Rice, sugar and milk మానేస్తే sugar, BP control వస్తాయి, need butter milk + good water intake teesukunte control vastaie, good walk and avoid out side food, use cold press oil only...
Doctors కూడా మారుతున్నారు, good nutrient food according to health బట్టి సూచించడము మంచి పరిణాము.. Root cause treatment ఈ దేశం లో లేదు, anduvale బయట వ్యక్తులు deal చేసి sucess అవుతున్నారు, అదే కనుక doctors చేయగలగితే ఈ దేశం బాగుపడుతుంది
చాలా భాగం సరిగానే చెప్పారు. మీలో కొంత మార్పు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని తప్పులు ఉన్నాయి. చేపల నూనె చాపల నుండి బయటకు తీయగానే ఆక్సిడైజ్ కావటం ప్రారంభం అవుతుంది. వెంటనే క్యాప్సూల్స్ లోకి మార్చకపోతే అది ఆక్సైడ్ అయ్యి నష్టం చేకూరుస్తుంది. మనము ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం సాధ్యం కాదు. అదే చాపలు ప్రత్యక్షంగా వెంటనే తిన్నప్పుడు ఈ సమస్య రాదు, మీరు చెప్పే ప్రత్యామ్నాయం అవిసె గింజలు, వాల్నట్ లలో ఒమేగా 3 లేనే లేదు. ఏ శాకాహార పదార్థంలో ఒమేగా త్రీ లేదు. ఒమేగా 3 ముందస్తు పదార్థం ఏ ఎల్ ఏ ఉంటుంది. కానీ దాని నుండి కన్వర్షన్ రేటు ఐదు శాతం లోపు మాత్రమే. అవిసె గింజలు వాల్ నట్ల సరైన ప్రత్యామ్నాయం కాదు. ఇంకా ఈ విత్తనాలలో యాంటీ న్యూట్రి రేట్లు యాంటీ న్యూట్రియెంట్లు లెక్టిన్స్, ఫైటేట్లు, ఆక్సలేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజల్లో బాగా తక్కువ మోతాదులలో సైనైడ్ కూడా ఉంటుంది. అది తిన్న వెంటనే పెద్ద నష్టం ఏమి చేయదు. అంటే చనిపోరు. కానీ క్రమంగా నష్టం చేస్తుంది.
Sir iam srinu my ldl 14.2, hdl 42, total 126 ,tryglegaraid,356 sir night naaku gundhedhda vastunndhe vanukudu kuda vastunnadhe nenu daily drink chesta ,storvash 10 e z vadutunna 6 years nuche
అయ్యా మీరు మా ప్రశ్నలకు సమాధానం కూడా చెబితే చాలా బాగుంటుంది. నాకు హెచ్ డి ల్ _73, ఎల్ డి ఎల్ _113 అండ్ టీజీ_24 కాని నాకు రీసెంట్ స్టెంట్ వేయాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగింది? నా వయసు 59 మోడరేట్ ఫిటినెస్ తో ఉంటాను
Eat 4 to 5 crushed garlic cloves with half lemon juice for 10 to 15 days.Also do exercises and follow good diet.After that check the cholesterol levels. You will find the vaues will be decreased.
Dr.garu ..okka LDL valla nastam ledu ..Adi Calcium tho kalisivunnappude blood vessel lo blocks erpaduthay Ani antaaru inko Dr.garu .Nijamenaa Dr.garu ..Ca.ekkuva vundani theliadaniki ye test cheyalsi vuntundandi .
What about milk? Brain is made of cholesterol. Is it? You are telling about cholesterol only. What about vitamins, minerals, calcium, potassium, iron , phosphorus, sodium etc.
చేపలు ఎక్కువగా తింటే మన శరీరంలోనికి మెర్క్యురీ ఎక్కువగా చేరుతుంది, దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది అని అంటారు కదా, మరి మీరు చేపలు ఎక్కువ తినమని ఎలా చెప్తున్నారు డాక్టర్ గారు? వివరించగలరు.
