అద్భుతం సూపర్ ఎక్సలెంట్ ఏమైనా చేస్తావా ఎంత కష్టమైనా పనైనా సింపుల్గా చెప్పేస్తావ్ ఏమైనా సరే లక్ష్మి నీ టాలెంట్ ఏ వేరు లైఫ్ లో తప్పకుండా క్లిక్ అవుతావ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది అయితే ఒక సలహా ఈరోజు నువ్వు అసలేం బాగోలేదు ముఖానికి ఏ రాసుకున్నావు ఎ బెట్టుగా ఉంది నువ్వు రోజుట్టు లాగా నాచురల్ గా ఉండు అలాగే నువ్వు బాగుంటావ్ ఇలా అన్నానని బాధపడకు అమ్మలాంటి దాన్ని నాకేమీ పని ఉండదు అస్తమానం నీ వీడియోలు చూస్తూ ఉంటా మొన్న ఒక రోజు మసాలా పకోడీ చేశాను చాలా బాగా వచ్చింది పల్నాటి రుచులు అని తంలైన్ చూస్తున్నాను కానీ ఓపెన్ చేసే దాన్ని కాదు పెరవలి సిస్టర్స్ వీడియోలు చూస్తాను ఇంకా కొన్ని ఉన్నాయిగా అమ్మ చేతి వంట శ్రావణి కిచెన్ మెయినుగా శైలజ వంటలు చూస్తాను నీలాగా పిండి వంటలు కాదు తను కర్రీస్ బాగా చేస్తుంది ఈమధ్య ఒక నెల కింద చిట్టి చెక్కలు చూశాను అప్పటినుండి చూస్తూనే ఉన్నాను నువ్వు లైక్ అడిగే విధానం నాకు చాలా బాధ అనిపించింది రా ఏమైనా మీ సేటు గారు చాలా మంచివారు వారికి నా థాంక్స్ తెలియజేయి ఏమైనా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఈరోజు తప్పకుండా మెత్తని మైసూర్ పాక్ ట్రై చేస్తాను నాకు కూడా వంటలు చాలా ఇంట్రెస్ట్ రా నాకు ముగ్గురు అమ్మాయిలు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి అయినా సరే అమ్మ వండే వంటలు కావాలి వారిని సంతోష పెట్టడం కోసం నేను కూడా వంట శ్రద్ధగా చేస్తాను అబ్బాయిలను బాగా చదివించుకో
meedi vijawada aiete e asramaniki vellandi good result kanabadutundi🔯🌺🧲good🧲miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu madam
మొన్న మిరు చెప్పినట్లు చేశాను. 80 శాతం బాగుంది కాస్త గట్టిగా అయింది ఈసారి చేస్తా చెబుతాను తాడిపత్రి నుంచి రాంబాబు నూనె ఎక్కువగా వేడి చేశాను కాబట్టి కాస్త పొడి ల ఉంది
ప్లాస్టిక్ కవర్ మీద మైసుర్పక్ వేయడం.అంత మంచిది కాదు డైరెక్ట్ గా నెయ్యి రాసిన ప్లేట్ లో పోస్తే చక్కగా వుంటుంది, తేలికగా ముక్కలు గా కట్ చేసి తీసుకోవచ్చును
వెయ్యకూడదు సెనగ నూనె వేస్తే సెనగ నూనె వాసన వచ్చిద్ది నువ్వులు నూనె వేసుకోండి నువ్వులతో వస్తది కదా పచ్చళ్ళకి వాడుతాం నువ్వుల నూనె అది వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి లేదా డాల్డా వేసుకోండి లేదా రైస్ బ్రాండ్ ఆయిల్ వేసుకోండి స్మెల్ లేని ఆయిల్ వాడండి స్మెల్ ఉండే ఆయిల్ వాడితే అస్సలు బాగుండదు
చాలా sulabhanga నేర్చుకునే విధంగా చాలా బాగా చెప్పారు..ధన్యవాదాలు లక్ష్మీ గారూ......నేను kerala నుండి .
