ఈ మొక్క మా ఇంట్లో కూడా ఉంది. నార్మల్ రైస్ తో బిర్యాని చేసినప్పుడు మేము కూడా ఆకు ని వాడతాము. ఇది మెడిసినల్ ప్లాంట్ అని మాకు ఇప్పుడే తెలిసింది. థాంక్స్ అండి.
Hi అండి నేను బిరియాని మొక్కలు సంగారెడ్డి లో 20మొక్కలు పంచిపెట్టాను అన్నపూర్ణ మొక్క అనే పేరు ఇప్పుడే వింటున్నాను.CTG గ్రూప్స్ లో మీ పేరు విన్నాను ఇప్పుడు మీ గార్డెన్ చూసేసాను.❤
ఉమా గారు చాలా చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్ చూసి సిటిజి లో నా పేరు చూశారా థాంక్యూ మా వీడియో చూస్తున్నందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మీరు ఏ ఊరు మేడం😍
అన్నపూర్ణ మొక్క గురించి కూడా నేను ఫస్ట్ టైం వినటం, చూడటం. చాలా మంది ఫేమస్ గార్డెనర్స్ వీడియోలు ఫాలో అవుతున్నాను కానీ వాళ్లు వారి దగ్గర చూడలేదు. Really you are great 👍
ఆంటీగారు ఈ మొక్క నేను కూడా మొన్న వీడియో చేశాను నేను వైజాగ్ నుండి తెచ్చుకున్నాను అన్నమాట చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అని నేను తెలుసుకున్నాను ఆంటీ ఇదొక మంచి మెడిసినల్ ప్లాంట్ ఆంటీ 🥰🥰
కుసుమ గారు చాలా సంతోషమండీ చాలా బాగా వెళ్లొచ్చాము అంతా బాగా అయిపోయింది నాకు తెలిసిన మెడిసిన్ ప్లాన్స్ అందరికీ తెలియాలని నా ప్రయత్నం ఓకే అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
Wow 😮😮😮 మేడం గారు నేను అయితే ఇదే మొదటిసారి విన్నాను చూసాను అన్నపూర్ణ మొక్క నాకు తెలాయాని విషయం చెప్పేరు ఈ అన్నపూర్ణ గొప్ప విషయం మేడం గారు నాకు ఇవ్వండి దయచేసి
అమ్మ మీ గార్డెన్ చాలా గ్రీన్ గా వుంది , మొక్కలు నీ చూస్తున్న పుడు మీ మొహం లో ఆనందం చాలా బాగుంది అమ్మ నా నెంబర్ పెట్టాను వచ్చిందా అమ్మ . అన్నపూర్ణ మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ, ❤❤❤❤❤❤❤
నమస్తే madam మాది విజయనగరం మీ video's ఎక్కవగా చూస్తుంటాను చాలామంచి విషయాలు తేలియజేస్తున్నారు thank you మీరు చెప్పిన తెల్ల ఈశ్వరి మొక్కలు పెంచితే పాములు రావు అన్నారు ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు
మాది టెర్రస్ గార్డెన్ కనుక పాములు సమస్య లేదండి అందుకు నేను ఆ మొక్క వేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో చూసినప్పుడు ఆ వీడియో చేసి పెట్టాను అందరికీ ఉపయోగపడుతుందని 🙏
ఈ మొక్క మా ఇంట్లో ఉంది నేను ఈ ఆకును బిర్యానీ లో వేస్తాను supper smell ఉంటుంది. మీరు చెప్పినకనే ఈ మొక్క పెరు దీని value తెలిసింది🙏
🤝🤝🥰🙏🙏
Can you please send me one plant
Bro i want this plant
Good to know about this plant .. thank you for sharing this information 👌👌
🙏🙏🙏🙏🤝
Amma meeku tq nenu Mee video lo chusi e plant ni teskochi penchutunnanu tq very much
థాంక్స్ అమ్మ చాలా సంతోషం చక్కగా వాడండి అన్నంలో వేసి
ఈ మొక్క మా ఇంట్లో కూడా ఉంది. నార్మల్ రైస్ తో బిర్యాని చేసినప్పుడు మేము కూడా ఆకు ని వాడతాము. ఇది మెడిసినల్ ప్లాంట్ అని మాకు ఇప్పుడే తెలిసింది. థాంక్స్ అండి.
