పాట చాలా బాగుంది ఆడవాళ్ళతో పాటు మగవారిని కూడా బాగా ఆలోచింపజేస్తుంది..ఈ పాట నిజంగా ఆడ పిల్ల ఇంటి నుండి అత్త గారింటికి వెళ్ళితే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటాదో, మౌనిక చాలా అద్భుతంగా తన పాట రూపంలో వినిపించారు. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నారు.
ఆలోచింపజేసే, కన్నీరు పెట్టించే మట్టిబిడ్డ మౌనిక గొంతును (పాట) ప్రపంచనికి పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞతలు Ganga RelareRela ... పాట తప్పక అభిమానుల మన్నలను పొందుతుంది... 💐
Song Antha Oka Level Aithe...👌 Aame Aa Song Lo Antha Ganam Involved Ayyi Padadam Inka Aame Chala Heartily Feel Ayyi Paduthundhi....😊 Chala Goppa Vishayam 👏
ఈ పాటను మాకు వినిపించిన మౌనిక కి మరియు గంగ అక్క కు చాలా థాంక్స్ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి పాటలు చాలా అరుదు ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤🙏🤝it's heart touching ❤
ఇలాంటి మట్టిలో మాణిక్యలను వెతికి పట్టుకొని వారిలో ఉన్న చాలా అద్భుతమైన పాటలని లోకానికి పరిచయం చేస్తున్న ఈ ఛానల్ ఇంకా ఇలాంటి పాటల తోటలను అల్లేటు వంటి సంబంధ అనుబంధ బృందానికి మా అందరి తరుపున మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్న 🙏 ఇంకా ఇలాంటి పాటలను మాకు అందచేయాలని మనసు పూర్తీ గా కోరుకుంటూ ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యావాదాల తెలుపుకుంటున్నా
మట్టి వాసన వడ్డే మౌనిక పల్లెగొంతుకను పరిచయం చేసి అడపడుచుని అప్పజెప్పేటప్పుడు అన్నదమ్ములకు కూడా చాలా బాధగా ఉంటది మా అక్క కూడా అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చామో అనుభవ పూర్వకంగా చూసాము మంచి సందేశాత్మక గీతం చాలా బాగుంది
Ganga akka oka song chestundi ante adi complete ga mana nija jevitanike and manasuku dagaraga untai, chala anandani kaligistai malli malli vinalanipistai, Thanks ganga akka 🤝🙏
అమ్మ పాట విని నేను చాలా ఎడిచను 😭😭 చాలా బాగుంది 🙏🙏 కానీ కొంచం స్పీడ్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మొత్తానికి చాలా బాగుంది ❤️😭👍🙏 ఈ పాట ను వెలికతీసినందుకు ధన్యవాదములు 🙏🙏 ఇలాంటి పాటలు మరెనో పడాలని కొరోకుంటన్న 👍🙏❤️❤️
అద్భుతమైన అప్పగింతల పాట పాడారు మీ గొంతు చాలా బాగుంది అక్కయ్య And thanks for relare rela ganga super song and selected for this super singer Telangana యాస భాష మీ పాటల ద్వారా వింటుంటే చాలా తృప్తి గా ఉంది 🙏🙏👌👌👌👌
ప్రతి ఆడపిల్ల పెళ్ళి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను వదిలి అత్తగారింటికి వెళ్ళేముందు అప్పగింతల సమయం లో పడే బాధ ఎంత చెప్పిన తక్కువే.. దాన్ని పాట రూపం లో చాలా బాగా చెప్పారు మౌనిక అక్క ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న గంగ అక్క కీ ధన్యవాదాలు 🙏👏🤝
పాట వింటున్నంతసేపు నా అక్క చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చారు😢😢... నిజంగా చాలా బాగున్నాయి లిరిక్స్... ఆడపిల్ల తన జన్మ ఎలా మొదలైందో తెలుస్తుందో లేదో తెలీదుగాని మరో జన్మకి మొదలు దారిని కనుగొనే వివరణ ఈ పాటలో వినిపించారు... చాలా ధన్యవాదాలు... ఫైనల్ మిక్సింగ్ చాలా బాగొచ్చింది.. నూతన కళాకారులను ప్రోత్సాహిస్తున్న గంగ గారికి నమస్కారం తెలియజేస్తూ.... all the ra సింగర్ అమ్మ
పుట్టింటి వారిని విడిచి మెట్టింట్టి వారికీ వెళ్లే సమయంలో ఓక కన్న తల్లి తో కన్న బిడ్డ యొక్క పేగు బంధ అనుబంధం కోసం చాలా చక్కని సారాంశాన్ని ఈ పాట ద్వారా మాకు తెలియచేసిన మీకు హృదయ పూర్వక అభినందనలు
మౌనిక పాట చాలా బాగుంది అద్భుతంగా పాడావు ఈ పాట ఆడవారిని మాత్రమే కాకుండా మగవారిని కూడా ఆలోచింప జేస్తుంది నీవు మరిన్ని మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చు కోవాలని కోరుకుంటున్నాను .
