నసదీయ సూక్తం లోని మంత్రాలని..శ్లోకాలుగా పేర్కొన్నాను. నిజానికి, రిగ్వేదంలోని ప్రతి వాక్యం మంత్రంగా పరిగణించబడుతుంది. చేసిన ఈ పొరపాటు మన్నిస్తారని భావిస్తున్నాను. మీ సూచనలకు నా కృతజ్ఞతలు.
ఓసారి నోబెల్ గ్రహీతలందరికీ ఏఏవిషయాలపై లభించాయో చూస్తే అవి ఎంతవరకూ నిలబడ్డాయో ఎంత సత్యదూరమో అవగతమౌతుందేమో. వేదంలో చెప్పినవాటిని విషయపరంగా ఖండించటానికి ప్రయత్నం చేసిచూడండి
Bible: Genesis(ఆదికాండము) 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6.మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7.దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8.దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. 9.దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 10.దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11.దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. 12.భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను 13.అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 14.దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 15.భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. 16.దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17.భూమిమీద వెలు గిచ్చుటకును 18.పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. 19.అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 20.దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21.దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22.దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను. 23.అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను. 24.దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. 25.దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. 26.దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27.దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28.దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29.దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. 30.భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. 31.దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
@@saipusa55017 రోజుల్లో సృష్టి అంతా అవిర్భవించింది అంటావ్ 😅😅😅 వెర్రి బైబిల్ చదివితే ఉన్న బుర్ర కూడా దొబ్బుద్ది. విశాలము మీది జలములు విశాలము కింది జలములు అంటే మీనింగ్ ఏంటో తెలుసా నీకు 😂😂😂 ఆకాశం నీలంగా ఉంటే అది నీరు అనుకున్నారు మీ గొర్రెలు.😅😅
చాలా బాగా చెప్పారు ఈ టైం జీరో స్పెస్ జీరో టైం అంటే సంకల్పమని స్పెస్ అంటే బుద్ది అని ఈరెండు ఆగిపోయినపుడు వుండేదే నిర్వికల్పము ఈ స్థితిని చేరుకున్నవాడే పరమాత్ముడు ఈ స్థితినే జీవునకు సర్వభంధములనుండి విముక్తి అని వేదాలు చెపుతున్నాయి ఆత్మసంయోగన సాధన ద్వారా ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం, మిత్రమా శ్లోకాలు మంచిగా కనిపించేవిధంగా పెద్ద అక్షరాలుగా చూపించివుంటే మరీ బాగుండేది. "" ఓం శుభం భూయాత్ ""
@@hlstym సంతాన ఆచారం అంటే పాత ఆచారం అని ఒక అర్థం, పాత రోజుల్లో సతీసహగమనం అంటే భర్త చనిపోతే భార్యని సజీవంగా భర్త శవానికి కట్టేసి కాల్చేయడం. ఇది కూడా సనాతనమే నా? ఇది ఇప్పుడు పాటించాలి అని అంటారా?
వివరణ చాలా స్పష్టంగా ఉంది. హృదయ పూర్వక ధన్యవాదాలు. దుర్భాగ్యం ఏమిటి అంటే వేదాలను వల్లె వేయడం, వేయించడం లోనే జీవితాలను అంకితం చేస్తున్నారు. దానిని కూడా ఒక శాస్త్రం లాగా అధ్యయనం చేయించడం, చెయ్యడం ప్రారంభించాలి. మీ చిరునామా తెలుప గలరా.
భారతీయ తత్వ జ్ఞాన దర్శనం చేయిస్తున్నందుకు ధన్యవాదములు.వేదము పట్ల ,వేద ప్రతిపాదిత దేవుని పట్ల అపనమ్మకం కలగడానికి కారణం గుడిలో విగ్రహారాధనకో, పెళ్లి తంతుకో, పూజల ఫీజుకో వేదమంత్రాలు పరిమితమయ్యాయి . పరిశోధనతోనే వేద విజ్ఞానానికి ప్రపంచ ఖ్యాతి రాగలదు.మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆర్య సమాజ స్థాపన చేసినదందులకే.
సృష్టి, దైవం, ప్రకృతి, జీవం ఇలా అన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞాన విజ్ఞానముల అనంతకోటి బాండాగారమే నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మం ఒక అతిపెద్ద మీరు పర్వతం ఐతే ఈ ఆధునిక విజ్ఞానం దానిముందు ఒక ఇసుక రేణువు. అందుకే ఈ ధర్మంలో పుట్టినందుకు గర్విద్దాం - ఈ ధర్మాన్ని మనం పాటిస్తూ పదిలంగా తర్వాతి తరాలకు కూడా అందిద్దాం. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.🙏
వేధాలు, ఉపనిషత్తులు చదివిన వారితో పోటీ పడలేక చదివి ఆకలింపు చేసుకోలేని లేని కొందరు కొంచెం చదవడం, రాయడం నేర్చుకుని అందరు కలిసి మేమే మేధావులమని వేధాలను, ఉపనిషత్తులను, ముఖ్యంగా బ్రాహ్మణులను కించపరుస్తూ శూనకానందం పొందుతున్నారు.అసలు ఈ మేధావులనబడే వాళ్లలో ఒక్కడు కూడా వేధాలు చదివి అర్థం చేసుకోలేరు.వాడికి రాక ఇంకొకలను విమర్శించం తేలిక. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటారు.
