Vol-14 నా మంచి శిల్పకారుడా​ | Naa Manchi Silpakaruda | Holy Ministries Songs | Bro Deevanaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 92

  • @vishwaforjesuschrist7008
    @vishwaforjesuschrist7008 9 дней назад

    నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి (2)
    నా మంచి కాపరి నా యేసయ్య (2)
    నను నీ మార్గములో నడిపించుచుంటివి (2) " నా మంచి"
    నీదు సమరూపమే నేను ఆశించితిని నా ఆశలన్నీ నీవే తీర్చితివి (2)
    నా ఎదుట ద్వారములు తెరిచితివి (2)
    ముగింపువరకు నను నడిపితివి (2) "నా మంచి"
    నీవు జయించిన వారికి నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి (2)
    నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
    నిత్యమూ నీ సన్నిధిలో నివసించుటకై (2) "నా మంచి"
    నిత్య సీయోనులో నేను నివసించుటకై పరదేశిగా ఇలలో జీవించుచుంటిని (2)
    నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
    గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై (2) "నా మంచి"
    నీదు గాయాలలోనే నాకు నెమ్మది నీదు రక్తములోనే కడుగబడితిని (2)
    నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
    నీదు స్వస్థతను అనుభవించితిని (2)

  • @n.g.d.joynarsipudi9880
    @n.g.d.joynarsipudi9880 4 месяца назад +3

    నీ కృప నన్ను బలపరిచెను
    నీ కృప నన్ను లేవనెత్తెను(2)
    నీ కృప గూర్చి పాడుచు
    నీ కృప లోనే కొనసాగేదన్.(2) //నీ కృప//
    1. నీ కృప నాకు ప్రాణమిచ్చెను
    నీ కృప నాకు జీవమాయెను ఆ..ఆ..ఆ..(2)
    నీ కృప నాకు గానమాయెను
    నీ కృప నాకు స్తుతి నేర్పెను.(2) //నీ కృప//
    2. నీ కృప నాకు బయలుపరచి
    నీ కృప నాకు దారి చూపెను(2)
    నీ కృప నన్ను నడిపించెను
    నీ కృప నన్ను సీయోను చేర్చేను. (2)//నీ కృప//
    3. నీ కృప నన్ను పిలిచినప్పుడే
    నీ కృప నన్ను ప్రత్యేకపరచెను(2)
    నీ కృప నన్ను ఏర్పరచెను
    నీ కృప నాకు విశ్వాసమిచ్చేను. (2)//నీ కృప//
    4. నీ కృప నన్ను వెతికినప్పుడే
    పాపినైన నేను పట్టబడితిని(2)
    నీ కృప నన్ను రక్షించెను
    నీ కృప నన్ను పరిశుద్ధ పరిచెను. (2)//నీ కృప//

  • @sgummadi2964
    @sgummadi2964 8 месяцев назад +6

    గురి లేని పయనం దరి చేరకుంటే
    పొందేదెలా జీవ కిరీటం II2II
    ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనదిII2II
    నిలకడలేక ఎంత కాలం II4II IIగురి II
    అంజూరపు చెట్టు అకాల ఫలములు
    పక్వానికి రాక రాల్చుచున్నవి
    సిద్దెలో నూనె లేక ఆరుచున్నదీ...
    పరిశుద్ధత లేక ఆత్మ దీపము IIఅంజూర II IIఆరంభంII IIగురిII
    ఎర్ర సముద్రమును దాటావు గాని
    కనాను చేరలేక పోయావు..
    ఆత్మను సారమైన ఆరంభమే గాని
    శరీరుడవై దిగజారి పోయావు II ఎర్ర II IIఆరంభంII IIగురి II
    ప్రవక్తలతో పాలు పొందావు గాని
    మోసగించి కుష్ఠు రోగివైనావు
    దైవ చిత్తములో నడిచావు గాని
    అప్పగించావు ప్రభుని మరణముకు IIప్రవక్తII IIఆరంభంII IIగురిII

  • @Joysuzan
    @Joysuzan 4 месяца назад +1

    ఏడబయని నీదు కృప
    విడనడని నీ ప్రేమ
    నేనెంతగానో బలపరచెను నేనెంతగానో స్తిరపరేచెను
    నన్ను బలపరచెను నన్ను వెంబడించెను నానేoతగానో స్తిరపరచెను(2)
    1. కన్నీటి లోయలలో నుండి
    నన్ను దాటించిన దేవ
    సింహాల బోనులలో నుండి
    నన్ను విడిపించిన ప్రభువా(2)
    "నన్ను బలపరచెను"
    2. నే ఉన్నతమైన స్థితిలో
    వుండాలని ఆశించితివా
    ఏ అర్హత నాకు లేకున్నా
    నా కృప నీకు చాలునంటివే (2)
    "నన్ను బలపరచెను"
    3. నే ఎదుర్కొనలేని పరిస్థితులు
    నా యెదుట వున్నవి దేవ
    నీ శక్తిని నేను కోరేదను
    నన్ను విడిపించు నా దేవా(2)
    "నన్ను బలపరచెను"