గంగ అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ ఈ పాట వింటుంటే కడుపులోని బాధ దుఃఖమై పారుతుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నాకు ఫోక్ సాంగ్స్ పాడడమైనా వినడమైన చాలా ఇష్టం
Excellent 👌👌👌 song Andi Ganga garu..singer voice super 👌👌👌nenu. Chinnapudu bagavinedanni ..chala happy gaundhi manasuki.. all the best andi 👍🤝🌹🌹🌹🌹🌹 from GeethaKrishna singer and lyric writer 🙏🏻😊👍
Heart touching song super akka emotional song vontunte eduposthundhi chala enni times vinna vinalanipisthundhi.chala ardhavanthangavondhi prathi ammae jivitham lo edhurayye sangatana oka yadharthagaadha chala baga paadaru meku paadhabivandhanam
చాలా చక్కని పాట అక్క గారు... చాలా బాగా పాడినరు... ప్రతీ ఆడ పడుచుకు కన్నీరు పెట్టించే పాట... పాట వింటుంటే కంట్లో నీరు ఆగుతలేదు.... నాకు ఒక అక్క, ఒక చెల్లె... వాళ్ళు అత్తగారింటికి వెళ్తున్న సమయం లో నేను ఏడ్చిన తీరు అందరిని కంట తడి పెట్టించింది... ఇప్పటికీ బాధ అనిపిస్తుంటది... ధన్యవాదములు గంగ అక్క,మౌనిక అక్క.. మీ అద్భుతమైన పాటతో మళ్ళీ మా వాళ్ళను గుర్తు చేశారు...
పాట రాసిన వారికి ధన్యవాదాలు ఆడవారి బాధ చాలాబాగా రాశారు అంతే బాగా పాడావు నికు ఎంత బాధ పడుతున్నావు అంతగా నాకుదుక్కం వచ్చింది ఆడ పిల్ల ను కన్నవారి బ్రతుకు అంతేకదా😭😭
ఈ పాట వింటే ఆడపిల్ల జీవితం అంత కనిపిస్తుంది... ఆడపిల్ల జీవితాన్ని ఇంత కళ్ళకు కట్టినట్లుగా రాసిన వారికి.. పాదాభివందనాలు.. పాట పాడిన కొమలక్క కూడా చాలా భాద పడుతూ పాడారు..😭😭😭ఏడుపు వచ్చేసింది... వింటున్నంత సేపు 😭😭😭😭
పాట చాలా బాగుంది పాట పడేటప్పుడు తల్లిగారి ఇల్లు గుర్తుకు వచ్చిందా అక్క అంతగా ఏడ్చినవ్ కానీ అడపిల్లని అమ్ముకోవడం లేదు.. ఆడపిల్లనే ఓ మగాడిని కొనుకుంటుంది....ఈ వ్యవస్థ లో ఎప్పుడు మార్పు వస్తుందో....
