ఇగో ఇష్ణు మూర్తి ఇటిను Igo Ishnumurthi Itinu Charan Arjun Latest Song |Mounika Reddy/ GMC Television

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • #CharanArjun CharanArjunNewSong
    ఇగో ఇష్ణు మూర్తి ఇటిను Igo Ishnumurthi Itinu Charan Arjun Latest Song | GMC Television
    Charan Arjun/gmc televission/bvm creation lyrics, singer,music-Charan Arjun. singer-mounika reddy choriography-nagadurga, d o p.-arya,editor-xaviar alossious director-purahari producer-mallesh kondeti female lead roles-nagadurga,usharani gmc ceo-uma mahesh,creative head-praveen kumar dandem,excution-mohan chityala music production-malya kandukuri,supervission-narsanna gmc studio incharg-saideevan gmc assistent-prashanth vardhan,gmc production -dayakar,bommidi srikanth,venkanna,mintu ,Vamshi reddy, shooting supervision-bairu Shekar, makeup-vasavi,classical dancers-nagadurga nrutyalayam nalgonda ,drone-lavan music programmed,arranged by charan arjun,rythems-sharath ravi, chorus-kamala,mounika,sai deevan, recorded at gmc,sound engineer arun kumar, mixed and mastered by bob, posters-nisar,digital marketing-nikhil,special thanx gopi {cameramen} nagesh raman #charanarjun #charanarjunmusical #Gmctelevision

Комментарии • 422

  • @gajukolurwar8524
    @gajukolurwar8524 Год назад +2

    Ammaaa mee pataa.... Adbhutham .. motham mana chuttu jaruguthhanna vati gurinchi kadaà.... Super Anna chala chala bagundi ... Andulo Naga Durga akkaa.. super. Akka meeru mana. Sanpradayanga paddathi ga unatav nak nee lanti paddathi gala Ammayi puttla Li akka love you 💝

  • @saidacharynagarjunakonda2018
    @saidacharynagarjunakonda2018 3 года назад +2

    Super song annayya

  • @Village_Comedy477
    @Village_Comedy477 4 года назад +27

    సూపర్
    సాంగ్
    మనుషులు మారాలి అంటే ఈ పాటలు
    రావాలి మౌనిక గారి పాట చాల బాగుంది
    చరణ్ సర్ మీరు సూపర్
    డైరక్షన్ సూపర్

  • @sardarpropertyadviser1522
    @sardarpropertyadviser1522 4 года назад +8

    పానగల్ నల్లగొండ జిల్లా ఛాయా సోమేశ్వర ఆలయం చూపించావు అన్న చాలా సంతోషం పురాతనమైన ఆలయం థాంక్యూ చిన్ని చరణ్ అన్న ధన్యవాదాలు

  • @laddukaavalaaanayana2139
    @laddukaavalaaanayana2139 4 года назад +26

    వారానికి ఒక్క రోజు వచ్చే ఆదివారం లాగా ఇంత తొందరగా అయిపోతుంది ఏంటి ఈ పాట🙄 సూపర్👌

  • @ushapendela8879
    @ushapendela8879 2 года назад +1

    Abbabbbaaaaaaa yentha baaga video chesaru meru.... Yentha madhuranga padaru paata meru...... Vintuntey inka inka vinalanipisthundi, chusthuntey malli malli chudalanipisthundi...... Great great👍👏

  • @charibabu9427
    @charibabu9427 2 года назад +1

    హాయ్ నాగ దుర్గ గారు చాలా బాగా చేశారు చరణ్ అర్జున్ అన్న సాంగ్స్ సూపర్ టీమ్ అందరికీ ధన్యవాదాలు

  • @ushapendela8879
    @ushapendela8879 2 года назад +1

    Superrrr oooooo superrrr song. Meaning excellent💯👍👏

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj Год назад +1

    చరణ్ అర్జున్ జానపదాలు అద్భుతం 👌👌👌👌💘💘💘💘💘💘💘

  • @ranjithodaranjith427
    @ranjithodaranjith427 3 года назад +2

    చరణ్ అన్న నీ జన్మకు ఏదో కారణం ఉంది అన్న ఈ లోకాన.నీ సాంగ్స్ కు ఎవరు అయినా ఫిదా కావాల్సిందే. అసలు ఈ పదాలు ఎలా రాయగలుగుతారు అన్న. బాల సుబ్రహ్మణ్యం అంతటి వాడివి అవుతావ్ అన్నా.

