Cognizant Gives Big Shock To Software's | సాఫ్ట్ వేర్స్ పనిగోవిందా | CS Rao | Wild Wolf Digital

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Cognizant Gives Big Shock To Software's | సాఫ్ట్ వేర్స్ పనిగోవిందా | CS Rao | Wild Wolf Digital
    #wildwolfdigital #csrao #cognizant #software #latestnews #technews
    Wild Wolf Digital is an official RUclips Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Wild Wolf Digital Channel. Wild Wolf Digital is stepping ahead of other brands on RUclips with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Wild Wolf Digital is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Wild Wolf Digital by subscribing to our channel. Filmy Monk is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven. Never miss an update about Wild Wolf Digital programs by subscribing to the channel.
    Please subscribe to Wild Wolf Digital for more interesting videos: / @ Wild Wolf Digital
    Follow Us On :
    Facebook: Wild Wolf Digital

Комментарии • 232

  • @rams2951
    @rams2951 24 дня назад +71

    అన్ని కంపెనీలు ఎత్తి వేయండి పొలం పనులు చేసుకుంటారు సొంత ఊళ్ళో ఉంటే హౌస్ కార్ లగ్జరీ లు emi లు swiigy లు జోమటోలు ఏమీ ఉండవు హ్యాపీగా వుంటారు

  • @mohankrishna2412
    @mohankrishna2412 25 дней назад +60

    ఈ రోజుల్లో పెళ్లి అనే topic వచ్చేటప్పటికి మీరు సాఫ్ట్వేరా అని అడిగే క్వశ్చన్ తో మొదలయింది ఆఖరికి అబ్బాయి మగాడు కాకపోయినా పర్వాలేదు , అలాగే అమ్మాయిలకి ఆడపిల్ల లక్షణాలు లేకపోయినా పర్వాలేదు .. ప్యాకేజీ ఉంటే చాలు ఎక్కడ ఉన్నా ఎలా దొర్లి దొరికి పోయినా ఎన్ని ఏసాలు యేసేసిన పర్వాలేదు . హమ్మయ్య ప్యాకేజీ ఉంది చాలు మాకు .. అనే అంత వరకు వెళ్ళిపోయింది ఈ software ...👌 సాఫ్ట్వేర్ , సాఫ్ట్వేర్ ... అని చెప్పుకుని తిరిగే తలదిరుసు ఈ సాఫ్ట్వేర్ అత్తలకి మామలకి , అల్లుళ్లకు కోడళ్లకు ఇది మాంచి గుడ్ న్యూస్ .. 👌 👏👏👏👏👏👏

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 29 дней назад +44

    Many engineers are working for 10/15 k , even many engineers joined as volunteers for 5K. Why to cry now only.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 29 дней назад +3

      వీళ్ళు ఒక వీడియో తీసి వదిలితేనే
      INCOME వస్తుంది.

    • @vckg4414
      @vckg4414 29 дней назад +1

      1.. time income of
      Hyd Bnglr s/w garls
      In OYO ..
      Women PMpowerment

    • @revanthsaiesh67
      @revanthsaiesh67 27 дней назад

      Everyone is working according to their skill and experience and there is reason why there is difference in pays, when u worked hard for all the year expecting a gud hike and u only get an increase of 500-600 then u will know the pain

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l 17 дней назад +8

    టెక్నాలజీ వున్న దాన్ని ఇంప్రూవ్ మెంట్ కు వాడాలి గాని
    ఒకడి నోటిదగ్గర కూడు లాగేట్టు ఉండకూడదు.
    అది నిరుద్యోగాన్ని తద్వారా నిరాశ, ఆకలిని పెంచి
    యువత క్రైం దిశగా వెళ్ళటానికి ప్రోత్సహిస్తుంది.
    ముఖ్యంగా కంపెనీ ఓనర్స్, మూవీ డైరెక్టర్స్ ఇలాంటి
    వాటిని ఎంత అవసరమో అంతవరకే వాడాలి.
    పెరిగే జనాభాకు ఉద్యోగాలు లేకపోతే సమాజంలో
    హింస పెరిగిద్ది

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +25

    ప్రభుత్వాలు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి సాఫ్ట్వేర్ కంపెనీల మీద