Mounica Gari voice superb. fully emotional song, even can't control myslef, hats up singer Mounica,. we would like to hearing from you more songs. Wish you all the best
ఏ పదాలతో వర్ణించాలో తెలియడం లేదు.... ఎన్నో పాటలు విన్నాను కానీ . ఈ పాట వింటుంటే మొదట్లోనే కన్నీరు నా హృదయలోంచి వచ్చేసింది...ఈ పాట రాసిన వారిని...ప్రపంచానికి పరిచయం చేసిన వారి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏 నేను... తల్లిని కూతురిని వేరు చేసిన ముర్కున్ని అని బాధపడుతున్న... నా భార్యని ఎలా చేసుకోవాలో ఇంకా ఈ పాట ద్వారా తెలుసుకున్నాను..... ఈ పాట పరిచయం చేసిన వారందరికీ...థ్యాంక్యూ....
Akka e song vinte naku chala edupuvastundhi amma na putilu pasipothuna ante naku chala badaga undhi enduku Akka adapela brathuku elamaripothadhi chala badaga undhi Akka e patavintunte Mali Mali vinalanipistundhi tq Akka elanti patalu inkaeno padali akka
పాట చాలా బాగుంది ఆడవాళ్ళతో పాటు మగవారిని కూడా బాగా ఆలోచింపజేస్తుంది..ఈ పాట
నిజంగా ఆడ పిల్ల ఇంటి నుండి అత్త గారింటికి వెళ్ళితే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటాదో, మౌనిక చాలా అద్భుతంగా తన పాట రూపంలో వినిపించారు. ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నారు.
E paata kosam chaalaa sarlu vethikaa eroju dhorkindhii full vinesaa 10+ times awesome exalent😍😍😍🥰🥰
అబ్బా ఎంత అందంగా పాడింది, మనస్సుకు చాలా హాయిగా అనిపించే పాట... నిజంగా వండర్ ఫుల్ 👌👌👌👌👌👌
Aunu
ఇలాంటి పాటలు పడుస్తున్న రేలారే రేలా గంగ అక్కకు అభినందనలు అక్క....🙏
చాలా బాగుంది మౌనిక అక్క సూపర్....🌹
ఆలోచింపజేసే, కన్నీరు పెట్టించే మట్టిబిడ్డ మౌనిక గొంతును (పాట) ప్రపంచనికి పరిచయం చేస్తున్న మీకు కృతజ్ఞతలు Ganga RelareRela ...
పాట తప్పక అభిమానుల మన్నలను పొందుతుంది... 💐
Super
గత
పాటలు బాధ ఉంది చాలా చక్కగా పాడిన పాట కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది నాకు 👌🙏
Referee @@kamerarajalingam4936 ffrŕrrrr
Super
Song Antha Oka Level Aithe...👌
Aame Aa Song Lo Antha Ganam Involved Ayyi Padadam Inka Aame Chala Heartily Feel Ayyi Paduthundhi....😊
Chala Goppa Vishayam 👏
బాల్య వివాహాలు
బంధాలు. అనుబంధాలు
అన్ని కలగలసిన
సామాజిక చైతన్య
జానపద గీతిక.👌👌👌👌
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలని అనిపిస్తుంది అక్కా. కంటిలో నీరు ఆగటం లేదు. ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి కృతజ్ఞతలు.
🥰🥰🥰
Ha avunu
సూపర్బ్ , పాడారు.. అభినందనించదగినది ఏమంటే , మా ఇందూరు కోకిల గంగక్క ఇలా మట్టిలోని మాణిక్యాల ని మాకు పరిచయం చేయ్యడం , సూపర్ అసలు..