  • @sgummadi2964
    @sgummadi2964 8 месяцев назад +13

    నా మంచి శిల్ప కారుడా నన్ను నీ రూపులో చెక్కితివి II2II
    నా మంచి కాపరి నా యేసయ్యా II2II
    నన్ను నీ మార్గములో నడిపించు చుంటివి II2II IIనా మంచిII
    నీదు సమరూపమే నేను ఆశించితిని
    నా... ఆశలన్నీ.. నీవే తీర్చితివి IIనీదుII
    నా ఎదుట ద్వారములు తెరిచితివి II2II
    ముగింపు వరకు నను నడిపితివి II2II IIనా మంచి II
    నీవు జయించిన వారిని నీ స్తంభముగా
    నీ మందిరములో నిలబెట్టితివి IIనీవు II
    నా ఎదుట ద్వారాములు తెరచితివి II2II
    నిత్యము నీ సన్నిధిలో నివసించుటకై II2II IIనా మంచిII
    నిత్య సీయోనులో నేను నివసించుటకై
    పరదేశీగా ఇలలో నే జీవించు చుంటిని IIనిత్యII
    నా ఎదుట ద్వారాములు తెరచితివి II2II
    గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై II2II II నా మంచి II
    నీదు గయాలలోనే నాకు నెమ్మది-
    నీదు రక్తములోనే కడుగ బడితిని IIనీదుII
    నాయెదుట ద్వారములు తెరిచితివి II2II
    నీదు స్వస్థతను అనుభవించితిని II2II IIనా మంచిII

  • @vemulamalli5500
    @vemulamalli5500 3 года назад +13

    దీవెన నయ్య,అన్నగారు ఇ,పాట, మాకు, దీవెన కముగా, వున్న ది, వందనములు🙏🙏🙏, మి గొంతు ద్వారా దేవుని కే, మహిమ కలుగును గాక, అమేన్

  • @sudhakarpaulpendela6446
    @sudhakarpaulpendela6446 Год назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నా🙏 మీ మెసేజ్ లాగనే పాటలు కూడా మంచి సందేశాన్ని ఇస్తాయి. మా ఆత్మ దీపము కొడిగట్టడానికి... కారణం పరిశుద్ధత కోల్ఫోవడమే అని, ఆత్మానుసారముగా విశ్వాస జీవితం ఆరంభించినా.. శరీరాశలకు చోటిస్తే దిగజారి పోతామని చక్కటి సూచన చేసినందుకు వందనాలు అన్నా🙏🙏

  • @katarijohnwesly7871
    @katarijohnwesly7871 3 года назад +9

    నిజంగా ఇలాంటి సాంగ్స్ మన మనసుకు అంత నమ్మదిన్ని ఇస్తాయ్యేయి అన్నయ్య వందనాలు
    ఇంకా ఇలాంటి సాంగ్ మీరు రాయాలని
    దేవుని ప్రాధేస్తునాను వందనాలు అన్నయ్య

  • @samuelnishkala6961
    @samuelnishkala6961 26 дней назад

    Praise the lord all

  • @es-lyrics6396
    @es-lyrics6396 2 года назад +9

    నా మంచి శిల్పకారుడా -నన్ను నీ రూపులో చెక్కితివి "2"
    నా మంచి కాపరి నా యేసయ్య "2"
    నన్ను నీ మార్గములో నడిపించుచుంటివి "2"
    నీదు సమరూపమే నేను ఆశించితిని
    నా ఆశలన్నీ నీవే తీర్చితివి "2"
    నా ఎదుట ద్వారాములు తెరచితివి "2"
    ముగింపు వరకు నను నడిపితివి "2" "నా మంచి"
    నీవు జయించిన వారిని ని స్తంభముగా
    నీ మందిరములో నిలబెట్టితివి "2"
    నా ఎదుట ద్వారాములు తెరచితివి "2
    నిత్యము ని సంధిలో నివసించుటకై "2" "నా మంచి"
    నిత్య సీయోనులో నేను నివసించుటకై
    పరదేశిగా ఇలలో జీవించుచుంటిని "2"
    నా ఎదుట ద్వారాములు తెరచితివి "2
    గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై "2" "నామంచి"
    నీదు గాయాలలొనే నాకు నెమ్మది
    నీదు రక్తములో నేను కడుగబడితిని "2"
    నా ఎదుట ద్వారాములు తెరచితివి "2
    నీదు స్వస్థతను అనుభవించితిని "2" "నా మంచి"

  • @ludhiyanallagonda130
    @ludhiyanallagonda130 3 года назад +3

    Peace' Full songs..manasuki entho nemmadi kalugudundi.tq share this songs

  • @EbenGracy
    @EbenGracy 4 года назад +11

    అసలు నిజంగా పరలోక ఆనందమే..

