NENUNNA STHITHILONE | నేనున్న స్థితిలోనే | A R Stevenson | Most Popular Hit Telugu Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
    ఏమున్న లేకున్నా నీకొరకే బ్రతికించు
    Nenunna Sthithilone Samthrupthini Kaliginchu
    Emunna Lekunna Nee Korake Brathikinchu
    SONG : NENUNNA STHITHILONE
    ALBUM : NEEVAIPU CHOOSTHU
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album:
    NEE VAIPU CHOOSTU
    PRAYASATHO
    AVUNANTE KADANI
    UDAYINCHENU
    EMI THECHI
    SAAGIPOEINA
    MANDHIRAMULONIKI
    More videos :
    MHAGHANUDAVAINA YEHOVA : • MAHAAGHANUDAVAINA | మహ...
    VILUVALENI VAADANU : • VILUVALENI | విలువలేని...
    YEDATHEGAKA NILICHE : • YEDATHEGAKA NILICHE | ...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Комментарии • 713

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  9 месяцев назад +239

    Lyrics:-
    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
    ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
    అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
    నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
    1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
    రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
    2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
    నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు
    3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
    సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు

  • @hchcyccv
    @hchcyccv 11 месяцев назад +24

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
    ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు
    అ.ప. : కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
    నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
    1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
    రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
    2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
    నా లోపల స్థిర హృదాయం నూతనముగ పుట్టించు
    3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
    సమయోచిత జ్ఞానమును దాయచేసి దీవించు

  • @m.k.s.y.9970
    @m.k.s.y.9970 2 года назад +398

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు (2)అ.ప. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు (2) !నేనున్న స్థితిలోనే ...1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు !! కష్టాలు ఎదురైనా
    2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు !! కష్టాలు ఎదురైనా
    3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు

  • @dr.nehemiah1992
    @dr.nehemiah1992 Год назад +10

    😢😢కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు 😢😢

  • @srinivas.s5071
    @srinivas.s5071 4 года назад +158

    ఫిలిప్పీయులకు - 4:11
    నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.౹

  • @Nagamani98669
    @Nagamani98669 10 месяцев назад +4

    🙏 యేసయ్య నా బిడ్డల్ని మంచిగా కాపుదలతో కాపాడయ్యా నా బిడ్డ చేసే వర్క్ లో గానే ఉండే హాస్టల్లో గాని చక్కగా మంచిగా చూడమని యేసయ్య ప్రార్థన చేయండి అన్నా మంచిగ నా బిడ్డలకు క్షేమంగా ఉండాలని ఉన్నాలన్న

  • @user-wf1nv2zp5o
    @user-wf1nv2zp5o 2 года назад +154

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు
    అ.ప.:
    కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
    లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
    నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు
    సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు

  • @vedakumari8502
    @vedakumari8502 2 года назад +8

    నాకు మే పాటలు బాగా ఇష్టం...చక్కని స్వరము ఇచ్చాడు దేవుడు మీకు.....మేము చిన్నగా ఉన్నపుడు మా మమ్మీ వాళ్ళు రేడియో లో అంకుల్ మెసేజ్‌లు వినే వాళ్ళు...గ్లాడ్ తమ్ముడు...దేవుడు మీ సేవను దీవించు గాక..

  • @john_nissi
    @john_nissi 3 года назад +62

    ఉన్నదానితో సంతృప్తి పడువారు ధన్యులు

  • @sonykanaparthi6730
    @sonykanaparthi6730 11 месяцев назад +9

    Ma akka jyothi 8 yrs marriage ayyi pillalu leru dhayachesi andharu prayer cheyandi 🙏 🙏🙏

    • @BolledduMoni
      @BolledduMoni 29 дней назад

      Praise the Lord 🙏🙏🙏🙏

  • @pandadinesh2760
    @pandadinesh2760 Месяц назад

    వావ్, వాటే సాంగ్, వాటే సింగింగ్, సూపరో సూపర్, మైండ్ బ్లోయింగ్ 💒

  • @yadagirijhansi2427
    @yadagirijhansi2427 6 дней назад

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు

  • @juturupavithra887
    @juturupavithra887 2 года назад +38

    కష్టాలు ఎదురైనా న యాత్రను సాగించు
    నష్టాలోనైనా స్తుతి చేయుట నేర్పించు

  • @godisgreat3625
    @godisgreat3625 3 года назад +66

    ఈ పాటకు dislike కొట్టినవారు
    చెవిటివారై ఉంటారు బహుశా.

