7 AM | ETV Telugu News | 10th October "2024

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • 7 AM | ETV Telugu News | 10th October "2024
    #EtvNews
    #NewsHeadlines
    #EtvTeluguIndia
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 277

  • @AnilVempati-u9z
    @AnilVempati-u9z 6 часов назад +60

    ఒక గొప్ప దేశభక్తుడిని కోల్పోయాం 😭 రతన్ టాటా గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఓం శాంతి

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota 6 часов назад +36

    మహానుభావుడు.. దేశభక్తులు, పారిశ్రామిక మేరునగ మేధావి, నిగర్వి రతన్ టాటా గారికి అశృనివాళి..😢🙏🙏

  • @balajipokkali9305
    @balajipokkali9305 6 часов назад +26

    వక గొప్ప నాయకుడిని కోల్పోయిన భరత్ జై భరత్ జై హిందూ

  • @eswarprestige2909
    @eswarprestige2909 6 часов назад +37

    గొప్ప దేశభక్తుడు రతన్ టాటా గారు. ఇది చాల బాధాకరమైన రోజు.

  • @dhanalakshmi-hf1mu
    @dhanalakshmi-hf1mu 6 часов назад +63

    భారత రత్న పురస్కారం ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు పశ్చాత్తాప పడాలి😢😢

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini6622 6 часов назад +30

    సంపద పెంచడం, పంచడం తెలిసిన ఉదార వాది. వారి ఆత్మకు శాంతి చేకూరుగాక.

  • @publicissues1967
    @publicissues1967 7 часов назад +75

    నిజమైన దేశ భక్తులు టాటా లు ❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adirao347
    @adirao347 6 часов назад +17

    నిజమైన దేశభక్తుడు, రియల్ హీరో ఆఫ్ ఇండియా. మేము భారతీయులం అయినందుకు గర్విస్తున్నాం. మంచి మనిషి, సమాజం కోసం ఎంతో చేశారు.

  • @Harilinga
    @Harilinga 6 часов назад +18

    ప్రతి రోజూ టాటా కంపెనీ ప్రొడక్ట్ వాడని ఇల్లు ఉండదు. మిడిల్ క్లాస్ కి ఆశాజ్యోతి . టాటా మనందరికీ టాటా చెప్పడము బాగాలేదు

  • @Srikanthdaripally-rr6ld
    @Srikanthdaripally-rr6ld 5 часов назад +16

    జైహింద్ రతన్ టాటా గారు.. మీపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్నిప్రార్డిస్తున్నాను 😢...

  • @hanumandlashankarnetha2925
    @hanumandlashankarnetha2925 5 часов назад +9

    రత్నం టాటా ఒక గొప్ప దేశ భక్తుడు వ్యాపారవేత భారతీయులకు నిస్వార్థంగా సేవ చేసిన యోధుడికి మా కన్నీటి వేడుకలు భారతరత్న ఇవ్వాలని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్టు జోహార్లు జోహార్లు🎉🌹

  • @msanjeevaraju1316
    @msanjeevaraju1316 7 часов назад +114

    రతన్ టాటా ఒక గొప్ప దేశ భక్తుడు గొప్ప వ్యాపారవేత్త భారతీయులకు నిస్వార్థనగా సేవ చేసిన యోధుడుకి మా కన్నీటి వీడ్కోలు

    • @perlakavitha1381
      @perlakavitha1381 6 часов назад +10

      😊

    • @kudithipudibharathi686
      @kudithipudibharathi686 5 часов назад

      ​@@perlakavitha1381😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @sridurga3017
      @sridurga3017 5 часов назад +3

      రతన్ టాటా గొప్ప దేశభక్తి పరుడు దానకర్నుడు దార్శనిక వేత్త ఆయన ఆత్మయెలోకాల్లో వున్నా శాంతి కలగాలని దేవదే వుడిని ప్రార్ధిస్తూ

  • @venkatpadakandla6498
    @venkatpadakandla6498 6 часов назад +14

    భారత్ మాతా ముద్దు బిడ్డ రతన్ టాటా గ్రూపు సంస్థల అధినేత వీరు ఎనలేని సేవలు చేసి వీరు భగవంతునిలో ఐక్యం అయ్యారు వీరు ఒక వీరుడు ధీరుడు వీరికి మా శ్రద్ధాంజలి 🎉🎉🎉🎉🎉

  • @malleswarirealestatescon-ow5tj
    @malleswarirealestatescon-ow5tj 6 часов назад +9

    భారతదేశ నిర్మాతలు మీరు, నిస్వార్ధంగా దేశానికి ప్రజలకు మీరు చేసిన సేవలు మేము ఎన్నటికీ మర్చిపోము. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మళ్లీ మీరు ఈ భారతావని లోనే జన్మించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.