@@THINKER770 మన Scientists లు ఈ విశ్వం పుట్టుక ను ఇంకా అన్వేషిస్తునే వున్నారు. మరి ఈ అన్వేషణ లు అన్ని ఉపయోగము లేనివే అని అనుకుంటె , వీరు అందరూ వెర్రి వాల్లా
కొన్ని వందల శతాబ్దాల కింద కొన్ని వందల దేశాలది ఉచ్చరణ మార్చారు కొన్ని లక్షల పుస్తకాల లాల. కొన్ని లక్షల మంది వేదాల ఉచ్చారణని ఎన్నో ఏళ్ల తరబడి మార్చేద్దామని ప్రయత్నాలు చేశారు అలసిపోయారు కూడా ఒక్క అక్షరాన్ని కూడా అలాగే వేదాలు పలికే అటువంటి విధానం గాని రెండిటిని సీమంత కూడా కదిలించలేకపోయారు ఎందుకంటే అది మానవుల తోటి ఐయే పని కాదు గనుక. అదొక్కటి చాలు కదా దాని విశిష్టత దాన్నికి భగవంతుడు వేసిన పునాది ఇంతకంటే రిఫరెన్స్ ఇంకేం చెప్పాలనుకున్న అవసరం లేదు అందులో ఉన్నటువంటి పవర్స్ కూడా ఎంత ఉంటాయో అది చెప్పనవసరం లేదు కాబట్టి అన్నగారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వే దల సారాంశాన్ని వాటి గొప్పత తనాన్ని
నాసదీయ సూక్తాలు అన్నీ కూడా విరాట్ విశ్వకర్మ భగవానుని సూచిస్తూ ఆయనను కీర్తిస్తూ మన ఋషులు చెప్పినటు వంటిది ముఖ్యంగా విశ్వకర్మ భగవానుని గూర్చి ప్రజలు తెలుసుకోవాలి విశ్వకర్మ భగవానుని వేదం సర్వస్య కర్త, విరాట్ పురుషుడు, సృష్టికర్త, ఇంకా మొదలగు జ్యేష్ట పదములతో కీర్తించబడింది నమో విశ్వకర్మ నణే
👍👌🙏🙏 ఆది అంతి మం లు ఈ స్రుష్టి కీ లేదని ఈ సూత్రం నిజాయితీని ప్రకటించుకుంది. ఈ missing link నే దేవునిగా /స్రుష్టికర్త గా భావిస్తాము. మరి ఆ ఆది అంతమం లు తెలిస్తే ఆ స్రుష్టికర్త కే తెలియాలి అని కూడా ఎంచక్కా ప్రకటించింది. ఈ సత్యాలను చెప్పినందుకే వేదాలను దైవ వాచ /గ్రంథాలని అంటారు.అలా అని అక్షరాలుగా follow అవ్వాలని కాదు. ప్రస్తుత పరిస్థితుల కు అన్వయించుకోవాలి. ఈ సత్యం వలన అంతా ఒక్క టే అనే ఏకత్వం తెలుస్తుంది. తెలియని వారు పాపాత్ములు వారిని కడతేర్చాలి అని మాత్రం అనలేము.
జై సద్గురు మీ వివరణ ప్రతి పదానికి అర్థం వచ్చేవిధంగా ఉంటే స్పష్టంగా ఉంటుంది. సృష్టికి పూర్వం ఏమిలేని అఖండత ఉంది. దానినే కైవల్య ఉపనిషత్ చక్కగా వివరిస్తుంది . అచింత్య మవ్యక్త మనంతరూపం శివం ప్రశాంత మమృతం బ్రహ్మ యోనిం తథాది మద్యాంత విహీన మేకం విభుం చిదానంద మరూప మద్భుతం దానిగుండా బ్రహ్మం ఏర్పడింది. దానినుండే త్రిగుణాత్మకమైన మాయ ఏర్పడింది. ఆ మాయనుండి పంచభూతములు,మనసు,బుధ్ధి,అహంకారం అను అష్టావిద ప్రకృతులు ఏర్పడ్డాయి. ఈ త్రిగుణాలనుండే అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, పంచ విషయాలు ,పంచ భూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచ భూతాలనుండి శరీరాలు ఏర్పడ్డాయి. ఈ శరీరంలో ఆ బ్రహ్మం నుండే ప్రత్యగాత్మ ఏర్పడింది. ఇదే ఆత్మ లేదా జీవుడు. ఇది ఉపనిషత్తులులో వివరింపబడింది. జై సద్గురు
ఈ శ్లోకం గొప్పతనం ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ ఇంకా ఎంతో కొత్త కొత్త అనుభవం తెస్తుంది..... నేను రోజుకు కనీసం రెండు సార్లు వింటున్నాను..... ఋషిలకి, మునులకి, వేదాలకి, ఈ ఛానల్ కి ఇంటర్నెట్ కి ధన్యవాదములు 🌹🤝🙏🙏🙏🙏
ఈ విశ్వం ఎంత పెద్దదో సనాతన ధర్మంలో నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని వున్నాయి... ఎంతటి జ్ఞానం...ఎంతటి విజ్ఞానం... శివయ్యా నీ లీలలు నీకే సాటి అయ్యా..ఓం నమః శివాయ 🙏
As a science guy, I 100% accept our Vedas knowledge was and is real and eternal. Thank you Shyamaa for putting your efforts to make this video. Please do more our vedas science for the people.