    • @AnilKumar-lm9ou
      @AnilKumar-lm9ou 29 дней назад +6

      Enduku jokyam chesukovali

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 11 дней назад

      If the govt taking any actons about companies they are gone to other countries then got is heavy losses taxes etc

  • @aravindreddykeesara4842
    @aravindreddykeesara4842 5 дней назад +2

    సమోసాలు అమ్ముకునే వాడు నెలకు లక్ష సంపాదిస్తున్నాడు సెక్యూరిటీ గార్డ్ సూపర్వైజర్

  • @saipavankumarvadlamudi9577
    @saipavankumarvadlamudi9577 24 дня назад +15

    I am very Happy.. Thikka kudirindi 😊

  • @prettypujeetha1129
    @prettypujeetha1129 25 дней назад +8

    Bangalore lo house rent 15k to 25k for 1 bhk adi kuda akkado duram ga house chusukunte...Prathidi kolukovali ee jitalu saripovadam ledu. Chala problems vuntaye.. enka 8 hrs billing ground work 10 hrs malli meetings 2 to 3 hrs vuntaye. Software ki salaries baguntaye. In the same way Anni rogalu vastaye aa tensions ki. Vuriki velli podamu ante parents voppukoru. Bangalore Hyderabad lone vundali antaru. Pillaki school fees 2 LPA. E salaries tho ekkada batakadam kastam

  • @balaco1154
    @balaco1154 29 дней назад +16

    Accountants కి ఎంతో తెలుసా.... 10-15 years experience ఉన్నా 40k రావడం కష్టం... Software వాళ్ళ వేరే జాబ్ చేసే వాళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుంది....

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 11 дней назад

      Yes it's correct because the soft ware Jobe is not securable

  • @bhanukishore6535
    @bhanukishore6535 29 дней назад +14

    Over supply of engineering students is the problem ;

  • @manthriapp
    @manthriapp 29 дней назад +9

    Software, Pharma are driving forces, Cognizant might have done it as part of survival strategy, Don't over react like this and discourage youth.

  • @rajuusrk
    @rajuusrk 29 дней назад +14

    Why so cry about salary so many students working in shops and restaurants abroad during pursuing Master degree after spending lakhs .

  • @kotharamesh810
    @kotharamesh810 27 дней назад +4

    ,in 2005, IT job salary is 30,000/- per month, on those days, 1 acra cost is 1 lack, now I acra cost 10 crores, then salary is 20,000/-. One house cost 5 Lakhs , but now 50 lakhs to One crore approximately.
    In 2005, city expand 10 to 20 km, now 50 to 80 km .
    Education expenses is 10 to 20 thousands per year, now 1 lakh to 1.5 lakhs, but now a days salary is 20,000/- (No guarantee due to AI) No cash in pocket, but unlimited expenses. After 10 years, human life expenses per month is 1 lakh minimum.otherwise he can not live on earth.
    Crimes are increasing unlimitedly until man , To reduce crimes, population and pollution, wars must be done in between.
    When there is wars, there is Gold rate increasing abnormally.
    Time Judgement is powerful.
    God is great.

    • @narender64
      @narender64 25 дней назад +1

      But the main criminals to spoil the system are engineering colleges , the made education as busineess where they cut costs and make profits , what type of salaries they give to teachers ? Also blame movie makers , who guide youth psyche. One cam go for software training without going for engineering degree, less time on education, less expenditure , better skills suiting the market and earn better than engineer

  • @sreenivasulusreenivasulu5659
    @sreenivasulusreenivasulu5659 27 дней назад +4

    Well explained about software engineers situation

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Месяц назад +8

    Government outsourcing jobs lo kooda ide paristiti. 30 years back salaries ivi.

  • @raghupatrunisrinivasarao2137
    @raghupatrunisrinivasarao2137 15 дней назад +2

    సాఫ్ట్వేర్ వలన అమ్మాయిలు పెళ్లిళ్లు వేరే ఉద్యోగస్తులకు చేసుకోవటం లేదు

  • @nagireddyvelagala6456
    @nagireddyvelagala6456 22 дня назад +7

    గవర్నమెంట్ లో కాంట్రాక్టు లేబర్స్ కి కూడా కనీస సాలరీ కూడా ఇవ్వడం లేదు మన గవర్నమెంట్
    ప్రైవేట్ జాబ్స్ లో గురించి చెప్పాలా

