Anchor Eshwar Counter to BJP Leader Ramesh Naidu on AP Capital Issue |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • Anchor Eshwar Counter to BJP Leader Ramesh Naidu on AP Capital Issue | @SakshiTV ​
    #SakshiAnchorEshwar #BJPLeader #RameshNaidu #APCapitalIssue #SakshiTV

    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 152

  • @dhanasekhar9336
    @dhanasekhar9336 Год назад +18

    సార్ నా వయస్సు 50 సం నేను ఇంతవరకు మన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు వెళ్లేందుకు అవసరం రాలేదు . విశాఖపట్నం లో నా లాంటి వారికి అవసరం ఏముంటుంది సార్.

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +11

    కాగ్ రిపోర్టులో చంద్రబాబు లెక్కలోకి రాని నిధులు 1.11 లక్షల కోట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టాలి.

  • @mistarbalajimistarbalaji2513
    @mistarbalajimistarbalaji2513 Год назад +13

    ఈశ్వార్ గారు బిజెపి అంటే రాష్ట్రంలో చాలా మంది ప్రజలకు విశ్వాసం ఉంది సర్ కానీ
    మన రాష్ట్రంలో ఈ బిజెపి నాయకులు చెప్పే ఈ అడదుడ మాటలు విని ఉన్న కోంచం విశ్వాసం కూడా పోగోటుకుంటున్నారు సర్ మోతానికి
    విశాఖపట్నం ప్రాంతంలో రాజధాని ఉంటేనే మంచిది సర్

  • @prasadpatchipulusu
    @prasadpatchipulusu Год назад +19

    పాయింట్ టూ పాయింట్ అడిగారు 👍... బీజేపీ నీళ్లు నములుతుంది 😀

    • @varaprasadannavajhala3122
      @varaprasadannavajhala3122 Год назад

      Wharell is Amavati Tempsrary shedd in the villages .Amaravi Lord Siva s big tem0le is still there
      . My dear B J B friendß donot is make public as follojus.The money whichaloted TD P already saloud. No funds are there.

  • @chittibabu2124
    @chittibabu2124 Год назад +9

    Eee journalist (Eswar)garini chusi nerchukondi ,real journalist hatsoff.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Год назад +8

    ఈశ్వర్ గారూ రమేష్ నాయుడు నోటినుంచి చంద్రబాబునాయుడు నోటినుండి వచ్చిన మాటలే వస్తాయి

    • @knageswararao9374
      @knageswararao9374 Год назад

      అవును సార్!. మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +9

    చంద్రబాబు కందుకూరు ఘటన, గుంటూరు ఘటన నైతిక బాధ్యత వహించాలి

  • @kirankumarparamkusham5032
    @kirankumarparamkusham5032 Год назад +2

    యాంకర్ గా, మీరు సూపర్, ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా చెప్పారు,

  • @గాదిరాజుబ్రహ్మాజీరావు

    ఊరురా గ్రామ సచివాలయం లు వున్నాయి వాటితో వైజాగ్ సచివాలయం లింక్ ఉంటుంది ఇకేమీ బాధ అయినా సామాన్య ప్రజలకు వైజాగ్ సచివాలయం తో ఏమిపనివుంటుంది నాయుడు గారు పెద్ద పెద్ద వాళ్లకి పనివుంటుంది వాళ్ళు ఎట్లైనా వెళ్తారు నిరుద్యోగ సమస్య అప్పులు మీ బీజేపీ రాష్ట్రాలకన్నా తక్కువగానే AP లో ఉంది ఎంతసేపు ప్రభుత్వం కు వ్యతిరేకంగా మాట్లాడటం తప్పితే సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు గురించి కేంద్రం ను అడగరే ఆ దమ్ము AP బీజేపీ వారికీ లేదు

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 Год назад +11

    Dear Eswar, the people of AP have found a genuine journalist in you to give facts to the people as regards the capital

  • @RajaRam-bq9lm
    @RajaRam-bq9lm Год назад +6

    పంట పొలాలు తీసేసి రాజధాని కట్టడం ఏమిటిరా...బుర్ర తక్కువ ఆలోచన..దోపిడి ఆలోచన

  • @sainipremkumar574
    @sainipremkumar574 Год назад +8

    అప్పుడు సెంట్రల్ govt పండుకొన్న dhi. మరి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Год назад +7