Nasadiya sukta is excepcional. Most of Rigveda is full of praises to Indra, Agni, Soma, Asvins, Varuna, Rudra and his sons Maruts. There is no order in the compilation. Purusha sukta is another excepcion. It narrates an upheaval of the society and creation of a new order.
మంచి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ❤... మన వేదములు సైన్స్ అభివృద్ధి అయ్యి కొద్ది వాటి గొప్పతనం మరింత వికసిస్తున్నది... మన విద్యా వ్యవస్థ లో ఎప్పుడూ వేదం గురించి నేర్చుకుంటాము?
బాగా సెలవిచ్చారు. కాలము, సూన్యము రెండూ సున్నా అయినప్పుడు, అంతా మార్పు చేర్పులేని పరిస్థితియే కదా! అసుమంటప్పుడు, సృష్టి అంతా ఒక్కటే. మతాలు అన్నవి మానవుల వైరుధ్యము వలన ఏర్పడినవే ! అంతేకాని అందరూ ఒక్కరే. శ్రీ రామకృష్ణులు నరేంద్రునికి చెప్పినది ఏమిటి! అన్నియు చుట్టూ ప్రకృతి, గోడలు, చెట్లు, అంతా తానే అయినప్పుడు, దైవము కనుగొనలేదా ఆ వివేకానందుడు !!!
మనది మతం కాదు ధర్మం, అనగా కర్తవ్య పాలన, మతం అనగా నిర్వివాదమైన మార్గం అనగా ముందు ఉన్న గొర్రెను వెనకాల గొర్రెలు అనుసరించుట. ఒకటి లోక కల్యాణం ఐతే ఇంకొకటి మూర్కత్వం ఈ విషయమై అందరికీ స్పష్టత అవసరం
అజ్ఞానమనే మంచు ప్రజల బుద్ధిని కప్పివేసిన కారణంగా.., సర్వవ్యాపకుడు, అనంతుడు, స్వయంభువు అయిన విశ్వకర్మ పరమాత్మను తెలుసుకోలేక పోతున్నారు అని ఋగ్వేదమే (10-82-7) ఘంటపథంగా చెప్పడం చాలా ఆలోచింపజేస్తుంది. వేదం ఎల్లప్పుడూ సత్యమే చెప్తుందను నమ్మకాన్ని మరొకసారి ఋజువు చేస్తుంది.
God is truth, he /she expressed himself as creation,five elements,and jeevatma to one within himself,we are him,thanks for Satya Darshanam which was delivered by our scriptures and rishimunis time immemorial.
Dear Sir, Jai Sri Ram ! The Nasadeeya Suktham is Exciting. The Nasadeeya Suktham is Thrilling. The Nasadeeya Suktham is Interesting. The Nasadeeya Suktham is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
నిరాకార విశ్వకర్మ పరమాత్మయే ప్రప్రథమంగా సాకార రూపమున త్వష్టవిశ్వకర్మ గా అవతరించి ఈ సమస్త సృష్టినీ గావించెనని, ఆయనే విరాట్పురుషుడనీ, ఆయనను తెలుసుకునేవారు ఇక్కడే, ఈజన్మలోనే ముక్తినిపొందుతారనీ, మోక్షానికి ఇంతకంటే వేరే మార్గమేలేదనీ శుక్ల యజుర్వేదం (పురుష సూక్తం 31-19) రెండుసార్లు చెప్పడం విశేషం.
ధన్య వాదములు....అయ్య వందనములు.... ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం,సామవేదం....ఈ నాలుగు వేదాలలో....కేవలం మంత్ర సహితములు (మంత్రాలు) ఉంటాయి అంటారు. కానీ మీరు మాత్రం శ్లోకాలు అంటున్నారు... ఇదీ ఎంతవరకు వాస్తములు. తెలుప గలరు...Tq దన్య వాదములు.
నసదీయ సూక్తం లోని మంత్రాలని..శ్లోకాలుగా పేర్కొన్నాను. నిజానికి, రిగ్వేదంలోని ప్రతి వాక్యం మంత్రంగా పరిగణించబడుతుంది. చేసిన ఈ పొరపాటు మన్నిస్తారని భావిస్తున్నాను. మీ సూచనలకు నా కృతజ్ఞతలు.
Bible/Quran copied from Hindu scripts
అక్షరాలు కొద్దిగా పెద్దవిగా ఉంటే బాగుండేది.... మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు
yes 💯
Zoom it bro.
సృష్టి ఉద్భవ రహస్యము భగవంతుడు వేదము ద్వారా తెలియ జేసినాడు. జై సనాతన.
🙏🙏🙏🙏🙏వేదాలలో దాగివున్న ఎవ్వరు చెప్పని ఒక సృష్టి రహస్యం చెప్పారు మాకు వివరించి చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🌹
ఓసారి నోబెల్ గ్రహీతలందరికీ ఏఏవిషయాలపై లభించాయో చూస్తే అవి ఎంతవరకూ నిలబడ్డాయో ఎంత సత్యదూరమో అవగతమౌతుందేమో. వేదంలో చెప్పినవాటిని విషయపరంగా ఖండించటానికి ప్రయత్నం చేసిచూడండి
Bible:
Genesis(ఆదికాండము)
1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
6.మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
7.దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
8.దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
9.దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
10.దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
11.దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
12.భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను
13.అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
14.దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
15.భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
16.దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
17.భూమిమీద వెలు గిచ్చుటకును
18.పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
19.అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
20.దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
21.దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
22.దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను.
