Folk Dancer Janulyri Reveals Shocking Facts About Divorce With Dancer Tony | Folk Dancer Janulyri

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 427

  • @yakhubpashamohammed2248
    @yakhubpashamohammed2248 13 дней назад +138

    నిజం కంటే అబద్దం వేగంగా పరిగెడుతున్న సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఎవ్వరికి సమాధానం చెప్పాలిసిన అవసరం లేదు మీ జీవితం మీ ఇష్టం మీరు మీ బాబు ఎలాగైతే సంతోషం గా ఉంటారో అలాగే ఉండండి జానూ గారు

  • @chinapqkayakaswami8751
    @chinapqkayakaswami8751 13 дней назад +77

    జానుగారు me భాద విని నేను ఏడూస్తున్నాను మరి మీరు ఎంత భాద పడుతున్నారో ఎవరు ఏమన్నా అనుకోని మీరు సూపర్

  • @maheswaribeeraboina-ms6ei
    @maheswaribeeraboina-ms6ei 13 дней назад +29

    మీరు పర్ఫెక్ట్ అందుకే మీరు మీ అబ్బాయిని చూసుకుంటూ మీ ప్రొఫిషన్ మీరు కాపాడుకుంటూ ఒక తల్లిగా మీ బాధ్యత తీసుకున్నారు. జానూ సిస్టర్ i❤️u.

  • @Bhanujanulyri
    @Bhanujanulyri 13 дней назад +248

    Don't bad comments please andariki chepstuna respect indipendent women's as a mother respect women boys ok

    • @laxmikapara2644
      @laxmikapara2644 13 дней назад

      Good person janu ❤hy bed

    • @tellingtruewords
      @tellingtruewords 13 дней назад +12

      జానూ జానూ జానూ
      మీరు డీ షోలో డాన్స్, ఎక్సప్రెషన్, నవ్వు మాత్రం చాలా బాగుంటుంది.
      నువ్వు చేసే డాన్స్ జల్సా కోసమో లేదా డబ్బులు సంపాదించడానికో కాదు గాని నీ జీవితంలో నీకు జరిగిన, అవమానాలు, నిందలు, బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇవే నిన్ను ఇంత స్థాయికి వచ్చేలా చేసాయి అదే కసి, పట్టుదల తో నువ్వు పని చేస్తున్నావ్
      జానూ తప్పనిసరిగా నువ్వు ఈ డాన్స్ లో ఫైనల్ టైటిల్ నువ్వే కొడతావ్, ఒకట్టబోతున్నావ్. అడ్వాన్స్ శుభాకాంక్షలు 🌹🌹🌹🌹
      ఇట్లు
      మీ అభిమాని
      రాజమండ్రి

    • @nagarajucbnarmy3951
      @nagarajucbnarmy3951 13 дней назад +1

      Good massage

    • @arjunofficial3813
      @arjunofficial3813 13 дней назад

      Nannu lekunda brathaka galara vammo . nanna Ani eivarne pilusthadu amma ani prathi aadapillanu pelacacho auna kadha ?

    • @arjunofficial3813
      @arjunofficial3813 13 дней назад

      Amma ani prathi aadapillanu pilvochu

  • @swamyteja1593
    @swamyteja1593 13 дней назад +106

    జాను లిరి అండ్ టోనీ కలిసి మళ్ళీ బ్రతకాలని కోరుకుంటున్నాం మీ అభిమాని

    • @Aasa-Dosa
      @Aasa-Dosa 9 дней назад

      Folk dancer ki Bar Dancers ki kooda fans untara 😮

  • @kanakaiahkodela-sv5fz
    @kanakaiahkodela-sv5fz 13 дней назад +22

    జాను అక్క నిన్ను ఇంప్రెషన్ గా తీసుకొని బ్రతుకుతున్నఅక్క. సేమ్ లైఫ్ అక్క 😞😞but మీరు సూపర్ అక్క❤❤

  • @raishettiyakender8825
    @raishettiyakender8825 12 дней назад +17

    ఇద్దరు కూడా జాను - టోనీ మల్లి పునరాలోచన చెయ్యాలి అని మనవి, తగ్గితే పోయేది ఏమి లేదు - బంధం నిలబడుతుంది.....పంథాలకు పోతే ఎవరు ఏమి చేయలేరు