    • @sanyasiraogavidi2626
      @sanyasiraogavidi2626 13 дней назад +2

      Manchi Vishayam Gurthu Chesaru Example PostalDepartment Lo GDS Employees Paristhiti Darunam Mana Palakulakulu Vote Bank nu Chustunnaru Kani Manavatyam Marchipotunnaru

  • @kavithagoud9966
    @kavithagoud9966 20 дней назад +3

    Rs.20 thousand kadu... 2.4 LPA offer ani ,esi,pf Anni tisesi ,per month 14,000 or14.500 rs employee ki ostunnai

  • @rajeshadepu977
    @rajeshadepu977 Месяц назад +5

    Salary should be minimum 30k .. 4 families survive instead of one family getting 1lakh . In this positive thinking is needed . Software employee is getting 2 lakhs to single person single family will only get luxury.

    • @pct8200
      @pct8200 29 дней назад +1

      Money Is paid on skill set and not only on exp

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 29 дней назад

      Who is given to u 30k

  • @pk-fd9ut
    @pk-fd9ut 5 дней назад +1

    Cognizant kani e company ayina kani...evaru ayina...runs with demand and supply. If demand is not there any field will be dead. One field effect will have cascading on other ....even govt cannot give salaries to employees if this field is dead....:). So no one will be in future soon. First money should be dropped and go back to exchange mode...every one work with equality.

  • @narasaiaht8208
    @narasaiaht8208 13 дней назад

    Great discussion Sir In this world your are the one to take this Brutal Natorious and valture Platform,If we get good result okay we are the victims from IT

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 Месяц назад +14

    Govt school లో helper ఎంత ఇస్తారు? అదే pvt ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా చదువుకున్న ఇంజనీర్ ( professor కీ ఎంత ఇస్తారో తెలుసా?

    • @dasaradhd4910
      @dasaradhd4910 29 дней назад

      Wild Wolf...... మీది అజ్ఞానమో అమాయకత్వమో తెలియటం లేదు. కాగ్నిజంట్ వాళ్ళు నెలకు 20,000 ఇచ్చేది, కాలేజ్ నుండి బయటకు వచ్చిన ఫ్రెషర్స్ కు, లేదా అస్సలు అనుభవం లేనివాళ్లకు మాత్రమే, అంతే కానీ experience ఉన్నవాళ్ళకి కాదు. . ఫ్రెషర్స్ కు 20,000 చాలా మంచి జీతమే. మీకు ఏదో ఒకటి IT జాబ్ వచ్చి కొంత శాలరీ వచ్చి కనీసం ఒక సంవత్సరం పని చేస్తే, అప్పుడు వాళ్లకు అనుభవం వచ్చి, వాళ్ళ మీద ఫ్రెషర్స్ అన్న ముద్ర పోయి, ఒక సంవత్సరం, లేదా 2 సంవత్సరాలు పోయేక, అంతకన్నా మంచి శాలరీ కి , ఒక Experienced Employ వేరే కంపెనీ కి అంతకన్నా ఎక్కువ జీతానికి apply చేసుకుంటే అవకాశం ఉంటుంది. అసలు శాలరీ మాట దేవుడెరుగు, ఏదో ఒక IT జాబ్, కాలేజీ అయిన తరువాత రాకపోతే, ఏళ్ళు గడిచిపోతే, వాళ్ళకి గ్యాప్ వచ్చి , రేపు ఏ ఇంటర్వ్యూ కు వెళ్లినా, ఇంత గ్యాప్ ఎలా వచ్చింది, మీకు అస్సలు అనుభం లేదా కదా అని జాబ్స్ ఇవ్వరు. 20,000 జీతం వస్తే, పీజీ హాస్టల్ లో 8,000 కట్టేసినా, ఇంకా 12,000 మిగులుతాయి , ఫ్రెషర్స్ కు. అది చాలా ఎక్కువ . ఇంకోటి 20,000 కు జాయిన్ అయ్యే ఫ్రెషర్స్ , 25 ఏళ్లలోపు వయసు వాళ్ళు వుంటారు, వాళ్ళు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఈ రోజుల్లో 28 దాటాకే పెళ్లి చేసుకుంటారు, అది తెలుసుకోండి. పీజీ లు చేసి, కార్పొరేట్ కాలేజీల్లో, ఎంతో మంది గొడ్డు చాకిరీ చేసే వాళ్లకు , 15,000 లోపే జీతం ఉంటుంది. టీ కొట్టు వాడికి ఎక్కువ వస్తుంది అంటున్నారు. మరి అంత సంపాదిస్తే, చదవడం ఎందుకు? చదువుకోకుండా 15 ఏళ్లకే ఒక టీ కొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, మీరు నెలకు 50,000 సంపాదించినా, ఒక టీ కొట్టు వాడికి పిల్లనిస్తారా? అమ్మాయిలు వాళ్ళని ఇష్టపడతారా? జాబ్ , జాబే , దాని విలువే వేరు. ofcourse వాడు ఎదిగి పెద్ద హోటల్ పెట్టుకుంటే, అది వేరే సంగతి.

