Aaradhana ఆరాధనా | Paul Emmanuel | Shyam Joseph | Worship Song | New Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 2 тыс.

  • @NathamPoshetty
    @NathamPoshetty 8 месяцев назад +19

    Super chinna cute and beautiful ❤️❤️❤️❤️

  • @sandhyarani8933
    @sandhyarani8933 9 месяцев назад +50

    బుజ్జి బాబు పాట ఇంకా పెద్దది అయితే బాగుండు అనిపి
    స్తుంది రా కన్నా. పాడే ప్రతి పాట హృదయాన్ని కదిలించేస్తుంది. God bless you కన్నా 👑👑👑❤❤❤❤❤❤❤❤

  • @kishorekranthikiran
    @kishorekranthikiran Год назад +614

    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలం అంత నీకే ఆరాధన
    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలం అంత ఏసు కు ఆరాధనా...
    నేను నడచిన మార్గములో - నాకు వెలుగువై నడిచావు
    నేను పొందిన గాయములను - చేతితో తుడిచావు ..{2}
    నన్ను ఆదరించినావు.... నన్ను రక్షించినావు.... {2} !!ఆరాధనా!!
    తల్లి తండ్రి మరచిన కానీ - తల్లిల ప్రేమించితివే
    బంధుమిత్రులు విడచిన కానీ - నీ స్నేహం చూపితివె ..{2}
    నీవే నా బంధువయ్య - నీవే నా స్నేహితుడవయ్యా…{2} !!ఆరాధనా!!
    నా స్థితిని చూచి - నా కొరకు వచ్చితివే
    నా పాపమంతయు - సిలువలో మొసితివే …{2}
    నీల ఎవరు లేరయ్యా - నీల ఎవరు రారయ్యా…{2} !!ఆరాధనా!!

  • @ravikiran1262
    @ravikiran1262 Год назад +30

    యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.
    శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.
    కీర్తనలు 8:1, 2

  • @vikramvipparthi3655
    @vikramvipparthi3655 Год назад +433

    ఈ పిల్లవాడు 2019 లో సూర్యపేట చర్చిలో ఈ పాట పాడటం నేను చుశా ,ఇప్పుడు టివిలో పాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు ఈ పిల్లవాన్ని ఆశ్వరాందించాలని కోరుకొంటున్నాను.

  • @MdhugramaleshChanti
    @MdhugramaleshChanti Год назад +38

    మరెన్నో దేవుడు సాంగ్స్ పాడాలని కోరుకుంటూ ఈ చిన్న బిడ్డను దేవుడు దీవించును గాక

  • @mokanasudhakar6919
    @mokanasudhakar6919 9 месяцев назад +9

    నాకు నీల పడాలని ఉన్నది sooo స్వీట్ వైస్

  • @saswatharajyamchanal7801
    @saswatharajyamchanal7801 Год назад +52

    ఇంత చిన్న వయసులో గొప్ప స్వరం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక నీలాగే ప్రతి చిన్న పిల్లలు దేవునికి ఉపయోగ పడాలి god bless you

    • @lashmidevi3196
      @lashmidevi3196 Год назад

      ? Z avbbsbabbahgZvcXcVbxbbzbeh sb:, bavvvzznamznkakdznnmLlamhskdmsmadna sna

  • @satishkumarandela1532
    @satishkumarandela1532 Год назад +137

    అందుకే ప్రభువు అన్నాడు .చిన్న పిల్లలను నాయొద్దకు రానియ్యుడి అని మనుషులుగా మనకే ఇంత సంతోషం గా వుంటే దేవుడు ఇంక ఎంత సంతోషంగా వున్నాడో.దేవుడు నిన్ను దేవించును గాక అమెన్.

  • @Lasya.Channel.916
    @Lasya.Channel.916 9 месяцев назад +6

    God bless 🙏 you. Chinna,👍👌🛐🛐✝️🛐

  • @RamudnRamu-r9f
    @RamudnRamu-r9f 9 месяцев назад +6

    Very smart boy and very good boy this song is very good too

  • @msravani7534
    @msravani7534 Год назад +83

    ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని అనిపిస్తుంది😊😊
    Praise god 🙌🙌🙌🙌
    God bless you🥰🥰

