rajendra....122 Месяц назад +61

    సెక్యూలరిజం వర్ధిల్లాలి... కూటమి Govt మత రాజకీయం చేస్తుంది..

  • @JaganPulamarasetty
    @JaganPulamarasetty Месяц назад +32

    Super Sir 100%Correct ga cheparu🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Месяц назад +72

    నాగేశ్వర్ రావు గారు మీరు మాట్లాడింది చాల బాగుంది

  • @divakarbabugudeti3047
    @divakarbabugudeti3047 Месяц назад +38

    నాగేశ్వరావు గారు మీరూ బాగాచెప్పారు మన భరత దేశంలో కులగోడవలువలన అభివృద్ధి లేకుండా పోతుంది రాజకీయం నాయకులు మంచి మన్సుతో అలోచిస్తే బాగుటుంది మందేశం బాగుపడిది లేకపోతే చెడిపోతుంది

  • @kratnaraju6491
    @kratnaraju6491 Месяц назад +24

    చక్కగా వివరించినందుకు నా ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు

  • @kingdasari.8
    @kingdasari.8 Месяц назад +45

    సోనియా గాంధీని ప్రధాన మంత్రి అవ్వకుండా అడ్డుకున్నారు... ఎందుకు? అదే ఇంగ్లండ్ దేశానికి అధ్యక్షుడు రిషిసునాక్ ఎలా అయ్యాడు? వాళ్ళకి మనకి వున్న వ్యత్యాసo ఏంటి? ఆలోచన విదానం ఎలా వుంది? దేశాల ఆర్ధిక పరిస్తితి ఎలా వుంది? ఇవన్నీ ఉదాహరణలు..

    • @agnijwala202222
      @agnijwala202222 Месяц назад +3

      Your wonderful

    • @ramadevivemuri990
      @ramadevivemuri990 Месяц назад +2

      Yessss👍👍👍👍👍👍

    • @joyarjun3578
      @joyarjun3578 Месяц назад

      వారు మతం గురించి మాట్లాడని నాగరికులు మనం మతం కి ప్రాధాన్యత ఇచ్చే అనాగరికులo

    • @nehaswicollections
      @nehaswicollections 26 дней назад +1

      Yes bro,mana desam vaallu vere desaalaku velli job chesukuntunnaru ante adi vaallaku matha bedham ,desam bedham em ledu.nijanga vaallaki ilaanti matha,kula pichi unte mana desam vaallani ye desam vaallu raanivvaru kada

  • @ranir246
    @ranir246 Месяц назад +21

    చాల గొప్పగా చెప్పారు sir..ap lo మతం గురించి తప్పా ఇంకేం matladatledu ఈ దరిద్రులు వచ్చిన దగ్గర నుంచి

  • @nanduriravisankar521
    @nanduriravisankar521 Месяц назад +141

    ముందు మనిషి పుట్టాడు, తర్వాత మనిషి మతంని పుట్టించు కున్నారు

    • @RaghuKulkarni83
      @RaghuKulkarni83 Месяц назад

      Aa matham manishini paadu chesindi. Jagan ni yadhava chesindi.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад +1

      నువ్వు పుట్టించావ మతాన్ని,,😂😂😂

    • @rainbowsalt-gc7ek
      @rainbowsalt-gc7ek Месяц назад

      ​@@RaghuKulkarni83chemba ni kushtu pattinchindhi, pawala ni kukka laga thayaru chesindhi

    • @RamaKrishna-ne5tx
      @RamaKrishna-ne5tx Месяц назад

      👌👏🏻🙏

    • @swarooparanidasari
      @swarooparanidasari 23 дня назад

      Mundhu manishini dhevudu puttinchaadu.

