గురువు గారికి నమస్కారం .మీ విడియోల వాల్ల చాల విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్న మొన్నటి రోజున పితృ తర్పణాల సంబంధ విడియోలు చూసాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. మా తండ్రి గారు పరమ పదించారు. తల్లిగారు జీవించి ఉన్నారు . మీ యొక్క మరొక విడియో ప్రకారం.. పితరులను 4 వర్గాలుగా ...మొత్తం 12 మందిని ముఖ్యంగా చెప్పారు... 12 మంది లో మా తల్లి గారు తప్ప మిగతా అందరు చనిపోయారు ... నా సందేహం ఏమిటంటే . నేను పితృ వర్గంలోని ముగ్గురుకి , మాతృ వర్గంలో... మా తల్లి గారికి తప్ప [ జీవించి ఉన్నారు కనుక] , మిగతా ఇద్దరు అంటే "పితామహీం" , "ప్రపితామహీం" ఇద్దరికీ .. మాతామహ వర్గంలో ముగ్గురికి .. మాతామహి వర్గంలో ముగ్గురికి మొత్తం మా తల్లి గారు తప్ప మిగతా 11 మందికి తర్పణాలు ఇవ్వవచ్చా ? గత మహాలయ అమావాస్యకు అలాగే ఇచ్చాను. మా తల్లి గారు జీవించి ఉన్నారు కనుక ఇందులో ఎవరికైనా తర్పణాలు ఇవ్వడం దోషం అవుతుందా తెలుపగలరు . ధన్యవాదాలు .
నమస్కారము గురువుగారు🙏 మా ఆయన వాళ్ళ తాత,నాన్న గార్లు ఒకరి తర్వాత ఒకరు 30,25 క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నది తెలియదు గతించింది తెలియదu. వారి తాత గారైన గతించి ఉండొచ్చు కదా మరి వారికి శ్రాద్ధ కర్మలు nirvahinchocha?
10 ఏళ్లు వ్యక్తి కనబడకుండా పోయినా వారితో ఎలాంటి సంబంధం లేకుండా పోయినా వారికి శ్రాద్ధం చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. Bharath Evidence Act Sec. 107 , 30 ఏళ్లు ఒకవ్యక్తి సంబంధం లేకుండా పోతే దాన్ని చట్టం Legal Death గా పరిగణిస్తుంది.
🙏🏻 గురువు గారు, తల్లిదండ్రులు చనిపోతే, కొడుకులు లేని వారికీ ముగ్గురు కూతుర్లు ఉంటే వారిలో తలకొరిమి ఎవరు పెట్టాలి, కొడుకుల్లో కానీ, కూతుర్లలో కానీ రెండవ సంతానం వారు దేనికి పనికి రారా?, తలకొరిమి కానీ, శ్రాద్ధ కర్మలు కానీ ద్వితీయ సంతానం వారిచే చేయించారాదా, వారు దేనికి పనికి రార?, మొదటి సంతానం వారిచే కుదరకుంటే చివరి సంతానం వారే చేయాలా అన్ని కార్యక్రమాలు?, దయచేసి త్వరగా సమాధానం ఇవ్వగలరు 🙏🏻
గురువుగారు నమస్కారం. చాలా చక్కని సమాచారం ఇచ్చారు. ధన్యవాదములు. బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చే సమయంలో ఏం మంత్రం పఠించాలో దయచేసి తెలుపగలరు.
గురువు గారికి నమస్కారం .మీ విడియోల వాల్ల చాల విషయాలు తెలుసుకుంటున్నాం...ధన్యవాదాలు .
Very very very VALUABLE info guruvu garu
Valuable information. From Yogalaya Ramakrishna Hyderabad
గురువు గారికి నమస్కారం .మీ విడియోల వాల్ల చాల విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్న మొన్నటి రోజున పితృ తర్పణాల సంబంధ విడియోలు చూసాను. చాలా విషయాలు తెలుసుకున్నాను.
మా తండ్రి గారు పరమ పదించారు. తల్లిగారు జీవించి ఉన్నారు . మీ యొక్క మరొక విడియో ప్రకారం.. పితరులను 4 వర్గాలుగా ...మొత్తం 12 మందిని ముఖ్యంగా చెప్పారు... 12 మంది లో మా తల్లి గారు తప్ప మిగతా అందరు చనిపోయారు ... నా సందేహం ఏమిటంటే .
నేను పితృ వర్గంలోని ముగ్గురుకి ,
మాతృ వర్గంలో... మా తల్లి గారికి తప్ప [ జీవించి ఉన్నారు కనుక] , మిగతా ఇద్దరు అంటే "పితామహీం" , "ప్రపితామహీం" ఇద్దరికీ ..
మాతామహ వర్గంలో ముగ్గురికి ..
మాతామహి వర్గంలో ముగ్గురికి
మొత్తం మా తల్లి గారు తప్ప మిగతా 11 మందికి తర్పణాలు ఇవ్వవచ్చా ?
గత మహాలయ అమావాస్యకు అలాగే ఇచ్చాను.
మా తల్లి గారు జీవించి ఉన్నారు కనుక ఇందులో ఎవరికైనా తర్పణాలు ఇవ్వడం దోషం అవుతుందా తెలుపగలరు .
ధన్యవాదాలు .
Many many thanks Guruvu garu for the information.