సార్ మీరు మంతెన సత్యం నారాయణ గారు కన్నా చాలా చాలా వివరంగా చెప్తున్నారు 👌👌👌🙏🙏🙏థాంక్స్ సార్
Veellu Dr s kada 🙏
Comparative , ఇది ఏమిటి ??
9:00 What to eat for Veg & Non Veg
9:23 Final Verdict
Thanks Sir
Thank you so much andi
Great sir .. your spending time for doing videos everyday .. being busy cardiologist… sharing valuable health information to people…
Useful information Thank you Sir
చాలా బాగా చెప్పారు సార్
Chala.baga.analysis.chepparu.sir
Great Doctor Garu. Appreciate your efforts
Sir, బాగా వివరంగా చెప్పారు..
మీరు ఇలాంటి viseos ఇంకా మా కోసం చేయగలరు..
Youare a good doctor and explains well. Durga rao kkd,
Thank you docter, you have given good information especially best food for vegetarians.
చాలా బాగా చెప్పారు సర్ ❤
Dr garu very good explaineing, for health. Issues
Superb sir... Thank you very much
Well said thank you doctor gaaru
Chala manchi information undi🙏🏾🙏🏾
Supar chepperu sar 👌👌🌷🌷🌹🌹
Wow excellent video sir
Thank you doctor garu
Beautiful explanation sir
Thank you 👍
BP 135 by 90
Many thanks to you peoples ki health suggestions ist unnaru.
సార్ డాక్టరు గారు మీకు చాలా థాంక్స్
Prostate enlargement causes explain cheyandi
Thanks for message sir
Sir, you have been given good speech on cholesterol. Thank you, sir, thank you.
Tq sir godbless urfamily howmenytotalcolostral
Namaskaram sir, useful and good information for all the people to prevent heart attacks
Excellent siir . you are doing great service to society Detailed explanation 👍
Nic sir
Thanks
Rice, sugar and milk మానేస్తే sugar, BP control వస్తాయి, need butter milk + good water intake teesukunte control vastaie, good walk and avoid out side food, use cold press oil only...
Explained very nice sir regarding HDL,LDL.
Hi Sir...we need answer from you for one of the person put here
Thanks sir for good suggestion for cholestral
Altenatives to fiish thank u .codlveroil too avisa ginjalu kuudaa tinoccaa
Super sir super ❤❤❤❤❤❤
బాగా నూనె పోసి, ఉప్పు, కారం, చింతపండు పులుసు, మసాలాలు దట్టించి చాపలు తింటే ప్రయోజనం కన్న నష్టం ఎక్కువగా!
చేపలు తినమంటే పులుసే తినాలని లేదుగా సార్, మసాలాలు తక్కువ పట్టించి నాన్ స్టిక్ పెనం మీద కాల్చుకోని కూడా తినవచ్చు.,
Mediterian dite type lo fish very very health.. dont use tamarind in sea food.
సార్, fish liver oil tablets ekkada dorukuthayi.
Fish oli tablets names cheppandhi sir
Good morning sir good speech sir thank you
What to eat not mentioned in title
Pl indicate that food in title
Thanks
Super sir..👍👍🙏🙏🙏
Doctors కూడా మారుతున్నారు, good nutrient food according to health బట్టి సూచించడము మంచి పరిణాము.. Root cause treatment ఈ దేశం లో లేదు, anduvale బయట వ్యక్తులు deal చేసి sucess అవుతున్నారు, అదే కనుక doctors చేయగలగితే ఈ దేశం బాగుపడుతుంది
Vanjaram: Seer fish
Tuna fish 🍣 is different sir
Caspsel name chepandi sir
పిస్తా తింటే బాద్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందటకడా. నిజమా? Reply please video
Vanjaram fish high cholesterol, Tuna different fish
Kidney problem vastadi fish regular ga tinte,, Philippines lo kidney patients chala vunnaru,,, fish regular ga tini
Sir
My HDL is 27 and LDL is 57 .kindly suggest about diet to increase HDL.