  • @jyothireddy9115
    @jyothireddy9115 2 года назад +1

    చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 2 года назад +2

    అచ్యుతం కేశవం వాయిస్ చాలా బాగుంది ఫుల్ సాంగ్ తయారు చేయండి

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 Год назад +1

    ఆధ్యాత్మిక జీవన విధానం వర్ధిల్లాలి. ధర్మో రక్షతి రక్షితః... గోవిందా హరి గోవిందా

  • @botkunagaraju1429
    @botkunagaraju1429 2 года назад +1

    లోపల మొత్తం లోపాలె
    పైపైనే మేకపు కనబడకుంటే
    నీ నెంబర్ చెప్పు చేస్తా వాట్సాప్
    ఈ లైన్ చాలా బాగుంది 👍👍👍

  • @chandukkgoud718
    @chandukkgoud718 4 года назад +4

    మౌనిక అక్క గారు చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు జనాల్లో కి తీసుకవెళ్లాలి

  • @anvar11223
    @anvar11223 4 года назад +6

    ఎంత సూపర్బ్ గా రాసి పాడారు చెరను అర్జునుడు
    ఎంతో అందంగా ఆ..చేసావు గోపాలీ మ్యూజిక్..
    ఫిదా ఐపోడా దేవుడు సైతం దిగి వచ్చి🚶

  • @nagarajubarre3245
    @nagarajubarre3245 2 года назад +1

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @ysk08
    @ysk08 Год назад

    Super అన్నయ్య 🙏🏻🙏🏻👌👌👌

  • @Prashanthpsm
    @Prashanthpsm 4 года назад +34

    మాటలేవ్ మాట్లాడుకోవటల్ కేవలం చూడడం like లు కామెంట్లు తప్ప 😍 అద్బుతం మైన పాట....🙏🙏🙏🙏
    ఇగో ఇష్ణుమూర్తి వింటున్నావా....
    ఇక విష్ణుమూర్తి వింటాడు అన్ని సర్దుకుంటాయి....

  • @JVS-pj7wc
    @JVS-pj7wc 4 года назад +19

    ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వడి అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునినే శరణంబు వేడెదన్.
    అన్నట్టు విష్ణుమూర్తి సాంగ్ లో కాకతీయుల చాయసోమేశ్వర ఆలయం

  • @mdabdulsaleem8486
    @mdabdulsaleem8486 Год назад +1

    Soooooper song charan sir 🙏❤️❤️❤️

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 года назад +30

    1 వ్యూ అన్నా
    ఇష్ణూ మూర్తి చూస్తున్నాడు అన్నా

  • @malleshkondeti527
    @malleshkondeti527 4 года назад +44

    చాలా చాలా అద్భుతంగా ఉన్నది పాట నా బేటా మీ నాన్న మల్లేష్

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад +14

      థాంక్స్ నాన్న నీ నిర్మాణంలో చరణ్ అర్జున్ ప్రయోజకుడిని చేశారు..ఇప్పుడు gmc televission లో డైవర్ మల్లయ్య,శానా బాగుంది,ఇప్పుడు ఈ పాటను కూడా నిర్మించి ఛానల్ ను కూడా అభివృద్ధి చేస్తున్నారు అంతా మీ ఆశీస్సుల వల్లే

    • @rameshbv5489
      @rameshbv5489 4 года назад +6

      మల్లేష్ సర్ మీరు మాకు గొప్ప వ్యక్తిని బహుమతిగా ఇచ్చారు కృతజ్ఞతలు

    • @tsdewasra6576
      @tsdewasra6576 4 года назад +1

      Anna peddamestri malleshanna oka shrushtini kannavanna nee koduku patalu vinani rojunddadu Neku namskaralu

