రాజుగారుమీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.నేను అసించిన పదవి మిమ్మలిని ❤వరించడం నాకు ఎంతో సంతోషంగా వుంది.బాబుగారు మీద నాకు అచంచల విశ్వాసం వుంది.మీకు తగిన పదవినిచ్చి గౌరవించారు.బాబు గారి చర్యలపట్ల.ఆయన పాలనపై ద్విగునే కృత మైనటువంటి అచంచల విశ్వాసం వుంది.బాబుగారికి వెంకన్న నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
చల చక్కగా వివరించారి రఘు రామ కృష్ణ గారు అలెగ్ విపక్ష నాయకులని కూడా చాల గైరవిస్తు సభకు రావాలి అని విన్నవించారు చాల గొప్ప మనుషుల మధ్య అందుకే ఉపసభాపతి అయ్యరు అభినందనలు
ఆర్ ఆర్ ఆర్ గారు🙏🙏🙏, మీా హుందాతనం అమోఘమైన అపూర్వమైన అద్వితీయ౦గా వు౦ది. రాజు గారు సింహాసనము మీద కూర్చుంటే, ఎలా అ౦ద౦గా వు౦టు౦దో, అ౦తక౦టే అ౦ద౦గా, ఆన౦ద౦గా వు౦ది. 💯💐💐🙏🙏🙏
ఏది ఏమైనా రాజు రాజె రా కంగ్రాట్స్ సార్ ఎవరికి ఏ పదవి వచ్చినా జానాలు పట్టించుకోలేదు కానీ మిమ్మల్ని ఈ స్థానంలోనే చూడాలని ప్రజలు కోరుకున్నారు సంతోషిస్తున్నారు సార్
మీ అభిమానులు అందరికీ కూడా ఎంతో సంతోషము గా ఉన్నది RRR జీ, మీరు పడిన కష్టమునకు అసలైన నాయకులుగా పేరొందిన CBN సర్ , ఇంత సవాల్ తో కూడిన పదవికి మీరు తగిన అర్హత గలవారు గుర్తించడం వలన మాకందరికీ కన్నుల పండువగా ఉన్నది , 👌👍కంగ్రాట్స్ సర్ 💐💐 , అల్పులను ఆటాడుకుందాంరా అని పిలుస్తూ ఉన్నారే అపుడే 😂😅 దున్నేయండి ఇక 😂😅
త్రిబుల్ ఆర్ అన్న నీ రాజనీతిజ్ఞతకు నా జోహార్లు ఇప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు మాట్లాడే భాష చేసే రాజకీయాలు అన్ని మారిపోతున్నాయి అన్ని మారాలి కూడా ముఖ్యంగా లాంగ్వేజ్ మారిపోతుంది పరిపాలన మారిపోతుంది జై కూటమి ప్రభుత్వం సర్వేజనా సుఖినోభవంతు
త్రిబుల్ ఆర్ గారు ఉన్నది ఉన్నట్లుగా నీతిగా నిజాయితీగా మాట్లాడినట్లుంది నీ ఉపన్యాసంలో వినయం విధేయత ప్రేమ ఉండి అందరి సభ్యుల ఆమోదయోగ్యం పొందేటట్టుగా ఉంది ఇప్పటినుంచి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రయోజనాలు చేకూరిటట్లుగా ఉన్నాయి మీరు ఇలాగే మీ రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని అందుకు నీకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు శక్తి పుష్కలంగా లభించాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీ అభిమాని
R R R గారినీ ఈ సింహాసనములో కూర్చుంటే చూడాలని కోరుకున్న నాకు ఇప్పుడు చూసి ఎంతో సంతోషం గావుంది నాకు జై జై CBN. జై RRR. పవన్ కల్యాణ్. జై బాలయ్య. లోకేష్ బాబు
డిప్యూటీ.. స్పీకర్ గారు. మీకు వందనాలు... మిమ్మల్ని నమ్మి మీ కష్టాన్ని తెలుసుకుని.. మీరు పడ్డ నిందలు తెలుసుకుని.. ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఈ పదవి కీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అండి గాడ్ బ్లెస్ యు