❤Danyavad❤
చాలా భాగం సరిగానే చెప్పారు. మీలో కొంత మార్పు కనిపిస్తుంది. కాకపోతే కొన్ని తప్పులు ఉన్నాయి. చేపల నూనె చాపల నుండి బయటకు తీయగానే ఆక్సిడైజ్ కావటం ప్రారంభం అవుతుంది. వెంటనే క్యాప్సూల్స్ లోకి మార్చకపోతే అది ఆక్సైడ్ అయ్యి నష్టం చేకూరుస్తుంది. మనము ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం సాధ్యం కాదు. అదే చాపలు ప్రత్యక్షంగా వెంటనే తిన్నప్పుడు ఈ సమస్య రాదు, మీరు చెప్పే ప్రత్యామ్నాయం అవిసె గింజలు, వాల్నట్ లలో ఒమేగా 3 లేనే లేదు. ఏ శాకాహార పదార్థంలో ఒమేగా త్రీ లేదు. ఒమేగా 3 ముందస్తు పదార్థం ఏ ఎల్ ఏ ఉంటుంది. కానీ దాని నుండి కన్వర్షన్ రేటు ఐదు శాతం లోపు మాత్రమే. అవిసె గింజలు వాల్ నట్ల సరైన ప్రత్యామ్నాయం కాదు. ఇంకా ఈ విత్తనాలలో యాంటీ న్యూట్రి రేట్లు యాంటీ న్యూట్రియెంట్లు లెక్టిన్స్, ఫైటేట్లు, ఆక్సలేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజల్లో బాగా తక్కువ మోతాదులలో సైనైడ్ కూడా ఉంటుంది. అది తిన్న వెంటనే పెద్ద నష్టం ఏమి చేయదు. అంటే చనిపోరు. కానీ క్రమంగా నష్టం చేస్తుంది.
మీరు డాక్టరా?
Sir meeru since teacher aa... Chala baga cheppaaru sir.... Andaru arogya rithya baagaa debbathintunnaaru sir... Anduvalana yevaru yem chebuthunnaa daanni fallow avuthunnaaru sir... Vaccine vesukunnaa daggari numdi lokam lo janam theere mare poindi sir
Correct sir
మొత్తం తగ్గిస్తే మేము ఉండము
Tuna fish and వంజరం వేరే వేరే సర్
Nice info doctor 🎉😂❤Thank U🎉😂❤
👌🙏💐
Namaste sir my left side bunch branch blocked. Angiogram necessary
Tq sir❤
Vayogr vadavche sir
" జీవ హింస మహాపాపం
మాంసాహారం పాపాహారం "
Namskram
Sir na LDL 129 Undi. Limit lo unda leda ?
Sir iam srinu my ldl 14.2, hdl 42, total 126 ,tryglegaraid,356 sir night naaku gundhedhda vastunndhe vanukudu kuda vastunnadhe nenu daily drink chesta ,storvash 10 e z vadutunna 6 years nuche
Telisi drink cheyadam...❤
Starvas dosage సరిపోట్లేదు starvas 20 mg vesko sett అవుతది
Alchohol నిధనంగా bund చెయ్యండి
అయ్యా మీరు మా ప్రశ్నలకు సమాధానం కూడా చెబితే చాలా బాగుంటుంది. నాకు హెచ్ డి ల్ _73, ఎల్ డి ఎల్ _113 అండ్ టీజీ_24 కాని నాకు రీసెంట్ స్టెంట్ వేయాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగింది? నా వయసు 59 మోడరేట్ ఫిటినెస్ తో ఉంటాను
ఆయన Hospital కు వెళ్తే తప్పకుండా చెబుతారు
Thank you sir
Fish thinavacha
Daily one fruit tunte suger patients tinochu
Serum Triglycerides 625H LDL Cholesterol 150.7 Serum Total Cholesterol 261 Serum HDL-Cholesterol 87 undhi sir😢
Eat 4 to 5 crushed garlic cloves with half lemon juice for 10 to 15 days.Also do exercises and follow good diet.After that check the cholesterol levels. You will find the vaues will be decreased.