  • @swamyteja1593
    @swamyteja1593 13 дней назад +28

    జాను లిరి అండ్ టోనీ ఇద్దరూ మళ్లీ కలిసి బ్రతకాలని కోరుకుంటున్నాను

  • @ArchanaPerugu
    @ArchanaPerugu 13 дней назад +74

    Akka nuvvu na Favourite dancer and nuvvu super akka 🥰

  • @yakhubpashamohammed2248
    @yakhubpashamohammed2248 13 дней назад +26

    మీ అందమైన జీవితం మీ బాబుతో ఆనందమయం అవ్వాలని. భగవంతుణ్ణి కోరుకుంటున్నాను జానూ గారు.

    • @divyamiryala5375
      @divyamiryala5375 13 дней назад +4

      ప్రోగ్రాం మొత్తం చూసాను, మీ మీద ఇంకా ఎక్కువ అభిమానం పెరిగింది జానూ గారు, కుక్కలు మొరుగుతాయి పట్టించుకోకుండా ముందుకు సాగిపోండి, కాలానికి గొప్ప శక్తి ఉంది, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, గుడ్ లక్

    • @yakhubpashamohammed2248
      @yakhubpashamohammed2248 13 дней назад

      ​@@divyamiryala5375నేను కూడా మొదటి సారి పూర్తి వీడియో చూసాను దివ్యగారు. చాలా ఓవర్ అని ఒకరు కామెంట్ చేసారు చాలా భాధ అనిపించింది. ఎక్కడ ఓవర్ చేసారు అని చూసా. గుండెలో ఎంతో భాద ఉన్న తను నవ్వుతు మంచి ఇంటర్వు🙏🙏🙏

  • @rameshkamera9481
    @rameshkamera9481 13 дней назад +30

    Edi emaina tanu oka manchi mother...inspired for single mother

  • @NarSimha-x2r
    @NarSimha-x2r 11 дней назад +2

    జానులేరి సిస్టర్ కు చాలా ధన్యవాదములు ఎవరు ఏమనుకున్నా నీ గమ్యం నువ్వు చేరగలవని నీ ఇష్టం నీకు ధైర్యం ఇస్తుంది ఆ ఇశ్వానికి నువ్వు కృతజ్ఞతలు తెలుపు నీకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @srikumari190
    @srikumari190 12 дней назад +2

    Akka pelli cheskonu antundhi kani andhulo ardham kavalsindhi manaki Tony annatho confirm ga malli kalustaru ❤❤❤❤edhi pakka jaruguthadhi na tongue meedha macha undhi edhe jaruguthadhi ❤❤❤❤

  • @GurramSatyanarayanareddy
    @GurramSatyanarayanareddy 2 дня назад +1

    ఆల్ ద బెస్ట్
    🎉🎉🎉🎉
    ❤❤❤❤❤❤

  • @kuntapadma-i7v
    @kuntapadma-i7v 12 дней назад +4

    Hi akka..super interview..mi life chala Mandi women's ki interview..meeru last lo cheppina words it's true akka..husband undi chala thappulu chesina.ok..lekunda oka abbai tho matladithe chala wrong ga ardm cheskuntaru..super akka..mi life chala baguntadi..so nice akka..

  • @Chandana_chikku
    @Chandana_chikku 13 дней назад +3

    Jaanu go ahead.... Nuv superb... Motherhood ke goppa amma vi nuvvu.... Love you loads jaanu.... God bless u abundantly❤

    • @Aasa-Dosa
      @Aasa-Dosa 9 дней назад

      She has chosen this life to enjoy, she is passionate about living divorced.

  • @arakondalavanya0819
    @arakondalavanya0819 13 дней назад +6

    Me life chala mandiki inspiration ga untundi akka All d best👍👍👍👍👍

  • @mak_64
    @mak_64 13 дней назад +11

    She is true girl, and mother. I watched her dhee.