  • @kirankumar6690
    @kirankumar6690 29 дней назад +5

    23 years ki evadu marriage chesukovadam ledu experience tho salary perugutundi. First we need to close government sector jobs make everything private.

  • @thuphanutsunaami1311
    @thuphanutsunaami1311 Месяц назад +11

    అదే సేలరీ తో 1 year పనిచేస్తే వాడి సేలరీ డబుల్ అవుతుంది… ఇది 100% నిజం!!

    • @balivadasrinivasarao2267
      @balivadasrinivasarao2267 29 дней назад +4

      మీ వాళ్ళకి ఎవరికైనా వచ్చిందేమోకాని... సంవత్సరానికి పెంచ వలసిన జీతం చాలా దారుణంగా అతి తక్కువ జీతం పెంచుతున్నారు... కాని పనిగంటలు చాలా ఎక్కువ... శ్రమ దోపిడీ! ....ప్రభుత్వ నియంత్రణ అవసరం..... వీరికి కుాడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి.... కోటానుకోట్ల రుాపాయిలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు అందుకు తగ్గ బెనిఫిట్స్ ఉద్యోగస్తులకు యివ్వడం లేదు....

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw 29 дней назад

      Hay company brother doble estaru one year ki😂😂

    • @vijayakll363
      @vijayakll363 22 дня назад +1

      nee Ayya Ekkada ra? ekkdo mari cheppu.....

    • @tnaresh5483
      @tnaresh5483 19 дней назад

      😂😂

  • @grskumar2023
    @grskumar2023 20 дней назад +2

    Indian Corporate Multinational Companies are More and More Cruel than the past East India Company ☹️

  • @ashuthoshreddy182
    @ashuthoshreddy182 29 дней назад +7

    present Top IITs లో చదివిన students Jee advanced లో 99.8 percentile సంపాదించిన CSE వారికే on campus placements లేవు ,ఏవో చిన్న చితకా low salary jobs IIT students కీ off campus jobs వస్తున్నాయి,USA లో ఇంకా దారుణమైన స్థితి, ఇలాంటి వి కూడా జాబ్ లు లేవు .all this is due to artificial intelligence no company is hiring currently recession period is going on, later can't say may be more competition for CSE jobs,better to choose core engineering branches like mechanical civil electrical వీటికి ఎప్పుడూ demand ఉంటుంది at any time you can switch over to CSE jobs

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 29 дней назад

      Are babu maa ammayini softwareengineer ayithene poshinchagaladura babu

    • @whitescorpio4966
      @whitescorpio4966 29 дней назад

      😂🍬👌🦖​@@nagabushikarra9668

    • @varrisatyanarayana8083
      @varrisatyanarayana8083 29 дней назад

      Niku chala etakaram ekkuvara edava.

    • @ashuthoshreddy182
      @ashuthoshreddy182 29 дней назад +1

      వాస్తవాలు మీకు అలాగే అనిపిస్తాయి సార్ top IITs like Kharagpur , Bombay,Madras ల్లో కూడా campus placement or hirings లేక (because of Artificial intelligence no company is hiring ) current situation is very bad,the same situation is reflecting at US also an average only 60% rest are job less today
      One more thing in future more competition for CSE jobs

    • @kesavp1759
      @kesavp1759 29 дней назад

      Nonsense companies will loose income if they reduce salaries

  • @sudharani9589
    @sudharani9589 29 дней назад +2

    8 to 9 years experience unna vallaki salary per month yentha estharo cheppthara plz... Ante opika pattakali kada so I am asking