  • @karunaprabha5961
    @karunaprabha5961 Месяц назад +19

    బైబిల్ చదివి బ్రతుకు మార్చకోవటము చాలా మందికి మారారు వాళ్ళు రాజులూ అయ్యారు గొప్పగా ఉన్నారు మీకు ఆ సంగతి తెలియదా కాదా

  • @SandipoguPrakasham
    @SandipoguPrakasham Месяц назад +34

    సూపర్ సార్ 👌👌🌹🌹🙏🙏❤️❤️

  • @RavulapatiBhaskar
    @RavulapatiBhaskar Месяц назад +10

    ప్రొఫెసర్ గారు చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు 🙏

  • @onlyonelifeykk5057
    @onlyonelifeykk5057 Месяц назад +37

    సూపర్ సార్ మీరు కూర్చున్నది పవన్ కళ్యాణ్ కి సంబంధించిన టీవీ అయినా వాడికి బాగా ఇచ్చారు కాకినాడ కాజా

  • @ksravankumarkummar2417
    @ksravankumarkummar2417 Месяц назад +81

    హిందువులు భగవత్ గీత చదవరు టైమ్ లేదు ఓపిక లేదు 99.99% చదవరు ఆ కల్చర్ చెప్పుకున్ని కనే ఎవరు తెలుసోకోరు

  • @Imamulu12
    @Imamulu12 Месяц назад +58

    పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ అడగగలరా

  • @NalliLakshmi-wi7dr
    @NalliLakshmi-wi7dr Месяц назад +27

    నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేదే బైబిల్ సిద్ధాంతము, నితిమంతుల మీదను అనితిమంతుల మీదను ఒకే విధముగా సూర్యని ప్రకాశింప చేస్తున్నడు దేవుడైన యేసయ

  • @anilkiranministries
    @anilkiranministries Месяц назад +7

    ఎంతో సుస్పష్టంగా, నిష్పక్షపాతంగా వివరణ ఇచ్చారు ప్రొఫెసర్ గారు. వాస్తవానికి ఏ ప్రాంతానికి చెందిన వాడైనా "నాయకుడు" అన్నపుడు అతను కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేయాలి. మన దేశ దౌర్భాగ్యం ఏమిటంటే, ఇక్కడే రాజకీయ నాయకులు ఈ కుల మతాలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటారు, ప్రజలు అది అర్థ్ చేసుకోకుండా గుడ్డిగా అటువంటి వారి మాయమాటల్లో పడి మత మౌఢ్యం లోనూ మతాల కుమ్ములాటలోనూ పడిపోతూ ఉన్నారు!

  • @satyamdasari2214
    @satyamdasari2214 Месяц назад +9

    గురువుగారు మీ తాలూకా ఆలోచన విధానం వేరు సార్ చాలా చక్కగా వివరించారు

  • @medidisuneetha3699
    @medidisuneetha3699 Месяц назад +6

    నాగేశ్వర్ గారు చాలా చక్కగా వివరించారు. రాజ్యాంగం గురించి బాగా తెలిసిన వారు. మీకు నా ధన్యవాదాలు.

  • @skabdulbaji5769
    @skabdulbaji5769 Месяц назад +20

    ఎన్నికలముందు చంద్రబాబు, పవన్, లోకేష్ అందరు జగన్ నీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అని అన్నారుగా మరీ జగన్ గారి మతం ఏమిటో తెలియదా ఇప్పుడు ఎందుకు క్రిస్టియన్ అంటున్నారు చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు

  • @javvadijyothiprasad5479
    @javvadijyothiprasad5479 Месяц назад +28

    Church of Britain did not ask declaration from Rishi sunak when he entered church to attend coronation of king charles and read bible. TTD in India is asking declaration from Jagan here.

    • @joelvijayraj559
      @joelvijayraj559 Месяц назад +4

      Just because Jagan is a Christian, this unnecessary controversy going on, when YSR was CM, such talk was there. CBN tries to provoke religious sentiments,

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Месяц назад

      Well said

    • @rohithreddy6895
      @rohithreddy6895 Месяц назад +4

      In that case even pawan kalyan entered into bhimavaram church and said he is baptised and read bible phrases
      Did anyone ask him to sign a declaration???
      when chandrababu naidu was arrested Naara Bhuvaneshwari went to ST Paul church and offered her prayers did she sign a declaration ????
      oh ho okay okay people from different religions need to sign declarations when they enter hindu temples, but a hindu need not sign any declaration to enter church and darga which means
      playing polytics in the name of religion like a cunning wild fox 🦊