23.అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను.
24.దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను.
25.దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.
26.దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
27.దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
28.దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
29.దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
30.భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
31.దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
@@saipusa55017 రోజుల్లో సృష్టి అంతా అవిర్భవించింది అంటావ్ 😅😅😅 వెర్రి బైబిల్ చదివితే ఉన్న బుర్ర కూడా దొబ్బుద్ది. విశాలము మీది జలములు విశాలము కింది జలములు అంటే మీనింగ్ ఏంటో తెలుసా నీకు 😂😂😂 ఆకాశం నీలంగా ఉంటే అది నీరు అనుకున్నారు మీ గొర్రెలు.😅😅
@@saipusa5501 Vedas are in existence before Bible existence.
Highly enlightening message😊
చాలా బాగా చెప్పారు ఈ టైం జీరో స్పెస్ జీరో టైం అంటే సంకల్పమని స్పెస్ అంటే బుద్ది అని ఈరెండు ఆగిపోయినపుడు వుండేదే నిర్వికల్పము ఈ స్థితిని చేరుకున్నవాడే పరమాత్ముడు ఈ స్థితినే జీవునకు సర్వభంధములనుండి విముక్తి అని వేదాలు చెపుతున్నాయి ఆత్మసంయోగన సాధన ద్వారా ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం,
మిత్రమా శ్లోకాలు మంచిగా కనిపించేవిధంగా పెద్ద అక్షరాలుగా చూపించివుంటే మరీ బాగుండేది.
"" ఓం శుభం భూయాత్ ""
మీ అభిప్రాయలు పంచుకున్నందుకు ధన్వవాదాలు..మీరు సూచించిన విధంగా future లో ప్రయత్నిస్తాను..
వేదంలో శ్లోకములు కలవు అవి మంత్రములు, అభేద అభిప్రాయములు, ఋక్కులు అంటారు .
Great bro .... super explanation
ఇంత కష్ట పడ వలసిన.పని లేదు
చేసిన తప్పులు ఒప్పుకొని నీతిగా జీవిస్తే
మోక్ష ప్రాప్తి
@@Bro.Ashish5239 nee bonda.. tappulemitiraa gaadida
వేదాలు సారాంశం ప్రపంచానికి అందించాలి.ధన్యవాదాలు.
ప్రపంచం లేదు వేదాల సారం ఇదే
వజ్రతుల్యమైన వేదాల్ని వివరించి చెప్పారు...కృత్ జ్ఞతలు
సనాతన ధర్మాన్ని రక్షించటానికి ప్రతి హిందువు నిబద్ధుడై వుండాలి
ఆచరించాలి కూడా... అప్పుడే విస్తరిస్తుంది.
Protect chayadam anti already science veti kante development akuvaayindhi ga inka vedas anduku
@@hlstym సంతాన ఆచారం అంటే పాత ఆచారం అని ఒక అర్థం, పాత రోజుల్లో సతీసహగమనం అంటే భర్త చనిపోతే భార్యని సజీవంగా భర్త శవానికి కట్టేసి కాల్చేయడం. ఇది కూడా సనాతనమే నా? ఇది ఇప్పుడు పాటించాలి అని అంటారా?
సంస్కృతం సాగదీసి ఎంత చెబితే అంత బాగుంటుంది.
వివరణ చాలా స్పష్టంగా ఉంది. హృదయ పూర్వక ధన్యవాదాలు. దుర్భాగ్యం ఏమిటి అంటే వేదాలను వల్లె వేయడం, వేయించడం లోనే జీవితాలను అంకితం చేస్తున్నారు. దానిని కూడా ఒక శాస్త్రం లాగా అధ్యయనం చేయించడం, చెయ్యడం ప్రారంభించాలి. మీ చిరునామా తెలుప గలరా.
వేదంచ జ్ఞానభండారం
బ్రహ్మముఖాదవిర్భావ:|
వేదమపౌరుషేయం చ
వేదం సనాతనం మహత్||❤ జై సనాతనం జై వేదమాతరం ❤
ఇంత ఆధారాలతో నిరూపించిన మీ ఔన్నత్యానికి ప్రణామాలు ❤
If we study all vedas, we don't need any other studies. సనాతన ధర్మం great 👍 🙏
Maru study chesara oka chapter ayina. Yeemi thelidhu sanathana dharam jai antaru. Chadavaru asalu
Well said, only one vedha if we learnt completely enough for our life time
Make something useful for day to day out of your knowledge and then tell great of their nonsense brother. Be rational thinker brother, please.🙏🙏😭😭
Vedam ipudunna samajaniki ela use avutundi
@@sagkala once read vedas after you tell bro. Without knowledge don't tell any thing my dear brother
సమస్త వేదసారం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
INFINITY
నాసతో విద్యతే భావః, నభావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతత్వదర్శిభిః
మీరు ఎవరో కానీ , మీ ఉద్దేశం గొప్పదని. నువు మహానుభావుడి వి. 👍
జై శ్రీరాం..