  • @SoumyakonkatiSoumyakonkati
    @SoumyakonkatiSoumyakonkati 13 дней назад +11

    Dinamma duniya 😢 okka ammayi meda enta negativity aa pirbhi fan of jhanu ❤

  • @BeliursrinivasBelursrinivas
    @BeliursrinivasBelursrinivas 13 дней назад +6

    జానమ్మ నువ్వు గ్రేట్ అమ్మ. 🙏

  • @CHINTUSMILEY__46
    @CHINTUSMILEY__46 12 дней назад +1

    We are with you janulyri, ne RUclips channel lo aa video patina menu support chastammm . Ne talent memu support chastammm

  • @AnithaJarpula
    @AnithaJarpula 10 дней назад

    Akka nv babu gurinchi entha chepthuntune ardam avtundhi,as a mother ga ur giving so much...luv u akka

  • @sri8716
    @sri8716 11 дней назад +2

    Janu sis chala young age meru. Inka life chala undi. Malli vere marriage chesukune udhesham lenapudu Tony thone compromise aite better. Babu ki kuda iddaru parents love and affection kavali. Meru ila lifelong unhappy ga undi em sadistaru.Goals undali gani personal life kuda happy ga undali. Please think over.

  • @pvk151
    @pvk151 13 дней назад +10

    Jhanu... U r గ్రేట్...

  • @aerrolla-l2d
    @aerrolla-l2d 6 дней назад

    Great mother 💪💪👌👌👏👏

  • @Bhanujanulyri
    @Bhanujanulyri 13 дней назад +4

    Be strong 💪 mummy ga nuvvu manchi ga undali nuvvu anukunavi ani cheyali lyri manchi police avali baga chaduvuko nanna god bless you

  • @suddalasrinivas2106
    @suddalasrinivas2106 10 дней назад

    మీరు ఇంకా ఉన్నతమైన స్థానం లో ఉండాలి మీరు మీ కొడుకు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి 💐

  • @HemanthNaik-us4gu
    @HemanthNaik-us4gu 13 дней назад +34

    జానూ అక్క పప్లీజ్ tonny నువ్వు
    మళ్ళీ ఇద్దరు కలిసి ఉంట్టే చూడాలని ఉంది
    ఓ ఆంధ్ర అభిమాని హేమంత్ సింగర్ బంజారా నాగార్జున sagar

  • @CreativeRays
    @CreativeRays 13 дней назад +14

    When women are financially independent, nothing can break her down..

  • @bunnych2828
    @bunnych2828 13 дней назад +3

    Anchor matladam thakkuva indi Inka chaala quations cheyali mam
    She's royal
    Antha royal ni intha simple ga cheyadam bagoledhu🥰❤️

  • @VinithaKothapalli-z1m
    @VinithaKothapalli-z1m 10 дней назад +2

    Super janu sis .iam big fan .love u a lot 🎉❤

  • @MammuluA-kz8bk
    @MammuluA-kz8bk 13 дней назад +6

    ❤❤❤❤❤❤❤❤
    సిస్టర్ మీ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం
    మీ లైఫ్ స్టోరీ వింటుంటే నాకు చాలా భాధగా అనిపిస్తుంది but u r the best mother to liri ❤❤❤❤❤❤❤❤

  • @swatiswati3922
    @swatiswati3922 12 дней назад +2

    All the best 💐
    Nu eppudu Happyga Undaali
    Janu Akka 💐😍

  • @potharlarajanna6869
    @potharlarajanna6869 13 дней назад +10

    Good message ❤avanni pattichukovadu❤

  • @singuthumram8519
    @singuthumram8519 13 дней назад +6

    super jaanu akka ur really great

  • @SahasraM.sahasrayadav
    @SahasraM.sahasrayadav 13 дней назад +3

    Hats off you jaanu your a great mother and dancer

  • @kurmaraviravikumar7687
    @kurmaraviravikumar7687 13 дней назад +3

    Super janu akka don't cry akka and congratulations akka dhee final select kavali ❤

  • @yadagirikavali107
    @yadagirikavali107 11 дней назад

    నీ లాంటి తల్లి దొరకడం వాణి అదృష్టం.కన్న తల్లికి ప్రతిరూపం మీరు చెల్లె. మిమ్ముల, సన్ టీవీ నిరూపమని చూస్తే సోదర బావం కలుగుతది మాకు గుడ్ లక్ శిస్టర్.