  • @devendhtadevendhar
    @devendhtadevendhar Год назад +359

    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలం అంత నీకే ఆరాధన
    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలం అంత
    ఏసు కు ఆరాధనా...
    నేను నడచిన మార్గములో { 2 }
    నాకు వెలుగై నడిచావు
    నేను పొందిన గాయములను { 2 }
    చేతితో తుడిచావు
    నన్ను ఆదరించినావు.... { 2 }
    నన్ను రక్షించినావు....
    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా
    ఆరాదానా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలం అంతా ఏసు కు ఆరాధనా......
    తల్లి తండ్రి మరచిన కానీ
    తల్లిల ప్రేమించితివై
    బంధుమిత్రులు విడచిన కానీ
    నీ స్నేహం చూపుతివే
    నీవే నా బంధువయ్య
    నీవే నా స్నేహితుడవయ్యా
    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాల అంతా నీకే ఆరాధన
    ఆరాధనా.... ఆరాధనా....
    నే బ్రతికిన కాలo అంతా ఏసుకు ఆరాధనా......

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  Год назад +15

      Thank You Glory to God

    • @kirankolanti4148
      @kirankolanti4148 Год назад +9

      Super nanna

    • @nukathotimohanbabu7151
      @nukathotimohanbabu7151 Год назад +7

      God bless you ❤

    • @saresharasada
      @saresharasada Год назад +43

      3. నా స్థితిని చూచి నా కొరకు వచ్చితివి
      నా పాపమంతయూ సిల్వలో మోసితివే (2)
      నీలా ఎవరులెరయా
      నీలా ఎవరురారయ్య(2)
      ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా ఆరాధన

    • @thotadatwins8038
      @thotadatwins8038 Год назад +2

      ​@@JESUSLOVEINDIA5:35

  • @JesusChristlovesyou_forever
    @JesusChristlovesyou_forever Год назад +29

    కోటి రూపాయలు వెచ్చించింన ఈలాటి బాబు దొరకడం కష్టము🎉🎉🎉 God bless you babu

  • @vanthalapadmakarrao6137
    @vanthalapadmakarrao6137 10 месяцев назад +19

    చిన్న.ఎంత అద్భుతంగా పాడావు.చాలా సులభంగా దేవుని స్తుతిస్తూ గొప్ప చేస్తూ పాడావు.నేను వింటూ ఇప్పుడే ఈ సాంగ్ నేర్చుకున్నాను.God bless u dear. Praise the lord నాన్న

  • @MENDI.BHASKAR
    @MENDI.BHASKAR 5 месяцев назад +11

    దేవుని మహా పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక🙏

  • @chinnachinna1650
    @chinnachinna1650 Год назад +187

    దేవునికి మహిమ కలుగును గాక నీలాంటి చిన్న పిల్లలు దేవుని రాజ్య వారసుకు నీవలే ప్రతి ఒక్కరు దేవునికి లోబడి దేవునిలో జీవించును గాక... Amen

  • @mery.s
    @mery.s Год назад +53

    ఈ చిన్నోడు వాడబడినట్టు అనేక
    బిడ్డలు వాడబడాలి. దేవుని ఘనత కొరకు.
    చాలా బావుంది సాంగ్
    ప్రతి పదం కూడా ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడుతుంది
    ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని
    మా ప్రార్ధన

  • @suddalasagar2072
    @suddalasagar2072 Год назад +91

    Excellent voice రాబోయే దేవుని mahimak కొరకు వాడబడే గొప్ప సువార్త గాయకులుగా వడబడలని కోరుకుంటున్న. God bless you beta

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  Год назад +2

      Thank you for your Blessings, Glory to God

  • @HosannaMinistries-fk9of
    @HosannaMinistries-fk9of Год назад +56

    ఎంత మంచిగా పాడువు నాన్న దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక ఈ పాటను నువ్వు పాడుతూ ఉంటే ఎంతాగానో నేను దేవునియందు సంతోషిస్తూ ఉన్నాను నాన్న దేవుడు నిన్ను బహుగా ఆశీర్వాదించునుగాక నాన్న
    దేవుని చిత్తమైతే దేవుడు నిన్ను తన సేవ పరిచర్యలో వాడుకొనుగాక ఇది నీకు మెప్పులు రావాలని మనుషులు పొగడాలని కాదు గాని దేవునికి మహిమర్థముగా పాడువు దేవునికి మహిమ కలుగునుగాక
    ✝️Amen amen amen🛐
    🙏🙌🙌🙏

  • @BHemaa743
    @BHemaa743 8 месяцев назад +7

    Glory to God bless you beta ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hopebox1983
    @hopebox1983 Год назад +17