🎉y̤e̤s̤
పెద్ద వారిని మీరు అని సంభోదిస్తే బాగుంటుంది
@@k.bhavanarayna1343అవును కరెక్ట్. నేను miss అయ్యాను. ఎడిట్ చేశాను. 👍
చాలా అద్భుతంగా చెప్పారు..! ఇలాంటివి చాలా videos చెయ్యండి sir..!! మీ వాయిస్ కూడా చాలా శ్రావ్య గా ఉండండి..!!
భారతీయ తత్వ జ్ఞాన దర్శనం చేయిస్తున్నందుకు ధన్యవాదములు.వేదము పట్ల ,వేద ప్రతిపాదిత దేవుని పట్ల అపనమ్మకం కలగడానికి కారణం గుడిలో విగ్రహారాధనకో, పెళ్లి తంతుకో, పూజల ఫీజుకో వేదమంత్రాలు పరిమితమయ్యాయి . పరిశోధనతోనే వేద విజ్ఞానానికి ప్రపంచ ఖ్యాతి రాగలదు.మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆర్య సమాజ స్థాపన చేసినదందులకే.
చాలా బాగా వివరించారు
కృతజ్నతలు🙏🙏🙏
తమాసోమాజ్యోతిర్గమయ. అనే వాక్యానికి అద్భుతమైన వివరణ. అంతర్లినంగా అద్వైతం. ధన్యవాదములు 🙏🙏🙏🙏
శ్లోకాలు అనకూడదు ఋక్కులు అనాలి
మీయొక్క విశ్లేషణ పరమాత్మ యొక్క సృష్టి రహస్యాన్ని విశదీక పరుస్తున్నది అది ఆత్మ జీవాత్మల రహస్యమును కూడా విశదీక పరుస్తున్న ది ఓం నమో భగవతే వాసుదేవాయ
సృష్టి, దైవం, ప్రకృతి, జీవం ఇలా అన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞాన విజ్ఞానముల అనంతకోటి బాండాగారమే నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మం ఒక అతిపెద్ద మీరు పర్వతం ఐతే ఈ ఆధునిక విజ్ఞానం దానిముందు ఒక ఇసుక రేణువు. అందుకే ఈ ధర్మంలో పుట్టినందుకు గర్విద్దాం - ఈ ధర్మాన్ని మనం పాటిస్తూ పదిలంగా తర్వాతి తరాలకు కూడా అందిద్దాం. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.🙏
హిందువునని గర్వించు హిందువుగా జీవించు ❤
బ్రహ్మాండం పుట్టినప్పుడు పుట్టింది నా సనాతన ధర్మం ❤
చాలా క్లిష్టమైన మైన విషయం, చక్కగా వివరించారు..మీ ప్రయత్నం చాలా గొప్పది, అభినందించదగ్గ ది... మీకు మా నమస్కారములు🙏🙏🙏
వేధాలు, ఉపనిషత్తులు చదివిన వారితో పోటీ పడలేక చదివి ఆకలింపు చేసుకోలేని లేని కొందరు కొంచెం చదవడం, రాయడం నేర్చుకుని అందరు కలిసి మేమే మేధావులమని వేధాలను, ఉపనిషత్తులను, ముఖ్యంగా బ్రాహ్మణులను కించపరుస్తూ శూనకానందం పొందుతున్నారు.అసలు ఈ మేధావులనబడే వాళ్లలో ఒక్కడు కూడా వేధాలు చదివి అర్థం చేసుకోలేరు.వాడికి రాక ఇంకొకలను విమర్శించం తేలిక. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటారు.
Yes❤🎉
Science only uses mathematics not language which can use to know reality
ఎంతటి ప్రాచీన కాలానికి చెందినా
ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి వేదాలు
అవును ఎలాంటి ఉపయోగం లేకుండా
@@THINKER770
మన Scientists లు ఈ విశ్వం పుట్టుక ను ఇంకా అన్వేషిస్తునే వున్నారు. మరి ఈ అన్వేషణ లు అన్ని ఉపయోగము లేనివే అని అనుకుంటె , వీరు అందరూ వెర్రి వాల్లా
@@THINKER770Nuvvemo, not vedas. Thinker.... 😂
కొన్ని వందల శతాబ్దాల కింద
కొన్ని వందల దేశాలది ఉచ్చరణ మార్చారు కొన్ని లక్షల పుస్తకాల లాల. కొన్ని లక్షల మంది వేదాల ఉచ్చారణని ఎన్నో ఏళ్ల తరబడి మార్చేద్దామని ప్రయత్నాలు చేశారు అలసిపోయారు కూడా ఒక్క అక్షరాన్ని కూడా అలాగే వేదాలు పలికే అటువంటి విధానం గాని రెండిటిని సీమంత కూడా కదిలించలేకపోయారు
ఎందుకంటే అది మానవుల తోటి ఐయే పని కాదు గనుక. అదొక్కటి చాలు కదా దాని విశిష్టత దాన్నికి భగవంతుడు వేసిన పునాది ఇంతకంటే రిఫరెన్స్ ఇంకేం చెప్పాలనుకున్న అవసరం లేదు అందులో ఉన్నటువంటి పవర్స్ కూడా ఎంత ఉంటాయో అది చెప్పనవసరం లేదు కాబట్టి అన్నగారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వే దల సారాంశాన్ని వాటి గొప్పత తనాన్ని
@@THINKER770 blind can't see the light. He says no light. Same as you.
