జై శ్రీ వేదం 🙏🏻🚩 వేదం ఇంకా ఈ భరత భూమిపైన ఉంది అంటే మీ లాంటి మహాత్ముల వల్లనే 🙏🏻🙏🏻🙏🏻. నేటి తరానికి స్పష్టముగా చాలా సులువుగా అర్థం అయ్యే విధంగా మీరు నేర్పుతున్న ఈ విద్యను అందరూ నేర్చుకొంటారని ఆశిస్తూ స్వామివారి పాదాలకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
అయ్యా అద్భుతం , మా జన్మ ధన్యము. మా తండ్రిగారి ద్వారా అనేక వేద మంత్రాలు శాస్త్రోక్తంగా నేర్చుకున్నాను. కానీ ఇంతటి వ్యాకరణ విధానములో అర్థం తెలుసుకునే అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదు. మీ ద్వారా ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. ధన్యోస్మి 🙏🙏🙏🙏
All these years the mantra Pushpa is very melodious, but I could not learn as I do not know the meaning as well as ucharana. Swamy my Pranaam to your feet. The country is in need of your kind. Very grateful to you.
జై శ్రీ వేదం వేదము అందరికీ రావాలి అనే సదుద్దేశంతో మేము ప్రారంభించాము ఇది సఫలీకృతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము. స్కూల్ లో కూడా వేదం అందించే ప్రయత్నం చేయాలి.
అయ్యా గురువుగారు మనము ఎన్ని వీడియోలు చేసిన ఎవరుపట్టించుకోరు ఇది పాఠశాలలో ఒక సబ్జెక్టు గా రావలెను అంతే తప్ప .ఇంకొవిషయం ఈవిషయం లో చాగంటివారు, గరికపాటివారు, షణ్ముఖ శర్మగారు, వర్ధిపర్తి గారు వంటి మహమహులు తలచుకొంటే అమలు అవుతుంది ఖచ్చితంగా.
This is not movie pramotion for celebrities,this is spirituality no need of celebrity status we need sraddha,viswasam svbp vaaru enthokontha krushi chestunaru , venkat Ramana murty garu mee vanthu ga meeru krushi cheyandi .
యోఅపాం ఆయతనం వేద ఆయతనావాన్ భవతి ఎవరు నీటి(చైతన్య శక్తి/జీవ శక్తి) యొక్క ఆధారం తెలుసుకుంటున్నారో వారు ఆ ఆధారమే అవుతున్నారు. (బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి - బ్రహ్మము గురించి మనసుతో తెలుసుకోలేము, బ్రహ్మంను బ్రహ్మం మాత్రమే తెలుసుకుంటుంది. అంటే భగవంతునికి మాత్రమే భగవంతుడు తెలుస్తాడు, భగవంతుని తెలుసుకున్నవాడు బ్రహ్మేమే అవుతాడు)
🙏🙏🙏 భగవంతుడే మీలాంటి వారినిభూమి మీదికి పంపించి వేద విజ్ఞానాన్ని అందిస్తున్నాడు అనిపిస్తుంది.
జై శ్రీ వేదం 🙏🏻🚩 వేదం ఇంకా ఈ భరత భూమిపైన ఉంది అంటే మీ లాంటి మహాత్ముల వల్లనే 🙏🏻🙏🏻🙏🏻. నేటి తరానికి స్పష్టముగా చాలా సులువుగా అర్థం అయ్యే విధంగా మీరు నేర్పుతున్న ఈ విద్యను అందరూ నేర్చుకొంటారని ఆశిస్తూ స్వామివారి పాదాలకు వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
Ok
Guruvugaariki anantha Namaskaaralu. ..
TQ guruji.
సరస్వతీ పుత్రులకు శతసహస్రాభి వందనాలు🙇♀️🙇♀️🙇♀️
మీకు పాదాభివందనం. శ్రీ గురుభ్యోన్నమః
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జ్ఞానాన్ని ఎంతో బాగా అర్థం చేపిస్తూ మార్గం చూపెడుతున్న మీకు పాదాభివందనం. శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
వేదవిద్య అందరికీ అందుబాటులోకి తెచ్చిన గురువు గారికి ధన్యవాదములు. మీ ప్రయత్నంతో మన వాఙ్మయ పరిధి విస్తృతమౌతుంది. మీ కృషి ఫలిస్తుందని భావిస్తాను.
it is very essence to a Common man who are learning spiritual Knowledge
గృహస్థులకు చక్కగా అర్ధం అయ్యే విధంగా "గృహ వేదం " పేరు తో చక్కటి విద్యా బుద్దులు అందిస్తున్న మీకు ధన్యవాదములు.