    మనకు ఏపీలో కొందరు బీజేపీ లో కొందరు ఓనమాలు తెలియని వాళ్ళు రాజదానిగురించి ,శ్రీకృష్ణ కమిటీ ని కృష్ణానదిలో సీబీన్ గాడు తొసేస్తే అప్పుడు ఈ టీడీపీ కి కొమ్ముకాసే బీజేపీ కమ్మ లీడర్స్ ఇలా తప్పు,అబద్దాలు చెప్పి సీబీన్ కి సహకరించి ఏపీ ని నాశనం చేశారు.జగన్ గారు గవర్నమెంట్ భూమి లో రాజదాని కట్టాలని అంటే తప్పుడు మాటలు ఆడుతున్నారు.అందులో ఈ రామేష్ మరిన్ను సీబీన్ ను సమర్థిస్తాడు.

  • @gurugubelliramu287
    @gurugubelliramu287 Год назад +6

    చంద్రబాబు స్కిల్స్ డెవలప్‌మెంట్ స్కామ్, జేడీ లక్ష్మీనారాయణ రోల్, లోకేశ్ ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఈఎస్‌ఐ స్కామ్, టెలిఫోన్ ట్యాంపరింగ్ సాధనాల కొనుగోలు కేసు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపటాలి

    • @gandupallisrinu1818
      @gandupallisrinu1818 Год назад

      అంబేద్కర్ బాబు అతి గొప్ప రాజ్యాంగం సాక్షిగా వాళ్ళ పై ఎటువంటి చర్యలు ఉండవు వాళ్ళు ధర్మదేవత బిడ్డలు జగన్ ఒక్కడే అవినీతి పరుడు లక్ష కోట్లు తినేసాడు.

  • @vanguryramakrishna4620
    @vanguryramakrishna4620 Год назад +2

    Eeshwar Great ,Your Analysis Argument pointedly.

  • @grcchandra1784
    @grcchandra1784 Год назад +3

    Super.eswar.garu

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Год назад +5

    3 రాజదాను గురుంచి ప్రజలు గందరగోళంలో లేరు.బీజేపీ లో ఉన్న టీడీపీ వాళ్ళే గందరగోళంలో ఉన్నారు.శ్రీకాకులం,విజయనగరం వాళ్ళు హైదరాబాదు రాలేదా వైజాగ్ అంతకన్నా దూరం కాదుకదా.సీబీన్ గాడు కూడా హైదరాబాదు లో మొత్తం మాకుటుంబం స్థిరపడిపోయి,నేనే ఎప్పుడూ సీఎం గా ఉంటాననుకొంటే కేసీర్ వచ్చి గుడ్డమీద తంతే ఇప్పడు విజయవాడలో వచ్చి పడ్డాడు.ఇప్పడు అమరావతి అంటున్నాడు లేకపోతే హైదరాబాద్ అనేవాడు.ప్రజలు సీబీన్ గాడు ఆడుతున్న నాటకాలు తెలుసుకొంటున్నారు.పచ్చచానల్స్, పేపర్సను ఎవరూ నమ్మటంలేదు.

  • @challachinnarao4140
    @challachinnarao4140 Год назад +10

    పచ్చ తా తాతా
    పచ్చడి తాత

    • @venkateshmajeti6073
      @venkateshmajeti6073 3 месяца назад

      బులుగు మందు, తాగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు..

  • @mallec82
    @mallec82 Год назад +2

    ఆంధ్ర బీజేపీ అంటే చంద్రబాబు కి బినామీలు మాత్రమే.వారికి ఏ విధమైన విధివిధానాలు లేవు

  • @subbaraosuryadevara7417
    @subbaraosuryadevara7417 Год назад +4

    BJP తరఫున మాట్లాడే ఆయనకు ఏం అవగాహన లేకుండా టీడీపీ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈయన మాజీ టీడీపీ నాయకుడు అయ్యింటాడు.

  • @SRINIVASAGODA
    @SRINIVASAGODA Год назад +2

    Country capital need not be at central location but state capital has to be at central location?

  • @vasumajji7900
    @vasumajji7900 Год назад +4

    ఈశ్వర్ గారు మీరు సూపర్ అంతే సూపర్💕💕💕

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 Год назад +4

    ఈ బిజెపి ఏదవలకు ఏమి తెల్వదు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Год назад +3

    BJP అక్రమంగా విభజన చేసి,విభజన హామీలు కూడా100% నెరవేర్చ కుండా,ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఇలా మోసము చేస్తారు అని అవేదన చెందు తున్నారు

  • @bandarusatyanandachary1181
    @bandarusatyanandachary1181 Год назад +3

    What is the percentage of people visiting a state capital on their issues to support it's location.

