KALIGINORI INTLAKU NANNICHINAVA FOLK SONG 2024 - SINGER VERSION | SINGER KOMALI | INDRAJITT
HTML-код
- Опубликовано: 4 окт 2024
- KALIGINORI INTLAKU NANNICHINAVA FOLK SONG 2024 - SINGER VERSION | SINGER KOMALI | INDRAJITT #singerkomali #folksongs2024 #latestfolksongs2024 #djsongs #djsongs #folkdjsongs #2024songstiktok #2024folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2024 #latestfolksongs2024 #telugufolksongs2024 #rajashekarrm
Director: Parshuram Nagam
Sekarana & Singer : Komali
Music : Indrajitt
DOP : Kishan
Editing : Pavan
Producer : Mahender Thotte
----------------------------------------------------
Technical Support
#RajashekarRM 9704745485
---------------------------------------------------
KALIGINORI INTLAKU NANNICHINAVA FOLK SONG 2024 - SINGER VERSION | SINGER KOMALI | INDRAJITT ,latest folk songs 2024,latest folk songs 2022 telugu,2024 folk songs,new folk songs 2024,folk music 2024,telugu folk song 2024,2024 folk songs new,latest folk song 2024,new folk song 2024,2024 new folk songs,2024 folk dj songs,telangana folk songs,new folk songs 2024 telugu,folk songs new 2024,parshuram nagam folk songs,nagalaxmi folk songs,seetha mahalakshmi,
#folksongs
#newfolksongs2024telugu
#folksongstelugu
#folksongstelugunew2024
#newfolksongs
#folksongstelugu2024
#newfolksongstelugu
#newfolksong2024
#2024folksongs
#latestfolksong
#folksongstelugu2024new
#newfolksong
#djfolksongstelugu2024
#djsongstelugu2024
#folksongsnew
#janapadasongstelugu
#latestfolksongs2024telugu
#newfolksongs2024telugudj
#newfolksongstelugu2024
#telugunewsongs2024
#folkdjsongscomnew2024
#folksong2024
#newfolkdjsongs2024
#newfolksong2024telugu
#newfolksongs2024telugu
#newfolksongs2024
#telugufolksongs2024
#telugufolksongsnew2024
#telugujanapadasongs2024
#telugunewfolksongs
#folksongs
#folksongstelugu
ఆడబిడ్డల కష్టాలు గూర్చి అర్థవంతమైనటువంటి పాటలు రాస్తూ పాడుతూ ప్రజలను చైతన్యపరిచే విధంగా ఎల్లప్పుడూ ప్రజలపై మీ గొంతు ఉండాలని కోరుకుంటూ ఈ పాట రాసిన అక్కకు ధన్యవాదాలు 🙏
J😊
పాట వింటుంటే మనసు బరువెక్కుతుంది ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇంత అద్భుతంగా పాట రూపంలో అందించినందుకు ధన్యవాదాలు
H
What a beautiful Song🎉🎉🎉🎉❤
@@pavanikancharapu72762:07 😂🎉😢😮😅😊❤
🙏🙏🙏
🎉🎉😂😂😂😂❤
ఇంటికి మళ్ళీ ఇప్పుడు వస్తావ్ అమ్మ
రాఖీ నై వస్తా. బతుకమ్మ నే వస్తా
బాధ వచ్చినపుడు పూరుడు పూయినించుకొంటా
సుపర్ లివక్స్ ❤️❤️❤️❤️
Ĺ
❤❤❤❤❤❤@@panchagiribaburao3760
P@@panchagiribaburao3760
కొన్ని వందల సార్లు విన్న అక్క మీ పాట ♥️♥️ నిజంగా అద్భుతం
1day lo 100 times ala chusavu bro mare joke kakapote ha
@@littlethought1473ఒక్క రోజులో అని చెప్పాలే బ్రో ఇ సాంగ్ ఆల్రెడీ వచింది మీకు తెలీదా
Nijanmm
❤
Heart touching ...👌 ఎన్ని పాటలు పాడినా... ఎన్ని మాటలు చెప్పినా ..ఆడపిల్ల లు పడే కష్టాలు.. పుట్టింటి వాళ్ళు పడే బాధ...అర్ధం చేసుకోలేని అత్తలు ...ఏమి చేయలేని భర్తలు..మారదు ఇక ఈ సమాజం...విని వదిలేయడం తప్ప.. సహజం..