ఉమ్మడి ఆంధ్రలో ఉప్పునూతల🎉పురుషోత్తం రెడ్డి అనే ఆయన ఒకాయన ఉండేవారు వారి ప్రసంగం పద్ధతులను తిట్టినా కూడా నవ్వు వచ్చేలాగా ఉండేది అలాంటి ప్రసంగాలు ఒకసారి లైబ్రరీ లోకి పోయి చూడాలి పాత ప్రసంగాలలోవినాలి కొత్త సభ్యులు చాలా తమాషాగా ఉంటాయి ఆయన మాటలు
Ma sri RRR sir Congratulations Happy 💐💐🌹🌹🌹🌹💐💐 sir U also correct sir U very sincier honest perfect in time sense... On that night im not sleep bcos u struggle... Now also cry if that remember.. Now Happy.... God ur side... 🙏🙏🙏🙏
స్పీకర్ రామకృష్ణమరాజు గారికి శుభాభివందనములు ఆనాటి వైయస్సార్ గవర్నమెంట్ లో మీ రాజకీయ పోరాట పటిమకు వందనములు మిమ్మల్ని అభినందించ లేకుండా ఉండలేకపోతున్నాను నీ పోరాటం రాజకీయాలలో ఉండే వారందరికీ స్ఫూర్తిదాయకం ముఖ్యంగా సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మంత్రులందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు
ఆ చైర్ లో కూర్చుంటే మాట తీరు మారిపోతుంది,, గుడిలోకి వెళ్ళినప్పుడు మన మనసు స్వచ్చంగా కొన్ని నిమిషాలు ఎలా ఉంటుందో,, ఆ చైర్ లో కూర్చున్నవారికి కూడా మాట తీరు మారిపోతుంది.
త్రిబుల్ ఆర్ కి నా హృదయపూర్వక అభినందనలు. ఐదు సంవత్సరాల పాటు మీరు పడిన కష్టాలకు ఎంతో కొంత ఫలితం దక్కింది. మీరు ఆ సీటుకు హుందాతనాన్ని తెస్తారని మనసా వాసా కోరుకుంటున్నాను
స్పీకర్ సీట్ కె అందం వచ్చింది.
మీ పోరాటానికి పలితందక్కింది రాజుగారు🎉
మేము కోరుకున్న స్థానం లో మీరు కూర్చోవడం ఆనందంగా ఉంది రాజు గారు..
S❤
మొత్తానికి eleven reddy మిమ్మల్ని అధ్యక్షా అని పిలిచే రోజు కోసం ఎదురుచూడాలి ఏమో రాజు గారు
ఆ సీట్ లో గ్లామర్ + గ్రామర్ కలిపి కూర్చున్నట్టు ఉంది.
ఆ సీట్ కళే వేరు RRR గారు 👌👌
చాలా బాగా చెప్పారు. RRR is a very good looking man.
Yem chepparu anna super. .❤❤🎉
కంగ్రాట్యులేషన్ సార్
రాజుగారుమీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.నేను అసించిన పదవి మిమ్మలిని ❤వరించడం నాకు ఎంతో సంతోషంగా వుంది.బాబుగారు మీద నాకు అచంచల విశ్వాసం వుంది.మీకు తగిన పదవినిచ్చి గౌరవించారు.బాబు గారి చర్యలపట్ల.ఆయన పాలనపై ద్విగునే కృత మైనటువంటి అచంచల విశ్వాసం వుంది.బాబుగారికి వెంకన్న నిండు నూరేళ్ళు ఆయుష్ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
💥💥💥జగన్ రెడ్డి మిమ్మల్ని "అధ్యక్షా" అని అంటుంటే వినాలని ఉంది రఘురామకృష్ణరాజుగారు.ఆ ఆర్త నాధములు శ్రవణానందకరములవలె ఉంటాయి.💥💥💥
సిద్దం అని మాటలు చెప్పరు కదా అన్నా.. ఇప్పుడు వస్తార సిద్దం అని అసెంబ్లీ కి
అ రోజు రావాలి చూద్దాం
@@umeshpanithi2735ఇప్పుడు సిద్ధమా......... సభకు రావటానికి
Super comment brother.
Naa ahabhiprayam kooda ahadhay brother.