  • @rameshbalijepalli9940
    @rameshbalijepalli9940 3 месяца назад

    First God

  • @jeasusgod8127
    @jeasusgod8127 4 года назад +4

    Prabhu nenu devchnu gakaa amen

  • @ShivaKumar-r9y
    @ShivaKumar-r9y 6 месяцев назад

    Anna mi voice chala bagundi devunike mahima kalugunu gaka

  • @shaikvijayalakshami8833
    @shaikvijayalakshami8833 2 года назад +5

    ప్రైస్ ది లార్డ్ అన్న, ఇలాంటి పాటలు అనేకం రాయండి అనేకమంది ఆత్మీయంగా ఎదుగుతారు

  • @SrilathaGorantla-ji3qf
    @SrilathaGorantla-ji3qf 5 месяцев назад

    Praise the lord అయ్యా 🙏

  • @amen670
    @amen670 3 года назад +3

    Amen praise the lord ayya garu

  • @johnnaveen2466
    @johnnaveen2466 4 года назад +4

    Devuniki stotram
    God I love you

  • @mallikarjunswapna7856
    @mallikarjunswapna7856 2 года назад +2

    Swapna
    👍👍👍🌼🌼🌼

  • @karthikkumaraila955
    @karthikkumaraila955 2 года назад +2

    Naan salvation Kosar prayer cheyandi

  • @nirmalat5860
    @nirmalat5860 2 года назад +1

    Prisethelordbrogher

  • @datavenkatdatavenkat9554
    @datavenkatdatavenkat9554 2 года назад +1

    🙏 anna songs😭 chala bagunnae ❤️ teaching songs meru chala goppa seva vadabaduthunnaru praise God anjaiah 🙏 narsampet lo mana holy menistries breanch kavalani prayer chesukuntunnamu anna 🙏 amen

  • @phebelavanya5715
    @phebelavanya5715 4 года назад +8

    Praise the Lord annaiah🙏🙏🙏🙏🙏

  • @rameshbalijepalli9940
    @rameshbalijepalli9940 3 месяца назад

    SalvatiON

  • @vijaybabum6825
    @vijaybabum6825 4 года назад +5

    Praise the lord anna

  • @chintapallianand6810
    @chintapallianand6810 4 года назад +6

    Praise the lord brother

  • @swathiiloveu9089
    @swathiiloveu9089 7 месяцев назад

    Anna me songs vinnapudu devunitho kalisi nadichinattu undhi anna manusuku edho balam

  • @abisheksingh5277
    @abisheksingh5277 4 месяца назад

    I'm from kharagpur west bengal.
    Brother I'm never missed your meeting plz visit atleast once a year...

  • @vijayasepuri6364
    @vijayasepuri6364 Год назад

    Praise the Lord Pastor

  • @stephenpv3827
    @stephenpv3827 2 года назад +1

    Praise the Lord

  • @manishamanda7889
    @manishamanda7889 4 года назад +3

    Praise God

    • @krishkishor4416
      @krishkishor4416 3 года назад

      Adabayani nee krupa singilga cheyandi brother plz my feveret song

  • @nageshnallamillinagesh4722
    @nageshnallamillinagesh4722 4 года назад +8

    ప్లీజ్ బ్రదర్ అన్న గారు మెస్సేజ్ అపోలోడ్ పెట్టండి ప్లీజ్

  • @mohanraogudidesi4695
    @mohanraogudidesi4695 4 года назад +2

    Very 👍👏👏

  • @byr359
    @byr359 4 года назад +4

    Praise the lord divenayya gari audio songs ki audio track pedithe chala baguntundi

  • @pullagayalavenkatesh405
    @pullagayalavenkatesh405 4 года назад +4

    Annaa voice is the best effort na manchi silpakaruda

  • @m.p.vishnu3350
    @m.p.vishnu3350 2 года назад

    Ardam unna songs raasaru good brother

  • @broobadya3959
    @broobadya3959 3 года назад +2

    Glory to jesus

  • @jphponangi7077
    @jphponangi7077 3 года назад +1

    Good song

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 3 года назад +1

    Anna Praise the lord, glory to God Jesus

  • @vijaykumard4895
    @vijaykumard4895 4 года назад +2

    Praise the lord pastor garu

  • @harikrishna5945
    @harikrishna5945 3 года назад +1

    Praise the lord annaiah
    I love this song

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 Год назад

    E song challa bagunadi ❤❤

  • @yohanarugolanukrupasanamin8044
    @yohanarugolanukrupasanamin8044 3 года назад +1