❤❤ super sir
🙏🙏
EF problem unna Vallu life time medication use cheyala sir
చేయాలి బ్రదర్
129 LDL is high
అన్ని బాగున్నా 😮మీ దగ్గరికి ఎందుకు వచ్చింది సార్ మరి
Emi vachindhi
Yearly body checkup ki
MANTHENA GARU THENA BELLAM VADAMANTARU MEEREMO VADDANTUNNARU
Pigkarritenavacha
Sir మీరు ఎన్ని capsules వేసుకోవాలో చెప్పలేదు pls చెప్పండి sir
Daily 1 tablet after lunch for 2 or 3 month
రోజు గుప్పెడు అవిసె గింజలు కానీ సబ్జా గింజలు కానీ తినాలి
సబ్జా నానపెట్టుకునీ తాగమంటారు కదా...
@@kalyanchakravarthy2340 good suggestion. thank you .👍
eppudu tindi gola...tindi tindi tindi.
@@justus1573 రుచి పాచి లేని అవిసె గింజలు , సబ్జా గింజలు తినటానికి చికెన్ బిర్యాని లొట్టలేసుకుంటూ తినటానికి కొద్దిగా తేడా వుంది కదా
Avisa ginjalù ekkuva thinte chedupu chesthùndhi.Rojuki ara spoonku minchakudadhu.
Dr.garu ..okka LDL valla nastam ledu ..Adi Calcium tho kalisivunnappude blood vessel lo blocks erpaduthay Ani antaaru inko Dr.garu .Nijamenaa Dr.garu ..Ca.ekkuva vundani theliadaniki ye test cheyalsi vuntundandi .
😊
కార్బోహైడ్రేట్స్ బందుచేసి ఓన్లీ చాపలు తినమంటున్నారు ఉత్త చాపలు తిని ఎలా ఉండేది మీరేం డాక్టరండీ బాబు
Cholestrol is good for health ani WHO cheppendhi kadha.
What about milk? Brain is made of cholesterol. Is it? You are telling about cholesterol only. What about vitamins, minerals, calcium, potassium, iron , phosphorus, sodium etc.
చేపలు ఎక్కువగా తింటే మన శరీరంలోనికి మెర్క్యురీ ఎక్కువగా చేరుతుంది, దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది అని అంటారు కదా, మరి మీరు చేపలు ఎక్కువ తినమని ఎలా చెప్తున్నారు డాక్టర్ గారు? వివరించగలరు.
Mercury 2 kgs kante ekkuva weight unde chepallo untundi. kabatti bayapavalsina avusaram ledu
avunu sinni sinna sepalu tinandi
Farm raised fish kuda bad, avoid them too.
Adenti sir Mee tablets panicheyavva BP & SUGAR KI⁉️⁉️. Natural foods ki vacharu😅
Anthega anthega
Tablets BP and sugar vasthe vadali.. Bp, sugar rakunda ee diet follow avvamantunnaru...
Cheppedi clear ga vinu lovdalo comment chesav gani
@@mr.c4932 allopathy doctor ki nutritionist ki chala teda vundi. Nee lavda chaduvuki Naa commenent ela arda maitadi ra⁉️😂
Old video
Half knowledge people 😅😅😅😅
You are lying doctor.
Such a good profile lady- why should she consult you?
Namaskaram andi e youtube ki okadu okoti tinofantaru inkem tinali bokka
Naaku 78 hdl undhi .nenu chapa 1 month ki okasaari thinta ,avisaginjalu ,gummadiginjalu ,badam ,wall nut roju sayantram 5 to 6 madylo thintanu
Great tips sir🎉❤
Thank you sir
🙏🙏🙏
🙏🙏🙏🙏
Thank you sir
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏👍
Thank you sir
Thank you sir
Thanks sir
Thank u doctor garu