    మొదటిగా దేవునికి మహిమ కలుగునుగాక... ఆ చిన్న బాబు కి మా blessings... 🎉
    అలాగే ఈ పాట రాసి స్వరపరచిన brother కి చాలా వందనాలు. అహృదయం నుండి ఇంకా ఇలాంటి జీవ జల నదులు ప్రవహిస్తూ వుండాలి అని నా ప్రార్థన🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @Loveyou1234jesus
    @Loveyou1234jesus 9 месяцев назад +6

    Chala baga song padavu thamudu God bless You

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +52

    ఈ పాట చాలా బాగా పాడారు తమ్ముడు నేను దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్

  • @ChBabu-g2k
    @ChBabu-g2k 11 месяцев назад +5

    అంత చిన్న వయస్సులో నిన్ను దేవుడి వైపు నడిపిస్తున్న నీ తల్లి తండ్రలను Devudu devinchunu gaaka amen🙌

  • @mery.s
    @mery.s Год назад +42

    ఇట్లాంటి బిడ్డల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి.

  • @marimamarima1682
    @marimamarima1682 Год назад +15

    దేవునికిమహిమకలుగున్నుగాక🙏అందుకేప్రభంవుఅన్నాడుచిన్నపిలల్లనునాయొద్దకురాయ్యుడిఅనిమనుఘాలుగామనకెఇంతసంతోషంగావుంది.ఆమెన్.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kasikamalakar1339
    @kasikamalakar1339 Год назад +25

    యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామములో మీ అందరికీ వందనములు . ఆ మహానుభావుని కోసం ఎన్ని చెప్పినా పాడిన వినాలనిపిస్తునే ఉంది 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @srinudidlasrinudidla
    @srinudidlasrinudidla Год назад +60

    దేవునికి మహిమ కలుగును గాక 🙌దేవుని ఆత్మ తో బలముతో శక్తి తో నిండిన సాంగ్ 👏ఈపాట వింటుంటే కళలో నీళ్ల ఆగటం లేదు god bless you

  • @sravanthimatta-n6f
    @sravanthimatta-n6f 9 месяцев назад +4

    Glory to God 👏🏻👏🏻

  • @ShataMani
    @ShataMani 7 месяцев назад +9

    బంగారం చాలా బాగా పాడావు నాన్నా దేవుడు నిన్ను దీవించి ఇలాంటి మంచి పాటలు పాడాలని ఆదేవుని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాం god bless you chinna

  • @SamireddiRenuka
    @SamireddiRenuka 7 месяцев назад +7

    Very good babu
    Ninnu a yesayya sadhakalam
    Asvaridhiamoandunugaka👌👌🤝🤝🤝😎😎😎😎😌🤥😬😬

  • @CalvaryKrupa-mf2hw
    @CalvaryKrupa-mf2hw Год назад +64

    చిన్న పిల్లల స్తుతుల మూలముగా దుర్గమైన దేవుడు ❤.. చాలా బాగుంది నానా.. నీ వాయిస్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్... ఇలాంటి మరిఎన్నో పాడాలని దేవున్ని కోరుతున్నాను.. GOD bless u beta ❤❤❤

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  Год назад +1

      Thank you for your Blessings, Glory to God

    • @swarnaprabhavathi1756
      @swarnaprabhavathi1756 Год назад +1

      😅🎉😂😢😮😅❤

    • @Dwarka-wj9lm
      @Dwarka-wj9lm Год назад

      దేవుడు నిన్ను దీవించును గాక

  • @dailyvlogtelugu6465
    @dailyvlogtelugu6465 Год назад +12

    దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్..... దేవుడు ఈ బాబుని ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @umadeviganapatiraju1609
    @umadeviganapatiraju1609 Год назад +6

    Chinni kanna .chala baga padavu

  • @srishanth9161
    @srishanth9161 3 месяца назад +3

    Aaradhanaa aaradhana nenu brathikina kaalamantha yesuki aaradhana🙏🙏🙏🙏🙏

  • @venkatrao841
    @venkatrao841 Год назад +16

    దేవువు కే స్తోత్రం..... దేవునికే మహిమమా...❤❤❤

  • @GonaMeena-u6d
    @GonaMeena-u6d 9 месяцев назад +3

    Very good child god bless you

  • @DevidDevidBai
    @DevidDevidBai Месяц назад +2

    గాడ్. బ్లెస్స్.యు. రా కన్నా. దేవుడు.నిన్ను చల్లగా చూస్తడు ఎప్పుడు ఇలాగే దేవుని పాటలు పడుతూ వుండు

    • @DevidDevidBai
      @DevidDevidBai Месяц назад

      దేవునికే మహిమ కలుగును గాక

  • @yehoshuvayehoshuva2330
    @yehoshuvayehoshuva2330 Год назад +30

    దేవుని నామానికి మహిమకలుగు గాక జీసస్ బ్లెస్సింగ్స్ ఎల్లపుడూ నీకు ఉండును గాక 🙏🙏🙏🙏🙏🙏

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +5

    Awesome song forever in the name of Jesus Christ... God bless you all forever...amen...