థాంక్స్ అండి మెడిసినల్ వాల్యూస్ ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ ఇంకా ఎక్కువే ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయండి ప్లీజ్ 🙏🙏
Can you send me one plant
Naku kuda kavalandi@@sirikumari7577
Hi అండి నేను బిరియాని మొక్కలు సంగారెడ్డి లో 20మొక్కలు పంచిపెట్టాను అన్నపూర్ణ మొక్క అనే పేరు ఇప్పుడే వింటున్నాను.CTG గ్రూప్స్ లో మీ పేరు విన్నాను ఇప్పుడు మీ గార్డెన్ చూసేసాను.❤
ఉమా గారు చాలా చాలా సంతోషంగా ఉందండి మీ కామెంట్ చూసి సిటిజి లో నా పేరు చూశారా థాంక్యూ మా వీడియో చూస్తున్నందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మీరు ఏ ఊరు మేడం😍
Thank you very much for your lovely experience for Annapurna plant Lakshmi garu
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
అన్నపూర్ణ plant గురించి చక్కగా వివరించారులక్ష్మీగారూ. మీరు చెప్పే విధానం బాగుంటుంది. మెడిసినల్ value ఉన్న ఈ plant దొరికితే బాగుణ్ణు. Thank you. 👌🏾
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ మెడిసినల్ ప్లాంట్స్ నర్సరీ వేరేగా ఉంటాయండి వాటిల్లో ట్రై చేయండి మేడం తప్పకుండా దొరుకుతుంది🥰🙏
అన్నపూర్ణ మొక్క గురించి కూడా నేను ఫస్ట్ టైం వినటం, చూడటం. చాలా మంది ఫేమస్ గార్డెనర్స్ వీడియోలు ఫాలో అవుతున్నాను కానీ వాళ్లు వారి దగ్గర చూడలేదు. Really you are great 👍
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🌹
చాలా మంచి మాటలుచెపుతున్నారు అందరికి అవగాహన కల్పిస్తున్నారు medum
ఈ తరం వాళ్లకి అన్ని తెలియాలని నా చిన్న ప్రయత్నం సార్ 🙏🙏
ఆంటీగారు ఈ మొక్క నేను కూడా మొన్న వీడియో చేశాను నేను వైజాగ్ నుండి తెచ్చుకున్నాను అన్నమాట చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అని నేను తెలుసుకున్నాను ఆంటీ ఇదొక మంచి మెడిసినల్ ప్లాంట్ ఆంటీ 🥰🥰
🤝🤝🤝🤝🥰🥰
Chala manchi information 👌👌
🤝🤝🥰
గత మూడు సంవత్సరాలుగా ఈ మొక్క మా ఇంట్లో ఉంది. నేను కేవలం బిర్యానీ కే వాడతాను. థాంక్యూ సిస్టర్😊 మీకు తెలిసిన మంచి విషయం మాకు తెలియజేసినందుకు😊
🤝🤝🤝🥰 అందరూ తెలుసుకుని వాడాలనే నా ప్రయత్నం మేడమ్ థాంక్యూ 🌹
Best video and very good information .Tq .