Oray 420 jagga koorchhowraa hani maice cut chaysthay suoer gaa unttsdhi brother
Pottodu radu
డిప్యూటీ స్పీకర్ పదవి అధిష్టించిన శుభసందర్భంగా రఘురామకృష్ణ రాజు గారికి అభినందనలు.🎉🎉🎉
ALL THE BEST RAJU GARU.❤🎉🎉🎉
@@ramachandra3094 congratulations sir
మీరు స్పీకరుగా చేప్తుతుంటే మాకు వినాలనిపిస్తుంది సార్
డిప్యూటీ స్పీకర్ గా.! చాలా హుందాగా మాట్లాడారు రాజుగారు. మీ ఓర్పుకి తగ్గా ఫలితం దక్కింది. Hearty congratulations రాజుగారు❤💐💐💐
చల చక్కగా వివరించారి రఘు రామ కృష్ణ గారు అలెగ్ విపక్ష నాయకులని కూడా చాల గైరవిస్తు సభకు రావాలి అని విన్నవించారు చాల గొప్ప మనుషుల మధ్య అందుకే ఉపసభాపతి అయ్యరు అభినందనలు
మీరు స్పీకర్ గా chalaసూట్ అయ్యారు god bless you babu garu.
ఆర్ ఆర్ ఆర్ గారు🙏🙏🙏, మీా హుందాతనం అమోఘమైన అపూర్వమైన అద్వితీయ౦గా వు౦ది. రాజు గారు సింహాసనము మీద కూర్చుంటే, ఎలా అ౦ద౦గా వు౦టు౦దో, అ౦తక౦టే అ౦ద౦గా, ఆన౦ద౦గా వు౦ది. 💯💐💐🙏🙏🙏
@@RamaKrishna-js2hg హుందా తనం అంటే చంద్రబాబు కాళ్లకు దండం పెట్టటమ
Raju garu all the best
All the best Raju గారు
రోజూ అసెంబ్లీ proceedings చూస్తుంటే చెప్పలేని ఆనందంగా ఉంది. క్రమశిక్షణ, భాష , ఇచ్చి పుచ్చు కొనే గౌరవం....ఇది కదా
శాసన సభ అని pistondi.
సార్ ప్లీజ్ జగన్ ను అసెంబ్లీ కి వచ్చేలాగా చేయండి సార్ మాకు చాలా కోరిక జగన్ నోటినుంచి అధ్యక్షా అంటే చూడాలని ఉంది ప్లీజ్ సార్
మ్మ్మ్.. కాని ఇప్పటికే కింద మీద మండుతుంటుంది 😂
😂😂😂😂🎉🎉🎉
అనకూడదు కాని లోగా T D P లో కూడా ఇలాంటి వ్యక్తులు mla లు కారణం గా ఓడిపోయారు కనుక ఇప్పటికైనా మన పార్టీ ప్రతిష్ట నిలబెట్టాలని మా అకాంక్ష
Eppatiki varaku ssmb29 update kosam wait Chesina anna.. kani ippudu waiting for jagun 😂( assembly)...asalaina raajakeyam chudali ani Undhi
రాజుగారండి మీరు మంచి పొజిషన్లో ఉన్నారండి మీకు మా అభివందనలు🙏🙏🙏q
జగన్ కి ప్రతి పక్ష హోదా ఇవ్వండి.అయినా రాడు అసెంబ్లీ కి.మాకు RRR గారు స్పీకర్ హోదా లో ఉన్నప్పుడు జగన్ ని అసెంబ్లీ లో చూడాలని ప్రజల కోరిక
@@rp.v6958 exactly 👍
Yes కాని రాడు ఇప్పటికే ఉ... పడింది
Yes sir... అది జరగాలి 👍👍
Yes అది తప్పక జరగాలి
@@charyulukk4124బాగా చెప్పారు 👌👌
చాలా బాగా చెప్పారు సార్ మంచి విషాలు థాంక్స్ సార్
Congratulations Raju garu great leader AP visionary leader 🙏🙏🙏💐💐💐
ఏది ఏమైనా రాజు రాజె రా కంగ్రాట్స్ సార్ ఎవరికి ఏ పదవి వచ్చినా జానాలు పట్టించుకోలేదు కానీ మిమ్మల్ని ఈ స్థానంలోనే చూడాలని ప్రజలు కోరుకున్నారు సంతోషిస్తున్నారు సార్
ఇదికదా గౌరవ సభ.🙏👌
S❤
ఆ స్థానంలో మీరు కూర్చోవడం చాలా ఆనందంగా వుంది sir.
