ఖరీఫ్ లో ఈ RNR 28361 వరి 32 క్వింటాళ్ళు సాధ్యమేనా|high yeild paddy cultivation|karshaka Nestham

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 96

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 3 месяца назад +7

    Anna nenu kuda ee season lo 28361 vesanu, chala bagundi, mee matalu anni inka chala thakkuve , ee rakamu raithu sagu chesthe pettubadi thakkuva adika digubadi vasthundi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад +3

      అవును సోమేశ్వర్ 👍

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 3 месяца назад +1

      @@KarshakaNesthamమీ నంబర్ నాకు అందింది, మీరు ఏ టైముకి కాల్ చేయమంటారు చెప్పండి అన్న

    • @sattukarunakar7095
      @sattukarunakar7095 3 месяца назад +1

      Correct

    • @Aggriculture_
      @Aggriculture_ 3 месяца назад

      దొడ్డు రకమా ఇది సన్న రకమా అన్నా

    • @boiniswamy3530
      @boiniswamy3530 3 месяца назад

      Ikp lo kontara

  • @mapyalaganesh2424
    @mapyalaganesh2424 Месяц назад

    Anna yasangi ki manchi dhoddu rakam cheppu anna

    • @mapyalaganesh2424
      @mapyalaganesh2424 Месяц назад

      28631 and sardar and green 143 endhulo edhi best anna adhika dhigubadiki

  • @RajithaKeshireddy
    @RajithaKeshireddy 3 месяца назад +1

    Super super

  • @sattukarunakar7095
    @sattukarunakar7095 3 месяца назад

    anna meeru cheppindhi chala thakkuva vari digubadi vishayamlo no.1 doddu rakamlo diniki minchina vari ledu alage rogaalu kuda thakkuve rythulu vesukunnavallu dhinni malli kachitamgaa saagu chestaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      అవును సత్తు. కరెక్ట్.

    • @harshahari612
      @harshahari612 2 месяца назад

      Enni quintal vachindi e season lo

  • @Santhuraju31
    @Santhuraju31 3 месяца назад

    Anna nenu kuda e season lo 20 acres vesham 10 kg bags vadam etla vasthado digubadi chudali

  • @rajutota5949
    @rajutota5949 3 месяца назад

    అన్న వరి పంటకు edta జింకు ను యూరియా తో కలిపి చల్లచ్చ చెప్పండి ఏ టైమ్ కి చల్లాలి చెప్పండి

  • @bhupalreddykaram2345
    @bhupalreddykaram2345 3 месяца назад

    supar.anna

  • @palvainaresh9055
    @palvainaresh9055 3 месяца назад

    Super 👍🌾

  • @krishnamallela8811
    @krishnamallela8811 3 месяца назад +2

    Sir నమస్తే మీదగ్గర ఈ విత్తనాలు ఉన్నాయా ఉంటే నెంబర్ పెట్టండి కాల్ చేస్తాను

  • @boppamahesh2542
    @boppamahesh2542 3 месяца назад

    Malli digubadi vachaka video cheyandi

  • @thangellagovardhan2079
    @thangellagovardhan2079 Месяц назад

    అన్న మహీంద్రా సీడ్606&505 చింట్ల గురుంచి సలహా ఇవండి అన్నా పంట దిగుబడి బాగుంది ఎటువంటి తెగులు కూడా లేదు ,కాక పోతే మిల్లర్స్ మహీంద్రా మాకు వద్దు అని అంటున్నారు అన్న కొంచెం సలహా ఇవండి అన్న

  • @thirupathiajmera3914
    @thirupathiajmera3914 2 месяца назад

    Anna e seed akada dorukutundi

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 2 месяца назад

    ఈ వేసవి సీజన్ లో సాగు చేయవచ్చా

  • @ranjithreddy7965
    @ranjithreddy7965 2 месяца назад

    అన్న గారు మీది ఏ ఊరు రైతులకు మంచి విలువైన సమాచారం ఇస్తున్నారు

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 месяца назад +2

      🙏ఉమ్మడి వరంగల్ తమ్మీ

  • @keshireddysunitha3205
    @keshireddysunitha3205 3 месяца назад

    👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @SaraswathiVijayudu
    @SaraswathiVijayudu 3 месяца назад

    Sir varilo chirupotta dasalo potash ammonium sulphate kalipi veyacha reply sir yenni kg veyali 🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад +1

      అమోనియం సల్పేట్ అవసరం లేదు, పోటాష్ 30కేజీలు,, యూరియా 30kg వేయండి. ఎకరాకు.

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 2 месяца назад

    ఈ సీడ్ జగిత్యాల వరి పరిశోధనా కేంద్రం లో దొరుకుతాయా

  • @LavanyaJinna-ec1vj
    @LavanyaJinna-ec1vj 2 месяца назад

    Seed karimnagarlo dorukuthunda cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 месяца назад

      ప్రధాన షాపుల్లో దొరుకుతుంది.