Nijame
😢😢😢😢😢 yes
Yes
Em cheppinav bro Super 👌
EMI cheyalenni barthanu
తెలంగాణ కవులకు వందనం అలాగే మెయిల్ ఫిమేల్ సింగర్స్ కి అభివందనం
నాకు బిడ్డ పుట్టిన 3 వ రోజు ఈ song విన్న నా గొంతులోచి దుఃఖం వచ్చింది 😢😢😢
పాట వింటుంటే కళ్ళలో నుండి కన్నీరు వచ్చే వాళ్లు లైక్ చేయండి...😢
Naku ma sister gurthuku vachindi 😢
Na life elane vundi eppudu😢
Super song akkaya ❤
Your voice is very nice sister 😭😭
Ee roju lo kuthurlu kuda kodukuku laga parents asthikosamu matladatamu ledhu ...asthulu this
సూపర్ గా పాడారు అమ్మ పాట చాలా సార్లు విన్న ఈ పాట రోజుకి 10 సార్లు వింటా
కోమలి పాట కు నాగలక్ష్మి యక్టింగ్ ఎక్సలెంట్👌 చాలా అద్భుతంగా ఉంది
ఒక ఆడ బిడ్డను అత్తారింటికి ఇవ్వాలంటే భయమేస్తుంది.ఇచ్చేటప్పుడు బాగానే ఉంటారు.ఒక సంవత్సరం తర్వాత వాడి బాగోతం మొదలవుతుంది..
😊
Nijame one year lope telupothunnaru e vedhavalu
Es
👍😭
Yes
😢😢😢 nijame ma sister alage undhi పరిస్థితి 😢
కోమలి గారు మీ యొక్క స్వరం అద్భుతం ఈ సమాజంలో ఆడ బిడ్డలు పడే కష్టాలను పాట రూపంలో చాలా చక్కగా వినిపించావు నీకు దండం సూపర్ ❤❤❤❤❤
ఆడపిల్లల కన్న అమ్మ గురించి ఎంత చక్కగా చెప్పారు 😢
ఛాలా భాగ పడినవు అక్క నాకు కళ్ల నీళ్లు ఆగడం ledhu😢😢😢😢😢😢😢😢😢
చాలా భాగా పాడారు మేడం చాలా చాలా భాగుంది మీ స్వరం మీ పాట....👌🙏🏻
Ma ammammma, ma amma kasta padda story antha indhuloo undi literally 🥺😭
సూపర్ అక్క ఎన్నిసార్లు విన్న ఇంకా ఎన్నో ఎన్నోసార్లు వినాలనిపిస్తుంది మళ్లీ మళ్లీ వినాల్ని అని అనిపిస్తుంది మన జీవిత్తిని ఈ పాట రూపంలో రాసి చూపించావు అక్క వందనాలుఅమ్మ మనం జీవితంలో ఇవే జరుగుతుంది అమ్మ సూపర్ అమ్మ🙏😭
అక్క ఎంత బాగా పాడావ్ అక్క మాకు ఇద్దరు కూతుర్లు ఇలాగే పెళ్లి చేస్తే పెళ్లి చేశాము అక్క ఎంతో బాధ అనిపించింది అక్క నీలాంటి పాటలు చాలా రావాలి తెలంగాణ జై తెలంగాణ
Chala ba undhi song...nen eppadiki oka 20 times vinna...❤
సూపర్ అమ్మ... మీ గొంతు...
మట్టి లో మాణిక్యం....