  • @Likhitha-n1t
    @Likhitha-n1t 13 дней назад

    Respect to you akka ❤as a independent woman and single parent 👏

  • @YellaiahKadari-ib8yk
    @YellaiahKadari-ib8yk 13 дней назад +4

    All the best thalli god bless you jaanu

  • @ammuvasagoniammu1811
    @ammuvasagoniammu1811 13 дней назад +3

    Akka badha padaku 🥹avadi mattalu pattinchukovodhu pani patta leni kukkalu morugutayi nv challa great akka ❤️🫂

  • @Raviravi-vw3fp
    @Raviravi-vw3fp 10 дней назад +1

    Janu garu chakaga toni anna techi peduthute meru babbu happy ga vudaka reels ani jivithani agam chesukunavu toni is best

  • @YounusShaik-b8h
    @YounusShaik-b8h 13 дней назад +2

    Janu akka super Ada peela agge pulla happy ga vundali god bells you

  • @SaGu-te9pr
    @SaGu-te9pr 13 дней назад +8

    Great interview medam 🎉🎉🎉🎉🎉🎉🎉janu medam don't afried reach ur goal

  • @srikanthgollapelli1141
    @srikanthgollapelli1141 12 дней назад

    ఈ ఇంటర్వ్యూ చూసినకా జను అక్క ఇంత బాధ వున్న నవ్వుకుంట పర్ఫార్మెన్స్ సూపర్ చేస్తున్నారు

  • @meghanamegha5259
    @meghanamegha5259 12 дней назад +3

    జాను టోనీ మీరిద్దరూ ఏక్కడున్న ఒక అండర్స్టాండ్ కు రావాలి గతంగతః కోత్త జీవితాన్ని ప్రారంబించండి

  • @Bhanujanulyri
    @Bhanujanulyri 13 дней назад +7

    Die hard fan janulyri fans ante minimum untadhi

  • @PraveenkumarMandapati
    @PraveenkumarMandapati 2 дня назад

    Super interview akka

  • @vcnarasimha
    @vcnarasimha 11 дней назад

    Be more confident in your self and stubborn in your good goals , don’t bother about society build up your skills and go head time will solve your problems and bring glorious success 👍

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 13 дней назад +3

    Good dancer.. Good person 👍👍👍

  • @RajuPeddinti-h8k
    @RajuPeddinti-h8k 12 дней назад +2

    ఎంత ఎదిగినా ఒదిగి😮 ఉండడం నేర్చుకోవాలి నీలాంటి వారిని ఇంకొక నలుగురికి సహాయపడాలి తప్పుగా అనుకోకండి మీరు ఈ మధ్య గర్వం కొంచెం పెరిగింది అది ఎప్పటికి పెరగకుండా చూసు కొండి అది మీ మంచికే మనకు లైఫ్ లో కొంతమంది శత్రువులు ఉండాలి వారి వల్లే కదా మనం చేసే మంచి చెడు తెలుస్తుంది వారే మనకు మంచి దారిలో పెడతారు మంచి శత్రువులు అనుకో

  • @rajuvdorukutundi7681
    @rajuvdorukutundi7681 13 дней назад +2

    జానూ నీ లైఫ్ స్టైల్ ఎంతో మంది ఎదిగే ఆడపిల్లలకు ఇన్స్పిరేషన్ కానీ మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టొద్దు జానూ గారు

  • @BHarsha-c9z
    @BHarsha-c9z 11 дней назад +1

    ఈ లోకంలో ఎంతో మంది నీలాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనేసి ఫ్యూచర్ వదిలేయకూడదు

  • @manjulach3888
    @manjulach3888 6 дней назад

    I love you janumma God bless you talli

  • @SanthiGrd
    @SanthiGrd 12 дней назад

    Sister avari comments gurinchi alochisthunaru face less people gurincha... Vallaki meru kanapadithe auto graph adugutharu... Ignore negativity... B healthy and look after ur son well... B safe❤❤❤❤

  • @ravib4277
    @ravib4277 11 дней назад

    Akaa mi videos dhee show chustan akka kani Raju master great Akka mi vala Inka manchi Peru vastundhu kani trend songs cheyandi akka N T R songs and Allu Arjun songs cheyandi akka

  • @Supriya1294
    @Supriya1294 13 дней назад +2

    Thana folk careier lo first time full interview bangaram always support u janu ga