అద్భుతం గా పాడారు నిజమైన పల్లె జానపదం
ఇలాంటి మట్టి లోని మణిక్యలు బాయటకు రావలి అప్పుడు జానపదం, జనపదం ఎందో ప్రపంచOకు అర్థం అవుతుంది. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
ఈ పాటను మాకు వినిపించిన మౌనిక కి మరియు గంగ అక్క కు చాలా థాంక్స్ ఈ జనరేషన్లో కూడా ఇలాంటి పాటలు చాలా అరుదు ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤🙏🤝it's heart touching ❤
Supar
Nice song bro
super
Very nice song heart touch
ఇలాంటి మట్టిలో మాణిక్యలను వెతికి పట్టుకొని వారిలో ఉన్న చాలా అద్భుతమైన పాటలని లోకానికి పరిచయం చేస్తున్న ఈ ఛానల్ ఇంకా ఇలాంటి పాటల తోటలను అల్లేటు వంటి సంబంధ అనుబంధ బృందానికి మా అందరి తరుపున మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్న 🙏 ఇంకా ఇలాంటి పాటలను మాకు అందచేయాలని మనసు పూర్తీ గా కోరుకుంటూ ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యావాదాల తెలుపుకుంటున్నా
పాట పాడే అక్కకి పాదాభి వందనం చాలా మనసు పెట్టి పాదినావు, గంగ అక్క మీరు super
అమ్మ మీరు ఈ పాట పాడుతుంటే మా అమ్మ మాట్లాడుతున్నట్టు ఉంది మా, చాలా మంచి గా పాడారు 🙏🙏🙏🙏
Nijam
మట్టి వాసన
వడ్డే మౌనిక పల్లెగొంతుకను పరిచయం చేసి అడపడుచుని అప్పజెప్పేటప్పుడు అన్నదమ్ములకు కూడా చాలా బాధగా ఉంటది మా అక్క కూడా అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చామో అనుభవ పూర్వకంగా చూసాము మంచి సందేశాత్మక గీతం చాలా బాగుంది
చాలా మంచి కాన్సెప్ట్...ఈ ఒక్క పాట తో ఆడపిల్ల జీవితాన్ని మొత్తం వర్ణించారు....
అమ్మ నన్ను కన్నావా అమ్ముతున్నావా, అక్క ఏముంది లిరిక్ 👍, ఈ పదం విన్న ప్రతి ఆడబిడ్డ కు కన్నీళ్లు ఆగవు, 🙏
Nenu edusthuney una patta ayepoye varaku
Time
𝙎𝙪𝙥𝙖𝙧
Super
@@manasamanasa127 a×
Heart touching 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 elanti songs inka maku vinipinchalani ..Ganga Monika thank too you...🙌🙌
స్వచ్ఛమైన పసుపు ముద్ధల్లోనుంచి పుట్టిన పాట.... చాలా బాగ పాడినారు అక్క... 💐💐💐💐
అమ్మ ననుకన్నావా,అమ్ముకుంటున్నావా
....పాటలో ఉన్న అర్థానికి మీరూ ప్రాణం పెట్టి పాడారు.... అద్భుతం .....
దామర ఎన్నడే మమ్ము కన్న తల్లి
దామర ఎన్నడే మమ్ము కన్న తల్లి
దాటుదు నీ ఇల్లు దండి మెట‌్టలతో
సూపర్ లిరిక్స్
అవును ఈ పాట నాకు వస్తది చాల బాగుంటది ఈ చరణం పెడితే ఇంకా బాగుండు...మొత్తానికి పాట సూపర్ రా గంగ... మౌనిక
yes
Super akka
Chram pitade plz
Damara ante enti..?
Ganga akka oka song chestundi ante adi complete ga mana nija jevitanike and manasuku dagaraga untai, chala anandani kaligistai malli malli vinalanipistai, Thanks ganga akka 🤝🙏
సూపర్ సాంగ్ అక్క పాట వింటుంటే, మనసు కరిగిపోతుంది, ఈ పాట వింటే నే ఏడుపొస్తుంది, నీ కళ్ళలో నీళ్ళు చూస్తే 😭 నీ గొంతు కు చేతులెత్తి నమస్కరిస్తున్నా అక్క🙏
2
Super ank
Avnu bro nenu kuda e song aepoyeraka kannilu aguthale super song
8ry
@@lasyavemulavada57709
0
పెళ్లి అయినా ఆడ పిల్లా యొక్క ఆవేదన నీ పాట రూపం లో గొప్పగా వివరంగా చెప్పారు......
పాటలో ప్రతి లిరిక్స్
మనసు ను కదిలిస్తూన్నాయి.