  • @rameshch8509
    @rameshch8509 2 года назад +14

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
    ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు --2
    అ.ప.:
    కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
    నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
    లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు -- 2
    రెండవ రాకడవరకు విడువక నను నడిపించు -- 2
    నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు -- 2
    నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు -- 2
    సరియగు త్రోవను నడువ కట్టడలనుబోధించు -- 2
    సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు -- 2

  • @pushpavijay667
    @pushpavijay667 2 года назад +13

    అవును ప్రభు నీ కొరకే బ్రతికించు 🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @sumaseepelly6132
    @sumaseepelly6132 2 года назад +66

    పీల్పి 4 :11 ఏమి ఉన్న లేకున్నా ఎలా జీవించాలో నేర్పిస్తుంది అన్నగారు మంచి ఆత్మ స్టైర్యాని ఇచ్చే పాట పాడారు వందనాలు అన్నగారు 🙏🙏🙏💐

  • @srinupogati4600
    @srinupogati4600 4 года назад +94

    ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పాట చిరస్థాయిగా ఉంటుంది ఈ పాట వింటే కష్టాలు కూడా మర్చి పోయే అవకాశాలు ఉన్నాయి అన్న గారు అద్భుతంగా పాడారు ఎంత ఎక్కువ చెప్పిన తక్కువే సూపర్ అన్నగారు

  • @ravidunna7054
    @ravidunna7054 6 месяцев назад +2

    శ్రమలైన ఇబ్బందులైన నీ కొరకే బ్రతికించు మరణము వరకు నీ సాక్షిగా జీవిస్తా ఆమెన్ ఆమెన్

  • @GujaratloTelugufamily
    @GujaratloTelugufamily 2 года назад +15

    హృదయాన్ని హత్తుకునే సాంగ్ నిజముగా దేవుని కొరకు బ్రతకాలంటే సాంగ్

  • @santhikandukuri2087
    @santhikandukuri2087 6 месяцев назад +1

    ఈ పాట నాకు చాలా ఇష్టం brother.ఈ పాట నేను sundayschool పాడాను అన్న.చిన్నప్పుడు.ప్రైజ్ కూడా వచ్చింది.🙏🙏🙌🙌🙌god bless you brother

  • @nareshnani3406
    @nareshnani3406 2 года назад +95

    ఈ తరం వారికే కాదు రాబోయే తరాలకు కూడా. A R steven గారి సాంగ్స్ అంటే god gifted సాంగ్స్ గా మిగిలి పోతాయి. 👍

  • @harmonymusic7615
    @harmonymusic7615 4 года назад +185

    What a song, what a song sir, క్రైస్తవ సాహిత్య, సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట

    • @maheshthagaram1328
      @maheshthagaram1328 4 года назад +3

      Good message exlent *CID =CHRIST INVESTGESTION DEPARTMENT*🌐✝️🙏❤️🔥

    • @poornaprakash2947
      @poornaprakash2947 3 года назад +1

      @@maheshthagaram1328 l
      Prsise the lorx. Very good song

    • @burgenanand781
      @burgenanand781 3 года назад

      👌👆💯👍👏

    • @ysjaganfansap.1153
      @ysjaganfansap.1153 3 года назад

      S

    • @rosarani5707
      @rosarani5707 Год назад

      @@maheshthagaram1328 ZZ zZZzzzZzZzZzzZzZzZzZzZZZzZZZZzZzZZZZzZZzZZZZzZzZZzZzZzZZZzZZZZZZZZZZZZzzzZzZÀ

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Год назад +4

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్

  • @vikramvikram9504
    @vikramvikram9504 4 года назад +212

    ప్రభువా నన్ను విడువక నడిపించు....నివ్వు నన్ను మరిచావంటే నా బ్రతుకు శూన్యం..😢😢😢🙏🙏🙏🙏

  • @rajuyerramsetti1992
    @rajuyerramsetti1992 Год назад +7

    ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట బ్రదర్
    అద్భుతంగా ఉంది

  • @davidpasumarthi7063
    @davidpasumarthi7063 Год назад +45

    నాపేరు, పాస్టర్,p, డేవిడ్, నేను ఆర్టు పేషెంట్ నీ, నీ పాట, నన్ను ఏడిపించి నది, అయ్యా మీరు, నూరుఎడ్ల్లు బ్రతకాలి సార్ ప్లీజ్ నాగురిం ప్రార్దన చేయండి, సార్

    • @JesusForerunner_forall
      @JesusForerunner_forall 2 месяца назад +1

      Praise the Lord pastor garu 🙏🙏

    • @euginebennetstephens6973
      @euginebennetstephens6973 2 месяца назад

      ఏడుపించినందుక. హృదయం సంతోషం కలిగినందుకా

  • @vanthalavenkatrao774
    @vanthalavenkatrao774 2 года назад +54

    నాకు కలిగినా శ్రమలో ఈపాట ఎoతో నాకు బలపరిచింది మీకు మాధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏

  • @narayanakomiri3680
    @narayanakomiri3680 2 года назад +4

    Brother God bless you
    నేను శోధనలో ఉన్నప్పుడు ఈ పాట ద్వారా చాలా బలపడ్డాను
    కష్ట సమయంలొ దేవునికి ఈ పాట ద్వారా దగ్గరయ్యా ను నేను
    ఏమి ఉన్న లేకున్నా నీకొరకే బ్రతికించు... ఏమున్నలేకున్న నీ కొరకై brathikinchu యేసయ్య అని పాడుతూ ఉండేవాడిని...
    టాస్ స్టీవెన్సన్ బ్రదర్

  • @ksumitra4240
    @ksumitra4240 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyagaru..👌👌👌👌👌

  • @annapurnac5152
    @annapurnac5152 10 дней назад

    Praise the lord. Super song brother God bless you and your family.✝️

  • @avanaja7251
    @avanaja7251 Месяц назад

    చాలా చక్కగా పాడారు బ్రదర్ నా స్థితి కూడా ఇలాగే ఉంది కానీ దేవుడు నడిపిస్తున్నాడు😢😢😢🙏🙏🙏🙏🙏

  • @sumaseepelly6132
    @sumaseepelly6132 2 года назад +35

    దేవా ఏమి ఉన్న లేకున్నా నీవు నాకు ఉన్నావు నా తండ్రి ఎంతో దైర్యం ఇచ్చింది ఇ పాట 🙏🙏💐

  • @user-jo2dh2fn1m
    @user-jo2dh2fn1m 4 года назад +11

    ప్రైస్ ది లార్డ్ వెదర్

  • @user-nf7jz5wh8c
    @user-nf7jz5wh8c 8 дней назад

    Praise the lord 🙏🙏🙏❤❤❤song wonderful

  • @mercykakkirala4993
    @mercykakkirala4993 Месяц назад

    కష్టాల సమయంలో
    మరణపు అంచులలో
    దేవుడుఈ పాట నాకు అందించాడు ఈపాట నన్ను బ్రతికించింది

  • @HarshithPonnampalli-wk3bd
    @HarshithPonnampalli-wk3bd 14 дней назад

    Praise the lord brother garu 🙏

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 2 года назад +4

    ఎంతో అద్భుతమైన ఆదరణానిచ్చే కీర్తన& అర్ధమున్న కీర్తన

  • @anilkampati5127
    @anilkampati5127 4 года назад +8

    song old ainaa video maathram kothadhe suuuuperb excellent looking annayya awesome song wonderful song anna ippudu vunna tone tho paadi vunte inkaa suuuuperb gaa vundedhi no problem annayya em kaadhu ippudainaa appudainaa eppudainaa nuvve kadhaa annayya i like you and i love you annayya 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @ravibabumanofgod3853
    @ravibabumanofgod3853 4 года назад +57

    Praise the lord అన్నయ్యగారు చాలా అద్భుతమైన పాట నాకు ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య గారు దేవుడు మిమ్మును బహు బలముగా వాడుకొనును గాక ఆమెన్

  • @user-ki6gu3nc4h
    @user-ki6gu3nc4h 2 месяца назад +1

    Super sar❤❤❤❤

  • @chinnamani6227
    @chinnamani6227 Год назад

    E song vintunte manusuku odharpuga vundhi brother thanks anna

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 3 месяца назад

    Praise the Lord 🙏Amen Amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @joyenochleela955
    @joyenochleela955 7 дней назад

    Thank you for this song

  • @sukumarpuchakayala7299
    @sukumarpuchakayala7299 Год назад +17

    ఏమీ ఉన్న లేకున్నా ని కోరకు బ్రతికించు యేసయ 👌👌🎤👏👏

  • @RajeshRaj-pv9vj
    @RajeshRaj-pv9vj Год назад

    Me voice devudu ecchina goppa gift anna a gift tho meru devunni ganaparusthunnaru

  • @chinnasunni4877
    @chinnasunni4877 2 года назад

    praise the lord brother my name sunitha anna garbapalam koraku pry for me .
    anna dhevudu miku entha chakkani swaram ecchinandhuku dhevuniki mahima

  • @kannapoguvenkat4810
    @kannapoguvenkat4810 9 месяцев назад +1

    Na peru mercy please preyar cheyandi naku pillalu leru ee song chala estam😌😌😭

  • @vimalaeddula7633
    @vimalaeddula7633 3 месяца назад

    You are alone my God lord Jesus

  • @konalaroja9722
    @konalaroja9722 2 года назад +1

    Anme

  • @venkataraomandangi1275
    @venkataraomandangi1275 4 года назад +5

    Nenunna stitilone samtruptini kaliginchu yemunna lekunna ne korake bratikinchu. Super lyrics beautiful singing sir. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🎸🎻🎸🎻🎸🎤🎸🎻🎸🎻🎤🎻🎸🎻🎸🎻🎤🎻🎸🎻🎸🎻🎸🎤🎻🎸🎻🎸🎤pushpamery bobbili.