🤝🤝🙏
Adilakshmi garu bagunnara trip baga jarigindha akkadinichi ami medicinal plants techhuru meeru cheppe medicinal plants viliva vade vidhanam andhariki teliyachesthunnaru really great
కుసుమ గారు చాలా సంతోషమండీ చాలా బాగా వెళ్లొచ్చాము అంతా బాగా అయిపోయింది నాకు తెలిసిన మెడిసిన్ ప్లాన్స్ అందరికీ తెలియాలని నా ప్రయత్నం ఓకే అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
Wow 😮😮😮 మేడం గారు నేను అయితే ఇదే మొదటిసారి విన్నాను చూసాను అన్నపూర్ణ మొక్క నాకు తెలాయాని విషయం చెప్పేరు ఈ అన్నపూర్ణ గొప్ప విషయం మేడం గారు నాకు ఇవ్వండి దయచేసి
🤝🤝🙏🥰
ఈ మొక్క ఎక్కుడ దొరుకు తుంది చెప్పగలరు
నమస్తే లక్ష్మి గారు, నేను మొదటిసారి మీ తోట,వీడియో చూస్తున్నాను. మీ మాటలు, తోట రెండు చాలా బావున్నాయి.tnq.
చాలా చాలా సంతోషం అండి ధన్యవాదాలు 🙏🥰
చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ చూపించారు ఆదిలక్ష్మి గారు చాలా మంచి వీడియో 👌🏾👌🏾👌🏾
🤝🤝🥰
Thank you for good information
🤝🤝🙏🌹
నా దగ్గర ఉంది.. కానీ ఎలా వాడాలో తెలియదు.. Tq.. నేను ఇప్పుడే start చేస్తా
🤝🤝👍👍🙏
Varsham water lo Nytrozen untundi Anduke mokkala Edugudala & Greenary Baga untundi Annapurna plant nenu Techukovali Good information Akka Chala Baga vivarincharu TQ👌
థాంక్స్ తమ్ముడు😍
అమ్మ మీ గార్డెన్ చాలా గ్రీన్ గా వుంది , మొక్కలు నీ చూస్తున్న పుడు మీ మొహం లో ఆనందం చాలా బాగుంది అమ్మ నా నెంబర్ పెట్టాను వచ్చిందా అమ్మ . అన్నపూర్ణ మొక్క గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ, ❤❤❤❤❤❤❤
పవన్ కుమారి మొక్కలు చూస్తే ఏదో ఆనందం మీ నంబరు రాలేదు మీ నెంబర్ ని అక్షరాల్లో పెట్టండి వస్తుంది
Daddy Andharu Bagunnaru Amma na no Hadbca0ic0 Amma Anjeer plans konamdi Amma please ma Amma Bangaram .I l love you Amma
తప్పకుండా వచ్చే నెలలో కొందాం అనుకుంటున్నాను ఈ నెలలో చాలా పని ఉంది గార్డెన్ వర్క్ ఇంకా మీడియా వాళ్ళు కూడా షూట్స్ కి వస్తున్నారు
నెంబరు అర్థం కాలేదు అక్షరాల్లో రాయండి
Evening pedathanu Amma
Super garden. మంచి విషయం చెప్పారు. నా birthday రోజు నా ఫ్రెండ్ gift గా ఇచ్చారు.lovely gift...
అవునా చాలా మంచి పని చేశారు మీ ఫ్రెండ్ కి నా ధన్యవాదాలు కూడా తెలియజేయండి 🌹🌹
Chaalaa manchi Mokka Madam, sweet koodaa chestharu, aakula rasam tho mydapindi kalipi poorila chesi Momos la lopala Bellam n kobbari dryfruits pieces vesi manaki nachhina shape lo fold chesukoni steam meedha udakapettali , manchi healthy sweet thayaru avuthundhi❤
అబ్బా ఎంత మంచి విషయం తెలియజేసారండి కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏👏
అమ్మ మీరు సూపర్ అమ్మ రోజుకో మొక్క నీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
థాంక్స్ ఇందిరా థాంక్యూ సో మచ్ 🌹🌹
Hai Adilakshmi garu chala Baga chepparu Annapurna plantu gurinchi Naku ivvagalara e mokka
అది ఇంకా చిన్న మొక్క కదండీ ఇలా ఒక పిలక రాగానే గార్డెన్ కి వచ్చిన వాళ్ళు అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట 😃
Garden chala bagundi medam
🤝🥰🌹
Mee garden lage mee mansu chala bagundi🙏
🥰🥰🤝🙏🌹🌹🌹👏
Jaigurudev jaigurudev jaigurudev
All the best... superb information
God bless you
థాంక్స్ అండి మీరు సత్యసాయి ధ్యాన మండలి సభ్యుల లా 🙏🙏
Yes I know about this leaf........................ madam with roof garden don't you face leakage at roof of your portion down?