నాసదీయ సూక్తాలు అన్నీ కూడా విరాట్ విశ్వకర్మ భగవానుని సూచిస్తూ ఆయనను కీర్తిస్తూ మన ఋషులు చెప్పినటు వంటిది
ముఖ్యంగా విశ్వకర్మ భగవానుని గూర్చి ప్రజలు తెలుసుకోవాలి విశ్వకర్మ భగవానుని వేదం సర్వస్య కర్త, విరాట్ పురుషుడు, సృష్టికర్త, ఇంకా మొదలగు జ్యేష్ట పదములతో కీర్తించబడింది
నమో విశ్వకర్మ నణే
👍👌🙏🙏
ఆది అంతి మం లు ఈ స్రుష్టి కీ లేదని ఈ సూత్రం నిజాయితీని ప్రకటించుకుంది.
ఈ missing link నే దేవునిగా /స్రుష్టికర్త గా భావిస్తాము.
మరి ఆ ఆది అంతమం లు తెలిస్తే ఆ స్రుష్టికర్త కే తెలియాలి అని కూడా ఎంచక్కా ప్రకటించింది.
ఈ సత్యాలను చెప్పినందుకే వేదాలను దైవ వాచ /గ్రంథాలని అంటారు.అలా అని అక్షరాలుగా follow అవ్వాలని కాదు. ప్రస్తుత పరిస్థితుల కు అన్వయించుకోవాలి.
ఈ సత్యం వలన అంతా ఒక్క టే అనే ఏకత్వం తెలుస్తుంది. తెలియని వారు పాపాత్ములు వారిని కడతేర్చాలి అని మాత్రం అనలేము.
Everything is bounded by space and time. ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 🙏 🙏🙏
No photons are not bounded to space and time. Google it
అద్భుతంగా చెప్పిన మీకు కంఠ ధ్వనికి నా జోహార్లు యశస్విభవ
మంచిగా వివరించారు దయచేసి మనవేదాలగురించండి శుభం
సనాతన ధర్మానికి సాష్టాంగ నమస్కారము
అద్బుతమైన విశ్లేషణ, మన భారతీయులు వేదకాలంలో నే సృష్టి రహస్యమును కనుగొన్నారు, అని నేటి సైన్స్ సిస్టులకు తెలియ జేశారు, ధన్యవాదాలు🙏💕🙏💕🙏💕🙏💕 💐
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..
ఈ సృష్టి కీ మూలం భగవంతుడు శాశ్వత సత్యం సనాతన ధర్మం 🙏🙏
సృష్టి కి ఆద్యంతాలు లేవు. దేవుడు అందులో ఒక పాత్ర మనలా
సైంటిస్టులు పరిశోధించి గాడ్ పార్టీకల్ అని చెప్పారు అద్భుతమైనదిఈ సృష్టి . భగవంతుడు అందు లో ఒక పాత్ర మనలా అనుకుంటే అది మన భ్రమ
జై సద్గురు
మీ వివరణ ప్రతి పదానికి అర్థం వచ్చేవిధంగా ఉంటే స్పష్టంగా ఉంటుంది.
సృష్టికి పూర్వం ఏమిలేని అఖండత ఉంది.
దానినే కైవల్య ఉపనిషత్ చక్కగా వివరిస్తుంది .
అచింత్య మవ్యక్త మనంతరూపం
శివం ప్రశాంత మమృతం
బ్రహ్మ యోనిం
తథాది మద్యాంత విహీన మేకం
విభుం చిదానంద మరూప మద్భుతం
దానిగుండా బ్రహ్మం ఏర్పడింది.
దానినుండే త్రిగుణాత్మకమైన మాయ ఏర్పడింది.
ఆ మాయనుండి పంచభూతములు,మనసు,బుధ్ధి,అహంకారం అను అష్టావిద ప్రకృతులు ఏర్పడ్డాయి.
ఈ త్రిగుణాలనుండే అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, పంచ విషయాలు ,పంచ భూతాలు ఏర్పడ్డాయి.
ఈ పంచ భూతాలనుండి శరీరాలు ఏర్పడ్డాయి.
ఈ శరీరంలో ఆ బ్రహ్మం
నుండే ప్రత్యగాత్మ ఏర్పడింది. ఇదే ఆత్మ లేదా జీవుడు.
ఇది ఉపనిషత్తులులో వివరింపబడింది.
జై సద్గురు
చాలాసంతోషమండి. విజ్ఞాన దాయకమైన నాసదీయసూక్త దృశ్య శ్రవణాన్ని అందించిన మీకు ధన్యవాదములు
నిరాకార పరమాత్మ స్వరూపాన్ని బాగా చెప్పారు
ఈ శ్లోకం గొప్పతనం ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ ఇంకా ఎంతో కొత్త కొత్త అనుభవం తెస్తుంది..... నేను రోజుకు కనీసం రెండు సార్లు వింటున్నాను.....
ఋషిలకి, మునులకి, వేదాలకి, ఈ ఛానల్ కి ఇంటర్నెట్ కి ధన్యవాదములు 🌹🤝🙏🙏🙏🙏
అహింసో పరమో ధర్మః ధర్మ హీంసా త ధై వ చ
సైన్స్ అనేది ఎంత అభివృద్ది చెందితే సనాతన ధర్మం యెక్క గొప్పతనం అంతగా ప్రపంచానికి తెలుస్తుంది.