లినమై పాడినవ్ అక్క 👌👌👌👌
అమ్మ పాట విని నేను చాలా ఎడిచను 😭😭 చాలా బాగుంది 🙏🙏 కానీ కొంచం స్పీడ్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది మొత్తానికి చాలా బాగుంది ❤️😭👍🙏 ఈ పాట ను వెలికతీసినందుకు ధన్యవాదములు 🙏🙏 ఇలాంటి పాటలు మరెనో పడాలని కొరోకుంటన్న 👍🙏❤️❤️
అద్భుతమైన అప్పగింతల పాట పాడారు మీ గొంతు చాలా బాగుంది అక్కయ్య
And thanks for relare rela ganga super song and selected for this super singer Telangana యాస భాష మీ పాటల ద్వారా వింటుంటే చాలా తృప్తి గా ఉంది 🙏🙏👌👌👌👌
Good song akka nee pata vinte. Ni ganama chala andam ga untadi. Bus jureney lo ni pata vinta
సూపర్ సాంగ్ ... ఆడపిల్లలు కన్నా ప్రతివారు వినాల్సి పాట👌👌👌
Krishna
మా అమ్మ పాడుతూ ఉండేది ఈ పాట.....
ప్రాచుర్యంలోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు......👌,🙏🙏👏👏👏👏
Super. 🌹🌹🥀🥀🌹
The bast song
Telanganalo chalamandhi manchi folk singers vunnaranna mata . Great
Yes
ఇ పాట లో ప్రతి అక్షరం మనసును తాకూతుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😮, .
........❤..........bbnnnbnkp. Na na km m been ññ now nnmkmbnnnnml
💤🍧😊
ప్రతి ఆడపిల్ల పెళ్ళి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను వదిలి అత్తగారింటికి వెళ్ళేముందు అప్పగింతల సమయం లో పడే బాధ ఎంత చెప్పిన తక్కువే.. దాన్ని పాట రూపం లో చాలా బాగా చెప్పారు మౌనిక అక్క ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న గంగ అక్క కీ ధన్యవాదాలు 🙏👏🤝
Akkayya.padhabi.vandhalu
Tnq raa monika👏🙏
Perfect to all
నిజమే
Super
అక్క ఈ పాట చాలా బాగుంది
ఈ పాట విన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కళ్ళల్లో కన్నీటి ధార ఆగదు
ఇలాంటి మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు
ఈ పాటను వర్ణించేందుకు మాటలు చాలవు... చాలా అద్భుతమైన పాట...
Aunu
సూపర్ పాట అక్క ఈలాంటి పాటలు మరికొన్ని అవసరం ఇప్పుడు మనం బ్రతుకుతున్న సమాజంలో.....🙏🙏🙏🙏
Thank tthhthtdtthrth ttthtrctthdtrtthhrhhtthttthrhhtt 3rd tht
U
అక్క ఇంత మంచి పాటని మా ముందుకు తీసుకచినందుకు మీకు మనస్ఫూర్తిగా కళ వాదనలు ఎలాంటి మరెన్నో మినుంచి కోరుకుంటున్న
చాలా బాగుంది సాంగ్ ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు
పాట వింటున్నంతసేపు నా అక్క చెల్లెళ్ళు జ్ఞాపకం వచ్చారు😢😢... నిజంగా చాలా బాగున్నాయి లిరిక్స్... ఆడపిల్ల తన జన్మ ఎలా మొదలైందో తెలుస్తుందో లేదో తెలీదుగాని మరో జన్మకి మొదలు దారిని కనుగొనే వివరణ ఈ పాటలో వినిపించారు... చాలా ధన్యవాదాలు... ఫైనల్ మిక్సింగ్ చాలా బాగొచ్చింది.. నూతన కళాకారులను ప్రోత్సాహిస్తున్న గంగ గారికి నమస్కారం తెలియజేస్తూ.... all the ra సింగర్ అమ్మ
Super.song.akka,,
చాలా అర్థవంతమైన పాట కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి
సూపర్ చాలా బావుంది పాట👌👌
పలెటూరిలో అయినా సిటీలో అయినా కొంతమందికి నా అక్క చెల్యలకు కష్టలు
ఉంటాయి చాలా అద్భుతంగా పాటతో..