  • @sweekarreddy8931
    @sweekarreddy8931 6 часов назад +12

    Ratan Kaadhu Sir, Meeru BHARATHA RATNAM Sir 🫡🫡… We Miss you sir 😢😔 .. Om Shanti 💐😔

  • @msanjeevaraju1316
    @msanjeevaraju1316 7 часов назад +30

    రతన్ టాటాజి మీకు మా అశ్రు నివాళులు❤❤❤❤❤❤❤❤

  • @arunajyothi790
    @arunajyothi790 6 часов назад +11

    భారత యువ త కు గొప్ప స్పూర్తి ఆదర్శ మూర్తి వారు ఎప్ప టికీ మనం దరి హృదయాల్లో సుస్థిర ం

  • @ramram9017
    @ramram9017 7 часов назад +41

    కంట్లో నీళ్ళు ఆగడం లేదు టాటా గారు ఇంక లేరు అన్న మాట వినగానే 😢😢😢😢😢

  • @vasantkumarchunduri496
    @vasantkumarchunduri496 6 часов назад +17

    రతన్ టాటా గారి లాంటి వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం, వారికి మా కుటుంబ సభ్యులు అందరు అశ్రు నివాళులు అర్పిస్తున్నాము.

  • @Honey0102
    @Honey0102 6 часов назад +10

    టాటా గారికి 🙏🙏🙏🙏
    ఓం శాంతి

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 6 часов назад +7

    Tata sir great human being ❤😢❤

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 6 часов назад +13

    రతన్ టాటా అమర్ రహే 🙏🙏🙏

  • @gvenkata1453
    @gvenkata1453 4 часа назад +2

    జైశ్రీరామ్... మన భారతదేశ దిగ్గజం రతన్ టాటా గారికి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ పరమేశ్వరుని వేడుకుందాం మనం భారతీయులందరం కూడా రతన్ టాటా అని కోల్పోవడం ఎంతో దురదృష్టకరమునకి💐💐🙏🙏

  • @alakuntalaxman978
    @alakuntalaxman978 6 часов назад +6

    భారతదేశానికి వజ్రం లాంటివాడు రతన్ టాటా గ్రేట్ ఫీలింగ్

  • @vijayabhaskarpunna4491
    @vijayabhaskarpunna4491 7 часов назад +9

    Ratan Tata is great Patriot.🙏🙏🙏🙏🙏

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 6 часов назад +10

    రతన్ టాటా గారు మరణం దేశానికి తీరని లోటు
    ఓం శాంతి 😭😭😭

  • @mogalapubalu4445
    @mogalapubalu4445 5 часов назад +3

    భారతదేశం చరిత్రలో అత్యంత విలువైన రత్నాన్ని కోల్పోయింది.🥺

  • @adirao347
    @adirao347 6 часов назад +5

    సినిమా వాళ్లు హీరోలు కాదు. రతన్ టాటా రియల్ హీరో. ఎందుకంటే ఆయన ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చారు. సినిమా వాళ్లు కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇస్తారు కానీ ఆహారం ఇవ్వరు.

  • @zunkbox
    @zunkbox 6 часов назад +4

    Ratan Tata gari aathma santinchalani koorukuntu.. Om Shanthi!💐

  • @nimsysvlogs124
    @nimsysvlogs124 5 часов назад +11

    ఈటీవీ న్యూస్ రతన్ టాటా గారి గురించి 17 నిముషాలు చెప్పినందుకు ధన్యవాదాలు అదికూడా తక్కువే...