    Praise lord.ayyagaaru

  • @daniyelugudavalli3750
    @daniyelugudavalli3750 4 года назад +2

    Super good song brother

  • @glorytogod6490
    @glorytogod6490 2 года назад +1

    Good lyrics

  • @phebelavanya5715
    @phebelavanya5715 4 года назад +4

    Sunday worship messages pettandi annaiah.

  • @hebronspiritualsong939
    @hebronspiritualsong939 2 года назад +1

    Voice of God

  • @daniyelugudavalli3750
    @daniyelugudavalli3750 4 года назад +2

    Praise the lord Annaya garu

  • @phebelavanya5715
    @phebelavanya5715 4 года назад +3

    Praise the Lord annaiah🙏🙏🙏🙏🙏.Annaiah plz annaiah msg pettandi annaiah plz annaiah .

  • @yeminenivijaykumar
    @yeminenivijaykumar 4 года назад +7

    Anna msgs apload cheyandi pls pls

  • @datavenkatdatavenkat9554
    @datavenkatdatavenkat9554 2 года назад

    Anna goppa sevaa Medhi chala meaningfull song's anna🙏

  • @tarladasatyanarayan6799
    @tarladasatyanarayan6799 3 года назад +2

    Super song bro praise the lord 🙏🙏🙏

  • @siromanikothapalli8724
    @siromanikothapalli8724 Год назад

    Praise the lord 🙏 🙏🙏

  • @mallarapukrupa4518
    @mallarapukrupa4518 Год назад

    Super songs

  • @karthikkumaraila955
    @karthikkumaraila955 2 года назад

    Praise the lord annaih

  • @g.israel1511
    @g.israel1511 4 года назад +3

    Praise. The. Lord. Anna

  • @yohanarugolanukrupasanamin8044
    @yohanarugolanukrupasanamin8044 3 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devndarthatikonda5357
    @devndarthatikonda5357 2 года назад

    Glory to God

  • @ElmadasarRajaiah-wf3om
    @ElmadasarRajaiah-wf3om Год назад

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌻🌻❤️

  • @ashokashok3736
    @ashokashok3736 2 года назад

    🙏Anna

  • @mandasadanand1771
    @mandasadanand1771 4 года назад +4

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏

  • @tirupathinarayana2215
    @tirupathinarayana2215 2 года назад

    Please pray for NissiTriyeka's health and education.
    Praise the lord brother.

  • @aronstone5545
    @aronstone5545 2 года назад +1

    Where is 2022 songs album.....😬😬😬

  • @mangalapudithirupathaiah4275
    @mangalapudithirupathaiah4275 3 года назад +1

    Please upload Anna messages Bro.

  • @yohanarugolanukrupasanamin8044
    @yohanarugolanukrupasanamin8044 3 года назад +1

    Entho.adhrana

  • @praveenlingampally7011
    @praveenlingampally7011 4 года назад +2

    Nivu lenidhe nenu lenu prabuva song kavali

  • @nagarajutippagudise3828
    @nagarajutippagudise3828 Год назад

    Pata full song

  • @kuniguntladurgaprasad2084
    @kuniguntladurgaprasad2084 4 года назад +6

    Brother when we r started sunday worship

  • @AjayaHimirika-y7z
    @AjayaHimirika-y7z Год назад +1

    Praise the Lord 🙏🙏🙏

  • @ShivaKumar-r9y
    @ShivaKumar-r9y 6 месяцев назад

    Anna mi voice chala bagundi devunike mahima kalugunu gaka

  • @mandamani1039
    @mandamani1039 4 года назад +7

    Praise the lord anna 🙏🙏🙏🙏🙏

  • @tnageswararao5818
    @tnageswararao5818 Год назад

    Praise the Lord

  • @teluguholymission7809
    @teluguholymission7809 2 года назад +1

    Praise the lord annaya
    All the glory to almighty god

  • @suneethaaddanki1721
    @suneethaaddanki1721 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SHYAMKUMAR-kl5hy
    @SHYAMKUMAR-kl5hy Год назад

    praise the lord ❤

  • @kusumarao3676
    @kusumarao3676 4 года назад +2

    Praise the lord anna

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad4535 Год назад

    Praise the lord 🙏 brother

  • @tenalijyothi2835
    @tenalijyothi2835 3 года назад +2

    Praise the Lord anna🙏🙏🙏🙏