తెలుగులో పెట్టరా అర్థం కాలేదు 🙏
Very useful plant akka 👌👌👌👌
Yes 👍👍🌹🌹🤝🤝
Good afternoon ma'am. Nijanga chala manch vishayam, kotha plant gurinchi chepparu. ❤❤❤
🤝🤝🙏🙏🙏
Ma akka vala intlo undhi 👍
ఓకే చక్కగా వాడండి🤝
Always crisp in your topic
🤝🥰
❤❤❤ చాలా బాగా చెప్పారు వదిన మంచి ప్లాంట్ మీ దగ్గర ఎక్కువగా ఉంటే నాకు చిన్నది ఇవ్వండి వదిన
🤝🤝🙏🥰
నమస్తే madam మాది విజయనగరం మీ video's ఎక్కవగా చూస్తుంటాను చాలామంచి విషయాలు తేలియజేస్తున్నారు thank you మీరు చెప్పిన తెల్ల ఈశ్వరి మొక్కలు పెంచితే పాములు రావు అన్నారు ఆ మొక్కలు ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు
మాది టెర్రస్ గార్డెన్ కనుక పాములు సమస్య లేదండి అందుకు నేను ఆ మొక్క వేయలేదు మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్లో చూసినప్పుడు ఆ వీడియో చేసి పెట్టాను అందరికీ ఉపయోగపడుతుందని 🙏
Chala manhi plant gurinchi chakkaga vivarincheru Lakshmi garu 👌👌🙏🏼
🙏🙏🙏😍
పచ్చదనం గ్రీనరి రెండు ఒకటే
😃😃🤝
Ha but happy nes lo ala annaru u dont achiddi@@AadiLakshmiTerraceGarden
Thanks for the useful information.
🙏🙏😍
అన్నపూర్ణ మొక్క గురించి యిప్పుడే వింటున్నానమ్మా. బాగుందమ్మా.
థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్🌹🌹
Avunu maaku pulav icchina vaari daggara undhi kaani vaallu cheppaledhu ee plant gurinchi..TQ
Nice video madam 🙏🙏🙏
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🥰🥰
హాయ్ చాలా బాగా చెప్పారు మేడం నేను కూడా మొక్కలు చాలా ఇష్టం పెంచుతాను మంచి మేడి షె నల్ ప్లాంట్ గురుంచి ఇనఫర్ మీషణ్ u ఇచ్చినod
🙏🙏🙏👍🙏🥰🤝🤝🤝
Wow super Adhilakshmigaru.
🤝🤝🙏🥰🌹
Thank you akka annapurna mokka nu chupinadhu kuu meeru akkada vunttaru ee mookanii alagolaa sampad histaminu
👍👍👍👍👍🤝🙏
Hi andi me plants Chala baguni
చాలా థాంక్స్ అండి 🌹
ఈ ప్లాంట్ చాలా ఇష్టం నా దగ్గర ఉండి
👏🤝🙏
మంచి మొక్క గురించి తెలిపారు. అండీ. చాలా చాలా ధన్యవాదములు. శ్రీమతి సూర్య
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్🙏🙏🥰
Thank u somuch @@AadiLakshmiTerraceGarden
Annapurna plant first time chusthunna sister. Annamlo vishanni kuda theesesthundi ani chepparu. Annapurna mokka ante adbhutham anna mata
ఔనక్కా ఆ మొక్క చాలా అద్భుతమే 🤝🥰
Super madam nenu mee vedio first time చూడటం ventane subscribe చేశాను
థాంక్స్ అమ్మ థాంక్యూ సో మచ్ అలాగే మొక్కలు కూడా పెంచడం స్టార్ట్ చేయండి 🙏🥰
@@AadiLakshmiTerraceGarden naku mokkalu పెంచడం అంటే చాలా ఇష్టం పెంచుతున్న andi tq🙏
@@sujayadav7792 థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు తల్లి 🌹
Very good information echaru meeru madam. TQ Andi.