  • @nareshreddy9091
    @nareshreddy9091 3 месяца назад +1

    Anna yidhi onti karra naatu ah?

  • @rajutota5949
    @rajutota5949 3 месяца назад

    అన్న వరి పంటకు edta జింకు ను dap తో కలిపి చల్లవచ్చా చెప్పండి

  • @omkarrathod2561
    @omkarrathod2561 3 месяца назад

    Ee seed kamareddy ki daggaralo dorukuthundha

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 месяца назад

      దొరుకుతుంది.

    • @omkarrathod2561
      @omkarrathod2561 2 месяца назад

      @@KarshakaNestham sir kamareddy lo ekkada dorukuthundhi chepthara kodhiga

  • @mohammdsamiuddin928
    @mohammdsamiuddin928 3 месяца назад

    నమస్తే అన్నగారుఈ రకంఎన్ని రోజుల పంట కాలం జనగాం లో దొరుకుతుందా

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      జనగాం లో దొరుకుతుంది ఖరీఫ్ లో 135,,రబ్బీ లో 145రోజులు.

  • @boiniswamy3530
    @boiniswamy3530 3 месяца назад

    Ikp lo kontara

  • @Srinivasbojja50
    @Srinivasbojja50 3 месяца назад

    Sir nenu 4.5 acres 28361 saguchesanu kocham late ga inuthundhi kani chala bagundhi

  • @rahulthotamalla8320
    @rahulthotamalla8320 3 месяца назад

    బ్రదర్ నా వరి పొలం నాటువేసి 55 రోజులు అవుతుది సాంబామాసూరి దోమ పోటు వచ్చింది చెస్ కోరజిన్ స్ప్రై చేయవచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад +1

      చెస్ కొట్టండి.

  • @peddabudinarsimha3655
    @peddabudinarsimha3655 3 месяца назад

    అన్న యసంగి వరి నారు ఎపుడు పోయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      నవంబర్ 15నుండి పోయండి.

  • @bhikshapathidhakala1605
    @bhikshapathidhakala1605 2 месяца назад

    E వచ్చే యసంగిలో మంచి దిగుబడి వచ్చే వరి విత్తనాలు ఏమిటో చెప్పండి సర్
    Sir నేను ఎలాంటి సీడీ వేసిన. ఎకరాకు 20-25 క్వింటాల్లు. కంటే ఎక్కువ దిగుబడి రావడం లేదు సర్
    మాది కామారెడ్డి dist&mandl
    V: గూడెం.

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 месяца назад +1

      బిక్షపతి గారు మీరు గ్రీన్ 143(హిమాలయ సీడ్స్ )వారివి పెట్టండి.

    • @bhikshapathidhakala1605
      @bhikshapathidhakala1605 2 месяца назад

      @@KarshakaNestham కామారెడ్డి లో దొరుకుతాయా sir
      Nenu ఈ సారి వెద జల్లె పద్ధతి చేదం అనుకుంటున్న sir చేయొచ్చా sir ఈ విత్తనాలను

  • @boinikrishna1195
    @boinikrishna1195 3 месяца назад

    మొక్కజొన్న 42 క్వింటల్ అన్నారు కదా సార్ ఆ వెరైటీ ఏముంటాయో చెప్పండి

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 3 месяца назад

      @@boinikrishna1195 kaveri drona,pioneer3567

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      Siri 5608,,నూజువీడు vinnar 8352,,సింజెంటా 7884+...

    • @sanjaypadigela9664
      @sanjaypadigela9664 2 месяца назад

      ​@@KarshakaNestham Anna ma side 25 to 28 vasthadi makkalu

  • @sathyanarayanabandari4697
    @sathyanarayanabandari4697 3 месяца назад

    Super ❤❤❤

  • @shyam6048
    @shyam6048 2 месяца назад

    Anna
    Chowdu thattukone rakam cheppu
    MTU 1290
    JGL 24423
    Mahindra 3030
    Siri 2288 veetilo edhi thattukuntundhi

  • @KRANTHIKUMAR-yb8tw
    @KRANTHIKUMAR-yb8tw 3 месяца назад

    బాబాయ్ గారు ఈ RNR 28361 రకం దొడ్డువా లేక సన్నవా, విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి చెప్పగలరు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      క్రాంతి దొడ్డువే, కాకుంటే డూరేషన్ ఎక్కువ కాబట్టి (రబ్బీలో )అడ్రస్ పెట్టలేదు. పెడతాను.