  • @NarsimhamurthyNarsimha
    @NarsimhamurthyNarsimha 5 часов назад +2

    గుడ్ మార్నింగ్ 🙏ఇక ఇంతటి మహా నీయుడు💐 ఇక లేడు ఇక ఎవరు లోటును తీర్చలేరు ఉన్న వాళ్లు అందరు👉 అవినీతి పరులే 🙏

  • @TirupathiChandragiri
    @TirupathiChandragiri 6 часов назад +4

    The great man Ratan Tata, the great Indian. Ratan Tata is god's gift to India❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 6 часов назад +4

    Dhesha.PRADHANI.praja.sevanike.ankethamu.ayaru.andhuke.4.va.pradhane.great.sar.🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 6 часов назад +3

    Om sri tatagariki padhabivandanalu athmakushanthikalgalani prarthiunnamu

  • @shaikbasheer40
    @shaikbasheer40 4 часа назад +3

    we can't see such a great person, I pray the God to bless him heaven.

  • @Chary30147
    @Chary30147 7 часов назад +5

    , పెద్ద దేశభక్తుడు టాటా కన్నీటి వేడుకలు😂😂😂

  • @mityapallyraju2189
    @mityapallyraju2189 5 часов назад +4

    Tata కంపెనీ brand అంబాసిడర్ ఇక లేరు అంటే చాలా బాధగా

  • @kanireddy5196
    @kanireddy5196 5 часов назад +1

    రతన్ టాటా గారు చాలా గొప్ప పారిశ్రామిక వేత్త, గొప్ప వ్యక్తి, దేశభక్తుడు, నిరాడంబరుడు..... దేశం ఓక గొప్ప వ్యక్తి ని కోల్పోయింది

  • @thirumalk-c8x
    @thirumalk-c8x 6 часов назад +4

    దూరదృష్టి గల నాయకుడు మరియు పరోపకారి అయిన రతన్ టాటా భారతదేశం మరియు ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆవిష్కరణ, సమగ్రత మరియు సామాజిక బాధ్యత పట్ల అతని నిబద్ధత లెక్కలేనన్ని జీవితాలను ప్రేరేపించింది.

  • @njawahar603
    @njawahar603 5 часов назад +3

    Raan tata enleni sevalu Bharat ku andincharu jai hind

  • @g.vc.s1350
    @g.vc.s1350 7 часов назад +7

    Out said paristhithulu yela unnai ante dabbulu vache pani matrame cheyali,adhi yedhi aena sare ani na tv mechanic friends antunnaru

  • @vikasjakkula3382
    @vikasjakkula3382 5 часов назад +3

    ఓం శాంతి రతన్ టాటా

  • @gokarakondaopadmaraju7321
    @gokarakondaopadmaraju7321 6 часов назад +3

    A Great person🙏 omsanthi

  • @Girmi.malleshMallesh
    @Girmi.malleshMallesh 6 часов назад +4

    Om shati ratan tata😭

  • @kanakadurgavenki6515
    @kanakadurgavenki6515 6 часов назад +4

    Miss you rathan TATA sir 😭😭😭🙏🙏🙏😭😭😭🙏🙏🙏😭😭😭 🇮🇳🇮🇳🇮🇳⚔️⚔️⚔️🇮🇳🇮🇳🇮🇳⚔️⚔️⚔️🇮🇳🇮🇳🇮🇳⚔️⚔️⚔️

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 3 часа назад +2

    Sri Rathan Tata is a great Industrilist. During the tenure of his life he helps to our Samajam and as well as to the poor people. He express his good thought to supply/ give one car for Rs.1,00,000/- to the poor persons. He is having Desha Bhakthi. The Central Govt. gives to him Padmasri & Padmabhushan Awards and the State of Maharashtra gives Navarathna Award. Also he helps to the pacents in the Hospetals. So we loss one of the great person by our Bharat. We pray God to give santhi to his Athma.

  • @BalaiahAllam-dm1nc
    @BalaiahAllam-dm1nc 6 часов назад +4

    Ratan tata ji great legend rip😢 😢❤❤

  • @m.satyarammohan8624
    @m.satyarammohan8624 5 часов назад +2

    Ratan Tata made India proud. He became a star in the business world and served the poor states with funds. Amar Rahe Ratan Tata.

  • @sarlasarla9751
    @sarlasarla9751 6 часов назад +3

    Tata sir great

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam 4 часа назад +1

    We pray God to give santhi to Athma of Sri Rathan Tata and also we are conveying our condolenses and pray the God to give Couragious to his family members.