🤝🤝🤝🙏
చాలా చక్కగా మాటలాడినారు. చాలా మంచి విషయాలు చెప్పినారు. 👌👌👌
🤝🤝🙏🥰🥰
Memu biryani plant antamu .rain padinapudu e plant smell chala baguntundi.nenu penchuthunna andi
అవునా చాలా మంచి విషయం తెలియజేశారు మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్🙏🙏🌹
కొత్త విషయం తెలిపారు. 🙏🙏
🤝🤝🙏
Thank you for your information
🤝🤝🙏☺️
Mee face Lo plants chusena andham 👌
థాంక్స్ అండి😍😍🙏
Munchi vishayam chepparu oky, ippudu vegetables kuda rasayana eruvululu vesi pandindistunnarukada mari kura chesetappudu andulo kuda veyyocha
ఏంటి వెయ్యొచ్చా అన్నారు నాకు అర్థం కాలేదండి
ఓకే ఓకే అర్థమైంది వెయ్యొచ్చండి
Thank you Lakshmi garu
🤝👍
Ma ఇంట్లో ఉంది అండి.. అన్నం లో ప్రతి రోజూ వాడుతున్నాం
@@plants1022 చాలా సంతోషమండీ 🤝🤝🥰
Super ammachalabagunndi
🤝🤝🙏🥰
Pandon plant I have at my garden,.
👏👏👏👍🙏
Namaste Adhi Lakshmi garu new subscriber nu andi.manchi valuable information isthunnaru.thanq andi
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🙏🌹
అమ్మ ఈ దఫా నాకు మీరు అన్నపూర్ణ మొక్క ఇవ్వండి.ప్లీజ్.
😃😃🤝🙏
Hi andi.tq for sharing ur gardening ideas.and also my name also Adilaxmi andi❤
అవునా చాలా సంతోషం రా తల్లి థాంక్స్ 🌹🌹🌹
Madam bhrahmakamalam growth raledu tips evvandi
కొంచెం పశువుల వెరువు ఏదైనా వేస్తూ ఉండండి
I Like Garden Medam 😊😊😊
🤝🤝🥰🥰🥰🌹🙏
Meeru mokka ekkada teesukunnaru andi, nice video andi.
ఇది ఫ్రెండ్ ఇచ్చారండి🙏🙏
Where is it available ? Can you please tell me.
థాంక్స్ అండి మెడిసిన్ ప్లాంట్స్ నర్సరీలో దొరుకుతది 🙏🙏
Wow.super.madham garu
🤝🙏😍😍
very nice madam garu. meeru cheppedi pratidi mummati ki vastavam. madikuda vizianagaram,
హాయ్ సార్ నమస్తే చాలా సంతోషమండీ. మీది కూడా విజయనగరం అన్నారు కదా ఓకే అండి థాంక్యూ థాంక్యూ సో మచ్ 🙏
Yenta baga cheparu amma..
🤝🤝🙏
I'm dr. Subhaktha. Hyderabad. Fallower of your channel.
నమస్తే సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్నాను అన్నారు కదా చాలా ఆనందంగా ఉందండి నాకైతే ధన్యవాదాలు సార్ 🙏🙏
First time vintunna chusthunna...
One plant isthara...
🤝🤝🙏మాది విజయనగరం అండి
Super topic mari naaku aa plant kavali ante ela plz
మెడిసినల్ ప్లాంట్ సమ్మె నర్సరీలో ఉంటుందండి
చాలా ఏళ్ళ క్రితం షావుకారు జానకి గారు ఇంటర్వ్యూ లో ఒకసారి దీని గురించి చెప్పారు.