  • @venkykunduru6630
    @venkykunduru6630 Месяц назад +12

    అందుకే ఓటు వేసేటప్పుడు మానవత్వానికి ఓటెయ్యాలి కులాలకు కాదు

  • @narsimhareddy4853
    @narsimhareddy4853 Месяц назад +31

    ఆంధ్ర అభివ్రృద్దికంటే బిజెపి మాదిరి మతం చుట్టు టిడిపి కూడా వాడుకుంటుంది

  • @nagasyamala252
    @nagasyamala252 Месяц назад +53

    ఈ లడ్డు విషయం మరీ సాగదీస్తే బూమరాంగ్ అయి బాబు మెడకే చుట్టుకుంటుంది, సార్. సోషల్ ఫ్యాబ్రిక్ ని గెలికాడు.

    • @RR-ti6pg
      @RR-ti6pg Месяц назад +1

      Ippudu kothaga ivvalsindi emundi bro.
      Jagan father nunchi vastune unnarugadarshananiki.

    • @muralikrishna6027
      @muralikrishna6027 Месяц назад

      Antha scene ledu all ready cbn ycp ni poodchesadu hindu votu padadu😂😂😂

    • @hemanthgadhamchetty1523
      @hemanthgadhamchetty1523 Месяц назад

      Correct 💯

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 Месяц назад +3

    Excellent Analysis Nageshwer sir🎉🎉🎉🎉🎉

  • @isaacmeghana8797
    @isaacmeghana8797 Месяц назад +9

    చాలా బాగా చెప్పారు

  • @agathaagu1404
    @agathaagu1404 Месяц назад +3

    Super counter Jagananna. May God bless you Jagananna.

  • @princeprasad5049
    @princeprasad5049 Месяц назад +2

    Naageswar rao.. Garu we salute you sir, you are great leader we respect you sir,,,

  • @1KrishnaMohan
    @1KrishnaMohan Месяц назад +5

    మతాన్ని రాజకీయ ఆయుధామ్ గా వాడుతున్న BJP ని భూస్థాపితం చేచేస్తే నే ఈ దేశం బాగుపడుతుంది .పాలన చేతకాని చవటలు మతాన్ని వాడుకుంటున్నారు

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 Месяц назад +4

    Jagan Garu good humanity 👍 person ❤️

  • @Anu-qw9yj
    @Anu-qw9yj Месяц назад +1

    Super sir, miku unna knowledge koncham villuku untey baguntundi

  • @nagalakshmibellamkonda8301
    @nagalakshmibellamkonda8301 26 дней назад +1

    Prof Nageshwar Rao garu hatsoff Sir,meru correct chepparu 👌👏👏

  • @rahuldravid9574
    @rahuldravid9574 Месяц назад +2

    Super ga chepparu sir🎉🎉🎉

  • @AgirishettiSatyam
    @AgirishettiSatyam Месяц назад +16

    ఏ కులమైనా సరే మనిషికి మానవత్వం ముఖ్యం

    • @swarooparanidasari
      @swarooparanidasari 23 дня назад

      Manavathvam kanna ee manavula kosam pranam ichina Jesus nija devudu mukyam. Lekapothe narakame gathi.

  • @maryjamndalmudi3275
    @maryjamndalmudi3275 Месяц назад

    Sir while I'm watching your video I have a broad smile on my face. Only 47 thousand watched this video, but it deserves the whole Telugu people of Andhra and Telangana and in world should be watched. You only can get political and cultural revolution in the people Sir 🎉

  • @biddikadurgaraodurgarao9628
    @biddikadurgaraodurgarao9628 Месяц назад +9

    మతం వల్ల ఎవరికి లాభం

    • @kumar0673
      @kumar0673 Месяц назад +1

      మత పెద్దలకు, రాజకీయ నాయకులకు లాభం😊

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Месяц назад +3

      BJP ki

  • @shaikabdulaleem7995
    @shaikabdulaleem7995 Месяц назад +7

    A big slap to anchor... Anchors plz be neutral and don't be biased.. you are there to conduct debate not to debate for either side.