❤
కోమలి సాంగ్ చాలా బాగుంది. రియల్ లైఫ్ లో జరిగేది మీ పాట లో చెప్పారు సూపర్ 👌👍
మీ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది వెరీ వెరీ థాంక్యూ
పుట్టికురా తిన్న పుట్టిల్లే అంటారు... సూపర్
ఆడపిల్ల జీవితం మొత్తం పాట రూపం గా రాసిన గేయ రచయిత కు, అందoగా పాడి పాటకు ప్రాణం నింపిన గాయకురాలికి షార్నర్థులు ❤🎉💐👏🙏
పాట వింటూఉంటే నాకు ఏడుపొచ్చింది కళ్ళల్లోంచి నీళ్లు వొచ్చినాయి ఆడపిల్ల అంటే అంతే అమ్మ నాన్న గుర్తుఒచ్చినారు ఈ పాట వింటుంటే అలానే వింటూ ఉండలనిపించింది ❤❤❤❤❤❤❤❤
శతకోటి వందనాలు.... రచయిత కి 💐💐
Chala Baga padav akka song super chala meaning undi akka❤❤
🥹👏నిజంగా పాట చాలా బాగుంది అమ్మ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది 😢
కోమలి గారు మీ పాట అద్భుతం కానీ ఒక లిరిక్... ఆత్మగల్ల బిడ్డ అల్లుండ్లపాలు...అని పాడారు...ఆత్మగళ్ళ బిడ్డ అల్లుని పాలు అంటే బాగుండు
Chala bhadhaga vundhi 😢😢😢akka song super 👌👍🙏🙏🙏🙏
Song mamuluga popular kaledu oka range lo ayyindi hyderabad lo job chese software vallu kuda padenta popular Iyyindi
Adhbutamaina voice, lyrics, awesome singing
కోమలి గారు సాంగ్ చాలా బాగా పాడారు కూతురు వున్నా ప్రతి అమ్మ ఈ సాంగ్ వింటే కళ్ళు చెమ్మగిలుతాయి 😭
నాకు ఇద్దరు ఆడబిడ్డలు .కానీ ఈ పాట వింటుంటే ఇంకా ఇద్దరైనా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఆడపిల్లల్ని ఇద్దరిని అత్తవారింటికి పంపించాలంటే ఈ పాట విన్న తర్వాత భయమేస్తుంది సూపర్ పాడారు మీరు.
కష్టము సుఖము కలపడం నాడు పుట్టింటికి వస్తా మంచి లిరిక్స్
సూపర్ 🌹👍👍👌
సూపర్ సాంగ్ ❤❤❤🙏🙏🙏🙏ఇది మా మిడిల్ కాల్ కు 100%కళ ముందు కనబడు తుది 🙏
ఈ పాట వింటుంటే నాకు చాలా ఏడ్పు వేస్తుంది. నాకు ఫాదర్ లేరు. ఇద్దరం ఆడపిల్లలం మా బాధలు ఒకరికి చెప్పుకుంటే తగ్గేయి కావు. మా అత్తగారోళ్లు మస్తు టార్చెర్ పెడ్తారు. మ్యారేజ్ అయినా 3ఇయర్స్ కి జీవితం మొత్తం బాధలు పడ్డ 3ఇయర్స్ కె మా భర్త చనిపోయాడు. నాకు ఎన్ని సార్లు విన్న ఏడ్పు వేస్తుంది. ఎంత బాగా పడిందో
Be strong mentally
ఈ పాట రచయిత ఎవరు...? చాలా బాగుంది... ఉద్యమాభినందనలు
Ee pata gurunchi yentha chepina thakkuveee 😢😢😢😢😢😢 super ❤❤❤❤❤❤
Akka mi pata vintunte hort ki touch avuuthundhi akka super xlent akka 🎉🎉🙏🙏👍
చాలా బాగా పాడావ్ అమ్మ😊❤
చాలా బాగా పాడినారు అక్క పాట వింటూ ఉంటె నా కళ్ళ నీళ్ళు ఆగడం లేదు.