  • @Rajendra5910
    @Rajendra5910 6 часов назад +3

    రతన్ టాటా అసలు సిసలు బారతీయుడు

  • @A.ramaraoReddy
    @A.ramaraoReddy 4 часа назад +1

    జై జనసేన సూపర్ 👌🙏

  • @krishnamurthy9914
    @krishnamurthy9914 6 часов назад +3

    Morden Father of the India RATHAN TATA TATA. 👍

  • @ramakrishnachalla5262
    @ramakrishnachalla5262 5 часов назад +2

    Tata thatha

  • @terlikameswarrao706
    @terlikameswarrao706 6 часов назад +2

    Miss you sir ratan tata garu

  • @srinivasgoud.b5109
    @srinivasgoud.b5109 7 часов назад +4

    రతన్ టాటా కి 🙏🙏🙏

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 6 часов назад +2

    Those who respect Tata should support Tata’s products and their Airlines too

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 4 часа назад +1

    🇮🇳 భారతీయ " ఆర్థిక ఎదుగుదల " నిజంగా కృంగిన రోజిదే 😢 మథ్యతరగతికి,పేదరికానికి బలమైన " వెన్నెముక" విరిగిన రోజిదీ 😢
    💐ఆయన వెలుగుతో " దేశమే అయ్యింది కాంతివంతం " 💐
    ఆయన ఆస్తమయంతో " మనందరి బతుకులు ఇకపై అగమ్యగోచరం " 🥺
    మిగిలిన " బడా ముసుగు స్వార్థపరుల ఆర్థిక దాహార్తికి మనం బలికావడం ఖాయం 🫡

  • @brajendrarao9516
    @brajendrarao9516 6 часов назад +2

    We express our deepest condolences the departed soul rest in peace.Ratn Tata

  • @VijayArikarevula-hz8zg
    @VijayArikarevula-hz8zg 6 часов назад +2

    TATA Ratan Tata is great

  • @msanjeevaraju1316
    @msanjeevaraju1316 7 часов назад +2

    ఠె బాస్ హిస్ రతన్ టాటా

  • @mityapallyraju2189
    @mityapallyraju2189 5 часов назад +2

    చాలా బాధగా కారమైన రోజు

  • @neeradiramaraju9898
    @neeradiramaraju9898 6 часов назад +2

    TATA Great we miss you❤

  • @ShaikAbdulsamat
    @ShaikAbdulsamat 6 часов назад +2

    Ratan Tata 👍👌👌👍👍

  • @rameshvarma9675
    @rameshvarma9675 6 часов назад +2

    Good person miss you Sri Ratan tata Rip

  • @krishnalingam4506
    @krishnalingam4506 3 часа назад +1

    Great person is no more rip

  • @narasimharaopalleboina4928
    @narasimharaopalleboina4928 6 часов назад +2

    Rest in peace sir,
    We Miss you

  • @krishnamohan869
    @krishnamohan869 6 часов назад +2

    భారతమాత ముద్దు బిడ్డ. 🙏🙏

  • @venkateshwaraokolla5963
    @venkateshwaraokolla5963 6 часов назад +1

    Om shreerathangariki 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vibesstudio8595
    @vibesstudio8595 4 часа назад

    My inspriration 😢😢feel like personal 😞😞RIP sir😢😢

  • @subramanyamd472
    @subramanyamd472 6 часов назад +3

    నిజమైన దేశభక్తుడు నిజమైన ప్రజా ప్రజా స్ప్రేమకుడు సత్యమైన నిజమైన మహానీయుడు మహా పురుషుడు భారతదేశ ముద్దుబిడ్డ ఎప్పుడు మరణము లేదు భారతీయుల హిందువుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు రతన్ టాటా గారు

  • @HS_telugu
    @HS_telugu 6 часов назад +1

    Hamara Hai Ratan Tata

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 5 часов назад +1

    భారత ప్రభుత్వం ఇవ్వక పోయినా ""భారత రత్న "". అతనే

  • @LakshmiNarayana-mb8zg
    @LakshmiNarayana-mb8zg 6 часов назад +2

    Please batata rathna

  • @umadeviupadrasta7079
    @umadeviupadrasta7079 6 часов назад +1

    Bharatamaata muddubidda Ratantata garu ikaleru Ane vishayanni jeernichukolekapotunaam Tata group ki nijamina Ratnam Tatagaru aayana aatmaku santi kalagalani badha tapta hrudayamto Tata gariki asrunivaali