    • @gowthaminova
      @gowthaminova Месяц назад

      Ma area lo kharif lo vesaru kakapothe rains leka natu late ga vesaru rogam Baga vachindi weight raledu takuva vadlu vachayi mechine ku dangaledu anukuntu Ammina nannu andaru tittukunnaru nenu ade seed vesanu.na polam lo rogam em raledu mechine ki ithe cut ayyindi weight enka ammaledu so cheppalenu.nenu seed yepudu Ammina andariki manchi ga pandalani devudni korukuntanu edo spray ammukovalani rogalu ravalani korukonu ayna ryrhu lu mosanne nammuthunnaru nijayatheega undevallanu raithu lu nammatam ledu eppatnundi raithu kosam nenemi cheyadalchukoledu nenu na business gurinche alochinchukundam anukuntna.​@@KarshakaNestham

  • @j.venkatreddy2993
    @j.venkatreddy2993 3 месяца назад

    అన్న గారు ఈ యాసంగికి మంచి రిసర్చ్ వరి రకాలు చెప్పగలరు 🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      సరే వెంకట్ రెడ్డి గారు 🙏

  • @mondikathisatyam1095
    @mondikathisatyam1095 2 месяца назад

    అన్నా నువ్వు ఇన్ని వీడియోలు చేశావు కదా దొడ్డు రకానికి ఏది బెస్ట్ చెప్పగలరా

  • @MALLAMANILKUMAR-bi5qu
    @MALLAMANILKUMAR-bi5qu 3 месяца назад

    యాసంగి మంచి సిడ్స్ చెప్పండి అన్నా మాది మంచి పొలం

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад +1

      చెపుతా తమ్మీ, ఇంకా టైం ఉందిగా.

    • @MALLAMANILKUMAR-bi5qu
      @MALLAMANILKUMAR-bi5qu 3 месяца назад

      @@KarshakaNestham ok nak కొంచెం ముందు వేస్తాం అనీ వానాకాలం కోశాను అమ్మిన అందుకే అన్నా 🙏

  • @ParameshDamera-b7k
    @ParameshDamera-b7k 3 месяца назад

    Supar mama

  • @Muralimudammuralimudam
    @Muralimudammuralimudam Месяц назад

    అన్న మీ ఫోన్ నంబర్ నాకు పంపగలవు ప్లీస్

  • @bpurushotham7327
    @bpurushotham7327 2 месяца назад

    ఈ సీడ్ సిద్దిపేటలో దొరుకుతుందా సార్ ఫోన్ నంబర్ ఇవ్వండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 месяца назад

      ఫోన్ నంబర్ క్రింద వీడియో లో వుంది తమ్మీ.

  • @sathishbusam
    @sathishbusam 3 месяца назад +1

    నేను కూడా RNR 28361 సాగు చేశాను ఆన్న....
    మినికిట్ దశలో పెట్టిన నా మిత్రులకు ఎటువంటి నిర్వహణ ఖర్చు రాలేదు....
    కానీ...
    యూనివర్సిటీ నుండి బ్రీడర్ తీసుకువచ్చాం....
    మా దరిద్రమో,లేదా వాతావరణమో ఏమో కానీ...
    నా పొలం లో మొదట్లోనే మోగి,(ఉల్లికోడు) రాగి గొట్టం తరువాత,పాము పొడ,అగ్గితెగులు , ఎండాకు తెగులు.... చివరకు దోమ కూడా వచ్చింది ...అన్నయ్య...
    పిలక కూడా బాగానే వచ్చింది ఆన్న...
    బాగానే(దాదాపు6ఫిట్ )పెరిగిన దృఢంగానే ఆన్న పాము పొడ రావడం వల్ల కోత సమయం పడిపోయే అవకాశం ఉందని నా అనుమానం.....
    వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి వస్తుంది అని అనుకుంటున్నాను....
    గొలక బయటకు వచ్చే సమయంలో వర్షం కురిసిన కారణంగా కొంచెం పూత రాలిపోయింది...
    దానివల్ల కూడా దిగుబడి తగ్గుతుంది అని నా అనుమానం...

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад +1

      ప్రస్తుతం పొలం మాత్రం బాగానే వుంది తమ్మి, ఇప్పటివరకు ఏ రోగం లేదు,, అక్కడక్కడ ఊసపోతుంది.

    • @sathishbusam
      @sathishbusam 3 месяца назад

      @@KarshakaNestham ఆన్న కంకి నల్లి కూడా వచ్చింది...🙆

  • @mallareddygaddam7906
    @mallareddygaddam7906 3 месяца назад

    ఈ 2024 యాసంగి లో దొడ్డు రకం సిరి 2288 స్టార్ రకం వేసుకుందాం అనుకుంటున్నాము బాబాయి గారు పరవాలేదు అంటారా!ఇంక బెస్ట్ వెరైటీ ఏదైనా వుంది అంటారా దయచేసి చెప్పగలరు...

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 месяца назад

      చాలా బాగుంటుంది, చవుడును కూడా తట్టుకుంటుంది. 👍.

  • @IPLactions7
    @IPLactions7 3 месяца назад

    Sir mee number ivvandi