  • @swapnac727
    @swapnac727 13 дней назад +17

    Super janu👏👏👏🤝

  • @AkhilaSatyamAkhila
    @AkhilaSatyamAkhila 12 дней назад

    Husband vundi thappulu chesevaru vunnaru leka thappu cheyani vallu vunnaru super currect👌❤

  • @AshwiniPeerla
    @AshwiniPeerla 10 дней назад

    Love you Janamma 👌 ga interview icchav nuvvu nee la ne undu evvaru emanukunna vadhiley nee world lo nuvvu lyri Anthe

  • @mbikshapathymasani7420
    @mbikshapathymasani7420 12 дней назад

    Amma you are very good dancer, definately you will come up. I will bless you.

  • @jhansichintha7792
    @jhansichintha7792 13 дней назад +1

    జాను నువ్వు హ్యాపీ గా ఉండాలి లైఫ్ లాంగ్ 🤗

  • @bandarimamatha6151
    @bandarimamatha6151 13 дней назад +3

    👏👏🤝 very talented nice meru eillane undalli janu garu

  • @Bhanujanulyri
    @Bhanujanulyri 13 дней назад +13

    Janamma always support you be happy be happy always with you

  • @mahideempul318
    @mahideempul318 12 дней назад

    My dhee favourite contestant Janu lyri 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @shivakarthikeya0606
    @shivakarthikeya0606 13 дней назад +1

    Oka adapila ela Brathikina Cheduga Think chese samajam lo unnam anyway Janulyri sister Gud Luck

  • @komaramsrinivas1993
    @komaramsrinivas1993 13 дней назад +1

    Don't worry jaanu. Keep going

  • @bhandarishylaja5640
    @bhandarishylaja5640 13 дней назад +3

    Super akka your my favourite sis

  • @msreedevi1040
    @msreedevi1040 13 дней назад

    Dogs bark. Dont bother about street dogs. Really u r very great mother. Maintain same attitude through out your life.

  • @agamproduction3576
    @agamproduction3576 12 дней назад

    Koduku mata cheppagane chiru navu thannukosthadhi 😊 thalli ki
    God bless you nana all the best 😊

  • @babychinnu5819
    @babychinnu5819 13 дней назад +4

    miru edharu vidipote ..babu nu anduku husband ki duram cheyadam ..tony babu nu kalvali ani ankunapudu..tanaki anthe hakku vuntadi kada.. father Love ni dooram chesav nv ..miru edharu anukuni vidipoyaru kada ..babu nu kuda equal ga penchandi..tandri ki biddanu kane chance vunte epudu ..mi son ni dagara vunde vadu kadhu..😊 ..i am really sorry for tony..😢

  • @chitttibabu151
    @chitttibabu151 12 дней назад +1

    జాను నువ్వు హ్యాపీగా వుండాలి

  • @saanviyadav212
    @saanviyadav212 9 дней назад

    Oka mata lo cheppali ante superb ❤❤

  • @KomalaAMCcookware
    @KomalaAMCcookware 10 дней назад

    Jaanu sister. Meeru grate ..dance baaga chestaru..

  • @nirmalagone-rz9fj
    @nirmalagone-rz9fj 12 дней назад

    You're the best mom Janu God bless you maa ❤

  • @kholaanitha3108
    @kholaanitha3108 9 дней назад

    ❤ bada padaku akka be strong

    • @Aasa-Dosa
      @Aasa-Dosa 9 дней назад

      Niku iithe telustadi 😢 badha padanni, niku anduku ❓ 🤔 aame baadha padali ane kada ila chesukundi Life ni, Aameki adi ishtum 😅

  • @Bhanujanulyri
    @Bhanujanulyri 13 дней назад +13

    Please don't bad comments gys please 🥺

  • @Mrs._ff_queen
    @Mrs._ff_queen 12 дней назад +2

    Hats off to you jannamma 🥺🥰😘🫀

  • @bmbmbm9874
    @bmbmbm9874 11 дней назад

    Hi jaanu garu chala rojulu aindi mimmalni chusi siddipet lo anukunta mimmalni chusindi evaru thinu anukuntaremo a.. Roju unna janallo nenu okkadini anthe first ani cheppanu kani meeru na. Crush anyway god bless you 💝💐