    • @anilreddy9358
      @anilreddy9358 4 года назад +1

      అన్న మి పాటలు మి గొంతు సూపర్
      అన్న నేను ఒక్క పాట రాసిన అది కంపోజ్ చేయాలి అన్న నేను ఒక 10,000 నుండి 15,000 దాకా నేను కర్చు పెడతా మి ఫోన్ నంబర్ కోసం వెతుకుతున్న కని దొరకడం లేదు +917036161204 ఈ వాట్సాప్ నంబర్ అన్న

    • @lavanya7703
      @lavanya7703 4 года назад

      Meru chala great sir eppatiki okko song 100 times ki akkuva sarlu chusamu sir me thoughts super super super sir

  • @lingamgoud151
    @lingamgoud151 3 года назад

    Super Anna...Charan anna

  • @mandarnaumakanth9019
    @mandarnaumakanth9019 Год назад +1

    🙏జై శ్రీ కృష్ణ 🙏

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 года назад

    చాలా లోతు అర్ధం ఉంది 👌👌

  • @sridharnaidukolluru1920
    @sridharnaidukolluru1920 3 года назад

    Nagadurga Naidu,, nee navvu, face lo kala chaala baagundhi...naaku chaala happy gaa vundhi.. Ninnu tvaralone kalustaaa...

  • @Harihara3255
    @Harihara3255 Год назад

    Nice song ...chala baaga xplain chesaru song lo

  • @KKNOV11
    @KKNOV11 3 года назад +1

    ఈ పాట విని ఆ విష్ణు మూర్తి కరోనా తో జనాన్ని కంట్రోల్ చేయాలని చూసడనిపిస్తుంది...

  • @jgdshsuri6824
    @jgdshsuri6824 11 месяцев назад

    noooo.... comments...... after seeing this song....
    beautiful lyrics, beautiful actors, beautiful places,........... everything beautiful, beautiful...............................................

  • @dokkadachandrarao7226
    @dokkadachandrarao7226 4 года назад +4

    మనసుకు చాలా వినశింపుడుగా ఉంది చరణ్ sir

  • @sathishkondeti7220
    @sathishkondeti7220 4 года назад +15

    ఇగొ ఇష్ణు మూర్తి గమ్మున ఉండక మా బాబాయి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పు జర

  • @saisiri1882
    @saisiri1882 3 года назад

    super, super ..............
    jai Nalgonda

  • @manakowdeedstars1427
    @manakowdeedstars1427 4 года назад

    Super song Anna elante enka songs ravale anna

  • @tharunmudiraj
    @tharunmudiraj 6 месяцев назад

    Lot's of love #NAAgaDurga ❤❤❤
    Ammu 🫴❤

  • @patelsab3813
    @patelsab3813 3 года назад +26

    ఇండియన్ ఆర్మీ కోసం ఒక్క పాట plz bro🙏🙏🙏

  • @pratnammprasad9880
    @pratnammprasad9880 3 года назад +1

    Superrrrr

  • @Shivajee402
    @Shivajee402 Год назад +2

    Song chala bagundhi 😍😍😍
    Lyrics and music composition is beautiful 🙏😌❤️..
    Charan garu hatsoff🫡🙏to you for making this masterpiece ❤️..
    I personally love your songs bcz challa meaningful ga untayi mee songs 😌🙏😍.
    And cast and crew challa baga chesaru antha😍🙏.
    Jai shreeman narayan❤️‍🔥❤️‍🔥