శ్రీ గుుభ్యోన్నమః.🙏
జై శ్రీ వేదం
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం
అయ్యా అద్భుతం , మా జన్మ ధన్యము.
మా తండ్రిగారి ద్వారా అనేక వేద మంత్రాలు శాస్త్రోక్తంగా నేర్చుకున్నాను.
కానీ ఇంతటి వ్యాకరణ విధానములో అర్థం తెలుసుకునే అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదు.
మీ ద్వారా ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది.
ధన్యోస్మి 🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా స్పష్టంగా తెలియచేసారు
Samanyulaku kuda arthamsye reethiga Veda vidyani thelischestu vedaposhana chestunnameeku 🙏🙏🙏🌺🌺🌺
Ee Rooju sudhinam make Spasthamugaa vivarinchaaru Namaskaramu
Dhanyawad let the divine noble thoughts be on us
అద్భుతం 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️🙏🏻🙏🏻🙏🏻
Great and good place
Swami ari Padapadmamulaku sahasrakoti namaskaramulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
All these years the mantra Pushpa is very melodious, but I could not learn as I do not know the meaning as well as ucharana. Swamy my Pranaam to your feet. The country is in need of your kind. Very grateful to you.
Sri gurubhyo namaha Teaching way is excellent Peetham should grow leaps and bounds
Thanku guru ji
Jai srivedam🙏🌹🌹👍👍👏👏
Guruvu gaariki paadaabhi vandanaalu.
Thanks
గురువు గారికి పాదాభివందనాలు,
దయవుంచి ఉద్దిపశ్య జతావేదో పగ్నమ్ శ్లోకానికి అర్ధం తెలియ చేయండి
నమస్కారం మీరు చాల మంచి పని చేస్తున్నారు.
Guruji padabhi vandanam
Sri gurubhyonamaha 🙏
School lo evidamnuga vedam chepi unte ma jeevitalu entho bagupadevi
Aha entho adbhutam ga vintunte vedam. 🙏🙏🙏
జై శ్రీ వేదం
వేదము అందరికీ రావాలి అనే సదుద్దేశంతో మేము ప్రారంభించాము ఇది సఫలీకృతం కావడానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము.
స్కూల్ లో కూడా వేదం అందించే ప్రయత్నం చేయాలి.
Ghurubyonnsmaha.
Jaisri vadham🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః
Pranamalu guruvugaru🙏
Jai Sri Vedam🙏
dhanyavadalu nerchukovalana ma asakthiki mee todpatuku.
ధన్యవాదములు గురువుగారు.
అద్భుతమైన బోధన.
అయ్యా గురువుగారు మనము ఎన్ని వీడియోలు చేసిన ఎవరుపట్టించుకోరు ఇది పాఠశాలలో ఒక సబ్జెక్టు గా రావలెను అంతే తప్ప .ఇంకొవిషయం ఈవిషయం లో చాగంటివారు, గరికపాటివారు, షణ్ముఖ శర్మగారు, వర్ధిపర్తి గారు వంటి మహమహులు తలచుకొంటే అమలు అవుతుంది ఖచ్చితంగా.
Real sir
మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీ ప్రయత్నం మీరు చేయండి
This is not movie pramotion for celebrities,this is spirituality no need of celebrity status we need sraddha,viswasam svbp vaaru enthokontha krushi chestunaru , venkat Ramana murty garu mee vanthu ga meeru krushi cheyandi .
😊😊😊
చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏
Jai Sri Vedam ...Jai Guru dev 🙏
అనేక నమస్సులు. గురువు గారికి..
Super super ❤
Thank you
Chala baga ardhamyala chepparu guruvu garu.. 🙏🙏
Om sri gurubyoo namaha🙏🙏🙏
Hindu dharmanni andaruku telipi raskshitunnanduku namaskaramulú
Thanks guruvu garu
Meeru chala bags cheputhunnaru sir
Very good guruji
Meeru chaalaa baagaa chepparu.namasthe guruji
Super swamy
Pathasala lo vidhyardhulaku nari Gruhasthunaku ee you tube vivarana pranadharam vantidii ikapi.