ఇది 131సంవత్సరాలకింద వివేకానంద స్వామి చెప్పినాడు.
@@gsgoud1233Can you explain in detail.
Yes, science is one part of spirituality to prove it practically.
కరెక్ట్ గా చెప్పారు మీరు కృతజ్ఞతలు జై గురుదేవ్
అప్పుడేగా హం బకాలు నానార్ధాలు తీసి ఏంబుష్ చేసేది
మనవేధాలను అవమానించే మూర్కులకు ఇదిమంచి విశ్లేషణ
ఈ విశ్వం ఎంత పెద్దదో సనాతన ధర్మంలో నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని వున్నాయి... ఎంతటి జ్ఞానం...ఎంతటి విజ్ఞానం... శివయ్యా నీ లీలలు నీకే సాటి అయ్యా..ఓం నమః శివాయ 🙏
మన సనాతన ధర్మము ప్రపంచమంతట ప్రచారము జరగాల్సిన రోజు పరమాత్మానుగ్రహముతో
భవిష్యత్తులో మీలాంటి వారితో చెయిస్తాడేమో ఈశ్వరానుగ్రహము
Thanks
Thankyou sir
అద్భుతమైన విశ్లేషణ, ధన్యవాదములు
Jai shreeram
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 సనాతన ధర్మానికి ఉపద్రవములు కొత్త కాదు ఎన్ని వచ్చినా ఇది నిలిచి ఉంటుంది కారణం ఇది సత్యం నిత్యము
మురుగు తొలిగితె కదా స్వచ్చమైన నీరు కనబడేది
🙏🙏🙏🙏💯💐
చాలా విపులంగా వివరించి చెప్పినరు 🙏🙏🙏🙏🙏🔱🕉❤
As a science guy, I 100% accept our Vedas knowledge was and is real and eternal. Thank you Shyamaa for putting your efforts to make this video. Please do more our vedas science for the people.
Nasadiya sukta is excepcional. Most of Rigveda is full of praises to Indra, Agni, Soma, Asvins, Varuna, Rudra and his sons Maruts. There is no order in the compilation. Purusha sukta is another excepcion. It narrates an upheaval of the society and creation of a new order.
మనిషి ఎలా బతకాలి,ఆనందం గా,సుఖ సంతోషాల తో ఎలా బతకాలి దగ్గరనుండి..అసల్ మనిషి జీవిత లక్ష్యం ఏమిటో అనీ ఉంటాయి...సృష్టి రహస్యాలు ఉన్నాయి
మంచి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ❤... మన వేదములు సైన్స్ అభివృద్ధి అయ్యి కొద్ది వాటి గొప్పతనం మరింత వికసిస్తున్నది... మన విద్యా వ్యవస్థ లో ఎప్పుడూ వేదం గురించి నేర్చుకుంటాము?
నమస్కారం సార్ ధన్యవాదాలు
నాసా,,,, వారు నాసా కి ఆ పేరు వేదం లో నుంచే పెట్టుకున్నారని ఇప్పుడు అర్ధం ఇయిన్ది 🙏🏻
Nasa -national aero space agency
నాసాదియ సూక్తం సృష్టి రహస్యం గురించి చెప్పిందేమిటంటే ఆ రహస్యం ఎప్పటికి ఎవరు తెలుసుకోలేరు అని.
మంచి ప్రయత్నం ధన్యవాదాలు 🎉🎉
బాగా సెలవిచ్చారు. కాలము, సూన్యము రెండూ సున్నా అయినప్పుడు, అంతా మార్పు చేర్పులేని పరిస్థితియే కదా! అసుమంటప్పుడు, సృష్టి అంతా ఒక్కటే. మతాలు అన్నవి మానవుల వైరుధ్యము వలన ఏర్పడినవే ! అంతేకాని అందరూ ఒక్కరే.
శ్రీ రామకృష్ణులు నరేంద్రునికి చెప్పినది ఏమిటి! అన్నియు చుట్టూ ప్రకృతి, గోడలు, చెట్లు, అంతా తానే అయినప్పుడు, దైవము కనుగొనలేదా ఆ వివేకానందుడు !!!
మనది మతం కాదు ధర్మం, అనగా కర్తవ్య పాలన,
మతం అనగా నిర్వివాదమైన మార్గం అనగా ముందు ఉన్న గొర్రెను వెనకాల గొర్రెలు అనుసరించుట. ఒకటి లోక కల్యాణం ఐతే ఇంకొకటి మూర్కత్వం
ఈ విషయమై అందరికీ స్పష్టత అవసరం
జై హింద్ , సనాతన ధర్మం మించిన ధర్మం లేదు
వినసొంపుగా ఉన్న వేద ఘోష, అర్థవంతంగా ఉన్న మీ వివరణ చాలా బాగున్నాయి
జైభారత్ జైశ్రీరామ్
Chala manchi research chesaru on gold mines .. thank you🙏🙏🙏
చాలా చక్కటి వివరణ ధన్యవాదాలు
అజ్ఞానమనే మంచు ప్రజల బుద్ధిని కప్పివేసిన కారణంగా.., సర్వవ్యాపకుడు, అనంతుడు, స్వయంభువు అయిన విశ్వకర్మ పరమాత్మను తెలుసుకోలేక పోతున్నారు అని ఋగ్వేదమే (10-82-7) ఘంటపథంగా చెప్పడం చాలా ఆలోచింపజేస్తుంది. వేదం ఎల్లప్పుడూ సత్యమే చెప్తుందను నమ్మకాన్ని మరొకసారి ఋజువు చేస్తుంది.