  • @ramuachari1036
    @ramuachari1036 4 года назад +1

    Super...devudu nuchi dorababu waruku baaga cheparu

  • @bojjasaidaiah9613
    @bojjasaidaiah9613 4 года назад +1

    సూపర్ తమ్ముడు చాలా చాలా బాగుంది చాలా మధురంగా ఉంది ఇంతకంటే ఇంకేం కావాలి

  • @srikanthnandagiri7753
    @srikanthnandagiri7753 Год назад

    Me songs chala mind relief ni esthayee

  • @allimallikarjun6183
    @allimallikarjun6183 4 года назад

    Superrr

  • @garvangopikishan2046
    @garvangopikishan2046 4 года назад +1

    అద్బుతం అన్న పదం చాలా చిన్నది అని నా ఫీలింగ్ అన్న మీ పాటల గొప్పతనం గురించి చెప్పడానికి. బహుశా ఆ భగవంతుడు కలియుగం లో మనుషుల తప్పులను తెలియచెప్పే పని మీ కాలానికి కలిగించి ఉండాలి................

  • @kavyajonagoni7286
    @kavyajonagoni7286 2 года назад

    Super annayya 😍🥰 me songs

  • @leelakrishna883
    @leelakrishna883 4 года назад +4

    Charan anna first time on video🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
    Music ki 1000 dandaalu
    Charan annaki 10000 dandaalu
    Mounika talliki 100000 dandaalu
    Team ki 1000000 dandaalu
    Vishu moorithi ki Anantha koti dandaalu 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
    Modati saari lord Vishnu song from Charan anna🥰🥰🥰🥰🥰🥰 inko 1crore dandaalu

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад +1

      అన్ని దండాలు కలిపి మీకు మీ ఆదరణకు gmc team తరపున కోట్ల దండాలు

  • @maheshmaicpl1131
    @maheshmaicpl1131 3 года назад

    Wow super Anna

  • @SriRam-cb6pf
    @SriRam-cb6pf 4 года назад +2

    రా రా రా రా భూలోకానికి రా రైలు రథము వేసుకొని రా సూపర్ సాంగ్ చరణ్ అన్న అన్న ఈ సాంగ్ తీసిన లోకేషన్ ఛాయా సోమేశ్వర ఆలయ మా అన్న

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 2 года назад +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @SweetyAdda2304
    @SweetyAdda2304 3 года назад

    Naku chala chala baga nachindhi superga vundhi

  • @vasusilu8476
    @vasusilu8476 3 года назад

    Super hit song purahari

  • @vishwaktalks192
    @vishwaktalks192 4 года назад +10

    ఈ సారి Direct గా విష్ణు మూర్తికే విన్నవించారు,వినసొంపుగా....
    భక్తిపారవశ్యంతో రక్తికట్టిస్తూనే...
    దొంగలను,దొరలను కడిగిపారేశారు..
    మీ Career lo మరో మైలురాయిగా నిలుస్తుంది సార్ పాట..

  • @Sbithatv
    @Sbithatv 4 года назад +2

    చాల, అందగివుంది

  • @Maaribujji
    @Maaribujji 4 года назад

    Superb brother song

  • @biralashiva4174
    @biralashiva4174 4 года назад +8

    Great song sir..🙏🙏🙏 great way you have choosen to touch social issues...🙏🙏🙏

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад +1

      Thank you for your great support brother

  • @mamathapekakapalli3379
    @mamathapekakapalli3379 3 года назад

    Super ra nagadurga nice thalli,ఎంతైనా Addagudur బిడ్డవి కదా

  • @srikanthsanju5748
    @srikanthsanju5748 4 года назад

    Super song Anna 👌👌👌👌

  • @bhagyasingirikonda5663
    @bhagyasingirikonda5663 4 года назад

    👌👌 superb

  • @chalotv9821
    @chalotv9821 4 года назад +2

    Nice Anna

  • @krkvlogs4314
    @krkvlogs4314 4 года назад +3

    Anna wait chesthunna song kosam

  • @thotaranjith5673
    @thotaranjith5673 4 года назад +1

    మైండ్ బ్లోయింగ్ bro super song

  • @mrpdanceacademy2791
    @mrpdanceacademy2791 4 года назад

    Super Annaya

  • @chinthapallishankariah6405
    @chinthapallishankariah6405 3 года назад +1

    super songs

  • @srk18creations76
    @srk18creations76 3 года назад +1

    ఎంత అందంగా చెప్పారో
    లోకంలోని లోటు పాట్లు భక్తితో.