  • @nagabushikarra9668
    @nagabushikarra9668 29 дней назад +2

    It's correct sir.i agree with u

  • @Nakshatthra
    @Nakshatthra 29 дней назад +3

    వారు చేరమని వత్తిడి లేదు కదా? 2-3 ఏండ్లు వుండమని బాండ్ అడిగారా? ఏడుపెందుకు?
    లేదా ఆ కంపెనీలో ఉద్యోగం మన జన్మ హక్కా?
    ఇప్పుడు ఎంత వస్తుంది అన్నది కాదు. ప్యూచర్ పొటెంషియల్ చూడాలి.
    ప్రెషర్స ఎవ్వరూ ఆవయస్సుకే పెళ్ళికి రెడీగా లేరు. 2-4 ఏళ్ళ తరువాత వారి పనితనంచూసి జీతం పెంచుతారు. పని గురించి ఏమీ తెలియని వాళ్ళకు ట్ర్రఇనింగ్ గట్రాకు ఖర్చుఅవుతుంది.

  • @vasuv8683
    @vasuv8683 27 дней назад +3

    Good offer software engineer s 🥳🥳🥳🥳🥳🧐🧐🧐🧐🧐👌👌

  • @potul605
    @potul605 15 дней назад +1

    Starting salary for an 3 yrs degree holder is not bad. 1st of all they are new and doesn't have much knowledge. After working and getting experience of 3 to 4 yrs they become engineers who plans to move for US or other countries. An experience engineers never stickers same in one company with that too low salary even he may get increment every year.

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari5795 Месяц назад +7

    Lot of people are working forc15000. Don't exaggerate

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 24 дня назад +2

    Youth forget about marriages after settling and proper remuneration only think of marriage I pity about present youth

  • @shobharanibandela
    @shobharanibandela 29 дней назад +1

    Manchi salaha echharu sir meeru annattu government kalpinchukuni vaallaki time thagginchi salary penchelaga undali

  • @George.Fernandez
    @George.Fernandez 19 дней назад +2

    Correct annaru software wallaku No marriage for softwares 😂😂

  • @gannarapusurendher9480
    @gannarapusurendher9480 6 дней назад

    గవర్నమెంట్ కచ్చితంగా పట్టించుకోవాలి సాఫ్ట్వేర్ల గురించి లేకుంటే నిరుద్యోగ సంస్థ పెరిగిపోతుంది మళ్ళీ గవర్నమెంట్

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 19 дней назад +3

    Veella lo chala mandhi parrents kallku kanapadakuda kanumrugavuthunnaru. Eyynni pothayi ranunna kalamulo

  • @srilaxmidalli3390
    @srilaxmidalli3390 3 дня назад

    We have to reduce,
    Our population to 70 crores

  • @anirudhpriya1
    @anirudhpriya1 19 дней назад +2

    You should ask this question to IT companies not this kind of person

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 29 дней назад +6

    SHOCK యేమిటి ?
    ఎవరి బతుకు తెరువు వాడిది !

  • @RK-wf7re
    @RK-wf7re 29 дней назад +3

    అస్సలు cognizant వాడు ఎంత salary ఇచ్చినా కూడా ఆ company లో join అవ్వటం foolish decision. ఆ company అంత డగులు బాజి company ఈ ప్రపంచంలో లేదు

  • @ElephantsAsian
    @ElephantsAsian 18 дней назад +2

    Why are you writing such thumbnails, to threaten the people. Please be kind to save your brother and sister like employees’ emotions and health conditions.
    It’s only due to software industry much employment is generated. To continue as an influencer for long term with netizens long term viewership, please keep reasonable content.

  • @balivadasrinivasarao2267
    @balivadasrinivasarao2267 29 дней назад +7

    సాఫ్ట్వేర్ కంపెనీలపై కుాడా నియంత్రణ అవసరం... వాళ్ల శ్రమను దోచు కుంటున్నారు... ఈ శ్రమకి యివ్వవలసిన హైక్(జీతం పెంపు)యివ్వడం లేదు... యిచ్చినా అతి దారుణంగా చాలా తక్కువ యిస్తున్నారు... అడిగేవారు లేరు... పనిచేస్తే చెయ్యి లేక పోతే మానెయ్యి ...అనడం... కష్టపడ్డ శ్రమకి తగిన జీతం యివ్వని సాఫ్ట్వేర్ కంపెనీలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుని కష్టపడే వారికి న్యాయం చేయాలని నా మనవి.