  • @terlikameswarrao706
    @terlikameswarrao706 6 часов назад +2

    Ratan tata

  • @DrMBReddy-NRM
    @DrMBReddy-NRM 5 часов назад +1

    Black say for India and Indians🥹 RIP sir 💐

  • @godavarisurya939
    @godavarisurya939 4 часа назад

    స్వర్గీయ శ్రీ రతన్ టాటా గారు చనిపోవడం దేశానికే కాక ప్రపంచానికి తీరని లోటు😢దేశ,విదేశాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన గొప్ప పారిశ్రామిక వేత్త,దాన గుణం లో కూడా ముందుండే మహోన్నత వ్యక్తి,ఆయన మృతికి భారతీయుల తరపున నివాళులు💐🌹

  • @kandirajujanaki1468
    @kandirajujanaki1468 7 часов назад +2

    రతన్ టాటా కి 🙏🙏🙏🙏🙏.

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b 7 часов назад +4

    Good morning ETV news

  • @narayanswamy3910
    @narayanswamy3910 7 часов назад +2

    Om Shanti ⚘️⚘️⚘️🙏🙏 🙏

  • @METTAANILKUMAR
    @METTAANILKUMAR 7 часов назад +3

    Om Shanti

  • @chiranjeevibada6550
    @chiranjeevibada6550 6 часов назад +1

    Bharat God

  • @M.hajivali
    @M.hajivali 5 часов назад +1

    Jai tta india jai

  • @MahinnddarAdityaReddyNaguru
    @MahinnddarAdityaReddyNaguru 5 часов назад +1

    Johar amar rahe hi Bharath maatha muddu bidda Rathan tata gaariki,,bharata Ratna evvali

  • @Laxmipallaturupilla
    @Laxmipallaturupilla 6 часов назад +1

    RIP sir
    Rest in peace sir

  • @SriHari-bb1ge
    @SriHari-bb1ge 6 часов назад +1

    🙏🙏🙏

  • @vararapeti2893
    @vararapeti2893 6 часов назад +1

    Mee atmaku Santi kalagalani aabhagavantusini korukuntunnam ratan tata sir amar rahe ratan tata sir

  • @pogirigowrinaidu3663
    @pogirigowrinaidu3663 6 часов назад +2

    ❤❤❤❤ ratan tata I miss you

  • @krishnama32
    @krishnama32 6 часов назад +1

    Om Shanti 🙏🙏🙏. We have lost a great human being.

  • @venkatachary3991
    @venkatachary3991 5 часов назад

    ఒక గొప్ప దేశ భక్తుడు ఆదర్శమూర్తి భారతీయులు గర్వించదగ్గ గర్వింపబడ ఉన్నతమైన శిఖరాగ్రహం కన్నీటి వీడ్కోలు మీ ఆత్మకు శాంతి సద్గతులు కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ🙏🙏🙏🙏🙏

  • @venkateshwarluakkali1171
    @venkateshwarluakkali1171 6 часов назад +1

    Meeru Bharatha Ratnam sir we Miss you sir

  • @gangadharthotla7996
    @gangadharthotla7996 5 часов назад

    గొప్ప దేశభక్తుడు నీ కోల్పోయాం మనం 🙏🙏

  • @gajulakartheek
    @gajulakartheek 6 часов назад +1

    Missing you Ratan Tata, You are the difference

  • @HarshithaCBSE
    @HarshithaCBSE 6 часов назад +1

    We missed A great Indian legendary 🙏🙏🙏

  • @Venkat999Somisetty
    @Venkat999Somisetty 6 часов назад +1

    Ratantaa. Daivam. Daggariki. Vellaru

  • @radhadasula4165
    @radhadasula4165 6 часов назад +1

    Rathan Tata. OM Shanthi

  • @Srinu-tw9wl
    @Srinu-tw9wl 6 часов назад +1

    I love you tata

  • @Yesu_ch
    @Yesu_ch 3 часа назад

    మహాను బావుడు అంటే రతన్ టాటా గారు మనదేశం ఒక గొప్ప దేశసేవకుడిని కోల్పోయింది నా అయ్య మీలాంటి మహానుబావుని కోల్పోయినందుకు న హృదయపూర్వక ఆశ్రునివాలి

  • @kitturoyal4329
    @kitturoyal4329 5 часов назад

    దేశ రూపురేఖలను మార్చిన వ్యక్తి రతన్ టాటా...
    His legal will always inspire future generation..
    Rip sir 😢😥