కార్తీక మాసము శుభ సందర్భంగా అందరూ రామ రామ అంటూ ఉంటే అసెంబ్లీలో రఘురామ కృష్ణంరాజు గారని అందరూ అంటున్నారు
మేము కోరుకున్న స్థానం లో మీరు కూర్చోవడం ఆనందంగా ఉంది రాజు గారు.. కంగ్రాట్యులేషన్ సార్
Happy to see you in speaker chair🎉🎉 thanks
Congratulations రాజుగారు,all the best
మీ అభిమానులు అందరికీ కూడా ఎంతో సంతోషము గా ఉన్నది RRR జీ, మీరు పడిన కష్టమునకు అసలైన నాయకులుగా పేరొందిన CBN సర్ , ఇంత సవాల్ తో కూడిన పదవికి మీరు తగిన అర్హత గలవారు గుర్తించడం వలన మాకందరికీ కన్నుల పండువగా ఉన్నది , 👌👍కంగ్రాట్స్ సర్ 💐💐 , అల్పులను ఆటాడుకుందాంరా అని పిలుస్తూ ఉన్నారే అపుడే 😂😅 దున్నేయండి ఇక 😂😅
🙌🏼🙌🏼🙌🏼🙌🏼మీరు great sir 😊
🎉E Chair ki suitable person 🎉🎉🎉
చాలా ఆనందంగా ఉంది..... RRR FINALLY RECIEVED THE HONOR❤YOU SIR
Raju garu congratulations - ❤❤❤🎉🎉🎉
స్పీకర్ గా హుందాగా ఉన్నారు 🎉🎉🎉🎉 కంగ్రాట్స్ రాజు గారు
God bless you.ఆర్ ఆర్ ఆర్ గారు
Very clear&clarity positive attitude speech by sri RRR Garu 🎉🎉🎉🎉🎉
Hearty congratulations sir
🎉🎉🎉👏👏👏👏👌👌👌👌🙏🙏🙏
మీ మొదటి పలుకులు .
అమోఘం
అద్భుతం
అజరమృతం❤🎉
త్రిబుల్ ఆర్ అన్న నీ రాజనీతిజ్ఞతకు నా జోహార్లు ఇప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు మాట్లాడే భాష చేసే రాజకీయాలు అన్ని మారిపోతున్నాయి అన్ని మారాలి కూడా ముఖ్యంగా లాంగ్వేజ్ మారిపోతుంది పరిపాలన మారిపోతుంది జై కూటమి ప్రభుత్వం
సర్వేజనా సుఖినోభవంతు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు
Simham simhasanam meeda vunnattuga vundi🎉🎉🎉🎉❤❤❤❤
Congratulations Raju garu
Healthy Assembly ✌️
All the best RRR 👍
కుర్చీకి అందం వచ్చింది. ధన్యవాదములు రఘరామ కృష్ణం రాజు గారూ.🎉
స్పీకర్ గా మిమ్మల్ని చూడాలి అనుకున్నా అన్నా 👍🙏..
త్రిబుల్ ఆర్ గారు ఉన్నది ఉన్నట్లుగా నీతిగా నిజాయితీగా మాట్లాడినట్లుంది నీ ఉపన్యాసంలో వినయం విధేయత ప్రేమ ఉండి అందరి సభ్యుల ఆమోదయోగ్యం పొందేటట్టుగా ఉంది ఇప్పటినుంచి ఈ ఆంధ్ర రాష్ట్రానికి కొత్త ప్రయోజనాలు చేకూరిటట్లుగా ఉన్నాయి మీరు ఇలాగే మీ రాజకీయ జీవితాన్ని కొనసాగించాలని అందుకు నీకు భగవంతుని యొక్క ఆశీర్వాదాలు శక్తి పుష్కలంగా లభించాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీ అభిమాని
R R R గారినీ ఈ సింహాసనములో కూర్చుంటే చూడాలని కోరుకున్న నాకు ఇప్పుడు చూసి ఎంతో సంతోషం గావుంది నాకు
జై జై CBN. జై RRR. పవన్ కల్యాణ్. జై బాలయ్య. లోకేష్ బాబు
I feel so happy for Shri RRR garu. Greetings from UK
ప్రాణాలకు తెగించి అలుపెరగని పోరాటం చేసి ఈ రోజు ఈ సీటులో ఆశీనులైన రఘురామ గారికి అభినందనలు మీ చతురోక్తులతోసభను ఆహ్లాదంగా ఆనందంగా 😊😊😊👌
చాలా చక్కటి సందేశం ఇచ్చారు సార్, ధన్యవాదములు మీకు మీ తోటి శాసన సభ్యులు అందరికి 🙏
త్రిబుల్ ఆర్ గారు.. మిమ్మల్ని నమ్మి ఈ కష్టాన్ని తెలుసుకుని... మీకు ఇచ్చిన ఈ పదవికి... చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను
Seat ke sobha vachindi Raju garu.