వివరించిది 🙏🙏🙏🙏🙏
Aunu
మాటలు రాని పాట అక్క . ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు .
Super song❤️ Mounika gaaru..keep rocking 💕
పుట్టింటి వారిని విడిచి మెట్టింట్టి వారికీ వెళ్లే సమయంలో ఓక కన్న తల్లి తో కన్న బిడ్డ యొక్క పేగు బంధ అనుబంధం కోసం చాలా చక్కని సారాంశాన్ని ఈ పాట ద్వారా మాకు తెలియచేసిన మీకు హృదయ పూర్వక అభినందనలు
మౌనిక పాట చాలా బాగుంది
అద్భుతంగా పాడావు ఈ పాట ఆడవారిని మాత్రమే కాకుండా మగవారిని కూడా ఆలోచింప జేస్తుంది నీవు మరిన్ని మంచి పాటలు పాడి మంచి పేరు తెచ్చు కోవాలని కోరుకుంటున్నాను .
గంగ అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ ఈ పాట వింటుంటే కడుపులోని బాధ దుఃఖమై పారుతుంది ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది నాకు ఫోక్ సాంగ్స్ పాడడమైనా వినడమైన చాలా ఇష్టం
Excellent 👌👌👌 song Andi Ganga garu..singer voice super 👌👌👌nenu. Chinnapudu bagavinedanni ..chala happy gaundhi manasuki.. all the best andi 👍🤝🌹🌹🌹🌹🌹 from GeethaKrishna singer and lyric writer 🙏🏻😊👍
Heart touching song super akka emotional song vontunte eduposthundhi chala enni times vinna vinalanipisthundhi.chala ardhavanthangavondhi prathi ammae jivitham lo edhurayye sangatana oka yadharthagaadha chala baga paadaru meku paadhabivandhanam
తాపన నీ కొడుకు ..... తన్నోస్తదమ్మ .....తలుపుల ఏన కాల దసుకోవమ్మ.......తలుపుల ఏనాకల dhasukovamma చాలా బాగుంది సిస్ e songgg👍👍😚😚🥳🥳
Yaaa
The
ఏ ఎన్ని సార్లు విన్నా esong మళ్ళీ వినాలనిపిస్తుంది . Super.👌👌👍
సూపర్ అన్న ఈ పాట ఎంతో బాగుంది ఇలాంటి పాటలు ఎనో కావాలి సూపర్ సూపర్
చాలా చక్కని పాట అక్క గారు... చాలా బాగా పాడినరు... ప్రతీ ఆడ పడుచుకు కన్నీరు పెట్టించే పాట... పాట వింటుంటే కంట్లో నీరు ఆగుతలేదు.... నాకు ఒక అక్క, ఒక చెల్లె... వాళ్ళు అత్తగారింటికి వెళ్తున్న సమయం లో నేను ఏడ్చిన తీరు అందరిని కంట తడి పెట్టించింది... ఇప్పటికీ బాధ అనిపిస్తుంటది...
ధన్యవాదములు గంగ అక్క,మౌనిక అక్క..
మీ అద్భుతమైన పాటతో మళ్ళీ మా వాళ్ళను గుర్తు చేశారు...