@@sagirajutriveni4526 🙏jai sri vedam
Extraordinary
Pranamamulu Aachaaryaji
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Udatham, anudatham ante amiti గురువు గారు
Sir Baku vedam nerchukovalani chala istam
జై శ్రీ వేదం
💐💐🙏
Jai sree vedam
పిడిఎఫ్ ఇస్తే బాగుంటుంది
JAI SRIVEDAM🙏🙏🙏
jai sri vedam
👏👏💐
Sandhya Andaman in Krishna yajurvedam lo procedure teliyacheyamani korutunnamu
Jai sri vedam🙏🙏🙏🙏🙏
Soundarya lahari nerpinchandi guruvugaaru
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
Jai Hindustan 🙏🏼🙏🏼🙏🏼🔱🔱🔱🌷🌷🌷
Ome namasivaya🙏🙏🙏
Ome namasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes అవును
ప్రణామములు
Ela nerchukovali sir
Udhthattam anudhattam ante yemity guruji..
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Danyavaadamulu 🙏🙏🙏🙏
Sri Gurubhyo Namaha. Please inform how to register for the on line classes.
Sandhya vandanam.i edited wrongly in the above message
Pl.explain in simple way to understand middle-class people.
🌷🌷
Ayya vedhanni vuchara ba nerupu tunnaru kani vedham Loni padhalani choopindi
Sir, i would like to learn Veda pl.
Any books available on this concept?? Please let us know.
jai sri vedam
this video is really great and grand.
Ambedkar unnadu great and good
Naku Matalu ravadam ledu na hindumatanni na barathadessni vuddarinchadaniki aa eswarudu pampina maro vedavyasha maharshi Ani knniti tho padabivandanam
How to join class
Svbp channel lo classes vi playlist lunnayi
Whatsapp group- chat.whatsapp.com/CI3lvcmHDE9ActOigC5FsG
Teligram- t.me/joinchat/4hu1HPpMVPswMjZl
Sthreelu pattinchavacha guruvu gaaru?
Tappakunda patinchavachunu
@@SVBP nnñ
🪷🪷🪷💐💐🍬🪷🪷🙏🙏🙏
Hi
కామెంట్స్ దయచేసి తెలుగులో పెట్టండి మాబోటి వాళ్లు చక్కగా చదువుకుంటారు
ఈ మంత్రాపుష్పము అమ్మవారి గుడిలో చెప్పవచ్చునా
తప్పకుండా చెప్పవచ్చును.
@@SVBP 🙏 naste guruvu garu ! Maku మంత్రపుష్పం అర్ధం తెలుసుకోవాలని ఉంది ! ఆ audios ఇందులో పెట్ట గలరా ! Gruhavedam లో
But no fight
Jai srimannaraya 1 50savascharamulaku mundu
Vedam andariki Andy barli unte Desai ela undefined kadu
Andaru Mathan maruthunte ippudu vedam andariki the liya chesthunnaru
Chala dhanyavadalu
ఇంట్లో పూజలో కూడా రోజూ మంత్రపుష్పం చదవవచ్చా..తెలుపగలరు ?? ధన్యవాదాలు
తప్పకుండా చదువవచ్చు
ధన్యవాదాలు --/\--
గురువు గారు 35 సంవత్సరాల వ్యక్తి మీ దగ్గర వేదం నేర్చుకోవాచ్చ? దయచేసి తెలియజేయగలరు.
Please contact 8885348773
యోఅపాం ఆయతనం వేద
ఆయతనావాన్ భవతి
ఎవరు నీటి(చైతన్య శక్తి/జీవ శక్తి) యొక్క ఆధారం తెలుసుకుంటున్నారో
వారు ఆ ఆధారమే అవుతున్నారు.
(బ్రహ్మ విద్ బ్రహ్మైవ భవతి - బ్రహ్మము గురించి మనసుతో తెలుసుకోలేము, బ్రహ్మంను బ్రహ్మం మాత్రమే తెలుసుకుంటుంది. అంటే భగవంతునికి మాత్రమే భగవంతుడు తెలుస్తాడు, భగవంతుని తెలుసుకున్నవాడు బ్రహ్మేమే అవుతాడు)
0
గృహస్థులకు చక్కగా అర్ధం అయ్యే విధంగా "గృహ వేదం " పేరు తో చక్కటి విద్యా బుద్దులు అందిస్తున్న మీకు ధన్యవాదములు.
శ్రీ గుుభ్యోన్నమః.🙏
Jai sri vedam
Chala chakkaga cheptunnarandi. Pranamalu.
Jai sri vedam
గురుభ్యో నమః
👏👏💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