Please share
Manchi vishayalu chepparu... 🙏
GuruVaryaa, entho kruthagnyulamu meeku, alaage saamaanyangaa Swayampaakam elaa cesukovaalo, niyamaalu emito kuda dhayacesi thelupagalaru oka video dhwaaraa, miku entho runa padi untaamu
Guruvu garu devudu mundhe rastada pillalaki. Chanipotharu chinna vayasulo thattukoleka pothunnam pitru doshala valla chanipothara cheppandi
గురువుగారికి పాదనమస్కారములు
ఆమ ద్రవ్యం అంటే ఏమిటి తెలియచేయగలరు
We follow this sir 🙏
😊
🙏🙏🙏🙏🙏
Ayya....sankalpam maa gurinchi okkasari Telugu lo reply ivvagalara ......Kshaminchandi adiginanduku.......
గోత్రస్య ---
మమ సర్వేషాం పిత్రూనాం శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిధ్యర్థం కన్యాగతే సవితరి ఆశాడ్యాది పంచమ అపర పక్ష శ్రాద్ధం కర్తుం అస్మత్ పితృవ్యాది మాతులాది, సర్వేషాం పిత్రూనాం పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మ లోక నిత్య నివాస సిధ్యర్థం, ఆమ ద్రవ్య విధాన శ్రాద్ధమాహం కరిష్యే !!
Guruvu garu namaskaram andi.guruvugaru desi avvu kanipinchanapudu vere jaathiki chendina avvulu kanipinchinapudu vatiki puja cheyavacha? Guruvu garu pls reply
గో పూజ కేవలం దేశీయ ఆవులకి మాత్రమే. జెర్సీ ఆవులకి పనికిరాదు
Me voice slow ga vasthundhi sir
Sir... Gudiki velli ivvavacha?
Guruvugaru gudiki velli swayampakam ichetapudu sayantram ivvacha
ఇవ్వకూడదు
Guruvu garu ma babu 8 age padipoyi chanipoyadu. Sravanamasam Panchami roju memu mababuki mavayyaki mahalayam cheyyochha
చేయొచ్చు అమ్మ
@@HinduDharmaChakram 40 days ayindhi
👌🙏🙏🙏🚩🏹
గురువుగారు, మాది యజుర్వేదం శ్రాద్ధ సమయంలో భస్మా ధారణ చేయవచ్చా? స్వయంపాక సమయంలో కూడా భస్మ ధారణ చేయవచ్చా.
కచ్చితంగా భస్మ ధారణ చేసి ఉండాలి
@@HinduDharmaChakram ధన్యవాదములు....ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మా తండ్రిగారి ఆబ్దికం వస్తుంది. అప్పుడు తప్పకుండా పెట్టుకుంటాము.
గురువు గారు, అమావాస్యకి చేసే తర్పణం ఎలా చేయాలో పిడిఎఫ్ ఉంటే పెట్టగలరు.
Please WhatsApp me on 9849485645
నమస్కారము గురువుగారు🙏 మా ఆయన వాళ్ళ తాత,నాన్న గార్లు ఒకరి తర్వాత ఒకరు 30,25 క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నది తెలియదు గతించింది తెలియదu. వారి తాత గారైన గతించి ఉండొచ్చు కదా మరి వారికి శ్రాద్ధ కర్మలు nirvahinchocha?
10 ఏళ్లు వ్యక్తి కనబడకుండా పోయినా వారితో ఎలాంటి సంబంధం లేకుండా పోయినా వారికి శ్రాద్ధం చేయవచ్చని శాస్త్రం చెబుతుంది. Bharath Evidence Act Sec. 107 , 30 ఏళ్లు ఒకవ్యక్తి సంబంధం లేకుండా పోతే దాన్ని చట్టం Legal Death గా పరిగణిస్తుంది.
Voice very low what is the use
Use a blue tooth or increase your mobile volume. No one is opposed yet, but you
🙏🏻 గురువు గారు, తల్లిదండ్రులు చనిపోతే, కొడుకులు లేని వారికీ ముగ్గురు కూతుర్లు ఉంటే వారిలో తలకొరిమి ఎవరు పెట్టాలి, కొడుకుల్లో కానీ, కూతుర్లలో కానీ రెండవ సంతానం వారు దేనికి పనికి రారా?, తలకొరిమి కానీ, శ్రాద్ధ కర్మలు కానీ ద్వితీయ సంతానం వారిచే చేయించారాదా, వారు దేనికి పనికి రార?, మొదటి సంతానం వారిచే కుదరకుంటే చివరి సంతానం వారే చేయాలా అన్ని కార్యక్రమాలు?, దయచేసి త్వరగా సమాధానం ఇవ్వగలరు 🙏🏻
ముగ్గురు కలిసి పెట్టాలి.
@@HinduDharmaChakram గురువుగారు అన్ని కార్యక్రమాలు, మరియు తలకొరిమి ముగ్గురు కలిసి చేయాలా
గోధుమలు ఎందుకండి ? ఏం చేసుకుంటారు? 🙏 దయచేసి తెలియచేయండి.
Your voice not audible
మాకు జంఝం లేదు మీము ఎలా చేయాలి,అమావాస్య తర్పణాలు ఇచ్చే ముందు ఉపవాసం వుండాలా దయచేసి తెలుపగలరు
ruclips.net/video/bk6vfGF3NbM/видео.htmlsi=P0zO3XdMUWXX_Jcg