Enta bhagundhi andi ee song
Chala edchesanu
Nenu kuda nerchukuntanu
Super
Abba chalaa chalaa bagundhi akka...song and akka voice🔥🔥🔥 vere level...tevar yevarno famous chesthar kadhaa...e akkani cheyandi🙏🙏🙏🙏
Chala baga padaru amma... Vintunnanthasepu adchanu
ఆలోచించ దగిన పాట లో అర్దం పరమార్థం చాలా చాలా బాగుంది... 💐🙏
అమ్మ నీకు పాదాభివందనం సూపర్ సాంగ్ అసలు
పాటను చాలా చక్కగా, అర్థం అయ్యేలా, బాధను తెలియజేసేలా పాడారు..👍🙏
భూతం రమెశ్ అన్న సూపర్ గ పడుతడు ఈ సొంగ్ టిక్ టాక్ చేసినవాల్లు లికె చేయండి💃💃🙋♀️💁♀️🙋♀️🙋♀️💁♀️🙋♀️
పాట రాసిన వారికి ధన్యవాదాలు ఆడవారి బాధ చాలాబాగా రాశారు అంతే బాగా పాడావు నికు ఎంత బాధ పడుతున్నావు అంతగా నాకుదుక్కం వచ్చింది ఆడ పిల్ల ను కన్నవారి బ్రతుకు అంతేకదా😭😭
చాలా బాగుంది పాట...మీ ఛానెల్ నుండి ఎలాంటి పాటలు మరెన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను🙏🙏
ఎంత బాధలో వున్నావు తల్లి సూపర్ సాంగ్ బాల్యంలో పెళ్లి చేసిన ఆడ కూతురి బాధలు ఎంత అందంగా వివరించావొ తల్లి కళ్ళల్లో నీళ్ళు ఆగలేవు
*మా అమ్మా లాంటి కమ్మని మనసున్న* చక్కని పాటను అందించినందుకు గంగ అక్క ప్రేక్షకుల
స్పందించే హృదయానికి కృతఙ్ఞతలు...👏
- *నేస్తం*
Iike
Gangakka meeru akka to padinchina e pata okka kutumbamu nundi aadabidda athavarintiki velepudu unde badanu kanlaku katinatu undhi akka. Etlanti patalu enka andichalani korukuntuna akka ,Supper.......
చాలా చాలా మంచి పాట గంగ అక్క అద్భుతమైన సేకరణ పాట
ఈ పాట ఎన్ని సార్లు విన్నకుడా కంట్లో కన్నీళ్లు ఏరులై పడుతున్నాయి.. ఇంతటి మంచి పాటను అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కళాభి వందనాలు... 🙏🙏🙏
పెళ్లి తర్వాత vellipoye ఆడపిల్ల, తల్లీ బాధలు బాగా చెప్పావు తల్లీ 🙏🙏👌👏👏
ఈ పాట వింటే ఆడపిల్ల జీవితం అంత కనిపిస్తుంది... ఆడపిల్ల జీవితాన్ని ఇంత కళ్ళకు కట్టినట్లుగా రాసిన వారికి.. పాదాభివందనాలు.. పాట పాడిన కొమలక్క కూడా చాలా భాద పడుతూ పాడారు..😭😭😭ఏడుపు వచ్చేసింది... వింటున్నంత సేపు 😭😭😭😭
చాలా బాగా పాడారు అక్కా....
గంగక్కా మీ ప్రోత్సహం గొప్పది...🙏🙏🙏
Super... Chala bagundane song👌👌❤️❤️
ఈ సాంగ్ అర్థమైన ప్రతి ఒక్కరు నిన్ను ఫాలో అవుతారు
Akkalie udhicha balla ne Esthunna Vadhinna kopanna ni kodhuku kothasthadhu odhinna 😭 supar super ❤️ enkka challa song thiyandhie 🙏
Heart touching lyrics 🙏😢👌👌
Chala baga padavu amma
అమ్మ నీ పాటకు వందనాలమ్మ..🙏👍
అక్క మస్తుంది పాట..... కన్నీళ్ళు వొస్తున్నాయి పాట వింటుంటే...
Miru padina e pata chaala bagundhi akka. Song vintuntene edupu vasthundhi. Meaning chaala bagundhi daily okkasaraina mi pata vintanu nen
ప్రతి రోజు ఓ సారి మీ పాట వింటున్న.👌👌
ఒక ఆడపిల్ల తన తల్లి గారి ఇల్లు వదిలి అత్తగారి ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు మీరు దాని గురించి వర్ణిస్తూ పాడడం చాలా అంటే చాలా బాగుంది అక్కయ్య
పాట చాలా బాగుంది పాట పడేటప్పుడు తల్లిగారి ఇల్లు గుర్తుకు వచ్చిందా అక్క అంతగా ఏడ్చినవ్ కానీ అడపిల్లని అమ్ముకోవడం లేదు.. ఆడపిల్లనే ఓ మగాడిని కొనుకుంటుంది....ఈ వ్యవస్థ లో ఎప్పుడు మార్పు వస్తుందో....