చాలా సింపుల్ గా ఈజీ గా చెప్పారు మాకు ఇంకా మంచి మంచి వంటలు నేర్పిస్తారు ఆశిస్తున్నాము
అద్భుతం సూపర్ ఎక్సలెంట్
ఏమైనా చేస్తావా ఎంత కష్టమైనా పనైనా సింపుల్గా చెప్పేస్తావ్ ఏమైనా సరే లక్ష్మి నీ టాలెంట్ ఏ వేరు లైఫ్ లో తప్పకుండా క్లిక్ అవుతావ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది అయితే ఒక సలహా
ఈరోజు నువ్వు అసలేం బాగోలేదు
ముఖానికి ఏ రాసుకున్నావు
ఎ బెట్టుగా ఉంది నువ్వు రోజుట్టు లాగా నాచురల్ గా ఉండు
అలాగే నువ్వు బాగుంటావ్
ఇలా అన్నానని బాధపడకు
అమ్మలాంటి దాన్ని నాకేమీ పని ఉండదు అస్తమానం నీ వీడియోలు చూస్తూ ఉంటా మొన్న ఒక రోజు
మసాలా పకోడీ చేశాను చాలా బాగా వచ్చింది పల్నాటి రుచులు అని తంలైన్ చూస్తున్నాను
కానీ ఓపెన్ చేసే దాన్ని కాదు
పెరవలి సిస్టర్స్ వీడియోలు చూస్తాను ఇంకా కొన్ని ఉన్నాయిగా
అమ్మ చేతి వంట శ్రావణి కిచెన్
మెయినుగా శైలజ వంటలు చూస్తాను నీలాగా పిండి వంటలు కాదు తను
కర్రీస్ బాగా చేస్తుంది
ఈమధ్య ఒక నెల కింద
చిట్టి చెక్కలు చూశాను
అప్పటినుండి చూస్తూనే ఉన్నాను
నువ్వు లైక్ అడిగే విధానం
నాకు చాలా బాధ అనిపించింది రా
ఏమైనా మీ సేటు గారు చాలా మంచివారు వారికి నా థాంక్స్ తెలియజేయి ఏమైనా నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఈరోజు తప్పకుండా
మెత్తని మైసూర్ పాక్ ట్రై చేస్తాను
నాకు కూడా వంటలు చాలా ఇంట్రెస్ట్ రా నాకు ముగ్గురు అమ్మాయిలు
అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి
అయినా సరే అమ్మ వండే వంటలు కావాలి వారిని సంతోష పెట్టడం కోసం నేను కూడా వంట శ్రద్ధగా చేస్తాను అబ్బాయిలను బాగా చదివించుకో
థాంక్యూ
Aaaaa
Aaaaa
Aaaaa
Super chusthundagane
Mysoorpack ready chesaru🎉🎉
చాలా బాగా చేశారు అక్క 👌👌👍
Super 😊 super super super super super super super super ❤ akka chala baaga cheythunaaru ❤❤❤❤❤❤
Memu mee vedio lu anni chustunamu very useful vedios amma
Mee vantalu chhhala chala bagunavi kani Kik avataniki time padutundi but donot worry take energy
Chala baguntundi ila leta pattu Neyyi super untundi
Very good super gaa chesenavu
Soft Mysore pak is my favorite. You are super sweet maker. Hai from United States of America.
