Interview with Dr.Mudigunda Siva Prasad || Manasasancharare || Jaya Jaya Shankara ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 54

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 года назад +4

    అద్భుతమైన సాహిత్యం, చారిత్రక నవలలు మానవ రూపం ధరిస్తే గురువుగారు అవుతారు. వీరి ఫోటో కూడా చాలా రోజులు నేను చూడలేకపోయాను. చాలా బాధపడే వాడిని. అదృష్టవశాత్తూ ముఖ్యమైన వాళ్ళందరూ వీడియో తీశారు. వీడియో తీసిన వాళ్లకి కృతజ్ఞతలు. వీరి రచనలలో "శ్రీలేఖ" నవల ఒక అద్భుతం. వీరు ఒక జ్ఞాన సముద్రం. యాంకర్లు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆ సముద్రం లో ఉన్నటువంటి అపురూప భారతీయ, వైదిక సంపదను మాకు అందించగలరని ఆశిస్తున్నాను.

  • @saralachennuri7912
    @saralachennuri7912 2 года назад +1

    Mudigondagaru puttina district lo nenu puttinanduku entho happyga undi 🙏🙏🙏❤️

  • @baburajendraprasadmungara3700
    @baburajendraprasadmungara3700 4 года назад +3

    అద్భుతం...

  • @tejamatta829
    @tejamatta829 6 лет назад +15

    చాలా గొప్ప వ్యక్తి మీరు

  • @viveksvkola
    @viveksvkola 4 года назад +5

    గురువు గారికి పాదాభివందనాలు

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 4 года назад +9

    ముదిగొండ వారికి నమస్కారం ఓం నమశ్శివాయ హర హర మహ దేవ

  • @mallaiaht6665
    @mallaiaht6665 3 года назад +1

    ముదిగొండ శివ ప్రసాద్ గారికి వందనాలు తెలుగు సాహిత్యం భారత జాతి చరిత్ర గొప్పతనం గురించి తెలిపారు. చాల విషయాలు తెలిపారు. గురువు గారు dr అంబేత్కర్ గారు మణుధర్మ శాస్త్రన్ని కాల్చారు రాముణ్ణి కృష్ణున్ని అవమానించేలా పుస్తకాలు రాశారు. దీని పైన మీ అభిప్రాయం తెలుపగలరు.కారణం ఏమిటి?దయచేసి తెలుపగలరు. 🇮🇳జైహింద్.

  • @mahadevasarma7502
    @mahadevasarma7502 4 года назад +7

    ఆనందం బ్రహ్మానందం! నమోవాకం బ్రూమహే

  • @ajayajay-is7xb
    @ajayajay-is7xb 4 года назад +2

    భారత్ మాత కి జై...వందే మాతరం...

  • @rameshkota3390
    @rameshkota3390 4 года назад +2

    You are an asset.

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 года назад +4

    THANK YOU SIR

    • @sandhyarani8007
      @sandhyarani8007 4 года назад

      మీరు రాసిన పుస్తకాలు యక్కడ దొరు కు తా యి

  • @skapesk5014
    @skapesk5014 4 года назад +7

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    These are our living legends of Telugu Saraswatam and Literature. Telugu states shall have life stories of Legends in School Textbooks.

  • @Nipunj9
    @Nipunj9 4 года назад +6

    జై భారత్ మాత ✊ జై హింద్ ✊

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 6 лет назад +7

    మాహాను భావులు

  • @raghavakumar8957
    @raghavakumar8957 4 года назад +5

    🙏🏼🙏🏼🙏🏼

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 4 года назад +2

    Sir,Namaste

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 4 года назад +3

    ఒక విషయం మీద జుంపింగ్ ఉన్నది, ఒకదాంట్లోనించి ఇంకొందాంట్లోకి జంప్ అయింది. వారిని విషయం పూర్తి చేయనివ్వండి. ఇలా చెప్పే వారు ఇప్పుడు లేరు. వారివద్ద ను oడి విషయం తెలుసుకోవాలి.

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 6 лет назад +9

    ప్రాథస్మరణీయులు

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 3 года назад

    Every word is excellent. 1) govt is not utilising their knowledge. After this generation, coming years or generation in India would be totally almost nil about original Bharath science and culture. These are serious subjects and matters to be now addressed and to be done with proper plans. I do not understand when guests want to give their knowledge and want to talk more why anchors interfere and stop and jump to next question. If time is limited do full video and Telecast part but we want to learn more from them.

  • @arunakumari5714
    @arunakumari5714 2 года назад +1

    🙏🙏

  • @himabindu9473
    @himabindu9473 6 лет назад +5

    Adbhutam

  • @gdvmetrocomedy8580
    @gdvmetrocomedy8580 4 года назад +1

    History regenerates

  • @satyanarayanamurtykondepud157
    @satyanarayanamurtykondepud157 6 лет назад +16

    బాబు గోగినేని వారు ఇకనైనా కళ్ళుతెరవాలి.

    • @xchi7351
      @xchi7351 4 года назад +3

      Babu Gogineni ------------- Hopeless ........ vadini vadhileyytame

    • @ja61990
      @ja61990 4 года назад +3

      Gogi garu Sudo Medhaviga Feel Avuthadu ...india thapha Andharu Medhavule Ani nammu thadu...