  • @SathyavathirathodBhukya
    @SathyavathirathodBhukya 21 час назад

    Super akka❤❤muru

  • @malleshkrushna
    @malleshkrushna 13 дней назад +5

    నిజమే గణేష్ మాస్టర్ అన్నది నిజమే కుక్కలు ఎన్నో మొరుగుతాయి
    అవ్వన్నీ పట్టించుకోవల్సిన అవుసరం లేదు మనకు ఏదన్నా అయితే ఎవ్వరు ఏమి పెట్టారు

  • @karnatisumalatha1351
    @karnatisumalatha1351 13 дней назад +3

    Super super super super super janu garu ❤️❤️❤️

  • @MahiGoud-hn9vm
    @MahiGoud-hn9vm 13 дней назад +1

    Janu Garu mi focus only two Frist nuvu chese work and second liry anthe ma inka evadu emi ana anukoni you don't feel your king of your life ma

  • @gyaraanushagyaraanusha1222
    @gyaraanushagyaraanusha1222 11 дней назад

    U are great janamma❤️❤️❤️❤️

  • @cpraj9947
    @cpraj9947 10 дней назад

    God bless you jaanu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SravanthiShravs-bgmv
    @SravanthiShravs-bgmv 13 дней назад +2

    I am also single parent I have 2 kids same life Naku kooda folk singer folk dancers ante chala eshtam I janu sister your very daring women and so sweet of you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shrujannkumar456
    @shrujannkumar456 11 дней назад

    తరాలు గుర్తుండే శిల్పం గా మారాలి అంటే ఉలి దెబ్బలు తప్పదు continue your bright journey.

  • @prapoolmaddela
    @prapoolmaddela 13 дней назад

    జానూ మై సిస్ god బ్లెస్స్ you 🙋‍♂️ని గుండెల్లో బాధ చాలా దిగిపోఇంది. ఈ షో లో

  • @atigeetha3463
    @atigeetha3463 11 дней назад

    Jaanu nuvvu super ra god bless you are future ❤love you so much 🎉

  • @akulaaruna6902
    @akulaaruna6902 11 дней назад

    Chinna dhanivi yentha manchi maatalu cheptunnav ra❤

  • @linglapraveen3975
    @linglapraveen3975 12 дней назад

    No problem sister
    I'm with you

  • @YemulaSonia
    @YemulaSonia 11 дней назад

    Super Jannu Akka 😊😊😊😊😊😊

  • @Sleepinglover1811
    @Sleepinglover1811 13 дней назад

    Naa fovourite person....🥰 Janammaa my inspiration love you janammaa 🫶eee interview kosam enno years nunchi wait chesthunnaa ❤

  • @tanukunagalakshmi918
    @tanukunagalakshmi918 10 дней назад

    నిజం అక్క మా వారు లైరునాకు సమే ప్రబులమ్

  • @keerthikumaribojjigari7836
    @keerthikumaribojjigari7836 12 дней назад

    Ma baabu kuda same day ra 4/6/2014 God bless us jaanu...😊❤

  • @Paladugunaresh123
    @Paladugunaresh123 12 дней назад

    Papam janamma feke comments patinchukoku meru kantunna kalalu neravelalani nenu ha dhevudini mokutunanu🙏 good luck janamma me kodugu jagratha❤

  • @Rizwana-gd6ph
    @Rizwana-gd6ph 13 дней назад

    Super janu akka nv Elana undali nv ela unta 10 mandi insper aetharu akka I love u janu akka 😘😘

  • @vykuntamaram8616
    @vykuntamaram8616 13 дней назад +7

    హాట్స్ ఆఫ్ టు యు.జాను గారు

  • @DevaraU-qc3my
    @DevaraU-qc3my 9 дней назад

    మాకు ఈ ప్రోగ్రాం చూడడం వలన మాకు ఏమీ లాభం లేదు. ఇక్కడ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు నేను ఎవరిని వేలెత్తి చూపని నాకు అవసరం లేదు అలాగే బతుకుతాడు

  • @JalanderNalimela
    @JalanderNalimela 13 дней назад

    Correct amma nv correct unte chalu all the best