  • @adityakumar-rr3sd
    @adityakumar-rr3sd Год назад +7

    Pillavadu song Kannada very good❤❤😮🎉👌💐👌💐💐👌👌👌💐💐

  • @tejesh189
    @tejesh189 Год назад +19

    Love you చిన్నోడా.. దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ❤

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  Год назад +1

      Thank you for your Blessings, Glory to God

  • @parvathamlingaiah
    @parvathamlingaiah 5 месяцев назад +4

    God bless you పాల్ దేవుడూ నిన్ను దివించును గాక

  • @NShekar-vi8de
    @NShekar-vi8de 10 месяцев назад +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @mariaboon2128
    @mariaboon2128 Год назад +9

    He's not just gifted,but he's a great gift to his parents from God, love you baby son.

  • @podiyamveerabhadram376
    @podiyamveerabhadram376 Год назад +2

    ❤❤❤❤❤ meku
    entha chakkati kumarudini echina devniki vandanalu

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +8

    Very nice music by music director... God bless dis entire team... Amen....

  • @mounim1547
    @mounim1547 Год назад +6

    God bless you chitti bangaru thandri Devunike mahima kalugunu gaka Amen Devuniki estamayena pathraga devudu ninnu vadukovali Devunike mahima kalugunu gaka Amen naku kalla ninda nellu thilerigayee nenu nethoo Kalasi davunni aradhisthunnanu devudu manakosam chesina vatannitini chakkaga varnisthuu pata rupamlo padi davunni aradhinchavu Devunike mahima kalugunu gaka Amen 🙌🙌🙌🙇🙇🙏🙏🙏

  • @deepakanriga9699
    @deepakanriga9699 Год назад +7

    Nanna ninnu menduga devudu deevinchunugaka,ninnu chusi nelanti chinnapillalu marudhurugaka, AAAmen😊😊😊

  • @MellikaAbhi-s4b
    @MellikaAbhi-s4b 10 месяцев назад +7

    E bhiddanu devudu deevinchunu gaka thanu brathi unna kalamantha goppa daiva januduga edhugunu gaka aamen

  • @MalliMalli-xf7xg
    @MalliMalli-xf7xg Месяц назад +3

    దేవుడు మహిమ కలుగును గాక

  • @PurnimaValluru
    @PurnimaValluru Год назад +5

    Pranam petti padinatlu undhi nilanti chinna pilalanu chusi malanti peddavallu marali

  • @kirantokala6633
    @kirantokala6633 Год назад +5

    Nanna chala chala chala baaga paadavu god bless you maaa nuvv paaduthunte manasuku chala nemmadhiga vundhi nanna yesayya ninnu bhahuga deevinchunu gaana Amen Amen Amen Amen Amen Amen Amen

  • @MallikarjunaShesham
    @MallikarjunaShesham 10 месяцев назад +5

    Nenu brathikina kalamantha YESUKU aradhana🙌🙌🙌

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +4

    Awesome music by music director... God bless you all forever... Amen....

  • @subbaraopenumaka1131
    @subbaraopenumaka1131 Год назад +12

    దేవుని మహిమ కలుగును గాక ❤❤❤❤❤❤❤❤❤❤

  • @dharmavathidharmavathi193
    @dharmavathidharmavathi193 Год назад +5

    God bless u nanna. Thandri yesu ninnu goppaga vadukonunu gaka

  • @mallepriyalathamallepriyal8891
    @mallepriyalathamallepriyal8891 Год назад +5

    chinna babbu chala chakaga padadadhu devudhiki mahima kalugunu gaka amen amen amen🙏🙏🙏🙏 devudhi ee bidhanu dhivichunu gaka amen amen amen🙏🙏🙏🙏🙏🙏