  • @sivagopalakrishnavemula6295
    @sivagopalakrishnavemula6295 Месяц назад +1

    Professor nageswar chala professional ga adbhutam ga chepparu nice

  • @ammukodali9473
    @ammukodali9473 Месяц назад +3

    Professor sir మీరు నిజం చెప్పారు. కుచిత భావజాలం గల వారు మతం అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయ్యాలి అనుకునే వారు ఈ దేశంలో వున్నంత వరకు దేశ అభివృద్ధి జరగదు.కులం మతం ద్వారా దేశంకు ఏం ఒరిగేది లేదు. క్వాలిఫైడ్ థాట్స్ వున్నవారు ఎప్పటికీ వస్తారు వచ్చిన వారిని కులం మతం అని బురద జల్లితే అభివుద్ది ఎలా sir vastundi😢?

  • @guttimdeeviramalaxmi
    @guttimdeeviramalaxmi Месяц назад +2

    Correct GA chepparu

  • @maneshbudala9195
    @maneshbudala9195 Месяц назад +2

    Chaala Baga chepparu Sir 👏 meelanti vaallu ee samajam lo vundadam adi ee time lo memu chudadam very Happy Sir...... Kulam... Matham... Rajakiyam antu ee samajam lo manushulaku values levu maanavathvam Leni samajam... evariki anukulamainavi vaallu chesukuntu velthunnaru

  • @ktimothy4021
    @ktimothy4021 Месяц назад +1

    ఇశ్రాయేలుదేశచరిత్ర = Bible =
    మానవులకు యేసుక్రీస్తుప్రభువు సందేశము
    (మానవులకు దేవుని సందేశము)

  • @vivekanandaraju
    @vivekanandaraju Месяц назад +10

    ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ మరియు ముస్లిమ్ ప్రధాన మంత్రి అవ్వగూడదా?

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад +2

      ఈదేశాన్ని క్రిష్టియన్ దేశం గా,మార్చెస్తె నీకునచ్చినట్టు క్రీష్టియన్ ప్రదాని అయిపోతాడు,,అందుకేగా మత మార్పిడి ముఠాలు శక్తివంచన లేకుండ,,😂😂😂 పనిచేస్తున్నాయి,,😂😂😂

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад +1

      ఈదేశ తొలిప్రధాని ముస్లమే కదరా,, కమినిష్ట్ దేశంలొ,,కమినిష్టే అవుతాడు, ముస్లీమ్ దేశం లొ, ముస్లీమే అవుతాడు,, రాజ్యాంగ లొ ,,అడ్డదారిలొ సెక్కులరిజం దూర్చినంత ఈజీకాదు, ఎవడు బడితె వాడు అవ్వటానికి,,😂😂😂😂

    • @vivekanandaraju
      @vivekanandaraju Месяц назад

      @@muralinkrishna1108 నెహ్రు బేపనోడు.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад

      @@vivekanandaraju నీకు పాష్టరు గాడి పెళ్ళంచెప్పిందా,,🐑🐑🐑🧔‍♀️👈

    • @Indian-ix3vn
      @Indian-ix3vn Месяц назад +1

      ​@@muralinkrishna1108Yes we are a secular country.... If you are not secular you are not Indian...

  • @saivk5025
    @saivk5025 25 дней назад

    Great words appreciable...every should get enlighten like you ❤

  • @gurudevacharikaramala6574
    @gurudevacharikaramala6574 Месяц назад +44

    ఎవరన్నారో చెప్పండి బైబిల్ చదివితే రాజకీయాలకు పనికిరాడని ఎవరి మతాన్ని మనం విశ్వసించమో వారు వారి మతంపైన మనకు విశ్వాసం ఉండదు డ్రామా తప్పా హిందువుల ఓట్లు కావాలి ఆయన్ని హిందూ సాంప్రదాయం పాటించ మనలేదు టీటీడీ నిబంధన పాటించమన్నారు తప్పేంటి సంతకం పెడితే ఓట్లు పోతాయ్ అదేబయం అందుకే పెట్టలేదు

    • @Ram-ec5zq
      @Ram-ec5zq Месяц назад

      Nibandhanalu kadhu acharalu patinchamani adugu... Nibandanalu manam srustinchamu

    • @ChanduPrabhuRam
      @ChanduPrabhuRam Месяц назад

      ​@@Ram-ec5zq Rey babu koncham real name pettukondra ee fake account lu create cheskovadam Anna comments lo Anna bajana cheyadam