  • @pragadaeswarrao5176
    @pragadaeswarrao5176 Год назад +1

    ఇలాంటి బీజేపీ నాయకులు ఉంటి రాష్ట్రంలో పార్టీకి చాలా నష్టం

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 Год назад +1

    Himachal Pradesh ki 2 capitals vunapudu, utharakand ki 2 capitals vunapudu inkada High court vari ki special countionus vanayamoo

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 Год назад +3

    ఏయ్ దరువు ఏయ్, ఈశ్వర్ గారు. ✋

  • @venkateshs6297
    @venkateshs6297 Год назад +3

    Yellow thata😂😂

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Год назад +4

    మాటలు కంటే కూతలు ఎక్కువ.

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 Год назад +1

    Yellow TATa ( Ramoji) manchi peru pettaru Eshwar gaaru

  • @srinivasnaidu5659
    @srinivasnaidu5659 Год назад +3

    Ramesh Naidu gariki. Doolally. Teeripoyindhi.....neellu namuluthunnadu......

  • @Kynr999
    @Kynr999 Год назад +1

    Drmoaji Pachha TATA Rameshnaidu Ki KAMMA Uncle

  • @AVeerashekar
    @AVeerashekar 2 месяца назад +1

    Jai jagan anna

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад +2

    Aa BJP neta cbn kosam edaina chestadu. Ilanti vaallu BJP lo 75% vunnaru

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Год назад

    Please show news clippings on what YCP said in the 2019 election campaign regarding keeping the capital at Amaravati?

  • @saikrishnudu9646
    @saikrishnudu9646 Год назад +1

    Anchor Government tarupuna Supreme Court lo case involve ayethe better. CBN Waste

  • @samanthulavijayaraju
    @samanthulavijayaraju Год назад +1

    Amaravathi .ni.totall.ga.nakesaru..c.n.b.garu.vela.ekaralu..ammukunnadu..kabatti..variki.amaravathi.kavali..maku.3.capitall.kavali..sri.krishna.cometi.amiayindi.sir

  • @HimaKumar1978
    @HimaKumar1978 Год назад

    పోలవరం 2014లో అంచనా -16వెల కోట్లు, కానీ ఇప్పుడు అంచనా 55వెల కోట్లు. 16వెల కోట్లు project ని 5సంవత్సరాలలో పూర్తీ చేయలేనివాడు, 2-3 లచ్చల కోట్లు అమరావతి ఎలా సాద్యం అనుకుంటున్నారు?
    ఒక దశాబ్దం తర్వాత 2-3 లచ్చల కోట్లు అంచనావ్యవం, ఇంతే ఉంటుందనుకుంటున్నారా?

  • @srikanthss4265
    @srikanthss4265 Год назад +1

    Kurnool nunchi direct vizag flight undhi

    • @venkateshs6297
      @venkateshs6297 Год назад

      Kurnool lo highcourt petti...mini secrateriate petti koni head offices kuda pedthe best...ledante IT hub nd film,pharma hub ga develop cheste better

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Год назад

    Mr eswar Sakshi sir you you you are a good better best journalist nice counter to bolli batch

  • @subbareddy2406
    @subbareddy2406 Год назад

    అస్సలు మామూలు....జనాలకు.....రాజధాని లో పని ఏముంటుంది..🤔....ఇప్పుడు అంతా...ప్రతి ఊళ్ళో......సచివాలయా లలోనే...సామాన్యుల పనులు అయిపోతున్నాయి మ్.....అలా max ఉపయోగం లోని అట్టహాస రాజధానికి..లక్షల కోట్లు ఖర్చు చెయ్యాలా 🤔🤔

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 Год назад +1

    Ramesh Naidu garu, You r giving such a picture in the debate that you are the only representative of 5 Crores public in AP. I wish to remind u that your score in 2019 General Elections was just below 1%.

  • @RajaRam-bq9lm
    @RajaRam-bq9lm Год назад +1

    అయ్య బాబోయ్ ఇంత దోపిడీనా

  • @rusumriyaz5526
    @rusumriyaz5526 Год назад

    ur chaneel ur speech ur show

  • @maneppayamini4140
    @maneppayamini4140 Год назад

    Narakurasura rakthacharitra Deni gurinchi chebppu babu

  • @modukururameshreddy443
    @modukururameshreddy443 Год назад

    Prakasham should be capital

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 Год назад

    Sabhaash Eswar gaaru... BJP AP lo yemi upayogam leni leaderlu.