  • @sarikamadiki
    @sarikamadiki Год назад +5

    God bless you nanna
    Chala chakkar padavu
    Devudu ninnu asirvadinchunu gaka
    🙏🙏🙏 amen🙏🙏🙏

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 5 месяцев назад +3

    Devunike mahima kalugunugaka babu devudu ninnudeevinchunugaka

  • @raviisrayelumoturi
    @raviisrayelumoturi Месяц назад +1

    God bless you నాన్న ఇంక గొప్ప దేవుడు యేసు క్రీస్తు పాటలు పాడి ఈరీతిగా అనేక ఆత్మలను రక్షించుదువు గాక ఆమేన్

  • @agapefull7733
    @agapefull7733 11 месяцев назад +2

    god bless you nanna devudu ninnu bahuga ashirvadenchali nanna

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +4

    Very nice lyrics by lyricist in the name of Jesus Christ... God bless you always... Amen....

  • @gloryhebel1214
    @gloryhebel1214 5 месяцев назад +3

    Praise God 🙌🙌🙌
    God bless you abundantly

  • @ks.ratnakumar6530
    @ks.ratnakumar6530 Год назад +7

    Praise the lord
    God bless you nanna
    Chala baga padav

  • @vijayrajujaingeddada1494
    @vijayrajujaingeddada1494 11 месяцев назад +1

    Naa first comment
    Iam shocked devunike mahima ❤❤❤❤ kalugunu gaka amen god bless you

  • @NarasimhaMurthy-t8p
    @NarasimhaMurthy-t8p 5 месяцев назад +3

    Godblessyou. Nanna❤️❤️❤️❤️🎉🎉🤩

  • @GaniBangaram
    @GaniBangaram Год назад +6

    ఎంత దైర్యంగా అండ్ క్యూట్ గా నీవు దేవుని స్తుతిస్తుంటే చాలా ఆనందంగా ఉంది..❤❤❤

  • @vijayakolli6869
    @vijayakolli6869 Год назад +5

    God bless you nanna,rabothunna tharanni neelanti vaare prabhavitham cheyali.🇮🇳⛪

  • @harshakumar3951
    @harshakumar3951 Год назад +49

    This little one is going to shake the heaven in the days to come with his worship. God and His angels are perhaps rejoicing in the heaven seeing his worship. May God bless and use you as a mighty weapon dear little soldier of Christ. Amen!

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  Год назад +2

      Thank You for your blessings, Glory to God

    • @sumarajkarra7090
      @sumarajkarra7090 Год назад

      😊😊😊😊😊.p😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊😊😊😊😊😊😅

    • @berliysusanna7772
      @berliysusanna7772 Год назад

    • @berliysusanna7772
      @berliysusanna7772 Год назад +1

      God bless u more with annointing in coming days, I praise god with dis little prince, I hope dat God shall use him like a prophet in dis world for gods work,, ❤❤Amen

  • @BattilaDurga
    @BattilaDurga 27 дней назад +2

    God bless you nana

  • @eliya9999
    @eliya9999 20 дней назад +1

    God bless you bangaram ❤❤❤❤❤

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +4

    Very nice singing... God bless you always... Amen....

  • @ranigeddam8272
    @ranigeddam8272 8 месяцев назад +6

    God bkess you babu chala chala baga padav deuvnike mahima

  • @poojarinaresh2157
    @poojarinaresh2157 5 месяцев назад +4

    Samantha ghanatha and Mahima yesaiah ke chellunu gaaka... God bless you all forever... Amen....

    • @JESUSLOVEINDIA
      @JESUSLOVEINDIA  5 месяцев назад

      Thank You Glory to God

    • @davidpothula3596
      @davidpothula3596 3 месяца назад

      సమస్త ఘనత మహిమ యేసయ్యాకే చెల్లును గాక గాడ్ బ్లెస్ యు అల్ ఫరెవర్ 🙏🙏🙏

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 Год назад +2

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @chinthalaakshaya5408
    @chinthalaakshaya5408 Год назад +2

    Chala chala ❤❤❤❤ super god bless you nanna prthiroju vintanu

  • @soujanypolepaka6397
    @soujanypolepaka6397 Год назад +6

    Devuniki mahima kalugunu🙏 gaka ... Super song 👌super raa bangaram ☝️👍❤️

  • @perathotikishore5507
    @perathotikishore5507 Год назад +5

    నాకు ఈ పాట విన్నప్పుడల్లా ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊

  • @prasannalaxmi4774
    @prasannalaxmi4774 3 месяца назад +3

    Super wonderful Ilike song

  • @divyagirish3929
    @divyagirish3929 8 месяцев назад +2

    😊🎉😮 super song god bless you

  • @thammadisonia7219
    @thammadisonia7219 Год назад +9

    ❤️super voice..intha chakkani swaram icchinandhuku devuniki mahima kalugunu gaka amen ✝️🙇🙇