Anna ఆది సృష్టి ధర్మం
👌👌👌akka ilanti songs inka anno ravali 😍
అప్పగింతలు జరిగేటప్పుడు ప్రతి అమ్మాయి మనసు ను మీరు ఈ పాట లో చూపించారు చాలా బాగుంది
Super akka song elanti songs Inka manchi manchi songs padali memu mee song 40tims vinna maku boring ledu Inka Inka vinali anipistundhi akka super song
వింటుంటే మా చెల్లి అప్పగింతలు గుర్తుకొచ్చాయి,కళ్ళలో నీళ్ళు తిరిగాయి అక్క... చాలా బాగా పాడవు పాట..😥😓
Akka super nee voice
Nee ku 🙏
Nee voice ku🙏
Nee song ku 🙏
Nee dedication ku🙏
Super akka
ఎనుకటి పాటలకు ప్రాణం పోస్తున్న కళాకారులకు హృదయ పూర్వక అభినందనలు
Jai Vaddera 💪
Akka mana vedderalla medda oka machi paata paadu
Mounica Gari voice superb. fully emotional song, even can't control myslef, hats up singer Mounica,. we would like to hearing from you more songs. Wish you all the best
Super padinav aunty,,, my mom started crying when she listens to the song.
పల్లె పాటలు నీ కాపాడుతున్న.. తెలంగాణ singers 🙏salute.
Super super super song. No words.we like this song very very much.thank u.we want some more songs from u this traditional songs
సుప్పర్ గంగా కళ్లలో నీళ్లు తిరిగాయి మంచిపాట అందించినందుకు కృతజ్ఞతలు
Aunu😊
Superb akka naku maa muguru akkalu gurtukocharu
అక్క పాట చాలా చాలా బాగుంది అక్క ఇట్లాటి పాటలు పడాలి అక్క 👌👌👌👌👌
ఏ పదాలతో వర్ణించాలో తెలియడం లేదు....
ఎన్నో పాటలు విన్నాను కానీ .
ఈ పాట వింటుంటే మొదట్లోనే కన్నీరు నా హృదయలోంచి వచ్చేసింది...ఈ పాట రాసిన వారిని...ప్రపంచానికి పరిచయం చేసిన వారి అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు....🙏🙏🙏🙏🙏
నేను...
తల్లిని కూతురిని వేరు చేసిన ముర్కున్ని అని బాధపడుతున్న...
నా భార్యని ఎలా చేసుకోవాలో ఇంకా ఈ పాట ద్వారా తెలుసుకున్నాను.....
ఈ పాట పరిచయం చేసిన వారందరికీ...థ్యాంక్యూ....
Akka next oka dj song expect chesthuna ... Love from Nizamabad 🦅🔥
తప్పకుండా చేద్దాం తమ్ముడు
@@gangarela7879 Thanks Akka Reply kosam 🎉
👌👌👌👌🙏🙏👏 మాటలు రావడం లేదు అక్క సూపర్ సాంగ్
Mee voice chala bagundhi thalli 😘😘
ఈ పాట సూపర్ ప్రతీ ఒక్క ఆడ బిడ్డ కన్నీళ్లు పెడుతుంటది
ఎన్నో సార్లు విన్నాను, ఈ పాట విన్నన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు తిరగని సందర్భం లేదు... నిజంగా వాస్తవాన్ని కళ్ళకు అద్దారు..
అమ్మ నన్ను కన్నావ అమ్ముకున్నాడవ & అమ్మ గారింటికి పాసిపోతున్న అంటే చాలా ఏడుపోచింది ఆడ పిల్లల జీవితం అంతే కదా పుట్టిన వెంటనే ఆడ పిల్ల అంటారు 😢😢