  • @sitaramireddykolli832
    @sitaramireddykolli832 Год назад

    5000 acres not known at that time

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 Год назад +2

    Naidu siggunda mee party

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Год назад

    ippatikaina manchi nirnayam theesukunnaadu santhoshinchali bhoomulu thirigi rythulaku ichesi poorva sthithi punaruddarinchali

  • @saipaarupalli1419
    @saipaarupalli1419 Год назад

    Appudu Jagan capital ni vijayawada ki marchali kada

  • @salmanraju7467
    @salmanraju7467 Год назад +1

    BJP VALLU EELANTI VALLANU PETTUKONI AP LO DOWNFALL KI KARANAM JAGAN GARU ASSEMBLY LO OPPUKUNNARU ANI ANTUNNARU ADI PURTHIGA VINAMANDI SIR OFF KNOWDGE VALLANU PILAVA VADDU PLS

  • @prasadn1601
    @prasadn1601 Год назад

    mari sivaramakrishnan commiteeni pakkanabetti narayana commitey veysinattu bjpki telusa mari

  • @chamarthysatyanarayana3888
    @chamarthysatyanarayana3888 Год назад

    Malli sunna seatle. Those who didn't keep their promises sure to go home.

  • @pslv4307
    @pslv4307 Год назад +1

    RIP kammaravathi

  • @mreddy3043
    @mreddy3043 Год назад +1

    MEE VANNI PAID COMMENTS LA VUNNAI. ANDARU BAGANE POGADUTHUNNARE. 2024 TARWATHA POGADANDI.

  • @sainipremkumar574
    @sainipremkumar574 Год назад

    Veeru bjp vaaru చెప్పుతారు

  • @shamshare
    @shamshare Год назад

    BJP భోగం పార్టీ

  • @kumard3622
    @kumard3622 Год назад

    Ramesh Naidu TDP leader not BJP.sleeper cell of Babu

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад

    BJP ki AP BJP ki chala teda vundi. AP BJP venkaiah Naidu chetula meedaga pencharu anna vishayam marchi pokandi

  • @burgularaju5740
    @burgularaju5740 Год назад

    Mari 4 years bindi em pikuthunnaru

  • @subrahmanyamp2087
    @subrahmanyamp2087 Год назад

    3ముద్దు గజ్జిబాబు వద్దు

  • @mreddy3043
    @mreddy3043 Год назад

    REALLY WE FORGET YOUR CHANNEL. MEERU ETIKI EDURU EEDUTHUNNARU.

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад

    AP BJP lo vunnadi 75% venkaiah Naidu abhinanulu ante vaallu amaravathi ki support cheyaka 3 capitals ki enduku chestaru

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 Год назад

    Adhikaaram lo unna yeemi cheyyaleeni jagan gurunchi yankar garu yenta cheppina adi mee stayini digajarchadamee kaakuda jagangari stayi inkapadipotundi telusukondi.

  • @korisapatilakshminarayana1531
    @korisapatilakshminarayana1531 Год назад

    Rey bjp politics nuvvu ippudu train ainav...kani jagan chaduvundhi...political sciences....nuvvu try chey cheyaku tricks

  • @jayqwe721
    @jayqwe721 Год назад

    Ye party lo unna Amaravati gurinchi choudhary s andaru okelaa maatladutunnaru.

  • @v.pinnamaneni3981
    @v.pinnamaneni3981 Год назад

    Yerri debate

  • @ubbarafaz4451
    @ubbarafaz4451 Год назад

    Sensless discussion, Heights of ignorance and foolishness, All parties have agreed for Amravati as capital, you don't have any manifesto before on changing capital, now you are changing the capital.

  • @chennakesavaraodasari2041
    @chennakesavaraodasari2041 Год назад

    Canon man yevvariki Capital ,Secretariat, assembly perlu vintamegaani yeppudu chuchivundaru. government tho laabam pondevaallaku, brokerage work cheche vaallake, govt dabbulu dhigamingevaallaku useless politicians kaavali. Capital gurinchi debate lu waste. Comman people ki kaavalichina minimum needs fullfil cheche govt kaavali.

  • @telugumlmnetwork3681
    @telugumlmnetwork3681 Год назад

    Yellow Tata yenti raa. Midi Blue aunty na

  • @SRINIVASAGODA
    @SRINIVASAGODA Год назад

    Jagan emi cheyyalO inkO party chepthundā? Emi logic idī? Central location? Stupid logic.