అవునా చాలా సంతోషం అండి 😍
సూపర్ అక్క ప్లాంట్ లైఫ్ భలే చెప్తున్నావ్ అక్క మంచి వీడియోస్ అన్ని పెడుతున్నావు అక్క మాకు తెలియదు కూడా తెలుపుతున్న సూపర్ అక్క❤❤❤❤❤❤
మీ అభిమానానికి ధన్యవాదాలు అమ్మ 🌹🌹🌹
మంచి వీడియో చేశారు
🤝🤝🥰🙏
Thank you amma
🤝🤝🥰
Yes medam . Ekada dorukutundi
ఇది మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలో దొరుకుతుందండి 🙏
These leaves are very commonly used in Malaysia. Most Malaysian sweet cuisines are made from Pandan only. Here, we plant it everywhere.
నాకు ఇంగ్లీష్ అర్థం కాదండి తెలుగులో పెట్టరా కామెంట్ ప్లీజ్ 🙏🙏
@@AadiLakshmiTerraceGardensure amma😊
Amma వర్షం కొంచం పడినా మొక్కలు కలకల లడుతూ అడుకుంటాయి మనం ఎన్ని వాటర్ పోసినా ఆకల రాదులే ప్రకృతి విశ్వమంతా కదా❤
👍👍👍👍🥰🥰🌹🌹
Short nd sweet ga చెప్పండి
అయ్యో
Akka super meeku ichina mokkani chala chakkaga pencharu feel happy pandan leaves gurinchi chala Baga vivarincharu good video 😍🙏
థాంక్యూ థాంక్యూ సో మచ్ స్వరూప 🥰🌹
మా ఇంట్లో కూడా ఉంది బిర్యాలో వెస్తాను
🤝👍🙏
This grows wildly,I have a lot.
🙏🙏
Mam I request for this plant😊
I am also a terrace farmer
మంచి information madam 🙏🏻ఎక్కడ దొరుకుతుంది ఈ అన్నపూర్ణ మొక్క?
థాంక్స్ అమ్మ ఇది మెడిసినల్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలో దొరుకుతుంది
Super amma 🙏🤝👌🥰
🙏🤝🌹🌹
Good 👏👏👏
🤝🙏🌹
Thanks
🤝🥰
E akune maamu kekre lo vasukutam oresh rojuvadukutam Sai Ram 🙏
👍👍👍👏👏🙏
Super Laxmi garu manchi medicine plant chepparu miru vaizag vacheru annaru ma illu kuda 1hr journey vaizag ki e sari tappakunda randi ma intiki
చాలా సంతోషంగా ఉందండి థాంక్యూ వస్తాను తప్పకుండా ఏ ఊరు అండి 😍😍
Stillplant daggara aganampudi
ఈ ఆకు బిర్యానీ స్మెల్ వస్తదా అండి మంచి మొక్కలు పెంచుతున్నారు 👌👌👍
🤝🤝🙏
మీరు సూపర్ మేడం బలే బలే మొక్కలు చూపిస్తున్నారు😊😊😊😊
🥰🙏🤝
Very nice.entha space andi
180 గజాలు అండి
చాలా భాగా పెంచారు
Madam watch Sri Lankan cuisine,they regularly use panda leaves in all non veg as well as vegetarian cuisine.
అవునా చాలా చాలా థాంక్స్ అండి చాలా మంచి విషయం తెలియజేశారు 🙏🤝
నిజంగా World Cup 👌
థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ 🌹🌹🌹🙏
Aunt is a chatterbox.. vagudu box..
అర్థం కాలేదండీ 🙏🙏
Nice garden aundi.
🤝🙏
Please Annapurna plant share me madam good information madam Annapurna plant how to grow video Pattu madam madam my request
🤝🤝🙏 మీది ఏ ఊర్లో ఉంటారండీ
@@AadiLakshmiTerraceGarden Vijayawada madam
👍
Nice అక్క
🤝🤝🙏🥰
👌
🤝🌹