  • @kumarbabu2194
    @kumarbabu2194 29 дней назад

    Ee telive mundu nundi untee bagundedi ,2004,5lo chesi ompany lo thadrula salary ,25years expert untee 6000,nundi,10,000,varaku kaani appude Engineering chadivina vaariki i 25,000nundi 30,000 varakuicharu appude varri Salary, 10,000ichihi unte Software vaari contract ol chesi untee ee prablums undevi kaavu
    i appude eng

  • @omtrading309
    @omtrading309 12 дней назад

    Don't worry other fields like civil,mechanical & electical will improve

  • @nagendrasrinivas-cj7sr
    @nagendrasrinivas-cj7sr 19 дней назад +2

    Exp vachaka salary peruguthundi aa matram teliyakunda, brain mokallo unnada, 22years ki 20k start cheste 30 years ki 20lac package ki velthadu software engineer, other jobs aa growth untunda

  • @praguny
    @praguny 12 дней назад

    Central govt... must watch this media.....Come out of their illusion that everything is normal in country.....Country jobs are Abnormal.... Engineers >> Available jobs..... Act immediately....

  • @ymsmicromax1441
    @ymsmicromax1441 29 дней назад

    No Labour rules. No minimum wages to be implemented in those firms established in Special Economic Zones. All our software companies are in SEZs.

  • @southasiamapsjayreddy
    @southasiamapsjayreddy 27 дней назад

    We r in post exuberant period, with redundant 8200 millions.
    There is 1400 surplus population in India, with redundant colleges, students, education.
    Simply demand dictated the salaries. Govt employees r paid from taxed monies.
    Pvt employees from net profits and excess labor means, it is employers decision.

  • @kumarimangilipudi2470
    @kumarimangilipudi2470 29 дней назад

    For soft wear job's should be like 50 thousand rupees per month starting make them WK for 8 hrs

  • @narayanraosridhara707
    @narayanraosridhara707 10 дней назад

    Almost more than one lakh B E candidates r comming per year. Is one lakh posts r existing r new posts comming in ITsecror. Then compititio n aise, only cream candidates r surviving among all of them. So others should search for alternative posts, instead of disappointment. Inthe compitition world every one improve skilness compulsorily to survive.

  • @ananthakrishna9771
    @ananthakrishna9771 29 дней назад +3

    అసలు ఉద్యోగాలు దొరక చస్తుంటే... ఉన్న ఉద్యోగం కూడా మానేసి... ఇంట్లో కూర్చొమని చెప్తున్నావే... పెద్దమనిషి...

  • @vmmreddymbnr9159
    @vmmreddymbnr9159 29 дней назад

    The responsibility must take Telangana state government watch pay slips if software employees in every software company otherwise shutdown the firms

  • @subramanyamsastryvajupayaj331
    @subramanyamsastryvajupayaj331 29 дней назад

    Better CEO level Ravi need to reduce the salary it supports to expose the company's. Like pichai also comes same the route.

  • @palvoykrishnaprasad7729
    @palvoykrishnaprasad7729 29 дней назад +1

    ❌Wrong Analysis ❌100% Your Analysis For Your Information.

  • @vijayakll363
    @vijayakll363 21 день назад +1

    interviewer selects almost cute girls and offers more package instead of boys
    many excuses for girls but not for boys
    no gender equality

  • @swathisrivlogs
    @swathisrivlogs 10 дней назад

    Cognizant okate kadhu chala companies ala ne vunayi 20000 kadhu antha kante takuve isthunatu salary mali extra timings weekends ani cheyinchukuntaru, pilala school or rent edo okadanike a amount saripothadi, Foreign countries mali avani , minimum 30K or 40 k salary ivali ani govt should implement otherwise waste job chesi, car tuduchukune valu 50k vasthundi minimum

  • @SureshN-zi6dn
    @SureshN-zi6dn 29 дней назад +2

    కాగినజంటు ముందు అన్న cantee pettandi 5 r.s meals tini btukutaru lakshlu karshu peti chadhvi e getala?