  • @addekamnagaraju3078
    @addekamnagaraju3078 Месяц назад +1

    సూపర్ సార్ జగన్ మోహన్ రెడ్డి గారు సూపర్ నిజం చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్

  • @nagendraprasad8062
    @nagendraprasad8062 Месяц назад +9

    అంతిర్వేది రధం కేసులో YSRCP GOVT. CBI విచారణకు ఆదేశించింది. అది ఒక ఊరికి మాత్రమే సంభందించిన విషయం. తిరుపతి లడ్డూ విషయం లో TDP CBI విచారణకు ఎందుకు ఆదేశించట్లేదు. ఇది కోట్లాది మంది కి విశ్వాశానికి చేందిన విషయం. CBI రాష్త్రం లోకి అడుగు పెట్ట డానికి వీళు ళేదన్న చంద్ర బాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు ఎలా అవుతాడు.

    • @vivekanandaraju
      @vivekanandaraju Месяц назад

      @@nagendraprasad8062 అంతర్వేది రథం తగల బెట్టింది కాపు యువకులు(జనసైనికులు).

  • @francisguddeti3118
    @francisguddeti3118 Месяц назад +1

    God bless you JMR sir🙌🙏

  • @vbramesh313
    @vbramesh313 29 дней назад +1

    No one should link political things with religion. Religion is completely personal opinion.

  • @sphemusp6789
    @sphemusp6789 Месяц назад

    Religion is not primary in politics, your given clear clarity about it sir thxs❤

  • @KommuSubhakar-o5w
    @KommuSubhakar-o5w Месяц назад

    సార్ చాల చక్కగా వివరణం ఇచ్చారు

  • @guntuapparao6241
    @guntuapparao6241 Месяц назад +1

    భారత రాజ్యాంగం ఇచ్చి న హక్కు ప్రతి పౌరుడు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.

  • @tirupathinallabothula1188
    @tirupathinallabothula1188 Месяц назад

    Correct గా చెప్పారు సార్ ❤

  • @praveenjohnny1576
    @praveenjohnny1576 Месяц назад

    Prof sir you are absolutely right well said sir❤

  • @manivardhanapu3117
    @manivardhanapu3117 Месяц назад +2

    Super ga chapparu sir. KN sir❤

  • @syamprasadguthula8984
    @syamprasadguthula8984 29 дней назад +1

    Jagan pure Indian . And real indian .

  • @k.veeracharikammari.veerac2979
    @k.veeracharikammari.veerac2979 Месяц назад +2

    ఏ మతమైతే ఏమి మంచి పరిపాలన చేసిన వాడు ప్రజల్లో గుండెల్లో నిలిచి పోతాడు ఓడిన గెలిచిన ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు అలాంటి వ్యక్తి మీద మతం డిక్లరేషన్ అంటూ డ్రామాలు ఆడతారా తిరుపతిలో ఎంతోమంది భక్తులు ఎన్నో కులాల వారు వాళ్ళ విశ్వాసం మీద దేవుని మీద భక్తితో వచ్చి వెళ్తుంటారు అలాంటి వారిని డిక్లరేషన్ అడుగుతారా మీరు సీఎంగా dcm గా పనికిరారు

  • @sankararao5126
    @sankararao5126 25 дней назад

    నాగేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు.

  • @rajasekharij3731
    @rajasekharij3731 Месяц назад

    Sir, you told correctly. The country which is based on religion will not prosper. Good governance is importance sir. In our country secularism is the fundamental need. Thank you sir.

  • @karthikeditz8599
    @karthikeditz8599 Месяц назад +2

    Super Speech Sir. Jai Jagan Anna.

  • @charishma_4948
    @charishma_4948 28 дней назад

    Well Said, Sir.