  • @tej531
    @tej531 Год назад +6

    Praise the Lord nanna challa chakaga paddavu yesayya nuvvu padina song dwara yenthagano mahimapondutadu God bless you ma

  • @SanithaPulidindi
    @SanithaPulidindi Год назад +6

    Praise God ee song naaku baga nachindhi super 👌 chala baga padavu thammudu raboye rojulalo devudu ninnu inka balamga vadukovalani pradhisthu God bless you nanna ❤love you nanna ❤❤

  • @anigujjarlapudi2075
    @anigujjarlapudi2075 Год назад +2

    Enta chakkaga padauv talliga God bless you ma

  • @jyothikandukuri86
    @jyothikandukuri86 2 месяца назад +1

    నీ వాయిస్ కి హై పీచ్ చాలా బాగుంటుంది నాన్న ఈసారి అలాంటి పాట కొరకు ఎదురు చూస్తున్నాను

  • @sirishabolla-hk8xs
    @sirishabolla-hk8xs Год назад +7

    Very excellent song God bless you

  • @mbsnc660
    @mbsnc660 Год назад +10

    When i'm watching this song I have tears in my eyes nice i'm really Thankful the god using such a great talented single His voice is very clear it's he singing the song with Hartley When i'm listening the presence of god

  • @YarlagaddaSujatha-y1b
    @YarlagaddaSujatha-y1b Год назад +6

    Super babu baga padavu god bless you 🥰🥰🥰🥰🥰🥰🥰😍🥰🥰

  • @Rakshana2022
    @Rakshana2022 16 дней назад +1

    I love Jesus 🙏🙏🙏❤️🥰

  • @Teena167
    @Teena167 9 месяцев назад +2

    Cute voice 😊😇God bless you 😇

  • @jmj.anilkumar9736
    @jmj.anilkumar9736 5 месяцев назад +3

    ఆరాధనా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాలం అంత నీకే ఆరాధన
    ఆరాధనా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాలం అంత
    ఏసు కు ఆరాధనా…
    నేను నడచిన మార్గములో { 2 }
    నాకు వెలుగై నడిచావు
    నేను పొందిన గాయములను { 2 }
    చేతితో తుడిచావు
    నన్ను ఆదరించినావు…. { 2 }
    నన్ను రక్షించినావు….
    ఆరాధనా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా
    ఆరాదానా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాలం అంతా ఏసు కు ఆరాధనా……
    తల్లి తండ్రి మరచిన కానీ
    తల్లిల ప్రేమించితివై
    బంధుమిత్రులు విడచిన కానీ
    నీ స్నేహం చూపుతివే
    నీవే నా బంధువయ్య
    నీవే నా స్నేహితుడవయ్యా
    ఆరాధనా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాల అంతా నీకే ఆరాధన
    ఆరాధనా…. ఆరాధనా….
    నే బ్రతికిన కాలo అంతా ఏసుకు ఆరాధనా

  • @MRaja-hp4vs
    @MRaja-hp4vs Год назад +10

    Praise to God.. Nana ne voice really chala cute and chakkaga undhi nana. God bless you abundantly nana.. ❤️

  • @johnkrupakar3605
    @johnkrupakar3605 Год назад +3

    I love you thamudu chalabaga padavu yelapudu elage dhevunilo yedhi God bless you

  • @rameshanok8153
    @rameshanok8153 Год назад +2

    Devunike mahima ganatha cutee singing tammudu god bless u nana

  • @KesavuluT-r6w
    @KesavuluT-r6w 2 месяца назад +2

    God bless you chinna ❤🙏👌👌👌

  • @chekkasathyamma2802
    @chekkasathyamma2802 Год назад +3

    God bless you nanna chinna vayasulo Devngurchi baga balapadav

  • @konalasunilvijayakumar3992
    @konalasunilvijayakumar3992 6 месяцев назад +4

    Praise the lord amen amen amen

  • @nithyasuja3644
    @nithyasuja3644 Год назад +9

    Wow what a range beta God bless you nana goosebumps..n..my tears in eyes you are blessed kid your parents too...beautiful beta love you...🙌😄🎉🥰🥳