RRR garu super sir 🎉❤
శాసనసభ చరిత్రలో గత ఐదేళ్లు ఒక మాయని మచ్చ.
తిరిగి గౌరవాన్ని ఇనుమడింపజేసిన చంద్రబాబుగారి పరిణతి చాలా చాలా అభినందనీయం.
😊😊😊👌👌👌👌💐💐💐
నిజంగా రాయలసీమ సింహం , పులివెందుల పులి అయితే అసెంబ్లీ కి వస్తే నిజం అని ఋజువు అవుతుంది... 😂😂😂 కనీసమ్ మిగిలిన వైసీపీ MLA లు అయినా వస్తే బాగుంటుంది
బాగుంది.
స్పీకర్ ఇచ్చి ఉంటే ఇంకా రక్తికట్టి ఉండేది
Congratulations RRR garu 💐
Deputy Speaker Sir's Addressing to the House is so faithful and pleasing......
డిప్యూటీ.. స్పీకర్ గారు. మీకు వందనాలు... మిమ్మల్ని నమ్మి మీ కష్టాన్ని తెలుసుకుని.. మీరు పడ్డ నిందలు తెలుసుకుని.. ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఈ పదవి కీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం అండి గాడ్ బ్లెస్ యు
మైక్ ఇంటికి పంపండి 😂
రాజుగారు ఆ పొట్టోడు వచ్చి అధ్యక్ష అంటే వినాలని ఉంది సార్
Hearty congratulations Raghu Rama Raju garu. Kindly maintain the respect and dignity of the A P state Assembly.
వెరీ గుడ్ స్పీచ్ థాట్ ఇస్ ఆర్ ఆర్ ఆర్
Super raaju gaaru. Perfect position for your future. All the best and God bless you
Sir Congratulations to you
అసెంబ్లీ అంటే ఇది దా సార్ సూపర్ సూపర్ జై టిడిపి. జై జై తెలుగుదేశం
💐💯✔️👌👌👌🙌🙌🙌💐deputy speaker ga prajalu daggara manchi mannana podali best of luck 💐
అద్భుతంగా మాట్లాడారు
Happy to see raju garu..
Excellent
రఘురామకృష్ణ రాజు గారికి 🙏💐💐 హృదయపూర్వక అభినందనలు 🙏🌹🌹🌹🌹
Rrrgaaru కంగ్రాట్స్ మీనవ్వ్ చాలా అందముగా వుంటుంది cbn గారిని కూడా నవ్విస్తున్నారు పవన్ గారిని కూడా, ఇది గౌరవ సభ ఎన్టీఆర్ గారు వున్నప్పటి సభలా వుంది
Hearty congratulations respected Dy. Speaker sir.
మిమ్మల్ని ఇలా చూడాలి అని కోరుకున్న నేను ఏపీ ప్రజల కోరిక తీరింది చాలా ఆనంద గా వుంది
Superrrr RRR Garu🎉🎉
రాజు గారు ఇంతే హుందాగా సభ నడపాలి అని కోరుకుంటూ, మికు అభినందనలు 💐💐💐
RRR గారికి 🙏🙏🙏. అభినందనలు 🌹🌹🌹🙏🙏... మంచి అవకాశం... అవసరం... సందర్బం.... సముచితం... 👌👌సమతూకం 👌సంతోషం అందరికీ 🙏🙏👌
🙏🙏🙏💐💐🙏
రాజు గారు, మీరు డిప్యూటీ స్పీకర్ గా పదవి పొందినందుకు, మా కోరిక నెరవేరినందుకు చాలా సంతోషం. మీకు శుభాభినందనలు.