  • @israelraju2604
    @israelraju2604 9 месяцев назад +2

    Jesus christ is lord of all

  • @abhishekreddy5430
    @abhishekreddy5430 2 года назад

    Prabhu enny ebbandhulu kaligi a nennu veduvaka aradhinche krupa dhayachey thandry

  • @sravanisravanisundharam405
    @sravanisravanisundharam405 2 года назад

    Jesus tq anna me songs supar ga vunatay. Entha badhalo vunna me songs venty dhairyamga untundi tQ

  • @theresanmba505
    @theresanmba505 Год назад +1

    Anna mi songs chala baguntai nenu mi fan ni

  • @deepthi1433
    @deepthi1433 Год назад

    Praise d lord annaya thank god andaram nerchukovalasina paristiti. Me paricharyalanu inka aasirvadinchalani yesayanu vedukuntu. Visvasi

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 4 месяца назад +1

    Priesd the lord 🙏

  • @vijayakumarigogi3859
    @vijayakumarigogi3859 2 месяца назад

    Amen Amen Amen🙏🙏🙏

  • @thatipadusanthosh5576
    @thatipadusanthosh5576 Год назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @embadiashok831
    @embadiashok831 2 года назад

    Really I trust and I believe this song naaku chaala kanniru vochindi ee song dwara

  • @johnnythommandru3865
    @johnnythommandru3865 10 месяцев назад

    Diva nevu thappa Naku yivaru liru prabhuva

  • @sathibabupulapakura9970
    @sathibabupulapakura9970 Год назад

    ఆపదలో ఆదరించు

  • @LashmiPadong-ik1vp
    @LashmiPadong-ik1vp Месяц назад

    Praise the lord brother🙏🏻

  • @prabhukumargorikapudi8759
    @prabhukumargorikapudi8759 Год назад +1

    Thanks

  • @SM-qd6zm
    @SM-qd6zm 2 месяца назад

    Praise the lord 🙏🙏🙏🙏

  • @JeevaVaakyamu
    @JeevaVaakyamu Год назад

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
    ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు "2"
    అ.ప. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
    నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
    1. లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు "2"
    రెండవ రాకడవరకు విడువక నను నడిపించు "2" || కష్టాలు ఎదురైనా ||
    2. నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు "2"
    నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు "2" || కష్టాలు ఎదురైనా ||
    3. సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు "2"
    సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు "2" || కష్టాలు ఎదురైనా ||

  • @yestherrani8090
    @yestherrani8090 Месяц назад

    Ptaise God 🙏❤️🌹

  • @bandirani1056
    @bandirani1056 4 года назад +16

    Anna perfect song

  • @RaviRavi-gm6hx
    @RaviRavi-gm6hx Год назад

    Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @everlastinglove6068
    @everlastinglove6068 2 года назад +1

    దేవుడు మనకిచ్చిన స్థితి దేవుని చిత్తం తెలియచేస్తుంది, ఏ పరిస్థితి లో ఉన్న నీ కోసం నేను బ్రతకాలి యేసయ్య.. థాంక్స్ స్టీవెన్ సన్ అన్న నాకు జీవితానికి సరిపడా పాటని యిచ్చి బలపరచి నందుకు

  • @ramanae.santhosh1681
    @ramanae.santhosh1681 9 месяцев назад

    ప్రైస్ ది లార్డ్

  • @SaraSara-jc4we
    @SaraSara-jc4we 4 года назад +8

    థాంక్స్ అన్న పాట కువైట్

  • @eswarikumari339
    @eswarikumari339 2 года назад +2

    దేవుడు కి మహమ కలునగక 🙏👨‍👩‍👦‍👦🙏👨‍👨‍👦

  • @samuel9804
    @samuel9804 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🙏💐💐💐💐💐avunu prabuva 🙏🙏

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 Год назад

    Thanku maAndarikosam Eanta chakkani song rasinduku Padinanuduku

  • @chaitanyagella9257
    @chaitanyagella9257 2 года назад

    Nenu una setilonyy

  • @swarupaswarupa9330
    @swarupaswarupa9330 Год назад +1

    Amen thank you annayya .ma yavanastulaku manchi song devudu mi nota pettaru TQGOD praise the lord annayya.