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад

    AP BJP batskulandariki biscuits vesina cbn.

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 Год назад

    BJP naravari narkasur narupa bache ko kallu AP Lo manchi paripalan vilakku patta du

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 Год назад

    BJP ko kallu Chandrababu shimcha. Jigen Garu Aasm billo 56 a b c m m m

  • @siddamsettisrinivas
    @siddamsettisrinivas Год назад

    Fake news channel asal e government vacchina deggara nundi development poyi Ila oksari vizag antadu okasari 3capitals antadu inkosari amaravati antadu he is not cm he is making real a state business already in amaravati,now vizag completed, later rayalaseema

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 Год назад

    Inka aa paachipoyina kammaravathi paramannam thinataniki enduku kakkurti padataru jai ram garu. update avvandi. 🤣🤣🤣🤣

  • @gopals4773
    @gopals4773 Год назад

    Varerameganinnurayanukhadhaicbngadimkuduchu

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад +1

    Jai Hind Jai Modi ji 🙏 AP LO BJP LEADERS ARE NOT GOOD ESPECIALLY PARTHASARATHI, VEEDU. NAIDU faalthu gaallu

  • @suryanarayanamadhukoori9552
    @suryanarayanamadhukoori9552 Год назад

    Murkula maatalaku yeemi chebutam? Mlala andari samukamlone andari istamtone amaravati nirnyam jarigindi.rastra bjp naayakulu raastraniki pattina....... yemianalo........

  • @rameshkucharlapati6637
    @rameshkucharlapati6637 Год назад

    Chetta channel shaksi

  • @rameshkucharlapati6637
    @rameshkucharlapati6637 Год назад +2

    Shyko jagan

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Год назад +2

    Why did YCP assure of keeping the capital at Amaravati if it didn't accept Amaravati as the capital? If Amaravati is notified as the capital in 2015/16, why shift the capital drama?

    • @HimaKumar1978
      @HimaKumar1978 Год назад

      Mind లో fix ఐతే blind గ వెళ్ళిపోతావా? ఎదురు గ ప్రమాదం ఉన్న జాగ్రత్త పడవ? నిజాలు ,సాధ్యాసాధ్యాలు అనుగుణం గ నడుచుకోవా?
      CBN అధికారం లో ఉన్న 3 years లో అమరావతి కి ఎంత ఖర్చు పెట్టగలిగాడు?
      అమరావతి కోసం 2-3 లచ్చల కోట్లు ఎన్ని శతాబ్దాలకు అవుతుంది?
      అంతవరకూ 29000 రైతులకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానా నుంచి మేపుతుండాలి. రాష్ట్ర ఖజానా లోని డబ్బులు కేవలం రాజధాని ప్రాంత వాసులకి దోచుకోవడానికే సరిపోకపోతే. ఇతర ప్రాంతాలకు ఏమి ఉండేది. రాజధాని 500 to1000 ఎకరాలు లో పరిపాలన భవనాలు , quarters, assembly, hi-court, sachivalayam , head offices కి సరిపోతాయి. రాయపూర్ లో రాజధాని ని center ఇచిన 2500 కోట్లతో బాగా కట్టుకున్నారు. లచ్చల కోట్ల గొప్పరాజధాని , నవనాగరాలు అంటే ఊపుకుంటూ realestate వ్యాపారి లాగా అలోచించి భూములివ్వడం వాళ్ళ తప్పు. కేవలం వాళ్ళ స్వార్ధం తో భూములిచ్చారు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Год назад

      @@HimaKumar1978 The capital has to be funded by the central govt. and it has to be there longer than life and not just for a term. If YCP thinks Amaravati is not correct, why did it assure of keeping the capital at Amaravati? If YCP don't want to spend any money on the capital or fear asking the center for the funds to the capital that we are entitled to (Chattisgarh received 10K cr 20 years ago, AP is bigger than Chattigarah so how much we should get for the capital from the center), we should focus on completing the rest of capital where it is now rather than shifting the capital elsewhere and build everything there. If we don't have funds, why spend 60-70K cr on freebies and thereby increase state debt by 1L cr per year. Unlike the money spent on freebies, the money (if at all) on the capital will fetch returns. I don't belong to CBN or YSJ or PK community or support any political party and therefore I can't blindly support YCP destroying AP development. In fact, I am ashamed that I belong to AP by seeing how those outside AP are laughing at our politicians and their blind supporters fighting with each other than together with the center to get what is entitled to AP.