  • @viplavanazaadchandrashekha5596
    @viplavanazaadchandrashekha5596 4 года назад +1

    మీ ప్రతి పాట చూసిన అన్నా.. కొత్తగా ఉన్నై లిరిక్స్..బాగుంది అన్నా

  • @spoorthychandra2480
    @spoorthychandra2480 4 года назад +7

    no words to say anna mee songs ki 🙏🙏🙏

  • @pothepakajohnny9555
    @pothepakajohnny9555 4 года назад +2

    బాగుంది చాలా బాగుంది సార్.......👌👌👌💐💐💐💐

  • @eedapurakesh4398
    @eedapurakesh4398 4 года назад

    మన సంస్కృతి రక్షణలో భాగంగా మీ వంతుగా సాంగ్ సూపర్...... మీరు ఇలాంటివి చాలా తయారు చేయగలరని కోరుకుంటున్న......
    మీ "Soldier of god"

  • @anjianjana1101
    @anjianjana1101 3 года назад

    Thanks Sister super song

  • @kukw2565
    @kukw2565 3 года назад

    sri vishnu rupaya namashiya🙏🙏🙏🙏 tq anna

  • @sivaa2zcreations
    @sivaa2zcreations 4 года назад +1

    charan sir super super sir

  • @poojaputtapaka1813
    @poojaputtapaka1813 4 года назад

    Suparb anna sang naga durga hailet

  • @srinivasmadastu1891
    @srinivasmadastu1891 4 года назад

    Anna garu supar me songs

  • @manojagummadi8592
    @manojagummadi8592 4 года назад

    Supper Anna

  • @manapallemutchata4416
    @manapallemutchata4416 4 года назад +2

    Am addicted to this song and the expressions of naga durga the way she express the song.😍😍😍😍
    👌👌👌👌 Naga durga.

  • @reddymvsreddy7525
    @reddymvsreddy7525 3 года назад

    Super song charan anna

  • @venkat06
    @venkat06 4 года назад +3

    Govinda ee Peru vinna chalu japonchina chalu enni tesions unna enni problems unna manasu entha jaiga untundi oka matalo chepalante goosbumbs Govinda(entha andanga oonavayya)🙏🙏🙏🙏

  • @maheshmaicpl1131
    @maheshmaicpl1131 3 года назад +1

    Charan Anna 😘

  • @g.vijaykumarreddy4967
    @g.vijaykumarreddy4967 4 года назад +1

    Swamy saranam Swamy.
    Swamy charan Arjun Garu me voice me lyrics inka music chala buguntae swamy .
    swamye saranam Ayyappa
    chala bagundhe Song

  • @sravani.indian.7902
    @sravani.indian.7902 4 года назад +48

    హ్యాట్సాఫ్ చరణ్ సార్ 🙏
    లోపల మొత్తం లోపాలేగా
    పైపైనే మేకప్పు..
    కనబడకుంటే ని నెంబర్ చెప్పు
    చేస్తాం వాట్సాపు ✍️
    చరణ్ సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే చాలా హ్యాపీగా వుంది సార్.
    గుడ్ లిరిక్స్ ✍️
    గుడ్ మెసేజ్ 🙏
    కోరస్ 🎤మ్యూజిక్ 🎼🎶🎵 సూపర్
    Tq మోనిక మేడం
    Tq ఆల్ టీమ్ మెంబెర్స్ 🙏
    చరణ్ సార్ im big fan off u sir
    గుడ్ లక్ సార్.. tq 🙏🙏🙏

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад +5

      ధన్య వాదములు శ్రావణి..bvm లో కూడా చూసా మీ కామెంట్స్ అక్కడనుండి వెతుక్కుంటూ gmc కి వచ్చారు ..సంతోషం మీ ప్రతి కామెంట్ చాలా ఎనర్జీ ఇస్తుంది మాకు మీలాగే అందరూ ఇలా అదరించి ఈ ఛానల్ ను కూడా ఆదరిస్తే ఇంకా మంచి సాంగ్స్ చేస్తాం