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 29 дней назад

      U r spend lacks for studies but one thing where is in ur skills in subject

  • @tirumalascientificstirumal5984
    @tirumalascientificstirumal5984 18 дней назад +1

    Next salary increase avutadi kada

  • @rkmadduri
    @rkmadduri 29 дней назад +1

    Talent leni engineers ki vachina salary tho programs chese parajalini thapu dari patichadu

  • @anandmohan9037
    @anandmohan9037 29 дней назад +2

    సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి మాట్లాడు !
    ***పిల్ల సంగతి ఎందుకు ??
    మీది మాట్రియోనియల్ సైట్ కాదు గదా ?
    కాగ్నిజెంట్ ఇండియా దా ?? లేక అమెరికా దా ???

  • @sr55mohan
    @sr55mohan 29 дней назад +5

    ₹ 20000 per month is minimum wages as per act

  • @parameshwarcheera3875
    @parameshwarcheera3875 8 дней назад

    👌👌👌

  • @satyanarayanachintalapati6440
    @satyanarayanachintalapati6440 9 дней назад

    B D S doctoʻrs are gettig 5:56 120000. How they Are living. No labour rules. They spent nearly 1200,000.

  • @rajalakshmithiruvaipadi4188
    @rajalakshmithiruvaipadi4188 22 дня назад +1

    Jarege yapudu jaragane meru yamthuku epude chrpakande 🙏

  • @user-fj7wi3oi1z
    @user-fj7wi3oi1z 29 дней назад

    Howley galllaga matkadakandi off campus placements lo ilaney istharu nenu join avveytapudu naku 6k stipend matramey ichharu for 6 month . tharuvatha maa batch lo chala mandini internal ga exam and coding test petti 4lpa package ichharu. Here reality is if candidate is worthy he can choose company. R else company will choose u.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 29 дней назад +2

    Recession bro

  • @panakantiravi
    @panakantiravi 29 дней назад +2

    Good analysis ❤

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 5 дней назад

    మీరు ఉద్యోగాలకు పెళ్లిల్ల కు లింక్ పెట్టటం బాగుగా లేదు

  • @PraveenVarada-yk3rl
    @PraveenVarada-yk3rl Месяц назад +8

    Software valaki gudha balupu chala undi ipudu velu manushulaga bratukutaru

  • @noorshaik6308
    @noorshaik6308 29 дней назад

    Me chanel payru chala vichitranga undi

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 29 дней назад +2

    Mari cbn ela rajadani katti multinational company lanu amaravathi rappistadu, manamu manufacturing sector nu development cheyyaledu. Only IT annamu. Raboye rojulalo inka chala marpulu vastayee. Mana leaders alochinchali. Kcr villiages, irrigation meeda concentrate chesadu, public venukanuchi tannaru

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 29 дней назад

    Employment taggindi. Kani meeru chepinatlu 3years nundi campus placement ledu anedi TAPPU. MEERU cognizant nu Target chesaru.

  • @Hyderabadmem
    @Hyderabadmem 16 дней назад +1

    Cognizant ki recent revenue last kante ekkuva vachindi.
    Ayna kuda low salary package pettadu.
    Post lu vasthunna
    Momos bandi vadu cognizant employee kante ekkuva earn chesthadu ani

  • @nagendrasrinivas-cj7sr
    @nagendrasrinivas-cj7sr 19 дней назад +3

    Software padi pothe, nuvvu sankalu guddu kovatam emitira, software padithe vatimeeda adara padda sector kuda padathai

  • @kancharlanarsimhareddy5111
    @kancharlanarsimhareddy5111 Месяц назад

    Supply and demand gap ae field lo Aina ilane vuntadi.
    Nenu pucha kayalu pandiste, oka sari kilo 10 rs ki konnaru, inko sari 4 rs ki konnaru. Nastapoyanu😂

  • @mallikarjunragi3363
    @mallikarjunragi3363 29 дней назад +3

    252000 per year is a good salary, do not blame govt
    Salary depends on skills

  • @yedukondalupillalamarri6382
    @yedukondalupillalamarri6382 28 дней назад

    1st of all they r earning honestly by using their talent

  • @Satheeshsoma_YT
    @Satheeshsoma_YT Месяц назад +1

    ❤da em kaadu , talent untey job evadukaina untadi

  • @Krishnap484
    @Krishnap484 27 дней назад +1

    I work for cognizant, I have 17 years experience with cognizant. Do you know for what roles we offered them ? Do you have proofs we asked them to work 14 hours a day ? Don’t do waste debates …