  • @KIRANKUMAR-pt5rj
    @KIRANKUMAR-pt5rj Месяц назад

    చాలా బాగా చెప్పారు sir 🙏🙏🙏😊🙏

  • @florencemellam2208
    @florencemellam2208 29 дней назад

    Very good Broadway of analysis sir

  • @vbramesh313
    @vbramesh313 29 дней назад +1

    Jagan is the clean political leader of all the AP leaders

  • @baburao7466
    @baburao7466 29 дней назад +1

    Super sir

  • @TheSrinu1985
    @TheSrinu1985 Месяц назад +2

    బైబిలు చదివే వాడు ఎలక్షన్ కీ నాయకుడిగా పనికి రాడు....
    బైబిల్ చదివే వాడి ఓటు మాత్రం కావాలి వాళ్ళు నాయకులు అవ్వటానికి...... ఎలక్షన్ అప్పుడు మాత్రం sc st వాళ్ళకి అది చేస్తా ఇది చేస్తా అని వాగ్దానాలు గెలిచాక గాలికి వొదిలెయటం.... రాజకీయం.... జనం కూడా మారరు..... ఆ కసాయి వాళ్లనే గెలిపిస్తారు

  • @anilkumark7928
    @anilkumark7928 Месяц назад

    Challa manchiga clear ga cheparu sit

  • @sunnyr7505
    @sunnyr7505 Месяц назад

    బాగా చెప్పారు శ్రీ నాగేశ్వర్.

  • @nehemiahdevineedi2028
    @nehemiahdevineedi2028 29 дней назад

    Very well said Sir.

  • @mandidivyarani7543
    @mandidivyarani7543 Месяц назад +1

    Absolutely you are right Sir.

  • @mudelakshmipathinaik9166
    @mudelakshmipathinaik9166 Месяц назад +1

    Currect chepparu sirr🙏🙏🙏

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Месяц назад +2

    This anchor did not understand Jagan's words....How can he fit for journalism? Prof. garu clearly explained.

  • @bangilydiamma6861
    @bangilydiamma6861 Месяц назад

    Good message received from you Sir Tq

  • @cherukurinirmala4653
    @cherukurinirmala4653 Месяц назад

    Chala manchi analysis

  • @shyamitabbu30317
    @shyamitabbu30317 Месяц назад

    Chala baaga chepparu sir👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @jinjuharshitha0204
    @jinjuharshitha0204 Месяц назад +2

    British ni compare chesi analysis chesaru superrr sir miru

  • @tanujayalla422
    @tanujayalla422 Месяц назад

    Great and genuine words sir... 😊

  • @nagannamuppasani2958
    @nagannamuppasani2958 Месяц назад +2

    Exalent profesar garu

  • @babykamala5350
    @babykamala5350 Месяц назад +1

    Very good... Thank you sir

  • @sureshkumarnalla3638
    @sureshkumarnalla3638 Месяц назад +1

    Good Nageshwar sir

  • @arunakumari3140
    @arunakumari3140 Месяц назад

    Hats off sir for your analysis today
    Liked it
    True analysis regarding our nation

  • @vsvj.9119
    @vsvj.9119 Месяц назад

    Super analysis. But our society is religio centric in which hateredness develops. That's why undeveloped

  • @kakaraprema8047
    @kakaraprema8047 Месяц назад

    Sir chala bhaga chepparu 🙏🙏🙏👍👍👍👌👌👌👌👌

  • @spsp9959
    @spsp9959 Месяц назад

    Excellent words by prof nageshwar rao garu

  • @thotakrishna3562
    @thotakrishna3562 25 дней назад

    Sir you are 100% correct

  • @marymanoranjani2416
    @marymanoranjani2416 Месяц назад

    Wow well said Sir 😊

  • @sandyaprasad1470
    @sandyaprasad1470 Месяц назад +2

    Good Analysis sir.