    • @HimaKumar1978
      @HimaKumar1978 Год назад

      ​@@venkateswarluk5133 Central govt gives only to construct quarters, assembly, hi-court, sachivalayam , state head offices. That is already given when CBN is CM.
      If you still believe that Central will bare 2-3 lakh crores on Amaravati, that is CBN is misleading people.
      Any BJP or Congress leaders told on 3 lakh crores can help to construct capital? it will be problem to central govt if really bare total amount by central govt, Other states will ask that much money same as special status.
      freebies : I cant support freebies schemes, instead of freebies.. only 29000 formers will gain all the state funds and remaining state people can be stay under dogs until 100s of years.
      May be CBN will come again in 2024 - Then you all TDP supporters can see the possibility to completion of Amaravati. Then you all will kill CBN for misleading the state people and wasting the state funds and killing valuable time.
      రెండు నాలుకల ధోరణి:
      ఒకపక్క అభివృద్ధి వికేంద్రీకరణ అంట… మరోపక్క లచ కోట్లలతో అద్భుత రాజధాని , నవనాగరాలు అంట.
      లచ కోట్లలతో అద్భుత రాజధాని కి ఖర్చు చేసాక ఇంకా వికేంద్రీకరణ కి అవకాశం ఎక్కడ ఉంది.
      ఇలా గొడవలుపడుతూ , మమల్ని మీరు - మిమ్మల్ని మేము దోచుకున్నాం అని అనుమానిస్తూ ఉండే కంటే.. మూడు రాష్ట్రాలు గ ఎవరి రాజధాని ని వాళ్ళు డెవలప్ చేసుకుంటే, అందరికి టైం సేవ్ అవుతుంది. ఈ తలనొప్పి ఉండదు. రాజధాని దూరం కాదు.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Год назад

      @@HimaKumar1978 If we already built everything at Amaravati why move the capital to Vizag and rebuild everything there? Please go and read how Chandigarh was built to be the capital of Punjab after it lost Lahore due to Partition. Unlike freebies, we are not paying any money to farmers for the land they give for the capital. So, where is the question of giving freebies or whatever you think to the farmers who gave the lands for the capital? Also, didn't YCP know whether the capital building at Amaravati is giving freebies to 29K farmers or not when they assured to keep the capital at Amaravati? If YCP is serious, wouldn't they shift the remaining capital to govt. lands near Mangalagiri rather than move the capital to Vizag and rebuild everything there?
      Vizag + capital = another Hyderabad and therefore wouldn't be shifting the capital to Vizag suggest investing everything in one place? Exactly, there is no problem, let's divide AP into whatever pieces you want and this way coastal Andhra will be free from CBN/YSJ and budget deficit.

    • @HimaKumar1978
      @HimaKumar1978 Год назад

      @@venkateswarluk5133 You are saying everything built in Amaravati, But formers says still 2-3 lak crores have to spend in Amaravati to reach there estimated land cost for their realestate gains. Which one is truth?

  • @sainipremkumar574
    @sainipremkumar574 Год назад

    Neelanti vedhava leru,

  • @koradakameswararao7094
    @koradakameswararao7094 Год назад +1

    Bulugu peytm Bach vedava anchor

    • @mandesvlogs
      @mandesvlogs Год назад

      Gudda muyyara houley nee pacha channels bongulo channels

    • @koradakameswararao7094
      @koradakameswararao7094 Год назад

      @@mandesvlogs nuvvu muyyara gudda peytm

    • @mandesvlogs
      @mandesvlogs Год назад +1

      @@koradakameswararao7094 paytm bach meedira mem kadu kevalam abhimanulam nee la dabbuku ammudu poye vedhavalam kadu

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Год назад

      Yellow chanals chusukora gabbu na kodaka

    • @koradakameswararao7094
      @koradakameswararao7094 Год назад

      @@srinivasareddy8152 factinistlu murdaristila chanel chusukora reddy na modda meda gaddiga

  • @devaiahdevaiah7758
    @devaiahdevaiah7758 Год назад

    దొంగలు దొరికితే నీవు ఏమిచేస్తున్నారు చేతగాని నీ యాంకరింగ్ తప్పా

  • @sainipremkumar574
    @sainipremkumar574 Год назад +3

    అప్పుడు సెంట్రల్ govt పండుకొన్న dhi. మరి శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్