    • @sulthannaveen8370
      @sulthannaveen8370 4 года назад

      @@CharanArjunGMC Hi

    • @laxmik2570
      @laxmik2570 4 года назад

      Chinne charan sir

  • @edaboinanageshm2562
    @edaboinanageshm2562 4 года назад +3

    Iam waiting anna song kosam

  • @RakeshRakesh-gw9bl
    @RakeshRakesh-gw9bl 4 года назад

    Super pata

  • @mogilisivanjaneyulu7343
    @mogilisivanjaneyulu7343 3 года назад

    Super song bro

  • @maidamyakantham6032
    @maidamyakantham6032 3 года назад

    Super 👌👌👌

  • @gangalasuresh4110
    @gangalasuresh4110 2 года назад

    Super

  • @ganeshgani9381
    @ganeshgani9381 4 года назад

    Super nice super Akka

  • @jessirathode9868
    @jessirathode9868 3 года назад

    👍👍👍🙏🙏🙏 super lirics

  • @abhisingingzone5809
    @abhisingingzone5809 4 года назад +2

    Nice mounika

  • @ninginelacreations
    @ninginelacreations 3 года назад

    నిజంగా ఈ పాట ఎన్నో సార్లు విన్నాను వింటున్నాను.. చరణ్ సార్ కలం గళం సంగీతం ఎంత చెప్పినా తక్కువే 👌👌💐💐💐💐💐

  • @swamytheroyal4349
    @swamytheroyal4349 4 года назад +2

    సమాజంలో జరిగేవిషయాలను చాలా బాగా వర్ణించి పాట రూపం లో చాలా బాగా పాడారు.దేవుడు రాడు మన సమస్యలిని మనమే తీర్చుకోవాలి అందుకు అందరం ఒకటి ఒకవాలి.
    గూడ్ మెసేజ్ ,tq all of the team

  • @spmedia9596
    @spmedia9596 4 года назад +6

    Fantastisk meaning full song anna...Love u to all my dear Brother's.....
    మీ ప్రతి పాట ఈ సమాజానికి చాలా అవసరం...
    ఉన్నది ఉన్నట్టు గా నిజాలు తెలిపే మీ పాటలు ఇంకా ఎన్నో రావాలి..
    మీ ప్రతి పాటకు స్వాగతం పలుకుతం.

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 4 года назад +1

    మనం.......జనం.....‌‌నీరాజనం....... సమర్పయామి......... మహా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏............

  • @ponnamsrinivas6266
    @ponnamsrinivas6266 2 года назад

    Super sir very nice video

  • @Bhanuworld369
    @Bhanuworld369 4 года назад +2

    Oka samanya manishi jeevitham kastalanu oka songlo bale chepparu sirr,saduvuku thagga koluvuu line superrrbbbb ga undii sirr,keep growing sirrr 👌👌👌👌👌

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  4 года назад

      ధన్య వాదములు మీ సపోర్ట్ కు

  • @LoVe_kU_MaR
    @LoVe_kU_MaR Год назад

    Too Intelligent anna nuvu ..... Technical ga music , lyrics ko Anni cover cheysav 😍😍

  • @muralibora3548
    @muralibora3548 3 года назад

    Super song sir

  • @koppulamahesh4102
    @koppulamahesh4102 4 года назад +2

    చెప్పడం లో అస్సలే లోపం లేదన్న👌

  • @naveenukam7785
    @naveenukam7785 3 года назад

    Super msg son

  • @loclhorts9712
    @loclhorts9712 4 года назад +4

    What a song Anna 🙏🙏🙏

  • @KrishnaKrishna-gg1pf
    @KrishnaKrishna-gg1pf 4 года назад +1

    Sir no words say only handsoff

  • @gangdharirajendar4930
    @gangdharirajendar4930 4 года назад +1

    Chala chala bagundhi Anna song