  • @Nagaraju-gs3jk
    @Nagaraju-gs3jk Месяц назад +1

    Nageswara Rao best professor

  • @RJOERJOE-wp7nq
    @RJOERJOE-wp7nq Месяц назад

    Good explanation by Prof Sir

  • @kalathotisujatha2145
    @kalathotisujatha2145 Месяц назад

    Excellent speech sir 💯

  • @vattimillisrinivasu3252
    @vattimillisrinivasu3252 Месяц назад

    Mee analysis super sir

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 Месяц назад +5

    అన్ని మత గ్రంధాలు చదివి వాటి సారాంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషణ చేసేవారే నిజమైన జ్ఞానులు.
    మన దేశానికి వచ్చిన జబ్బు ఏమిటంటే మన భారతీయ మూలాలున్నవారు దేశానికైనా పాలకులుగా ఎన్నుకోబడితే గర్వంతో ఊగిపోతాం.
    అదే సమయంలో ఇతరదెశస్తులు మాత్రం మనదేశంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవటం, అధికారంలోకి రావటం అస్సలు ఊహించలేము.
    దటీజ్ ఇండియా!

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад

      రెండు వందల సంవత్సరాలు, అంతకు మందు.వెయ్యి సంవత్సరాలు, తురకలు, ఈదేశాన్ని దోచుకు దెంగిన వాళ్ళె, అయితె నీకు ఇంకా తీరలేదా సలుపు,,ఈదేశం ఏదేశాన్ని ఆక్రమించుకొని, వాళ్ళను దోచుకోలేదుర ఎర్రి పుష్పం,😂😂😂

    • @JyothiMothe-tw2os
      @JyothiMothe-tw2os Месяц назад

      Alantappudu m proud to be indian. Ani itharula daggara Ela cheppagalam.?

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад +1

      @@venkateswararaosandu2579 మీలాంటీ వాళ్ళ మోజు తీర్చటానికె తురకలు ఈదేశంపై దండయాత్రలు లూటీలు చేసిమరీ వెయ్యి సంవత్సరాలు, పాలనచేస్తె బ్రిటీషర్లు వ్యాపారం పేరుతొఇక్కడ,దిగి, రెండు వందల సంవత్సరాలు పాలించినా, మీలాంటీ వాళ్ళకి
      ఇంకా బానిస మోజు తీరలేదను కుంట, భారతీయులెవరు ఇతర దేశాల మీదపడి, వందలు వేల సంవత్సరాలపాటు, ఇతరదేశాలను
      పాలించలేదు,,మీలాంటీ వాళ్ళకి కడుపునెప్పి రావటానికి,,🐑🐑🐑💃🧔‍♀️🤣😀🤣👈

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад +1

      @@venkateswararaosandu2579 @venkateswararaosandu2579 మీలాంటీ వాళ్ళ మోజు తీర్చటానికె తురకలు ఈదేశంపై దండయాత్రలు లూటీలు చేసిమరీ వెయ్యి సంవత్సరాలు, పాలనచేస్తె బ్రిటీషర్లు వ్యాపారం పేరుతొఇక్కడ,దిగి, రెండు వందల సంవత్సరాలు పాలించినా, మీలాంటీ వాళ్ళకి
      ఇంకా బానిస మోజు తీరలేదను కుంట, భారతీయులెవరు ఇతర దేశాల మీదపడి, వందలు వేల సంవత్సరాలపాటు, ఇతరదేశాలను
      పాలించలేదు,,మీలాంటీ వాళ్ళకి కడుపునెప్పి రావటానికి,,🐑🐑🐑💃🧔‍♀️🤣😀🤣

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Месяц назад

      @@venkateswararaosandu2579 @venkateswararaosandu2579 మీలాంటీ వాళ్ళ మోజు తీర్చటానికె తురకలు ఈదేశంపై దండయాత్రలు లూటీలు చేసిమరీ వెయ్యి సంవత్సరాలు, పాలనచేస్తె బ్రిటీషర్లు వ్యాపారం పేరుతొఇక్కడ,దిగి, రెండు వందల సంవత్సరాలు పాలించినా, మీలాంటీ వాళ్ళకి
      ఇంకా బానిస మోజు తీరలేదను కుంట, భారతీయులెవరు ఇతర దేశాల మీదపడి, వందలు వేల సంవత్సరాలపాటు, ఇతరదేశాలను
      పాలించలేదు,,మీలాంటీ వాళ్ళకి కడుపునెప్పి రావటానికి,,🐑🐑🐑💃🧔‍♀️🤣😀🤣

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 Месяц назад +7

    యాంకర్ కూడ వర్గానికి చెందినవాడు