  • @naisoneraj980
    @naisoneraj980 Год назад +13

    నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు - ఏమున్న లేకున్న నీకొరకే బ్రతికించు (2)
    కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు - నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు || నేనున్న ||
    1.లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు (2)
    రెండవ రాకడవరకు విడువక నను నడిపించు (2) || కష్టాలు ||
    2.నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు (2)
    నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు (2) || కష్టాలు ||
    3.సరియగు త్రోవను నడువ కట్డడలను బోధించు (2)
    సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు (2) || కష్టాలు ||

  • @angelsisters2010
    @angelsisters2010 4 месяца назад

    Praise God 👏 Praise the lord Anna 🙌 🙏

  • @bandirani1056
    @bandirani1056 4 года назад +14

    Thank you Jesus

  • @darlsuresh9925
    @darlsuresh9925 Месяц назад

    Amen

  • @Raghavendrarao3609
    @Raghavendrarao3609 4 месяца назад

    Nice song 🙏🙏🙏🙏🙏 heart touching song 🙏

  • @nagarajum9167
    @nagarajum9167 6 месяцев назад

    Chala baaga padaru God bless you brother

  • @jyothibobba7235
    @jyothibobba7235 2 года назад

    Chaalaa baagundi diryam odaarpu kaliginchadaaniki thankq bRodar

  • @mohanswtimohanswti2848
    @mohanswtimohanswti2848 Год назад

    ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🙏

  • @vijayakumarigogi3859
    @vijayakumarigogi3859 2 месяца назад

    Amen🙏🙏🙏

  • @jesusrealhero4781
    @jesusrealhero4781 2 года назад +2

    ఈ పాట వింటే ఎంత కష్టం అయినా మరిచిపోవచ్చు

  • @dayakark7302
    @dayakark7302 2 года назад +4

    Praise the Lord 🙏🙏🙏🙏anna, కొన్ని వేల సార్లు విన్నాను.. అయినా ఇప్పటికి.. క్రొత్తగా,... తృప్తిగా ఉంటుంది

  • @mkishore8152
    @mkishore8152 2 года назад

    Super voice sar..... Marnooo songs padali meru... A devuniki mahima kalagali. Amen

  • @SamsungA-du6fp
    @SamsungA-du6fp 4 года назад +3

    వందనాలు అన్నియ మిపాటలటే నాకు ఇష్టం నాకు పాట టేపూసేచీ పేరడీ వందనాలు 🙏🙏🎶🎼🎹

  • @SomayyaSirra-do4tr
    @SomayyaSirra-do4tr Год назад +1

    Very nice ana

  • @praveenkorva6799
    @praveenkorva6799 Год назад

    Price the lord amin the lord amin the lord amin the lord amin

  • @kalurivijayaraju
    @kalurivijayaraju Год назад

    nenu alagasanthosimchalo nerpinche manchisong supar anna

  • @vuchannagarijaya3070
    @vuchannagarijaya3070 2 года назад +1

    🙏🙏

  • @RajeshwariRajeshwari-ut9qu
    @RajeshwariRajeshwari-ut9qu Год назад +1

    యేసయ్యా. ఈ కష్టాలనుండి. నన్ను. కాపాడు దేవా🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @pallapupriya7203
    @pallapupriya7203 Год назад

    God bless you thank you god 😭

  • @sowbhagyachilaka511
    @sowbhagyachilaka511 2 месяца назад

    Amen🙏🙏🎵🎶

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd 2 года назад

    Avunu prabhuva naa chei viduvaku

  • @Yesunaapaatanikosam2020
    @Yesunaapaatanikosam2020 4 года назад +6

    Pres the Lord Anna epatakosam chalarojuluga aduruchusthunna
    Eppudu chesaru thanks Anna
    Eepata naa jeevitamlo chanipovalanukunna samayamlo
    Chala aadarinchi dhayra parachi nilipina song

    • @AbhiShek-ud3ol
      @AbhiShek-ud3ol 4 года назад

      Praise to GOD for Life Changing Testimony 🙏

    • @srinusrinukatikireddy2397
      @srinusrinukatikireddy2397 4 года назад

      నే నన్ను స్థితిలో నే సంత్రుంప్తీనీ కలిగి చ్ఛు యేసయ్య

  • @jessiechristiana397
    @jessiechristiana397 Год назад +5

    Wonderful song and sung excellent 👍👌💐😍🙏