Namaste andi.. agnananni evaru srushtinchaaro thelupagalaru 🙏
ధర్మో రక్షతి రక్షితః
చక్కగా వివరించారు.ఇది పరమ సత్యం.ధన్యవాదములు 🙏🙏🙏
బ్రో మీరు చెప్పింది నిజం..... 😊😊😊😊😊🎉
Good information
వేదమునకు నమస్కారము.
🌺 జై విశ్వకర్మ భగవాన్ జగత్ సృష్ఠి కర్త 🌺 🙏🙏🙏🙏🙏
JAI SRI RAM 🚩 BHARAT MATA KI JAI 🚩 ⚘️ 🙏🏻
Excellent.
అత్యద్భుతం
మంచి ప్రయత్నం. మత మార్పిడి గొర్రెలు కి అర్ధం అవుతుందని అనుకొట్లా.
ఈ బ్రహ్మాండంలో మనిషి ఒక సూక్ష్మాతి సూక్షం.. అందులో మూర్ఖులే అధికం.. వారికి అర్ధం అయ్యేలా చెప్పడం మూర్ఖత్వం
అద్భుతమైన విడియో అండి.. ధన్యవాదాలు 🙏
There is nothing greater than Sanatan dharma. We are blessed to be born in Bharat.🙏
GREAT EXPLANATION - THIS IS THE BEST EXPLANATION AND TRANSLATION AVAILABLE IN RUclips FOR TELUGU AUDIENCE - NASA NAME IS A COPY FORM THIS SLOKAM
🙏🙏🙏🌷🥀
Quantum fluctuation happened. I love nasadiyasuktam.
☘️🙏ధన్య వాదములు 🙏☘️
No words are there document Amazing Hatsoff to our ancestors
God is truth, he /she expressed himself as creation,five elements,and jeevatma to one within himself,we are him,thanks for Satya Darshanam which was delivered by our scriptures and rishimunis time immemorial.
Dear Sir,
Jai Sri Ram !
The Nasadeeya Suktham is Exciting. The Nasadeeya Suktham is Thrilling. The Nasadeeya Suktham is Interesting. The Nasadeeya Suktham is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ OK 👍👌💯
Mi work chala great bro please continue your work
అన్నా మన మంత్రాలకి 🙏🙏🙏
Great work sir ilanti poorvakaalapu gnananni telusukovalani enni pryathnalu chesina kudharaledhu thank you very much for your work
Excellent explanation sir, the above slokas are called MANTRAS. conclusion is great.
Thank you for great feedback sir..I will try with out such errors in future
త్రిసంధ్యా నమస్కారములు
మరిన్ని వీడియోలు వేదాలమీద
చేయవలసినదిగా ప్రార్థన
Mee presentation bagundi mee nundi ilantivi chala raavali
Annaya mathastulluku kanuvippu gaa mana sanathana dhatamm. Great rushulu
ఎంతో అధ్బుతంగా తెలియచేసిన మీకు శతకోటి నమస్కారాలు
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
🙏అద్భుతః 🙏
నిరాకార విశ్వకర్మ పరమాత్మయే ప్రప్రథమంగా సాకార రూపమున త్వష్టవిశ్వకర్మ గా అవతరించి ఈ సమస్త సృష్టినీ గావించెనని, ఆయనే విరాట్పురుషుడనీ, ఆయనను తెలుసుకునేవారు ఇక్కడే, ఈజన్మలోనే ముక్తినిపొందుతారనీ, మోక్షానికి ఇంతకంటే వేరే మార్గమేలేదనీ శుక్ల యజుర్వేదం (పురుష సూక్తం 31-19) రెండుసార్లు చెప్పడం విశేషం.
🌺 జై విశ్వకర్మ భగవాన్ జత్ సృష్టి కర్త 🌺🙏🙏🙏🙏🙏
The content is marvelous. So also the presentation, depiction, graphics,the voice over.
Good god bless you sir
అన్ని ఎవ్వడో చెప్పిన తరువాత చెపితే ప్రయోజనం వుండదు. చెప్పేదేదో ఎవ్వరు చెప్పకపోతే ముందే చెప్పాలి. అప్పుడే దానికి విలువ
Neeku naku aavishayam kuda teliyadu kada
Nerchuko
జై శ్రీ రామ్..,......,
నా శ్రాద్ధం
“సృష్టి రహస్యం” పేరుతో అన్నీ తప్పులే - తప్పుల తడక।
ఆధ్యాత్మిక సున్నిత భావాలు మాత్రమే గ్రాహ్యమూ ఆమోదనీయమూనూ।
ధన్య వాదములు....అయ్య వందనములు.... ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం,సామవేదం....ఈ నాలుగు వేదాలలో....కేవలం మంత్ర సహితములు (మంత్రాలు) ఉంటాయి అంటారు. కానీ మీరు మాత్రం శ్లోకాలు అంటున్నారు... ఇదీ ఎంతవరకు వాస్తములు. తెలుప గలరు...Tq దన్య వాదములు.
మంత్రాలు అనే అంటారండి పొరపాటు జరిగింది ఫ్యూచర్ లో అలాంటి పొరపాట్లు జరగ కుండా చూసుకుంటాము..ధన్యవాదములు