I am your subscriber and FAN😀
Super clear ga chupincharu mam
Thanks ma'am for your valuable videos. Good Mysorepak preparation. Jai hind
Super ga chesaru aunty
చాలా బాగా చెప్పారు లక్ష్మీ
Meeru vantalu baga chestharu ekkada nerchukunnaru very nice
సూపర్ సిస్టర్ 👌🏽👌🏽👌🏽
చాలా బాగుంది
Super gaa chesavu akka
Venkatalakshmi Garu super
Superr andi
All the best 1lakh reach
bagundi Aunty
Kaju biscuts cheyandi sweet shop style lo please
meedi vijawada aiete e asramaniki vellandi good result kanabadutundi🔯🌺🧲good🧲miru ma god
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu madam
మొన్న మిరు చెప్పినట్లు చేశాను. 80 శాతం బాగుంది కాస్త గట్టిగా అయింది ఈసారి చేస్తా చెబుతాను తాడిపత్రి నుంచి రాంబాబు నూనె ఎక్కువగా వేడి చేశాను కాబట్టి కాస్త పొడి ల ఉంది
Super ❤
Super ga chestaru
Yes
Super I will try
Akka kolatalu kg prakaram ceppandi andariki artamitadi. Super videos ka
Super madam, clear ga chupisthunaru tq
Kottukovadam anti kalupovadam annali
Antha ok gani akka antha oil kakunda takkuva oil lo cheyalema
Milk mysorepack ante edena lakshmi gaaru. Adi verenaa
మా అడ్రస్ విశాఖపట్నం
Oil anta ekkuva undala
బాగుంది
ప్లాస్టిక్ కవర్ మీద మైసుర్పక్ వేయడం.అంత మంచిది కాదు డైరెక్ట్ గా నెయ్యి రాసిన ప్లేట్ లో పోస్తే చక్కగా వుంటుంది, తేలికగా ముక్కలు గా కట్ చేసి తీసుకోవచ్చును
మైసూర్ పాకం జాలి రావాలి అప్పుడు బాగుంటది చూడడానికి
సాగర్ పాల పిండితో గులాబ్ జాములు తయారీ
Superr
Vvvvvnice Andi 👍
ok
Mito sweets ceyinchu kuntamu akka
1kg flour ki enni nuvuu cut chesina size pieces vastayi plz reply
1lakh subscribers iyaka silver play button order chesikovali venkata lakshmi garu
అర కేజీ శనగపిండి కి ఎంత పంచదార వెయ్యాలి సిస్టర్
Exlent
Super 😍
Super.. I will try it.
Super yummy
Superb
Super andi
Enta pindiki enta Nune veyalo chepaledhu andi
మీది ఏ ఊరు అక్కయ్
Super🙂
Mana palnadu 👍👏👏👏
Alakula podi chala akkuva vesaru
Meru super meku sweet shop unda❤❤
ఆర్డర్ పెడితే పంపిస్తారా అండీ
👌😋
Chala Baga chesav akka...madhi vizag
Enni k glu avutundo cappandi
Me❤❤ super
Nice.
Pindi yemi pindi mam
Adi yalakkapowder kadu
Jonnapindi vesaru kada
Super Amma 🙏👍
Miru Hyderabad vaste tappakunda ceppandi
Neyyatho misurpak cheyandi
Super
Neynutrycesthanubagaravalnidivichadi
Kolathalu chaypadhi.madam
Super.
ప్లాస్టిక్ కవరు మీద వేడి పాకు పోస్తే కవరు కరిగి పూత పాకానికి అంటు కుంటుoతుంది,, బటర్ పేపర్ వాడండి,, బాగా చేశారు,,
గుడివాడ
Eppatinundo adagali ee recipe anukuntunnaanu❤
Nice
🎉
👍👍👍👍🙏🙏
plastic chala ekkuva vadatharau.chala danger .vedi vi plactic ki assalu antincha kudadu.
Mysurpaku Baga chasarndi
Milk mysoor pak chupinchandi
😮
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పిండి ముందు గా వేపాలి అనుకుంటా కదా!
🎉🎉🌹🍇💐
😄👌👌👌
Mi phone pettandi plz
👌🏾
❤😂🎉
టోటల్ ఎంత ఆయిల్ పడుతుంది చెప్పలేదు
రెండు కేజీల ఆయిల్ పడుతుంది
50 మైసూర్ పాక్ వచ్చే మాతో చెప్పండి లేకుంటే వంద మైసూర్ పాక్ వచ్చే మాతో చెప్పండి ప్లీజ్
🎉👌👍🙏
hi🎉
👍👍😋😋
ఆయిల్ తో ఏంటి
Manamkalasichedam
Plastic cover nachaledu
శనగ నూనె వేయొచ్చ
వెయ్యకూడదు సెనగ నూనె వేస్తే సెనగ నూనె వాసన వచ్చిద్ది నువ్వులు నూనె వేసుకోండి నువ్వులతో వస్తది కదా పచ్చళ్ళకి వాడుతాం నువ్వుల నూనె అది వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి లేదా డాల్డా వేసుకోండి లేదా రైస్ బ్రాండ్ ఆయిల్ వేసుకోండి స్మెల్ లేని ఆయిల్ వాడండి స్మెల్ ఉండే ఆయిల్ వాడితే అస్సలు బాగుండదు
స్కిప్ చెయ్యకుండా రెండు సార్లు చూసాను, ఏ పిండి చెప్పలేదు 😟
సెనగపిండి