ఉమ్మడి ఆంధ్రలో ఉప్పునూతల🎉పురుషోత్తం రెడ్డి అనే ఆయన ఒకాయన ఉండేవారు వారి ప్రసంగం పద్ధతులను తిట్టినా కూడా నవ్వు వచ్చేలాగా ఉండేది అలాంటి ప్రసంగాలు ఒకసారి లైబ్రరీ లోకి పోయి చూడాలి పాత ప్రసంగాలలోవినాలి కొత్త సభ్యులు చాలా తమాషాగా ఉంటాయి ఆయన మాటలు
మీకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అడిగి కృతజ్ఞతలు జై టిడిపి
R R R garu ఇంతకాలానికి సింహాసనం పై ఎవరు కుర్చోవలో వారికే దక్కినందుకు శుభపరిణామం 🎉శుభాకంక్షలు రాజు గారు సంతొషం గా వుంది
అభినందనలు 🎉 సార్
భావం వ్యక్తీకరణ సంస్కార వంతంగా వుండాలి.
Ma sri RRR sir Congratulations Happy 💐💐🌹🌹🌹🌹💐💐 sir U also correct sir
U very sincier honest perfect in time sense...
On that night im not sleep bcos u struggle... Now also cry if that remember..
Now Happy....
God ur side... 🙏🙏🙏🙏
స్పీకర్ రామకృష్ణమరాజు గారికి శుభాభివందనములు ఆనాటి వైయస్సార్ గవర్నమెంట్ లో మీ రాజకీయ పోరాట పటిమకు వందనములు మిమ్మల్ని అభినందించ లేకుండా ఉండలేకపోతున్నాను నీ పోరాటం రాజకీయాలలో ఉండే వారందరికీ స్ఫూర్తిదాయకం ముఖ్యంగా సిబిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మంత్రులందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు
RRR గారు సీబీన్ గారు మీకు తగిన పోస్ట్ ఇచ్చినందుకు సీబీన్ గార్కి మీకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐💐🙏🏻
Congratulations Deputy Speaker Raghu Ram Krishnam Raju Garu 💐💐💐
రఘురామ రాజు గారు మిమ్మల్ని ఆ స్థానంలో చూస్తుంటే కనుల పండుగగా ఉండండి నేను మీ ఫ్యాన్ ని కుర్చీకి వన్నె తెచ్చారు 🎉🎉🎉🎉🎉
Honourable man for a Honourable Seat.... Very pleasant to see......
ఆ చైర్ లో కూర్చుంటే మాట తీరు మారిపోతుంది,, గుడిలోకి వెళ్ళినప్పుడు మన మనసు స్వచ్చంగా కొన్ని నిమిషాలు ఎలా ఉంటుందో,, ఆ చైర్ లో కూర్చున్నవారికి కూడా మాట తీరు మారిపోతుంది.
Welldone sir
చాలా అవగాహనతో మాట్లాడారు
Mimmalni ee seat lo chustey naaku paramaanandam ga vundi Rrr garu.Tq sir.
మీకు ముందుగా అభినందనలు, మీరు చేసిన పోరాటానికి తగిన ప్రతిఫలం దక్కిందని నేను భావిస్తున్నాను. All the best sir🎉🎉
Congratulations ranu garu. 🎉🎉🎉🎉🎉
రెండు కళ్ళు సరిపోవడం లేదు సార్ మిమ్మల్ని ఆ సీట్లో చూస్తుంటే
త్రిబుల్ ఆర్ కి నా హృదయపూర్వక అభినందనలు. ఐదు సంవత్సరాల పాటు మీరు పడిన కష్టాలకు ఎంతో కొంత ఫలితం దక్కింది. మీరు ఆ సీటుకు హుందాతనాన్ని తెస్తారని మనసా వాసా కోరుకుంటున్నాను
ఒక్క సారి వచ్చి పో మా మెరుపు తీగ జలగ 😂
@@Kavya-av 😁
జుంబారే జుంబరే, జింతాక తకా తకా జింతాక థా టైగర్ రాజు గారు 🎉
సీనియారిటీ అంటారు ఇందుకే చంద్ర బాబు నాయుడు గారు ఎవరిని ఎక్కడ చర్చో పెట్టాలో తెలిసినవారు . ఇక సభ మామూలుగా ఉండదు .
Congratulations RRRR sir 💐💐💐💐💐