  • @GandhiGupati
    @GandhiGupati 22 дня назад +1

    Bandi petrol raka poka transportation

  • @krish_telugu
    @krish_telugu 24 дня назад +1

    Meeru happy ne ga... Haha

  • @brijkishoremoria3363
    @brijkishoremoria3363 12 дней назад

    This interview is in your point of view but the reality is not like that which you are saying.

  • @purushothammallavaram6130
    @purushothammallavaram6130 29 дней назад

    Don’t mislead, it is only for 3 years degree holders not for engineers..

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 29 дней назад +3

    Hyd loo kumari anti hotel loo pani cheetee kaneesam 60000 rs vastundi

    • @dualmediatrends
      @dualmediatrends 29 дней назад

      cheyyandi thappuledu kaaani chala vunnay fields bathakadaniki software lone kooda

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 29 дней назад +1

      Chesthe thappuledu kani thekski dignty and also whitecollor ship adduvasthundira babu

  • @yedukondalupillalamarri6382
    @yedukondalupillalamarri6382 28 дней назад

    Akhari ki veelu sw employees seelanni kuda avamanaparicharu.
    Veellani excuse cheyyakudadu.okallani criticise chese right evaricharu.

  • @Lalita-h8x
    @Lalita-h8x 29 дней назад

    Ma flatl lo watchman kastapadethe35,000 sapdistinnadu ade soft ware paristhiti

  • @srikanthgoud9818
    @srikanthgoud9818 14 дней назад

    Youth should prepare for Govt jobs….

  • @sagarbvv696
    @sagarbvv696 29 дней назад

    Then it's better to sell vegetables....don't accept the offer....once there is demand they have to give a high salary no other way ..

  • @sharmatangirala3262
    @sharmatangirala3262 29 дней назад

    Tech cos don't have new projects n revenues. What could they do except to close down. You want that?

  • @aaaaaa399
    @aaaaaa399 29 дней назад +3

    Meeru iddaru company petti 10 lakh salary ivvandi

  • @pra3012
    @pra3012 29 дней назад

    Software కాకుండా journalist అయితే డబ్బులే డబ్బులు, ఎందుకో comments లో చెప్పండి

  • @venkatanagarajendraprasadv5152
    @venkatanagarajendraprasadv5152 29 дней назад +1

    Babu,
    Meeku Pani ledu...
    Abbayiki marriage ayya ledu anta ammayiki kuda avvadu.
    Mari Government job enni vunnayi ?
    Emi cheddamu...
    Karmika chattam tesuku ravali kani...
    Nuvvu jobs created cheyya galava ?
    Lekapothe...
    Nuvvu money evvagalava....

  • @vimalakarrajarapu5525
    @vimalakarrajarapu5525 26 дней назад +1

    No this very bad video,why they go to cognizant, talented who will not go then they close company'

  • @inimayr
    @inimayr 29 дней назад

    They are getting at that salary.why discussion.

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 29 дней назад +1

    ప్రతిదేశం దీన్ని గురించి చర్యతీసుకోవాలి సార్

  • @sudheeramara6253
    @sudheeramara6253 Месяц назад +3

    ఈ మేధావులు ఎవ్వరూ, private schools లో, colleges లో ఎంత salary వుంటుంది maatladaru, endhukante అవి అన్నీ 80 per రాజకీయ nayakulavi, and 2 కులాల domination so matladaru

  • @user-fo6yv9pz8q
    @user-fo6yv9pz8q 29 дней назад +1

    Entha manchi vishayam chepparu

  • @shivakumar-go7vw
    @shivakumar-go7vw 29 дней назад +1

    Okka bandi sanjay garu matramay solution evagalaruu... Ee layooff ki

    • @kmuralidhar5995
      @kmuralidhar5995 29 дней назад

      Bandi Sanjay great engineer

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw 26 дней назад

      @@kmuralidhar5995 he is not only engineer.. He is a greater and dictator

  • @ydayakarreddy7967
    @ydayakarreddy7967 26 дней назад +2

    bloody comment