    • @ajayajay-is7xb
      @ajayajay-is7xb 4 года назад

      క్రిస్టియన్ కమ్యూనిస్ట్ లుచ్చా గాళ్ళకి కళ్ళు కనిపించవు

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 3 года назад

    is this programme still there now in 2021?, manchi kaaryakramam

  • @maltumkarsrikanth2487
    @maltumkarsrikanth2487 3 года назад

    🙏

  • @PKJBL
    @PKJBL 4 года назад +4

    ఏ ఊరి లో ఉన్నారు ఇప్పుడు??

  • @Vsp_aus
    @Vsp_aus 4 года назад +2

    More Vidios

  • @srisai8795
    @srisai8795 4 года назад

    A humble request to channel. we get an opportunity to write a book in history. can we get Dr Mudigonda Sivaprasad sir contact details for having suggestions from sir. We are very indebted to your if you provide any help.

  • @swethachidura9515
    @swethachidura9515 4 года назад

    Upanishatulu, veedalu ..Ramayanam, Bharatam ki sambandinchina telugu pustakaalu ekkada dorukutavi... please evaraina teliste cheppandi. Online lo emaina chadave avakaasham unda?

    • @ChidVanhi
      @ChidVanhi 4 года назад

      మీరు ముందు "Hinduism for Beginners" by పండిత. రామ్ శివన్ గారి పుస్తకం చదవండి. అలాగే, Prof. ముదిగొండ శివప్రసాద్ గారి పుస్తకం "భారతీయ మూలంకనం" చదవండి.

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 4 года назад +1

    Mee books yekkada pondhavachuno cheppagalaraa ...!!!!?

  • @srinivasaraokasanaboina8347
    @srinivasaraokasanaboina8347 4 года назад +1

    Can you send me Sri Mudigonda Siva prasad mobile number?

  • @jayasrees7598
    @jayasrees7598 Год назад

    Tv serials ivi film cheyali....kaani massage lenivi chudalsi vastunnadi..

  • @chnareshmsc4872
    @chnareshmsc4872 4 года назад +1

    Gobineni ki chepa chellu

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 4 года назад +1

    Jagadguru adhi shankara movie lo shankaracharyuli varu chandaludini daggariki ranivaru kada😟😟😟

    • @raghavakumar8957
      @raghavakumar8957 4 года назад

      🙏🏼Dhanyavaad Guruji🙏🏼

    • @powerofgreen1051
      @powerofgreen1051 4 года назад

      త ర్వాత జరిగింది కూడ తెలుసుకో

    • @ChidVanhi
      @ChidVanhi 4 года назад

      మిడి మిడి జ్ఞానంతో ఎదో వాగడం కాదు... నిజంగా ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే, నీకు నువ్వు శోధన చేయి, లేదా ఎవరైనా నిష్ణాతులను సంప్రదించు...

    • @nocastejagadeesh2463
      @nocastejagadeesh2463 4 года назад

      @@ChidVanhi nenu movie lo jarigindi cheppanu swamy movie lo ala chupisthe adhi nijam anukora nayana

    • @nocastejagadeesh2463
      @nocastejagadeesh2463 4 года назад

      @@powerofgreen1051 nuvve cheppu em jarigindo telusukuntanu

  • @prasadyerraguntla7682
    @prasadyerraguntla7682 Месяц назад

    సర్వం తెలిసిన శివ ప్రసాద్ గారికి చిన్న విజ్ఞప్తి. రెండు విషయాల పైన క్లారిటీ ఇవ్వగలరా? 1. హిందూ మత గ్రంథాలు ఎప్పుడు వ్రాయబడినవి అనగా ఏ సంవత్సరాలలో ఎవరు వ్రాసినారు. 2. సనాతన ధర్మం =చార్వాకుల ఫిలాసఫీ పై మీ అభిప్రాయం తెలియజేయండి. నాకన్నీ తెలుసు అని గొప్పలు చెప్పుకుంటూ పనికిమాలిన బ్రతుకు బ్రతుకుచున్నావు. డీఎంకే పార్టీ వాళ్లను తిడతావు. హిందూమతంలోని కుల దుహంకారానికి,అంటరానితనానికి ఎదురు తిరిగి పోరాడి నిలిచిన పెరియార్ రామస్వామి గారి గురించి మీడియాలో మాట్లాడవచ్చు కదా.నీకు తెలియని విషయాలు, చరిత్రలు చాలా ఉన్నాయి. నీ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడు. జై భీమ్

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 4 года назад

    BIBLE “DHEVUDU” chanipoyi 3 Rojuna Maraanaanni Jaiyinchi Sajeevudainaadani Vrasivunnadhi, Meee grandhalalo yelaati “SATHYAAANNI” meee Rachiyithalu yendhukani vraaayaleka poyyaru ? Maranaanni Jaiyinchina DHEVUDU “YESU” ni nammukonna prajalameedha Mathonmaadhulaku Yendhuku kopam? Mee grandhaalalo eeee Gnaanam kanabadadhendhuku? VEDHAALALO anneee vunnaayi kaaani Jeevinchina DHEVUDU ledu, Vaatilo “HINDHUU” ane maaate ledhu.Thappevaridhi? BIBLE lo “KRAISTHAVULU “ ane maata vunnadhi. Nyayyaanni, Sathyaanii kaapaadandi Adhe PAAAPULANDHARINI “RAKSISTHUNDHI” edhi vraasukonnaarugaani Dhaaaniloni Antharaardham meeeku theliyuta ledhu.mee grandhaalalo Vunna Saaarmanthaa” YESUNE” chuuuupisthunnayi.VEDHALU meeku ardham kaakunte Pandithulanadigi thelusukondi c/o daasaradhi. Rangaa Chaarya.