Baga padaru ❤ heart touching
ఈ పాటలు లోతైన భావాలు ఉన్నాయి బిడ్డలు ఉన్నవాళ్లు బాధపడకండి😢😢😢😢
వండర్ఫుల్ సాంగ్ అమ్మ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్స్ యు ❤️❤️❤️💐💐💐🌹🌹🌹
ముఖ్యంగా 2:50 నుంచి సాహిత్యం మనసుని కరిగించింది ❤
Excellent song akka 🎉
ప్రాచీన పాటలకు ప్రాణం పోస్తున్న మా కోమలి అక్క కి కళాభివందనలూ మీరు ఇలాంటి మరిన్ని పాటలతో మా ముందుకు వస్తారని భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమతో మీ తమ్ముడు #Relasridharmusic
Super tq
Super akka
ధన్యవాదములు పాట లోతైన అర్థముతో చాలా బాగుంది
Chalabagundi akka song adabidala andhari ki ankitham e song
Supar
తెలంగాణ అనిముత్యం గానకోకిల మన కోమలి
Nice song Akka❤🎉
Super akka song enni sarlu vinna malli malli vinali anipisthundhi 😢😢
Real Story Ni Pata Rupam lo chala baga Padinav akka superb..Vintunte Kannillu Occhaye
ఎంత అద్భుతమైన వాయిస్కోమలి మరో ఆణిముత్యం అందించావ్ ధన్యవద్ అద్భుతమైన పాట
సుపర్ అక్క
జానపదుల జీవ భాష ఆసుగా అల్లుకున్న సజీవ భావాల పొందిక ...పాట చాలా బాగుంది చెల్లెమ్మ 💐🌹 శుభాకాంక్షలు
Super song akka chala meaning undhi song lo rasina vallaku padina neeku 👏👏👍
Anti nuvvu super....
😢wonderfull this song no word 😢😢😢😢akka neku anta mache jaragalani korukuntu 🙏🙏🙏🙏😢😢love evrye one
Chala thank you very heart touching song.... I listen your song every day akka..
Brother ga na akkala gurinchi, father ga na bidda gurinchi chala badesthundi akka
Superb song Amma 🎉❤
పాట రాసినవారు ఎవరూ. వారికీ గ్రామీణ ప్రాంత భాష లో మంచి అవగాహన కలిగి ఉంది 🎉🎉
Namaskar chala bagundhi andhariki padhabhi vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath
సూపర్ అక్క పాట ఆడపిల్ల భాధ అర్ధం చేసుకోరు
3:46 super akk, super ❤️🙏
E patha enni vinna enka vinalanipistudhi super❤
Super song anidi❤❤❤
సారంగా దరియా పాట విషయం లో నిన్ను ఎగతాళి గా చూసిన అక్కా కానీ ఇప్పుడు ఈ సాంగ్ విన్నాక 🙏🙏 సూపర్ పాడినావు అక్కా
😢😢😢😢ఈ సాంగ్ ఇంటే ఏడుపువస్తుది 😢😢😢🙏
Komali akka real life song supper akka 👌👌👌
Super akka 👌👌
అమ్మ నీగొంతులో ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగలేదు. వందనాలు తల్లీ 🙏
Super ga padaru amma ❤
చాలా బాగున్నది బాగా పడినారు కోమలిగారు
చాలా బాగుంది చాలా బాగా పాడేరు సూపర్ గా ఉంది
nee voice super thalli❤
Chala manchi pata eninsarou vinna Edo teliyani emotional vastundi super super super
పాట సూపర్ కోమల అక్కా పాట అయితే మేము చాలా ఎన్ని విన్నాం
Super komala ❤❤
Natural ga undhi
Super Patalo ardham chala vundhi exlent akka
100%super song
Super song
Phata. Bhagunadhi. 👌
మంచి భావాల తోటి పాట కవి కట్టావు తల్లి చాలా అర్థం ఉన్న పాట కోమలి గారికి హ్యాట్సాఫ్
నువ్వు పాడుతున్న ప్రతి ఒక్క పాట నాకు చాలా ఇష్టం అక్క❤
Super komali❤❤❤😍👌
సూపర్ అక్క పాట సూపర్ అక్క పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి
Seper seper aaka
Entha manchi song asaluu
Super 🎉🎉🎉
తాళిగారి ఇటిలోగావురాల బిడ్డలు ఆతవారింట్లో బారువ్బాధ్యాతలతో బతుకుతరు,, Mee thammudu
😂😂 అక్క నువ్వు పాడిన పాట మా చెల్లి కోసం పాడినట్టు ఉంది అక్క
Akka superrrrr❤
ఈ పాట వింటుంటే ఎందుకో బాధగా అనిపించింది కానీ పాటలో లోతైన భావాలు వున్నాయి అర్థం కాలేదు
Biddalu pudthunarani Badapade prathi oka thalli Thandriki e pata Ankitam 🙏 Marandi. Kadupulo Bidani Kadupulo vundagane champa kandi. Amma Nana 🙏🙏